papadai making peocess పాపిడి తయారీ విధానం కరెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారీ

Тәжірибелік нұсқаулар және стиль

#పాపిడి తయారీ విధానం#సోం పాపిడి#వెంకటలక్ష్మి పల్నాటి రుచులు
సోం పాపిడి తయారీ విధానానికి మైదా సెనగపిండి పామ్ ఆయిల్ జీడిపప్పు కిస్మిస్ పంచదార యాలకుల పొడి నిమ్మకాయ వాడేమో ఇంకా ఈ వీడియో షూట్ చేయటం మొబైల్ వాడాను మైకు కూడా వాడాను

Пікірлер: 144

  • @bharathidevi4142
    @bharathidevi414211 ай бұрын

    నమస్తే వెంకట లక్ష్మీ గారూ, నాకు డెభై ఏళ్ల వయసు వచ్చినా నాకు నచ్చిన మీ వంటలు చేసి ఆనందిస్తుంటారు. మనకు నచ్చిన వంటలు చిన్న పిల్లలైనా చేసి ఆనందిస్తాను. నాకు చిన్న వయసు నుంచే వంటలు,పికెల్స్ చేసి నలుగురికీ తినిపించి వారు బాగుంది అంటే చాలా సంతోషిస్తాను, ఒక వేళ వారు ఇంకా రుచిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో ప్రయత్నించి ఆ రిజల్ట్స్ వస్తే భలే ఆనందంగా ఉంటుంది. నేను జాబ్ చేసినన్ని సంవత్సరాల సమయంలో మా కొలీగ్స్ చాలా మంది కి పికెల్స్ రకరకాలు పెట్టి ఇచ్చాను. మా బంధువులు కోరితే అవసరం మేరకూ ఫంక్షన్ లకి వంటలు చేసి పెట్టి ఆనందించే దానిని. ఇప్పుడు వయసు మీద పడింది. మనవాళ్ళు, మనవరాళ్లు కోరితే వారికి,మా కుటుంబ సభ్యులందరికీ చేసిపెడతాను. మీ కష్టం చూస్తూ మీ పిండి వంటలు టిప్స్ చూసి చేస్తుంటాను. పిల్లలు మాత్రం మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, ఇంకా ఎందుకు ఇదంతా అని చెబుతారు. కానీ నా ప్రవృత్తి అది. నేను చేసిన జాబ్ కీ దీనికీ సంబంధమే లేదు. మంచి పొజిషన్ లో వున్నా నా ఇంట్రెస్ట్ అది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి లోకి రావాలి. ఇంకా మంచి వంటకాలు మీకు వచ్చిన వాటిని ఇలాగే విపులంగా చెబుతూనే వుండండి. ఇంతకీ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను తల్లీ. నా పేరు భారతీ దేవి.

  • @palanatiruchulu

    @palanatiruchulu

    11 ай бұрын

    థాంక్యూ భారతి గారు

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl Жыл бұрын

    మీరు నిజముగా అన్నపూర్ణ స్వరూపమే !మీకు అభినందనలు .

  • @aksharajdasari256
    @aksharajdasari256 Жыл бұрын

    మీరు పడుతున్న కష్టం ఇంకా పనీ పట్ల మీకు ఉన్న ఇంటరెస్ట్ కి హ్యాట్సాఫ్

  • @khhusheedbegum4767
    @khhusheedbegum4767 Жыл бұрын

    బాగుంది, మీకు help చేసినవారి పేరు కూడ చెబితే వాళ్ళు కూడ సంతోషిస్తారుగా

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Жыл бұрын

    మీది చాలా కష్టమైన పని.మీకు నా జోహార్లు.

  • @pattannowheera9409
    @pattannowheera9409 Жыл бұрын

    Chala Baga chesaru my favorite rasapy

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Жыл бұрын

    Sompapidi chala kastamayina vantakam venkata lakshmi you are great

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES Жыл бұрын

    చాలా బాగా చేశారు అక్కా 👍

  • @balagopal5504
    @balagopal5504 Жыл бұрын

    Really u r great... మీ దగ్గర train అవాలని ఉన్నది.

