KiranPrabha TalkShow on First Telugu Glamorous Heroine Kanchanamala

Фильм және анимация

Life sketch of Kanchanamala. First glamorous herione in Telugu Movies

Пікірлер: 87

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella10954 жыл бұрын

    కిరణ్ ప్రభ గారికి ఇంత చక్కని విషయాలను, ఎంతో విపులంగా చెబుతూ, మూడు తరాల వారికి విలువైన, వాస్తవ సమాచారాన్ని అందిస్తున్నందుకు హృదయ పూర్వక dhanya వాదాలు. 60సం. పైబడిన మాలాంటి వారిని ఆకాలానికి తీసుకెళ్ళి విహరింపా చేస్తున్నారు. అన్ని ఎపిసోడ్స్ ని చూస్తూ ఆనందిస్తున్నాను. ఆనందకరమైన శుభాకాంక్షలు. 🇮🇳👌👍🙏🤝

  • @manuexpressions2301
    @manuexpressions23012 жыл бұрын

    అత్యద్భుతంగా వివరించారు కిరణ్ ప్రభ గారు.. ఒక చిత్రాన్ని చూసిన అనుభూతిని కలిగింది.. మీరు కాంచనమాల గారి గురించి చెప్తుంటే దృశ్యాలు కళ్ళముందు కదలాడాయి.. Great actress Kanchana mala garu🙏

  • @tolupunurujaya6406

    @tolupunurujaya6406

    Жыл бұрын

    Kk

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb22987 ай бұрын

    కిరణ్ప్రభగారి మధురమైన కంఠం కాంచనమాలగారి గురించి మాకుతెలియని విషయాలు తెలుసుకున్నాము కాంచనమాలగారి సినిమాలు ఇప్పుడు మళ్లీ చూస్తాను

  • @venkatpothineni5574
    @venkatpothineni55744 жыл бұрын

    ఇప్పటి వరకు ఆమె సినిమాలు అక్కడక్కడ కొన్ని బిట్స్ చూడ్డం తప్ప పూర్తిగా చూసింది లేదు... ఇప్పుడు చూస్తాను...ఈ కరోనా చాలా జీవితాలను చిద్రం చేయడమే కాకుండా కొన్ని జీవిత చరిత్రలను కూడా పరిచయం చేస్తూ కాదు..కాదు కిరణ్ ప్రభ గారి ద్వారా పరిచయం చేయబడిన వాటిని వెలికి తీస్తున్నది.... కిరణ్ ప్రభ గారు...మీ ప్రతిభ అనన్య సామాన్యం... వెంకటేశ్వరరావు పోతినేనీ

  • @KrishnaVeni-qi1jr

    @KrishnaVeni-qi1jr

    Жыл бұрын

    Er

  • @venkatpothineni5574

    @venkatpothineni5574

    Жыл бұрын

    @@KrishnaVeni-qi1jr 🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39075 жыл бұрын

    Thanks kirana Prabhu, from ur amazing voice, tragic story of kanchanamalagaru heard,

  • @satyanarayanamurthybuddhav9520

    @satyanarayanamurthybuddhav9520

    2 жыл бұрын

    Exllent narration on of a tragiic life of aTelugou actress. Thank you sir.

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella10954 жыл бұрын

    కాంచనమాల సినిమాలు నేను ఎరగనుగాని ఆమెను గురించి గొప్పగా చెప్పటం, వినటం జరిగింది. ఆనాటి హిందీ నటి మధుబాల , మన తెలుగు నటి కాంచనమాల ఒకే విధమైన రీతిలో ప్రేక్షకుల హృదయాలను ప్రభావితం చేశారని చెప్పవచ్చు.

