malpuri tayari vidhanu inter college మాల్ పూరి తయారీ విధానం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు

Тәжірибелік нұсқаулар және стиль

#మాల్ పూరి తయారీ#వెంకటలక్ష్మి పలనాటి రుచులు
#మాల్ పూరి
మాల్ పూరి తయారీ విధానం మైదా వాడాను యాలకుల పొడి పంచదార ఈ వీడియో షూట్ చేయడం ఒక మైక్ ఒక మొబైల్ వాడాను ఒక ఆయిల్ కూడా వాడాను

Пікірлер: 221

  • @durgabhavanichandrabhatla8394
    @durgabhavanichandrabhatla8394 Жыл бұрын

    మీరు బరువైన బాండీలను అంత సునాయాసంగా దించుతూ కూడా చక్కగా తయారీ విధానం చెపుతున్నారు. మీ వీడియోలకు వ్యూస్ పెరిగి మీకు మంచి ఆదాయం రావాలని మనసారా కోరుకుంటున్నాను 👍

  • @palanatiruchulu

    @palanatiruchulu

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ మీ అందరి ఆదరాభిమానాలు నన్ను ఇలా నిలబెడుతున్నాయి

  • @saradatelugu7032
    @saradatelugu7032 Жыл бұрын

    లక్ష్మీ గారు మీరు ఎంత అలవోకగా వంట చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత మందికి పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉన్నాము అండి మీకు

  • @meera9904
    @meera9904 Жыл бұрын

    థాంక్యూ సో మచ్ లక్ష్మీ గారు మీరు కొత్తగా ఛానల్ పెట్టిన ఎంతో చక్కగా మాకు అర్థం అయ్యేలాగా చెప్తున్నారు.మీ ఛానల్ ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి బెల్ బటన్ కూడా నొక్కాను అండి గమనించగలరు థాంక్యూ మీరు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మాకు ఒక శ్రేయోభిలాషిగా మారాలని కోరుకుంటున్నాను

  • @anandkumargulla1057

    @anandkumargulla1057

    Жыл бұрын

    Mmmm

  • @prasadaraobellamkonda224

    @prasadaraobellamkonda224

    Жыл бұрын

    లక్ష్మిగారు మీరు చేసే విదానం చాలా నచ్చింది థాంక్స్.

  • @bharathigangavajula9951

    @bharathigangavajula9951

    Жыл бұрын

    అవునమ్మా

  • @srinivasareddy1416

    @srinivasareddy1416

    Жыл бұрын

    23,

  • @laxmivinakoti8795

    @laxmivinakoti8795

    Жыл бұрын

    👌👌👌

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Жыл бұрын

    ఎంత బాగా చెపుతున్నారండి ఇలా ఎవ్వరు చెప్పినట్టు లేరు అనుకుంటున్నా 🙏🙏🙏👌

  • @anuradhasuriboyina6505
    @anuradhasuriboyina6505 Жыл бұрын

    చాలా చక్కగా చూపిస్తున్నావమ్మ

  • @anushakattoju4041
    @anushakattoju4041 Жыл бұрын

    మీరు చెప్పిన విధానం మాకు బాగా అర్థమవుతుందండి థాంక్యూ లక్ష్మి గారు

  • @kalyanipydimarri3545
    @kalyanipydimarri3545 Жыл бұрын

    లక్ష్మీగారు చాలా బాగున్నాయండి మీరు చేసే అన్ని ఐటమ్స్ బాగున్నాయి చాలా కష్టపడుతున్నారు దాని వెనుకే ఫలితం ఉంటుంది

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Жыл бұрын

    ఎంత ఓపిక వెంకట లక్ష్మి గారూ. చాలా చక్కటి నైపుణ్యం ఉంది మీకు. థాంక్యూ అమ్మా

  • @prasadbvsr5252
    @prasadbvsr5252 Жыл бұрын

    మేము చేసాము మేడం మీరు చెప్పినట్టుగా బాగా వచ్చాయి .మీరు చాల చక్కగా అందరికి అర్ధం చేసుకొనేట్టుగా చెప్పుతారు మీవి చుసె మేము ట్రై చేస్తాము .బాగా వస్తాయి .thak u.