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 Жыл бұрын

    Perfect gaa nerpisthunnaru. Thank you.

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 Жыл бұрын

    First time నేను మీ వీడియో చూశానిప్పుడు. అమ్మో చాలాకష్టం. కానీ 👌😊. From USA 🇺🇸 (Seattle) god bless you maa.👍

  • @srblazeyt236
    @srblazeyt236 Жыл бұрын

    Mee vadda chala talent vundi.

  • @Kdr353
    @Kdr3532 ай бұрын

    Super tasty

  • @b.vpriyanka2409
    @b.vpriyanka24092 ай бұрын

    Very nice

  • @cy.ha.3549
    @cy.ha.35494 ай бұрын

    థాంక్యూ మేడమ్ బాగా చేస్తున్నారు.

  • @user-kw8qm6ik3j
    @user-kw8qm6ik3j7 ай бұрын

    Super super akka 0k god bless you

  • @vanisriakkina2712
    @vanisriakkina2712 Жыл бұрын

    Chala clarity ga cheppincharu Super 👌

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 Жыл бұрын

    Very tasty😛.. But process very hard.. 🏋️‍♂️🏋️‍♂️🏋️‍♂️.. Thanks for vedio..

  • @allinonenavyasree
    @allinonenavyasree Жыл бұрын

    శెనగపప్పు చేగోడీలు చేయండి

  • @annavaramannavaram7548
    @annavaramannavaram7548 Жыл бұрын

    మీరు అన్ని సూపర్ గా చెప్పారు

  • @sivaramakrishna3307
    @sivaramakrishna3307 Жыл бұрын

    చాలా బాగా చేస్తున్నారు

  • @kariramakrishnamachari7986
    @kariramakrishnamachari7986 Жыл бұрын

    Meeru super gaa chesaru andi

  • @gopimovva2161
    @gopimovva2161 Жыл бұрын

    సూపర్ అక్క మీ వీడియోస్

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda91764 ай бұрын

    Chala baga andariki nachchela chepparu. Thnq

  • @MrMallulu
    @MrMallulu8 ай бұрын

    Venkata Lakshmi garu papidi antachakkagachesaru super

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Жыл бұрын

    Oh my God! This is even worse than other sweets making. Looks delicious. Too much work you are a very strong lady!! God bless you Amma!!👍👌❤️

  • @pvvsatyanarayana2012
    @pvvsatyanarayana2012 Жыл бұрын

    Super Rajahmundry

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli7842 Жыл бұрын

    Wonderful✨😍

  • @ramarangolis9563
    @ramarangolis9563 Жыл бұрын

    సూపర్ 👌👌👌

  • @jaibharath2933
    @jaibharath2933 Жыл бұрын

    బాగుందమ్మ ,

  • @malikabegum107
    @malikabegum107 Жыл бұрын

    Super Lakshmi gaaru vizag nunde

  • @namavarapuchinna1147
    @namavarapuchinna1147 Жыл бұрын

    Super akka

  • @kalangiramesh661
    @kalangiramesh6616 ай бұрын

    లక్ష్మీ గారూ... మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను...బాగుంటున్నాయి. వీడియో నిడివి ఎక్కువగా వుంటుంది,తక్కువ నిడివి వీడియోలు చేయగలరు.

