106 Years baba With Ravisastry | 106 సం మహాయోగి చెప్పిన రామాయణ యోగ రహస్యాలు

#sreesannidhitv #ravisastry #telugudevotionalchannel ##bhakthi
106 Years Baba (Himalaya Yogi) | 106 సంవత్సరాలు బాబా చెప్పిన రామాయణ రహస్యాలు | Sree Sannidhi TV
(Kundalini Yoga Secrets) | 106 Years old Himalaya Yogi Babaji With (Ravi Sastry) | Sree Sannidhi TV
#pmctelugu #pssm #patriji #pmc #RaviSastry #BrahmmachariSriRamMohanSwami
ఎదుటివారి భూత, భవిష్యత్తులు అన్ని నాకు కన్పిస్తాయి | Edutivari Bhuta, Bhavishyatthulu Anni Naku
#rashmika #pushpa#Alluarjun
#telugudevotionalchannel #Bhakthi #BhakthiSongs #DevotionalSongs, #hanumanchalisa #jaihanuman#Rudram #SanskritDevtional #LINGASHTAKAM #InnerPeace #Mantras #AigiriNandini #AigirNandiniStotram #DugaDevi #LalithaSahasranamam #LalitaDevi #Stotram
lakshmi devi , lakshmi devi stotras , devotional songs, telugu devotional , rudram namakam chamakam, hanumanchalisa , lord ganesh,ganesh, ganesh mantra , Lord Shiva , lord durga, sai baba , Jaggi Vasudev, BK Shivani, Master, EKMaster, CVV,
Babaji, Sadguru, Nanduri Srinivas, Brahmasri , Vaddiparti Padmakar, bilvashtakam , stotram , ashtakam , mantra, sahasranamam, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya,Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra
Motto of our Sree Sannidhi TV :-
Sree Sannidhi TV is a devotional channel in Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), Karma Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , Stotra Parayanas , Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
These four paths are like the branches of a tree or tributaries of a river. each offering a path to moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of death and rebirth (samsara).
• is to attain God-realization--oneness with the Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
#pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam #RaviSastry #SriSwamySiddhayogeeswaraYogi#30weds21
Kalaavathi - Music Video | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram
Marvel Studios' Doctor Strange in the Multiverse of Madness | Official Trailer

Пікірлер: 140

  • @lhsilhs1512
    @lhsilhs1512 Жыл бұрын

    ఎంత విన్నా అలా వినాలనిపిస్తుంది ..శ్రీ రామచంద్ర నామం..మా అమ్మ జగదాంబ సీతమ్మ తల్లి జగన్మాత ..ఆ మహాదేవుడు రుద్రుడే మా హనుమ..🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 Жыл бұрын

    Ayodhya ippudu malli oka mahanubhavudi valla malli paatha vaibhavam occhindhi , JAI SRI RAMA 🚩❤

  • @chinthala4066
    @chinthala40662 жыл бұрын

    మీ విశ్లేషణ అత్యంత రమణీయంగా ఉంటాది గురువు గారు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74152 жыл бұрын

    మిమ్మల్ని ఈ వీడియో ద్వారా చూడ గలగటం, మీ అద్భుత మైన బోధన వినగలగటం మా పూర్వ జన్మ సుకృతం స్వామీ 🙏🙏🙏🙏🙏🙏

  • @chittibabu9716

    @chittibabu9716

    Жыл бұрын

    Fantastic. Really fortunate to listen to the great Saint

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri71182 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు స్వామిజీ.

  • @raghuram1211
    @raghuram1211 Жыл бұрын

    Beautifully explained... Pranams Swamiji... looking forward for more videos Ravi Shastri Garu... Thank you..

