మైసూర్ పాక్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. Mysure park easy ga ready ga chasukovachu.

Тәжірибелік нұсқаулар және стиль

#వెంకటలక్ష్మి పలనాటి రుచులు#మైసూర్ పాక్ #పలనాటి మైసూర్ పాక్ ఈరోజు తయారీ విధానానికి ఏమేమి వాడామంటే ఆయిల్ సెనగపిండి యాలకుల పొడి ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Пікірлер: 2 100

  • @monabotinagajyothi8931
    @monabotinagajyothi893110 ай бұрын

    Your process is good and helpfull video తాడిపత్రి

  • @lalithaeturi302
    @lalithaeturi302 Жыл бұрын

    నేను హైదరాబాద్ లో ఉంట మా,మీ వంటలు,మీ స్పీడ్,మీ సమయస్పూర్తి కి జోహార్

  • @user-jr5qc2tk9l
    @user-jr5qc2tk9l7 ай бұрын

    Challa bhagundhi

  • @GangunaiduBoddeda
    @GangunaiduBoddeda5 ай бұрын

    హాయ్ అండి నా పేరు జయలక్ష్మి మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అరబ్బు పాలెం మరి చాలా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు చెప్పింది చూసి మేము మడత కాజా చేగోడీలు తయారు చేసాం ఆ రెండు కూడా చాలా బాగా వచ్చాయి

  • @mylavarapuvenkatarangaiah9352
    @mylavarapuvenkatarangaiah9352 Жыл бұрын

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. సంతోషం. చంద్రకళ, హైదరాబాద్

  • @samathamanda4051

    @samathamanda4051

    Жыл бұрын

    m.samatha kamareddy

  • @girijakumari5029

    @girijakumari5029

    Жыл бұрын

    Super

  • @sukanyaskitchen2502

    @sukanyaskitchen2502

    Жыл бұрын

    మేము ఒఃగోలు నుంచి మెసేజ్ చేస్తున్నాను

  • @ratnakumari7396

    @ratnakumari7396

    Жыл бұрын

    Ratnakumari , Gannavaram

  • @vishalakshiakula8330

    @vishalakshiakula8330

    Жыл бұрын

    Superb 👌👌

  • @dayasagar503
    @dayasagar503 Жыл бұрын

    మీరు చేసే విధానం వివరించే విధానం అరర్థమయ్యేరీతిగా ఉన్నది. నెల్లూరునుండి.Thank u very much.

  • @srilakshmikommuri8066

    @srilakshmikommuri8066

    Жыл бұрын

    Guntur dachepallì

  • @jayareddy5973

    @jayareddy5973

    Жыл бұрын

    Challa great meeru Anni bagaunai memu Hyderabad andi

  • @krishnakumarilanka5665

    @krishnakumarilanka5665

    Жыл бұрын

    Bb

  • @krishnakumarilanka5665

    @krishnakumarilanka5665

    Жыл бұрын

    Hu

  • @lakshmib6850
    @lakshmib6850 Жыл бұрын

    Hyderabad ❤ బాగా చేస్తున్నారు very usefull to all TQ

  • @AmmuVlogs1234
    @AmmuVlogs1234 Жыл бұрын

    Chala bagundi simple ga

  • @perrajucsv5204
    @perrajucsv5204 Жыл бұрын

    చాలా బాగా చెప్తున్నారు.బాగా అర్థం అవుతోంది.God bless u.

  • @puttasaritha1574

    @puttasaritha1574

    10 ай бұрын

    Hi andi

  • @nagababunagam
    @nagababunagam Жыл бұрын

    మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి వేలంకటలక్ష్మి గారు, గాజువాక నుండి అనంతలక్ష్మి 👍👍👍👍👍👍👍

