Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan

Музыка

Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan
#mallosthavananna #dilipdevgan #mohanmarripelli
MM Productions
Akshitha Creations
Concept,screenplay & Direction : MohanMarripelli ( 9542530528 )
Lyrics , singer : Dilip Devgan
Music : Indrajitt
Dop ,Editing & Di : Kishan Roy
Dailogues:Anilinamadugu
Producer:Marripellishivakumar
Cast :KancharapalemRaju,MohanMarripelli,Dilip Devgan,
Gaddamraj,
Niharika
Bhargavi
Shailaja
Makeup: Shruthi
Drone: Ganivision
Co-Director: Ganesh Chelpuri
Associate Director: VijayamPanneru
production Manager: Ajasjaan
Poster’s:Premg
StillPhotographer:RajkumarTheegarapu
Special Thanks : JyothsnaDevi
Nagarajukandhikonda
Subhashsubbu
WarangalwalaTeam
Boragani Rajesh
SravanLifeFailure
Any Sponcers Contact This Number.
Timepassers Please Stay Away.
My Contact :+91 9542 530 528
All You Need To Do Is Hit The "subscribe" Button And Press Bell Icon To Get Instant Updates Please Stay Tuned To Our Non-stop Fun/entertainment MohanMarripelliOfficial Video Channel For Interesting Stories, Interviews.
Watch MohanMarripelliOfficial, Is Very Popular Film Channel Which Is India's Most Popular Film Channel MohanMarripelliOfficial.
For Promotions Please Contact :+91 9542 530 528

Пікірлер: 1 700

  • @srinivasgoud3253
    @srinivasgoud32534 ай бұрын

    నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది🙏 నాన్న అంటే ఎంతమందికి ఇష్టం

  • @jaganvillagedrive

    @jaganvillagedrive

    3 ай бұрын

    S బ్రో

  • @NaveenIslavath-df6re

    @NaveenIslavath-df6re

    3 ай бұрын

    Nani Teri Nanaji Aditya Aditya Narayan

  • @mnrprem6176

    @mnrprem6176

    3 ай бұрын

    😢😢😢

  • @user-hl4cn7um6r

    @user-hl4cn7um6r

    3 ай бұрын

    😢

  • @user-hl4cn7um6r

    @user-hl4cn7um6r

    3 ай бұрын

    Miss you nanna

  • @rajacharantejnalluri3759
    @rajacharantejnalluri37593 ай бұрын

    నాన్న.... అని గట్టిగా పిలిచెంత గొంతు నాకిచ్చడు.....కానీ నా పిలుపు కూడా వినిపించనంత దూరంగా వెళ్ళిపోయాడు..... మిస్ యు నాన్న...లవ్ యూ....😢😢🙏🏻🙏🏻🙏🏻

  • @srinathyadav1060

    @srinathyadav1060

    3 ай бұрын

    Yevvarandi meru comment tho kntlo nillu thepinncharu

  • @poosalasoujanya5682

    @poosalasoujanya5682

    2 ай бұрын

    Same Situation 😢

  • @gsaketh874

    @gsaketh874

    Ай бұрын

    Anna Nenu puttina one year ki chanipoyendu Anna ma nana eppadi ki okkasari kuda piluvaledu eppudu nak 21 years Anna 😢

  • @user-kh2py9nt9l

    @user-kh2py9nt9l

    Ай бұрын

    Really 🥺😭😩

  • @yatanarsaiah8920

    @yatanarsaiah8920

    Ай бұрын

    😂

  • @user-jv9qy7dt4v
    @user-jv9qy7dt4v3 ай бұрын

    కామెంట్ చూస్తూ ఏడ్చేవాళ్ళు ఎంతమంది లైక్ చేయండి బ్రో

  • @mr_siddu_mudhiraaj

    @mr_siddu_mudhiraaj

    3 ай бұрын

    Nenu😢😢😢

  • @Middleclasssaber

    @Middleclasssaber

    3 ай бұрын

    నిజాం బ్రో మస్తు ఏడుపు వస్తుంది కానీ ఎడవలేక పోతున్న 😢😢

  • @bhavanipenubakula2440

    @bhavanipenubakula2440

    2 ай бұрын

    Nenu 😢

  • @lovelycherrygaming3388

    @lovelycherrygaming3388

    2 ай бұрын

    Nanna istam Leni vallu untara bro

  • @rakshank105

    @rakshank105

    2 ай бұрын

    I love 💕 nanna Naa lenedhii Naa brathukii ledhuuu 😢😢😢😢

  • @rakhistudios
    @rakhistudios3 ай бұрын

    అమ్మ అని ప్రతి అమ్మని అమ్మ అని పిలుస్తాం కానీ నాన్న అని ఒక్కడినే పిలుస్తాం అది నాన్న గొప్పతనం😞😞😞miss u నాన్న

  • @maheboobmohammed8610

    @maheboobmohammed8610

    3 ай бұрын

    Chala baga cheppinav anna

  • @ramuvalaga6610

    @ramuvalaga6610

    2 ай бұрын

    Super ga chepparu

  • @venkateshwarraosherla1689

    @venkateshwarraosherla1689

    2 ай бұрын

    Anna hats off to you anna

  • @user-me4jj3xw5c

    @user-me4jj3xw5c

    2 ай бұрын

    Yes😅😅😅Naku Nana leadu amma leadu eppudo telsi telyani vaysulo kolpoina devudu Naku chaala droham chesadu anduke okasari devunni mokkani😭😭😭😭😭😭😭

