మహా యోగి అవధూత క్రిష్టయ్య స్వామి | Guru Sangatyam | Krishnayya Swami with Ravi Sastry | PMC Telugu

#pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam #RaviSastry
మహా యోగి అవధూత క్రిష్టయ్య స్వామి | Guru Sangatyam | krishnayya Swami with RaviSastry | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 102

  • @krishnamurthy2203
    @krishnamurthy22032 жыл бұрын

    ఓం శ్రీ శ్రీ శ్రీ కృష్ణయ్య స్వామి నాకు చాలా నిజరూపం సూపెచ్చాడు కొన్ని చాపాడు అమీ నాకు జాబ్ ఇంట్లో పరిషత్ అయిన చనిపోయా డేట్ 2-11-2018 నాకు కళ్ల చాపాడు కానీ 3-11-2018 రోజు అయన దగ్గర కు పొద్దుటుకు వచ్చాను స్వామి నాకు ఇలా వచ్చింది అని స్వామి ముద్దు మనసులో అనుకున్న స్వామి పో బయటకు పో అని అన్నాడు స్వామి తప్పు జరిగింది అని దానంపేట్ బయట కు వచ్చాను 2-11-2019 నాడు అయన మరణించ్చినాడు కానీ నాకు తిలేదు నేను హైదరాబాద్ లో కోచింగ్ చేసున్నా నాకు 1-11-2019 గుండెల్లో నొప్పి వచ్చింది హాస్పిటల్ కు ఏళ్ళినాను ఏమిలేదుఅనిచెపారు కానీ నాకు స్వామి చనిపోయారు అని నాకు 3-11-2019 తిలిసింది అపుడు అనుకున్న స్వామి నా గుండెల్లో వున్నాడు అని నాకు కషమ్ వాచ్ నను అంటే కృష్ణయ్య స్వామి శ్రీ కృష్ణుడు తలుస్కు అని చాపాడు జై శ్రీ శ్రీ శ్రీ కృష్ణయ్య స్వామి కి జై

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69372 жыл бұрын

    ఇలాంటి అవధూతలు, మహాత్ములు అనేక చూట్ల ఉండే మహా పుణ్య భూమి ఇది జై శ్రీ రామ్, జై గురుదేవ దత్త జై భారత్ మాతాకీ

  • @ravijonnalagadda3048

    @ravijonnalagadda3048

    Жыл бұрын

    Srigurubyonamaha

  • @krishnakanukollu7695
    @krishnakanukollu76952 жыл бұрын

    పూజ్య పత్రి గారికి, శ్రీ రవి శాస్త్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాను

  • @nareshgedni422
    @nareshgedni4222 жыл бұрын

    PMC ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @nagarani1747
    @nagarani17472 жыл бұрын

    స్వామి వారి గురించి, అనేక మహిమలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69372 жыл бұрын

    ధన్యవాదములు రవి గారు ఒక మహాత్ముని దర్శనం, వారి విశేషాలు తెలియజేసారు💐🙏 శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః

  • @n.narendrababu8626
    @n.narendrababu86262 жыл бұрын

    PMC channel thank 🙏 you very much wonderful program Iam very very happy great PMC channel jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaganreddy4129
    @jaganreddy41292 жыл бұрын

    మన అందరినీ దీవించి మన మధ్య నడయాడిన దేవుడు మా కిష్టయ్య సామి.

  • @SuraSuryarao-vo7zx
    @SuraSuryarao-vo7zx7 күн бұрын

    Jai krishnayya swami

  • @Hetvisree0523
    @Hetvisree05232 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @gadekalkishore1210
    @gadekalkishore121010 ай бұрын

    కృష్ణయ్య స్వామి లాంటి మహనీయుని దర్శించుకోవడం ఎంతో అదృష్టవంతులు ఆయన వెనకాల నడిచి నా భక్తులందరూ పుణ్యాత్ములు మహనీయులను ఆశ్రయిస్తే విధి రాతను కూడా మార్చగలరు అది ఆ మహనీయులు పవర్

  • @kailashk9586
    @kailashk95862 жыл бұрын

    కృష్ణయ్య స్వామి నమోనమః

  • @jshankar2357
    @jshankar2357 Жыл бұрын

    Mee dayavala a tho mandhe avadhuthalanu chusuthunam chalasanthoshangaundhi meeku danyavadhalu🌹🥥🍎🍊🌺🌸💐ಓಂ 🌸🌺

  • @truthseeker835
    @truthseeker8352 жыл бұрын

    Avadhutaswami namo namaha. Sri parama pujya Krishna yya swamiki Jai. Satakoti namassulu Deva.