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Жыл бұрын

    🌹🙏🌹 గురుభ్యోనమః.. స్వామి నన్ను మన్నించాలి. నాకు ఒక చిన్న సందేహం. రామాయణం రాసిన వాల్మీకికి మర అని గురువులు చెప్పారు అన్నారు . అయితే ఆ మర..అనే బాష. హిందీ భాష కదా మరి అప్పట్లో ఇందీ బాష ఉందా? .🙏 .ఇంకొక సందేహం 🙏 వాల్మీకికి రామాయణం లో రత్నాకరునికి మంత్రాన్ని ఉపదేసించి నట్టుగా ఉంది . రత్నాకరునికి పాపం వలనా నాలుక బాగా మందగించింది నీ అందు వల్లా రామ అని అనలేక పోయాడనీ అంటే ? రామ అని అనడం రాలేదు అందువలనా నారదుడు. రత్నాకరున్ని. రెండు మర్రి చెట్ల నడుమ కూర్చోబెట ఇది ఈ మర్రి అది ఆ మర్రి అని అంటూ ఉండు అని అనిపించాడట అలా రత్నాకరుడు ఇలాగే అన్నాడు .. ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి అని అంటూ ఉండగా అది కాస్త రామ రామ రామ రామ రామ అని మారిపోయింది . అలా రామ నామం జపించడం వలనా అతని పాపాలు కరిగిపోయాయి. పూర్వపు పుణ్యం. ముందుకు వచ్చింది అందు వలనా జ్ణానం సిద్ధించి. రామ కావ్యాన్ని రచించాడు అని అంటారు . నజమేనా దయచేసి చెప్పగలరు 🙏🙏🙏

  • @sspudi4131
    @sspudi41312 жыл бұрын

    రామాయణము లోని అంశాలను సవివరముగా తెలియ జేసిన వారికి ధన్యవాదములు.

  • @karrepadma5508
    @karrepadma5508 Жыл бұрын

    గురుభ్యోనమః 🌹🙏 అలాగే రవి శాస్త్రిగారికి నమస్కారం 🙏 సహస్రనామం గురించి జ్ణాన సారాంమృతం అనే గ్రంథంలో ఇలా రాసి ఉంది. జీవుడు తీసుకుంటున్న స్వాసనే రెండక్షరాల (ఊపిరి) సోహం అని అదే రామం అని అదే తారకం అని అదే నేను అని అదే తత్వం అని అదే అహం బ్రహ్మాస్మి అని అదే శివోహం అనీ ఉంది అంతటా వ్యాపించి ఉంది రామం ప్రతి నాధం లోను సోహం ఉంటుంది రామ అంటే నేను శివుడను నేను ఆత్మను అని ఇలా చాలా అర్థాలు రాసి ఉంది. పరమాత్ముడే రామునిగా అవతరించాడు ధశరథ పుత్రుడు గా జన్మించాడు . అతడు అవతార పురుషుడు . అతనికి ఈ సహస్రనామాలు వర్తించవు ధశరథునికి పుత్రుడు గా జన్మించాడు అందు వల్ల రాముడు అనే పేరు పెట్టబడింది. కాబట్టి ఈ సహస్రనామాలు ధశరథ పుత్రుడైన రామునికి వర్తించవు కానీ అతని స్వాసలో కూడా రామ( నేను ) అనే శబ్దం ఉంది కాబట్టి అంతటా నిండి ఉన్న పరబ్రహ్మ తత్వమే రామం సోహమే రామం . ఊపిరి తీసుకున్నదాన్ని. రా అని అర్థం ఉంది తీసుకున్న స్వాస వదిలిన దాన్ని మ అని అర్థం అదే రా అనే అగ్ని తత్వం పరమాత్మ శబ్దం..మ అంటే మాయతో కూడి ఉంది . పరమాత్మకు వెయ్యి నామాలు సహస్రనామాలు . ప్రతి పేరులో ఊపిరి ఉంది స్వాస అదే సహస్రనామం అన్ని నాదాలలో శబ్దం వస్తుంది అదే నేను ఆ నేనే సోహం ఆ సోహమే రామం అదే పరబ్రహ్మ తత్వం అని రాసి ఉంది .మరి గురువు గారు ఇది కూడ నిజమేనా కాదా నమ్మ వచ్చా ? వద్దా? దయచేసి చెప్పగలరు 🌹🙏🌹

  • @sivasiva-ic7cd
    @sivasiva-ic7cd2 жыл бұрын

    Language is most inadequate medium to express the heart , here is a feeble effort of my humble description of my overwhelming feelings The sage here takes us back in time to years of yore He reflects what we are as sanatana Dharmics His devotion shows how we should conduct with passion and yet remain dispassionate Another vasishta Ganapathy Muni Swami Pranams to you and deepest gratitude to you

  • @kuppamlokeshverma1000
    @kuppamlokeshverma10002 жыл бұрын

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @Krishnavideoz847
    @Krishnavideoz8479 ай бұрын

    😊 Shri Sitaram Anjaneya Namo Namah

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Жыл бұрын

    Thank you sir gurujii, And ravi sastry గారికి kruthagnathalu

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr2 жыл бұрын

    దన్యోస్మి గురువుగారు 🙏🙏

  • @MrAditya42
    @MrAditya422 жыл бұрын

    Excellent. I always wait for his videos. Please make a entire series of Ramayana with this Guruji. We need more videos of him. 🙏🏼

  • @ysmvarma5381
    @ysmvarma53812 жыл бұрын

    మీ వివరణ చాలా బాగా వుంది. Very excellent.

  • @kalyangunturi269
    @kalyangunturi2692 жыл бұрын

    swamy danyavadalu,ramayanam cinema chusina video lu chusina intha vivaranga evaru chepaledu,sastry gariki kuda dhanyavadalu ilanti video lu chesinanduku.

  • @vijayalakshmiyoga4587
    @vijayalakshmiyoga45872 жыл бұрын

    ఈ స్వామి ఇంటర్వూస్ ఎన్ని చూసిన ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది

  • @challaparimal5082
    @challaparimal5082 Жыл бұрын

    రవి గారికీ నమస్కారం గురువు గారి కి ప్రణామాలు

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 Жыл бұрын

    Ramram

  • @sharadakulal4652
    @sharadakulal46522 жыл бұрын

    Inka vinali anpistundi swamyi thankyou

  • @asrao685
    @asrao6852 жыл бұрын

    ఈ (సదానంద)యోగి గారి పేరు వీడియోటైటిల్స్ లో రాయకపోడానికి కారణమేమిటి?

  • @chayadevi4473
    @chayadevi4473 Жыл бұрын

    Danyavayitu jivana guru

  • @satyamubethini6484
    @satyamubethini64842 жыл бұрын

    Entha goppaga chepparu swamiji. Meeku na hrudayapoorvaka namaskaramulu.

  • @inMeditation_PSSM
    @inMeditation_PSSM2 жыл бұрын

    Wonderful 🙏

  • @venkatareddy8780
    @venkatareddy87802 жыл бұрын

    గురువు గారికి ధన్యవాదాలు.మీరు పలికినట్లు గా ,ఆ యుగ ధర్మం ప్రకారం శూద్రులు తపస్సు చేయకూడదు, అలా తపస్సు చేసిన వ్యక్తిని రాముడు హత్యచేసారు.నేడు ఆయుధంగా ధర్మం అవసరం లేదు అని చెబుతున్నారు.కాని ఆనాటి నుండి ఈనాటి వరకు భయంతో శూద్రులు హిందుత్వ ఆచరణకు దూరమై పోతున్నారు.ఆధునిక ఈ యుగ ధర్మాల ప్రకారం అత్యంత ఆప్యాయతతో, మీలాంటి వారు వారిని అక్కున చేర్చుకోకుంటే ధర్మరక్షణ కు అపకారం జరుగుతుందని నా భావన.

  • @madhuribhavaraju664

    @madhuribhavaraju664

    8 ай бұрын

    👌🏽🙏🏽🙏🏽

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 Жыл бұрын

    గురూ గారికి ధన్యవాదములు

  • @birraanirmalaw6212
    @birraanirmalaw62122 жыл бұрын

    అద్భుతంగా చెప్పారు గురువుగారు.

  • @skilleduvarsity5741
    @skilleduvarsity57412 жыл бұрын

    Dhanyavaadalu ..Jai Sri Ram💐🙏

  • @ramaiahsetty925
    @ramaiahsetty9252 жыл бұрын

    ಅದ್ಭುತ ವಿಶ್ಲೇಷಣೆ ಧರ್ಮ ಸೂಕ್ಷ್ಮ ವಿಷಯಾಲ ಸಂದೇಹ ನಿವಾರಣ ಚಕ್ಕಗ ಜರಿಗೆನು. ಧನ್ಯವಾದಾಲು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanyadav5655

    @sathyanarayanyadav5655

    2 жыл бұрын

    జై శ్రీరాం ఓం నమో నారాయణాయః

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 Жыл бұрын

    Swami 🙏chala theliani vishayalu rayanam lo unnavi thelperu ea janama lo ae rushi o meru dhanyavadalu

  • @hemabandi1870
    @hemabandi18702 жыл бұрын

    First time I am impressed with the guruji words..

