Lakshmi Ganapathi Sadhana | Guru Sangathyam | Sri Guru Karunamaya with RaviSastry | PMC Telugu

#pmctelugu #pssm #patriji #GuruSangathyam #RaviSastry #SriGuruKarunamaya #srividya
Lakshmi Ganapathi Sadhana Guru Sangathyam | Sri Guru Karunamaya with RaviSastry | PMC Telugu
Soundarya Lahari is a nonprofit organization founded in 2000 by Sri Guru Karunamaya. Regular workshops are being conducted on essential life skills for people of all ages and from every walk of life. Along with this, Soundarya Lahari has worked to simplify powerful Vedic rituals, bringing them with the reach of the masses, regardless of caste, social status, or religion, while also explaining their meaning and purpose.
Soundarya Lahari is focused on the youth, helping them acquire positive attitudes, a dynamic nature, and improved communication skills thereby helping them become good and responsible citizens. The curriculum is designed to generate a happy and value-based life.
The workshops are designed to blend spirituality with practical living.
www.srimeru.org
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
guru karunamaya,sri guru karunamaya,sri guru karuna,guru karunamya,sri guru karunamaya latest videos,karunamaya,sri guru karunamaya videos,

Пікірлер: 49

  • @charan2003
    @charan20033 жыл бұрын

    ఎంత గొప్ప వివరణ గురువుగారు.. 🙏మీకు శతకోటి వందనములు.. ఆ వివరణ వింటుంటే ఒళ్లు గగుర్పాటు.. మనసుకి తెలియని ఆనందం కలిగింది.... Anchor gariki ఋణ పడి ఉంటాను... ఇంత గొప్ప వ్యక్తి ని పిలిచినందుకు... 🙏

  • @sudharachapudi1131
    @sudharachapudi11313 жыл бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏 గురువు గారి ద్వారా శ్రీవిద్యోపాసన జీవితం ప్రారుంభించడానికి ముందు వారణాసి లోని వారాహి అమ్మవారి గర్భ గుడి లోకి ఆకర్షింపబడి వెళ్లి పూజారుల మాటలు విని అర్థం కాక తరువాత 8 సంవత్సరాల తరువాత గురు కరుణామయుల వారి కృప తో ఉపదేశం తో 41 రోజుల దీక్ష తొ చేసినవి ఎందుకో తెలియదు గురువు గారు చెప్పారు చేసాను చేస్తున్నాను 10 నెలలఫలితం 2 నెలల నుంచి కరోనా 2 సమయం లో తెల్సింది భయం పోయింది స్తిమితమ్ వచ్చింది యీ వీడియో చూస్తుంటే ఇంకా ఎం చేయాలో తెలుస్తోంది ప్రణామాలు గురువు గారికి,మన మాట సబ్దమ్ ల మనమ్ వినాలి అది సాధన వలన వస్తుందనుకుంటాను

  • @meenasrusti4080
    @meenasrusti40803 жыл бұрын

    Sree matre namaha guruji. Mahaadbhutam 🙏🙏🙏

  • @kvlakshmi5563
    @kvlakshmi55633 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మహా అద్భుత వివరణ గురువు గారు 🙏🙏 ఆధ్యాత్మిక లోకానికి మీరు గొప్ప వరం🙏🙏

  • @saratdaggubati2671
    @saratdaggubati26713 жыл бұрын

    Beautiful!

  • @umamahesh7118
    @umamahesh71183 жыл бұрын

    🙏jai guru dev master garu🙏

  • @AnuRadha-nq3mo
    @AnuRadha-nq3mo3 жыл бұрын

    Sri Matre namaha Sri gurubhyonamaha guruvugaru me padhaluku satakoti namskaralu

  • @karthikeyavarma3409
    @karthikeyavarma34093 жыл бұрын

    Paramaadhbhutham. Sri gurubyo namah

  • @vishnuprasad5972
    @vishnuprasad59723 жыл бұрын

    Jai Guru Datta !!!

  • @saraswathigorthy7649
    @saraswathigorthy76493 жыл бұрын

    Sri gurubhoyam namaha sri guru sri padukam poojayami tarpayami namaha 🙏

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula51363 жыл бұрын

    Great experiences

  • @ramamachiraju7847
    @ramamachiraju78473 жыл бұрын

    Awesome and so much knowledge imparted by Guru garu.🙏🙏🙏

  • @jayaneshlassy3111
    @jayaneshlassy31113 жыл бұрын

    🙏🙏🙏 గురువు గారు 🙏🙏🙏

  • @kuragayalamounika8043
    @kuragayalamounika80433 жыл бұрын

    Sree matre namaha gurubhyomnamah 🙏🙏

  • @chdp69
    @chdp693 жыл бұрын

    Thankyou so much 🙏🙏🙏

  • @sudhhawvalli7429
    @sudhhawvalli74293 жыл бұрын

    Adbutamina speech Andi...meku runa paid untamu

  • @suchitraboppana
    @suchitraboppana3 жыл бұрын

    🙏🙏🙏🙏 adbhutamina ghananni andincharu guruji🙏🙏🙏

  • @arunb9
    @arunb92 жыл бұрын

    Thanks 🙏 gurubyo namah I’m learning Sri Vidya from devipuram 🙏

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher3 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు ఆర్యా

