carapabondi making processకరకరలాడే కారం బూందీ తయారీ విధానం సింపుల్గా చేసుకోవచ్చు

Тәжірибелік нұсқаулар және стиль

#కారం బూంది#వెంకటలక్ష్మి పల్నాటి రుచులు#బూంది
కారం బూందీ తయారీ విధానానికి ఆయిల్ సెనగపిండి వాటర్ చనకాయతనాలు కరివేపాకు కారం ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Пікірлер: 226

  • @sunitharavuri397
    @sunitharavuri397 Жыл бұрын

    మీ ఓపిక కీ మీరు చేపిన తీరు 👌👌👏👍

  • @repakasatyavani8562
    @repakasatyavani8562 Жыл бұрын

    ఆళ్ళమీక్చెర్ కూడా చూపించండి అన్ని చాలా బాగా చెపుతున్నారు

  • @user-lp3zm5mp8z
    @user-lp3zm5mp8z28 күн бұрын

    Superga chesaru

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Жыл бұрын

    మీరు చేసే విధానం మి మాట తీరు చాలా బాగుంది అండి

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Жыл бұрын

    మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.

  • @nancharammavelivela
    @nancharammavelivela Жыл бұрын

    వెంకట లక్ష్మీ మీరు చెప్పినట్టే చేశాను అండి సంక్రాంతి కి చేశాను ..చాలా బాగా వచ్చింది బూందీ...థాంక్స్ అండి

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు నాకు ఎప్పుడు అణిగి పోయినట్టు వస్తుండేది ఉప్పు సోడా అన్ని వేసేదాన్ని good లక్ష్మి

  • @nageswararaoponugupati7686

    @nageswararaoponugupati7686

    Жыл бұрын

    Chalabaga chepparu

  • @lakshmisowbhagyavallikalah7772
    @lakshmisowbhagyavallikalah7772 Жыл бұрын

    చాలా మంచి టిపులు చెపుతున్నారు లక్ష్మీ గారు

  • @kiran9986
    @kiran99869 күн бұрын

    So super......

  • @mankinaananthalakshmi6339
    @mankinaananthalakshmi63393 ай бұрын

    Super bagachasaru

  • @lakshmikumarithumpati4899
    @lakshmikumarithumpati48992 ай бұрын

    Super👌

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Жыл бұрын

    చాలా బాగుంది అమ్మ,.🥰🙏🙏🙏👌👌👌👌

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Жыл бұрын

    చాలా మంచి చిట్కా చెప్పారమ్మా

  • @srilakshmi2747
    @srilakshmi2747 Жыл бұрын

    ఈ వీడియో చూసి చేశా బూంది బాగా వచ్ఛింది👌👌👌

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Жыл бұрын

    చాలా ఈజీగా చేసేస్తున్నారు చాలా బాగుంది మీరు మాటకూడా చాలా బాగుంది

  • @Vsg0919
    @Vsg0919 Жыл бұрын

    Akka చాలా బాగా చేశారు

  • @suhasinimareedu7195
    @suhasinimareedu7195 Жыл бұрын

    Super akka baga chesaru

  • @rsivareddy2608
    @rsivareddy2608 Жыл бұрын

    Chala Baga chesaru akka super

  • @kumarir3225
    @kumarir3225 Жыл бұрын

    Baga chesaru amma

  • @nageswari.allada1221
    @nageswari.allada1221 Жыл бұрын

    కారం వేయడం చూపించలేదుబూంది సూపర్ గా చేశారు

  • @varalakshmibhupathi1457
    @varalakshmibhupathi1457 Жыл бұрын

    Super 🤗👌👌👌

  • @lkvarigonda
    @lkvarigonda Жыл бұрын

    చాలా బాగా చెప్పావు తల్లి..

  • @suji.brahmasuji.brahma6027
    @suji.brahmasuji.brahma6027 Жыл бұрын

    కజ్జికాయలు వీడియో తీయండి అక్క

  • @varalakshmi1066
    @varalakshmi10663 күн бұрын

    👏👌💯💯💐

  • @karishnaveniparasa5981
    @karishnaveniparasa5981 Жыл бұрын

    సూపర్ అక్క

  • @psuryakumari5055
    @psuryakumari50556 ай бұрын

    వెంకటలక్ష్మి గారు సూపర్ చేశారండి వెన్నుంట్లో మాకు ఆల్ మిక్చర్ కూడా చేసి చూపించండి మీరు చేసిన ప్రతి వీడియో మేము చూస్తున్న సూపర్ అండి మీరు సూపర్ నిజంగా భవాని అన్ని కూడా చాలా బాగున్నాయండి

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla124110 ай бұрын

    Chala. Bagachesaru👌👌👌

  • @naveenanaidu3301
    @naveenanaidu3301 Жыл бұрын

    Thanks అండి అడగానె వీడియో చేసారు

  • @kanyakumari6542
    @kanyakumari6542 Жыл бұрын

    Chala clear ga cheputhunavu thank you

  • @rajeswaritadiparthi1164
    @rajeswaritadiparthi1164 Жыл бұрын

    Chala baga chepparandi

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu84615 ай бұрын

    చాలా బాగా చేస్తున్నారండీ

  • @damerlajyothi9976
    @damerlajyothi9976 Жыл бұрын

    Super your work

  • @sivakumariparasa4217
    @sivakumariparasa4217 Жыл бұрын

    All mixture kuda chesi chupinchandi Amma...meeru chala Baga cheptunnaru..

  • @namburisriajay7875
    @namburisriajay7875 Жыл бұрын

    Meeru chala bagachesthunaru madhi khammam dist telangana sankrathi ki nuala areshelu petandi pleage

  • @ranik9699
    @ranik9699 Жыл бұрын

    Mee hair super 👌👌 way of presentation good 👌

  • @ramarangolis9563
    @ramarangolis9563 Жыл бұрын

    సూపర్ సిస్టర్ చాలా బాగా చేశారు 🙏👌👌

  • @chandbees7267
    @chandbees7267 Жыл бұрын

    Super madam

  • @shakeelakhanam7071
    @shakeelakhanam7071 Жыл бұрын

    Miru super andi

  • @kollanageswararao7787
    @kollanageswararao7787 Жыл бұрын

    Miru chala bagundali

  • @user-lv4xd9pl7y
    @user-lv4xd9pl7y4 ай бұрын

    వెంకటలక్ష్మి గారు మీరు చాలా బాగా చూపిస్తున్నారు పిండి వంటలు మాది చిన్న స్వీట్ ఈమధ్య పెట్టాను మీ వంటలు చూసి చాలా నేర్చు కుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ పెడతాను చెప్పండి థాంక్యూ వెంకటలక్ష్మి గారు

  • @user-bc7og5ge6e
    @user-bc7og5ge6e4 ай бұрын

    ❤❤❤🎉🎉

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya47074 ай бұрын

    Super amma.thank you.

  • @PadmavatiPothuri
    @PadmavatiPothuri7 ай бұрын

    Me vantalu superb

  • @varalakshmia6458
    @varalakshmia6458 Жыл бұрын

    Super thalli

  • @mahadevsingh6981
    @mahadevsingh698111 ай бұрын

    Perfect 👍

  • @nagamanithota2829
    @nagamanithota2829 Жыл бұрын

    మాకు కూడా అరిసెలు వీడియోకావాలి..

  • @kumarikumari2255
    @kumarikumari2255 Жыл бұрын

    Super sister

  • @sarisirao3645
    @sarisirao36456 ай бұрын

    Chala sunayasamga chesthunnavamma👍👏🙌👌👏

  • @shreeshantreddy6847
    @shreeshantreddy6847 Жыл бұрын

    Super

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 Жыл бұрын

    Congratulations 🎉

  • @nagavenkatalakshmibazaru400
    @nagavenkatalakshmibazaru400 Жыл бұрын

    Super akka

  • @MrMallulu
    @MrMallulu7 ай бұрын

    Chala bagunnavi

  • @maranathabibul9777
    @maranathabibul9777 Жыл бұрын

    Meeru baaga cheptharandi

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali1154 Жыл бұрын

    వెంకటలక్ష్మి. నువ్వు సూపర్ బూందీ శనగపిండి లో ఒకటి బియ్యం పిండి ఒకటి శనగపిండి వెయ్యమన్నారు అలాబాగుండదా తడి బియ్యం పిండి వెయ్యమన్నారు వెయ్యకూడదా

  • @PRASANTHIVALLI
    @PRASANTHIVALLI6 ай бұрын

    Madam super 🎉 recipes

  • @hymaingilela5358
    @hymaingilela5358 Жыл бұрын

    You are doing hard work and looking beautiful

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 Жыл бұрын

    Yr so hard worker

  • @gurajapudurga2855
    @gurajapudurga2855 Жыл бұрын

    అక్క మీద చాలా మంచివారు అడగంగానే పెడుతున్నారు వీడియో

  • @lalithakonikanti1073
    @lalithakonikanti1073 Жыл бұрын

    Nice👌👌

  • @sravanthipanchal5317
    @sravanthipanchal531710 ай бұрын

    Memu chesamu, chala baga vochindi

  • @harrytelugu8590
    @harrytelugu8590 Жыл бұрын

    All mixture kuda cheyandi akka

  • @arunakoppula1596
    @arunakoppula1596 Жыл бұрын

    Thank u sister

  • @chinthalapudisujatha4215
    @chinthalapudisujatha4215 Жыл бұрын

    సూపర్

  • @lavanyakuruba5937
    @lavanyakuruba5937 Жыл бұрын

    Super Akka

  • @Shanthi-jo6pb
    @Shanthi-jo6pb Жыл бұрын

    Chala opikaga chupisthunnaru

  • @family-fun-vlogs
    @family-fun-vlogs Жыл бұрын

    Eroju boondi chesa akka, super ga vachindi. Meeru manchi tips share chesaru andukani easy aindi. Thanks akka alot. Alane laddu, Inka karam gavvalu, theepi gavvalu ela cheyalo chuinchandi

  • @suchithajain9745
    @suchithajain9745 Жыл бұрын

    Super akka meerasalaa👌

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Жыл бұрын

    Super sis 👌👌

  • @umadevipochampalligoparaju6424

    @umadevipochampalligoparaju6424

    8 ай бұрын

    From Texas, USA

  • @hymavathia280
    @hymavathia280 Жыл бұрын

    Baga chestunavu maa all the best maa

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Жыл бұрын

    👌👌🙏

  • @SiddaKuruva
    @SiddaKuruva11 ай бұрын

    Maadhi adoni mi videolu chala baguntai

  • @chintalarani9967
    @chintalarani99678 ай бұрын

    ❤ love you akka madi khammam bundi chesina vidanam good akka

  • @lkvarigonda
    @lkvarigonda Жыл бұрын

    హైదరాబాద్ నుండి చూస్తున్నా

  • @ushaphilip921
    @ushaphilip9216 ай бұрын

    Very nice. Boondi

  • @sonumurali4652
    @sonumurali4652 Жыл бұрын

    అక్కా 🙏 అనంతపురం నుండి . నాది ఫస్ట్ వ్యూ.

  • @besthakarthik8057

    @besthakarthik8057

    Жыл бұрын

    Atp

  • @jayantiallur9409
    @jayantiallur9409 Жыл бұрын

    Mee vedios anni chala bagunnayi. Very good luck. HAPPY NEW YEAR .

  • @dhassain7095
    @dhassain7095 Жыл бұрын

    👌👌

  • @swethakotipalli6141
    @swethakotipalli6141 Жыл бұрын

    Karam chinna vullipaya jeelakarra anni mix patti kalapala

  • @BujjiBujji-io5ur
    @BujjiBujji-io5ur5 ай бұрын

    చాలా బాగా చేస్తునారు అక్క బాగా అర్థం అవుతున్నాయి మీ వీడియోస్

  • @allrounder_godavari
    @allrounder_godavari Жыл бұрын

    అరిసెలు తయారీ వీడియో పెట్టండి

  • @user-gz2ez3lm4c
    @user-gz2ez3lm4c Жыл бұрын

    బందర్ హల్వా వీడియో పెట్టండి

  • @kumarir3225
    @kumarir3225 Жыл бұрын

    👍👍👍

  • @changalchandrakala988
    @changalchandrakala98811 ай бұрын

    Lakshmi garu maa chinaapudu schools daggara bandipina kobbari achuluga undevi taste chala baguntundi epudu akada kanbadatledu meeku teliste chupinchandi

  • @MadhubabuMacherla
    @MadhubabuMacherla5 күн бұрын

    .memu karmpudi factory nunchi chushunam meru challa bags chestunaru

  • @besukantesawarao6607
    @besukantesawarao6607 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @madhu9g
    @madhu9g Жыл бұрын

    Nice

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI3111 ай бұрын

    👌👍🙌

  • @arunasarees9493
    @arunasarees9493 Жыл бұрын

    Bellam mitai chupinchandi.

  • @srinivasaraogubbala7029
    @srinivasaraogubbala7029 Жыл бұрын

    👌👌👌👌🙏

  • @sarithamantena6612
    @sarithamantena6612 Жыл бұрын

    Akka ni video kosam vatigu

  • @nagamaninaidu9122
    @nagamaninaidu9122 Жыл бұрын

    👌🏼👌🏼

  • @pendekantisreelatha9434
    @pendekantisreelatha9434 Жыл бұрын

    🙏🙏🙏

  • @venkataramana1415
    @venkataramana14154 ай бұрын

    మీరు చేసిన ఐటమ్స్ అన్నీ చూసి నేర్చుకున్న

  • @mugithagovindarao1005
    @mugithagovindarao100510 ай бұрын

    👌👌👌🎉

  • @prasannapassion5100
    @prasannapassion5100 Жыл бұрын

    Kajjikayalu chupinchandi

  • @rajinduri4681
    @rajinduri4681 Жыл бұрын

    Chepandi chla Baga chestunaru

  • @sonumurali4652
    @sonumurali4652 Жыл бұрын

    నాదే ఫస్ట్ కామెంట్ అక్క మీ వీడియోలు సూపర్. సంక్రాంతికి అరిసెలు తయారీ వీడియో పెట్టండి అక్క. 👌👌👌🙏🙏🙏.

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 Жыл бұрын

    Madam yu can prepare items at home and supply to nearest kirana shops if yu can

  • @VijayaLakshmi-fo3oy
    @VijayaLakshmi-fo3oy Жыл бұрын

    All mixture kavali vedio cheyyandi.

  • @sarithaj9584
    @sarithaj9584 Жыл бұрын

    Ariselu chupinchandi please

Келесі