  • @TheBlockPrinters
    @TheBlockPrinters9 ай бұрын

    Excellent, chekkalu meeru cheppinatte chesanu chala Baga vachhayi.thank you

  • @padmapavan8914
    @padmapavan8914 Жыл бұрын

    Meeru chala baga explain chesthunnaru hyd

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 Жыл бұрын

    మీరు చేసి చూపిన పద్దతి చాలా బాగుంది. ధన్యవాదములు

  • @bhagyalaxmi205

    @bhagyalaxmi205

    Жыл бұрын

    మీరు చెప్పిన పద్ధతి చాలా బాగా నచ్చింది

  • @ratnakumarityada6262
    @ratnakumarityada6262 Жыл бұрын

    మీరు బాగా అర్థం అయ్యేలా చూపిస్తున్నారు ధన్యవాదాలు

  • @sumathireddy9842
    @sumathireddy9842 Жыл бұрын

    Meru, Anni Vantakalu bags chstunnaru Baga chupistunnaru Andhariki Ardhamayyela Thayari Vidhanam, Cheppadam bagundhi

  • @mulachinni7492
    @mulachinni74924 ай бұрын

    మీరు చేసే వంటలు చూస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారు, చెబుతున్నారు 👌tq

  • @ultimategayatri
    @ultimategayatri Жыл бұрын

    సూపర్ 👍

  • @nethalastella6655

    @nethalastella6655

    Жыл бұрын

    God bless you

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 Жыл бұрын

    మాది నెల్లూరు మీ వీడియోలు చూస్తున్నాను నా భార్య వాళ్ళ ది మాచర్ల ఆమె పల్నాటి ఆమె మీ వంటలు చాలా బాగా చెపుతున్నారు 👌👌👌

  • @laxmis9500

    @laxmis9500

    Жыл бұрын

    Maadi USA

  • @madhepallisrilakshhme7403

    @madhepallisrilakshhme7403

    Жыл бұрын

    మాది రాజమండ్రి

  • @satyajanaki7970

    @satyajanaki7970

    Жыл бұрын

    Hi

  • @santhah2725

    @santhah2725

    10 ай бұрын

    ఈ రో జె నేను మీ వీడియోను చూశాను. నేను బెంగళూరు నుండి.

  • @lakshmimohan639
    @lakshmimohan639 Жыл бұрын

    వెంకట లక్ష్మి గారు నేను ఢిల్లీ నుండి చూస్తున్నాను. చాలా బాగా చూపిస్తున్నారు... చాలా సంతోషంగా ఉంది..నేను మీరు చూపించిన చెక్కలు చేసాను , కాజా నిలువుగా కట్ చేసి, సులువుగా.చేశారు, అమెరికాలో చూసి మీ ఈ వంటలు, అక్కడ చేసాను, అందరికి నచయి.... కొబ్బరి తో ఏమైనా చూపించ గలరు

  • @swapnagorla6181
    @swapnagorla6181 Жыл бұрын

    Nice doing recipe s

  • @PHANEENDRAKISHORE
    @PHANEENDRAKISHORE Жыл бұрын

    చాలా బాగుంది ఇంకా చాలా మంది కి చేరుకుంటోంది

  • @enosbandi8867

    @enosbandi8867

    Жыл бұрын

    We are from Kurnool

  • @9703530077

    @9703530077

    Жыл бұрын

    👌

  • @nlannapurna
    @nlannapurna Жыл бұрын

    మీరు చేస్తుంటే చూసే వాళ్లకు చాలా సులువుగా అనిపించచ్చు కానీ ఒక్కళ్ళే అంత పెద్ద పెద్ద వంటలు చేస్తూ, చాకచక్యంగా మాట్లాడ్డం మీకున్న అద్భుతమైన నైపుణ్యాలు 🙏🏻 - మెల్బోర్న్, ఆస్ట్రేలియా మీ వీడియోలు ఖండాలు దాటుతున్నయి, మీకు మా శుభాకాంక్షలు 👍🏻

  • @chvenkateswararao2111

    @chvenkateswararao2111

    Жыл бұрын

    Yery nice gudívada

  • @padmaguniganti694
    @padmaguniganti694 Жыл бұрын

    Chala baga chesanrandi

  • @sivakumariparasa4217
    @sivakumariparasa4217 Жыл бұрын

    Chala Baga cheptunnaru Amma meeru..tnq for sharing this video...

  • @beemak2015
    @beemak2015 Жыл бұрын

    చాలా బాగుంది సంతోషం అయింది కర్ణాటక మండ్య లో వునాము

  • @kokondahimavathihimavathi3573

    @kokondahimavathihimavathi3573

    Жыл бұрын

    Super

  • @vijayasree2952
    @vijayasree2952 Жыл бұрын

    మీ వీడియో గుంటూరుదాకా వచ్చింది 😀

  • @vijayasree2952

    @vijayasree2952

    Жыл бұрын

    Ok

  • @bhaskarg7179
    @bhaskarg7179 Жыл бұрын

    మేము ఖమ్మం నుండి, ధన్యవాదాలు మీరు చాలా గ్రేట్,బాగా చేస్తున్నారు

  • @kamalakumariguntaka6557
    @kamalakumariguntaka6557 Жыл бұрын

    Chala vivaranga cheputunnaru thanks kamala Hyderabad

  • @swarajyam_d4119
    @swarajyam_d4119 Жыл бұрын

    All best for your channel 👏.. Many more recipes for Christmas 🎄

  • @sivarajv8166
    @sivarajv8166 Жыл бұрын

    మేడమ్ మాది భీమవరం ఇంత వివరంగా ఎవరూ చెప్పలేదు మీకు ధన్యవాదాలు.

  • @dsmadhavi3629
    @dsmadhavi3629 Жыл бұрын

    మీరు చెప్పిన విధంగా నేను చేసాను చాల బాగ వచ్చింది లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు నేను ఉప్పల్ నుండి అండి

  • @DurgaDevi-pp8ji
    @DurgaDevi-pp8ji Жыл бұрын

    వెంకటలక్ష్మి గారూ మేము బెంగుళూరు నుండి మీ me videos follow chestunam, meeru excellent ga explain chestunaru, you are really great person, and good hardworking women, hatsoff

  • @jeevakumarimandru5258
    @jeevakumarimandru5258 Жыл бұрын

    చాలా బాగా చేశారు

  • @pendyalasridevi1882

    @pendyalasridevi1882

    Жыл бұрын

    Meeru chala baga chestunnaru Memu Hyderabad nundi choostunnamu Meeru chala baga abhivruddi chendutaru Baga mee business lo dabbulu sampadistaru Indulge sandeham ledu

  • @kurmaatchutamba3041

    @kurmaatchutamba3041

    Жыл бұрын

    Me voore special s .pettande madam

  • @kurmaatchutamba3041

    @kurmaatchutamba3041

    Жыл бұрын

    Vizag,akp

  • @ksrinivas3300
    @ksrinivas3300 Жыл бұрын

    Too good 🌷🙏

  • @gayathriy7661

    @gayathriy7661

    Жыл бұрын

    Super akka

  • @kalyanasundari1933

    @kalyanasundari1933

    Жыл бұрын

    Good job all the best maadi CHITTOOR andi

  • @mamatha_official1547
    @mamatha_official154711 ай бұрын

    హాయ్ అడి మీరు చేపిన విధానం బాగుంది 👌👌మమత మహబూబ్ నగర్

  • @suchethakorati6811
    @suchethakorati6811 Жыл бұрын

    Chala Baga chesaru andi👌

  • @govardhanchityala7451
    @govardhanchityala7451 Жыл бұрын

    We liked your recipes , your process of making dishes is excellent 👌🏻, thank you we are from warangal

  • @vskumari7656

    @vskumari7656

    Жыл бұрын

    I am from kakinada meetu super amma

  • @AdhikariHarika
    @AdhikariHarika Жыл бұрын

    Don't worry good job 👏

  • @sitavasa8972

    @sitavasa8972

    Жыл бұрын

    మీరు వంటలు బాగా చేస్తున్నారు చాలా బాగా అర్థం అవుతున్నాయి గాడ్ బ్లెస్స్ యు

  • @hr.vijayaraghavanmdacu7399
    @hr.vijayaraghavanmdacu73994 ай бұрын

    Superb andi memu try chesamandy baga vachindhi thanks

  • @sekhar7430
    @sekhar7430 Жыл бұрын

    లక్ష్మి, వెరీ గుడ్. ట్రై చేస్తాము. మీరు చాలా ట్రైనడ్ చెఫ్ లాగ చెబుతాను తున్నారు. అల్ the బెస్ట్. మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఆర్డర్ ఇస్తాము బెంగళూరు నుండీ.

  • @thallapellisrikanth6561
    @thallapellisrikanth6561 Жыл бұрын

    చాలా వివరంగా చెప్తున్నారు...నేర్చుకునే వారికి చాలా ఉపయోగ పడతాయి అమ్మ... మాది ఆసిఫాబాద్ అమ్మ

  • @devanandaprabhakararao7340

    @devanandaprabhakararao7340

    Жыл бұрын

    P

  • @shaikathikabee5581
    @shaikathikabee5581 Жыл бұрын

    .అమ్మ బాగా చెప్తున్నారు సూపర్

  • @lakshmidevi4971

    @lakshmidevi4971

    Жыл бұрын

    హాయ్, aek

  • @lakshmidevi4971

    @lakshmidevi4971

    Жыл бұрын

    అక్క మీరు మైసూర్ పాక్ బాగా చేస్తారు మాది అనంతపురం డిస్టిక్ కా

  • @hemahealthawareness9920
    @hemahealthawareness9920 Жыл бұрын

    👌chala baga ardham ayyettu chebutunnaru tq vizag

  • @arunakumari2185
    @arunakumari2185 Жыл бұрын

    Chalabaga chesaru Hyderabad

  • @nitinbalasubramanyam1407
    @nitinbalasubramanyam1407 Жыл бұрын

    చాలా బాగా అర్ధం అవుతుంది మేడమ్ మీరు చెప్పేది మాది హైదరాబాద్

  • @VijayaLakshmi-vc6mz
    @VijayaLakshmi-vc6mz Жыл бұрын

    బాగా చెప్పరు చల్లారాక కట్ చేస్తే వస్తాయా అండి వేడి మీద కట్ చెయ్యాలి అనుకుంటున్న వైజాగ్

  • @SailuP-zv6zs
    @SailuP-zv6zs3 ай бұрын

    ముందునుండి చుస్తున్నా ము మీ వంటివన్నీ ఫాలో అవుతున్న ము మాఊరు మందడం🎉

  • @LakshmiPriyaDarsiniBathina
    @LakshmiPriyaDarsiniBathina10 ай бұрын

    మేము వుండేది సామర్లకోట చాలా బాగా చెప్తున్నారు మీరు

  • @iamgeethareddy
    @iamgeethareddy Жыл бұрын

    మాది కేరళ అమ్మ 😍

  • @NirmalaSA
    @NirmalaSA Жыл бұрын

    All the best Venkatalakshmi👍

  • @ramalakshmi5611
    @ramalakshmi5611 Жыл бұрын

    Too good I tried chekkalu its come out v..well tq Venkatalakshmi garu

  • @sreenuthadam9840
    @sreenuthadam9840 Жыл бұрын

    Miru chala bhaga chesunnaru chalabhaga vivarisunnaru

  • @I...am...Iyan...
    @I...am...Iyan... Жыл бұрын

    I'm from TADEPALLIGUDEM and VISAKHAPATNAM . Im a hotel management student . By seeing ur videos I'm trying to prepare sweets I appreciate you 🤗😊

  • @manjud2148

    @manjud2148

    Жыл бұрын

    Chala bagundi ghee to kuda cheste ilage vastunda

  • @manjud2148

    @manjud2148

    Жыл бұрын

    Hyderabad nundi

  • @myfavoritechocolate9705

    @myfavoritechocolate9705

    Жыл бұрын

    USA nunchi

  • @tarajuvva6572
    @tarajuvva6572 Жыл бұрын

    Very nice😍 Thank you for sharing, keep it up 💜 from USA

  • @konaseema1436

    @konaseema1436

    Жыл бұрын

    Amlapyra

  • @venkatalakshmi7284

    @venkatalakshmi7284

    Жыл бұрын

    Super

  • @venkatalakshmi7284

    @venkatalakshmi7284

    Жыл бұрын

    Vizag

  • @nomeshreddy6357

    @nomeshreddy6357

    Жыл бұрын

    Super

  • @psaraswati1303

    @psaraswati1303

    Жыл бұрын

    Super chala bagundhi

  • @nakkamanjula7730
    @nakkamanjula7730 Жыл бұрын

    చాలా సులభంగా చేస్తున్నారండి వెరీ నైస్

  • @sudhaparimala3723
    @sudhaparimala3723 Жыл бұрын

    నువ్వు చేసిచూపించేవిధానంచాలాబాగుంటుంది.రమాదేవి..గుంటూరు

  • @geethalakshmi113
    @geethalakshmi113 Жыл бұрын

    I am from Chennai. I like your hard work and also your videos. You are doing it very well. All the very best wishes ma. Ohm Sairam 🙏🙏

  • @ramadevi3745

    @ramadevi3745

    Жыл бұрын

    Meeru chala baga chesi chupisthunnaru madhi Vijayawada

  • @VijayaKumari-zj8ee
    @VijayaKumari-zj8ee Жыл бұрын

    అందరికి అర్ధం అయ్యేలా చెపుతున్నారు 🙏🙏🙏🙏🙏

  • @lathakothapally8013
    @lathakothapally8013 Жыл бұрын

    Super Lakshmi bagundi

  • @acharyulustp2213
    @acharyulustp2213 Жыл бұрын

    Chala baga tayaruchesaru. Very good.

  • @meenakshichinna3444
    @meenakshichinna3444 Жыл бұрын

    Meeru chala simple ga chypparu thank you

  • @vijayalakshmireddy2749
    @vijayalakshmireddy2749 Жыл бұрын

    Chala baga chestunnaru maadi nandyalandi

  • @suneenarne422
    @suneenarne4225 ай бұрын

    లక్ష్మి గారు, ఒంగోలు నుండి , I like u r videos lot. Tnq so much for your tasty recipes

  • @arunakumari7897
    @arunakumari7897 Жыл бұрын

    Vijayawadanuchi...Meeru...chalabagachebuthunaru..Tq

  • @radhikadanturti9866
    @radhikadanturti9866 Жыл бұрын

    Your way of doing is Mysore'pok is good experience.

  • @RajendarKumar-fe7zc
    @RajendarKumar-fe7zc Жыл бұрын

    బాగుంది చాలా బాగున్నాయి మేషుర్ పక్🙏 రాజేందర్ ముదిరాజ్ హైదరాబాద్

  • @anithamerugu2597
    @anithamerugu2597 Жыл бұрын

    బాగా చూపించారు మేము చేసి చూస్తాం మాది హనుమాన్ జంక్షన్

  • @mandava.sharadha226
    @mandava.sharadha226 Жыл бұрын

    Chala simple ga chesaru

  • @kkumari9758
    @kkumari9758 Жыл бұрын

    Chala baga cheppaaaru superrrrr

  • @youtubeaccount0794
    @youtubeaccount079410 ай бұрын

    Eemadhyane mee video okati choosanu ..appatinunchi varusaga annee choosestunna .. monna thokkuduladdu chesaanu..baaga ruchiga vachhindi ..thank you sister meeru chala baaga chebutoo chestunnaru .. I am from Hyderabad ..

  • @sukumarisubhashan1976
    @sukumarisubhashan1976 Жыл бұрын

    Chala Baga chestunnarandi very good nenu watch chestunnanu Mee vedio s thanq

  • @venkatadeepika-lw7fk
    @venkatadeepika-lw7fk Жыл бұрын

    Miru chalabaga chesthunnaru

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli768511 ай бұрын

    Super sweet old vantakam Mysore paak

  • @gopimovva2161
    @gopimovva2161 Жыл бұрын

    ❤😊సూపర్ ఉంది తెనాలి

  • @babibabi1956
    @babibabi1956 Жыл бұрын

    మీరు చేసే విధానం చెప్పె పద్దతి చాలా బాగుంది మాది కాకినాడ జిల్లా వొమ్మంగి

  • @rangavarjulasheshanjaneyaa4937
    @rangavarjulasheshanjaneyaa4937 Жыл бұрын

    చాలా బాగా చూపిస్తున్నారు

  • @nagamanimantha4778
    @nagamanimantha477811 ай бұрын

    Chalabaga explain chesaru thanks Amma Vizag

  • @kalavathiainapuram7625
    @kalavathiainapuram7625 Жыл бұрын

    Meru chala baga chesthunnaru vantalu super madi pargi andi

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 Жыл бұрын

    Chala.vivaranga.cheputunnaru.tq.telangana.manchiryal.jilla

  • @ankemBalasankar
    @ankemBalasankar10 ай бұрын

    మేం మాది గుంటూరు మీరు చేసే విధానం చాలా బాగుంది

  • @saraswathidevi9283
    @saraswathidevi9283 Жыл бұрын

    Super amma baagaa chestunnaru alaage chepthunnaru

  • @bherhanabhotlavenkateshwar3556
    @bherhanabhotlavenkateshwar3556 Жыл бұрын

    Excellent, chala bhagundi

  • @srilathamokkapati7508
    @srilathamokkapati7508 Жыл бұрын

    మాది ఏలూరు నుండి చూస్తున్నాము. సోది లేకుండా చాలా బాగుంది మీ తయారీ విధనం

  • @Baba-tx4rm
    @Baba-tx4rm Жыл бұрын

    Suppr,bagachasaru,kaluyaya

  • @marthahildasidhanthapu6516
    @marthahildasidhanthapu651611 ай бұрын

    Venkata. Lakshmi. Garu. Meeru. Chese. Vantalanni. Chala bagunnai

  • @cgvn3500
    @cgvn3500 Жыл бұрын

    మీరు చాలా బాగా చెబుతున్నారు మంచిగా అర్థమవుతున్నాయండీ

  • @divvydivvy7484
    @divvydivvy748411 ай бұрын

    బహరేన్ నుండీ చాల బాగుంది చంద్రకళ

  • @user-qj1th7cm2v
    @user-qj1th7cm2v11 ай бұрын

    Chaĺa baga cheptunnaru very nice

  • @ramalakshminidamarthi7989
    @ramalakshminidamarthi7989 Жыл бұрын

    Chala easy ga Baga chesaru. కొలతలు కుడబాగాచెప్పారు. ఎక్కువ చెయ్యాలంటే భయపడే వారికి చాల సులువు గా అర్ధమయెట్లు చెప్పారు. థాంక్స్. నేను హైదరాబాద్ నుండి చూసాను

  • @sumathis1974
    @sumathis1974 Жыл бұрын

    Super ga chesthunnaru chala bagundhi

  • @bsprakasarao3596
    @bsprakasarao3596 Жыл бұрын

    సూపర్ గా చేసారు. హైదరాబాద్

  • @venkataparameswarimeesala4202
    @venkataparameswarimeesala420211 ай бұрын

    Chala baaga chepparu

  • @user-dc1hs9od9z
    @user-dc1hs9od9z7 ай бұрын

    Baga chestunnaru super Tirupati

  • @yashaswini818
    @yashaswini818 Жыл бұрын

    Chala baga chestunnaru, chelur, anuradha🥰

  • @gnanichannel3953
    @gnanichannel3953 Жыл бұрын

    Ye vantaina avaleelaga chesthunnaru 👌👍🙌🥳God bless you hyd

  • @prasunapaluru5605
    @prasunapaluru5605 Жыл бұрын

    లక్ష్మి నేను ఈరోజు మీ వీడియోలో చూపించిన విడిగా అరిసెలు చేసా చాలా బాగా వచ్చాయ్ మది తిరుపతి జిల్లా వెంకటగిరి

  • @kalangimalleswari4192
    @kalangimalleswari419211 ай бұрын

    Baga cheptunnaru v.Lakshmi garu. Ongole

  • @pushpavathi3697
    @pushpavathi3697 Жыл бұрын

    Chala bagundi. Chandrakala garu.

  • @ultimate_cook_jaya5948
    @ultimate_cook_jaya5948 Жыл бұрын

    baga explain chesaru thank you

  • @padma2648
    @padma2648 Жыл бұрын

    Baga chepthunnaru Madi హైదరాబాద్

Келесі