  • @rithika-hc3hg

    @rithika-hc3hg

    Ай бұрын

    superrr anna

  • @loverboychinna6735
    @loverboychinna6735Ай бұрын

    వీడియో చూసి ఏడిచినవలలు అందరూ ఒక లైక్❤ చాలా బాగుంది

  • @local_poradu_wgl

    @local_poradu_wgl

    Ай бұрын

    Nijame bro kannillu agaledhu 😭😭

  • @ALONE_____181

    @ALONE_____181

    Ай бұрын

    🥺🥺🥺🥺

  • @ravivarmadigitalstudio4793

    @ravivarmadigitalstudio4793

    19 күн бұрын

    Superhit thammudu chala chala Badha paddanu Nijam Nijam 😭😭😭

  • @yadagirisambaraju6425
    @yadagirisambaraju64252 ай бұрын

    మా నాన్న చివరి రోజు గుర్తుకు వచ్చిన ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్న మళ్ళీ వాస్తవ నాన్న..... నాన్న.... నాన్న..... అని చాలా రోజులు ఏడిచిన నా బాధ చూడలేక దేవుడు మళ్ళీ మా నాన్న నీ నా కొడుకుగా పంపిండు . నాన్న తో ఎక్కువ రోజులు ఉండలేకపోయా నా కొడుకులో నిన్ను చూసుకుంట ప్రేమగా.... Miss you nanna....

  • @kavithanallagattu2164

    @kavithanallagattu2164

    2 ай бұрын

    Nenu anthe Nana ante chala pichi Prema kani devudu dagariki velladu nanna rupam lo devudu naku koduku ni iechadu ieppatiki edusta.ma nanna vunte happy ga vundedani

  • @kasapuramgopal6183

    @kasapuramgopal6183

    11 күн бұрын

    Same feeling nanna ante pranam kaadu na prapancham ..but I missed him..love u nanna

  • @thummachinna6397
    @thummachinna6397Ай бұрын

    నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది నాన్న విలువ నాన్న దూరం అయినప్పుడు తెలుస్తుంది మోహన్ అన్న ఇది నిజం నువ్వు స్పష్టంగా చూపించావు 🙏🙏

  • @prasadchalla8384
    @prasadchalla83843 ай бұрын

    నాన్న లేని వారికి నాన్న విలువ తెలుస్తుంది.... నాన్న అంటే ఎంత మందికి ఇష్టం 😢😢😢😢

  • @rakesh_writings
    @rakesh_writings4 ай бұрын

    అన్న నీలో నన్ను చూసుకున్నాను.... మరచిపోయిన నా కన్నీళ్లను మళ్ళీ గుర్తుచేశారు... నాన్న మీద నా ప్రేమకు సాక్షం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు.... 😢

  • @Rameshnayeeni99

    @Rameshnayeeni99

    4 ай бұрын

    అన్న నీలో నన్ను చుసుకున్నను మరిచిపోయిన నా కన్నీళ్లు మళ్లీ గుర్తుకు వచ్చాయీ నాన్న మీద నా ప్రేమకు నా కనిళ్లు సాక్షం I miss you నాన్న

  • @ratnamravikumar6625

    @ratnamravikumar6625

    4 ай бұрын

    మరచిపోయిన నా కన్నీళ్లను మళ్లీ గుర్తుచేశారు...నాన్న మీద నా ప్రేమకు సాక్ష్యం... నా కన్నీళ్ళే... కానీ అవి ఎవరికి కనిపించవు...

  • @lovelyAnu2468

    @lovelyAnu2468

    4 ай бұрын

    Hi

  • @user-ds2jn4hc1r

    @user-ds2jn4hc1r

    3 ай бұрын

    Supper 👌song

  • @manikyamgangiri9053

    @manikyamgangiri9053

    3 ай бұрын

    Sem to you brother 😢🫂🫂🙏 మిస్స్ యు నాన్న 😢😢😢

  • @bonagirinaresh7044
    @bonagirinaresh70444 ай бұрын

    ఒక్క క్షణం ఆ రోజు పడ్డ బాధ ఎవరికి చెప్పిన తీరదు నాన్న nv na ప్రాణం నాన్న i love u నాన్న ❤

  • @chunarkarprakashchvgtfe3650
    @chunarkarprakashchvgtfe3650Ай бұрын

    Miku Nana ante estham ayithe like chesukondi❤❤

  • @arjunrock147

    @arjunrock147

    19 күн бұрын

    Niyamma pooku

  • @nagamanig9648
    @nagamanig96482 ай бұрын

    నాన్న అని పిలిచి పిలిచి నా గొంతు తడి ఆరిపొతోంది కానీ నాన్న నాతో మాటకు సమాధానం ఇవ్వడం లేదు I miss you నాన్న 😭😭😭😭😭😭😭😭😭

  • @donikenaharish5646
    @donikenaharish56464 ай бұрын

    నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ తెలవదు i miss you nanna❤❤❤😭😭

  • @saiprasad7313

    @saiprasad7313

    4 ай бұрын

    😢😢😢😢miss you ayya😭😭😭🙏🙏🙏

  • @sandyagoud8060

    @sandyagoud8060

    3 ай бұрын

    It's true

  • @yohovaeerejs

    @yohovaeerejs

    3 ай бұрын

    Yes I miss you my daddy 😭😭

  • @srinathyadav1060

    @srinathyadav1060

    3 ай бұрын

    Velluva thelusthadhi but asalu veluva thelidhu

  • @anushayadav9476

    @anushayadav9476

    3 ай бұрын

    😭😭😭😭😭

  • @gopals1942
    @gopals19423 ай бұрын

    🙏🏻అన్నా నిజం గా చెప్తున్నా కంట్లో నీళ్లు ఆగుతలేవు నేను నిన్ననే శివ మాల దీక్ష విరమణ చేసిన ఆ పరమశివుడిని రెండు చేతులతో పాదాలు పట్టుకొని అడుగుతున్న ఎటువంటి క్షణం ఎవరికి రాకూడదు 🙏🏻🙏🏻కంట్లో నీరు ఆగడం లేదా 😭😭😭😭

  • @gopalgopal7281

    @gopalgopal7281

    3 ай бұрын

    Aa parama shivudu Naku pettadu anna

  • @RajashekarG137
    @RajashekarG1373 күн бұрын

    👉🏽ఇందులో నటించినవారు కొన్ని నెలల వరకు ఏ కామెడీ సీన్స్ చెయ్యకపోవడం మంచిదేమో... ఇంతగా ఏడిపించి బలమైన ప్రభావం చూపించి, కాసేపట్లో నవ్వే వీడియోస్ చేస్తే బాగోదేమో! చాలా అద్భుతంగా తీశారు 🤝

  • @kgvkarthik677
    @kgvkarthik67719 күн бұрын

    పాట చాలా బాగుంది. గడిచిపోయిన కాలం రాదు. నాన్న వెళ్ళాక ఆ ప్రేమ దొరకదు. ఉన్నపుడే చూసుకో నాన్నను మంచిగా.......

