(Kundalini Yoga Secrets) | 106 Years old Himalaya Yogi Babaji With (Ravi Sastry) | Sree Sannidhi TV

#106yearsbaba #ravisastry #kundaliniyogaintelugu
Watch🚩 Kundalini Yoga Secrets | 106 Years old Himalaya Yogi Babaji With Ravi Sastry | Sree Sannidhi TV
🕉️కుండలినీ యోగ రహస్యాలు ఏమిటి ?
🕉️కుండలినీ సాధన ఎలా చేయాలి ?
🕉️ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది ?
🕉️దశ వాయువులు ఎలా బ్యాలెన్స్ చేయాలి ?
🕉️శ్వాస సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
🤘🤘🤘🤘🤘🤘🤘🤘106 సంవత్సరాల బాబా గారి తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఎన్నో సాధన రహస్యాలతో ఈ రోజు 9pm.
*************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV KZread Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And Meditation, Weekly and Monthly Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on Spirituality” and to Let Every Individual Knowing the Value of Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. each offering a path to moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of death and rebirth (samsara).
• is to attain God-realization--oneness with the Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a devotional channel in Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), Karma Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , Stotra Parayanas , Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
*******************************
Our Popular Programs Playlists:
-------------------------------
(Marella Ravi Sastry) Astrology - • Vara Phalalu 2022 By M...
(SriSwamiSiddhayogi) (శ్రీ స్వామి సిద్ధ యోగి) ‌‌ - • Sri Swami Siddha yogi
(Marella Sanjeeva Sastry) (అష్టాంగ యోగా) - • How to active your bod...
(Astro Ramanaji) (శ్రీ మథ్ భగవద్గీత) - • BHAGAVATH GEETHA
(Divya Jgnana Siddhanthi)(థ్యాన ప్రస్ధమ్) - • Dhyana Prastham
(Datta Padananda Swamy) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- • Sri Datta Padananda Swamy
(Gosam Shiva Prasad Sastry) (హైంథవం) ‌ - ‌ • Siva Prasad Sastry
---------------------------------------
#kundaliniawakening
#sreesannidhitv #teluguspiritual #dharmasandehalu
#dharmam #telugupravachanalu #manasamskruthi #telugusampradayalu
#spiritualtelugu #devotional #telugupravachanalu #telugudharmasandehalu
#bhakthitelugu #telugudevotional #teluguspiritual #spiritualtelugu #meditationintelugu #himalayayogi #dharmasandehalu #hindhudharmam
---------------------
Kundalini Yoga: Awakening the Shakti Within, Easy Kundalini Yoga Practice for Beginners (30-min) Kriya, Poses, Breath of Fire, & Meditation, THE SECRETS OF KUNDALINI YOGA revealed by ISHAPUTRA ||, Kundalini Yoga -- as Envisioned by the Ancient Yogis,
spiritual,spirituality,meditation,horoscope,sreesannidhitv,Mindful​​,Sree Sannidhi TV,sri sannidhi tv,106 years yogi,106 baba,baba,babaji,106 years baba sadananda giri,baba ramdev,106 years himalaya baba,mahavatar babaji,106 years old himalaya yogi babaji,106 years baba swami sadananda giri with ravisastry,106 years yogi pmc,106 years yogi telugu interview,Kundalini Yoga Secrets,106 Years old Himalaya Yogi,Babaji With Ravi Sastry
------------------------
lakshmi devi , lakshmi devi stotras , devotional songs, telugu devotional , rudram namakam chamakam, hanumanchalisa , lord ganesh,ganesh, ganesh mantra , Lord Shiva , lord durga, sai baba , Jaggi Vasudev, BK Shivani, Master, EKMaster, CVV,
Babaji, Sadguru, Nanduri Srinivas, Brahmasri , Vaddiparti Padmakar, bilvashtakam , stotram , ashtakam , mantra, sahasranamam, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya,Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra
Motto of our Sree Sannidhi TV :
-----------------------

Пікірлер: 410

  • @karrepadma5508
    @karrepadma5508 Жыл бұрын

    ఇంటర్వ్యూ చేసే మహాత్మునికి ఒక చిన్న విన్నపము గురువు గారు చెప్పేటప్పుడు మీరు మద్యలో మాట్లాడడం వల్లా గురువుగారి జ్ణాన దార తెగుతుంది ఆయను చెప్పనీయండి. చాలా అవసరమైతే నే అడగండి 🙏 క్షమించండి 🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Жыл бұрын