  • @murthygolagani2965
    @murthygolagani29652 жыл бұрын

    నిజంగా...నిజంగా...అద్బుతం మీ వాఖ్యానం....ఇక కాంచనమాల గారి అందం అద్భుతం అసమనం❤️... నేను.... వారి ' వందేమాతరం ' సినిమా సుమారు 36 సంవత్సరాలు క్రితం చూడటం జరిగింది అదృష్ట వశాత్తూ... ఆమె అమాయకపు అందమైన అభినయం మనసుకు హత్తుకొని ...ఇప్పటికీ వదలని తీపి జ్ఞాపిక గా మిగిలి పోయింది...అది చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను.....ఆమె తప్పక... స్వర్గంలో అప్సరసల తో ఆట పాట ల తో గడుపు తూ ఉంటారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahalakshmi4390

    @mahalakshmi4390

    Жыл бұрын

    ωє ωαит тσ ѕυкαиуα ρℓєαѕє тєℓℓ мє ѕιя

  • @balaprasadbhallamudi6997
    @balaprasadbhallamudi69974 жыл бұрын

    మంచి గా చెప్పారు కానీ బాగా లెంగ్త్ గా చెప్పారు

  • @chinthashivaji5602
    @chinthashivaji56022 жыл бұрын

    ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు సార్ మీ ధ్వారా ఇ తరం వారికి కూడా ఆవిడ గొప్పతనం తెలిసింది

  • @user-qv9il6lr7c
    @user-qv9il6lr7c4 жыл бұрын

    మంచి విషయం మాకు తెలియని క్రొత్త విషయం చెప్పారు. 👏👏👏 చాలా ఎక్కువ లెంగ్త్ అవుతుంది. చెప్పిందే చాలా సార్లు రిపీట్ చేస్తున్నారు...ఒక లైన్ లో చెప్పేది చాలా ఎక్కువ గా డ్రాగ్ చేస్తున్నారు. క్షమించాలి. చాలా మంచి టాపిక్ వ్యూయర్స్ కి ఇంటరెస్ట్ పోకూడదు అని చెప్పాను

  • @murthydvsn5505

    @murthydvsn5505

    3 жыл бұрын

    సినీ నటిగా ప్రసిద్ది చెందిన కాంచనమాల గారి దుస్తితి విని చాలా విచారం అనిపించింది ఒక్క మానవత్వం ఉన్న సినీ ప్రముఖులు కూడా ఎవరు ఆరోజుల్లో ఆదుకొనే ఆలోచన సాహసం చెయ్యక పోవటం యావత్ చిత్రప్రశ్రమ కే సిగ్గుచేటు

  • @subbarayudumalipeddi1509

    @subbarayudumalipeddi1509

    3 жыл бұрын

    చాల లెగన్త్ గా అని అంటున్నారు కాని కిరణ్ ప్రభగారికి ఆమె పట్ల వున్న అభిమానమే, ఆయన ఎమోషన్స్ గా మాట్లాడారు అంతే

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    That's great Heroine and me talk show super and Hats of to you

  • @veerachittidi8525

    @veerachittidi8525

    4 жыл бұрын

    @@chandrashekarbikkumalla7075 $

  • @srnivasareddyvangala2475
    @srnivasareddyvangala24753 күн бұрын

    Me voice and clarity super 🙏🙏🙏

  • @ratnakumar8291
    @ratnakumar82916 жыл бұрын

    Thanks, it is great to know the emotions, to understand their ethics towards films they act and finally the innocence of some of the yester year movie legends.

  • @viziabharatiboyi6360

    @viziabharatiboyi6360

    Жыл бұрын

    Good

  • @chalapathi9559
    @chalapathi95592 жыл бұрын

    ఆమెను ఆస్తితికి తెచ్చిన నిర్మాత బ్రతుకు ఏమైందో ఒక టాక్ షో చేయండి 👍

  • @choudarymv1335
    @choudarymv13358 жыл бұрын

    కాంచనమాల // ఆహా యని ఆ అందానికి మురిసిపోయెన శ్రీ శ్రీ, ఓహో సాక్షాత్తు దేవకన్యయే యన్న భానుమతి, ఔరా దేవతయే దిగివచ్చింది యన్న ప్రేక్షకులు, అలనాటి అందాల రాశి అపరూప అరుదైన వాశి, ఒకనాటి వంపు సొంపుల నటి వయ్యారి మేటి, ఆనాటి కలల రాణి కనువిందు జేసే పూబోణి, మరునాటి మందభాగి మనోవైకల్య మర్మయోగి, చిత్రసీమలో చలించిన మతి మందగించిన గతి, తారాపధంలో మొదటి ధ్రువ తార మనోజ్ఞ వీర, మాలపిల్లగా మది దోచింది పరిమళాలు పూచింది, చేసింది తక్కువ చిత్రాలే కాని నిలిచింది నక్షత్రాలలో, కనికరము లేని కాలమనే నాగు వేసింది కాటు, ఓర్వలేని విధి వేసింది పిచ్చి యనే సమ్మెట పోటు, మొదటి తరం సొగసరి నటీ లేరెవ్వరు నీకు సాటి, ముగ్ధ మనోహర మొహనరూపి అందచందాల నటి కాంచనమాలకు నాటికి నేటికి లేదు పోటి !!

  • @barathib.barathi6351

    @barathib.barathi6351

    7 жыл бұрын

    Choudary MV k

  • @ApparaoNagabhyru

    @ApparaoNagabhyru

    6 жыл бұрын

    Choudary

  • @coolguypravara
    @coolguypravara3 жыл бұрын

    కాంచనమాల గారు ఆ దుర్మార్గుల వలలొ పడకపోయి వుండక పోతే ఇంకా ఎన్ని సినిమాలలో నటించేవారో కదా ... దేవుడు ఎంత దారుణమైన శిక్ష వేసాడు ఆమెకి ... చిన్న వయసులోనే ఆమెకు వచ్చిన కీర్తి గిట్టని సినిమావాళ్ళు ఆమెకి సపోర్ట్ చేయలేదు అనుకుంటాను ... చాలా బాధ కలుగుతుంది కాంచనమాల గారి జీవితం గురించి వింటూవుంటే ... చాలా చక్కగా మాకు కాంచనమాల గారి జీవిత విశేషాలు తెలియజేసినందుకు కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు ... 🙏🙏

  • @renpot4815
    @renpot48153 жыл бұрын

    As a child my mother used to go to a house on the ruse of picking flowers just to see if she can get a glimpse of Kanchanamala.

  • @padmatv8067
    @padmatv80673 жыл бұрын

    I have not seen mala pilla cinema. Now I will see this movie.

  • @kokkiliramanayya3935
    @kokkiliramanayya3935 Жыл бұрын

    Great biography and very pathetic. Hats of to your efforts in collecting the details of kanccanamala the most Beautiful Heroin of yesteryears.very sorrowful to hear about her life.

  • @satyashardabobba2888
    @satyashardabobba28882 жыл бұрын

    What a wonderful review of Kanchanamala's life story ! Very unfortunate --

  • @ramaraobattu291
    @ramaraobattu2915 жыл бұрын

    Very beautiful lady.. Rip

  • @raokoratani5050
    @raokoratani50504 жыл бұрын

    Super video fantastic

  • @nagamuni7461
    @nagamuni74614 жыл бұрын

    Very interesting story about Kanchanamala. thank u Kiran prabha garu Kavi Nag....✍ Gooty ; Anantapur dt.AP.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37513 жыл бұрын

    Great heroin

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Жыл бұрын

    కాంచనమాల శాపానికి గురిఅయిన ఓ అందాల దేవత

  • @anandmohan9037
    @anandmohan90376 жыл бұрын

    narration is good. Save time .

  • @m.sugunakumarimsugunakumar2842
    @m.sugunakumarimsugunakumar28425 жыл бұрын

    super sir very valuble infermation for present jenaretion TQ

  • @ratnabulusu8290

    @ratnabulusu8290

    4 жыл бұрын

    lo no

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89162 жыл бұрын

    Very good information sir 👍

  • @sriharikaturu3671
    @sriharikaturu36713 жыл бұрын

    Great actress. May her soul rest in peace 🙏

  • @jaibhim6141
    @jaibhim61413 жыл бұрын

    Great actor mala

  • @pushparao6922
    @pushparao6922 Жыл бұрын

    Nice information. Great work.

