Charan Arjun, Ramu & Laxman Outstanding Folk Singing Performance | Sridevi Drama Company | ETV

#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #Folk
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -

Пікірлер: 198

  • @pramodkumar-yc4yh
    @pramodkumar-yc4yh4 ай бұрын

    నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడ.. ఇపుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా.. "2" చిన్నప్పుడు నీదీ నాదీ ఒకటే ఇల్లు ఇపుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లూ.. నేతొడిగిన అంగీలాగే నీకొచ్చేదీ ఇపుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది.. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేదీ ఇపుడెందుకు నీకూ నాకూ ఈ పంచాదీ.. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాదీ తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిదీ "నేనున్నా" 1.వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే, అందులో నువు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో.. చిన్నప్పుడు తెలిసీ తెలియక ఇరవై ఏళ్ళు ఇపుడు ఈగోలు గొడవలతోనే ఇంకెన్నాళ్లూ.. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా.. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువు నేనే నిత్యం ఉండే నింగి నేలా.. "నేనున్నా" 2.నువు నేను అమ్మానాన్నకు కొనసాగింపూ మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపూ.. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్నాతమ్ముడు అంటే అది ఒకటే రక్తం.. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనదీ ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం.. అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్ధం ఐతే జన్మంత ఆనందం.. "నేనున్నా"

  • @user-dv6tc1pn1c

    @user-dv6tc1pn1c

    3 ай бұрын

    😊😊çgcg

  • @dharmavarapuanuradha697

    @dharmavarapuanuradha697

    18 күн бұрын

  • @churusudhakar7322
    @churusudhakar732210 күн бұрын

    ఇది చాలా అర్థవంతమైన పాట. కృతజ్ఞతలు రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు అయిన శ్రీ చరణ్ అర్జున్ గారికి. ఆ భగవంతుని దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @LinganaboinaVeerababu
    @LinganaboinaVeerababu4 ай бұрын

    మా అన్న నేను గొడవ పెట్టుకూనపుడు అల ఈ పాట పెట్టు కొంటాను చాలు కొపం పోతుంది ❤❤❤

  • @pallekishor9123
    @pallekishor91235 ай бұрын

    చిన్ని చరణ్ చాలా కష్టాలు తో అర్థం చేసుకునే మనసు చాలా గొప్పవాడు దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @chadalawadajayaraj6023
    @chadalawadajayaraj60236 ай бұрын

    ప్రపంచంలో కలిసి ఉండేది అన్నదమ్ముల అనే భంధాన్ని చాలా చక్కగా

  • @ravindrababu2664
    @ravindrababu26646 ай бұрын

    నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు నేను చాలా అదృష్టవంతుడిని

  • @sureshsonti4510
    @sureshsonti45102 ай бұрын

    Ana ne songs vere lokam Loki tesukeltai 👍

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar23738 ай бұрын

    అన్నా ఇలాంటి పాటలు రక్తసంబంధం సంబంధించిన పాటలు చాలా రాయాలన్న దయచేసి❤

  • @gorlagovardhan7190

    @gorlagovardhan7190

    8 ай бұрын

    😮😅 hi

  • @ramuyadav851
    @ramuyadav8517 ай бұрын

    Ma anna maku dhuramaieyi ten years avthundhi 😭bat prathi roju kalalo vasthadu 😭😭😭gundel paggilela edchina a badha epattiki marvaleka pothinna 😭 i miss you ❤ anna ❤ nuvvu leni lotu evvaru thirchaleru

  • @Ram-iu9zj
    @Ram-iu9zj8 ай бұрын

    Nice voice బ్రో..superb

  • @ravikolli5937
    @ravikolli59375 ай бұрын

    చాలా బాగుంది అన్న

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609Ай бұрын

    అద్భుతమైన ప్రషా 👌👌👌👌🙏❤️

  • @sabavathsrinivas9882
    @sabavathsrinivas98828 ай бұрын

    Super song anna👏👏👏fantastic voice

  • @shareef7436
    @shareef74366 ай бұрын

    చాలా బాగున్నది అన్న మీ పాట

  • @nagubudel
    @nagubudel3 ай бұрын

    Naku vunna oka thamudu chanipoyadu epata vente na thamudu gurthustu nadu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-kq5gd1jy6m
    @user-kq5gd1jy6m29 күн бұрын

    ప్రతి కుటుంబ వ్యవస్థ కు ఈ సందేశం అందాలి

  • @user-dc9th6me2e
    @user-dc9th6me2e4 ай бұрын

    You are having bright future in singing bro. Brahmanandam from Vizag.

