మడత కాజాలు. సింపుల్ ప్రాసెస్ లో చిట్టి మడత కాజాలు స్వీట్ షాప్ లో తయారు

Тәжірибелік нұсқаулар және стиль

#మడత కాజాలు #చిట్టి కాజాలు #వెంకటలక్ష్మి పలనాటి రుచులు
మడత కాజా తయారీ విధానానికి మైదా పంచదార యాలకుల పొడి బేకింగ్ పౌడర్ బిస్కెట్ సాల్ట్ వాటర్ ఆయిల్ వాడేమో ఇంకా ఈ వీడియో షూట్ చేయటానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Пікірлер: 58

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju90476 ай бұрын

    Nenu America nundi chustunanu me videos super.

  • @mskmdhussain9878
    @mskmdhussain98786 ай бұрын

    బాగా మంచిగా చెక్క గా వండావు అమ్మ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపుడి గ్రామం

  • @venkatlakshmipadmasola5019
    @venkatlakshmipadmasola50196 ай бұрын

    వెంకటలక్ష్మి గారూ నీళ్ళు,నూని,నెమ్మదిగా,చిన్నమాటలు తెలుగులో నేచెప్పండి.కొన్నాళ్ళు కి తెలుగు పదాలు వెతుక్కోవాలి!!!

  • @leelarai4512
    @leelarai45123 ай бұрын

    Memu Chennai lo vunamu me video chusthanu Anni try chesta thanks sister

  • @chintalarajupabbireddy1523
    @chintalarajupabbireddy15236 ай бұрын

    సూపర్ సిస్టర్ 😊

  • @gomathinetha1837
    @gomathinetha18376 ай бұрын

    Super Super food Amma

  • @nithyavenky9820
    @nithyavenky98206 ай бұрын

    Soo nice Andi 👍👌👌👌👌

  • @MahaLakshmi-hu6ln
    @MahaLakshmi-hu6ln6 ай бұрын

    బాగా chesaru lakshmi gara👌👌👌👌

  • @pushpaamaraneni7111
    @pushpaamaraneni71116 ай бұрын

    Memu UK lo vunnamu me video chusthanu anni try chesthunnamu baguntai andi Meru matram ila chitikalo simple ga chesestharu super

  • @arunakoppula1596
    @arunakoppula15966 ай бұрын

    E chirstmas ki try chestanu Lakshmi garu ...thank u❤

  • @kochrajalakshmi4308
    @kochrajalakshmi43086 ай бұрын

    సూపర్ అక్క ❤❤❤🎉🎉🎉🎉

  • @SurendraKumar-wv5bf
    @SurendraKumar-wv5bf6 ай бұрын

    Super sis ❤❤❤

  • @zoyatabassum9037
    @zoyatabassum90376 ай бұрын

    Super ,😋😋

  • @amamatha1850
    @amamatha18506 ай бұрын

    Super madam

  • @shaju00
    @shaju006 ай бұрын

    Super sister

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli66916 ай бұрын

    really talented 👌👌

  • @cosmosdreamz
    @cosmosdreamz6 ай бұрын

    Chala baga chesaru😊😊

  • @vikasmudigonda188
    @vikasmudigonda1886 ай бұрын

    Wonderful!!

  • @fatafutreddy8004
    @fatafutreddy80046 ай бұрын

    🎉🎉🎉🎉100k

  • @tmaoutgamer8574
    @tmaoutgamer85743 ай бұрын

    Meru chala great

  • @nagasailaja4997
    @nagasailaja49976 ай бұрын

    చాలా బాగా చెప్పారు నేను ట్రీ చేస్తాను

  • @ChimmiliKumari-hd7hg
    @ChimmiliKumari-hd7hg6 ай бұрын

    Super ch Kumari

  • @babloobabloo7264
    @babloobabloo72646 ай бұрын

    Beking sodana beking powdara andi

  • @narasimharao9899
    @narasimharao98995 ай бұрын

    Thanks, sister

  • @chaitanya-000
    @chaitanya-0006 ай бұрын

    Super❤

  • @Ashukhan0767
    @Ashukhan07675 ай бұрын

    Superb

  • @user-to1qm5cq8w
    @user-to1qm5cq8w6 ай бұрын

    Super 👌

  • @ManiNunnaboina-wq4me
    @ManiNunnaboina-wq4me6 ай бұрын

    Super video

  • @srilathamarella9591
    @srilathamarella95916 ай бұрын

    Hi andi, first like first comment from Hyderabad

  • @parvatiparvati2971
    @parvatiparvati29716 ай бұрын

    Super

  • @user-yb3ec1si1k
    @user-yb3ec1si1k6 ай бұрын

    Chala Baga chabutunnaru.meru akkada narchukunnaru inni vantalu Lakshmi garu

  • @Sfdc123
    @Sfdc1236 ай бұрын

    Jelabi chupinchandi sister

  • @kshatriyaaruna7376
    @kshatriyaaruna73764 ай бұрын

    👌👌👌👌👌👌👌👌

  • @abhishekmunipalli3665
    @abhishekmunipalli36656 ай бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shaiksanaulla6765
    @shaiksanaulla67656 ай бұрын