  • @vijaykumardyavanapallydvk
    @vijaykumardyavanapallydvk3 ай бұрын

    అన్న సూపర్ సాంగ్ ...ప్రస్తుతం ఈ భూమి మీద లేని నాన్నలందరికి అంకితం 👍

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    Ай бұрын

    హాయ్

  • @ravindergaddam2329
    @ravindergaddam23294 ай бұрын

    నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా అన్నా... అన్నం తింటూ ఈ వీడియో చూడడం.. 😢 పాట పూర్తి అయ్యే సరికి ఒక్క ముద్దైనా దిగతే ఒట్టు.. ప్రాణం పిండేశారు బాయ్యా..❤❤❤❤ మాటల్లేవ్ అంతే...

  • @samsondaniel8009

    @samsondaniel8009

    3 ай бұрын

    Nijam

  • @user-jq7gf1dy4u

    @user-jq7gf1dy4u

    3 ай бұрын

    😢

  • @rajeshkumarpallikonda4542
    @rajeshkumarpallikonda454216 күн бұрын

    మాటలు రావడం లేదు అన్న, అసలు గుండె బరువెక్కింది నా కూడ

  • @stalinmudusu5500
    @stalinmudusu55002 ай бұрын

    నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎవరైనా డాడీ అని పిలిచినప్పుడల్ల ఏడుస్తూనే ఉన్నా డాడీ

  • @arurisaishankar1719
    @arurisaishankar17194 ай бұрын

    ఎంత అపుకున్న కన్నీళ్లు ఆగటం లేదు అన్నయ్య "మళ్ళొస్తావా నాన్న ఒక సారి నిను చూసుకుంటా ఇలా" అని ఒక కొడుకు భాద పడుతుంటే వాళ్ల నాన్న "తిరిగొస్తా రా నాన్న నీ కొడుకై నిన్ను సేరుకుంటా నురా" అని తండ్రి చేప్పే లిరిక్స్ నాకు గుండెలకు హద్దుకుంది. నాన్న ను కోల్పోయిన వాళ్ళ కు ఈ వీడియో చూస్తే కచ్చితంగా మళ్ళీ వల్లా నాన్న తో కలిసి గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. అలాగే వాళ్ళ నాన్న వాళ్ళకి కచ్చితంగా పుడతాడు. మానాన్న వస్తాడు అని ఉంటది. ఈ వీడియో చూస్తున్నత సేపు మా అమ్మ కు నాకు కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. చాలా చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారు మళ్ళీ నీకు వస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నా. మీ నాన్న గారు.. మల్లయ్య మెస్త్రి అంకుల్ తో మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక సారి మా ఇంట్లో ఒక పని చేపించి నప్పుడు మా నాన్న గారు పొరపాటున డబ్బులు ఎక్కువ గా ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం వచ్చి సేటు డబ్బులు మీరు ఎక్కువా గా ఇచ్చారు. పొరపాటున అని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి చెప్పారు మీరు కంగారులో వున్నారు అందుకే ఇప్పుడు వచ్చాను అని అన్నారు. ఆ సంఘటన మాకు ఇంకా గుర్తు ఏప్పటికి మా ఫామిలీ అంకుల్ ని మర్చిపోము. మీరు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ తమ్ముడు. సాయి.

  • @cricketchallengers8240
    @cricketchallengers82404 ай бұрын

    జీవితంలో అన్నిటి కన్నా మనం సాధించేది ఒక్కటే అదే తల్లిదండ్రుల నుంచి మంచి పేరు తీసుకురావడం❤❤❤

  • @yadagirigoud383
    @yadagirigoud3835 күн бұрын

    జీవితం అనే నాటకం లో అందరిదీ ఒక పాత్ర మాత్రమే అది తెలుసు కోవాలి అంతే

  • @Ramu-id7ye
    @Ramu-id7ye3 ай бұрын

    ఈ సృష్టిలో గొప్పవాడు తొలి గురు వు నాన్న ఈ సృష్టికి మూలకారకుడు నాన్న నాన్న అనే వాడు లేకుంటే ఆడ మగ అనేదే లేదు నాన్న అనే వాడు లేకుంటే వ్యవసాయమే లేదు వ్యవసాయము లేకుంటే తిండి అనేదే లేదు అలాంటి సృష్టికి కారకుడైన నాన్న ను గౌరవించండి పూజించండి ఆరాధించండి నాన్న కొరకు చేసిన ఈ యొక్క చిన్న షార్ట్ ఫిలిం చాలా బాగుంది జైశ్రీరామ్

  • @GandlaPavanKalyan
    @GandlaPavanKalyan4 ай бұрын

    ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు సూపర్ గా ఉంది అన్న లవ్ యు నాన్న ❤❤👌👌👍👍

  • @rachurivijaykumar157
    @rachurivijaykumar1574 ай бұрын

    ఎంత ప్రయత్నించినా నా కళ్ళల్లో నీటిని ఆపలేకపోయాను ఈ పాటను వింటూ... అసలు నాన్న లేని జీవితాన్ని నెట్టుకు రావడం అంత సులువు కాదు అన్నా... మనకి నాన్న ఉండాలి అన్నా....ప్రతి రోజూ మా నాన్నని గుర్తుకు చేసుకుంటా,నాతోనే ఉన్నాడు అనుకొని బతికేస్తున్నా కానీ మొత్తానికి మా నాన్న నాతో లేడని గుర్తుకు వచ్చి ఎడ్చేశా అన్నా.... Miss you Nanna 💙

