KiranPrabha TalkShow on Kasturi Siva Rao and Comedian Girija

Фильм және анимация

Talk Show by KiranPrabha on Kasturi Sivarao and Comedian Girija. Please visit www.koumudi.net

Пікірлер: 123

  • @naren.k2382
    @naren.k23824 жыл бұрын

    మరి నిర్మాత గా సినిమా తీసిన శివరావు కి అంతటి అసహాయ స్థితిలో హీరో అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు ఆ చివరి క్షణాలలో రాలేదు.. కనీసం మానవతా దృక్పథంతో అయినా రావాలి కదా..

  • @ghousemohiddin1331

    @ghousemohiddin1331

    3 жыл бұрын

    CHAALA BAGA CHEPPAVU NAREN GAARU

  • @naren.k2382

    @naren.k2382

    3 жыл бұрын

    @@ghousemohiddin1331 సినిమా హీరోలు నిజజీవితంలో ఎలాంటి వారో తెలిసీ వాళ్ళ సినిమాలు చూస్తూ వారిని వందల కోట్ల రూపాయల వారసుల్ని చేస్తూ, ఫ్యాన్స్ అనే భ్రమలో బ్రతుకుతోన్న అమాయకులు ప్రజలు...

  • @kattakoteswararao5122

    @kattakoteswararao5122

    2 жыл бұрын

    @@naren.k2382 ప్రజలు అమాయకులు కాదు మూర్ఖులు ,,,,,అన్ని తెలిసి....

  • @naren.k2382

    @naren.k2382

    2 жыл бұрын

    @@kattakoteswararao5122 నిజమే అనిపిస్తుంది... అరవై ఏళ్ళ వయసులో అరంగుళం మందం మేకప్, అరకిలో విగ్గు పెట్టుకున్న హీరోలు, ఇరవై ఏళ్ల హీరోయిన్లతో గంతులేస్తోంటే ఐమాక్స్ థియేటర్లలో ఆత్రంగా చూసే జనాన్ని ఇంతకంటే ఏమనగలం..

  • @lakshmiakkina5681

    @lakshmiakkina5681

    10 ай бұрын

    ​@@naren.k2382❤

  • @RameshReddy-gt5ko
    @RameshReddy-gt5ko4 жыл бұрын

    Paatha తెలుగు సినిమా లో తల్లి వేషాలు వేసి famous అయిన Hema latha గారి గురించి చెప్పండి please.

  • @laxmi303

    @laxmi303

    Жыл бұрын

  • @phani71188
    @phani711889 жыл бұрын

    in my view the entire film industry should be ashmed of themselves and not caring about the renowned artists and are not helping them in their miseries.the film world is all about false prestige and will care when the artists in shiny day. for example sri sivarao and girija.

  • @firealways6801
    @firealways68017 жыл бұрын

    నాకు చాల ఇష్టమైన హాస్యనటుడు.,అద్భుతమైన నటన

  • @mallikabhumireddymao6704

    @mallikabhumireddymao6704

    6 жыл бұрын

    What a great narration... Sir, your voice is amazing...

  • @dhavalavenugopalarao2735

    @dhavalavenugopalarao2735

    6 ай бұрын

    Well said Sir I have seen many pictures of Girija garu. But her end is very pathetic. Vyakhyanam Good Sir.

  • @nikhilasaisruthi9865
    @nikhilasaisruthi98655 жыл бұрын

    Sir meeru cheppe vedhanam Chala inspiring ga undi.....

  • @kandarpavenugopalasatyanar7739
    @kandarpavenugopalasatyanar77394 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు నమస్కారం, నేను ఈ విషయం చెప్పినందుకు మరోలా భావించవద్దు .కథలోకి వెళ్లే ముందు ఉపమానాలు కొద్దిగ తగ్గించి మరింత వేగంగా కథను నడిపించవలసినదిగా కోరుతున్నాను.

  • @parvatiparameswar9988

    @parvatiparameswar9988

    3 жыл бұрын

    P1DS - DDAN etc Hxxoy96fazzvxl5 21j9

  • @mallikharjuanaraovedula9466

    @mallikharjuanaraovedula9466

    3 жыл бұрын

    Kandarpa Venugopala.. You are Wrong! KiranPrabha garu ..Please Continue as usual. Good Narration and Voice.

  • @coolguypravara
    @coolguypravara3 жыл бұрын

    గిరిజ గారు 1996 లో చనిపోయారు నాకు బాగా గుర్తు వుంది ... ఆ సంవత్సరం NTR చనిపొయారు .. ఆ తరువాత గిరిజ గారు , ప్రభాకర రెడ్డి గారు , సూర్యకాంతం గారు అదే సంవత్సరం మనకు దూరం అయ్యారు ...కస్తూరి శివ రావు గారు , మరియు గిరిజ గారి జీవితాల గురించి వింటూ వుంటే నాకు బాధ కన్నా .. వారు అటువంటి దుర్భర స్తితిలో వున్నా పట్టించుకోని సాటి నటీ నటుల మీద కోపం వస్తొంది ... NTR మరియు ANR సినిమాలు తీసే వారు ఇద్దరూ నస్టపోయారు అయినా కనీసం మానవతా ద్రుక్పదం తో కూడా ఆదుకోకపోవడం దారుణం ... ఇటువంటి వారిని మనం హీరోలుగా అభిమానిస్తున్నాం ...

  • @ramakrishnareddydevineni4147

    @ramakrishnareddydevineni4147

    Жыл бұрын

    Nijam chepparu

  • @Animenggn

    @Animenggn

    Жыл бұрын

    Yes.. కనీసం వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్స్ అయినా వెనక్కి ఇచ్చేసి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేది. అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చేవి కావేమో. అప్పటి తో పోల్చుకుంటే ఇప్పటి తరం నటీనటులు కొంచెం సేవా కార్యక్రమాలని, ఆపద లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన చేస్తున్నారని అనిపిస్తుంది. ANR, నాగార్జున , వెంకటేష్, వీళ్ళు ఎప్పుడూ ఎవరికి సహాయం చేసిన దాఖలాలు లేవు. అంతటి carona time లో కూడా ఏమీ చేయలేడు. వీళ్ళు లెజెండ్స్?

  • @bhanuprasad4606

    @bhanuprasad4606

    Жыл бұрын

    Great comment sir you are absolutely right!

  • @bhanuprasad4606

    @bhanuprasad4606

    Жыл бұрын

    @@Animenggn You are right bro great comment !

  • @bhanuprasad4606

    @bhanuprasad4606

    Жыл бұрын

    chaalaa karret gaa chepparu1

  • @ramalingaswamygumma3484
    @ramalingaswamygumma34847 жыл бұрын

    చాలా అద్భుతంగా చెప్పారండి. ముగింపు భావగర్భితంగా ఆద్రంగా ఉంది.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you..!

  • @sunaychebrolu

    @sunaychebrolu

    6 жыл бұрын

    Ramalingaswamy Gumma ss

  • @saiprashanthi1957
    @saiprashanthi19574 жыл бұрын

    మీరు చెప్పే విధానం బాగుంది ఉపన్యాసం ఎక్కువగా ఉన్నది కాస్త తగ్గించండి

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati68897 жыл бұрын

    Thanks for such biographies.. These actors entertained us with their acting talents. I pay my respects to them. Yes yet times I wonder-what happened to them. I strongly recommend the younger generation and those who shall plan their lives should watch,read and hear such biographies. May the souls of these actors rest in peace. I also appreciate your efforts

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you for the appreciations..

  • @olcotttheosophy

    @olcotttheosophy

    10 ай бұрын

    ​@@KoumudiKiranprabhawell said ( from Andhrapradesh)

  • @puvvulabosebabu9350
    @puvvulabosebabu93502 жыл бұрын

    Dear sri Kiran Prabha Garu, NAMASKARALU. I am from Gudi vada. My name is Puvvula Bose babu. I worked in Gudi vada Municipality and retired. Since long I am watching your commentaries about Drama/Cinema artists and I was very much interested. Your best voice is also very very impressive. As I belongs to artists community, I respect you in this regard and convey my heartfelt congrats. With respects. P.Bosebabu.

  • @rallabhandimurthy756
    @rallabhandimurthy7569 жыл бұрын

    k siva rao lost out everythng with his paramanadayya sishyulu.flop film but good music by s dakshina murthy.he had a big building in vijayawada which housed hias premier film distribution company.this also he lost out.in his final stages to meet both ends he was last seen selling bed sheets and other goods on railway platforms. this was what i read in those days.unfortunate.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    9 жыл бұрын

    Rallabhandi Murthy Good info Murthy Garu..

  • @sudhagoparaj9594

    @sudhagoparaj9594

    7 жыл бұрын

    Rallabhandi Murthy thank you sir

  • @srilakshmibhamidipati9586

    @srilakshmibhamidipati9586

    5 жыл бұрын

    Rallabhandi Murthy n

  • @lingiahnagabasava6911

    @lingiahnagabasava6911

    4 жыл бұрын

    నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు మద్రాస్ లోని మైలాపూర్ లో వున్న కాపాళీశ్వరస్వామి గుడి లో చూ సాను. దైవ దర్శనం కొసం మాతో నుంచున్నారు వరుసలో. మేము కె.రఘురామయ్యా గారి తో కలసి వుండే వారం. అలా వారి తో మఫ్యామిలీ పరిచయం. మీరు చెప్పిన వివరాల నుబట్టి బహుశా పరమనందయ్య శిష్యులు సినిమా ఆ సమయంలో అని అనిపిస్తుంది.

  • @bhaskarraju8079

    @bhaskarraju8079

    2 жыл бұрын

    @@lingiahnagabasava6911 black

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao58323 жыл бұрын

    Kiran Prabha's commentary outweighs the life stories of these celebrities. The way he narrates surpasses the details. We are thankful for your efforts in the explanations.

  • @varaprasad2918
    @varaprasad29182 жыл бұрын

    I think Girija garu passed away in 1995 or 1998. It was reported in "The Hindu" daily Hyderabad edition. I remember reading that news column. Very nice actress Girija garu. Very impressive narration Kiran Prabha Garu.

  • @MurthyER
    @MurthyER7 жыл бұрын

    Long live KiranPrabha Talkshow. Wonderful narration and good information.

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you..!

  • @subbaraokavuru5830

    @subbaraokavuru5830

    7 жыл бұрын

    Kiran Prabha Excellent narration. Kiran Prabha your tone is very good.

  • @bharathireddy1353

    @bharathireddy1353

    6 жыл бұрын

    ERMurth

  • @urn219
    @urn2194 жыл бұрын

    సర్ ఇలా పాయతరం నటుల గురించి ఇంకా ఇంకా విశేషాలు చెప్పండి ప్లీస్

  • @satyanarayanach3038
    @satyanarayanach30385 жыл бұрын

    Yes, avida kuturu salima perutho Malayalam movies lo act chesaru chuste well settled lane unnaru avida KZread lo avida interviews kuda unnayi but I am not sure why she ignored her mother in her last days so sad to hear!

  • @vijayaprabhakarreddy2659
    @vijayaprabhakarreddy26597 жыл бұрын

    she died in 1995 .

  • @bukkapatnammurali3291
    @bukkapatnammurali32915 жыл бұрын

    Me narration Chala bagundi last words kannellu teppinchai ani episodes chala bagundi Kiran garu

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati99428 жыл бұрын

    many artists who produced pictures on their own met with financial failure eg. Nagayya,Padmanabham Savithri barring ofcourse actors like NTR who are either prudent or have coercive effect on others. Gummadi did not produce any picture and came out successfully.

  • @kishorek231009
    @kishorek2310095 жыл бұрын

    Kiran garu keep up the good work

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER6 жыл бұрын

    Alanati rojullo hanimuthaylu relangi girija garu kiran praba garu chala teliyani vishayalu antha baga chapparandi meeku padabi vandanam

  • @ramachandrads
    @ramachandrads5 жыл бұрын

    Guna Sundari Katha --- adoption of the story of King Lear by Shakespeare

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao17772 жыл бұрын

    కిరణ్ ప్రభ గారు మీకు చాలా చాలా దండ ప్రణామములు. ఎంతోమంది మహోన్నత శిఖరాలు అందుకున్న మహానటుల జీవితాల గురించి చక్కటి విశ్లేషణాత్మక వివరాలనుతెలియజేసి రాలిన ధ్రువ తారల జీవిత కథలను తెలియజేసి వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను చెప్పి సినీ నటుల జీవిత కథలను తెలియజేసి వారి అనుభవాలను సగటు మనుషుల జీవితాలకు గుణపాఠాలు గా వుంటాయని నా భావన. పండ్రప్రగడ రాంచందర్ రావు Rmp వైద్యులు కొల్లాపూర్ Ngkl district.

  • @anandmohan9037
    @anandmohan90376 жыл бұрын

    Thanks for starting & ending comments.Nice.

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    Konni konni videos clips chupisthe inka baguntundi sir ok super

  • @Swarnalathagayani
    @Swarnalathagayani25 күн бұрын

    నమస్కారం అండి కిరణ్ ప్రభ గారికి పాత స్వర్ణలత పిఠాపురం గారితో గిరిజ గారికి స్వర్ణలత ఎన్నో పాటలు పాడారు

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    Me program Excellent me voice super

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao58323 жыл бұрын

    Kiran Prabha sir, please provide details about Hemalatha. She had a good voice and I remember she was last seen in "Balipeetham". After that, she disappeared. Also on spinster, comedian-actor Surabhi Balasarswathi. I remember she died in Gudur, at her brother's house.

  • @sudhakarbandi9892
    @sudhakarbandi98924 жыл бұрын

    please provide information about senior comedian actor valluri balakrishna ,anjigadu in patala bhiravi movie

  • @gandlamahesh
    @gandlamahesh7 жыл бұрын

    Thanks Kiran Prabha Garu

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    గిరిజ గారు సినిమాలలో చాలా అందం గా ఉండేవారు .మా వెంకటగిరి లో పాత సినిమాలు రిలీజ్ అవ్తాయి నేను 5th class అప్పుడు మా పరెంత్స్ 1989 నుండి 1990 వరకు చూస్తూ ఉండేవాడిని

  • @rcv3208
    @rcv32083 жыл бұрын

    Your voice and narration is excellent

  • @mramakoti4774
    @mramakoti47747 жыл бұрын

    old very sweet sweet memory

  • @s..c2148
    @s..c21483 жыл бұрын

    Dear kiran sir, Is there any relationship between kasthuri raja (father of hero DANUSH)and kasthuri sivarao garu...

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli36223 ай бұрын

    Talented actor. ❤ మీ talk shoe చాలా బాగుంటుంది. అన్ని వింటాను.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Жыл бұрын

    లతా మంగేష్కర్ గురించి టాక్ షో చేసుంటే లింక్ పెట్టగలరు సార్

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    Жыл бұрын

    Not yet andi

  • @g.r.smurthy2542

    @g.r.smurthy2542

    Жыл бұрын

    @@KoumudiKiranprabha ఓకే సార్

  • @Anonymous47
    @Anonymous476 жыл бұрын

    Very sad stories, indeed. I didn't even know that Girija garu isn't alive until i heard this . Kiranprabha garu, the way you narrated has more humanity than the way film industry collectively helped, at least recognized their own artist. In Aradhana movie, I liked Relangi - Girija combination better than anything, because they were shown more realistic than Savitri - ANR roles (that accident they showed where ANR lost his eyesight is laughable, for example). The thing about it was, in the recent movie mahanati - at the end I wish they showed a shraddhanjali to all these actors that met with the same fate as Savitri with movie production, would have shown producers' respect for the field.

  • @mramakoti4774
    @mramakoti47747 жыл бұрын

    super ch ala bagunnai storis

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    7 жыл бұрын

    Thank you..

  • @mvs996
    @mvs9965 жыл бұрын

    Chala bagundi

  • @anilvarma4250
    @anilvarma42507 жыл бұрын

    plz vanisri gari gurinchi cheppandi sir

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna761411 ай бұрын

    Great dear Kiran garu about your investigation about great personalities we are very happy to listen and I can say we are feeling very very happy as we are totally disgusted to listen about today's politics and politicians please co tinnue sir Regards

  • @malleswaraprasad4896
    @malleswaraprasad48964 жыл бұрын

    Sir i request u display ur photo

  • @olcotttheosophy
    @olcotttheosophy10 ай бұрын

    Kiran Prabha' commentary is very nice and clear ( from Andhrapradesh)

  • @movvasiva9616
    @movvasiva9616 Жыл бұрын

    పాత హీరోల నా కొత్త హీరోలు గురించి బాగా ఇంట్రెస్ట్ గా కొత్త హీరోయిన్ కూడా చెప్పండి

  • @baswareddy.kkandadi9786
    @baswareddy.kkandadi97864 жыл бұрын

    Old actress hemalatha gari gurinchi cheppandi

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    గిరిజ గారు పుట్టారు గుడివాడ లో పెరిగారు అన్నారు అప్పుడు తండ్రి ఫలానా అని చెప్పలేదు మీరు మరిచితిరి

  • @olcotttheosophy
    @olcotttheosophy8 ай бұрын

    Why were many celebrities failed in their real life, particularly south Indian movie stars past, present and future? ( from Andhrapradesh)

  • @Swarnalathagayani
    @Swarnalathagayani25 күн бұрын

    కిరణ్ ప్రభ గారికి

  • @okaylittlevideos447
    @okaylittlevideos4475 жыл бұрын

    cine field is run with fuel of currency...one invest money and pay to artists,technicians ,everybody do their work according the amount? we buy the entertainment That'll...Don't use big words like art ...lottapeesu and trash,all respect and fame comes who is in success and earns more !!

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani76863 жыл бұрын

    As usual...super!👏👏👏👏👏👏👏

  • @KoumudiKiranprabha

    @KoumudiKiranprabha

    3 жыл бұрын

    Thank you so much 😀

  • @krishnamohanmohan2270
    @krishnamohanmohan22704 жыл бұрын

    good video sir

  • @Kumaranapuram
    @Kumaranapuram4 жыл бұрын

    Superb super super sir

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Жыл бұрын

    Sir kindly arrange to post about Balakrishna (Anji) comedian. His life is not known

  • @kveenkateswarlu8721
    @kveenkateswarlu87213 жыл бұрын

    sir,dhanyavadamulu. katana professional vellaru . natinchi dabbulu sampayinchukunte aid limit.nirmatalu ever vunnaru valla pain vallanuchesukonivvali anedi Ana abhiprayamu. Edo emayi burbaramayina jeevitanni anubhavincharu.hrudayamu tarukku potundi. jeevitavisesalu prambam ekkado anedi chala vivaranga teliyachesaru. dhanyavadamulu.

  • @lavanyas712
    @lavanyas7123 жыл бұрын

    Sir, old female singer jikki gari gurinchi program cheyyagalaru

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    చాలా బాధ గా ఉన్నది గిరిజ గారి జీవిత చరిత్ర

  • @lrsreddy1709
    @lrsreddy17096 жыл бұрын

    WHAT FATE HAS DONE TO HER

  • @PrasanarajuKatam
    @PrasanarajuKatam9 ай бұрын

    Kiran prabha garu ! Namaste 🙏

  • @asrinivasulu3396
    @asrinivasulu33964 жыл бұрын

    Girija garu ntr chnipoyena oka varam ante 8 rojulataruvata chanipoyaru, eenadu paper lo chinnaga chupincharu.

  • @subbaraopulla6401
    @subbaraopulla640111 ай бұрын

    How all these in formation getting with so many affots, hats off for your work. How we will get all your works pl inform.

  • @krishnar5755
    @krishnar57553 жыл бұрын

    Very good concluding remarks

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    ఆమె 2 సినిమాలు తీయటం చాలా తప్పు నిర్మాత గా చేయటం తప్పు

  • @rkris2003
    @rkris2003 Жыл бұрын

    సినిమా నిర్మాణం వీళ్ళ జీవితాలని విషాదమయం చేసింది

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    గిరిజ గారి తండ్రి గారి గురుంచి చెప్పలేదు

  • @ramaraonamburi7772
    @ramaraonamburi77723 жыл бұрын

    Most of actors ended their lives like that only. Like Kannamba maharishi rajanala kanta rap. Padmanabham. Maharishi. E c may be due to misadventure to make movies that ultimately ruined theirvlives. And Co actors not helped them.