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq2 жыл бұрын

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏 🕉🙏🙏🙏Sri Rama Rama Ramethi Ramey Raamey Manoramey .... Sahasranama thathulyam Rama Naama Varananey 🙏🙏🙏🕉

  • @sathyamaiahnampally4454
    @sathyamaiahnampally44542 жыл бұрын

    సాయిరామ్🙏 , నాయనా ధన్యవాదాలు🌹🌹🌹👏😷

  • @kishorejajula-fb9ol
    @kishorejajula-fb9ol Жыл бұрын

    Guruji padapadmamulaku pranamamulu eroju mimmalni chusinanduku na janma dhanyamayyindi

  • @pantadisaikrishna
    @pantadisaikrishna2 жыл бұрын

    Swamivariki 🙏🙏🥀🌷

  • @geethapoosapati2504
    @geethapoosapati25042 жыл бұрын

    Swamiji chepithe enni hours ayina ala vintoo vundaalani anipistundi 🙏🙏🙏

  • @nirmalakalavakunta2453

    @nirmalakalavakunta2453

    2 жыл бұрын

    14 da áßààà7 of I'll

  • @subbaraojalasutram1105

    @subbaraojalasutram1105

    2 жыл бұрын

    @@nirmalakalavakunta2453 ⁶qqqqqqqqq77777⁷777⁷

  • @shushruthnandamuri2261
    @shushruthnandamuri22612 жыл бұрын

    Satha koti vandanaalu swamiji

  • @mdeepakmitta2535
    @mdeepakmitta25352 жыл бұрын

    Jai sreeram

  • @ediginarsimulu7419
    @ediginarsimulu74192 жыл бұрын

    Guruvugaru mi padapadmalaku shathakoti vandanalu

  • @chendikagnanasasi5733
    @chendikagnanasasi57332 жыл бұрын

    Swami Sri gurubhyo Namah 🙏🙏🙏🙏🙏

  • @ak99961
    @ak999612 жыл бұрын

    Gurudevulaku na padabhivandanalu

  • @lovashankar5935
    @lovashankar59352 жыл бұрын

    Present స్వామీజీ ekkada ఉంటున్నారు

  • @rkpraveen123
    @rkpraveen1232 жыл бұрын

    Sree gurubhyo namaha 🙏🏼🙏🏼🙏🏼💐

  • @girijamba7064
    @girijamba70642 жыл бұрын

    Swamiji swamiji anantakotinamaskrutulu

  • @vatamshankar1844
    @vatamshankar1844 Жыл бұрын

    ధన్యవాదాలు,,, గురూజీ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @Vaaraahi5
    @Vaaraahi5 Жыл бұрын

    Pls Do more Videos on Breathing Techniques 🙏

  • @pravallikae9151
    @pravallikae91512 жыл бұрын

    Raamaayanam ramyam gaa cheppina guruvu gaariki paadaabhi vandanaalu

  • @vasanthammurali9602
    @vasanthammurali96022 жыл бұрын

    Gurudevuni padhapadmamulaku namassulu

  • @rakeshrakesh6867
    @rakeshrakesh68672 жыл бұрын

    Super video sir

  • @vijay3698
    @vijay36982 жыл бұрын

    Jai sri ram

  • @arunaaruna1018
    @arunaaruna10182 жыл бұрын

    Jai shree rama

  • @mdeepakmitta2535
    @mdeepakmitta25352 жыл бұрын

    Jai shree ram

  • @sipfgtrao2698
    @sipfgtrao26982 жыл бұрын

    అధ్భుతం మహాశయ

  • @satyanarayanakandukoori9964
    @satyanarayanakandukoori99642 жыл бұрын

    Sree rama Sree rama 🙏🙏🙏🙏🙏

  • @kamakshimallampalli8429

    @kamakshimallampalli8429

    2 жыл бұрын

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది..స్వామీ ...ధన్యోస్మి...🙏🙏