  • @NagarajuAbbarapu

    @NagarajuAbbarapu

    4 ай бұрын

    Iam also same feeling brother 😭😭😭😭😭

  • @burrasagar8245

    @burrasagar8245

    3 ай бұрын

    I miss you నాన్న i లవ్ you nanna

  • @arunareddyanthireddy6180

    @arunareddyanthireddy6180

    3 ай бұрын

    I'm also 😢😢😢😢😢😢😢😢

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    2 ай бұрын

    చాలా థాంక్స్ బ్రదర్, మళ్ళీ నాన్న జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు, ఈ పాట రూపంలో,

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    2 ай бұрын

    నాకు మా నాన్న గారు నేను ఏడవ తరగతి చదువుతున్నప్పడు ఈ భువి పై నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు, ఐ మిస్ my నాన్న,,

  • @kscharykschary3292
    @kscharykschary3292Ай бұрын

    ఎప్పుడు చూసినా ఏడు వస్తుంది

  • @shailajagare7128
    @shailajagare71284 күн бұрын

    చాలా గుర్తుచేసుకున్నం మ నానా ను e song చూసి Imiss you Daddy 😢😢

  • @darshanammahender
    @darshanammahender3 ай бұрын

    ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగడం లేదు మా నాన్నని ఒక ఐదు నిమిషాలు అయితే ప్రాణంతో ఉండంగా చూసేవాణ్ణి నాకోసం మా నాన్న ప్రాణం విలవిలలాడితే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అప్పటినుండి మా అమ్మ చాలా మంచిగా చూసుకుంటున్నాను అమ్మ కూడా చాలా గొపద్ది నాన్న మరణాన్ని తట్టుకొని మనకు చేదోడు వాదోడుగా ఉండి ధైర్యాన్ని నింపు పెడుతుంది మిస్ యు నాన్న నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నావని బతికిస్తున్నాను నాన్న నీ నీ ధైర్యమే నా సాహసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత సేపు నువ్వు నాతోటి ఉన్నావు అనుకుంటా నాన్న 😢😢😢😢😢❤❤❤

  • @user-yg2fh3uc9h

    @user-yg2fh3uc9h

    3 ай бұрын

    😢

  • @manjulabunny7518

    @manjulabunny7518

    3 ай бұрын

    Same

  • @santhoshijenjeti4124

    @santhoshijenjeti4124

    2 ай бұрын

    Great anna

  • @DINDIBOYS

    @DINDIBOYS

    2 ай бұрын

    Edo aina ante brother 🥺 vunapudu viluva telidhu pote aa villuva telustadhi 😢 SORRY BROTHER 😔

  • @srinukommoji8825

    @srinukommoji8825

    2 ай бұрын

    Thsmu vinotha varaku chala happy ga chusukoli ani chala asapadathom kani manaki vuna vere rejan valana amm nanna ni eila dhurom chesukuntamu alanti vallu ante estom leka kadh valaki alanti problem vundhani mundhusnski thelisthesne as chsvuki mundhuntamu kadha bro nenu melage ayipoyanu

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari6003 ай бұрын

    తండ్రి మీద ప్రేమ ఉన్నవాడికి దుఃఖం తన్నుకు వస్తుంది చాలా బాగా తీశారు ఇది నిజం తండ్రి కొడుకుల బంధం చాలా గొప్పది తల్లిదండ్రులను పోషించు కుందాం

  • @madevi7324
    @madevi732410 күн бұрын

    ఇది చూసిన తర్వాత నా లైఫ్ గుర్తు కు వచ్చింది బ్రో సూపర్ సూపర్ సూపర్

  • @mahipalreba1773
    @mahipalreba17733 ай бұрын

    మళ్ళీ గుర్తుకు తెచ్చుకునేల చేశావు నాన్నని అయిన ఈ బాధ ఎవరికి తెల్వదు తండ్రి లేని బాధ💔🫂

  • @rojakatari835
    @rojakatari8354 ай бұрын

    నాన్న సెంటిమెంట్ చాలా బాగుంది చాలా బాగ తీశారు సూపర్ అన్నయ్య సూపర్ తమ్ముడు చెల్లి సెంటి మెంట్ అమ్మ భాద❤❤👃💐

  • @ravindermanda

    @ravindermanda

    4 ай бұрын

    Very nice bro 😢😢😢😢

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    2 ай бұрын

    గుడ్ సాంగ్ బ్రదర్, వర్ణన చేయడం కష్టం,

  • @ramreddymainapati2267
    @ramreddymainapati22674 ай бұрын

    అవును మన రక్తం మనల్ని మోసం చెయ్యదు అది నిజం నేను ఎప్పటికీ మా నాన్నని మోసం చెయ్యను నా ప్రనంపోయిన సరే ❤❤❤

  • @godarimurali9365
    @godarimurali936523 күн бұрын

    Chala bagundi broo song..maa nanna chanipoina roju gurthochi malli edupu vachela chesindi e song... really superb emotional song ..miss u nannaaaaaa 💕💕

  • @motivation-mantra
    @motivation-mantra26 күн бұрын

    "నాన్న".. కనులుమూస్తే.. ఊహకంటే..వేగంగా పరిగెత్తే.. తలపు! మనసుని.. మౌనం ముసిరిన ప్రతిసారి.. ముచ్చటై ఎదురొచ్చే.. పలుకు! జీవితపు.. ప్రతి మలుపులో నీవే! నను చేరిన.. ప్రతి గెలుపులో నీవే! కష్టం కళ్ళలో దాచి.. చిరునవ్వులు పెదాలపై పూసి.. పంచిన ప్రతి సంతోషం నీవే! లోకం పోకడ చూపిన.. ఆ భుజాలను., లోకాన్ని పరిచయం చేసిన.. నీతో సైకిల్ సవారీలను., ప్రతిక్షణం నను తాకే.. నీ జ్ఞాపకాలను., అనుక్షణం నను నడిపే.. నీ అనుభవాలను., ఎలా మరువగలను "నాన్న" Thank you for everything!! -KK

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram48574 ай бұрын

    🙏🙏 దురదృష్టం. .... సూపర్ హిట్ మెసేజ్ సమాజం లో నేటి సంఘటనలు అరుదు జరుగుతాయి హాట్సాఫ్ 👌🏿

  • @mkimages282
    @mkimages2823 ай бұрын

    గుండే బరువెక్కించేశారు భయ్యా....