  • @sulochanasurya1126
    @sulochanasurya11268 ай бұрын

    Both very talent singers&writers

  • @ravisastryreyyala2248
    @ravisastryreyyala22487 күн бұрын

    Speech less❤❤❤

  • @Nlgvenkat2
    @Nlgvenkat2Ай бұрын

    అన్న నమస్తే మాది నల్గొండ

  • @user-cu2lc6ou7e
    @user-cu2lc6ou7e4 ай бұрын

    అన్నదమ్ములు మంచిగానే ఉంటారు వ వచ్చిన పిల్లలు బాగా ఉండరు వాళ్ళ ద్వారానే ఇది పోతారు

  • @tekuthirupathi2436
    @tekuthirupathi24364 ай бұрын

    చాలా బాగుంది అన్న సాంగ్

  • @srbeeravelli1706
    @srbeeravelli1706Ай бұрын

    నేను నా తమ్ముడు 50 సం.రాలు కలిసే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఒక్క మాట అనుకోలేదు. చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అది దేవుడికి నచ్చలేదేమో 2 ఇయర్స్ బాక్ వాడిని ఈ లోకం నుండి తీసుకెళ్లాడు. నన్ను ఒంటరిని చెసి.

  • @sairamkaluva3885

    @sairamkaluva3885

    20 күн бұрын

    Great bonding

  • @sairamkaluva3885

    @sairamkaluva3885

    20 күн бұрын

    Sir

  • @saibushan834
    @saibushan8349 ай бұрын

    Brother edipinchesev nijanga voice keka vundhi

  • @manishseetha5056
    @manishseetha50563 ай бұрын

    అన్నా ఈ కాలానికి కావలసిన పాట అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అన్న మీరు

  • @manishseetha5056

    @manishseetha5056

    3 ай бұрын

    అన్న తమ్ముల పాటలు అన్న🎉

  • @Ott-qs7vk
    @Ott-qs7vk3 ай бұрын

    Magical voice ❤

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti88088 ай бұрын

    గర్భమందు.. గదులు లేవు.. ఒక గర్భంలోనే.. పేగు.. పంచుకుని పుట్టాము..ప్రేమ పంచుకుని పెరిగాము.అమ్మలా కమ్మదనం.. ప్రేమ అంచుల్లో.. ఆకాశపు అంచులు తాకి .. పొందే ప్రేమ ఎంత అందం.. ఎంత మధురం.. ఎంత ప్రేమ.

  • @buddamadhu8486

    @buddamadhu8486

    6 ай бұрын

    Super anna

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati73857 ай бұрын

    జానపదాలు పాటలు నాకు చాలా ఇష్టం❤ పాటలు పాడి న సోదరులుకు❤❤❤❤❤❤❤

  • @khajashaik3279
    @khajashaik32795 ай бұрын

    Very good Message Song Sir.💚🤎❤️💝🧡💗💙💛💜💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan260524 күн бұрын

    చరణ్ అన్న మా నల్లగొండ బిడ్డ అన్న ప్రతి పాట ప్రజల గుండెలోకి బుల్లెట్ లాగా కుచుకుంటాయి అన్న పాట వింటే అల్లోచించజేస్తాయి

  • @santhutmd9161
    @santhutmd91612 ай бұрын

    Nice ❤

  • @Supriya-nn9sh
    @Supriya-nn9shАй бұрын

    Superb singing bro heart touching ❤❤❤😊

  • @ravindra9519
    @ravindra95195 ай бұрын

    You are excellent bro. Your voice and song also excellent 🎉

  • @SriLaxmi-td3np
    @SriLaxmi-td3npАй бұрын

    😢😢 👏👏👌👌 Anna

  • @harinipriya4507
    @harinipriya45075 ай бұрын

    ma thammudu na nunchi dhuram velli poyaadu vaniki cheapAnu vadhura valla villa matalu vinkura mananli vidadisthara Anni kani na thammudu na matalu vinaledhu vadu epppudu helokamloneledu 21' month's mundhu cashchipoyadu nenu mathram prathiroju badha paduthu brathukuthunnanu na thammudu Leni lotu chala badha ga undhi I miss you ra Sunil Singh. RJS. Hyd. TG

