సుషుమ్న నాడి | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu

Тәжірибелік нұсқаулар және стиль

#pmctelugu #pssm #patriji #pmc
సుషుమ్న నాడి | Sushumna Nadi | Sushumna nerve | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 pmctelugu
🌐 pmctelugu
🌐 pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Famous Other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC Music: • How To Upload KZread ...
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovement.org
🌎 www.pmconlinetv.com
🌎 www.pmcenglish.com
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcallservice.org
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
* Please Subscribe Our Channels, Thank you *

Пікірлер: 109

  • @prassupavan
    @prassupavan2 жыл бұрын

    Ee Anchor garu ante naaku chala respect. Chaala chakkaga andariki ardham ayye vidhamgaa chestharu 🙏thank you very much for your efforts and namaskarams to great gurus and mahanubhavulu

  • @venkataswamytupakula5009

    @venkataswamytupakula5009

    2 жыл бұрын

    Ravi sastry garu mee v nityam like chestanu sir,sushumna jagarana aguruvu daggara nerchukovalani vundi phone no petandi sir please sir,venkataswamy,nellore,atmanamaskaram sastry garu.

  • @pavan7133

    @pavan7133

    Жыл бұрын

    Endhukante anchor having derp knowledge in this concepts

  • @narayanakavali6665

    @narayanakavali6665

    Жыл бұрын

    @@venkataswamytupakula5009 ) //

  • @sitakollapudi17
    @sitakollapudi172 жыл бұрын

    నమస్తే రవి శాస్త్రి గారు అద్భుతమైన జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. థాంక్యూ సర్. ఒక విన్నపము ప్రతి ఎపిసోడ్ కి నెంబర్ ఇవ్వండి. మాకు వెతుక్కోవటం సులభం గా ఉంటుంది. లాహిరి మహాశయు లు గురించి అన్నీ ఎపిసోడ్స్ వెతుకటం నాకు చాలా టైం తీసుకున్నది. అందువల్ల ఈ విన్నపము చేస్తున్నాను. 🙏

  • @ravindrakumar-ix6qr
    @ravindrakumar-ix6qr10 ай бұрын

    👣పాద ప్రణామములు గురుదేవా 🙏🙏

  • @SaiSharan09
    @SaiSharan092 жыл бұрын

    34:00 సుషుమ్న నాడి జాగరణ విధానం

  • @venkateswararaosingavarapu5765

    @venkateswararaosingavarapu5765

    2 жыл бұрын

    Tha q

  • @dr.v.ratnamkadiyam7237

    @dr.v.ratnamkadiyam7237

    3 ай бұрын

    ❤❤❤w❤qqqQqQ​

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara25852 жыл бұрын

    రవి శాస్త్రి గారి కి ప్రత్యేక ధన్యవాదములు... స్వామి వారి వీడియోలు PMC Channel లో ప్రసారం చేయడం మా అందరి అదృష్టం... ఎందుకంటే ఇటువంటి నిఘుడమైన మహాత్ములను అందరికి పరిచయం చేయడం.

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna48762 жыл бұрын

    Subject starts from 26:36 minutes on wards...

  • @technicalwork4864

    @technicalwork4864

    2 жыл бұрын

    Tq

  • @munnangivenkateswarareddy2855

    @munnangivenkateswarareddy2855

    2 жыл бұрын

    Excellent analysis.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69372 жыл бұрын

    మరిన్ని సాధన విషయాలు చెప్పమని ప్రార్ధన చేస్తున్న మరిన్ని వీడియోస్ చేయండి రవిగారు 💐🙏

  • @kallepallisairamakrishnara2585
    @kallepallisairamakrishnara25852 жыл бұрын

    PMC Channel వారికి ధన్యవాదాలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69372 жыл бұрын

    ధన్యవాదములు స్వామి 💐🙏 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram85162 жыл бұрын

    JAIGURU Naga venkata Sainadh jai guru Om Kameswara Rao Gurram Naga venkata Sainadh jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru

  • @SuperKumar1982
    @SuperKumar19822 жыл бұрын

    గురువుల మంత్ర బలం,సాధన ధ్యానాన్ని స్తుంది.ధ్యానంయోగాన్నిస్తుంది.దీనికిఉదాహరణ నేను. దైవ జ్ఞాని.

