Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan

Музыка

Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan
#mallosthavananna #dilipdevgan #mohanmarripelli
MM Productions
Akshitha Creations
Concept,screenplay & Direction : MohanMarripelli ( 9542530528 )
Lyrics , singer : Dilip Devgan
Music : Indrajitt
Dop ,Editing & Di : Kishan Roy
Dailogues:Anilinamadugu
Producer:Marripellishivakumar
Cast :KancharapalemRaju,MohanMarripelli,Dilip Devgan,
Gaddamraj,
Niharika
Bhargavi
Shailaja
Makeup: Shruthi
Drone: Ganivision
Co-Director: Ganesh Chelpuri
Associate Director: VijayamPanneru
production Manager: Ajasjaan
Poster’s:Premg
StillPhotographer:RajkumarTheegarapu
Special Thanks : JyothsnaDevi
Nagarajukandhikonda
Subhashsubbu
WarangalwalaTeam
Boragani Rajesh
SravanLifeFailure
Any Sponcers Contact This Number.
Timepassers Please Stay Away.
My Contact :+91 9542 530 528
All You Need To Do Is Hit The "subscribe" Button And Press Bell Icon To Get Instant Updates Please Stay Tuned To Our Non-stop Fun/entertainment MohanMarripelliOfficial Video Channel For Interesting Stories, Interviews.
Watch MohanMarripelliOfficial, Is Very Popular Film Channel Which Is India's Most Popular Film Channel MohanMarripelliOfficial.
For Promotions Please Contact :+91 9542 530 528

Пікірлер: 56

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086Ай бұрын

    "💞 ఈ రోజు మా నాన్న గారు నాకు దగ్గర లేదు, నేను చాలా భాద పడుతున్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను, నాన్న మీ ఆత్మ సంతోషంగా ఉండాలని మీ ప్రియమైన కొడుకు -గోపి, సూర్ల,

  • @generalmanager1676
    @generalmanager16764 күн бұрын

    ఈ song తో మా నాన్న నీ గుర్తుచేశావ్ బ్రో

  • @Ramseetha58
    @Ramseetha5816 күн бұрын

    ఈ song తో మా నాన్న నీ గుర్తుచేశావ్ బ్రో🙏🏻🥺మ నాన్న న చిన్నప్పుడే చనిపోయాడు బ్రో🥺🙏🏻 సూపర్ సాంగ్ బ్రో🫀🫂

  • @neerugantinarasimhudu4452
    @neerugantinarasimhudu4452Ай бұрын

    అన్న మా నాన్న గుర్తుకు వచ్చాడు అన్న నాన్న లేని లోటు నాన్న లేనప్పుడు తెలుస్తుంది. మా నాన్న నువ్వు బ్రతికించటానికి చాలా కష్ట పడ్డాను కానీ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న

  • @user-ns8mb8lw6r
    @user-ns8mb8lw6rКүн бұрын

    Miss u nanna😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @MalleshCh-gv6cv
    @MalleshCh-gv6cv14 күн бұрын

    Super sir

  • @user-ki6zq2jo2c
    @user-ki6zq2jo2c12 күн бұрын

    Excellent song

  • @MaraihaP
    @MaraihaP9 күн бұрын

    Love you nanna miss you nana 👥❤

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086Ай бұрын

    బ్రదర్ ఈ పాట ద్వారా నాన్న జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకి వచ్చేలా చేసారు, చాలా థాంక్స్, బ్రదర్, చాలా మంచిగ, కొరియోగ్రఫీ చేసారు, నిజంగా కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి, ఈ పాట వింటుంటే!! చాలా థాంక్స్ బ్రదర్,

  • @Harigoud874
    @Harigoud87412 күн бұрын

    Miss you pappa😢😢

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel33302 ай бұрын

    రేపటికి మా నాన్న కాలం చేసి ఎనిమిదేళ్లు... దగ్గు ధమ్ముతో చాలా నరకం అనుభవించి చనిపోయాడు.. నాన్న ఉన్నప్పుడు విలువ తెలియలేదు.. నాన్న లేకుంటే ఆ బాధేంటో తెలుస్తుంది... నాన్నని గుర్తు చేశారు అన్నా...😭😭😭 నాన్న మళ్ళీ వస్తె బాగుండు అనిపిస్తుంది అన్నా... కళ్ళలో నుండి నీళ్ళు జలజలా ఏరులై పారుతున్నాయి... దుఃఖం ఆగట్లేదు... మా నాన్ననీ మళ్ళీ చూడాలనిపిస్తుంది...😭😭😭 మీరు నటించలేదు ప్రతి ఒక్కరూ జీవించారు.. నా జీవితంలో జరిగిన సంఘటనలే తెర మీద చూపించారేమో అనిపిస్తుంది.... నిజంగా పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు...🙏🙏 మా నాన్న వాళ్ళ లాంటి వాళ్ళ అందరి ఆశీర్వాదంతో మీరు ఇంకా మంచి పాటలు తీసుకొని రావాలి.. మీరు మంచి స్థాయికి ఎదగాలి..🙏🙏 ఈ పాట మా కుటుంబానికి అంకితం..🙏😭😭