  • @ekvillain7258
    @ekvillain72587 ай бұрын

    So cute voice Aanna❤❤❤

  • @sureshsmiley-mk9ry
    @sureshsmiley-mk9ry3 ай бұрын

    Super ❤

  • @chinnapeeraiah6902
    @chinnapeeraiah69028 ай бұрын

    E okka apisod sooste life maripotundi tank you bro mea voice bagundi

  • @rajuyenneli409
    @rajuyenneli4098 ай бұрын

    నాకు అన్న గానీ తముడు లేరు .కానీ నాకు మా భార్య వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం .మేము ఇద్దరం అన్నదమ్ములం వలే ఉండేవాళ్ళం .కానీ వాడు ఇపుడు నన్ను ontarivadini చేసి వెళ్ళిపోయాడు .వాడు లేని రోజులు తల్లుచుకుంటు ప్రతి రోజూ కన్నిలు పెట్టుకొని రోజులు లేవు . Miss you raa Yellam😢😢😢

  • @anagannadora7175

    @anagannadora7175

    8 ай бұрын

    Be strong bro

  • @nadellasivaramakrishna8122

    @nadellasivaramakrishna8122

    8 ай бұрын

    Be strong bro

  • @dhanunjaykollati7385

    @dhanunjaykollati7385

    7 ай бұрын

    సూపర్ సర్

  • @bantuanil1929

    @bantuanil1929

    7 ай бұрын

    Nenu unta bro niku ni no... Pettu

  • @marypasupuleti6136

    @marypasupuleti6136

    7 ай бұрын

    అయ్యో

  • @user-dc9th6me2e
    @user-dc9th6me2e4 ай бұрын

    Excellent bro your voice n song also.

  • @Divakar-pv1cr
    @Divakar-pv1cr6 ай бұрын

    Super Bro very good emotional singing ❤

  • @maruthi13
    @maruthi138 ай бұрын

    Supar anna anna thamula premalu vethikina drukau laifilo dorukadu

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116Ай бұрын

    ❤idi..Nijam

  • @user-ek7zo2to7j
    @user-ek7zo2to7j8 ай бұрын

    Iam a big fan of your songs great brother

  • @user-zn8jk6yn3v
    @user-zn8jk6yn3v7 ай бұрын

    Nice annaya super voice

  • @mchandu9236
    @mchandu92366 ай бұрын

    Mee songs chaala baaguntai brother ❤

  • @kinneraparusharam7786
    @kinneraparusharam77865 ай бұрын

    ❤❤❤❤❤.🎉🎉🎉😅😅😅 Superman Spider-Man

  • @kinneraparusharam7786

    @kinneraparusharam7786

    3 ай бұрын

    Hi

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116Ай бұрын

    Maa.Thammudu.Ninu.Santhosanaga.. Unde.Vallamu..ippudu.Maa.Thammmu.de.Ledu

  • @kirancharan5234
    @kirancharan52345 ай бұрын

    ❤super bro

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola81358 ай бұрын

    Elanti songs raavali anna tammula bandhanni penchali family patalu

  • @user-lw7qe6vz8k
    @user-lw7qe6vz8k5 ай бұрын

    Prathi annamayya cinema patalu

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P8 ай бұрын

    నాకు కూడా అంతే అన్నా గాని తమ్ముడు గాని లేరు 😭😭😭సూపర గా పాడారు

  • @shivudumadhugani7609
    @shivudumadhugani76098 ай бұрын

    Super song anna

  • @kmuralimohan2201
    @kmuralimohan22018 ай бұрын

    Super songs 🎵 👌

  • @sankarreddy4559
    @sankarreddy45594 ай бұрын

    Anna very nice tone ,your song directe art touching, I Love you sir,I sankar reddy

  • @SureshSuresh-pr9mk
    @SureshSuresh-pr9mk8 ай бұрын

    super bro nice song

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah39002 ай бұрын

    My brother I mean THAMMUDU mentally challenged person by birth. Many hospital treatment see & use medicine. 2010 August 12 th expired. That time my brother age 24 years . . .. but father brother own son s are present fight fight I am tell me more times but not listening . ..... This song my brother dedicated ........ Thanks 🙏🙏🙏🙏 Arjun Charan

  • @rajeswarik9329
    @rajeswarik93296 ай бұрын

    Naku ma annaiyya ledu. I miss you annaiyya 😭😭😭

  • @BhanuBhanu-nw3hl
    @BhanuBhanu-nw3hlАй бұрын

    Shuparu.sagu

  • @p.sateesh3530
    @p.sateesh35306 ай бұрын

    Superb song

  • @chintanagamanilakshmichint6306
    @chintanagamanilakshmichint63064 ай бұрын

    Super Annaya

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar91265 ай бұрын

    Super song bro menu kuda anthe

  • @srisrinookambikaatozworks3547
    @srisrinookambikaatozworks35478 ай бұрын

    Super super wondraful beautyful song's 👌👌

  • @sampathijohn503
    @sampathijohn503Ай бұрын

    Naku Anna unnadu ma anna ante naku pranam

  • @raajaakollati6017
    @raajaakollati60172 ай бұрын

    ఐ లవ్ యు రాజు

  • @swapnathaduka7795
    @swapnathaduka77958 ай бұрын

    Super bro

  • @user-hj6lb4lr7v
    @user-hj6lb4lr7v8 ай бұрын

    Supar anna

  • @maskamgattaiah5116
    @maskamgattaiah5116Ай бұрын

    Bro.Mi.Songs.Super

  • @narayanraju9053
    @narayanraju90534 ай бұрын

    నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అప్పుడు తనకు ఉద్యోగం లేదు చదువుతూ ఉన్నాడు ఉద్యోగం వచ్చి ఒక 15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఇప్పుడు నాకు స్నేహం ముఖ్యం కానీ వాడిని తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటా వాడి పేరు గణేష్ రాజ్

  • @govardhanreddyjavini3105
    @govardhanreddyjavini31058 ай бұрын

    Super Brother

  • @rajamallaiahvadluri4343
    @rajamallaiahvadluri4343Ай бұрын

    🙏🙏

  • @khajapashakhajapasha3795
    @khajapashakhajapasha37958 ай бұрын

    Super song brather

  • @user-vi9tc5og8j
    @user-vi9tc5og8j4 ай бұрын

    Anna chalabaga padaru

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara6 ай бұрын

    Super good night

  • @ShanthaShivaram
    @ShanthaShivaramАй бұрын

    Suparrr

  • @user-ym8nh2ty8q
    @user-ym8nh2ty8q4 ай бұрын

    ❤❤❤

  • @bachi2538
    @bachi25383 ай бұрын

    Super song Anna ❤

  • @vjjayprakash9600
    @vjjayprakash96008 ай бұрын

    😢😢😢feel this song....good song for brothers relation

  • @karrisomapocheswararao308
    @karrisomapocheswararao3082 ай бұрын

    Anna tammulla sambandam meedha song 🙏🙏🙏🙏🙏

  • @vjjayprakash9600
    @vjjayprakash96008 ай бұрын

    I love kusuma.Yanam Chinni.

  • @bandiashokkumar7345
    @bandiashokkumar73458 ай бұрын

    Anna.ne.patasuper🎉❤

  • @Andari-vadu
    @Andari-vadu7 ай бұрын

    అస్సలు అన్న తమ్ముళ్లకు ఎందుకు గొడవలు వస్తా ఏమో 😢😢😢😢😢😢😢😢

  • @shekartirumala7671
    @shekartirumala76713 ай бұрын

    Super brother

  • @user-tv7bu8tr9y
    @user-tv7bu8tr9y4 ай бұрын

    Super Anna❤

  • @user-qe5ev8lh1t
    @user-qe5ev8lh1tАй бұрын

    Super

  • @gugulothurambabu2016
    @gugulothurambabu20162 ай бұрын

    Super 👍

  • @ramagiriramprasad1324
    @ramagiriramprasad13243 ай бұрын

    Super anna nv

  • @Rajashekar-hk3uz
    @Rajashekar-hk3uz7 ай бұрын

    👌👌👌

  • @user-kx9ry4bq1l
    @user-kx9ry4bq1l4 ай бұрын

    Super❤❤❤❤

  • @srinuboddu4451
    @srinuboddu44514 ай бұрын

    Nice song 🎉

  • @boyarajasekhar1431
    @boyarajasekhar14313 ай бұрын

    Super good song

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev8488 ай бұрын

    Charan Arjun garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤

  • @user-ko2rg1tl7t
    @user-ko2rg1tl7t8 ай бұрын

    Supar

  • @rvinodkumar873
    @rvinodkumar8735 ай бұрын

    Super anna 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @sudheergudavalli8137
    @sudheergudavalli81375 ай бұрын

    Love you anna❤❤❤❤

  • @bandojuvenkateshwarlu729
    @bandojuvenkateshwarlu7298 ай бұрын

    Superb adbuthamm

  • @mamidikayalamahammadhussai3602
    @mamidikayalamahammadhussai36025 ай бұрын

    Super Anna

  • @gtrinadh3696
    @gtrinadh36965 ай бұрын

    Very good

  • @lokun4771
    @lokun47717 ай бұрын

    Super charan arjungaru

  • @kalugulasanthireddykalugul8254
    @kalugulasanthireddykalugul82547 ай бұрын

    super super super super super super super bro

Келесі