  • @mohankandukuri8293
    @mohankandukuri82932 жыл бұрын

    రవి గారు గురువు గారి తో మరెన్నో సజ్జన సాంగత్యం చేయవలసినదిగా కోరుచున్నాము ,గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐

  • @mahendra.b-1084
    @mahendra.b-10842 жыл бұрын

    PMC chanal varaki dhanya vaadamulu 🙏🙏🙏

  • @sailajaraniveera8667
    @sailajaraniveera86672 жыл бұрын

    Emichhi mee runam teerchukolemu chala manchi vedios chesthunnaru eerojullo mee lanti vallu chala arudu meeru nijamga karanajanmulu

  • @padmasujatha1664
    @padmasujatha16642 жыл бұрын

    🙏🙏🤝🤝swami

  • @Ananthaprana
    @Ananthaprana Жыл бұрын

    Om namo namasivaya

  • @SrinuGolakoti-nu2ux
    @SrinuGolakoti-nu2ux13 күн бұрын

    Guruvugaru.vandhanalu

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy89572 жыл бұрын

    Great interview

  • @samalaanandam5777
    @samalaanandam57772 жыл бұрын

    Jai gurudev

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS2 жыл бұрын

    34 minutes continued 🙏🙏🙏😊😊😊 చాలా చాలా సూక్ష్మ మైన గొప్ప ప్రక్రియ

  • @29.pallavishekar5c3
    @29.pallavishekar5c3 Жыл бұрын

    సార్ మీ ప్రతిభను యోగుల ముందు చూపవద్దని దయతో కోరుతున్నాను. దయచేసి వాటిని వినండి

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 Жыл бұрын

    🙏

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen93782 жыл бұрын

    Thank you

  • @mohanpoloju9293
    @mohanpoloju92932 жыл бұрын

    చాలా చక్కగా అర్థవంతంగా ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా‌ తెలియ చేశారు ధన్యవాదాలు 🙏🙏

  • @kantetikishore2022
    @kantetikishore20222 жыл бұрын

    🙏🙏danyavadalu guruji 🙏🙏🌺

  • @mudragada8686
    @mudragada86862 жыл бұрын

    Sri mathre namah Jaya guru datta

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy99292 жыл бұрын

    జై గురు దేవ్

  • @ksayappa8224

    @ksayappa8224

    2 жыл бұрын

    Jaigurudheva

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Жыл бұрын

    గురువు గారిని కలవాలని ఉంది వారి అశమర ఎక్కడ వారి అడోబ్ చెప్పండి 🙏🙏🙏🌹🌹

  • @seshujosyula1525
    @seshujosyula15252 жыл бұрын

    Harihi Om Tatsat, Very inspiring experience Yoga knowledge upadesha from Pujya sant Datta padananda swamiji.

  • @hightechguru4673
    @hightechguru46732 жыл бұрын

    Namaskaram guruji

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri71182 жыл бұрын

    ధన్యవాదాలు స్వామిజీ

  • @pottisivaprasadgupta4603
    @pottisivaprasadgupta46032 жыл бұрын

    Gurudeva meeku padabhi vandanalu

  • @hardhikyaragani2289
    @hardhikyaragani22892 жыл бұрын

    Tq guruvugaru

  • @bapoojiv4585
    @bapoojiv45852 жыл бұрын

    PRANAM S TO ABSOLUTE TRUTH..BLESS BLISS WISDOM

  • @prasadart5898
    @prasadart58982 жыл бұрын

    More knowledge Dhanyavadamulu Super expression andukovadaniki Manaku primary knoledge undali

  • @umamahesh7118
    @umamahesh71182 жыл бұрын

    🙏🙏🙏jai guru dev

  • @shekargunaganti3199
    @shekargunaganti3199 Жыл бұрын

    Thank you chla baga chaparu baba thank you so much

  • @Kateagadda
    @Kateagadda2 жыл бұрын

    Great sir

  • @Srivishnutejas
    @Srivishnutejas2 жыл бұрын

    Thank you 💛🧍‍♂️

  • @anjalidevikandula8929
    @anjalidevikandula89292 жыл бұрын

    Ravi sastri gariki 🙏🙏

  • @k.sreedevisairam4586

    @k.sreedevisairam4586

    2 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనములు. రవిశాస్త్రిగారికి అభినందనలు. చాలా అద్భుతమైన విషయాలతో సత్సంగము సాగుచున్నది. వీరి సత్సంగములు కొనసాగించగలరని కోరుతున్నాను

