No video
Gemini Vasan - జెమిని వాసన్
#GeminiVasan #GeminiStudios #SSVasan
Subramaniam Srinivasan ( 1903 - 1969), popularly known by his screen name S. S. Vasan , Gemini Vasan, was an Indian journalist, writer, advertiser, film producer, director and business tycoon. He is the founder of the Tamil-language magazine Ananda Vikatan and the film production company Gemini Studios, Gemini Film Laboratories and Gemini Picture Circuit. KiranPrabha narrates the most interesting life sketch of Gemini Vasan.
Пікірлер: 65
కాంచనమాల గారి జీవితం నాశనం చేసాడు ... ఎప్పటికీ క్షమించలేము ఇతనిని ...
గొప్ప వ్యక్తి, సమర్ధుడు, జాతకం..!! జాతకం అని ఎందుకంటున్నానంటే.. ఆయన వున్నంతకాలం.. ఏ సమస్యలు ఇబ్బంది పెట్టలేదు, ఆ కార్యదక్షుడిని..!! ఇతనితో సరితూగగల "లక్షణాలు" తెలుగునాట.. రామోజీరావు గారికి ఉన్నాయని నా నమ్మకం..!! బావుంది.. మీరు తెలియచేసి మరో స్ఫూర్తిదాయకమైన జీవితగాధ..!! ధన్యవాదాలు..!!
@vinobhima49
4 жыл бұрын
వాసన్ ని ఏ కోర్టు 420 అని తీర్పు చెప్పలేదు
@kaladar5377
4 жыл бұрын
మరి కాంచనమాల గారి విషయం లో ఎందుకు ఇలా జరిగింది , ఆమె పూర్తిగా కృంగిపోయింది
కాంచనమాల గారిని శారీరకంగానూ, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి పిచ్చిదాన్ని చేసిన మహానుభావుడు ఈ జెమిని వాసన్ గారు అని అంటారు.😭😭😭
Brief and effective presentation of jamini vasan .dhanyavadamulu
@KoumudiKiranprabha
Жыл бұрын
Thank you
జెమినీ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేశారు,చాలా సంతోషం sir.
"గజఈతగాడు-కాలువలో పడి చచ్చాడు"అన్న సామెత జెమినీ వాసన్ గారికి వర్తిస్తుందేమో!? లేకపోతే ఎన్నో కష్టనష్టాలను ఓర్చి ఒక స్థాయికి చేరిన వ్యక్తి తుచ్చమైన కామవాంఛకులోబడి కాంచనమాల గారి లాంటి ఆత్మాభిమానం కలిగిన ఒకసాధ్వీమణిని నాశనం చేసిన పాపం" అతనిని కట్టి కుదిబేస్తాది.
Chaala research cheseru prabha gaaru.Dgantavaadaalu mee presenration adbhutam
@narasingarao3687
Жыл бұрын
Dhanyavaadaalu
Gemini vasan gari talk show chala interesting ga vundi kiran prabha garu. 👌
జెమిని వాసన్ గారి సినీవిజయం అమోఘం తెలియని విషయాలు చాలా చెప్పారు. ఆయనకు ఒకేఒక మచ్చ కాంచనమాల గారితో వివాదం. మిగతగదంతా ఆయన అకుంఠిత దీక్షను తెలుపుతోంది. చక్కని సేకరణ విశ్లేషణకు మీకు అభినందనలు కిరణ్ ప్రభ సర్ 💐
sir your narration is super and will get more information on our older generation golden work done by those people, this generation will inspire from these legends
Sir నమస్కారం, ఈ టాక్ షో చెసే అభిరుచి మీకు ఉండడం మా అదృష్టం, Sir నిజంగా నేను మాటల్లోచెప్పలేనంత ఎంజాయ్ చేస్తా. నా కూతురు అందరికీ చెప్తుంది,కిరణ్ ప్రభ గారి షో అంటే మా అమ్మ కు పిచ్చి అని. థాంక్స్ సర్.
Very very nice 👍 information.
Thanq for a detailed narration on Shri Vasan.
అప్పట్లో విజయ పత్రిక అన్నది సినిమా లకు గ్రేడ్ లు ఇచ్చేది. వీళ్ళు సినిమాలు వరసగా పరాజయం పాలయ్యాయి. అప్పుడు రిలీజ్ అయిన పంచభూతాలు. సినిమా గురించి గ్రేడ్ చెప్పకుండా, ఇది జెమిని వారికి పట్టిన దుర్దశ అని రాశారు.
Very good information and useful presentation. Shubham
Manchi information. Ela sekarincharo bagundi sir
Super sir
Valuable information sir
మరి కాంచనమాల గారి బాలనాగమ్మ సినిమా షూటింగ్ లో ఆమెను ఎందుకు అలా చేసాడు ,ఆమె ఎందుకు పూర్తిగా కృంగిపోయింది
@jagusatyanarayana5303
4 жыл бұрын
Kaladhar garu meeru "Kiranprabha talkshow Kan Chanamaala" lo choodandi (vinandi) aame taruvaata Jeevitam mana kalla mundu Kadalaadataadi.
