ravaladdu ‌ రవ్వ లడ్డు తయారీ విధానం సింపుల్ గా రెడీ అయిపోయింది

Тәжірибелік нұсқаулар және стиль

#రవ్వ లడ్డు#రవ్వ లడ్డు తయారీ విధానం#వెంకటలక్ష్మి పలనాటి తిచ్చులు
రవ్వ లడ్డు తయారీ విధానానికి గోధుమ రవ్వ పంచదార నెయ్యి యాలకుల పొడి జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి పాలు వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయటం మొబైల్ ఒక మైక్ వాడాము

Пікірлер: 129

  • @MounikaparamedicalCollege2023
    @MounikaparamedicalCollege2023 Жыл бұрын

    నేను పల్లి పకోడి చేసాను, ఇది చాలా బాగుంది. నేను చేసాను, ఇంతకు ముందు నేను ఆ ఐటమ్‌ను ఎండు మిర్చి పొడితో ప్రయత్నించాను, అది చెడ్డది. ధన్యవాదాలు వెంకటలక్ష్మి గారు

  • @balatripurasundarikanuri5579
    @balatripurasundarikanuri5579 Жыл бұрын

    మీరు రోజు రోజుకీ ఎంతో బాగా చెప్తున్నారు , మొదటి వీడియోకీ దీనికీ తేడా చూస్కోండి , మీరు ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి అవ్వాలని మనసారా కోరుకుంటూ ...

  • @VeeramaniBheesetti-ss2bt

    @VeeramaniBheesetti-ss2bt

    10 ай бұрын

    Meru chala kastapadutunnru

  • @mupparajuvenkatesh5642

    @mupparajuvenkatesh5642

    4 ай бұрын

    😢

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Жыл бұрын

    ఈసారి నేను రవ్వ లడ్డు చేస్తే మీ పద్ధతిలో చేస్తాను వెంకట లక్ష్మి గారూ. మీరు చేసే విధానం కూడా చాలా బాగుంది

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Жыл бұрын

    రవలడ్డు అంటే బొంబాయి రవ్వ నేనండి.మేము కూడా రవ్వ లడ్డే అంటాం. మీరు చెప్పే విధానం చేసే విధానం చాలా ఇష్టం మాకు. బాగా చెబుతారు . మీరు చాలా కష్ట పడి చేస్తారమ్మా అన్నీ . మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నా

  • @psuryakumari5055
    @psuryakumari50557 ай бұрын

    వెంకటలక్ష్మి గారు ఎంత సింపుల్ గా చేసారండి మీరు సూపర్ మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం అండి మీరు చేసిన ప్రతి వీడియో నేను చూస్తున్నానండి మా పిల్లల కోసం నేను వండుతానండి ప్రతి వంటకం చాలా బాగుంది నాకు తెలియనివి ఎన్నో రకాలు మీకు థాంక్స్ అండి

  • @Santhiszonehd
    @Santhiszonehd Жыл бұрын

    రోజూ వంటా చేస్తు మీరు కష్టంమీద విడియోస్ చేయడం నిజంగా చాలా మోటివేషన్ అందరికి..మీ విడియోస్ అన్నీ లైక్స్ కొడుతున్న..వీడియోస్ కూడా యాడ్ స్ తో సహా చుస్తున్న..మీరు ఇంకా గొప్ప పోసిషన్ కి చేరుకొనండి.. మీ కష్టం మిమ్మలిని త్వరలోనే సొంత షాపు యజమాని చెస్తుందని ఆశిస్తున్నాను..

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Жыл бұрын

    మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం.

  • @arunaswamy7984
    @arunaswamy7984 Жыл бұрын

    Chala baga chesthunnarandi. Elanti videos inka chala cheyyalani manaspurthiga korukuntunna.