    చాలా మంచి విషయాలు చెబుతున్నారు ఇవన్నీ ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజలకు అందించండి

  • @VenkatVenkat-dh7pk

    @VenkatVenkat-dh7pk

    Жыл бұрын

    Tq

  • @ramdivakertirumani260

    @ramdivakertirumani260

    Жыл бұрын

    Bhufupu cat fgi oh 5tttttttttttttaaaq my 11qnqqqqqnqbqqq1tť

  • @ramadevivemuri423

    @ramadevivemuri423

    Жыл бұрын

    Ravigaarini adahaali

  • @phaneendra8510
    @phaneendra85102 жыл бұрын

    చాలా అద్భుతంగా, శాస్త్రీయ దృక్పధం, ఆధ్యాత్మికత కలిపి, కుండలిని గురించి, ప్రాణ శక్తుల గురించి, చెప్పారు గురువుగారు 🙏🙏🙏, అందరు తెలుసుకొని గురువు ల దగ్గర నేర్చుకొని సాధన చేయాల్సిన విషయాలు, ఇంటర్వ్యూ లు అంటే ఇలా ఉండాలి, జ్ఞానం, విజ్ఞానం రెండు తెలుసుకునేలాగా 🙏🙏🙏

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 Жыл бұрын

    గురువు గారిని కలవాలని ఉంది దయచేసి అడసుచెప్పగలరు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Жыл бұрын

    ఇప్పటి ఆశ్రమాలలో మీలాగా చెప్పే వారెవరు లేక ప్రజలు ఒత్తిడికి లోనై ప్రశాంతతలేక ఏదో శాసమైన ధ్యాస అంటూ ఉన్నారు కానీ

  • @vatamshankar1844
    @vatamshankar1844 Жыл бұрын

    రాను రాను,, విద్యలన్నీ అంతరించి పోతుంది,,, గురువు గారు,,, మీ సాధనకు,,, శిరసా నమామి,, 🚩 జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamalapotluri4167

    @syamalapotluri4167

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @eashwareashwar9126
    @eashwareashwar91262 жыл бұрын

    రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు.దయ చేసి మీరు ఇంటర్వ్యూ చేసిన తరువాత సాధకుల చిరునామా ఇవ్వండి.

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni30992 жыл бұрын

    *అద్భుతమైన అరుదైన ఆణిముత్యం లాంటి వివరణ ఇచ్చిన స్వామీజీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను మహాశయా 🙏..*

  • @srinivasrao960

    @srinivasrao960

    Жыл бұрын

    Pranams to the lotus feet of Shree shree Sàdànandà Giri Swamijee

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Жыл бұрын

    🕉️🕉️ఓం మహాగణదిపతయేనమః🙏 🕉️🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 🕉️🕉️ఓం sr మాత్రేనమః 🙏🙏🙏🙏 మీకు వందలు చాలా బాగా ఇవారించారు

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Жыл бұрын

    అద్భుత వర్ణన... సంకేత భాష లో చెప్పిన ఈ అంతః సౌందర్య ఆత్మ జ్ఞానము ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పగా వినలేదు గురువు గారు. వే వందనములు

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Жыл бұрын

    Himalaya babaji గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏 ఓం నమో నారాయణాయ

  • @rameshsetty9613
    @rameshsetty96132 жыл бұрын

    గురువు గారికి నమస్కారముు మంచివి శయాలు చెప్పారు అసనసిధి కుండలినీ గురించి చక్కగా వివరించారు 👃

  • @user-ll2ci5gp5r
    @user-ll2ci5gp5r7 ай бұрын

    శ్రీశ్రీశ్రీ సదానంద గిరి స్వామివారి పాదపద్మములకు నమస్కారములు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri25032 жыл бұрын

    🙏శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానందగిరి యోగిగారికి అభివందనములు, శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!💐

  • @santos45849
    @santos458499 ай бұрын

    గురువు గారికి పాదాబి వందనాలు ఎంత గొప్ప జ్ఞానం అందించారు మహానుభావులు

  • @peddapallydasharath8641
    @peddapallydasharath86412 жыл бұрын

    గురువు గారి కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏. మీరు చాలా బాగా వివరించి చెపుతున్నారు . మీ లాంటి గురువు ల. దయ వలన. ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నది స్వామి. 🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @arunkurmachalam7712

    @arunkurmachalam7712

    2 жыл бұрын

    Anthara kumbhakam yelaa cheyali swamiji

  • @satyanarayanadraksharapu8316

    @satyanarayanadraksharapu8316

    2 жыл бұрын

    9.