  • @middevinod1467
    @middevinod146723 күн бұрын

    I miss you nanna

  • @kumaruradi2464
    @kumaruradi2464Ай бұрын

    Mis nana

  • @Lavanya864
    @Lavanya8643 ай бұрын

    అన్నా సూపర్ మన్ననా గుతుకొస్తున్నావ్ మిస్ నాన్న😭😭

  • @venusurya7120
    @venusurya71202 ай бұрын

    Super Anna e songs lo money unnam annato undhi real ga e patta rasi Anna na padhabi vadhanalu

  • @goguanand8913
    @goguanand89133 ай бұрын

    Superb direction mohan

  • @arurisaishankar1719
    @arurisaishankar17193 ай бұрын

    అన్న సాంగ్ విన్న ప్రతీ సారి మా నాన్న తో మేము గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. 😭😭😭😭😭😭 చాలా బాగా ఉంది అన్నయ్య ఈ సాంగ్ మీ దర్శకత్వం కూడా మీ నాన్న కోరుకున్న విధంగా నువ్వు మంచి స్థాయిలో ఉండాలి. అన్నయ్య

  • @alamandasrinu2690
    @alamandasrinu26903 ай бұрын

    Nice

  • @user-dx2ly6od2k
    @user-dx2ly6od2k3 ай бұрын

    👏👏👏

  • @7icreations8179
    @7icreations81793 ай бұрын

    Super anna ❤❤❤

  • @movietime8366
    @movietime83663 ай бұрын

    Good song, excellent direction

  • @ravikumarp7082
    @ravikumarp708210 күн бұрын

    Jiotune

  • @sonurrt6708
    @sonurrt67082 ай бұрын

    Super song 🙏🙏😭😭😭😭

  • @TirupatiDamera
    @TirupatiDamera3 ай бұрын

    Good song

  • @madishettykumaraswamy1248
    @madishettykumaraswamy12483 ай бұрын

    Superb song❤❤❤❤

  • @MaraihaP
    @MaraihaPАй бұрын

    Love you nanna ❤️😢

  • @venukumarvodyaram6368
    @venukumarvodyaram6368Ай бұрын

    ప్రతీ బిడ్డ ఈ పాట ఒక్కసారి వినాలి ... హృదయానికి హత్తుకునే మీ పాట అద్భుత మీకు మీ టీఅబినందనలు

  • @sathyamartfield8167
    @sathyamartfield81672 ай бұрын

    Super Anna 😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤

  • @user-ik7ce7yg9e
    @user-ik7ce7yg9e3 ай бұрын

    Anna song chala bagundhi anna❤ela inka enno songs direction cheyalani korukuntunnanu anna...ela nuv inka mundhuku sagalani...marenno songs cheyalani .... And always your father in your heart ... Always be happy anna😍and all the best anna

  • @NarendraNarendra575
    @NarendraNarendra5753 ай бұрын

    Anna nanu nelo chusukunna anna maa Nana kuda 1 year kinda cancer tho Chanipoyadu anna🥺😭😭😭 super song anna

  • @rampalleboina2018

    @rampalleboina2018

    2 ай бұрын

    A cance bro and a stage lo

  • @hari_7_yellowboy
    @hari_7_yellowboy3 ай бұрын

    No words to say about of father ……

  • @bhumialwala6688
    @bhumialwala66882 ай бұрын

    Anna chala bagundhi ❤

  • @ArunaMunugodu
    @ArunaMunugoduАй бұрын

    సూపర్ అన్న 😭😭😭😭😭💔

  • @rajenderpotaraveni588
    @rajenderpotaraveni5883 ай бұрын

    Excellent Performance Superb Song

  • @user-ed9ry1bv1t
    @user-ed9ry1bv1t2 ай бұрын

    👌👌👌👌👌👌 anna love you so much nanna

  • @parameshkonne9682
    @parameshkonne9682Ай бұрын

    👌👌👌👌Anna❤

  • @dasarirajinikanth4289
    @dasarirajinikanth42892 ай бұрын

    Super song anna 😭😭😭😭😭😭😭😭

  • @gaddamlaxmaiah8972
    @gaddamlaxmaiah89723 ай бұрын

    Nice song annaya

  • @gnarsimhulu3707
    @gnarsimhulu3707Ай бұрын

    Real awesome song, recently my father died, I am recollecting by listening to this song

  • @srujanatammana
    @srujanatammana26 күн бұрын

    చీకటి ముసిరిందే నాన్నా నువ్వు లేకా అడుగే ఆగిందే తోడే నువ్వు రాకా చీకటి ముసిరిందే నాన్నా నువ్వు లేకా అడుగే ఆగిందే తోడే నువ్వు రాకా నన్ను వీడి పొవంటూ నీ లోకం నేనంటూ వదిలేసి పోతే ఎలా నాన్నా అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ పడిపోతున్నా నువ్వు లేవా మళ్ళొస్తావా నాన్నా ఒకసారి నిన్ను చూసుకుంటానిలా తిరిగోస్తావా నాన్నా ఒకసారి నిన్ను పిలుసుకుంటానిలా మళ్ళొస్తావా నాన్నా ఒకసారి నిన్ను చూసుకుంటానిలా తిరిగోస్తావా నాన్నా ఒకసారి నిన్ను పిలుసుకుంటానిలా టిడుతావా తిట్టు కొడతావా కొట్టు ఉలుకే పలుకే లేదే ఎందుకు నాన్నా దూరం అయినట్టు సేయకు నా సుట్టు ఎద నిండా నిన్నే హద్దుకొనా నువ్వు పాడిన జో లాలి నే పాడన ఈ లాలి నిదరోవయ్య నా ఒడిలో నువు దువ్విన పాపిడి తల దువ్వన తల వోసి నా కొడుకు వయ్యావెలా నాన్నా మళ్ళొస్తావా నాన్నా ఒకసారి నిన్ను చూసుకుంటానిలా తిరిగోస్తావా నాన్నా ఒకసారి నిన్ను పిలుసుకుంటానిలా మళ్ళొస్తావా నాన్నా ఒకసారి నిన్ను చూసుకుంటానిలా తిరిగోస్తావా నాన్నా ఒకసారి నిన్ను పిలుసుకుంటానిలా ఎవరేమంటున్న ఎదగవు అంటున్న నేనున్నానంటూ తోడయినావా ఏరా అంటుంటే నువ్వే వెంటుంటే ఏదైనా గెలిచే ధైర్యం నాన్నా నొప్పి నిన్ను తిట్టాను కోపం చూపించాను ఏమైపోతావని భయమే నాన్నా నాకేమీ కాదంటూ నువ్వు చెప్పిన ఆ మాటలు ఇంకా నా చెవి వింటుందా నాన్నా కదిలోస్తావా నాన్నా కడసారి నీ ఒడిలోన ఒరగాలిలా మళ్ళీ పుడతావా నాన్నా నా కొడుకై నిన్ను పెంచుకుంటానిలా వెళ్లొస్తారా నాన్నా కడసారి నింగిలో సుక్కై సేరానిలా మళ్ళొస్తారా నాన్నా నీ కొడుకై నిన్ను సేరుకుంటనురా

  • @Pottivlogs
    @PottivlogsАй бұрын

    Creadit goes to dilip devaghan ....

  • @Raj_Gottiparthi
    @Raj_Gottiparthi2 ай бұрын

    excellent song

  • @nareshmudiraj5399
    @nareshmudiraj53992 ай бұрын

    😢😢

  • @chandrakumar5447
    @chandrakumar54473 ай бұрын

    Nice song❤

  • @vijayalakshmivellanki5303
    @vijayalakshmivellanki53032 ай бұрын

    Miss you నాన్న ,,

  • @venusurya7120
    @venusurya71202 ай бұрын

    🤝

  • @VasuSrinu-mu1ch
    @VasuSrinu-mu1chАй бұрын

    I miss you nanna 😢😂😂

  • @ChandrashakerChandrashak-fl6kn
    @ChandrashakerChandrashak-fl6kn2 ай бұрын

    I miss you too NNANA😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saikrishnasivan2330
    @saikrishnasivan23302 ай бұрын

    Anna emchepalo ardham kavatam leadu anna maa nanna gurthuku vacharau 🥺😏😭

  • @Raviyadav9381
    @Raviyadav93812 ай бұрын

    Reyali ma daddy na inter 2en year lo heart stroke vachi nannu vadhili velli poyaru narakam chusthunna ee,songs vinte naku ma nanna dagaraku velli povalanundi reply reply Miss u lot nanna ❤❤

  • @justforastronaut3451

    @justforastronaut3451

    Ай бұрын

    🥺

  • @navagoud1103

    @navagoud1103

    22 күн бұрын

    Same broo😢

  • @monsterwhatsappstatus4794
    @monsterwhatsappstatus47943 ай бұрын

    Bro nenu na nana alaga auntaro teledu bro because 4years apudu ma nana Prapancham odili poyaru e video chusinapudu ma jana photo yad ostundi bro. I miss you nana 😭😭❤❤ Video to good bro elanti video miru chestu undali bro e generation pilla la ku parents aunapudu motivation ga paniki ostadi bro

  • @venkatasatyanarayana9981
    @venkatasatyanarayana99814 күн бұрын

    ఈ song తో మా నాన్న నీ గుర్తుచేశావ్ బ్రో

Келесі