  • @janardhanamchettymogulluru9926
    @janardhanamchettymogulluru99262 жыл бұрын

    Iam blessed with isakaswamy personaly ,@ ప్రొద్దుటూరు

  • @sreedattha0590

    @sreedattha0590

    2 жыл бұрын

    Lucky person meeru... Memu kadapa lo puttina ah swamy gurinchi telusukolekapoyam.

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    2 жыл бұрын

    ఎందరో మహత్ములు నడయాడిన భరతభూమి పుణ్యభూమి

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    2 жыл бұрын

    prodduturu lo ye area?

  • @policesrinath5490

    @policesrinath5490

    2 жыл бұрын

    ఈయన సమాధి ప్రొద్దుటూరులో ఎక్కడ ఉంది. బస్టాండ్ నుంచి ఎలా వెళ్లాలి? పూర్తి వివరాలు చెప్పగలరు

  • @dramakrishna6787

    @dramakrishna6787

    2 жыл бұрын

    @@sreedattha0590 ,

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju73132 жыл бұрын

    Dhanyavaadalu Ravi Sastry garu.

  • @peddireddy620
    @peddireddy6202 жыл бұрын

    Om namasivaya

  • @subashreddy3925
    @subashreddy39252 жыл бұрын

    Great swamiji kistaiah garu

  • @koteswarreddych
    @koteswarreddych Жыл бұрын

    జై గురుదేవ్.. సమస్త గురుపరంపరకు జై 💐🙏

  • @arunakumarii3749
    @arunakumarii37492 жыл бұрын

    Ravigaru 🙏🏻 swamy gurinchi adbutanga teliyajesaru miku manaspurtiga ❤ 🙏🏻

  • @middleclassboys9028
    @middleclassboys9028 Жыл бұрын

    ఓం అవ దూత కృష్ణయ్య స్వామి ఏ నమహ.

  • @g.kbhavanibhavani1689
    @g.kbhavanibhavani16892 жыл бұрын

    swami gurichi chala baga cepparu t.q

  • @sureshkammagani369
    @sureshkammagani369 Жыл бұрын

    Thanks swamy

  • @truthseeker835
    @truthseeker8352 жыл бұрын

    Ravi sastri garu mee jeevitam dhanyàm.

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Жыл бұрын

    Dhanyavadalu guruvu gaaru

  • @indianchannel323
    @indianchannel3232 жыл бұрын

    Jai Swami ji

  • @sastrymss3937
    @sastrymss39372 жыл бұрын

    Om Sree Gurubhyo Namaha.

  • @krishnaiahmuddunoor2028
    @krishnaiahmuddunoor2028 Жыл бұрын

    Avadhuta krishnaiah Swamy namo namaha

  • @nagnag1231
    @nagnag12312 жыл бұрын

    Sri gurubyonamah:

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru50772 жыл бұрын

    Ravi Sastry gariki dhanyavadalu 🙏🙏🙏🙏🙏PMC channel ki kuda 🙏🙏

  • @lakshmipathi9587
    @lakshmipathi95872 жыл бұрын

    ಓಂ.ಗುರುದೇವಯೈ.ನಮ.ಜೈ

  • @bharatmatakijai9222
    @bharatmatakijai92222 жыл бұрын

    Start. Kakamundhe. Dislike. Chesaru. Means. Aa. Dislike. Chesina. Varu. Converted. Christians. Jai. Shree. Ram. Proud. To. Be. Hindu. &. Indian.