  • @askcreations-relaxingmedit838

    @askcreations-relaxingmedit838

    2 жыл бұрын

    6mnnkm6k mkkkmkknkkmkkmonñknn6nkmmomnftknnfnnkmkmko5kmfkm

  • @n.v.vijayalakshmi7468
    @n.v.vijayalakshmi74682 жыл бұрын

    ఎందరో మహానుభావులు,వారిలో వీరికి 🙏🙏🙏

  • @kudmethajangu6642
    @kudmethajangu66428 ай бұрын

    చాల గొప్పగా చెపుతున్నారు స్వామీ .మీకు ధన్యవాదములు.

  • @sreeramgt5120
    @sreeramgt51202 жыл бұрын

    గురువుగారు కు ప్రణామములు. మీ ఉపదేశాలు వల్ల సాధకులకు ఎంతో ఉపయోగం.

  • @vijaykumarkaturi6692
    @vijaykumarkaturi66922 жыл бұрын

    🕉️కుండలినీ యోగ రహస్యాలేంటి 🕉️కుండలిని సాధన ఎలా చేయాలి 🕉️ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది 🕉️దశ వాయువులు ఎలా బ్యాలెన్స్ చేయాలి 🕉️శ్వాస సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి 🤘🤘🤘🤘🤘🤘🤘🤘

  • @rukminikumari2893

    @rukminikumari2893

    2 жыл бұрын

    He .

  • @ssg3695
    @ssg3695 Жыл бұрын

    మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది గురువు గారు.

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb2 жыл бұрын

    స్వామి మీ ఇద్దరికీ ఆత్మాభివందనాలు. గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు పాధాభివందనాలు

  • @vijayadurga7331
    @vijayadurga73312 жыл бұрын

    రవి శాస్త్రిగారు మీకు ఋణ పడివుంటాము

  • @mudamanchuvenkateswarlumud8585
    @mudamanchuvenkateswarlumud85852 жыл бұрын

    గురువు గారికి ప్రణామములు.బేకరీ,మధ్యమ,పశ్యంతి,పరవాణి గురించి నేర్చుకోవాలని ఉంది గురువు గారు.మిమ్మలిని కలవాలంటే ఎలా స్వామిజీ ?...చాలా మంచి విషయాలు అందించారు...మీ పాదపద్మములకు నమస్కారం.చక్కని వీడియో అందించిన రవి గారికి ధన్యవాదాలు.మీ ప్రసంగము అద్భుతం గురువు గారు.

  • @divija3696

    @divija3696

    2 жыл бұрын

    Plz share the info if you get any reply about your question...

  • @kvlakshmi5563
    @kvlakshmi55632 жыл бұрын

    గురువు గారికి ప్రణామములు 🙏🏼🙏🏼🙏🏼

  • @karrepadma5508
    @karrepadma5508 Жыл бұрын

    గురుభ్యోనమః 🌹🙏 రవిగారు కి కూడ 🙏 నమస్కారం 🙏 కొంతమంది గురువులు ఏ విదమైన ఆహారం తీసుకోకుండా కేవలం వారు భక్షణం చేస్తూ ఉంటారట . నిజంగా అలా బ్రతుకడం సాధ్యమేనా. ? ఈ విషయం గురువు గారి ద్వారా తెలియజేయ గలరు 🙏

  • @rameshk1369
    @rameshk1369 Жыл бұрын

    Ravi garu you are the Arjuna asked the right questions on our behalf 🙏

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo4 ай бұрын

    చాలా మంచి విషయాలు తెలియచేశారు గురువు గారు ధన్యవాదములు🙏🙏🙏💐💐💐

  • @s.anandachary2174
    @s.anandachary2174 Жыл бұрын

    ఈడపింగళనాడువివరం చాలబాగవివరంచారు గురువుగారి దన్యవాదలు స్వామి

  • @gopalnaidu5267
    @gopalnaidu52672 жыл бұрын

    గురువు గారికి మరియు రవి శాస్త్రిగారికి ప్రణామములు 🙏

  • @suribabu5458

    @suribabu5458

    2 жыл бұрын

    రవి శస్తరి గరు మీకూ ఆంత పొట్టా ఏందుకు వుంది

  • @BHANUKOTI

    @BHANUKOTI

    2 жыл бұрын

    .

  • @prasadraoc646

    @prasadraoc646

    2 жыл бұрын

    @@suribabu5458 ÀAAÀAKJKJKKJKJKJKJHKJKJKJKULÌIsddddsdsddadďozañz

  • @marianthonygerard8896
    @marianthonygerard8896 Жыл бұрын

    Nice presentation! my respectful greetings 🙏🙏🙏 to Guruji 🙏🙏🙏

  • @Sahasrara1008
    @Sahasrara10082 жыл бұрын

    Great... Om Shanti!!!

  • @VamseeRamaraju
    @VamseeRamaraju2 жыл бұрын

    Gurudevudiki krutagnyatalu 🙏. Asalu intha goppa informative interview nenu choodaledemo. Gurugaru meeru o adbhutam. Dhanyudanu ayyaanivaala. Paadaabhivandanaalu Gurudeva. Saastry gaarikee hrudaya poorvaka krutagnyatalu. Gurukrupatho ika naa saadhana oordhva gaami ayyi kotta oravadini santarinchukonu gaaka. Jai Gurudeva Datta.

  • @manojsubramanyam
    @manojsubramanyam2 жыл бұрын

    నేను సద్గురు దగ్గర ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను. దాంట్లో మాకు ఈ మూడు బంధనాలు, అంతర్ కుంభకం, బాహ్యకుంభకం నేర్పించారు. కానీ దాని అంతరార్థం ఈరోజు ఈ బాబా గారి వల్ల తెలుసుకున్నాను, కృతజ్ఞతలు.

  • @saikiranchilumarry3426

    @saikiranchilumarry3426

    6 ай бұрын

    బ్రదర్ మీరు బెంగళూర్ లో nerchukunaraa

  • @saikiranchilumarry3426

    @saikiranchilumarry3426

    6 ай бұрын

    నేను నేర్చుకోవాలి అంటే ఎవరిని అడగాలి..

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni30992 жыл бұрын

    Marella Ravi Shastry garu, you are doing wonderful job, by bringing wonderful BLESSED SOULS TO US.. Kindly provide MASTER'S ADDRESS TO REACH FOR TRAINING.. Please 🙏

  • @nalabalanageswarareddy389
    @nalabalanageswarareddy3892 жыл бұрын

    Swamiji chala manchi visayalu chepparu sadakulaku confidence kaligincharu kuthagnathalu.

  • @RamakrishnaRamakrishna-mi1id
    @RamakrishnaRamakrishna-mi1id Жыл бұрын

    గురువుగారికి, ravisastrygariki namdkarsmulu

  • @venukumarvenukumar3032
    @venukumarvenukumar3032 Жыл бұрын

    Ayya me padalaku pranamamulu.entha adbhuthanga cheparu guruji.🙏🙏🙏🙏

  • @mokshithreddy8628
    @mokshithreddy86282 жыл бұрын

    Tq gurugi.very nice explanation.. 🙏🙏🙏.

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 Жыл бұрын

    Thankyou very very much Guruvu garu

  • @unknownfuture23
    @unknownfuture23 Жыл бұрын

    Very good explanation and most epic video.....and my bow 🧎to guruji...

  • @madhavikakuturu7386
    @madhavikakuturu73862 жыл бұрын

    Excellent speech Guruji.

  • @chmohanrao6545
    @chmohanrao65452 жыл бұрын

    Guruvu gariki padabi vandanalu chala chala manchi veshalu thelaya jesenanduku🙏🙏🙏

  • @charansidhvi6701
    @charansidhvi67012 жыл бұрын

    Chala chala baga chepparu guruvu garu

  • @supraj4509
    @supraj4509 Жыл бұрын

    Great knowledge guruv garu mi padhalaku namaskaramulu

  • @eswarrao6946
    @eswarrao69462 жыл бұрын

    ri Gurubhyo Namaha. Guruvugariki Naa Hrudaya Puraka Paadabhi Vandanaalu. Dhanyavadhamulu. Chaala Chakkaga Chepparu guruji. Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam

  • @sarishri5084
    @sarishri5084 Жыл бұрын

    Thank you Guruvu Garu🙏🙏🙏

  • @seetharamarao3819
    @seetharamarao38192 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనములు. గురువు గారూ పరమ పవిత్రములు, సామాన్య జనులను తరింపజేసే ఈ గొప్ప యోగ సాధనలను మాకు కూడా నేర్పించవలసినదిగా హృదయపూర్వక ప్రార్థన.