@swamyyeturu7434
2 жыл бұрын
Kanchanamalaku jarigina anyway am chalaghoramynadi.papam.Ameku atmashanti kalugu kaka
@swamyyeturu7434
2 жыл бұрын
Ameku anyayam jarigindi
@parasavenkateswararao6942
Жыл бұрын
జెమినీ వాసన్ కాంచనమాల జీవితం నాశనం కావటానికి కారకుడు,,.తరువాత రోజుల్లో జెమినీ గణేశన్ అనేవాడు మహానటి సావిత్రిజీవితం నాశనం అయిపోవటానికి కాంచనమాల, సావిత్రి ల నాశనం అవటానికి కారకులు ఇద్దరూ తమిళ వాళ్ళే..🙅♂️🙅♂️🙅♂️🙅♂️🙋♀️🙋♀️🙋♀️🙋♀️‼‼‼‼‼‼‼
Manchi commitment unna vyakty ayana garu
Hi kiran prabha Garu & me videos fallow avthuntanu chala baga cheptharu Andi & Raja babu & Rama prabha gari vishayallu chepandi plzzzz
Thank you
చాలా బావుందండీ...జెమిని వాసన్ గారి గురించి మీ వివరణాత్మక సమాచారం🙏
Wicked man. Ruined Kanachana mala Amma's life.
Manchi vision unna goppa vyakty vasan garu
Great enterprising brain. His story is really mindblowing. Ananda vikatan is very respected magazine even to day. He was a marketing genius according to your narrative. For Kanchanamala episode he earned disrepute and considered as ruthless. As far as I heard Kanchanamala was trapped and imprisoned by him in a room fitted with mirrors all around the room , microphones loudly repeatedly playing the dialogues may be her her own or somebody's for days together. After her continuous exposure to such tumultuous experience she lost her mind never to recover. My father was his contemporary and was doing his LLB in Chennai. Though he has no personal touch with him, he used to tell us that Vasan used to attend to my father's tennis matches.
@coolguypravara
3 жыл бұрын
చాలా దారుణం ... కాంచనమాల గారి జీవితం నాశనం చేసాడు
Super👍 is lejandu ..,,, 🎓🎬 Avuthara purusudu
కిరణ్ ప్రభ గారు. మిస్టర్ సంపత్ . చిత్రం ద్వారా. పిబి శ్రీనివాస్ గారు గాయకుడుగా పరిచయం. అయ్యారు
👍👍👍👍👍👍👍👍
MARVALEOUS STORY HEART TOUCHING SIR
Me voice chala bagundi sir
కాంచన మాల గారికి చేసిన ద్రోహం మాత్రం మాయని మచ్చ,మరియు మహా పాపంగా చరిత్రలో నిలిచి పోయింది....
Ladies weakness karanam ga vasan garu patanam ayyarani pracharam undi. Sr ntr gari la vasan gari low position ku cheraru. Lp reason kante ina valla mosaniki balayyaru peddayana
Great scene Carl.1940
Kanchanamala ki picchi ekkinchina prabhuddudu
Very nice information sir
eeyana enta goppavadina kavachu oka adadaani jivitanni servanasanam chesadu eeyani nenu kshminchanu
Sir, A great man and a great banner. Kalagarbam lo kalisipoindi. Leaving Gemini Circle as a pathetic remembrance. Unfortunate Kanchanamala who became a sad footnote in Telugu cinema Sri R.K.Narayan is one the greatest writers of this country in English and he is not a Cartoonist. His brother Sri later R.K. Laxman is the all time greatest cartoonist of this country. Rest in peace Ravi Kondalarao garu who finally said SILENCE to himself. Thanks a ton for this wonderful edition. Eagerly looking forward your next on Sri Narayana Murthy living legand of IT and Smt Sudha Narayana Murthy a legend of her own right in social work and Kannada and English literature. Best Regards Dwarakanath Prasada
@PRNadh
4 жыл бұрын
It is 100% correct.
Vasan garu goppa vyakte kavachu. Kani kanchana mala gari patla ayana behavior matram tappani telustondi. Asalu emi jarigindy evari ki teliyadu. Mala gari na cheppi unte bagundedi. Ee okka tappu valla ayanaku remark la nilichindi.
#KiranPrabha Sir..Kanchanamala gari issue lo mari edho audio record chesaaru ani antunaaru..meeru enthavaraku samardistaaru?
BNRao Telugu vadu kadu. HE IS A MALAYALEE. FULL NAME Balakrishna narayan Nair for some reasons his name was changed as BNRao
cinema chandasasudu
Inta varaku vasan gari gurinchi negative stories chusa. Meeru cheppina story vinnaka mala gari vishayam tappa entrepreneurs ku role model ga cheppa vachu.
highly informative who are the owners of gemini t v are they related to s s vasan
@vinobhima49
4 жыл бұрын
Sun tv maran family
@sarojinideviduggineni5138
4 жыл бұрын
Kanchanamala pichidi avataniki eeyane karanamataga
@anushanandagopal9543
4 жыл бұрын
Maran family sun TV owners are related to late cm of tamilnadu karunanithi.
ok18.6.21. ramesh babu.sbi
Ananda vikatan now a days it doesn't belang to vasans son. It has been taken over. And theold standard has gone.
జన్మ రాశి....Not ..జన్మ నక్షత్రం జెమిని
Please DASARABULLODU Movie gurinchi viseshalu telupandi
సర్ , కొన్ని చోట్ల మీ వాయిస్ సరిగా వినబడట౦ లేదు !!! ముఖ్యంగా వాక్యం చివర దయచేసి స్పష్టంగా వు౦డేలా చెప్ప౦డి . ఇది మీమీద గొరవ౦తో తెలుపుతున్నాను .
kiran dumu leparu monna avm ivvala Gemini super kani.vasan gari gurinchi cheppalanta ayyana daggara avaraina kupi ganntul vasta vallini namili mengavaru that is vasan