113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu

#pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam
113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu
Yogi Sri Sadguru Rangayya Swami his secrets to a long life.
Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 243

  • @PMCTelugu
    @PMCTelugu2 жыл бұрын

    Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586

  • @manoharkunta8712

    @manoharkunta8712

    2 жыл бұрын

    dदLEEकेLलEलळळळळळळळळळL

  • @mandasubramanyam318

    @mandasubramanyam318

    2 жыл бұрын

    @@manoharkunta8712 g

  • @swapnanagavelli3868

    @swapnanagavelli3868

    2 жыл бұрын

    Make me ashirvadham Kavali swamy guruv garu na Peru nagavelli swapna naku Putra Satanism unda guru guru na Bertha nagavelli rajesh nenu dirga sumagali GA undali Ani naku me ashirvadam Kavali me padalaku vandham swamy repy me

  • @karanampandurangarao5020

    @karanampandurangarao5020

    2 жыл бұрын

    @@manoharkunta8712 lo

  • @avanchabasanth1494

    @avanchabasanth1494

    2 жыл бұрын

    Super ga cheparu Swamy garu

  • @raamaan159
    @raamaan1592 жыл бұрын

    కల్మషము లేని ఇంటర్వ్యు పెద్దమనిషి అన్ని నిజాలే చెప్పినాడు it's true I have never listened like this type of devotion

  • @guruprasad1189
    @guruprasad11892 жыл бұрын

    మరెళ్ళ వారికి ధన్యవాదములు , చక్కటి , చిక్కని మహను భావులను ,చిక్క బుచ్చుకుని దర్శింప చేస్తున్న మీ కు ధన్య వాదములు మాత్రమే తెలుప గలము...

  • @Ravishastry63
    @Ravishastry632 жыл бұрын

    రవిశాస్త్రిగారూ మంచి మంచి మహానుభావులను పరిచయం చేస్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave45272 жыл бұрын

    PMC chanal కు కృతజ్ఞతలు, రావిశాస్త్రి గారికి ప్రణామం, మాకు ఎంతో మంది గురువుల ను పరిచయం చేసి సాధనాభిలాశను పెంపొందించే మీకు ఆత్మాభివందనాలు

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    అవును.కదా.

  • @srigowrim2822
    @srigowrim28222 жыл бұрын

    రంగయ్యస్వమిగారికి పాదాభివందనాలు.

  • @choudarymuraliprasad6875
    @choudarymuraliprasad6875 Жыл бұрын

    ఈయనకు 113 సంవత్సరాల వయస్సు అంటే నమ్మలేం.కానీ అద్భుత శక్తి సంపన్నులు గా కన్పిస్తూ ఉన్నారు.వాచకం అద్భుతం.గొంతు అద్భుతం.వేసుకునే వస్త్ర ధారణ అందరు బాబాల వలె కాకుండా గృహస్తులు వలె ఉన్నారు.వీరికి పాదాభి వందనాలు.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    చాలా జ్ఞాన వంతుడు లాగానే ఉన్నాడు.

  • @srigowrim2822
    @srigowrim28222 жыл бұрын

    ర విశా స్త్రీగారికి ధన్యవాదాలు.

  • @HaraGopalaKishan
    @HaraGopalaKishan2 жыл бұрын

    శ్రీ రంగయ్యస్వామి గారికి ప్రణామములు.

  • @Thinkwords1-1
    @Thinkwords1-12 жыл бұрын

    వయస్సు తో సంబంధం ఏంటి..అయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా రు గా.. అద్భుతమే..

  • @venkataramanat41
    @venkataramanat412 жыл бұрын

    మంచి సత్సంగము. అపూర్వ విషయాలు తెలిపారు పెద్దాయన రంగయ్య స్వామి కి ప్రణామాలు. ధన్యోస్మి. ముగ్గురు గురువులు: పుల్లయ్య స్వామి, విభూతి స్వామి మరియు సిద్ద గురు స్వామి గురించి చాల వివరంగా తెలియ చేశారు. నమస్కారాలు.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    గురువుల దగ్గర ఎప్పుడు కూడా వినయము తో ఉండాలి.అంతే కానీ అతి తెలివి ప్రదర్శించ కూడదు.

  • @n.narendrababu8626
    @n.narendrababu86262 жыл бұрын

    Sir wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karrepadma5508
    @karrepadma5508 Жыл бұрын

    రాముని భజనలు మరిచితె మనసా నీ జీవన మెటులా గడిపెదవో ..భజనల భావము నిజముగ తెలిసితే ప్రజలతొ పని నీకేందుకె మనస్సా ఏదేమైనను నాగతి నీవని తారక నామము ధ్యానము చేయవే రాముని మంత్రము స్వాసలొ నిలిపీ సాధన చేయవే ఓ మనసా 🙏

  • @TheSelfbelief1

    @TheSelfbelief1

    8 ай бұрын

    amma.. ee padyanni yevaru chepparo teliya cheyagalaru talli.. Naa sadhana rama naam swasatho japinchadame..