  • @sridharenuganti861
    @sridharenuganti8619 күн бұрын

    నాన్న విలువ ఉన్నప్పుడు తెలియదు miss you nana😂😂

  • @kalyanmsk695
    @kalyanmsk69511 күн бұрын

    ఎంత ట్రై చేసినా కన్నీళ్ళు ఆగడం లేదు మా నాన్న గట్టిగా పిలిచిన పలుగనత దూరం వెలిపోడు i Miss you నాన్న

  • @maheshkatapogu6664
    @maheshkatapogu66644 ай бұрын

    మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ ఎవరికీ తెలియదు మనిషి పోయాక మనము గుండెలు బాధ కొని ఏడ్చిన ఏమి ప్రయోజనం ఉండదు మనిషి ఉన్నప్పుడే మనిషిని మనిషిగా చూడడం నేర్చుకుందాం😭😭😭😭😭😭😭😭

  • @chilamanthulayesuprabhu3941

    @chilamanthulayesuprabhu3941

    24 күн бұрын

    Super ❤❤❤

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq3 ай бұрын

    నాన్న అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే నాన్న మీద చాలా ఇష్టం పెరుగుతుంది అంత మంచి వీడియో సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది❤❤❤

  • @saikumarnaramdasu4654
    @saikumarnaramdasu46545 күн бұрын

    నాన్న.. నిజంగా మళ్ళీ రావా ఒకసారి.. ప్లీజ్ నువ్వు లేక నేను ఒంటరి ఐపోయాను.. మళ్ళీ అవకాశం ఉంటే నీ కొడుకు గానే పుట్టాలని కోరుకుంటా నాన్న..😢😢❤❤

  • @Ajmeerakanna
    @Ajmeerakanna2 ай бұрын

    ఈ వీడియో లో ఎంత అర్ధం ఉన్నదో ఆలాగే కింద కామెంట్స్ లో అంతకంటే ఎక్కువగా అర్ధాలు ఉన్నాయి నా వళ్ళ కావడం లేదు బ్రదర్స్ చాలా కష్టంగా ఉంది కన్నీళ్లు ఆగే ప్రసక్తే లేదు మొదటి సారి చాలా గట్టిగా గుండెలో నొప్పి మొదలైంది 😔😔 Music తో నరాల్లో రక్తం ఎంతో వేగంగా పరులుగు పెడుతుంది గమ్యం తెలియని దారిలో, lyrics తో మాటలు రావడం లేదు తండ్రిని కోల్పోయినా వాళ్ళకే కాదు ఉన్నవాళ్లకు కూడా తండ్రి విలువను తెలుసుకొని నాన్నతో ఎలా ఉండాలో తెలియజేసారు LOVE YOU NANNA నాన్న నువ్వు నా ప్రాణం నాన్న ❤🙏

  • @kaduduridhanraj6777
    @kaduduridhanraj67774 ай бұрын

    💔అన్నా ఏం తీసారు అన్నా నాకు కన్నీళ్లు మాత్రం అస్సలు ఆగలేదు ఈ వీడియో చూస్తున్న అంతావారికి ఎడుస్తూనే ఉన్నా నేను ఈ వీడియో జన్మలో మార్చిపోను

  • @manojtecheducation
    @manojtecheducation4 ай бұрын

    Bro నేను మా నాన్నని ఇలా నే అన్నా కానీ ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితి మా నాన్న చనిపోయాక అర్ధం అయినది నాన్న లేకపోతే నేను zero అని. ఈ song చూసినంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. 😒😒

  • @user-qt1ix9wv2g
    @user-qt1ix9wv2g17 сағат бұрын

    Enthaty samasya vachina dhaggara gushoni cheppe aa vidhaname veru nanna 😭😭😭😭🙏🙏🙏

  • @bhoomikachiluveru3106
    @bhoomikachiluveru310612 күн бұрын

    E badha nana lenivarike thelusu unnapudu chusukoru poyaka adustharu adisthe vasthada nana..... Miss you nana love you nana 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @surepraveenpraveen895
    @surepraveenpraveen8954 ай бұрын

    ఈ సాంగ్ వింటూ ఉంటే కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు అర్థం తల్లిదండ్రులని బాగా చూసుకుందాం

  • @skmusic9397
    @skmusic93974 ай бұрын

    గుండే పగిలి పోయేలా వుంది అందరి యాక్షన్ 😢😢😢❤❤❤❤

  • @anumularajkumar1310
    @anumularajkumar131012 күн бұрын

    రేపటి నుండి మా బాపు తో వేరే లా వుంటా ఎంత వీలైతే అంత ఎక్కువ సేపు ఆయన తో వుంటా, మాక్సిమం ఆయన కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా 😢

  • @user-mu1sq3mw3h

    @user-mu1sq3mw3h

    4 сағат бұрын

    😄👏👏👏👏👏👏🤗💯🤗💯👍

  • @user-gy1yl5zx6h
    @user-gy1yl5zx6h27 күн бұрын

    నాన్న పొద్దున్నుంచి శాంతంగా కష్టపడే ఒక తండ్రి కోసం కష్టపడే కోసం లైక్ చేసి కామెంట్ చేయండి

  • @santoshsant1726
    @santoshsant17263 ай бұрын

    అన్న నువ్వు రాసిన పాట నాన్న ఉన్నా వరి హృదయం కదిలించావ్ నాన్న లేని వారు ఆవేదన ఎంత వేదన చెందుతున్నారో అన్న సూపర్ ఈ పాట

  • @palamanjaneyulu2452

    @palamanjaneyulu2452

    2 ай бұрын

    Reply

  • @chandaswamy6008

    @chandaswamy6008

    Ай бұрын

    Kannathandri ledani.. kanna biddanu laghnam chesi Appacheppadam Neramah Kannathandri Leni koduku ku yeppudu ARDHAM Avvuddo​@@palamanjaneyulu2452

  • @subburama5732
    @subburama57324 ай бұрын

    ❤❤ నాన్న నాన్న .అమ్మ నాన్నలను బాగా చూసుకోండి 😥 వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమి చేయలేము 😢 కాని ఇలాంటి పాటలు వింటే తట్టుకోలేము😢 అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు విన్నప్పుడన్న అనాథ ఆశ్రమంలో వుండే అమ్మా నాన్నలు గుర్తుకు రారా

  • @nareshnakirekanti5087
    @nareshnakirekanti50873 ай бұрын

    ఉన్నప్పుడు విలువ తెలవదు పోయినంక విలువ తెలుస్తది, ఉన్నప్పుడే అమ్మ నాన్న ని సరిగా చూసుకోండి

  • @ramakrishnad1205
    @ramakrishnad12052 ай бұрын

    చాలా చక్కనైన పాట రాశారు!! ప్రతి ఒక్కరు పాటకు జీవం పోశారు !!ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటన లాగా!! కళ్ళముందు కదలాడుతుంది !!మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 🙏🏻God bless you

  • @LaxmanLaxman-eq4yt
    @LaxmanLaxman-eq4yt3 ай бұрын

    E song chusi Aina Amma nana ni baaga chuskovali ఉన్నప్పుడే

  • @mahammadjahangeer9932
    @mahammadjahangeer99324 ай бұрын

    అన్న గుండెల్లో నాన్న లేని వారికీ ఆ బాధలు తెలుస్తాయి అన్న సూపర్ అన్న మా నాన్న గుర్తుకు వస్తున్నాడు

  • @nareshchetkuri424
    @nareshchetkuri4243 ай бұрын

    అమ్మానాన్న విలువ ఉన్నప్పుడు లేలియాదు. వారు లేన్నప్పుడు తెలుస్తాది 🙏🙏🙏

  • @akbarp4081
    @akbarp40812 ай бұрын

    దేవుడు ఎదురై నీకు ఏం వరం కావాలో కొరోకోఆంటే నేను మా నాన్న ను కోరు కుంటాను మా నాన్న చనిపోయేటప్పుడు నేను అందుబాటులో లేను నన్ను కలవరించి చనిపోయూడు 😭😭😭😭😭😭

  • @mohammedirshadonlinebaba7614

    @mohammedirshadonlinebaba7614

    Ай бұрын

    😭😭😭😭🙏🙏😭

  • @sravanitirupathi4154

    @sravanitirupathi4154

    23 сағат бұрын

    😭😭😭🙏🙏iyyoo devudq

  • @PasunooriMohan-eq8oj
    @PasunooriMohan-eq8oj4 ай бұрын

    సూపర్ బ్రదర్ 👌👌👌😢😢😢 మళ్ళీ మా నాన్న గుర్తొచ్చాడు

  • @rajeshwarchunarkar
    @rajeshwarchunarkar3 ай бұрын

    నాన్న లేరనే బాధ నన్ను ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంటుంది....ఐ మిస్ యు నాన్న.. నాకోసం మళ్ళొస్తావా నాన్న... అని పిలిస్తే నాన్న మనకోసం మళ్లీ వస్తే బాగుండు కదా అన్న...

  • @shrivis4614
    @shrivis46148 күн бұрын

    మా నాన్న వెళ్ళిపోయి 15 రోజులు అవుతుంది.ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు.ఎలా భరించాలో ఈ బాధను తెలియటంలేదు.....మళ్ళొస్తావా నాన్న......

  • @nagadevidevi7568
    @nagadevidevi75687 күн бұрын

    ఈ వీడియో చూస్తే మళ్ళీ నా పాత రోజులు గుర్తొచ్చేదే భయ్యా మా నాన్న కూడా అన్నం తినడం మానేసి నా కొడుకు బయటకు తీసుకెళ్లాలి వాష్ రూమ్ కి అది చెప్పి ఫుడ్ మానేశాడు తర్వాత పది రోజులకి I miss you nana 😢😢😢

  • @ebeditsofficial3823
    @ebeditsofficial38234 ай бұрын

    అన్నయ్య మాటలు రావడం లేదు అన్న. నా కుటుంబం లో same ఒకేలా ఉన్నాం అందులో నాన్న ఒక్కరే లేరు..🥺.గుర్తు వచ్చేలా. చేశావ్.... నాన్న మళ్ళీ వస్తావా లిరిక్ సూపర్ అన్న ... మా కోసం. ఎలా ఎన్నో వీడియోస్. చేసి మంచి నువ్వు అనుకున్నవి అన్ని జరగాలి అని మంచి స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం అన్న 🫂

  • @ImambiImam-tr3en

    @ImambiImam-tr3en

    4 ай бұрын

    Na life lo kuda ilage aindhi brother

  • @burrasagar8245

    @burrasagar8245

    3 ай бұрын

    నాది కూడ same ప్రాబ్లెమ్

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    2 ай бұрын

    నాకు కూడా నాన్న గారు లేరు, చాలా భాధ పడుతున్నాను

  • @dalavathdhuma8353
    @dalavathdhuma83534 ай бұрын

    నాన్న ఎక్కడ దొరుకుతారు బయ్యా 😢😢😢నాన్న అనే పదమే పోయింది

  • @arukalidasharath6329
    @arukalidasharath632917 күн бұрын

    మా నాన్న గారు కూడా చాలా ఇష్టం మాకు మలవస్త్వని రా నాన్న మంచిగా చూసుకుంత మిస్ అయ్యాను నాన్న నా కొడుకు లో చూసుంకత😢❤ లవ్ యు నాన్న

  • @saicharan8122
    @saicharan812216 күн бұрын

    Super anna e video chusina prathi okariki kanilu aagavu

  • @kramareddyktd
    @kramareddyktd4 ай бұрын

    ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగటం లేదు 😢😢😢

  • @erraharish6151

    @erraharish6151

    4 ай бұрын

    Real గా అన్న 👍

  • @patnamvenu689
    @patnamvenu6893 ай бұрын

    ఏంటి అన్న.... ఒక్కో సీన్ ఒక్క ఆణిముత్యం... ఇంత వరకూ ఎన్నీ సాంగ్స్ వచ్చిన...మీ సాంగ్ వేరే.. జీవితం లో మన తల్లి తండ్రి విలువ తెలియక ఎన్నో మాటలు నోరు జారుతము... కానీ వల్ల విలువ తెలిసే సరికి మనకి ఆ అవకాశం వుండదు.....మీ సాంగ్ కొంతమందిని అయిన మారుస్తుంది అని ఆశిస్తున్నా..🎉🎉

  • @user-qt1ix9wv2g
    @user-qt1ix9wv2g17 сағат бұрын

    Anna video chusinantha varaku kandl neellu aagale 🙏

  • @valluriyakaiahv.yakaiah3885
    @valluriyakaiahv.yakaiah388514 күн бұрын

    Edhi chusthunte Naku ma nanna malli vasthe bagundu ani vundhi Miss you daddy

  • @eswardileep4531
    @eswardileep45314 ай бұрын

    నాన్న....... రేపటి నీకు నీ రూపం లో కనపడే సమాధానం...

  • @manushiva6013
    @manushiva60133 ай бұрын

    ఈ సాంగ్ లో చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరి గుండెను కదిలించే పాట. మళ్లీ మా నాన్నను గుర్తు చేసిన మీకు నా ధన్యవాదాలు😂😂😂😂😂

  • @ShivaKumar0220

    @ShivaKumar0220

    3 ай бұрын

    నవ్వుతున్నవ్ ఎంటి బ్రో 🤦

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695Ай бұрын

    100 సార్లు చూసిన తనివి తీరడం లేదు ఈ పాట❤❤❤❤

  • @shaikgouse1658
    @shaikgouse165811 күн бұрын

    నాకు ఊహ తెలియక ముందే మా నాన్న చనిపోయారు మా నాన్న మొహం ప్రేమ గుర్తున్నాయి. కానీ మా నాన్న లేడని నేను ఏ రోజు బాధపడలేదు కానీ ఈ పాట చూశాక 27 ఏళ్ల క్రితం లేని బాధ ఈ రోజు ఒక్కసారిగా తన్నుకొచ్చింది😢😢. పాట పూర్తిగా చూడలేకపోయాను ఏడ్చి ఏడ్చి గుండె ఆగిపోతుందేమో అనిపించింది అన్న😭😭😭

  • @velupulachandrashekhar1948
    @velupulachandrashekhar19483 ай бұрын

    అన్న నాన్న మీద చాలా మంచి సాంగ్ చేశారు అట్లాగే అమ్మ మీద కూడా మంచి సాంగ్ చేయండి అన్న ప్లీజ్

  • @user-kv7yu6tv2c
    @user-kv7yu6tv2c3 ай бұрын

    రియల్ స్టోరీ సేమ్ మాకు కూడా అలాగే జరిగింది మా నాన్న నాకు దూరం అయిపోయాడు ప్రతిక్షణం మా నాన్న నేను ఎప్పుడూ మర్చిపోలేదు ఈ పాట రాసిన వాళ్ళకి ఈ సమాజానికి నాన్న విలువ తెలిపిన మీ అందరికీ ఈ పాదాలకు వేల వేల వందనాలు మా నాన్న అరుణోదయ కళాకారుడు ఆయన వారసత్వంగా మేము అరుణోదయ కళాకారులనమే కలని బతికించారు మీ అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ మనోజ్

  • @erathoughts3309
    @erathoughts3309Ай бұрын

    . మా నాన్న, అమ్మ చివరి వరకు నేను వారి దగ్గర వుండలేక పోయినాను, వారికి తగిన వైద్యం చేయించడానికి కృషి చేసినాను మా తమ్ము ల్లు అందరి సహకారంతో వారిని చివరి వరకు చూచి నారు

  • @janakideviPalli
    @janakideviPalli17 күн бұрын

    Super song brother chala adipinchav ma nanna chanipoyi 11 eyars avthundhi memu mugguram adapillalam ma nanna oka lejed la bathikadu nanna ninnu chala miss avthunnam😔😭😭 i miss you nanna😢

  • @kiranbolle4855
    @kiranbolle48553 ай бұрын

    అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు అన్న ఇ సాంగ్ నాకోసమే పాడవ అన్న లవ్ యు అన్న థాంక్యూ సో మ్యాచ్ అన్న మిస్స్ యు నాన్న లవ్ యు సో మచ్ నాన్న❤❤❤😂😂😂😂😢😢😢

  • @saidarao4022
    @saidarao40224 ай бұрын

    2024 best pravate song....about father related lyrics excellent

  • @RakeshRakesh-uo6fg
    @RakeshRakesh-uo6fg23 күн бұрын

    అన్నయ్య 🙏🙏పాడిన వారికీ రాసిన వారికి.. నాన్న అంటే పిచ్చి ప్రతి కొడుకు కి నిజం గా ఏడుపు వచ్చింది 🙏🙏🙏🙏

  • @srinivaspandirla4074
    @srinivaspandirla407418 күн бұрын

    మా నాన్న ని నేను తల్వని రోజు లేదు బ్రదర్ నాన్న ఉన్నంత సేపు నాన్న విలువ తెలియదు నాన్న లేనప్పుడు ప్రతి రోజు నాన్న లేని లోటు గుర్తుకు చేస్తది

  • @rajumadari9609
    @rajumadari96093 ай бұрын

    అమ్మ నాన్న ఉన్నప్పుడు వాల విలువ తెలియలేదు. ఎప్పుడు అహ్ బాధ ఎంటే తెలుస్తుంది.miss you అమ్మ నాన్న 😢😢

  • @rameshpagilla9742
    @rameshpagilla97424 ай бұрын

    మోహన్ అన్న యువర్ యాక్టింగ్ వేరే లెవెల్ అన్న వెరీ ఎమోషనల్,హార్ట్ టచింగ్ 😥😥😥

  • @sramana1472
    @sramana147223 күн бұрын

    కానీ ఈ పాట చుస్తుంటే నాకోసం మళ్లీ మా నాన్న తిరిగి వస్తే బాగుందేమో అనిపిస్తుంది..నా ఫ్రండ్స్‌ని వల్ల తండ్రితో చూసిన ప్రతిసారి ఏడుపు వస్తుంది మన్న కూడా ఉంటే బాగుండు అని😢😢😢😢😢😢

  • @adarshgoudgundlapally7798
    @adarshgoudgundlapally77982 ай бұрын

    ఈ వీడియో ఎని సార్లు చుసిన చూడాలనిపిస్తుంది అన్న సూపర్ గా చేశారు అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @anjirangu9416
    @anjirangu94164 ай бұрын

    అన్న మళ్లీ మా బాపు నీ గుర్తు చేసిన ఈ పాట నీకు దిలీప్ దేవగన్ పాదాభివందనం హ్యాట్సాఫ్ టీమ్

  • @Roshini882
    @Roshini8823 ай бұрын

    నాన్న గురించి ఎమీ మాట్లాడలేను,ఆయన హీరో అంతే.

  • @saidspnannakupramatho8553
    @saidspnannakupramatho85532 ай бұрын

    నాన్నకు ఉన్నపుడు లేని విలువ, ఆయన పోయినక మళ్లీ రావా అంటే యల వస్తాడూ..😢 కన్నవారి ఉసురు పోసుకోకండి, తల్లీతండ్రీను బాగశ్చూసుకోండి😮😢

  • @gopinathsanthi5086

    @gopinathsanthi5086

    Ай бұрын

    అవును, మిస్ you నాన్న

  • @nivasvijaya3811
    @nivasvijaya3811Ай бұрын

    తమ్ముడు మోహన్ నువ్వు గ్రేట్ రా

  • @vinayaadhar5540
    @vinayaadhar55404 ай бұрын

    వేరే లెవల్ లో వుంది రా. మీ డాడీ నాకు గుర్తుకు వచెలగ చేశావ్ .. చాలా చాలా చాలా సూపర్ రా మోహన్ .. 😢😢😢

  • @prudvilanka285
    @prudvilanka2854 ай бұрын

    మనిషి వుంటే ఎవరికి వోలువ తెలియదు......వాళ్ళు లేని రోజు గుర్తు పెట్టుకొని మరి ఏడుస్తాం.....ఏంటి ఈ మనీష్ నైజం...

  • @sugunraj5393
    @sugunraj539318 күн бұрын

    No words to say bro really heat touching word's to every son who those loose his father😢 అందుకే బ్రతికుండగానే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి

  • @bandisantharaju9133
    @bandisantharaju91333 ай бұрын

    మా నాన్న గుర్తకొచినపుడల్ల ఈ వీడియో చూస్తున్న అన్న ఎందుకంటే ఎడ్చినాకా న నా మనసు కాలి అవుతుంది. నాకు 16సంవత్సరాలు వయస్సు ఉ్నప్పుడు చనిపోయాడు. అప్పుడు నాన్న లేకపోయినా అందరూ వున్నారు గా అనుకొన్న కానీ 26 years వచ్చాకా నాకు నాన్న వుంటే బాగుండును నాకు తోడు అనిపిస్తుంది బంధువులు బంధువులే తప్ప నాన్న కాలేరు. అందరూ నాన్న సంపదించకపోయినా నాన్న లేకపోత్యే అందరూ చులకన గాన్యే చూస్తారు వాళ్లకు బానిసలుగా బ్రతకపోతే బాధ్యత పంచుకొరు కదా నిందలు వేస్తూ చాలా బాధగా ఉంది అన్న మా నాన్న మళ్ళీ రావాలని వుంది i love you nanna miss you nanna

  • @logicviewitsolutions
    @logicviewitsolutions4 ай бұрын

    ఏడిపించావ్ మోహన్ ❤❤❤😢 నాన్న మళ్లీ వస్తావ

  • @srinivasnandi9
    @srinivasnandi94 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤ మాటలు రావడం లేదు.....

  • @chepuriashok9180
    @chepuriashok91802 ай бұрын

    నేను కూడా మీలాగే ఆవేశం లో మా నాన్న ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలి వెళ్లిన ఇప్పుడు నాన్న అనే పిలుపు కి దూరం అయిపోయాను 😢 చాలా రోజులకి మీ acting లో నన్ను నేను చూసుకుని సిగ్గు పడుతున్న ఇప్పుడు .😢😢

  • @PathlavathBalraj
    @PathlavathBalraj9 күн бұрын

    Am song dilip anna chustunnantasepu Adupu vachindi thanks anna intha manchi song ichhinanduku Nanna okade manaku Devudu inkevaru leru please andaru valla nanna ni Baga chusukondi please 😢

Келесі