  • @sankardsco9860
    @sankardsco98602 жыл бұрын

    Jai sree ram

  • @Anamikasingh-wh9np
    @Anamikasingh-wh9np2 жыл бұрын

    Jai shree Ram 🙏🙏🙏🙏

  • @forthepeople8085
    @forthepeople80852 жыл бұрын

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷

  • @nunugondaananthalaxmi9653
    @nunugondaananthalaxmi96532 жыл бұрын

    Swamijikiandravishasthrtrigaarikinamaskaramulu

  • @Jeshwanth_

    @Jeshwanth_

    2 жыл бұрын

    Anthaku minchi meeremcheyleru..

  • @kalyani7553
    @kalyani7553 Жыл бұрын

    Theliyani anno vishayalu thaleparu guruvu garu

  • @dmmtelugu2418
    @dmmtelugu24182 жыл бұрын

    Jaisriram🙏🙏🙏

  • @dnr662
    @dnr6628 ай бұрын

    Ravi. Garu ❤.. Siddayogi❤❤❤❤ Me. Chanal.. Lo.. Interview Cheyandi.... Ravi❤❤❤❤

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan71262 жыл бұрын

    Jay Sri Ram 🙏

  • @pravallikae9151
    @pravallikae91512 жыл бұрын

    Sri gurubhyo namaha

  • @adhityaram.916
    @adhityaram.9162 жыл бұрын

    Ji sri rama.

  • @hrmodding
    @hrmodding Жыл бұрын

    Please make series for all like bhagavadgeeta and so.

  • @gogikarmohan5172
    @gogikarmohan51722 жыл бұрын

    Very good

  • @sreesannidhitvofficial

    @sreesannidhitvofficial

    2 жыл бұрын

    Thankyou for your comment, For More Interesting Videos Please Subscribe to Sree Sannidhi TV

  • @muralireddy7811
    @muralireddy78112 жыл бұрын

    Waw

  • @jayadevkrishnatheeram4617
    @jayadevkrishnatheeram46172 жыл бұрын

    🙏🙏🙏

  • @sharadakulal4652
    @sharadakulal46522 жыл бұрын

    🙏 🙏

  • @bhuvanajagarapu7977
    @bhuvanajagarapu79772 жыл бұрын

    Jay ShreRam 🙏🙏🙏🌺💐🌸

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 Жыл бұрын

    💐💐💐💐

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri88182 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarao7030
    @rajarao70302 жыл бұрын

    Arunachala siva

  • @phanindergandla5780
    @phanindergandla57802 жыл бұрын

    గురువు గారిని ఎలా కలవాలి,ఇప్పుడు ఎక్కడ వున్నారు

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 Жыл бұрын

    🕉🚩🙏

  • @ranisubudhi4733
    @ranisubudhi47332 жыл бұрын

    Guruvugaru ki 🙏🏼🙏🏼🙏🏼

  • @ranisubudhi4733

    @ranisubudhi4733

    2 жыл бұрын

    Guruvugaru bagunnara. Chala anandamugavundi.nenu rani nu Jkpur Orissa. Metho matladali

  • @ranisubudhi4733

    @ranisubudhi4733

    2 жыл бұрын

    🙏🏽

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty33922 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @naturemurali7331
    @naturemurali73312 жыл бұрын

    Excellent Dear brothers and sisters Read environmental related books Prakruthi shukthloo Nature Principles book and Dr Msr sir books Avoid plastic disposal things please Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop viruses Stop Global Warming stop pollution

  • @thimmaiah.nthimmaiah.n1084
    @thimmaiah.nthimmaiah.n10842 жыл бұрын

    JyasriamaRama

  • @sainaidu1781
    @sainaidu1781 Жыл бұрын

    Could someone tell me where I can meet guruji

  • @deepavenkatesha7869
    @deepavenkatesha78692 жыл бұрын

    🙏

  • @vasantalaxmi2629
    @vasantalaxmi26292 жыл бұрын

    🙇‍♀️🌻🙇‍♀️

  • @vijayalakshmichikyala8774
    @vijayalakshmichikyala87742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dsitha3024
    @dsitha30242 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Mammu09
    @Mammu092 жыл бұрын

    Samvatsaram tarvata malli Chustunna mi interview

  • @abhiramt7575

    @abhiramt7575

    11 ай бұрын

    Neanu kuda trychestunanuu bro....

