Kala jamun gulab jamun గులాబ్ జాము కోవా తో తయారు చేసిన పర్ఫెక్ట్ కొలతలతోటి కాలజ్జామున్
Тәжірибелік нұсқаулар және стиль
#గులాబ్ జాము #కాల జాములు #వెంకటలక్ష్మి అలనాటి రుచులు
గులాబ్ జామున్ అండ్ కలాబ్ జామున్ కు వాడిన పదార్థాలు పాలు పంచదార యాలకుల పొడి బేకింగ్ పౌడర్ వంటసోడా మైదా వాటర్ సుజీ రవ్వ ఆయిల్
Пікірлер: 39
Chala kashtapadthunaru amma....god bless you.....
631👍 done Nicely prepared & neatly presented👌
Super first time vintunam
Hai లక్ష్మి గారు ఈ వీడియో కోసమే చూస్తున్నాను క్లారిటీగా చెప్పారు
super video ❤👌
Chalabaga cheputhunaru meru
Baga chepthunnaru
Very good
Good 👌
Super amma
😂👍super
మంచి మంచి స్వీట్స్ ఎలా చేయాలో, అర్థం అయ్యేట్టు చూపిస్తున్నావు. దవ్యవా దాలు
@palanatiruchulu
3 ай бұрын
థాంక్యూ అండి
బొంబాయి రవ్వ అమ్మ కరెక్ట్ గానే చెప్పారు తెల్లగా ఉంది కదా బిస్కెట్ కలర్ అయితే గోధుమ రవ్వ అంటారు రెండిటికి చిన్న తేడా
👌👌
Soooooooo nice Andi..Take Care Hard Work 🙏👍
nice
❤
Nalla halwa recipe cheyandi
Antha veniger vaadatam manchidenaa
Half cup venger lo oka glass water kalipi vechati palallo pothe saripothundi
Meedi ya vuru
Antha vinegar veyyakudadu.. may he meru first nunchi ala follow avtunnaremo.. please consider from next time...
పెసర పునుగ వీడియో చేయండి
🎉🌹🦋
Hi
Upma chesukune tella ravva bombai ravve thalli
Ni Kala Jamul tinakanaku kaltandi
Bombay ravva correct
Veellu emi glouses vestary a di chala chandalam ga chestaru
Adi bobayi ravva ny sis vedeyo lo thylagsny kanipesundi
😂😂😂😂😂😂😂 bombai kadandi godima ravva 😂😂😂😂😂
వెనిగర్ అంత పోశారు న్యాచురల్ గా విరిగేలా చూడొచ్చు కదా వెనిగర్ అవి వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు కదా నా పేరు మాధవి వైజాగ్ నుండి
@prasunakanumuri35
3 ай бұрын
Sweet shop lo vallaki bulk lo cheyyalsi untundi...antha opika teerika vallaki undavu...kwick gaa Pani ayipovali vallaki... health conscious anedi yevvari ki varu chesukoni tinte ne...best ..
ఎడమ చేయి పెడుతున్నారు చేతులకు గ్లవుజు వేసుకోని చేయండి
@flowers8575
3 ай бұрын
Meeru intlo okka cheyitho chesthara ..
@user-vr7bh3zo7f
3 ай бұрын
Netiganey chesthunaru ga me intlo Puri chapati Pindi vantalu oka hand tho chestara
@k.anuradha2305
3 ай бұрын
స్వీట్ shops లో అమ్మేవారు ఇలాగే చేస్తారు .మిరెప్పుడూ తెచ్చి తినలేదా ..
@Idbiid
3 ай бұрын
Hahahahaha . Baaga chepparu.