  • @krupasagar1189
    @krupasagar11892 жыл бұрын

    శ్రీ రంగయ్య స్వామి గారి పాద పద్మము ల కు నా నమస్కారములు.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    ప్రణామాలు రంగయ్య స్వామి గారు.

  • @arunav5711
    @arunav57112 жыл бұрын

    Really wonderful session swamiji.🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave45272 жыл бұрын

    రంగయ్య స్వామి సద్గురువులకు పాదాభివందనం

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    సూర్య నాడీ.మరియు చంద్ర నాడీ.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    ధన్యం.స్వామి జి.

  • @prasunayl4239
    @prasunayl4239 Жыл бұрын

    రంగయ్య స్వామి గారి పాద పద్మములకు ❤ నమస్కారములు

  • @vijayakasi5289
    @vijayakasi52892 жыл бұрын

    Super sir .we are very happy to such a yogi. Doddigarla Gangadhara rao.chodavaram west godavari.

  • @lalitham1881
    @lalitham18812 жыл бұрын

    Raam Raamaya namaha 🙏Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏🌹🌹 SRI MAATHRE NAMAHA 🌹🌹🙏🙏🙏

  • @baburaogadam3744
    @baburaogadam37442 жыл бұрын

    Very very nice and beautiful speech and grateful message to Telugu state's.tq sir 🙏.

  • @arunachalasiva.
    @arunachalasiva.2 жыл бұрын

    ఈ ఛానల్ గొప్పవారిని బయటకు తీస్తోంది..

  • @arunodayatelugu
    @arunodayatelugu2 жыл бұрын

    Chala adbhutham 🙏🙏🙏

  • @sreeramuluarshanapalli1368
    @sreeramuluarshanapalli13682 жыл бұрын

    Chala chala goppa vishayalu teliya chesinanduku swamiji gariki dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kondadevakumar7980
    @kondadevakumar79802 жыл бұрын

    జై శ్రీ గురుదేవ

  • @hameedullakhan6510
    @hameedullakhan65102 жыл бұрын

    Thank you very very much to PMC.

  • @rangabhukya813
    @rangabhukya8132 жыл бұрын

    Really nice rangayya Swamy gaariki paadabhivandanaalu

  • @phanikumard1289
    @phanikumard12892 жыл бұрын

    Really great details given by 113 years Rangayya swami.Sriram.jairam jayajaya RAMA

  • @venkateswararaolella2376
    @venkateswararaolella23762 жыл бұрын

    Excellent and wonderful Sir

  • @mvrrreddy3639
    @mvrrreddy36392 жыл бұрын

    PMC .sari leru neeku evvaru no 1 channal 👍👍👍👍👍👍👍👍👍

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri70062 жыл бұрын

    Om Sri gurubyo namaha 🙏🙏🙏🌺💐🌹🌷🌺💐🌹🌷🌺💐🌹om Sri seetaaraamaanjaneayaaya namaha 🙏🙏🙏🌺💐🌹🌷💐💐🌹🌷🌺💐🌹

  • @n.narendrababu8626
    @n.narendrababu86262 жыл бұрын

    Sir Iam waiting 2nd episode Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.anandachary2174
    @s.anandachary2174 Жыл бұрын

    రవిశాస్రిగారు మీరు మాయకును ప్రతిమాయచే నామరుగుగనుమన్నాదిరా అనే గురువుల మహీమాన్వత ప్రతిమాయను తేలియచేస్తున్నారు ధన్యవాదాలండి.

  • @DevuniRamulu-rl4ip
    @DevuniRamulu-rl4ip9 ай бұрын

    ఎందరోమహాను భావులను విశ్వానికి పరిచయముచేస్తున్న శ్రీ రవిశాస్తి) గారికి,విశ్వసద్గురువులకు,ఆత్మాభిపాదప్రణామాలు.

  • @arunnizam
    @arunnizam2 жыл бұрын

    Thank you ...Ravi Anna Garu...🙏🙏goppa vektula drshana bagyam maku kalpichinanduku..

  • @guruprasad1189
    @guruprasad11892 жыл бұрын

    రంగయ్య స్వామీ పరిచయం మా అదృష్టం

  • @Milosflowergarden
    @Milosflowergarden2 жыл бұрын

    Thanks 🙏🏽

  • @Rani_yoga_girl
    @Rani_yoga_girl10 ай бұрын

    🙏ravi shastri gariki 🙏 maha gnanula darshanam maku mmeeru kalpistunna adrustam🙏om namah shivaya 🙏

  • @saisuseela4667
    @saisuseela46672 жыл бұрын

    Rangyya gare padyaalu speed ga cheppatam 👏👏👏👏👏👏🙏🙏🙏naku ardam kaledu

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna95182 жыл бұрын

    జై...గురుదేవులు.... తమరి....ఉపదేశాలు.. మాకు ఎంతో....👍🙏🙏🙏సంతోషం👍🙏🙏

  • @balajinv01
    @balajinv012 жыл бұрын

    Good he has lot of memories which he explains clearly and nice to know 100 years old culture and customs 🙏

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    So hamu nu విడదీస్తే నే పంచాక్షరి.మంత్రము.నమః శివాయ నమః.

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi61062 жыл бұрын

    Swamy,. Pranamalu

  • @banana1061591
    @banana10615912 жыл бұрын

    Thank s for uploading this video

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy31072 жыл бұрын

    Jai gurudev Garu.

  • @rajusairamreddy
    @rajusairamreddy2 жыл бұрын

    యాంకర్ గారు కి పెద్దాయన చెప్పిన మాటలు వింటుంటే నోరు మూతపడడం లేదు

  • @saibaba6068

    @saibaba6068

    2 жыл бұрын

    Yes. Such a great information he is listening directly from a true desciple of a great guru, a guru and yogi. Really wonderful interview and information from a well knowledged yogi.

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru54422 жыл бұрын

    Glad to see rangayya swami yogi

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen93782 жыл бұрын

    Thank you

  • @chintambhaskar8215
    @chintambhaskar82152 жыл бұрын

    Rangaiah swamiki Ravi sastri garlaku vandanaalu

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru54422 жыл бұрын

    Ravi Sastry garu. Yaddanapudi Bhadramma garu of Rajupalem, between Sattenapalli and Piduguralla in Guntur district is aged 90 years devotee of Brahmam garu Her eldest daughter Sri Sri Sri Naga Seshamamba went into Penance without food and water. A place worth seeing showing lot of miracles

  • @agovardhanreddy4066
    @agovardhanreddy40662 жыл бұрын

    Great Rangaiah Swami master

  • @RadhaArcot
    @RadhaArcot2 жыл бұрын

    Namasthe thatha

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti24982 жыл бұрын

    జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి

  • @mvrrreddy3639
    @mvrrreddy36392 жыл бұрын

    PMC jayaho jayaho 🙏🙏🙏🙏🙏🙏

  • @mahamadapurampodalakur6255
    @mahamadapurampodalakur6255 Жыл бұрын

    మా కు మంది ఉపదేశము విని పించిన రంగయృ సామికి నమస్కారం లు.

  • @akuletiashok1481
    @akuletiashok14812 жыл бұрын

    Excellent video

  • @balakrishnareddy9204
    @balakrishnareddy92042 жыл бұрын

    Paramapoojyulu, rangayya, swaami, vaariki, brmh, sree, ravisasthri, gaariki, namassulu, om, sreegurubyonamaha

  • @dasharpra
    @dasharpra2 жыл бұрын

    Errojulo kuda 113 years bathiki unnadu ante Meru great sir, Mee interview inka 2 hrs unte bagauntadi

  • @sujathayadav2127
    @sujathayadav2127 Жыл бұрын

    Thank you sir 🙏🙏🙏🙏

  • @kmdzubaidulla2331
    @kmdzubaidulla23312 жыл бұрын

    Best channel

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy81072 жыл бұрын

    Great ....

  • @appalaraju6517
    @appalaraju6517 Жыл бұрын

    🙏👍👏SADGURU RANGAYYA SWAMY VAARIKI PADABHIVANDANAMULU🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲👍👏

  • @varulakshmi636
    @varulakshmi6362 жыл бұрын

    Padabi vandanalu swaml

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram85162 жыл бұрын

    Jaiguru

  • @9artsswathi658
    @9artsswathi6582 жыл бұрын

    Super Sir

  • @mopurimadhuri8567
    @mopurimadhuri85672 жыл бұрын

    Great

  • @WonderTechie
    @WonderTechie2 жыл бұрын

    What an energy, thanks to PMC Online TV for introducing us to Sadguru Rangayya Swami.