  • @Anonymous47
    @Anonymous478 жыл бұрын

    Very sad story. Poor thing - no one realized she was suffering from mental illness, perhaps never received any medical attention. Unfortunately that continued with actors like Parveen Babi in film world. That's why it was such a bigdeal when Deepika talked about depression/mental illness. Hopefully, people recognize this and not talk ill about people with a disease but help them get better.

  • @subbaraok4909

    @subbaraok4909

    7 жыл бұрын

    j

  • @ramaraomittapally6375

    @ramaraomittapally6375

    4 жыл бұрын

    Ekkuvaga saga theeyaku That is worst Take short cut 30 minutes enough please follow

  • @yesudass178

    @yesudass178

    4 жыл бұрын

    మీ రు చప్పిందే చెప్పి విసిగించి చెప్ప ల్సింది త్వరగా చెపుటలేదు మీకు ఎక్కువగా మాట్లడడం ఇష్టమని తలుస్తున్నది కావునాపూర్తిగా వినలేకపోయినందుకు , విసిగిస్తున్నఞదంకు వందనాలు ,ఓర్పునిపరీక్షోంచకండి!

  • @ramadevisingaraju4935
    @ramadevisingaraju49354 жыл бұрын

    Nicevoice sir

  • @msravani3077
    @msravani30773 жыл бұрын

    Super

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer29583 жыл бұрын

    Beautiful actress

  • @kishoregolamaru
    @kishoregolamaru5 жыл бұрын

    చందాల విషయంలో చెప్పింది... ఎన్టీఆర్ , నాగేశ్వరరావు వీళ్ళు ఇద్దరు అప్పుడే ఎదుగుతున్న నరసింహారాజు అనే నటుడిని ఎలా ఎందుకు నాశనం చేశారో అనే విషయం..

  • @muralidharholla7699
    @muralidharholla7699 Жыл бұрын

    Add photos of your topics discussed if available. It will be more effective to the listeners.

  • @jps075.
    @jps075.8 ай бұрын

    పాట విన్నాం కదా...పాట విన్నాం కదా అని రెండు మూడు సార్లు చెప్పారు. ఏ పాట రాలేదు sir...

  • @ramakrishadake243
    @ramakrishadake243 Жыл бұрын

    💐🌹

  • @srikarsrivani8685
    @srikarsrivani86853 жыл бұрын

    Maaala Pilla 😭

  • @godishalamanohar6223
    @godishalamanohar62235 жыл бұрын

    Anyone send the balanagamma movie1942 link

  • @sowjiashok

    @sowjiashok

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/hYNrzMOPd8LUaMY.html

  • @sowjanyayeturi57
    @sowjanyayeturi573 жыл бұрын

    Sir iwant to know about birth to death Ghantasala garu plz

  • @vasukumar7397
    @vasukumar73973 жыл бұрын

    Hatsup Kanchan mala but appude costing couch started Chennai lo enno adharmalu. Chennai Sarvanasanam avatam kayam.but inko vishyam Bro. Mother India cinema Director Mehaboo Ani chepparu not a correct Mehaboob khana

  • @user-rv4om7te8s
    @user-rv4om7te8s9 ай бұрын

    There were rumours that she was physically assaulted by the Gemini Producer…

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru19592 жыл бұрын

    సంధ్యా సమస్యలు ఆ సాయంత్రం.. రాక్సీ లో నార్మ షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల: ఎటకేగుటో సమస్య తగిలిం దొక విద్యార్ధికి: ఉడుపి శ్రీ కృష్ణ విలాస్ లో -- అటు చూస్తే బాదం హల్వా, ఇటు చుస్తే సేమ్యా యిడ్లీ: ఎంచుకునే సమస్య కలిగిం దొక ఉద్యోగికి: ఆ సాయంత్రం.. ఇటు చుస్తే అప్పుల వాళ్ళు అటు చుస్తే బిడ్డల ఆకలి: ఉరి పోసుకుని చనిపోడమో, సముద్రమున పడిపోవడమో--- సమస్యగా ఘనీభవించిం దొక సంసారికి “

  • @muralidharholla7699
    @muralidharholla7699 Жыл бұрын

    Good talk show. But too many repetitions is being made. Try to cut repetition of subjects.