  • @Dammusai
    @Dammusai3 жыл бұрын

    Danyavadalu

  • @mudumbakalanidhi2647
    @mudumbakalanidhi26473 жыл бұрын

    Wonderful explanation. We want some more

  • @saraswathigorthy7649
    @saraswathigorthy76493 жыл бұрын

    My guruji is very simple and great 🙏

  • @posaygayathri1660
    @posaygayathri16603 жыл бұрын

    Sri gurubhyo namah

  • @shirishareddy1833
    @shirishareddy18333 жыл бұрын

    🙏 Guruvugaru. Chala baga chepparu Guruji. Meeru mantram cheputhunte Inka Inka vintu undalanipisthundi Guruji. Meeru guruvuga dorakadam anno janmala punyam valla maaku labinchindhi Guruji. Sri matre namaha. 🌸🌹🌼

  • @merugukrishnaveni2846
    @merugukrishnaveni28463 жыл бұрын

    Sri gurubhyo namaha 🙏 🙏🌺🌺

  • @nsm.sgs-pamidi
    @nsm.sgs-pamidi3 жыл бұрын

    గం గణపతయే నమః శివాయ గురవే నమః

  • @rajashekharreddy867
    @rajashekharreddy8673 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః

  • @sandeepreddy3005
    @sandeepreddy30053 жыл бұрын

    🙏శ్రీ గురుభ్యో నమః , మీ మాటలు ఎంతో చైతన్యని కలిగించాయి మాకు, మీ పాద పద్మములకు ప్రణామములు🙏. శ్రీ మాత్రే నమః 🙏

  • @kathichandrasekhar2618
    @kathichandrasekhar26183 жыл бұрын

    Guruji explained openly which gives enormous encouragement to the devotees of Amma This is the best video I ever seen Thankq for PYRAMID group

  • @gayathrikrishnaswamy938
    @gayathrikrishnaswamy9383 жыл бұрын

    SHREE MATRE NAMAH Million likes to thz video. Splendid explaination to do Homan.... Gas stove south east burner.... Pranams Guruji With Loads of Respect Gayathrikrishnaswamy 🙏

  • @Rdk519
    @Rdk5193 жыл бұрын

    Mahasakti super

  • @rajananagalakshmi7726
    @rajananagalakshmi77263 жыл бұрын

    Sri mathre namaha 🙏🙏🌷🌷

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr3 жыл бұрын

    🙏🙏

  • @navyagayathri3949
    @navyagayathri39493 жыл бұрын

    Best rendition of SriVidya tatvam 🙏 Thank you Guruvugaru

  • @simhadribhagyasri413
    @simhadribhagyasri4133 жыл бұрын

    🙏🙏🙏

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju13603 жыл бұрын

    Gurudevo bava

  • @cadpadgaming1436
    @cadpadgaming14363 жыл бұрын

    Sri matre Namaha Sri Gurubhyo Namaha

  • @karthikeyavarma3409
    @karthikeyavarma34093 жыл бұрын

    Sri mathre namah guruji dhaggara syamala, varahi, srichakram gurinchi kooda interviews cheyyandi

  • @sirimallaramesh1401
    @sirimallaramesh14013 жыл бұрын

    Ravisastrigarikki. Namaskaramu. Meeru mahagnanulanu. Sddayogulanu. Intarvu. Cestunnaru. Maaku gyananni. Teliyajastunnaaru. Meeku. Thanks

  • @swapnaj664
    @swapnaj6643 жыл бұрын

    Amogamgurugaru

  • @gayatrikosuru4741
    @gayatrikosuru47413 жыл бұрын

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @kavitha802
    @kavitha8023 жыл бұрын

    Namaste guruvugaru 🙏🙏🙏

  • @saikrishna-lm8ne
    @saikrishna-lm8ne3 жыл бұрын

    Guruvugaru naku srividya nerpandi

  • @Raja-lq3rb
    @Raja-lq3rb3 жыл бұрын

    Guruvugaru manasu purthi ga meku padabhi vandanalu nenu ganapathi mantram japam chesthunnanu two lakh chestunanu naku forehead dagara vibrations ekuva vasthunavi kani bayam poledu dayachesi naku help cheyyandi business lo partners namakadroham chesthunaru thattukoleka pothunnanu jevitham lekunda pothundi dayachesi aa devudu naku sayam ela chupinchu kovali please guruvu garu

  • @rekhag6157
    @rekhag61573 жыл бұрын

    Where do get sri vidya book

  • @rekhag6157
    @rekhag61573 жыл бұрын

    Yela nerchukovali Deeksha yela teesokavali

  • @swapnaj664
    @swapnaj6643 жыл бұрын

    Ravigarudevipuramekkadundandimeekutelisinagurugariniadagandinalugurikitelusthundi

  • @aramanarao3263
    @aramanarao32632 жыл бұрын

    లక్ష్మి దేవి కి గణపతి కి సంబంధం ఉందా ! వీరు వేరు దేవతలు కదా ! కలసి నట్టు ఏ దైనా పురాణాలలో వుందా ! సందేహం తీర్చ గ లరు.

  • @pramod_prami
    @pramod_prami3 жыл бұрын

    🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️

Келесі