  • @jshankar2357
    @jshankar2357 Жыл бұрын

    Om🌹🥥🍎🌺🌸

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju13602 жыл бұрын

    Gurudevo bava

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy78302 жыл бұрын

    Gurudevobhava

  • @2bombay
    @2bombay Жыл бұрын

    I had seen swamy in my life 3 times He great avadhuta he eat sand diretly

  • @chityalapraneeth9657
    @chityalapraneeth96572 жыл бұрын

    Om Gurubhyo Namaha 🙏🙏🙏

  • @koteswarreddych
    @koteswarreddych Жыл бұрын

    స్వామి పూర్తి పేరు మనుబోలు క్రిష్ణయ్య స్వామి.. అవునా.. స్వామి. 💐🙏

  • @KrishnaVeni-adwaitha
    @KrishnaVeni-adwaitha4 ай бұрын

    Krishnaswamy,(isaka swamy), Omr colany,proddutur.

  • @radhakrishnakubireddi9620
    @radhakrishnakubireddi962010 ай бұрын

    🙏OME SAI RAM🙏

  • @Sam-gz1mb
    @Sam-gz1mb2 жыл бұрын

  • @007ra0
    @007ra02 жыл бұрын

    🙏🙏

  • @haricorpsepainter8568
    @haricorpsepainter85682 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @karibasappasoma8160
    @karibasappasoma81602 жыл бұрын

    🙏🙏🙏

  • @sreedattha0590
    @sreedattha05902 жыл бұрын

    🌷🙏Jai krishnayya swamy 🙏🌷

  • @thurpatiramu2870
    @thurpatiramu28702 жыл бұрын

    🌻🙏🌻

  • @krishnakumarichalla6641
    @krishnakumarichalla66412 жыл бұрын

    🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊 Om Sri Krishnaiah Swamy namaha

  • @spadi3369

    @spadi3369

    Жыл бұрын

    Avaduthaswaminaskaram

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 Жыл бұрын

    🚩🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri59422 жыл бұрын

    💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @satishsunkara7115
    @satishsunkara71152 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @gayatrishaik3857
    @gayatrishaik38572 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💙💙💙💙💙

  • @wet0726
    @wet07262 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Жыл бұрын

    🙏🙏🙏🌺🌺💐💐

  • @harikrishnavunnam4497
    @harikrishnavunnam4497 Жыл бұрын

    Miku 🙏🙏🙏

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav80672 жыл бұрын

    Kurnool adoni mahayogi lakshmamma Avva Hari history you can do guru sangatyam program excellent program thank you sir add, adoni one town police station Avva temple

  • @ramanikandula2627
    @ramanikandula26272 жыл бұрын

    👐🙏🙏🙏👍👌

  • @janapatilakshminarasimhara3246
    @janapatilakshminarasimhara32462 жыл бұрын

    Anna ma vooru chala goppa vooru anna

  • @krishnakanth01
    @krishnakanth01 Жыл бұрын

    Super paid artiests

  • @RamiReddy12345
    @RamiReddy1234510 ай бұрын

    మ్యూజిక్ ని ఎప్పుడు పడితే అక్కడ. ఎంది అది.

  • @takeitleft
    @takeitleft2 жыл бұрын

    Timmayapalli mydukur dagara sri avadhuta kondaiha swami gurinchi video cheyandi

  • @sreeluramalu4594
    @sreeluramalu45942 жыл бұрын

    Kadapa lo kuda oka baba charitra vundi. Dayachesi vaari charitakuda cheppandi🙏🏻🙏🏻

  • @mallamal703
    @mallamal7032 жыл бұрын

    Swamivediomarokaticheyandiravigaru

  • @chandrapasupuleti4241
    @chandrapasupuleti42412 жыл бұрын

    Swami varini nenu kuda takanu

  • @bhaskaryersan3566
    @bhaskaryersan35662 жыл бұрын

    Ravi shastri Garu nakuokayogi. Book pampandi sir

  • @user-xe1zg6mg8k
    @user-xe1zg6mg8k7 ай бұрын

    Swamy life story book kavali phone no please

  • @krishnamurthy2203
    @krishnamurthy22032 жыл бұрын

    సారీ కళ వచ్చింది 2017 జరిగింది 2018

  • @gayathridevi897
    @gayathridevi8972 жыл бұрын

    Sri aavadhuta kristayya swamy ki jai. Today we are very lucky to watch and listen about him.sri gurubhoyam Namaha. A heartful Thanks to this channel

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    2 жыл бұрын

    prjodduturu lo ye area?