  • @agaiahperumalla1134
    @agaiahperumalla11342 жыл бұрын

    Swamy vaaru ee srustini evaru nirminchidru ea devudu

  • @srinivasatallapureddy4294
    @srinivasatallapureddy42942 жыл бұрын

    Swamiji my doubt is mahi ravana ka story is there in Mula ramayan

  • @saradajayam903
    @saradajayam9032 жыл бұрын

    🌺🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌺

  • @santoshv9568
    @santoshv95682 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam13692 жыл бұрын

    Ye kaaranam lekundanaa? Swami

  • @sarvepallimuralikrish6457
    @sarvepallimuralikrish64572 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌👂👂👂

  • @krismk5816
    @krismk58162 жыл бұрын

    శబరి గఃరించి కబంధుడు చెప్తాడు.మతంగుడు శబరికి రాముని గూర్చి చెప్పినట్లు రామాయణంలో లేదు direct చేసింది కబంధుడు .ఇది నా సవినయ మనవి.

  • @adhityaram.916

    @adhityaram.916

    2 жыл бұрын

    Yes avnu.

  • @krismk5816

    @krismk5816

    2 жыл бұрын

    @@adhityaram.916 🙏🏻

  • @smilekrishna

    @smilekrishna

    Жыл бұрын

    శబరి మతంగ మహర్షి శిష్యురాలు.. ఆయన స్వర్గానికి వెళ్తూ శబరి కూడా వస్తాను అంటే, రాముడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి ఉండు ఆని చెప్పారు. ఆ విషయం శబరి కూడా రామ లక్ష్మణుల తో చెప్తుంది.

  • @krismk5816

    @krismk5816

    Жыл бұрын

    @@smilekrishna శబరి..మతంగుని శి‌ష్యురాలు కాదు.మతంగుడు.ఋశ్యమూకం మీద ఉంటాడు.ఈమె..పంపా సరోవరం దగ్గర ఉన్న ముని వాటిల్లో ఉండేది.

  • @dr.s3750
    @dr.s37502 жыл бұрын

    Shastri. ..garu how to meet him...??

  • @yoursakshita2903
    @yoursakshita29032 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @hymavathibannuru1274
    @hymavathibannuru12742 жыл бұрын

    Sathupurusha

  • @KarrePadmaksn
    @KarrePadmaksn8 ай бұрын

    🙏🙇 గురుభ్యో నమః 🙏 గురువు గారు నా చిన్న తనంలో మా తల్లి గారు చెప్పగా విన్నాను . వాల్మీకి మహర్షి కి నారద మహర్షి రామ అని మంత్రం ఉపదేశించాడు . కానీ ఆయనకు రామ అని అనడం రావడం లేదు అందు వలన రెండు మర్రి చెట్ట మద్యన రత్నాకరున్ని కూర్చో బెట్టి ఇలా చెప్పు అని చెప్పించాడట ఇది ఈ మర్రి అది ఆ మర్రి . అని రత్నాకరుడు అనడం మొదలు పెట్టాడు ఈ మర్రి ఆ మర్రి ఇ మర్రి అ మర్రి అలా అంటూ ఉండగా రామ రామ రామ రామగా మారిపోయింది అలా అంటుండగా మనసు దానిమీద నిమగ్నమై పోయింది అలా అతని చుట్టూ పుట్టపెరిగింది అని విన్నాను .‌ అంటూ ఉండగా

  • @malleshyadav9045
    @malleshyadav90452 жыл бұрын

    🌻🌻🌻🌻💮💮💮🌼🌼🌼🌹🌹🌹🌹🙏🙏

  • @kalyangunturi269
    @kalyangunturi2692 жыл бұрын

    meru 200 samvatsaralu undali swamy,ma lanti vallaku,ma next generations ki meru ilanti nijalu chepali

  • @darappadarappa1499
    @darappadarappa1499 Жыл бұрын

    sAms

Келесі