  • @kanakavalli5885

    @kanakavalli5885

    2 жыл бұрын

    వయస్సు అంతఅయిపోయే TIME లో కుండలినీ శక్తివంతమైన శక్తి ని తెలుసుకొని మనసెంతోబాధాకరంగా వుంది.నాకు కాలు నొప్పులు. నా వయసుఅరవై ఏళ్ళు .నేను ముందు MEDITATION &YOGA చేసేదాన్ని మీరు నాకు కాళ్ళ నొప్పులకు ఓక వైద్యం చెప్పండి.పై జన్మ అంటూ వుంటే నేను క్రియా నేర్చుకోవాలని ఆశ.మీ ఆశీస్సులు .🙏🙏🙏

  • @arundulam6152
    @arundulam6152 Жыл бұрын

    AMAZING VIDEO. FANTABULOUS. BILLION LIKES.

  • @sivadurgaraonaagidi7042
    @sivadurgaraonaagidi70422 жыл бұрын

    గురువు గారికి పాదాభి వందనములు

  • @janardhanchiramana6958
    @janardhanchiramana69582 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోన్నమః...

  • @mvsuresh2592
    @mvsuresh2592Ай бұрын

    ,, గురువు.గారికి.. పాదా బి..వందనం🎉

  • @madhavibachuwar1160
    @madhavibachuwar1160 Жыл бұрын

    Entho goppa vishayalanu guruvugaru chakkaga vishadeekarinchi chepparu. Enno questions ki answer dorikindi. dhanyavadalu guruvugaru

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb Жыл бұрын

    దైవసమానులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @challaparimal5082
    @challaparimal508211 ай бұрын

    రవి గారి కి నమస్కారం గురువు గారి కి ప్రణామాలు

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Жыл бұрын

    Aha emi cheppitiri swamiji meepadapdmamulaku sastangapranamamulu adbhutam dhyanam taruvata visrantiki savasanam mee anubhavam lo cheppinavi eerojullo elanti mahatmulu unnaru ante dhanyosmi harihi om

  • @padmajaarvapalli477
    @padmajaarvapalli4772 жыл бұрын

    Great knowledge guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @dinelray1717

    @dinelray1717

    2 жыл бұрын

    Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes kzread.info/dash/bejne/X4eomZp6aaSehtY.html

  • @penmetsapavanvarma1701
    @penmetsapavanvarma1701 Жыл бұрын

    Chala baga chepparu guruvugaru.

  • @jettadhiraj6512
    @jettadhiraj65122 жыл бұрын

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏

  • @saijyothi7403
    @saijyothi7403 Жыл бұрын

    Mee Interview adbutham guruvugaru 🙏🙏

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 Жыл бұрын

    గురువు గారికి పాధాబివందనం

  • @vanajakonga7925
    @vanajakonga7925 Жыл бұрын

    Excellent and 100% correct

  • @narasimhakanaka5204
    @narasimhakanaka52042 жыл бұрын

    Great Swamy lot of doubt clear

  • @kadarlaprasad
    @kadarlaprasad2 жыл бұрын

    Thank you very very much

  • @kolususri4974
    @kolususri4974 Жыл бұрын

    Chala Baga chepparu guruji

  • @fathimabee2051
    @fathimabee2051 Жыл бұрын

    Chala chala dhanyavaadamulu guruji

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula56189 ай бұрын

    Wonderful explanation of unknown sadanam❣️🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹

  • @skoteswararao2791
    @skoteswararao27912 жыл бұрын

    Thanks very good guruji

  • @drsmdshafi
    @drsmdshafi Жыл бұрын

    Natural Yogi the real great Yogi pranaam swamiji

  • @nareshnari3773
    @nareshnari37732 жыл бұрын

    గురువు గారికి నా పాదాభివందనం.

  • @Info1988
    @Info19882 жыл бұрын

    గురువు గారి పాద పద్మములకు నా నమస్కారము 🙏🙏🙏 అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు

  • @mlgayatri

    @mlgayatri

    2 жыл бұрын

    Swamy vari paadapadmalaku namaskaramul

  • @modadugumrunalini447
    @modadugumrunalini4472 жыл бұрын

    Maha adbuthamyna Anubhava Bodha Chala Chala danyavadamulu Santhanga Yekkada kooda thanagurinchi goppa chepukkokkunda Chala unnatha sthithi lo unnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sadamalamohanrao2628
    @sadamalamohanrao26285 ай бұрын

    Detail points very great Swami

  • @neethch
    @neethch2 жыл бұрын

    This is a great channel! I only caught sight of you folks in recent times, but it’s now among my favourite channels.

  • @mamillasudhakar9613
    @mamillasudhakar9613 Жыл бұрын

    Very good information for all

  • @divakarkuntumalla28
    @divakarkuntumalla28 Жыл бұрын

    Inspiring 🙏

  • @madhurikondavaty1725
    @madhurikondavaty17252 жыл бұрын

    Adbhutam guruji

  • @maadhuri2228
    @maadhuri22282 жыл бұрын

    Guruvu gaariki paadhabi vanda Namulu swamiji mari konni videos Cheyali Ani korukuntunnanu🙏🙏🙏🙏🙏

  • @saiprasad8703
    @saiprasad87032 жыл бұрын

    Meeku koti padabhi vandhanalu guruva

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 Жыл бұрын

    Adbhutamaina vivarana. Namaskaram

  • @drpaididrpaidi1255
    @drpaididrpaidi12552 жыл бұрын

    Chala krithagnyathalu guruvugaaru🙏🙏🙏

  • @subbbaarawukoka8665
    @subbbaarawukoka86652 жыл бұрын

    thank you sir

  • @srigowrim2822
    @srigowrim28222 жыл бұрын

    Swamivariki padabhivandanalu Chala adbhuthamga science jodinchi,manthra sahithamga chepparu. 🌹🍀🌷🙏🙏🙏🌹🍀🌷 Ravigariki dhanyavadalu 🙏🙏

  • @gollarajana8332

    @gollarajana8332

    2 жыл бұрын

    Hi by b ni ft byy ftbf

  • @dinelray1717

    @dinelray1717

    2 жыл бұрын

    Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes kzread.info/dash/bejne/X4eomZp6aaSehtY.html

  • @madhudendukuri9045
    @madhudendukuri90452 жыл бұрын

    Thank you swamiji.

  • @dinelray1717

    @dinelray1717

    2 жыл бұрын

    Kundulani with activate in few second try one time and teach student friend family result will see in 15 minutes kzread.info/dash/bejne/X4eomZp6aaSehtY.html

  • @sharadn3485
    @sharadn34852 ай бұрын

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @srikanthmaheshwaram5458
    @srikanthmaheshwaram5458 Жыл бұрын

    Gurudeva chala adbutanga vivarincharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna7869 ай бұрын

    Om Sri gurubyonamaha 🙏🙏 🙏😇 Om Sri mathre namaha 🙏🙏😇 Om Sairam

  • @ratnaprasad2498
    @ratnaprasad24982 жыл бұрын

    Gurudeva sharanam,Ravi garu namaskaram,mimmalni kalavaalante ela

  • @tanajihere706
    @tanajihere706 Жыл бұрын

    గురు బ్రహ్మ గురు విష్ణుః గుదదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురేవే నమః 🙏😂 శ్రీ మాతా చరణారవిందం 🙏

  • @puttasuresh9278
    @puttasuresh92782 жыл бұрын

    Guruvu gariki namaskaram, excellent scientific explanation thanks guruji and thank to ravi garu

  • @komalaranideevi1478

    @komalaranideevi1478

    2 жыл бұрын

    Swamiji has given good clarity about our yoga sadhana

  • @narasimharaonaikb5890
    @narasimharaonaikb58902 жыл бұрын

    Mahanubhavulu meeku vandanalu 🙏🙏

  • @bhagyaramu9113
    @bhagyaramu91132 жыл бұрын

    గురువు గారికి నమస్కారము

  • @devassk1618
    @devassk16182 жыл бұрын

    Babaji Namassumamulu! Chaalaa adbhuthanga vivarinchaaru, Dhanyavaadamulu To the interviewer too

  • @bhulakshmibhuli5693
    @bhulakshmibhuli5693 Жыл бұрын

    Thankyou gurudev

  • @ravitirupathi7569
    @ravitirupathi7569 Жыл бұрын

    Goppa vishayalanu theliya jesinanduku kruthagnathabhivandanamulu guruji

  • @aeitasanyasirao3425
    @aeitasanyasirao3425 Жыл бұрын

    Swameejee, saadakulaku goppa jnanaanni andistunnaduku krutajnulam.

  • @dayalwarashok5196
    @dayalwarashok5196 Жыл бұрын

    Thank you guruji .

  • @apparaoapparao6685
    @apparaoapparao66852 жыл бұрын

    గురువు గారికి నమస్కారములు , ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు కున్న ను ,

  • @vnvsprasad8287
    @vnvsprasad82872 жыл бұрын

    Super guru ji 🙏

  • @atmeeyalight
    @atmeeyalight2 жыл бұрын

    ఓమ్ నమః శివాయ

Келесі