  • @nagulaiahpediveeti8306

    @nagulaiahpediveeti8306

    2 жыл бұрын

    Y.M.R Colony proddutur

  • @madhusudhanaraotadinada6208

    @madhusudhanaraotadinada6208

    2 жыл бұрын

    @@nagulaiahpediveeti8306Thanks! ప్రొద్దుటూరులోని కృష్ణయ్య స్వామి ఆశ్రమం మొబైల్. నంబరు ఇక్కడ వ్రాయండి లప్లీజ్.... ధన్యవాదములు 🙏🏽🙏🏽

  • @nagulaiahpediveeti8306

    @nagulaiahpediveeti8306

    2 жыл бұрын

    సార్, ఆశ్రమం ఫోన్ నంబర్ నాకు తెలియదు. ప్రొద్దుటూరు బస్టాండ్ లో దిగి వై.యం.ఆర్ కాలనీ అవధూత క్రిష్ణయ్యస్వామి ఆశ్రమం దగ్గరకు పోవాలని ఆటోవాళ్ళకు చెబితే అక్కడ తీసుకుపోతారు.

  • @prameeladeviyennam8731

    @prameeladeviyennam8731

    Жыл бұрын

    Elanti mahaneeyulagurinchi vidiolu cheyandi maanavulanu danyulanu cheyandi.

  • @abhiramreddy5172
    @abhiramreddy5172 Жыл бұрын

    Epudu Dasu swami unnada

  • @krishnakanth01
    @krishnakanth01 Жыл бұрын

    Mad man made from here

  • @c.vramanareddy1117
    @c.vramanareddy11172 жыл бұрын

    Swamy please put phone number of evey temple interview video contract and get information visit the temple

  • @ramakrishnareddy1259
    @ramakrishnareddy12592 жыл бұрын

    I'm future nasha

  • @meopamulapadu7553
    @meopamulapadu75533 ай бұрын

    అడ్రస్ సెండ్ me

  • @thirampuramsandhyarani2733

    @thirampuramsandhyarani2733

    10 күн бұрын

    Kadapa district , proddutur , ymr colony , avadhutha krishnaih swamy

  • @gajjalamahendra7204
    @gajjalamahendra7204 Жыл бұрын

    Nadhayala lo kuda pakira guruvu vunadu

  • @Mammu09
    @Mammu09 Жыл бұрын

    Omr colony kaadu, ymr colony

  • @yukthavedioes5123
    @yukthavedioes51232 жыл бұрын

    Kotha kondaapuram lo yeeyana sishyudu ani cheppi oka temple katti andulo antralu,daralu,tayattulu kadutunnaadu,,ayana peru kondaiah gamanincha galaru ,,,,ayana sangati yento chudandi

  • @swetha_official5786
    @swetha_official57862 жыл бұрын

    ,

  • @srinivasgurram3586
    @srinivasgurram35862 жыл бұрын

    పత్రీజీ వల్ల అందరూ నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు వదిలివేశారు. పితృ కార్యాలు చేయడం లేదు. దీనివల్ల పితృ శాపాని కి గురి అవుతున్నారు. ఇది వాళ్లకు సమాజానికి మంచిది కాదు. పత్రీజీ త్రిగుణాతీత స్థితిని సాధించలేదు. అతడు బ్రహ్మర్షి కాదు మహర్షి కాదు. అతడు బౌద్ధాన్ని అందరి నెత్తిపై రుద్దుతున్నాడు. హిందూ ఆచారాలను పాటించని ఇవ్వడం లేదు. రవి శాస్త్రి గారు ఈ ఛానల్ లో పని చేయడం మంచిది కాదు

  • @apparaodalavai1530

    @apparaodalavai1530

    2 жыл бұрын

    అవును.

  • @SY27196

    @SY27196

    2 жыл бұрын

    జనాలకి మంచి నచ్చదు

  • @surenderreddych5204

    @surenderreddych5204

    Жыл бұрын

    💯

  • @sreedhersree5843
    @sreedhersree58432 жыл бұрын

    🙏🙏🙏

  • @Mvssrg
    @Mvssrg2 жыл бұрын

    🙏

  • @lalithakailasa8639
    @lalithakailasa86392 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @swamyvaddi9873
    @swamyvaddi98732 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umafoodrecipespaintdesigns4541
    @umafoodrecipespaintdesigns4541 Жыл бұрын

    🙏🙏🙏

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly38572 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі