Sr Journalist & Social Activist Saraswathi Kavula Exclusive Interview | Buchanna Muchata | MicTVNews

Sr Journalist & Social Activist Saraswathi Kavula Exclusive Interview | Buchanna Muchata | MicTVNews
#srjournalist #socialactivist #sarswathikavula #buchannamuchata #mictvnews #mictvinterview
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 234

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasaАй бұрын

    సూపర్ మేడం, నాకూ దాదాపు ఇలాంటి అభిప్రాయమే వుంది. సరస్వతి గారు you confirmed that..... thanku madam and buchanna sir.........

  • @KishoreRunja
    @KishoreRunja2 ай бұрын

    సూపర్ మేడం, నాకూ దాదాపు ఇలాంటి అభిప్రాయమే వుంది. అయితే మీ ద్వారా చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను... హృదయ పూర్వక ధన్యవాదములు మేడం.

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    Ай бұрын

    ధన్యవాదాలు

  • @anjammak6838

    @anjammak6838

    Ай бұрын

    Thank you so much 🎉🎉🎉

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    23 күн бұрын

    🙏🙏

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411Ай бұрын

    నా అవగాహన నిౙమని మీ వీడియో తెలియజేస్తుంది. హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు 👍💐🙏

  • @prabhakarvuppala8403
    @prabhakarvuppala84032 ай бұрын

    మరో స్వతంత్ర పోరాటం అనే నినాదం ఇచ్చిన సరస్వతి గారు సమాజాన్ని సరిగ్గా అంచనా వేసినట్లుగా భావిస్తున్నా... బుచ్చన్న గారికి థాంక్యూ

  • @user-eu4lu7bh6y
    @user-eu4lu7bh6yАй бұрын

    మేడం మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు

  • @uma7034
    @uma70342 ай бұрын

    Excellent Saraswathi gaaru, chaala vishayalanu thelipinaru.mellega prajalu thama swathanthram ni kolpothunnaru.

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred84962 ай бұрын

    100% స్వార్థం అనేది చాలా పెరిగింది ఒక మనిషి గెలిస్తే ఓర్చు కోలేరు ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే అర్బనైజేషన్ కొంచెం బెటర్ గా ఉంది పల్లెటూర్లలో మరి టూమచ్ గా తయారవుతున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి

  • @Vallabha111
    @Vallabha111Ай бұрын

    Super explanation ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుంది అందుకే మన జనాలకు పిచ్చి లేసింది దేశానికంటే ఎక్కువ రాజకీయ నాయకులకు జై కొడుతున్నారు.

  • @chennojumurali9183
    @chennojumurali91832 ай бұрын

    Wow what a great explanation madam 👏 👌

  • @Goanena_RanaVijayReddyRajput
    @Goanena_RanaVijayReddyRajputАй бұрын

    Yes madam. My thoughts also similar to what you said.

  • @SandeepParimishetty-qj1zo
    @SandeepParimishetty-qj1zo2 ай бұрын

    Super interview

  • @India30087
    @India300872 ай бұрын

    మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే

  • @josephjeevanandkommuguri

    @josephjeevanandkommuguri

    28 күн бұрын

    నా పిల్లలు అమెరికా లో చదువుకోవాలి అనే ఈ తరుణంలో ఈ మాటలు అవసరమా

  • @syamasundararao3149
    @syamasundararao3149Ай бұрын

    War is a big business. Excellent remark.

  • @rameshbabuchekka9616
    @rameshbabuchekka96162 ай бұрын

    Excellent video. Very useful information for the society. Super Saraswati madam 👍👍👍🙏🙏

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    2 ай бұрын

    🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307Ай бұрын

    నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు మేడం ఎక్సలెంట్ ఇంటర్వ్యూ బుచ్చన్న❤❤

  • @anjuneela34
    @anjuneela342 ай бұрын

    It is very informative, good analysis

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar21222 ай бұрын

    Good morning good information and good explanation saraswati gaaru meeku AND BUCHCHANNA gaariki vaari channel ki team ki very thanks and jay bheem BUDDA VANDANALU ILA chese vaariki eppatikappudu buddi cheppe vidanga mana desha prajala MEDADULU PANICHEYALANI korutu OKKA BUDDUDI MARGAM WORLD KI DAARI CHOOPUTADI ANI NAA ABIPRAYAM THANK YOU🌹🌹❤❤🙏

  • @kopposowji9349
    @kopposowji9349Ай бұрын

    Very useful information. Hats off to you madam

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275Ай бұрын

    మానవ సంబంధాలు గొ ప్పవని చెప్పే,సంస్కృతి,సాంప్రదాయాలకు,చితి పేర్చాము,మనీ సంబంధాలకు గేట్లు ఎత్తాము, అనుభవించాలి, జనాభా పెరుగుతుంటే,ఆర్ధిక,సామాజిక పరిస్థితులలో పోటీ పడాలి,అప్పుడు సంస్కరణలు,కఠిన చట్టాలు కావాలి,

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife78611 күн бұрын

    మేడం ఇంతమంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు మేము చాలా రుణపడి ఉంటాము సరస్వతి గారు 🙏🙏🙏🤝🤝🤝సో మచ్ మేడం 👍.. నేను మొదటి నుంచి అనుమాన పడుతున్నది నిజమే అనుకోడానికి మీరు వివరణ ప్రాణం పోసింది.. మోడీ మాయలో పడితే మట్టి కొట్టుకుపోతాం అనేది అక్షర సత్యం 👍

  • @academyofthesciences
    @academyofthesciences2 ай бұрын

    Hat's off to you mam

  • @mahammediqbal3263
    @mahammediqbal32632 ай бұрын

    ఈధి మీరూ అనుకున్నంత తేలిక కాదు, ఇ వ్యవస్థ నుంచీ యెవరు తప్పించు కోలేరు,మీ నుధితి పైనా ఓకా చిప్పెడతారు,మానవ రోబోట్లు గా తాయారు చేస్తారు కాని Radiation తల కి పెరిగి పోయి మె ద డు కరిగి లిథియం బ్యాటరీ దెబ్బతింది కావటం వల్ల చనిపోతారు,మేకలు పెంచండి , మరియు బంగారం ,and వెండి బ్యాకప్ చెయ్యండి

  • @KarunaGorripati
    @KarunaGorripatiАй бұрын

    Talli… 🙏… I appreciate your foresight. With you in each n every word. But ppl are not aware of this. But I couldn’t see that peaceful n joyful reversal. Play is going to an end soon n very soon than we can imagine n understand !

  • @manu4457
    @manu44572 ай бұрын

    బుచ్చెన్న గారు.... మేడం తో ఇంకా ఎపిసోడ్ చెయ్యాలి....

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734Ай бұрын

    Saraswati Garu Every one of us is Responsible for the present situation. I learnt from my experience Our mindset with Discrimination Domination Double Standards leading to Criminal behaviour. Holistic approach in education and Health Essential Healthy Relationships and Healthy Boundaries with Respect Responsibility Resilience Relience Unconditional emotional support with focussed and Committed attitude Essential to everyone.

  • @MdYousuf-wr2ob
    @MdYousuf-wr2obАй бұрын

    100 % మీరూ చెప్పింది నిజమే. మనకు ఇంకో ఉద్యమము అవాసరము.

  • @academyofthesciences
    @academyofthesciences2 ай бұрын

    It is a big conspiracy against humanity. Land acquisition act in India support your opinion. I am afraid of it, what will be the future.

  • @surinenivenkateswararao7727
    @surinenivenkateswararao7727Ай бұрын

    Excellent akka we must realise and save ourselves

  • @balakrishnarao6818
    @balakrishnarao6818Ай бұрын

    Desam santemogani mana Telangana twaralo patanamavvabotondi, endukante brs nu mattikaripinchi bjp ki congress ki parliament lo vote vesaru. Same time andhrra lo regional partys unnayee. Develop atu shift avvabotondi.

  • @syamasundararao3149
    @syamasundararao3149Ай бұрын

    Comment at 17.37 is worth thinking.

  • @sudheeramara6253
    @sudheeramara6253Ай бұрын

    What she said about Black Rock and vanguard is absolute correct, the world richest are these not bill gates or other.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana77802 ай бұрын

    వ్యవస్థలు Technology అనేవి సొంతంగా ఏమి చేయలేవు అవి జడాలు (జీవం లేనివి) అవి స్వాతంత్య్రమూగ ఏమి చేయలేవు.ఏవి చేసిన మనిషి మాత్రమే చేయాలి.కత్తి (Technology)మంచిదా చెడ్డదా అంటే చెడ్డవాడి చేతిలో వుంటే గొంతులు కోస్తున్నది. అదే కత్తి మంచివాడి చేతిలో వుంటే కూరగాయలు కోరుకుని వంటలు చేసుకునవచ్చును.అందుకే మంచి మనుష్యులను తయారు చేయాలి. మంచి మనుషులను ఎలా తయారు చేయాలో ఆ విషయము చెప్పండి సరస్వతి మేడం గారు. సామ్యవాదం (Communisam) పెట్టుబడిదారీ (Capitalism)రెండు కూడ ఆర్ధిక అధికారం కేంద్రీకృతం చేస్తాయి. ఈ రెండు ఎవరి చేతిలో వుంటే వారు ప్రపంచాన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు మార్గాలు కాక మూడవ మార్గము అంటే ధర్మమార్గం అవసరం. ధర్మం అంటే దేని మూలంగా వ్యక్తి సమాజం సుఖంగా వుంటుందో దాన్ని ధర్మం అంటారు. అది కేవలం మన హిందు ధర్మము (సనాతనం)ఒక్కటే. Medam సరస్వతి గారు చాల confused గా వున్నారు. మేడం గారు విదేశీ సిద్ధాంతలు అయిన Communisam Capitalism గురించే ఆలోచన చేస్తున్నారు తప్ప మన భారతీయ వ్యవస్థ (హిందు జీవన విదానం) గురించి ఆలోచన చేస్తే ఆమె ఆలోచన చేస్తున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

  • @jagannathm.t.9413

    @jagannathm.t.9413

    2 ай бұрын

    You got it perfectly correct ! 👍 🎉

  • @jagannathm.t.9413

    @jagannathm.t.9413

    2 ай бұрын

    Revival of Temple Economy is the new buzz. Eg. Ayodhya, Varanasi.

  • @kmrao06

    @kmrao06

    Ай бұрын

    పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదుగా!

  • @AnantharaoMedavarapu

    @AnantharaoMedavarapu

    Ай бұрын

    You are right brother....going back to basic traditional culture is best....we are losing health, mental wellness, time, culture, education, ancient scientific knowledge and temperament...

  • @anasuya3302
    @anasuya330212 күн бұрын

    Very well said Mam…super explanation 🎉

  • @srinivasreddy-jl7fp
    @srinivasreddy-jl7fpАй бұрын

    Extent saraswati garu

  • @kamalakarposhala
    @kamalakarposhalaАй бұрын

    Saraswathi medam international idiol consept chala vivarincharu , thanks 🎉🎉🎉🎉

  • @pavaniraju911
    @pavaniraju911Ай бұрын

    సార్ చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. 👌. సార్ సరస్వతి మేడం గారి మొబైల్ నెంబర్ కావాలి. ఇటువంటి వారు సమాజానికి ఎంతో అవసరం 🤝🙏

  • @mmahender3143
    @mmahender3143Ай бұрын

    Lockdown is best decission in that time....

  • @shankarsodari8356
    @shankarsodari8356Ай бұрын

    Reality medam

  • @sunitharao4576
    @sunitharao4576Ай бұрын

    Very informative n good analasis

  • @kumaraiahpeddapalli6160
    @kumaraiahpeddapalli61602 ай бұрын

    Rural people are now becoming urbanised, it is purely because of high levels of communication in respect to availability of transport, internet connectivity, mixing of people, to and fro migration, job connectivity, etc. Because of these activities rural people are becoming more and more self concerned leaving behind the traditional values.😂😂.

  • @Integratedbiomedicine5987
    @Integratedbiomedicine5987Ай бұрын

    It's not Red versus Blue ; it's the State versus You

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yvАй бұрын

    thank you medum. 08.05.24. basavaiah bosu sbi. suresh.nuc.ashok babu pamulu.puli

  • @ravieshwar317
    @ravieshwar31719 күн бұрын

    Really intresting madam, కాని ఇప్పుడు ఉన్న generation అర్థం చేసుకునేలా చెయ్యాలి. మేధావులు సహకరించాలి. వాళ్ళు కంప్యూటర్ ల కు అలవాటు పడిపోయారు.

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred84962 ай бұрын

    ప్రపంచం మొత్తం బిజినెస్ మైండ్ మేడం

  • @elisha6920
    @elisha6920Ай бұрын

    Yes madam 🙏🙏🙏

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz2 ай бұрын

    గుడ్❤❤❤

  • @user-xi4qu9di6b
    @user-xi4qu9di6bАй бұрын

    How can we contact Saraswathi to ask some questions based on this interview

  • @fatimakhan7082
    @fatimakhan70822 ай бұрын

    Medum chaala vishayalatho chepperu great.