  • @manalo_mata
    @manalo_mata Жыл бұрын

    ధన్యోస్శి మహాత్మా

  • @gangadharb630
    @gangadharb6302 жыл бұрын

    Hearty congrats on your commitment with keen devotion.Namas

  • @9615venkat
    @9615venkat Жыл бұрын

    Marella garu meelanti vignula valla yendaro mahanubhavulani parokham ga chudagaluguthunnamu thanks sir.

  • @vighneshvm6294
    @vighneshvm6294 Жыл бұрын

    Nammakam guruji

  • @swamy245
    @swamy2452 жыл бұрын

    My respect to sir

  • @arrvind2087
    @arrvind20872 жыл бұрын

    OM NAMASTE OM.

  • @Dwarakamayisai2023
    @Dwarakamayisai20232 жыл бұрын

    Ravi sir! Thanq very much for this program with great yogi. we all respect ur programs. 🙏🙏🙏🙏🙏

  • @dkalyaan
    @dkalyaan2 жыл бұрын

    🙏❤️🌸

  • @sivakumarivarma6009
    @sivakumarivarma60092 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju24142 жыл бұрын

    Mestar namaste

  • @shridharbhardwaj3700
    @shridharbhardwaj37002 жыл бұрын

    Namaskarams gurui

  • @teacherkrishnachannel7129

    @teacherkrishnachannel7129

    2 жыл бұрын

    Guru vu garu I want to learn from you Pl. Make me your sishyay,please.Namaskaram

  • @somayajulaprathiba9873
    @somayajulaprathiba98732 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @ramanaengala9835
    @ramanaengala98352 жыл бұрын

    🙏🙏🙏

  • @rakshaharisva8753
    @rakshaharisva87532 жыл бұрын

    Gurudeva atma gnanam prasadinchandi

  • @balabrahmachary6759
    @balabrahmachary67592 жыл бұрын

    రవి శాస్త్రి గారు గురువు గారి ద్వారా ఇంకా కొన్ని వీడియోలు చేసి మాకు అందించండి.ధన్యవాదములు.

  • @kishorekumar2544
    @kishorekumar25442 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy2 жыл бұрын

    స్వామి వారి అడ్రస్ తెలపండి

  • @harini2shamrocks380
    @harini2shamrocks380 Жыл бұрын

    🌺💕🙏

  • @manjulareddy5889
    @manjulareddy5889 Жыл бұрын

    🙏🏻

  • @srikanthpunna6700
    @srikanthpunna6700 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @seshagirirao7232
    @seshagirirao72322 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambadasshastri5993
    @ambadasshastri59932 жыл бұрын

    Gnana margam lo ela nadavalo vivaranga chepparu, devudi daggar chere adbuta maina margam chupincharu, adyatmika margam lo alarkaram avasaram ledu, manasu shuddi kavali ani teliya chepparu,

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 Жыл бұрын

    Swamiji aasramam ekkada undi.

  • @chandbpc
    @chandbpc9 ай бұрын

    Please guide us clearly how to activate Sushama Nandi and use it Get max. Benifit

  • @ramaraomoparthy3558
    @ramaraomoparthy35587 ай бұрын

    గురువు గారి ఆశ్రమం యక్కడో తెలుపగలరా

  • @bhavanigul2332
    @bhavanigul23322 жыл бұрын

    Chala adbhutamaina vivarana please give his address okkasari darsanam chesukovalani undi

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy2 жыл бұрын

    Address pettandi

  • @obuleshuy6429
    @obuleshuy64292 жыл бұрын

    Swamulavaru ekkada untaru. Address cheppandi.

