KiranPrabha Talk Show - First Movie of Sri Dasari Narayana Rao

Фильм және анимация

Journey of Sri Dasari Narayana Rao until his first movie- Radio Talk Show by KiranPrabha.

Пікірлер: 20

  • @bobbanani5586
    @bobbanani55865 ай бұрын

    Namaste andi . Vizag lo meeting vinaka . First talk show . Very nice . Miru matlade vidanm . Very nice❤

  • @bvrrao8876
    @bvrrao88764 жыл бұрын

    మహానుభావుడు ...ఆ రోజుల్లోనే ప్రేమాభిషేకం లాంటి ఇండస్ట్రీ హిట్ తో, భారతీయ సినిమానే ఉలిక్కిపడి మనవైపు చూసేలా చేసారు....

  • @shanthaholla3316
    @shanthaholla331611 ай бұрын

    Great director story well Narrated. Please tell about hockey Player Dhyan chand,abdul kalaam,darasingh,thimaalva edison

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    Excellent director Hats of to you

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav95202 ай бұрын

    Thanks. ,Sir . Well done

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    2 ай бұрын

    Most welcome

  • @karunakargudigonda
    @karunakargudigonda4 жыл бұрын

    Thank you sir me voes Chala bagundi csepinna vidaanam bagundi sir

  • @arsameertalkies
    @arsameertalkies6 жыл бұрын

    నమస్కారం కిరణ్ గారు.. నా పేరు ఎఆర్. సమీర్ఒన్నె చిన్నప్పటి నుంచి నా జీవితలక్ష్యం ఒక్కటే మంచి రచయితా దర్శకుడిని అవ్వాలన్నది... ప్రస్తుతం కెమెరాలు గట్రా అద్దెకు కూడా తెచ్చకునే ఆర్దికస్థితిలో లేకపోయిన మన వంతు ప్రయత్నం చేస్తూ..ఉండాల్సిందేనని ఒకవైపు సెల్ ఫోన్ తోనే లఘుచిత్రాలు చేస్తూ నా ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఇంకోవైపు పరిశ్రమలో అవకాశాల కోసం ఓ రెండుమూడు సార్లు హైదరాబాదు కూడా వెళ్లీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు,సరైన అవకాశము లభించక వెనుదిరిగిరావటం జరిగింది...అయినా ప్రతిక్షణం నా గుండె లక్ష్యాన్ని ఎలా చేరాలా...అని పరితపిస్తుంటుంది... ఈ క్రమంలోనే కొందరు విజేతల జీవితకథలు చదవటం వారు లక్ష్యసాధనలో ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కోన్నారో తెల్సుకోవాలనే ఆసక్తి పెరిగి వాళ్ల ప్రయాణం మరియు ప్రయాత్నాల నుంచి స్పూర్తిని పొందుతున్నాను... ఆ కార్యచరణలో భాగంగానే ఈ మధ్యనే మీ ఛానెల్ కొందరు సినీ విజేతల కథలు మీరు చెప్తుంటే విని వాళ్లనుంచి ఎంతో స్పూర్తిని పోందాను...మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది సార్...ఇలాగే మరేందరో విజేతల గురించి మీరు ఎపిసోడ్లు చేయాలని-రేపు నేను కూడా విజయం సాధించి నాలాంటి ఇంకా ఎంతోమంది నా జీవితం చూసి వారు కూడా స్పూర్తిని పోందాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను సార్... And కిరణ్ గారు నాకు పూరిజగన్నాధ్ గారంటే ఎనలేని స్పూర్తి మరియు అభిమానం అండి వీలుంటే ఆయన గురించి కూడా ఒక ఎపిసోడ్ చేయండి And ఆ ఎపిసోడ్లో భాగం పంచుకోవటినికి...అలాగే మీతో మాట్లాడటానికి...నాకు ఒక అవకాశం కల్పించండి...ఒకవేళ మీరు ఎపిసోడ్ చేసే ఆలోచన ఉంటే మీ సమాచారాన్ని నా వాట్స్ అప్ నంబర్ కి పంపించండి :(7093225186) కిరణ్ గారు చివరిగా నాదొక రిక్వెస్ట్ : ఈ క్రింద నా ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను వీలైతే ఒకసారి దానిని మీరు క్లిక్ చేసి నా లఘుచిత్రాలు వీక్షించి అలాగే... నా ఛానల్ ని తప్పక సబ్స్క్రయిబ్ చేయవల్సిందిగా...కోరుతున్నాను... ఛానల్ లింక్ : kzread.info/dash/bejne/g219vM2gdNmaerw.html ( Thank you 😇🤗😎... )

  • @jaganrathod1729

    @jaganrathod1729

    5 жыл бұрын

    All the best..

  • @anasuyammab5099

    @anasuyammab5099

    Жыл бұрын

    Best of luck sir

  • @bsnbs72
    @bsnbs72Ай бұрын

    5.42 starting

  • @narsingrao.paranda4134
    @narsingrao.paranda4134 Жыл бұрын

    Gummadi garu kadandi s v ranga rao garu ani naa abiprayam tata manumadu loni main patradari

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram8 ай бұрын

    అందం కోసం పందెం లో దాసరి గారు వేసింది ద్వారపాలకుడి వేషం కాదండీ. హాస్యనటుడు బాలకృష్ణ ఒక కవి గా వేస్తే ఆయన ప్రక్కన అసిస్టెంట్లు ఇద్దరిలో ఒకరు గా వేశారు.

  • @PKJBL
    @PKJBL5 жыл бұрын

    Maa voore.... PALAKOLLU....

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37516 жыл бұрын

    very good narration sir

  • @nayeemteacher1200
    @nayeemteacher12003 жыл бұрын

    Dasari Garu Sir,you are a legend.🙏🙏

  • @rkvedantham3763
    @rkvedantham37634 жыл бұрын

    Sir meru porapaddaraa..? Tata manavadu lo Tata SV rangarao kada. Pls think about

  • @madhumita5312
    @madhumita53122 жыл бұрын

    Gummadi not in this movie. SVR as tata

  • @nagamuni7461
    @nagamuni74614 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు ఇక్కడ ఒక సవరణ చెయ్యాలి.తాతగా నటించిన నటుడు గుమ్మడి గారు కాదు.యస్.వి.రంగారావు గారు నటించారు ఇంకా.... ఆయనకు జోడీగా అంజలీదేవి గారు కొడుకుగా సత్యనారాయణ గారు నటించారు వీరందరూ అప్పట్లో పెద్ద నటులే రాజబాబు గారితో సహా.... కవి నాగ్....✍ గుత్తి ; అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్

  • @rkr7259

    @rkr7259

    3 жыл бұрын

    Tatamanvadu gurunchi antacheppi SVR gurunchi cheppalekapoyam... Its not good journalism

Келесі