  • @psnaidu294
    @psnaidu2944 жыл бұрын

    Very good information but repeatedly narrating

  • @srinuchikkala9436
    @srinuchikkala94362 жыл бұрын

    కిరంగారు నర్తనసాల సినిమా లో ఏ క్యారక్టర్ కాంచనమాల వేశారు

  • @prasadhkanchu2284
    @prasadhkanchu22849 жыл бұрын

    Hai sir.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy23002 жыл бұрын

    వైవాహిక జీవితం గురించి చెప్పారు. పిల్లలు కలిగారా లేదా చెప్పలేదు.

  • @srinivasgoudabbagoni6861
    @srinivasgoudabbagoni68612 жыл бұрын

    మూవీ తీస్తే బావుండు

  • @srilakshmisurikuchi8257
    @srilakshmisurikuchi8257 Жыл бұрын

    Ayyayyo papam

  • @dr.p.salimulla407
    @dr.p.salimulla4072 жыл бұрын

    Too much dragging .but good topic

  • @glnprasad8855
    @glnprasad88555 жыл бұрын

    Avoid repeating the same fact again and again.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    5 жыл бұрын

    మీ సూచన గమనించనండీ.. ఇది లైవ్ కార్యక్రమం అవడం చేత కొన్నిసార్లు పునరావృతం చెయ్యాల్సి వచ్చింది. రాబోయే కార్యక్రమాల్లో దీన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తాను.

  • @glnprasad8855

    @glnprasad8855

    5 жыл бұрын

    @@KoumudiKiranprabha So kind of you for considering the request. The programme deserves high appreciation. Congratulations on bringing out such good and memorable facts into the light. ( I presumed that you can edit the programmes subsequently and the facts might have escaped your attention)

  • @latha8017

    @latha8017

    2 жыл бұрын

    There is pain one should learn from.....Life lessons

  • @vijayaprattipati5861
    @vijayaprattipati58614 жыл бұрын

    Tenali lo eppatiki kanchanamala building antaru street ni

  • @revathipinninti4379
    @revathipinninti43793 жыл бұрын

    Anthati andala rashi jeevitham ila mugiyadam manasunu enthaga kalichivesthundi oka druvatharalaga veligi ralipoyindi emito ee tharala jeevithalu

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 Жыл бұрын

    Naaku telusu Old films ekkuva chusttamu Konni andalanu Kontha mandey Vundaniyaru Okadu Vunnadu Vani valla Amey nasanam chesa du

  • @yellapragadasravanalakshmi1204
    @yellapragadasravanalakshmi12043 жыл бұрын

    Maku Teliyani Yenno Vishayalanu Telipina miku Dhanyavadalani

  • @yellapragadasravanalakshmi1204

    @yellapragadasravanalakshmi1204

    3 жыл бұрын

    Eppati Varaku Maku Teliyani Yenno Vishayalanu Telipinanduku Mi Dhanyavadalandi

  • @yellapragadasravanalakshmi1204

    @yellapragadasravanalakshmi1204

    3 жыл бұрын

    Miku

  • @borralakshmanarao5093
    @borralakshmanarao50933 жыл бұрын

    A

  • @shirishabolla4220
    @shirishabolla42206 жыл бұрын

    nijanga unta undanga untunda

  • @rampakala8357
    @rampakala83573 жыл бұрын

    Andukenemo.. "Nakshatram" chala twaraga rali pothundi.. antaru.. 🤦💆🙆

  • @eeswariimmidi407
    @eeswariimmidi4073 жыл бұрын

    Chala boring ga chepparu

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    You can always skip it Eeswari garu..

  • @eeswariimmidi407

    @eeswariimmidi407

    3 жыл бұрын

    @@KoumudiKiranprabha sry andi....pushpavalli gari gurinchi entha baga chepparo...ade excitement tho kanchanamala gari gurinchi vinalani anukunnanu...comparitively comment chesa 🙏🏽

  • @ramcharan141

    @ramcharan141

    11 ай бұрын

    ​@@KoumudiKiranprabhasir miru information yela sekaristharu 🙏

Келесі