  • @ramas3164
    @ramas3164 Жыл бұрын

    Supar Amma

  • @Rajtherebel
    @Rajtherebel Жыл бұрын

    Khi Andi chala Baga cheputunaru nenu chestunanu kuda

  • @mrrpune
    @mrrpune6 ай бұрын

    ✌👋👋✌

  • @lakshmiprasanna6394
    @lakshmiprasanna639411 ай бұрын

    Venkata Laxmi Sister, meru pedda pedda items kuda simple ga chesthunnaru chusthuntey ala anipisthundhi kani chala srama paduthunnaru me kastaniki mani yekkuvuga ravalani korukuntunnanu

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Жыл бұрын

    Excellent venkatalakshmi

  • @jayakrishnagattineni4484

    @jayakrishnagattineni4484

    Жыл бұрын

    N:_%31y,fe i k6cc

  • @srinivasaraogubbala7029
    @srinivasaraogubbala7029 Жыл бұрын

    👌👌👌👌అక్క

  • @yesubabu9323
    @yesubabu9323 Жыл бұрын

    Super amma meeru

  • @matamrameshreporter677
    @matamrameshreporter677 Жыл бұрын

    Super amma

  • @telugutechshorts5653
    @telugutechshorts5653 Жыл бұрын

    Chala bags chesyaru akka

  • @jyotikomawar342
    @jyotikomawar342 Жыл бұрын

    Chala baaga chesharu

  • @anitaraparthi1555
    @anitaraparthi15558 ай бұрын

    Mevantalanne super. Manchiriyal

  • @laxmimorugadi2554
    @laxmimorugadi2554 Жыл бұрын

    Super maa 👌👌👌😋💖💫

  • @thallururajeswaridevi8882
    @thallururajeswaridevi8882 Жыл бұрын

    Super madam 👌👌👌

  • @santhoshrudra1482
    @santhoshrudra1482 Жыл бұрын

    Super akka.from Hanamkonda warangal

  • @anuradhathadkapally1018
    @anuradhathadkapally10188 ай бұрын

    super amma

  • @user-ei4nl9sl5r
    @user-ei4nl9sl5r Жыл бұрын

    Super Laxmi garu

  • @arunavangala851
    @arunavangala851 Жыл бұрын

    Super amma ❤

  • @mugithagovindarao1005
    @mugithagovindarao100511 ай бұрын

    సూ ప ర్ 🎉🎉👏👏

  • @savarampadmaja4969
    @savarampadmaja4969 Жыл бұрын

    Very nice madame 👌👌👌

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 Жыл бұрын

    Chala kastam great baga chysaru

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 Жыл бұрын

    Super.

  • @rajichandu9091
    @rajichandu9091 Жыл бұрын

    Papidi chala kastam but aa sweet ni cheap ga chustam but papidi making chala tough

  • @traditionalarts2541
    @traditionalarts2541 Жыл бұрын

    Very talented 👏

  • @savarampadmaja4969

    @savarampadmaja4969

    Жыл бұрын

    Very nice madam👌👌👌

  • @ravibabukaja4280
    @ravibabukaja42808 ай бұрын

    సూపర్ కుంకిగ్ మాది గూంటూర్

  • @nithyavenky9820
    @nithyavenky9820 Жыл бұрын

    👌👌👌👌👍

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl10 ай бұрын

    Emanivarnichali Mee taleent

  • @appalasunitha2629
    @appalasunitha2629 Жыл бұрын

    Meeku chaala sahanam ekkuva sister.........chaala baaga explain chesthunnaru

  • @gpraju007
    @gpraju0075 ай бұрын

    Superb. Vizag

  • @narmadach6880
    @narmadach6880 Жыл бұрын

    👏👌

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 Жыл бұрын

    🙏👍

  • @sunithabommareddy9830
    @sunithabommareddy9830 Жыл бұрын

    👍

  • @lakshmipraturi2436
    @lakshmipraturi24366 ай бұрын

    Super sister

  • @nafeestabbu9050
    @nafeestabbu905011 ай бұрын

    👍👍💯💯

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 Жыл бұрын

    Supers sister vizag

  • @jpjayin5888
    @jpjayin58886 ай бұрын

    Video is good I am from Mumbai

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Жыл бұрын

    Chala kashtam makosam meeru chestu chupincharu asalu pindi vantalu chese tappudu chala concentration avasaram ayina maa kosam chupincharu idi

  • @atchutaprabhala355
    @atchutaprabhala3559 ай бұрын

    చాలా కష్టం చే య టం

  • @kalarsindia3033
    @kalarsindia3033 Жыл бұрын

    నిజమైన కొలతలతో చక్కగా నేర్పిస్తున్నారు..మీకు ఆర్డర్ ఇస్తే చేసిస్తారా

  • @sreenivasulu.y9950
    @sreenivasulu.y9950 Жыл бұрын

    👌👌

  • @anushakanaparthy3713
    @anushakanaparthy3713 Жыл бұрын

    Wow!!! super andi👌👌👌

  • @VenkyNaidu-hm7rr
    @VenkyNaidu-hm7rr Жыл бұрын

    Good recipes

  • @KrishnaVeni-rb9ic
    @KrishnaVeni-rb9ic Жыл бұрын

    Pappu chekodilu chupinchandi

  • @gokulsai3099
    @gokulsai3099 Жыл бұрын

    Mee papidi super chala kastapadalandi

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli46606 ай бұрын

    We are with you amma..

  • @crazyammu9001
    @crazyammu9001 Жыл бұрын

    Great

  • @bollavaramharideep9653
    @bollavaramharideep965311 ай бұрын

    👌👌👌👌👌

  • @jayalakshmichintalapudi3049
    @jayalakshmichintalapudi3049 Жыл бұрын

    Nice

  • @crazyammu9001
    @crazyammu9001 Жыл бұрын

    ❤❤❤❤❤❤

  • @sunitharamesh4656
    @sunitharamesh4656 Жыл бұрын

    అవునండీ నేను అడిగాను

  • @srinivasaraogubbala7029
    @srinivasaraogubbala7029 Жыл бұрын

    ❤️❤️❤️🙏🙏🙏అక్క 🙏🙏🙏🙏😘

  • @suhasinid1198
    @suhasinid1198 Жыл бұрын

    🙏💐👏👏👌👌👍👍💐🙏

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Жыл бұрын

    Happy women's day Amma

  • @sbtsundari276
    @sbtsundari276 Жыл бұрын

    Eluru. Dt. DTL mandal. Pagidigudem

  • @VenkyNaidu-hm7rr
    @VenkyNaidu-hm7rr Жыл бұрын

    Akka

  • @tadepallysunilkumar1986
    @tadepallysunilkumar1986 Жыл бұрын

    నిజామాబాద్ జిల్లా తెలంగాణ

  • @thulasilakshmi3808
    @thulasilakshmi3808 Жыл бұрын

    నెల్లూరు

  • @emchillaragallura
    @emchillaragallura Жыл бұрын

    VN app lo editing cheyyandi watermark radhu andhulo best editing app adhi

  • @ysvlogs7529
    @ysvlogs7529 Жыл бұрын

    Guntur

  • @naveen.TPM-
    @naveen.TPM- Жыл бұрын

    Vammo chala kastam andi...

  • @chiktlladevi9503
    @chiktlladevi9503 Жыл бұрын

    Only chengapinditho chesukovacha

  • @Uchiha_killer310
    @Uchiha_killer310 Жыл бұрын

    Please make nalla halva

  • @vijayaparasa5398
    @vijayaparasa5398 Жыл бұрын

    gattipapidi elachayali cheppandi

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq Жыл бұрын

    Ei latidipoortygachupisitanebagaarthmautundi

  • @atchutaprabhala355
    @atchutaprabhala3559 ай бұрын

    కొం టే న యమ్

  • @sitamahalakshmi800
    @sitamahalakshmi800 Жыл бұрын

    Ammo chala kastum

  • @amireddykrishnareddy8439
    @amireddykrishnareddy8439 Жыл бұрын

    Tq

  • @naveenanaidu3301
    @naveenanaidu3301 Жыл бұрын

    చాలా బాగా చేసారు మేడం 👍

Келесі