  • @rajunellutla3261
    @rajunellutla32612 жыл бұрын

    శ్రీ గురుబ్యోనమః

  • @narsimhab2682
    @narsimhab26822 жыл бұрын

    E master gyanam aparam anantam

  • @user-qw6pi4rk8d
    @user-qw6pi4rk8d8 ай бұрын

    Rangaiah.swamiki namaskaramulu

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda792 жыл бұрын

    Awesome

  • @raghavareddy7700
    @raghavareddy77002 жыл бұрын

    OM NAMAHSIVAYA

  • @vvsatyanarayanamedisetti9171
    @vvsatyanarayanamedisetti91712 жыл бұрын

    Tqqqqqqq 🙏🙏🌹💐

  • @durgaprasad1235
    @durgaprasad12352 жыл бұрын

    Nice video

  • @veerasundarmachiraju1085
    @veerasundarmachiraju10852 жыл бұрын

    Jai Shree Ram

  • @lalitham1881
    @lalitham18812 жыл бұрын

    Mahaanubhavula darsanam maa adrustum 🙏chaanal vaariki dhanyavadamulu 🙏 endaro mahaanubhavulu !! andariki naa vandanaalu 🙏🙏👌👌👌

  • @lalitham1881

    @lalitham1881

    2 жыл бұрын

    Poorva janma sukrutha vunte gaani ee mahaanubhavuniki 7years loo bhagath Bhakthi prapthinchadam anuuhyam!!!

  • @lalitham1881

    @lalitham1881

    2 жыл бұрын

    apara prahladudu amsa anipistondi ! 🙏

  • @alukapallithirupathi7567
    @alukapallithirupathi7567 Жыл бұрын

    CHALA MANCHI SANDESHAM

  • @mvrrreddy3639
    @mvrrreddy36392 жыл бұрын

    TQ TQ TQ pmc

  • @bapujagati3858

    @bapujagati3858

    2 жыл бұрын

    చాలామంచి పోగౄం చేశారు.దన్యవాదాలు.నేనూపసాదనచేస్తున్నానూ.సాదనలోనిమెలకువలుచెప్పండి.దన్యవాదాలు.

  • @kushavardhandevanapalli6940
    @kushavardhandevanapalli69402 жыл бұрын

    Your best thatha

  • @srihariharabhakhthichannel4038
    @srihariharabhakhthichannel40382 жыл бұрын

    OM NAMO BAGAVATHI VASUDEVAYA NAMAHA OM SREE GURUBHYO NAMAHA

  • @narayanamurthym6818
    @narayanamurthym681810 ай бұрын

    Happy to see senior spirutual person

  • @kachanachandrasekharreddy9975
    @kachanachandrasekharreddy99752 жыл бұрын

    సద్గురువులు రంగయ్య స్వాముల వారికి ప్రణామం

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy34182 жыл бұрын

    Jai guru dev🙏

  • @eshawarperala3035
    @eshawarperala30352 жыл бұрын

    Good exordinory

  • @dulambhikshapathy2783
    @dulambhikshapathy27832 жыл бұрын

    -.వందనం గురువు గారు

  • @rajendharbollaram8653
    @rajendharbollaram86532 жыл бұрын

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao51412 жыл бұрын

    Thank youalRavi sathri garu, veelaithe swamy varu thelipina siddaguruvula samadhi vivaralu kuda oka vedio chesthe baguntundi

  • @swarnakrishnamurthi2080
    @swarnakrishnamurthi2080 Жыл бұрын

    113 years levu. 85 or 90 years mathrame anipisthondhi. Yet, swami great.

  • @harini2shamrocks380
    @harini2shamrocks380 Жыл бұрын

    Jai sri Ram🌺🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram86532 жыл бұрын

    Guru gari ki nasmsakramu

  • @ramanjikuruba890
    @ramanjikuruba8902 жыл бұрын

    Super rangaya swamy Mee adare choppandi pleese

  • @cinnamashaba1051
    @cinnamashaba1051 Жыл бұрын

    Super sir soooo cute

  • @lalitham1881
    @lalitham18812 жыл бұрын

    apara prahladudu anipistuoni 🙏

  • @tumatuma7972
    @tumatuma79722 жыл бұрын

    Om saiSri Sai Jaya Jaya Jaya sai

  • @telanganavillagetrend9397
    @telanganavillagetrend93972 жыл бұрын

    🙏

  • @ramaraghurd2789
    @ramaraghurd27892 жыл бұрын

    Jai Sri Raama...shivarama jai

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao88072 жыл бұрын

    🙏🙏🙏

  • @jayasrisasikala3934
    @jayasrisasikala39342 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @pavan7133
    @pavan71332 жыл бұрын

    We need one more interview with swamy

  • @srinagalakshmiagencies367
    @srinagalakshmiagencies3672 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @sudhakarsri25
    @sudhakarsri252 жыл бұрын

    Namaskaram swami sadana mantram evidamga cheylo adbhutam ga vivarincharu

  • @kumarswamy5099
    @kumarswamy50992 жыл бұрын

Келесі