  • @tomriddle8766

    @tomriddle8766

    Жыл бұрын

    Very good amma

  • @srivanigraphics3004
    @srivanigraphics300411 күн бұрын

    మీ వీడియోలకు వ్యూస్ పెరిగి మీకు మంచి ఆదాయం రావాలని మనసారా కోరుకుంటున్నాను

  • @nagamanithota2829
    @nagamanithota2829 Жыл бұрын

    హాయ్ అండి, మా బాబుకి చాలా ఇష్టం నేను ట్రై చేస్తాను .. చాలా వివరంగా చెప్పారు థాంక్యూ సో మచ్ మీ ఛానల్ ఇంకా లో మరిన్ని వీడియో చేయాలని కోరుతున్నాను...

  • @nagamaniramanadham9606
    @nagamaniramanadham9606 Жыл бұрын

    Super 👌 👍

  • @sonumurali4652
    @sonumurali4652 Жыл бұрын

    ఆక్కొ నువు సూపర్. వీడియో చాలా బాగా చేశారు 👌👌👌👌.

  • @sunitharamesh4656
    @sunitharamesh4656 Жыл бұрын

    చాలా బాగా చేస్తున్నారు మేడమ్

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 Жыл бұрын

    దాదాపు సగం వీడియో తరువాత నుండీ వాయిస్ చాలా లోగా వచ్చింది . ఇటువంటివి కూడా గమనిస్తూ వుండమ్మా . నువ్ చెప్తున్న విధానం చాలా బాగున్నదమ్మా అస్సలు వంటలు రాని పిల్లలకు కూడా అర్ధమయ్యేలా బాగా క్లారిటీగా చెప్తున్నావు . చెగోడీలు & చెక్కలు రెండు వీడియోలు చూశాను ఇది మూడవ వీడియో . నైస్ వీడియోస్ . ఆల్ ద బెస్ట్ 👍 .

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Жыл бұрын

    నేను మీ సబ్ స్కైబర్ నే. 👍👍👍👍👌👌

  • @baddaashok244
    @baddaashok244 Жыл бұрын

    మాల్ పూరీ తయారీ, వీడియో బాగుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా.

  • @bmaheshwari7
    @bmaheshwari7 Жыл бұрын

    అక్క చాలా బాగా చెప్పారు. కానీ మధ్యలో పెట్టి మాల్చారు కదా అది ఎలాచేలో చెప్పండి

  • @klpalamarri69palamarri50
    @klpalamarri69palamarri50 Жыл бұрын

    చాల, చాల బాగ చేశారు లక్ష్మి గారు.

  • @umadevikuchibhotla1241
    @umadevikuchibhotla124111 ай бұрын

    Chala sunayasamga. Chestunnaru. Super. Andi👌👌

  • @sirisha4478
    @sirisha4478 Жыл бұрын

    Very nice 👍💐 excellent work

  • @tanikellavaralakshmi5227
    @tanikellavaralakshmi522711 ай бұрын

    Venkata Lakshmi garu Meru chala vidamarachi cheputhunnaru chala bagundi

  • @vijaybhaskar802
    @vijaybhaskar802 Жыл бұрын

    Lakshmi..garu .chalabaga chebuthunnaru. TQ.

  • @paletisrinivasarao3300
    @paletisrinivasarao3300 Жыл бұрын

    Super akka chala simple ga chestunnaru

  • @padmasreenethala4844
    @padmasreenethala4844 Жыл бұрын

    Superb akka asalu yeppudu chudaledhu chala baga chesaru thank you nenu try chestha

  • @vobilivijaya8007
    @vobilivijaya8007 Жыл бұрын

    Super andi chala clarity ga chabutunaru👌👌👌👌👌👌👌👌👌👌

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 Жыл бұрын

    Nice 👍👍💯💯

  • @umakishore600
    @umakishore600 Жыл бұрын

    Hi Lakshmi kothaga chanal petinanduku shatosham ni kastani ki palitam vastundi gad bless you

  • @blessyoyborugadda9577
    @blessyoyborugadda9577 Жыл бұрын

    Chala clear ga chepthunnaru venkata Lakshmi garu thank you very much andi

  • @maghuvacollectionclothingb8737

    @maghuvacollectionclothingb8737

    Жыл бұрын

    .

  • @imadhusudhanarao561
    @imadhusudhanarao561Ай бұрын

    బాగా చేస్తున్నారు

  • @fareedafareeda2800
    @fareedafareeda2800 Жыл бұрын

    Thanks Laxmi garu chala baga artam ayyela cheptunnaru me vedios suppr 👍

  • @biggbossbaby1462
    @biggbossbaby1462 Жыл бұрын

    Chala baaga chaptunnaru

  • @sobharani4435
    @sobharani4435 Жыл бұрын

    Chala chakkaga cheputhunnaru madam

  • @seshasai6849
    @seshasai6849 Жыл бұрын

    బాగుంది

  • @Rajihomebaker
    @Rajihomebaker Жыл бұрын

    Tq so much. Mee videos maalu chala help avuthayi🙏

  • @leelakumari8930
    @leelakumari8930 Жыл бұрын

    Chala chakkaga వివరంగా చెపుతున్నారు

  • @lakshmikanthsharma2994
    @lakshmikanthsharma2994 Жыл бұрын

    Chala baga chesthunnaru Anni sweets anthe kakunda manchiga explain chesthunnaru . God bless you inka manchi vantalu maaku chupinchali meeru.

  • @swapnalavudiya7856
    @swapnalavudiya7856 Жыл бұрын

    Super good tasty food

  • @LakshmiDevi-dc1qc
    @LakshmiDevi-dc1qc Жыл бұрын

    Venkat Lakshmi gaaru👌👌 super. Hyd

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu84616 ай бұрын

    చాలా బాగా చెప్తున్నారు

  • @bhagyavathibonagiri6093
    @bhagyavathibonagiri6093 Жыл бұрын

    Baga chepparu.tq

  • @vijayab1663
    @vijayab1663 Жыл бұрын

    Chala.baga.cheputunnaru

  • @rohinimulukutla8157
    @rohinimulukutla8157 Жыл бұрын

    Chala baga cheptunnaru vivaramga, tq so mych, god bless you, meeru entho piki ravalani korukuntunna

  • @sunkaridivya3784
    @sunkaridivya3784 Жыл бұрын

    Chala superb ga chestunnaru best of luck

  • @tangellaramanimani2968
    @tangellaramanimani2968 Жыл бұрын

    చాలా బాగా చేశారు చెప్పారు మా

  • @vijayalakshmilingineni6634
    @vijayalakshmilingineni6634 Жыл бұрын

    Super andi,chala baga chepparu

  • @swarnagowri4565
    @swarnagowri4565 Жыл бұрын

    Baga chestunnaru lakshmi.

  • @lakshmis5662
    @lakshmis5662 Жыл бұрын

    Lakshmi garu Your presentation is Excellent. From: S.Varalakshmi Miyapur, Hyderabad

  • @bandarunarasimharaju5316

    @bandarunarasimharaju5316

    Жыл бұрын

    🎉 CE

  • @juttadasitalakshmi1572
    @juttadasitalakshmi1572 Жыл бұрын

    Meeru chala chakkaga simple ga cheputunnaru tq from kothavalada

  • @naveenkumar-ht2ct
    @naveenkumar-ht2ct Жыл бұрын

    Namastha amma meru chala chapathu unnaru yala chayali anadhi Your hard working women amma Nenu Bangalore nuchi amma

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 Жыл бұрын

    Good presentation

  • @sarathg5113
    @sarathg5113 Жыл бұрын

    Super job 👍

  • @sunithatalluri482
    @sunithatalluri482 Жыл бұрын

    Super lakshmi

  • @marygantiyada
    @marygantiyada Жыл бұрын

    Goodpresentation

  • @zareenabegum8217
    @zareenabegum8217 Жыл бұрын

    Vantalu super lakshmi gaaru

  • @divyadhathri4006
    @divyadhathri4006 Жыл бұрын

    Chala Baga chupincharandi thq

  • @umakrishna1319
    @umakrishna1319 Жыл бұрын

    Super chesinaru akka

  • @jahnavinelavala2535
    @jahnavinelavala2535 Жыл бұрын

    Miru chala bagacheputhunaru TQ

  • @tadi.dhanalakshmitadi.dhan227
    @tadi.dhanalakshmitadi.dhan2276 ай бұрын

    verygood👍

  • @lalitakonikanti7371
    @lalitakonikanti7371 Жыл бұрын

    Nice👌🏼👌🏼

  • @velagaramakrishna569
    @velagaramakrishna569 Жыл бұрын

    Super Lakshmi Garu

  • @drakshayanigrandhi6503
    @drakshayanigrandhi6503 Жыл бұрын

    Very good vantalu chala bagunnaye

  • @drakshayanigrandhi6503

    @drakshayanigrandhi6503

    Жыл бұрын

    Guntur

  • @satyabaisani3052
    @satyabaisani3052 Жыл бұрын

    Hard work lady 🙏👍

  • @madhuchennupati6680
    @madhuchennupati6680 Жыл бұрын

    Meeru super madam

  • @anapupavani4110
    @anapupavani4110 Жыл бұрын

    Super andhi Manchi Verity "s chupistunnaru Naa Peru Pavani Madi. Rajahmundry.

  • @moulanashaik6384
    @moulanashaik6384 Жыл бұрын

    Super to your video

  • @ramprasad9594
    @ramprasad9594 Жыл бұрын

    Chala bagudhi

  • @geethareddy2293
    @geethareddy2293 Жыл бұрын

    Meeru great

  • @battulabtr7721
    @battulabtr7721 Жыл бұрын

    Chala Baga chabutunnaru sister

  • @lalithakonikanti1073
    @lalithakonikanti1073 Жыл бұрын

    Nice👌

  • @srikavitha3088
    @srikavitha3088 Жыл бұрын

    Very tasty recipe

  • @ratnakumarisunkara1188
    @ratnakumarisunkara1188 Жыл бұрын

    Good explanation 👌👍

  • @moulanashaik6384
    @moulanashaik6384 Жыл бұрын

    Super to your video aaka

  • @rupakalamendu235
    @rupakalamendu23511 ай бұрын

    Lakshmi gaaru meeru chese vantalani baaguntunaai maadi hyderabad

  • @samrajyamkarlapudi5631
    @samrajyamkarlapudi5631 Жыл бұрын

    సూపర్ లక్ష్మి గారు బాగా చేస్తున్నారు

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Жыл бұрын

    Very very Good thalli

  • @gopimovva2161
    @gopimovva2161 Жыл бұрын

    సూపర్

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Жыл бұрын

    Super andi

  • @nakkalapallisreevani9067
    @nakkalapallisreevani9067 Жыл бұрын

    Wow 👌akka

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 Жыл бұрын

    V nice tq Madam

  • @magantilakshmi6153
    @magantilakshmi6153 Жыл бұрын

    Super andi👍

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 Жыл бұрын

    Very nice 👍👌👌👌👌👌👌

  • @lakshmidevi8988
    @lakshmidevi8988 Жыл бұрын

    Thanks 🙏❤️

  • @nagavardhinithalluri3578
    @nagavardhinithalluri3578 Жыл бұрын

    Super

  • @kavithabachina14
    @kavithabachina14 Жыл бұрын

    Chirala nunchi super

  • @shaikjanbi9545
    @shaikjanbi9545 Жыл бұрын

    Super 👌

  • @padmavathy5770
    @padmavathy5770 Жыл бұрын

    I subscribed your channel from Anantapur easy process lo chupistunnaru

  • @priyak2487
    @priyak2487 Жыл бұрын

    Very nice

  • @jaswantho62002
    @jaswantho62002 Жыл бұрын

    వెంక ట లక్ష మిగారు. మీకు ధన్య వాదములు. మా కు మ న్సి. వ న్ ట లు గు రి న్ చిచే ప్పినా న0దుకు మి కు కృ తజ్ఞ తలు

  • @NirmalaSA
    @NirmalaSA Жыл бұрын

    Super 👍

  • @sitaramarajuchekuri8625
    @sitaramarajuchekuri8625 Жыл бұрын

    Nice recipe madam. Curry recipes kuda cheyyandi madam

  • @bhuvankarthik5554
    @bhuvankarthik5554 Жыл бұрын

    Thank you so much andi

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 Жыл бұрын

    సూపర్ అక్క

  • @mvs9699
    @mvs9699 Жыл бұрын

    Very nice 👍

  • @sitamahalakshmikankatala5144
    @sitamahalakshmikankatala5144 Жыл бұрын

    Super super ❤️❤️❤️

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 Жыл бұрын

    Cnala baga chesharoo laxmigaru

  • @sundaripamisetty425
    @sundaripamisetty425 Жыл бұрын

    Super akka

  • @vvijayalakshmi493
    @vvijayalakshmi493 Жыл бұрын

    Super Medan

  • @chiruguda71
    @chiruguda71 Жыл бұрын

    Super Amma

  • @rajeshmeghana8821
    @rajeshmeghana8821 Жыл бұрын

    Akka kova yela cheyalo cheppandi .meeru chala Baga explain chesthunnaru thnx akka

Келесі