  • @gollakotidivyagangarasmi127
    @gollakotidivyagangarasmi127 Жыл бұрын

    Chala kasta padutunnaru melanti vallani suport cheyyali

  • @yasaswinikrishna749
    @yasaswinikrishna749 Жыл бұрын

    బాగా చేశారు అండి

  • @samathasam1520
    @samathasam1520 Жыл бұрын

    మీరు చెప్పిన చేకోడిలు చేశాను సూపర్ గా వచ్చాయి అక్క

  • @unicelizabeth6242
    @unicelizabeth624210 ай бұрын

    Superb vantalu👌

  • @madhavimateti9755
    @madhavimateti9755 Жыл бұрын

    మీ సేటు గారికి ధన్యవాదములు

  • @annapurnajinkala5978
    @annapurnajinkala5978 Жыл бұрын

    Super akka bhale chesaaru

  • @ismartpadma376
    @ismartpadma376 Жыл бұрын

    మీరు ఎంత బాగా వంటలు చేస్తున్నారండి సూపర్

  • @budidanageswari6865
    @budidanageswari6865 Жыл бұрын

    మీరు chalabaga maku అర్ధం అవుతుంది miku danyavadalu laxmi garu

  • @jhansilakshmiyalavarthi5050
    @jhansilakshmiyalavarthi5050 Жыл бұрын

    Chala bagachastunaruchabuthunaru

  • @prameelauba1347
    @prameelauba1347 Жыл бұрын

    ఈరోజే నేను మీ వీడియోస్ చూసాను చాలా బాగా చెబుతూ మంచిగా చేస్తున్నారు

  • @akunuri4576
    @akunuri4576 Жыл бұрын

    Meru chesena chekkalu try chesanu super ga vaccahayee

  • @sudharanipallempati786
    @sudharanipallempati786 Жыл бұрын

    చాలా. బాగా చేశారు👌

  • @kotilingalamaheshbabu8186
    @kotilingalamaheshbabu8186 Жыл бұрын

    Ma intlo vallu Meru cheppinavidhamga ravvaladdu chesaru Superga vachae tq sister

  • @muramallsuryaprabha6879
    @muramallsuryaprabha6879 Жыл бұрын

    Me kids chaala lucky. anni food items chaala baga chesthunnanru amma . Sugar lekunda bellam tho Edina sweet 7 days undela cheyyandi amma meeku telistey

  • @namavarapuchinna1147
    @namavarapuchinna1147 Жыл бұрын

    Super akka

  • @maheshwarikopalli5375
    @maheshwarikopalli5375 Жыл бұрын

    V nice

  • @arunaviriyala5955
    @arunaviriyala5955 Жыл бұрын

    అన్ని పిండివంటలు చాలా బాగా చేస్తున్నారు ఎవురండి మీది

  • @kavurirathanakumari7134
    @kavurirathanakumari7134 Жыл бұрын

    Wow Super 👌 👌👌

  • @ShaikAsia-gp2rn
    @ShaikAsia-gp2rn Жыл бұрын

    సూపర్ అక్క 💐💐👌👌

  • @telugutechshorts5653
    @telugutechshorts5653 Жыл бұрын

    Super👌👌👌 akka

  • @lakshmivarma183
    @lakshmivarma1834 ай бұрын

    Baga chese chupisthunnaru

  • @gowrigowri4729
    @gowrigowri4729 Жыл бұрын

    Very nice voice super

  • @naveenanaidu3301
    @naveenanaidu3301 Жыл бұрын

    Super madam 👍

  • @padmap6177
    @padmap61775 ай бұрын

    చాలా బాగుందమ‌్మ

  • @swaathisanthu9942
    @swaathisanthu9942 Жыл бұрын

    Meru super Amma chala kastapadatharu alage videos kuda estam ga chestharu super Amma meru

  • @Srilakshmi-ms9pw
    @Srilakshmi-ms9pw6 ай бұрын

    Venkatalakshmi garu merante chala abimanam me vantalanni chusthanu chala baguntae meru entakastapadataru mevaru ame chestaru meri kastapadatunnaru

  • @sadikhasadikha9299
    @sadikhasadikha9299 Жыл бұрын

    Super Akka

  • @yamunaakireddy6782
    @yamunaakireddy6782 Жыл бұрын

    Wow nice 👌 Andi

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Жыл бұрын

    Akka monna nenu adigaanu tnq Soooooooomuch Akka

  • @rukminimarepally9250
    @rukminimarepally92503 ай бұрын

    Maadi Hyderabad andi venkatalakxmi garu miru super women onti chetho chestaru great anni video’s chusanu total snacks ki like ehanu

  • @MariamMariam-ot1es
    @MariamMariam-ot1es10 ай бұрын

    Miku like kotali Anni chala kaseta padi chasi chupesethunandhu thanks Ando❤

  • @kattisyamaladevi8952
    @kattisyamaladevi8952 Жыл бұрын

    Very.good

  • @kushikatta9075
    @kushikatta9075 Жыл бұрын

    Nice 👌

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES Жыл бұрын

    Super andy 👍

  • @laxmiadari6336
    @laxmiadari6336 Жыл бұрын

    Mi videos chusthe antha ega anipisthindhi good explan

  • @b.s.manyamrtc3717
    @b.s.manyamrtc3717 Жыл бұрын

    Super ma

  • @manjulakathi3592
    @manjulakathi3592 Жыл бұрын

    Very nice

  • @srishtulalitharamalakshmi2784
    @srishtulalitharamalakshmi2784 Жыл бұрын

    Super

  • @msb12213
    @msb12213 Жыл бұрын

    Hi akka yesterday I am preparing palli pakodi it comes very well taste super tq for sharing akka

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 Жыл бұрын

    sugar paakam patti cheste avi inka baguntai and easy ga boll cheyachu

  • @k.anuradha2305
    @k.anuradha2305 Жыл бұрын

    Nice andi ...

  • @ankithsirishateluguchannel
    @ankithsirishateluguchannel Жыл бұрын

    Online lo ఫోన్ పెట్టుకునే స్టాండ్ ఉంటది కొనుక్కోండి ఒకరితో అవసరం ఉండదు చాలా తక్కువ రేట్ కి వస్తుంది.Tripod అని అంటారు..

  • @annarapu_uday
    @annarapu_uday Жыл бұрын

    👌👌👌

  • @chevurisatyakumari6920
    @chevurisatyakumari6920 Жыл бұрын

    Veyenchina nuvvulu vesina chala baavutay

  • @parveenbhanu8685
    @parveenbhanu8685 Жыл бұрын

    Super madam

  • @vishnumurthy3264
    @vishnumurthy3264 Жыл бұрын

    paravaledhu mi voice bhagaane Vundhi clearega ardha mayyelaaga Cheputhunnaaru thanks

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Жыл бұрын

    👌👌👌👌👌

  • @bavishyanagasreeps4010
    @bavishyanagasreeps4010 Жыл бұрын

    Hi madumyerojey first chusa Baga nachindi nd subscribe kuda cheysanu madu

  • @bollavaramharideep9653
    @bollavaramharideep9653 Жыл бұрын

    👌

  • @avvaruradhika5038
    @avvaruradhika5038 Жыл бұрын

    superga chesaru..chala easy methodlo...thanq so much andi

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 Жыл бұрын

    Venkata la my garo chalabaga chesaro ma intlo pakamto ishta padataro okasari chooyinchandi

  • @sandeepjreddy63
    @sandeepjreddy635 ай бұрын

    Very nice❤

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 Жыл бұрын

    Super super super super

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Жыл бұрын

    You’re a hardworking women! Love your videos!!

  • @noname-hn1fc
    @noname-hn1fc Жыл бұрын

    Wow👌tq

  • @sonumurali4652
    @sonumurali4652 Жыл бұрын

    అక్క మొదటి వ్యూ నాదే అనంతపూర్ 👌👌👌👌👌🙏🙏🙏.

  • @besthakarthik8057

    @besthakarthik8057

    Жыл бұрын

    Atp

  • @user-bc7og5ge6e
    @user-bc7og5ge6e4 ай бұрын

    ❤❤❤

  • @sowjanyaadvocate396
    @sowjanyaadvocate396 Жыл бұрын

    మీరు మాట్లాడే పద్దతి బాగుంటుంది.

  • @g.lakshmidurgag.lakshmidur607
    @g.lakshmidurgag.lakshmidur607 Жыл бұрын

    Hi amma ma vuoru mangalagiri nenu mi vidose chustunna

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 Жыл бұрын

    Nice Sister.

  • @p.srimani.3147
    @p.srimani.3147 Жыл бұрын

    😃😋👌👌👌👌

  • @nagamanithota2829
    @nagamanithota2829 Жыл бұрын

    పల్లీల అచ్చు కూడా చూపించండి.. ప్లిజ్....

  • @sruthichandrika4120
    @sruthichandrika4120 Жыл бұрын

    Wow

  • @rukminimarepally9250
    @rukminimarepally92503 ай бұрын

    Kadai vediga untundi kada miru ala pattukuntaru naku tension ga untundi lakxmi garu me voice baguntundi

  • @ushasreespacelioness8754
    @ushasreespacelioness87548 ай бұрын

    🎉🎉🎉

  • @Mamatha999
    @Mamatha99925 күн бұрын

    Bellam tho palu lekunda chesi choopinchandi.

  • @karumanchiabdulla725
    @karumanchiabdulla725 Жыл бұрын

    Nenu కూడ ealaganei chistanu

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 Жыл бұрын

    Radha😊😊❤

  • @abhinav8875
    @abhinav88754 ай бұрын

    Kagikayalu nilva vo mna krisipiga vomdali chupinchandi

  • @knpadmaja2283
    @knpadmaja2283 Жыл бұрын

    Sooooper

  • @savithri48
    @savithri48 Жыл бұрын

    Wow but adding hot milk it is very easy to make laddu

  • @mallabaghyamahalakshmi6243
    @mallabaghyamahalakshmi6243 Жыл бұрын

    Akka memu kobbari koru vesi chsthamu.

  • @rajeswaris7824
    @rajeswaris7824 Жыл бұрын

    👏🙏👌😊

  • @Punarviprashasthivolgas246
    @Punarviprashasthivolgas246 Жыл бұрын

    షుగర్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చా

  • @bhagyalaxmibuddha8304

    @bhagyalaxmibuddha8304

    Жыл бұрын

    Chesukovachu

  • @amruthakumari1644
    @amruthakumari1644 Жыл бұрын

    Madam kobbari cutting kakunda sannaga koorukunte bhavuntundemo anukuntunnanu.ala cheste ela untundhi cheppandi.

  • @kadimpatibhagyalakshmi6573
    @kadimpatibhagyalakshmi6573 Жыл бұрын

    Hii akka

  • @kumarir3225
    @kumarir3225 Жыл бұрын

    Baga chesaru akka

  • @satyajyothsna1782
    @satyajyothsna1782 Жыл бұрын

    Munduga mi sate ki dhanyvadalu

  • @omvicookingchannel
    @omvicookingchannel Жыл бұрын

    ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మేము కొంచెం డిఫరెంట్ గా చేస్తాము ఈ పద్దతి కూడా బాగుంది చాలా బాగా చేశారు మీరూ 👌👍

  • @bharathigangavajula9951

    @bharathigangavajula9951

    Жыл бұрын

    అవునండీ నేనైతే పంచదార పాకం పట్టి రవ్వ లడ్డు చేస్తా పాలు వాడను. పాకం పట్టి చేస్తే చాలా రోజులు నిలవ ఉంటాయి

  • @bhargavibaru9779
    @bhargavibaru9779 Жыл бұрын

    Rava lo sugar vesi milk vesi laddu kattaru sugar kalisipothundha andi.

  • @user-ci4pf4hn8g
    @user-ci4pf4hn8g5 ай бұрын

    Where is your Shop venkatalakshmi

  • @eswarikumari1143
    @eswarikumari1143 Жыл бұрын

    Memu sugarnu podicheci vestamu

  • @bheemaarjuna6212
    @bheemaarjuna6212 Жыл бұрын

    Palu vesthe charojulu untaya

  • @renammamucchatluandvlogs1867
    @renammamucchatluandvlogs1867 Жыл бұрын

    Chala opikagaa chestunnaru

  • @padmakatari8423
    @padmakatari84238 ай бұрын

    Sugar pakamtho ravvladdu chupinchu amma

  • @abhinav8875
    @abhinav887513 күн бұрын

    Akka bundi ballam kalipi achu vay...

  • @gowrigowri4729
    @gowrigowri4729 Жыл бұрын

    Super. Madam

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Жыл бұрын

    అమ్మ మీది ఏ ఊరు పిండివంటలు ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటారా కొంచెం తెలియజేయండి అమ్మ మొబైల్ నెంబర్ ఉంటే చెప్పండి

  • @user-wt1vb8kc7k
    @user-wt1vb8kc7k Жыл бұрын

    Neyyilo ravvato pachi kobbari koru kuda vesi veyinchi panchadara pakam lo vesi cheste chala baguntai

  • @robert7414
    @robert7414 Жыл бұрын

    ఏమండీ.. .మామిడి ఆవకాయ (50) కాయలు పచ్చడి తయారీ చుపీంచ౦డీ

  • @lakshmirama3809
    @lakshmirama3809 Жыл бұрын

    Hi adi na Peru kuda venkatalakshmi raichur karnataka

  • @user-lx9vn1jt7p
    @user-lx9vn1jt7p Жыл бұрын

    1:29

Келесі