చెకోడి తయారీ విధానం బియ్యప్పిండి చెకోడి తయారీ స్వీట్ షాప్ లో చెకోడి ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు

Тәжірибелік нұсқаулар және стиль

#చెకోడి #బియ్యప్పిండి చెకోడి #మైదా చెకోడీ
వెంకటలక్ష్మి పలనాటి రుచులు చెకోడి తయారీ విధానానికి వాడిన పదార్థాలు బియ్యప్పిండి మైదా వాము మంచినీరు నూనె ఉప్పు ఫుడ్ కలర్ వాడాము చేయించడానికి ఆయిల్ కూడా వాడాము కరివేపాకు చెకోడీకి మిషన్ వాడాను ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను

Пікірлер: 72

  • @chnagaparvathi9565
    @chnagaparvathi956514 күн бұрын

    వెంకటలక్ష్మి గారు మీరు చాలా కష్టపడతారండి మీ కష్టానికి దేవుడు తప్పనిసరిగా ఫలితం ఇస్తాడు

  • @palanatiruchulu

    @palanatiruchulu

    14 күн бұрын

    థాంక్యూ అండి

  • @revathikalvapalle4473

    @revathikalvapalle4473

    12 күн бұрын

    ​@@palanatiruchuluOm in Om

  • @ranemmagattu9030

    @ranemmagattu9030

    10 күн бұрын

    ,​@@palanatiruchulu

  • @sivaprasad4786

    @sivaprasad4786

    5 күн бұрын

    Akka thadi biyapu pinda podi biyama

  • @vijjiamuly4740
    @vijjiamuly474012 күн бұрын

    అమ్మో ఇంత కష్టం😮😮

  • @PurnaKishore-bd6lf
    @PurnaKishore-bd6lf8 күн бұрын

    హలో వెంకటలక్ష్మి అక్క మీకు చాలా థాంక్స్ అక్క నేను ఎప్పటినుంచో చెకోడీలు చేద్దామని నేర్చుకోవాలని అనుకున్నాను కానీ ఈరోజు మీ వీడియో చూసి నేర్చుకున్న నాకు ఈ వీడియో చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు

  • @madhavikatta2969
    @madhavikatta296914 күн бұрын

    కలర్ బదులు నేను కూడా పసుపు వేస్తాను వైజాగ్ మాధవి

  • @annapoornaannapoorna9278
    @annapoornaannapoorna927815 сағат бұрын

    Sodi lekunda Baga chepparu

  • @pallaviigk9986
    @pallaviigk998614 күн бұрын

    Nice andi thank you so much for sharing this recipe

  • @ramanadhadurga4288
    @ramanadhadurga428813 күн бұрын

    Nenu chesanu chala baga vachayi.

  • @pallaviyadagiri4232
    @pallaviyadagiri423214 күн бұрын

    అమ్మ చాలా బాగా చేశారు

  • @ST-dt7wf
    @ST-dt7wf11 күн бұрын

    Chala baga chupincharu super

  • @goureddivysu4892
    @goureddivysu489214 күн бұрын

    Amma chala baga chesaru

  • @jayasreepuppala2481
    @jayasreepuppala248114 күн бұрын

    Hard working women.

  • @puttimaneesha9431
    @puttimaneesha943111 күн бұрын

    Supar my favorite😊❤

  • @g.l.saradaappari8822
    @g.l.saradaappari882212 күн бұрын

    బాగుంది

  • @srilasyapriyananduri3474
    @srilasyapriyananduri347414 күн бұрын

    బావుంది లక్ష్మి గారు 👍

  • @prameelak5998
    @prameelak59987 күн бұрын

    లక్ష్మీ గారు మీరు చాలా బాగా చేసారండి

  • @AppariSrujani
    @AppariSrujani6 күн бұрын

    Thanks andi

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi61769 күн бұрын

    Supper akka

  • @saradaraavi3414
    @saradaraavi341414 күн бұрын

    Super

  • @sujathamallampati2279
    @sujathamallampati227910 күн бұрын

    👌👌💐

  • @vinoda14
    @vinoda1413 күн бұрын

    చకోడీ 👌👌👌👌

  • @padmap6177
    @padmap617714 күн бұрын

    బాగుందమ‌్మ

  • @vodhurisridevi6722
    @vodhurisridevi672213 күн бұрын

    Entha kasta paduthunnavu thalli God bless you nana

  • @priyankaganji5370
    @priyankaganji537014 күн бұрын

    Amma memu maida Pindi vadamu biyyapindi ledha edhaina pinditho chakodilu chesi chupisthara

  • @JyothiVuyyuri
    @JyothiVuyyuri8 күн бұрын

    Hardwork

  • @rajeswaris7824
    @rajeswaris782414 күн бұрын

    😊👌

  • @flowers8575
    @flowers857514 күн бұрын

    నైస్

  • @SanthoshEeti
    @SanthoshEeti9 күн бұрын

    👌🙏

  • @SrimaniPonnada-on3tt
    @SrimaniPonnada-on3tt14 күн бұрын

    😋👌

  • @Sowmya_sai
    @Sowmya_sai12 күн бұрын

    👍👌🏻👌🏻

  • @nithyavenky9820
    @nithyavenky982014 күн бұрын

    Soo nice Andi Hard Work Take Care 👍👍🙏

  • @shekharragilla
    @shekharragilla11 күн бұрын

    చిన్న చైకోడీ మసీన్ లభించును

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj14 күн бұрын

    నైస్ వెంకటలక్ష్మి garu

  • @NaniNani-xl5gj

    @NaniNani-xl5gj

    14 күн бұрын

    రిప్లై ఇవండీ కామెంట్స్ కి

  • @MLakshmi-fr6nr
    @MLakshmi-fr6nr10 күн бұрын

    Nenu e chegodilu chesanu baga gulla ga vachae oil kuda ekkuvaga lagae

  • @pathrigopikrishna7863
    @pathrigopikrishna786314 күн бұрын

    అవును అమ్మ మీరు హోటల్ స్టైల్ పాపడా చేయండి

  • @karrarupavihana9228
    @karrarupavihana922810 күн бұрын

    Chala Baga chesaru kani aa patrali manchivi vadandi . vedio choosevallaki Baga anipinchadu

  • @Anusha8710
    @Anusha871014 күн бұрын

    Akka chakodilu శనగ పిండి తో chyocha చేస్తే process video చేయండి plz

  • @palanatiruchulu

    @palanatiruchulu

    14 күн бұрын

    మీరు తెలుగులో పెడితే నేను రిప్లై ఇస్తాను ఇంగ్లీష్ నాకు అయితే అర్థం అవ్వదు

  • @Anusha8710

    @Anusha8710

    14 күн бұрын

    @@palanatiruchulu చేగోడిలు శనగ పిండితో చేయ్యవచా చేస్తే వీడియో ఒకటి చేయండి అక్క

  • @chareethgaming2827
    @chareethgaming282714 күн бұрын

    Like done sis subscribe chesa channel nee nice explain

  • @SangatiVenkatareddy
    @SangatiVenkatareddy14 күн бұрын

    Hi

  • @ChandraK-ec3vx
    @ChandraK-ec3vx14 күн бұрын

    Chakodeelu. Oilveyya gane payla taayani bayam

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi61769 күн бұрын

    Bhiyyapindhi vallu fresh ga pattistharu mida pindhi kuda jailed pattinde vestharu

  • @jaahnavivallabhaneni3811
    @jaahnavivallabhaneni381110 күн бұрын

    Vammo too hard sweet shop or business purpose ok

  • @gopireddy5374
    @gopireddy537410 күн бұрын

    O

  • @shekharragilla
    @shekharragilla12 күн бұрын

    Chinna chekodi machine ekkada ammutharu please cheppandi.

  • @bejgamsantosh2114
    @bejgamsantosh211414 күн бұрын

    అమ్మ మీరు చేసే వంటలు ఆ పోయ్యి ఎవరు వేస్తారు మీరు వేయగలరా ఒకవేళ వేస్తే మీరు ఆ వీడియోను అప్లోడ్ చేయగలరు వేసేవారు వేరే ఉంటారా

  • @kjyothsna

    @kjyothsna

    10 күн бұрын

    Drew

  • @user-si8vv8hv8r
    @user-si8vv8hv8r14 күн бұрын

    15 mins lo 1 year ki saripada chakodilu chesaru too fast

  • @vikramansekar7885
    @vikramansekar788511 күн бұрын

    Motham nune lo virigipoindhi

  • @sarojahm3032
    @sarojahm303214 күн бұрын

    కలర్ బదులు పసుపు వేయొచ్చుగాఅమ్మ

  • @palanatiruchulu

    @palanatiruchulu

    14 күн бұрын

    ఆ పసుపు వాడకూడదండి కలర్ ఏ పోయిన పర్లేదు ఏం అవ్వదు

  • @prasad325
    @prasad32514 күн бұрын

    అమ్మ కొంచెం రిప్లై ఇవ్వండి మీరు పెట్టిన వీడియో పప్పు చేగోడీలు అదే కొలతతో చేశాం కానీ నూనె బాగా లాగింది అలాగే పొద్దున చేసినప్పుడు కరకర ఉన్నాయి తెల్లారేసరికి కొంచెం మెత్తబడ్డాయి మొత్తం సళ్లరేక మూత పెట్టాను

  • @palanatiruchulu

    @palanatiruchulu

    14 күн бұрын

    సరిగా వేగ లేదు కాబట్టి మెత్తబడి పోయి ఉంటాయి ఆయిల్ కాక లేకుండా వేసుకుంటే కూడా నూనె పీల్చుకుంది పిండి టైట్ లేకపోయినా నూనె పీల్చుకుంది కొలతలు కరెక్ట్ గా వేసుకుంటే అలా వచ్చి ఉండదు ఏదో తేడా పడి ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది

  • @bhavanatalasila997

    @bhavanatalasila997

    14 күн бұрын

    O​@@palanatiruchulu

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi61769 күн бұрын

    Purugu lu vundde kalam poyindhi evaramma jailed Patti vestha bhagundhu ani pettaru

  • @bejgamsantosh2114
    @bejgamsantosh211414 күн бұрын

    మీరు పిండిని నీళ్లలో వేసేటప్పుడు జల్లెడ పట్టి వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా పురుగులు ఏదైనా ఎగురుతూ వచ్చే పురుగులు వచ్చే అందులో పడి ఉంటాయి కాబట్టి

  • @chinnupasala2198

    @chinnupasala2198

    14 күн бұрын

    Correct andi

  • @ox8521
    @ox85219 күн бұрын

    మైదా బదులు గోధుమపిండి వేయొచ్చా అండి

  • @palanatiruchulu

    @palanatiruchulu

    8 күн бұрын

    వేయకూడదండి

  • @prakashtnl9214
    @prakashtnl921414 күн бұрын

    రసగుల్లా స్వీట్ షాప్ స్టైల్ లో అసలు పెట్టండి

  • @palanatiruchulu

    @palanatiruchulu

    14 күн бұрын

    ఓకే

  • @AmmuduBulla
    @AmmuduBulla14 күн бұрын

    Vestunde chestunde ani matladakandi chirakostundi. Neetiga matladandi.

  • @babjivelamarthi5866
    @babjivelamarthi586612 күн бұрын

    Super

  • @luckychalasani5539
    @luckychalasani55399 күн бұрын

    Super

  • @aneshdoniparti5781
    @aneshdoniparti578113 күн бұрын

    Super

  • @user-hl4oe4zh4v
    @user-hl4oe4zh4v10 күн бұрын

    Super

Келесі