    Chapati paina oil apply cheya kudada

  • @lakshmigogula2594
    @lakshmigogula25946 ай бұрын

    Madhi vijayawada

  • @Akshayfreefire5800
    @Akshayfreefire58006 ай бұрын

    Akka Hyderabad vaste tappakunda ceppandi ninnu kalustanu akka please

  • @suryaprabha2659
    @suryaprabha26596 ай бұрын

    Ye oil use chesaru andi? Chala chikkaga kanipinchindi

  • @ankaraopamuri5227
    @ankaraopamuri52275 ай бұрын

    ❤🎉hi

  • @m.saigouthamartscrafts4785
    @m.saigouthamartscrafts47856 ай бұрын

    Akka you tube course tisukunnara thumbnail editing ఏవరు chestaru

  • @sunitharamesh4656
    @sunitharamesh46566 ай бұрын

    చాలా బాగా చేశారు

  • @kajalkicomedyteamblog5562
    @kajalkicomedyteamblog55624 ай бұрын

    What is biscuit Salt? Please reply Hindi

  • @gadirajupriyanka9823
    @gadirajupriyanka98236 ай бұрын

    Pappu chekodilu intlo chesukovadaniki chupinichandi please

  • @YOUTUBECHANNEL-iv4vx
    @YOUTUBECHANNEL-iv4vx6 ай бұрын

    EMI pakamo cheppaledu

  • @sms1410
    @sms14106 ай бұрын

    Kg price ఎంత Akka

  • @tippireddysunitha9320
    @tippireddysunitha93206 ай бұрын

    Biscuit పౌడర్ మాకు ఇక్కడ దరకడో, ఎక్కడ దొరుకుద్ది

  • @lakshmigogula2594
    @lakshmigogula25946 ай бұрын

    వగరు పటిక కూడ ఎక్కడ దొరుకుతుంది

  • @palanatiruchulu

    @palanatiruchulu

    6 ай бұрын

    అన్ని షాపుల్లో దొరుకుతుందండి వగరపటికంటే ఇస్తారు

  • @subharani9565
    @subharani95656 ай бұрын

    Meeru sodi yekuva chputaru

  • @lakshmigogula2594
    @lakshmigogula25946 ай бұрын

    బిస్కెట్ సాల్ట్ ఎక్కడ దొరుకుతుంది

  • @palanatiruchulu

    @palanatiruchulu

    6 ай бұрын

    బిస్కెట్ సాల్ట్ అమోనియా పౌడర్ అని కూడా అంటారండి అవి వచ్చేసి ఫుడ్ కలర్స్ ఎసెన్స్ అమ్మే షాపుల్లో దొరుకుతుంది

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha59725 ай бұрын

    అక్క ఎంత పిండికి ఎంత పంచదార కొలత చెప్పలేదు ప్లీజ్ అరకేజీ పిండికి అరకేజీ పంచదార ఉండాలా

  • @palanatiruchulu

    @palanatiruchulu

    5 ай бұрын

    అరకేజీ పిండికి 750 గ్రాములు పంచదార పట్టింది

  • @user-bo7xz6bp3j
    @user-bo7xz6bp3jАй бұрын

    మీ రు వేసిన పాటికి ఎక్యఢ్ దొరుకుతుంది

  • @palanatiruchulu

    @palanatiruchulu

    Ай бұрын

    చిల్లర కొట్టులో దొరుకుతుంద ండి

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj3 ай бұрын

    బాగా ఛైసారు లక్ష్మి గారూ

  • @sastryh
    @sastryh4 ай бұрын

    మీరు ఇంకా దగ్గరగా వీడియో చూపిస్తేకాని ఆతీగపాకం అందరికీ కనిపించదు,అర్ధమవ్వదు లక్ష్మిగారు. నేను ఇంట్లో చాలారకాల వంటలు, తీపి-కారం చేసే అలవాటు కనుక అర్ధం చేసుకోగలుగుతాను.

  • @sastryh
    @sastryh4 ай бұрын

    మరొక సలహామీకు. మీరు ప్రతి వంటకంలో ఆయిలు వాడతారు కదా? ఎందులో ఏరకం ఆయిలు(అంటే, శనగనూనె, పప్పునూనె లేక నువ్వులనూనె) వాడితే సరైనదో మరియు రుచికరంగా ఉంటుందో కూడ చెప్పాలి. అలాగే కొలతలుకూడ చెప్తేబాగుంటుందని నా అభిప్రాయం. మీకు చేసి చేసి అలవాటు కనక ఉజ్జాయింపుగా వేసేస్తున్నారు కాని మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమీతెలియనివీరు కూడ ఈవీడియోచూసి చేయకలగాలని.

Келесі