  • @bhavanisailendraa1316
    @bhavanisailendraa13167 ай бұрын

    Pl,z send the address of this swamy datta padananda Tnq

  • @praneelpetsaremypassion2638
    @praneelpetsaremypassion26382 жыл бұрын

    Guruvugari phone no.cheppandi Ravi garu

  • @ramayyakandarpa4081
    @ramayyakandarpa40812 жыл бұрын

    From 28 mts

  • @padmaayyagari7891
    @padmaayyagari7891 Жыл бұрын

    Ravi gari Please can you give us the details of Guruji - where to find him and also details about his books - please

  • @MujeebMujeeb-ww5dy
    @MujeebMujeeb-ww5dy Жыл бұрын

    Address petandi guru garu

  • @hanumantharaobonala4914
    @hanumantharaobonala49142 жыл бұрын

    Where can I get his books please?

  • @bhaskardharpally4248
    @bhaskardharpally42482 жыл бұрын

    హిమాలయ పరంపరలు ఏంటి సామి

  • @saicharan8675
    @saicharan86752 жыл бұрын

    Please let us know where we can find the books.. written by our swamiji

  • @kallepallisairamakrishnara2585

    @kallepallisairamakrishnara2585

    2 жыл бұрын

    JP publication....

  • @rajeshametikala1490
    @rajeshametikala14902 жыл бұрын

    Ravi shastry గారు మీ no. ఇవ్వండి

  • @narojusridhar3520

    @narojusridhar3520

    Жыл бұрын

    namaskaram guruji

  • @RaviKunapareddy
    @RaviKunapareddy7 ай бұрын

    Full of hammering

  • @noorbashashamshuddin9638
    @noorbashashamshuddin9638 Жыл бұрын

    Y8

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta1482 жыл бұрын

    Smami garu cheppenadhe andhariki ardham kadhu chala lothu subject

  • @lakshmikuruvada7564
    @lakshmikuruvada7564 Жыл бұрын

    Ravisankar, job cheyyachu gada , chinna vayasulo sanyasam enti,?

  • @hanumamylife6510

    @hanumamylife6510

    Жыл бұрын

    ఏమైనా సలహానా? ఈ సంపద కోసం లక్షల కోట్ల సంపదలను, సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చినవారు పిచ్చివాళ్ళా? నిజానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన మార్గం ఇదే. దీని ముందు నీ ఉద్యోగం ఎంత? కొంచెం పరిధి పెంచుకో

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik Жыл бұрын

    PhD .. evaikaina vastundi .. ademi comparison

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy99292 жыл бұрын

    గురువు గారి ఫొన్ no, Addras ఉంటే పెట్టండి

  • @amudalameghuratham9544

    @amudalameghuratham9544

    2 жыл бұрын

    Pl guruvu gari Address and phone number.

  • @suryameditationchannel4523

    @suryameditationchannel4523

    2 жыл бұрын

    @@amudalameghuratham9544 u

  • @sivakumarivarma6009

    @sivakumarivarma6009

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @bpcrao3087

    @bpcrao3087

    2 жыл бұрын

    Atma pranam guvugariki sastr gariki

  • @user-sz2sk6yl8m
    @user-sz2sk6yl8m8 ай бұрын

    Nayanaa Ravi Sastry madyalo née lolli sushka vedantham koodadu Pramukulu vari anubavanni vivarincheytappudu née prelapana thaggunchukoka pother vaari gnananni manaku panchayat pravahaniki néevu antharayam kaliginchu vayya sastry gaaru. Avasaramanukuntey née vignanni pratyekanga maro video lo recchipoyyi née talent prardarsinchandy mahaseya grahinchi paatinchandy sastry garu Swamy gaaru prasanthaga sukshmamina vishayaalu manaki Dyana kriyalagurinchi yentho vivaranathmakanga anduloni antarleenamina sakthy pramukyathalu pamarudy ki kooda ardamayyey vidanga acharana vidanamulu adbuthanga maaku andisthunnaru gurinchi

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu57652 жыл бұрын

    సార్ మీరు చెప్పిన విద్య కొాట్ల పామరజనాలకి అవసరం లేదు

  • @MrJaga1992

    @MrJaga1992

    2 жыл бұрын

    Soo emi chedan mitrama

  • @nravvie7608
    @nravvie76082 жыл бұрын

    Guruvu gari address . Phone number

  • @hheh146

    @hheh146

    2 жыл бұрын

    Dhara palli village(via pedhipalem),prathipadu mandal,east godavari district

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly38572 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі