SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG

Музыка

SANDAMAMA KANNA SAKKANI TRAFFIC AWARENESS POLICE SONG || #AGGADI_BHASKAR #GADDAM_MUSIC #SOUMYA_RAGAM
#Raj_Narendra #Kamal_Eslavath #Sujatha_Balagamfame #Sk_Madeen
#Naresh_Velpula #Soumya_ragam #Gaddam_Music #Gaddam_Ramesh
#Gaddam_Djsongs #Jagityal_Policesong #Telangana_Policesong #Aggadi_BhaskarSp
చేతికి అందిన కొడుకు అమానుషంగా రోడ్డుపైన పడి చనిపోతే తల్లిపడే ఆవేదన ఎట్లా ఉంటుందో ఈ పాట ద్వారా విందాం
LYRICS & CONCEPT: SRI #AGGADI_BHASKAR SP JAGITYAL
DIRECTION & SCREENPLAY: #RAJ_NARENDRA
MUSIC: #MADEEN_SK
FLUT: VENKATA RAMANA
SINGER: SOWMYA RAGAM
DOP: #NARESH_VELPULA
EDITING & DI: #ASHOK_BOGE
CAST: SUJATHA (BALAGAM FAME)
SANTHOSH, HARSHINI
MECUP: KOMURELLY LAXMINARYANA
POSTER: SAGAR MUDIRAJ
PRODUCTION: SANDEEP RAO BALGURI
PRODUCER: #GADDAM_SIDDHARTH
PROGRAMARS: #KAMAL_ESLAVATH, GADDAM RAMESH
LABLE: #GADDAM_MUSIC
Special Thanks To: LAXMIPUR VILLEGE
#MADHU_COLOURLOB JGL
పల్లవి:
సందమామ కన్న సక్కని రూపo
నిన్నెట్ల మరిసుందురా
రక్తసిక్తమైన నీ ముద్దు ముఖo
సూసెట్ల బతికుందురా
పోలీసన్నల ట్రాఫిక్ రూల్స్
ఏనాడు చెవినపెట్టకపోతివి
ఎన్నిసార్లు నేను మొత్తుకుగాని
మొండి పోకడలవోతివి
ఉన్న ఒక్కగానొక్క కొడకా నువు
టక్కరై సచ్చిపోతివి నన్ను
దిక్కులేని దాన్ని జేస్తివి
చరణం:01
అప్పుసప్పు జేసీ దుబాయికి పోయి
నీ అయ్య అరిగోస పడుతున్నాడు
ఆడ ఈడ కాయ కష్టం జేసీ
చెల్లి పెళ్లి కోసం డబ్బు పంపినాడు
బండి గావాలని పస్తులుండి మరి
మొండి పట్టు వట్టుకుంటివి
చెల్లి పెళ్లి ఆపి సక్కని బైకు
మెచ్చంగ నీకు గొనిపిస్తిని
హెల్మెట్ మరిచి బైకుపై
మెరుపుల దూసుకెల్తివిరా కొడకా
నన్ను చీకట్లో తోస్తివి బిడ్డా
చరణం:02
బండొచ్చినంక బస్తిలోల్లంత
నీ దోస్తుగాల్లే అనుకుoటివి
రయ్యు రయ్యుమంటు గల్లీలో
తిరుగుతు హీరోలా పోజులు గొడితివి
మందంటు చిందంటు సోపతి గాల్లు
గాయి గత్తర చేసిరి
గడియ నిన్ను ఇంట్లొ ఉండనియకుంద
ఆగమాగం చేసిరి
మందుతాగి బండి నడుపకపోతే
బతికి పోదువుర కొడకా నన్ను
సక్కంగ సూద్దువు బిడ్డ
చరణం:03
వంశ అంశమని తల్లి పాశం నన్ను
కొడకా గుడ్డిదాన్ని చేసేరా
ఎనకా ముందు చూడక మైనరువు
అయిన బండి కొనిస్తిరా
వేగం కన్నా ప్రాణం మిన్నని కొడుకా
యాది మరిసినవా
సదువుకున్న గాని ఇగురమే లేక
సావుకు ఎదురుంగ పోయినవా
బంగారు భవితను బొందల దోసి
రందిల వెడితివి కొడుకా
దండి గోసల నెడితివి బిడ్డా
చరణం:04
ఉడుకుడుకు రక్తంతో వేగంగా బండ్లు
నడిపేటి ఓ నా యువకులారా..
రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు రక్షించుకొండిరా
కన్న పిల్లల్ని కంటికి రెప్పల
చూసుకునే ఓ తల్లులార
భద్రత నియమాలు పాటించమంటు
బిడ్డలకు బోధించలేరా
మనమే పోలిసై రహదారులపై జాగ్రత్తలు తెలియజెప్పుదాం
వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందాం
నిండు జీవితాలు వాళ్లకిద్దాం...
Most Popular Videos : bit.ly/30cPieo
TIK-Tok: bit.ly/gaddammusic
Subscribe Here: bit.ly/gaddammusic2020
-----------------------------------------------
Available on Online Audio Platforms
QobuZ: bit.ly/2QuclgN
Jio Savvan :- bit.ly/2YrOORL
I Tunes :- apple.co/2Yqoc3y
Amazon Music :- amzn.to/2Ym3p16
Wynk Music :- bit.ly/3l8Jcpl
Gaana :- bit.ly/34l54YF
Hungama Music :- bit.ly/3hoUUtF
Spotify :- spoti.fi/31lrZB3
KK Box :- bit.ly/2Erfqv4
Tidal :- bit.ly/34q68dB
Google Play Music: bit.ly/2E88OSL
SoundCloud: bit.ly/2YkPMzl
© 2019 #Gaddam_Music India Pvt. Ltd.
Don't copy any [#gaddam_music] Songs we issued a copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours
© All Copyrights received
Category
Music
License
Standard KZread License

Пікірлер: 281

  • @maheshpunnam8385
    @maheshpunnam838511 ай бұрын

    కళ్లకు కట్టినట్టు చూపెట్టారు, గ్రేట్ సర్.....

  • @asamshiva8617
    @asamshiva861711 ай бұрын

    Hats off sir 🙏🙏🙏chala baga Bagundi song

  • @kiranmimicry9848
    @kiranmimicry98482 күн бұрын

    గుండెల్ని పిండేసారు 😭😭హ్యాట్సాఫ్ సర్ గొప్ప పాట అందించారు 🙏🏻🙏🏻

  • @rev.knathanielpastor8416
    @rev.knathanielpastor841611 ай бұрын

    మీరు ఈ పాట గురించి అర్థం చేసుకోని ప్రతి వారు రోడ్డు మీద వేల్లుచున్న మనము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మన తల్లి తండ్రులను మన భార్యా పిల్లలను సంతోషపేంటలి సార్ మీరు పాడిన పాటకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🔥🛐🙏🙏🙏

  • @shyamsasi143bayagani9
    @shyamsasi143bayagani911 ай бұрын

    తల్లి ఆవేదన ఈ సాంగ్ లో చూపించారు చాలా బాగుంది😢

  • @sarathkumar6524
    @sarathkumar652411 ай бұрын

    Naa friend 8months back accedent lo chanipoyadu ...e song vitte vadee gurthochaduu.....miss you ra Raghu 😢

  • @tpssongs3288
    @tpssongs328811 ай бұрын

    లిరిక్ సూపర్ సర్,తెలంగాణ పదాలతో సూపర్ గా ఉంది,ఇ పాటతో జనాలు మారాలని ఆశిస్తున్నా

  • @JAWAHARattitude
    @JAWAHARattitude8 ай бұрын

    Sir pata adbhuthanga undi Amma premani mariyu miru maa kosame chebuthunnaru Ani artham ayyinshi 😢 really heart touching 💔

  • @lovaappalarajuseeram3871
    @lovaappalarajuseeram387110 ай бұрын

    పిల్లలు అందం చూసి మురుసిపోయ్ తల్లి తండ్రులు వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రతి రోజు అంటిపెట్టుకొని ఉండాలి మంచి పాట sir

  • @anilyassubanjara
    @anilyassubanjara11 ай бұрын

    Really super song good message for this generation యువత మేలుకో

  • @suvarnay3963
    @suvarnay396310 ай бұрын

    Chala chala baga chupincharu andaru drustilo e song

  • @katravathrajithabsc3592
    @katravathrajithabsc359210 ай бұрын

    Super e jannaresion ki carretga undi

  • @madhumadhubabu4516
    @madhumadhubabu451610 ай бұрын

    Mother character acting super all good best of luck bro🎉🎉❤❤❤❤

  • @BarlaprasadPrasad
    @BarlaprasadPrasad9 ай бұрын

    నాకు ఈ పాట వల్లా నాకు చాలా గుణపాఠం నేర్పుకున్నా 😒😒😔😔

  • @Haanvika_Duggireddy
    @Haanvika_Duggireddy11 ай бұрын

    Sujatha akka acting kosam Inka chepala superb andariki telisindega , very nice akka

  • @sathishvallepusathish9232
    @sathishvallepusathish92323 ай бұрын

    ఎదైనా బ్రతికి ఉన్నప్పుడు ఆలోచించాలి song super super super

  • @narsimlugolivadda5667
    @narsimlugolivadda566711 ай бұрын

    Super sir chala manchi msg echharu

  • @bhupathiraocheeti9575
    @bhupathiraocheeti957511 ай бұрын

    Super awernes song on traffic rules. Great job jagtial SP garu.

  • @Villagevlogavideos
    @Villagevlogavideos10 ай бұрын

    Supper sir great msg tq so much

  • @lingaiahvallapu6701
    @lingaiahvallapu67018 ай бұрын

    E Kalam pillalu mana mundhu cheputharu satuku thanaku nachindhe chestharu thalli thandri mata gadapa lopala ne varthistharu 🙏😭

  • @anilreddyannadi8401
    @anilreddyannadi840111 ай бұрын

    Great video sir It's true situation now a days for young generation,,🙏🙏🙏🙏🙏

  • @bollepallynaresh4273
    @bollepallynaresh427310 ай бұрын

    Super really jereshan valake song

  • @panchalgopipawan7023
    @panchalgopipawan702311 ай бұрын

    సూపర్ గా ఉంది సాంగ్

  • @sureshgollapelly4933
    @sureshgollapelly493311 ай бұрын

    Super sir hats off sir 🙏🙏🙏🙏🙏ee song tho ina budhie ravali pllsssss ⛑️marachi pokaindi amma cheppinattu vintea chala Baguntadhie tq sir

  • @ravikalleda9498
    @ravikalleda949811 ай бұрын

    చాలా బాగుంది సాంగ్ సూపర్ 🙏🙏👌🏽👌🏽

  • @sivak4038
    @sivak40387 ай бұрын

    Amma E video chusaka nenu slogane velthunna Alane na friend's kuda chepthunna chaala thanks mummy

  • @sarikamadupu7539
    @sarikamadupu753911 ай бұрын

    Song vintunte lastlo goosebumps vocchaay...chala bagundhi song nd casting... please wear helmet ⛑️

  • @Rowdy658
    @Rowdy65810 ай бұрын

    Chala bavundhi sir song

  • @avinashkonanki9713
    @avinashkonanki971311 ай бұрын

    Great initiation sir, salute TS Police

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu6008 ай бұрын

    పౌరుల ప్రాణ రక్షణ గీతం పాటలా ప్రవహించి వచ్చిన సందేశం 👏👏👏

  • @janardhanmudiraj8464
    @janardhanmudiraj84648 ай бұрын

    Super songs sir

  • @SadTheJaya
    @SadTheJaya11 ай бұрын

    Super message sir 👏🙏🙏🙏

  • @sandhyasandya5895
    @sandhyasandya589511 ай бұрын

    'chala bagundi🎉🎉

  • @RameshKumarSeera
    @RameshKumarSeera11 ай бұрын

    Very heart touching lyrics sir. I am sure they must have come from the bottom of your heart. Salute to your sincere attempt to save the you👏👏🙏 SAY NO to DRINK AND DRIVE 🙏

  • @PadyaSrikanth
    @PadyaSrikanth10 ай бұрын

    Super super super Anna song 👌 Don't go speed Brother's place think your family

  • @AnilreddyEndriyala
    @AnilreddyEndriyala11 ай бұрын

    Good information sir present situation

  • @bodasumamathabodasumamat-br4ld
    @bodasumamathabodasumamat-br4ld10 ай бұрын

    Selyut police annalu songs spr

  • @Ahammad-zr4wn
    @Ahammad-zr4wn11 ай бұрын

    Super akka

  • @srilathasrilatha4990
    @srilathasrilatha499010 ай бұрын

    Sprrrr song 😍💝 maa anna kuda chanipoidu ala ney 😢😢

  • @rahulpuppala5385
    @rahulpuppala538511 ай бұрын

    Supper sir Great message for youth,🎉🎉

  • @srishiva585
    @srishiva58511 ай бұрын

    పాట చాలా బాగా చిత్రీకరించారు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు జగిత్యాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ అసలు పాటించడమే లేదు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనాన్ని నిలపడానికి నిర్దేశిత ప్రదేశానికి ముందు ఉండవలసిన గీతల ముందు ఎవరూ వాహనాలు ఆపడం లేదు ఒకసారి పోలీసు యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి

  • @adulasatish5294
    @adulasatish529411 ай бұрын

    Nice massage sir.with using good sentence

  • @sahasrayadav042
    @sahasrayadav04211 ай бұрын

    Ammàa❤❤

  • @djvlogs1173
    @djvlogs117311 ай бұрын

    హ్యాట్సాప్ జగిత్యాల పోలీస్

  • @naguruashraf1237
    @naguruashraf123711 ай бұрын

    Excellent song sir 👌👍👌👌

  • @ramashankarmogaramshankar4965
    @ramashankarmogaramshankar496510 ай бұрын

    ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారితే బాగుంటుంది పాట రాసిన వారు పాడిన తమ బాధ్యతను చక్కగా నెరవేరిస్తే బలగం సినిమా నటి సుజాత అద్భుతంగా నటించి ప్రాణం పోసింది జనం ఎంత చెప్పినా కొన్ని విషయాల్లో కానీ హెల్మెట్ విషయంలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది మొత్తానికి చిత్రీకరణ కెమెరా పనితనం బాగుంది ఆల్ ద best

  • @truewords3896
    @truewords38968 ай бұрын

    Excellent song sir

  • @GRajashekar-ft7uo
    @GRajashekar-ft7uo9 ай бұрын

    Super super paadinaru medam exalennt 😭😭😭

  • @mindgameryt3079
    @mindgameryt30799 ай бұрын

    It's true sir naa adrushtam baagundi helmet pettukoni chache vaanni just kaalu virigi brathiki Meeru cheppedhi maa manchi kosame ani memu anukunte andharu chaala baaguntaru sir

  • @bhanu1897
    @bhanu18979 ай бұрын

    Respected A.Bhaskar Sir and DGP Sir, Thank you very much for your valuable message to present youth, I have a hobby to read daily news paper. Atleast daily once incident will happended with bike. Cause of this situation violating traffic rules.

  • @Aniltunes7036
    @Aniltunes703610 ай бұрын

    Super lyrics sir kannilu pettinchavu song tho all the best sir

  • @user-rg3yt9ml4l
    @user-rg3yt9ml4l10 ай бұрын

    Super song 😢😢😢

  • @saikumarpatel
    @saikumarpatel10 ай бұрын

    Sir song chalabaga padindru e song ni chusiayina andharu maralani.korukuntunna stay helmet save your life

  • @lingannayadavlinganna3836
    @lingannayadavlinganna383611 ай бұрын

    Supar sir

  • @chiranjeevibodhanapu8404
    @chiranjeevibodhanapu840411 ай бұрын

    భాస్కర్ సారు 🙏🙏

  • @lavanyaowns5972
    @lavanyaowns597211 ай бұрын

    ఇలాంటి పాటలు మరెన్నో రావాలి యువత మారాలి 👌💐

  • @kadavath.ramulu.
    @kadavath.ramulu.11 ай бұрын

    Congratulations. Sir. V. V. Good. Songs.

  • @ramapattem4069
    @ramapattem406911 ай бұрын

    Your acting is super

  • @naspoorishekhar2033
    @naspoorishekhar203311 ай бұрын

    Sooperb

  • @anilmarampelli2649
    @anilmarampelli264911 ай бұрын

    Good msggg

  • @user-tm8yx1mr9g
    @user-tm8yx1mr9g10 ай бұрын

    Ma thammudu kuda accident lo chanipoindu ma bada evariki ravodu okade thammudu mamalni anadalni chesi poinav ra chinna come back ra bharath plzz ra 😢😢loveu ra chinna ❤❤

  • @joyvelpula4905

    @joyvelpula4905

    9 ай бұрын

    Same situation 20222 dec 10😢

  • @venkateshgama8424
    @venkateshgama842410 ай бұрын

    సూపర్ సర్

  • @_VARUN_BHAI_GAMING_
    @_VARUN_BHAI_GAMING_10 ай бұрын

    Sir meru chala great sir ❤

  • @dasariradhika6528
    @dasariradhika652810 ай бұрын

    Super song handsome maa ❤

  • @sangepurajalingam2269
    @sangepurajalingam226910 ай бұрын

    Chala baga undi song

  • @user-zg5zy3hw2g
    @user-zg5zy3hw2g3 ай бұрын

    మంచి సందేశం ఇచ్చారు ఈ పాట ద్వారా ఈ song చూసిన తర్వాత అందరిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. వేగం కన్నా ప్రాణం మిన్న ఇది దృష్టిలో ఉంచుకొని everyone compulsory should follow the traffic rules and take care of yourself 👍👍🙏🙏🙏

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial11 ай бұрын

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @LittleSinger95025
    @LittleSinger9502510 ай бұрын

    Super super 🥰🙏

  • @pochiahdandu6753
    @pochiahdandu675310 ай бұрын

    Greatsongsir🙏🙏🙏🙏🙏👍

  • @user-rk7iq5rn8k
    @user-rk7iq5rn8k10 ай бұрын

    Nenu earoju numchi mellaga potha

  • @user-ud3nv1ks6v
    @user-ud3nv1ks6v10 ай бұрын

    Supperb sir❤❤

  • @mohammadsheru6669
    @mohammadsheru66697 ай бұрын

    Suppar song

  • @anillingam2873
    @anillingam287311 ай бұрын

    Super sir

  • @swetha-288
    @swetha-28810 ай бұрын

    Good massage for youth

  • @asrazabi3255
    @asrazabi325511 ай бұрын

    Nice msg to all

  • @harishnani4994
    @harishnani499411 ай бұрын

    Good message for youth last lo santhosh photo evvaledhu main role santhosh he kada okasari correct cheyandi gaddam music ane and team

  • @HimaBindu-cg3ct

    @HimaBindu-cg3ct

    11 ай бұрын

    Yes

  • @mgopi5257
    @mgopi525711 ай бұрын

    Super lyrics sir....Hats off sir🎉🎉

  • @shravanchinna5304
    @shravanchinna530410 ай бұрын

    Super ga chesav akka

  • @ravithokala6630
    @ravithokala663010 ай бұрын

    Super song sp sir and total group every one obey to traffic rules 💐💐

  • @vineshvinay2742
    @vineshvinay274211 ай бұрын

    Good message madam

  • @venkymaradana3644
    @venkymaradana364411 ай бұрын

    super sir

  • @nareshattineni5060
    @nareshattineni506011 ай бұрын

    సూపర్ Sir 🎉

  • @djvlogs1173
    @djvlogs117311 ай бұрын

    సూపర్ సార్

  • @shravanishravani6047
    @shravanishravani604711 ай бұрын

    Super sir 👌

  • @suryag6140
    @suryag614010 ай бұрын

    Super sir good decision 🙏🙏🙏

  • @thedebateadda3715
    @thedebateadda371511 ай бұрын

    Salute sir

  • @VikramKumar-uw2gl
    @VikramKumar-uw2gl3 күн бұрын

    HATS OFF SIR NA BIDDALAKU VIUARISTHANU NANDYAL

  • @patlollaravikanth7111
    @patlollaravikanth711110 ай бұрын

    Good message sir Hands up😖😖

  • @lavankumar9628
    @lavankumar962810 ай бұрын

    Super sir🎉🎉

  • @ashivashankar3712
    @ashivashankar371210 ай бұрын

    Supper sir🎉👏

  • @aklovebeats1756
    @aklovebeats175610 ай бұрын

    Great Massege this all youth youngstar🎉🎉❤❤

  • @madanamtharun-mi3mo
    @madanamtharun-mi3mo10 ай бұрын

    Thank you sir for giving guidance about bike speed and how to follow the traffic rules

  • @rudratej3156
    @rudratej315611 ай бұрын

    Inspiration video to all youth🎉😢😢

  • @mailapraveenkumar7912
    @mailapraveenkumar791210 ай бұрын

    E generation ke set iena song brother ❤

  • @sameersk-dk6ly
    @sameersk-dk6ly10 ай бұрын

    Greateb SIR. Selute 👋👌👌

  • @laxmaiahj7715
    @laxmaiahj77156 ай бұрын

    Really heart touching song

  • @mohanadlagatta7041
    @mohanadlagatta704111 ай бұрын

    Chala bagundhi sir chala baga song rasaru

  • @RakeshYadav-wv2fp
    @RakeshYadav-wv2fp10 ай бұрын

    Supper song 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @SaiRam-xd1jp
    @SaiRam-xd1jp11 ай бұрын

    Super

  • @rajaiahdasari4283
    @rajaiahdasari428311 ай бұрын

    Super social.song.Gaddam.chanaluku vandhanalu

Келесі