  • @nookarajukoribilli373
    @nookarajukoribilli373 Жыл бұрын

    PARAMANANDHAYA SISYULA KADHA CINEMA GURUNCHI CHEPPANDI

  • @revanthrapaka3230
    @revanthrapaka32307 ай бұрын

    గిరిజ గారి జీవిత చరిత్ర చాలా దారుణ పతనం అండి ఒక మాట తన తల్లి తో 12 సం వల వయసు లో మంచి గా చదువుతున్న అప్పుడు చదువు వదిలి మద్రాస్ పోవటం తప్పు 10th class pass అయివుంటే ఆ రోజులలో చాలా విలువ మరియు లోకజ్ఞానం వచ్చేది. మరి అప్పుడు సన్మానం తరువాత అక్కినేని గారు ఏమి సహాయం చేయలేదా ముఖ్యం గా భర్తలు పాడు చేశారు అండి సావిత్రి గారి generation వాళ్ళని. జమున గారు ఒక్కరే arranged marriage కాబట్టి ఆ ఉచ్చు నుంచి బయటపడ్డారు

  • @bondedwin8088
    @bondedwin80882 жыл бұрын

    VERY nice.

  • @vishnuvardhanapittu402
    @vishnuvardhanapittu4026 жыл бұрын

    please talkshow on surabhi balaswaraswathi

  • @PATRIKEYA
    @PATRIKEYA3 жыл бұрын

    పరమానందయ్య శిష్యుల కథ కాదు... పరమానందయ్య శిష్యులు

  • @ghousemohiddin1331
    @ghousemohiddin13313 жыл бұрын

    AYYO PAAPAM GIRIJA GAARU

  • @olcotttheosophy
    @olcotttheosophy10 ай бұрын

    ☑️ from Andhrapradesh

  • @sreeharirao8
    @sreeharirao87 ай бұрын

    Chala Baga chebutunnaru thank you sir. Sree hari.art director.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Cinimaa teecey nasttam vastey Cinimalu evvaka povadam entey Patha vallu chalaa varaku elagey Chanipovadam badaaa karam

  • @tlrmohan4236
    @tlrmohan4236 Жыл бұрын

    గిరిజకు అమ్మ వునారు

  • @tummalapallivenkateswarara8366
    @tummalapallivenkateswarara83664 жыл бұрын

    Fortunately I saw Gunasundari Lata. He was a great actor.

  • @tlrmohan4236
    @tlrmohan4236 Жыл бұрын

    గిరిజ నాన గురించి చెప్పా లేదు

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula94665 жыл бұрын

    Actors like Kasturi SivaRao, Chittur V.Nagayya, Kantarao and Rajababu all the Heroes Lost their wealth by making Films! So don't make Films! Continue as Actors like Gummadi, the senior Character Actor . you will be happy with the Money whatever you Earned.

  • @RameshReddy-gt5ko

    @RameshReddy-gt5ko

    4 жыл бұрын

    పద్మనాభం గారు ఇంకో ఉదాహరణ. Sobhan బాబు ఎప్పుడు cinemalu నిర్మించేందుకు ఇష్టం లేదని అని డబ్బులు జాగ్రత్తగా ఉంచారు.

  • @arunachigullapalli5808
    @arunachigullapalli58084 жыл бұрын

    A

  • @bangarurajureddi1953
    @bangarurajureddi195311 ай бұрын

    Andhuchethane virra vegakudadu

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour47513 жыл бұрын

    Cinimalu teecey chanipovadam entey

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85459 ай бұрын

    Great

  • @kalad7565
    @kalad75655 жыл бұрын

    Inkonni saarlu kaadu,,chaalasaarlu jeevitham gunapaatalu nerputhuu untundi

  • @tlrmohan4236
    @tlrmohan4236 Жыл бұрын

    వీలకు నానలువుండరా

  • @olcotttheosophy
    @olcotttheosophy10 ай бұрын

    ☑️ from Andhrapradesh

Келесі