  • @srinivaskashetty2955
    @srinivaskashetty2955Ай бұрын

    ఏ దేశమేగినా ఏమున్నది గర్వ కారణం నర జీవనం సమస్తము పరపీడన పారాయణం.😢

  • @tippanachandu9928

    @tippanachandu9928

    Ай бұрын

    పర పీడన పరాయనత్వవం రా నాయనా

  • @user-xo2so9vb4t
    @user-xo2so9vb4t2 ай бұрын

    absolutely madem

  • @aleemafra5592
    @aleemafra559228 күн бұрын

    Vare nic madam reyal sach

  • @dharmaraj1303
    @dharmaraj1303Ай бұрын

    Very Nicely explained Madam

  • @yashwantha5732
    @yashwantha57322 ай бұрын

    Universal Basic Income (UBI)

  • @hanmandluc9133
    @hanmandluc91332 ай бұрын

    🤠 hat's up both Saraswathi & buchanna

  • @kokkularamesh2810
    @kokkularamesh28102 ай бұрын

    Buchanna take one more interview with madam

  • @syamasundararao3149
    @syamasundararao3149Ай бұрын

    29.20 alert should be taken seriously

  • @ramchander1688
    @ramchander16882 ай бұрын

    బుచ్చన్న గారూ మీరు చాలా గొప్ప పని చేశారు👌 సరస్వతి గారితో ఇంటర్వూ 👏👏👏👏👏👏👏💐 ధన్య వాదములు సరస్వతి గారికి 🙏 ప్రజలు మేలుకోక పోతే .......🤔

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    2 ай бұрын

    🙏

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009Ай бұрын

    నిజం

  • @K.w.Subhani
    @K.w.Subhani19 күн бұрын

    It's too good Mr Buchanna. Well explained by Ms. Saraswati. But no subtitles are available. If possible, please make it.

  • @mahammediqbal3263
    @mahammediqbal32632 ай бұрын

    ఒకొక్కా ఒక దేశం ,ఆరోగ్యం, సంపద, ఆహారం, త్రాగు నీరు, ,భద్రత మరియు మీడియా మరియు న్యాయవ్యవస్థ అన్నీ 4 నుండి 5 సభ్యులు నియంత్రణ లో రావాలి ఆ5 మంది సభ్యులు ని ఒక్కరి కంట్రోల్ లో వుంచాలి, gold ని సేవ్ చేయండి చేసి వుంచండి అదేమీకు ఆధారం మరియు మేకలు పెంచండి తినదానికి3వ ప్రపంచ యుద్ధం తరువాత తినదానికి మేకల ఖర్చులకి బంగారం ఖచితంగా వుండాలి3000 సంవత్సరాల క్రితం వెల్లి పోతామ్

  • @srinivase7490
    @srinivase7490Ай бұрын

    మీకు ఆత్మ సాక్షత్ కారం జరుగుతుంది

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    Ай бұрын

    😊

  • @bravikumar8950
    @bravikumar8950Ай бұрын

    👍👍👍

  • @somireddykothi.
    @somireddykothi.2 ай бұрын

    ఎన్ని స్వతంత్ర పోరాటాలు చేసినా ఒరి గె ది ఏమీ ఉండదు. మనిషి పాత్ర మారింది. నేటి మనిషి మాటలు అమ్ముకొని బతికే తొడు. వస్తువులు, సేవలు అమ్ముకుని బతికే వాళ్లు చాలా తక్కువ.

  • @chandrasekhar-ij2rq
    @chandrasekhar-ij2rq2 ай бұрын

    pls give every youtube channal u r interview on same topic madam

  • @surendarreddy2952
    @surendarreddy2952Ай бұрын

    Told nearer to reality

  • @ravikumarkajuru5534
    @ravikumarkajuru5534Ай бұрын

    సరస్వతి మేడం చాల చక్కగా వివరించారు. మరో స్వాతంత్ర్య పోరాటం నిజంగా అవసరమే. ఎందుకంటే మనం యుగయుగాలుగా రకరకాల బానిసత్వాలను చూచాం. ప్రస్తుతం ఆర్థిక బానిసత్వంలోకి ప్రవేశిస్తున్నాం. మన వద్ద డబ్బులు లేకుండా వుండడానికి ఏమేమి చేయాలో, ఎన్నెన్ని చేయాలో అభివ్రుద్ది పేరుచెప్పి అన్నీ చేస్తున్నారు. మనమింకా నిద్రలో, అభివ్రుద్ది కలల్లో తేలిపోతున్నాము. మేడంగారి ఆలోచనా విధానం ఎక్కువ మంది ప్రజలను చేరాలి. మనం నిద్ర మేల్కోవాలి. మన ఆరోగ్యాన్ని, మన జేబులో డబ్బులను మనమే కాపాడుకోవాలి.

  • @mattapallikalaga2443

    @mattapallikalaga2443

    Ай бұрын

    వీరు ఎంత స్వచ్చంగా ఉన్నారో ఆరోగ్యంగా ఉన్నా రోదాన్ని బట్టే మీజీవన విధానం అర్ధంమవుతుంది సమాజం మొత్తం మునకు మీరే ఆదర్శం మానవుని సమస్త విజ్ఞానం పర్యావ రణ పరిరక్షణ కోసమే ఏద్వంద వైఖరీ లేకుండా మాట్లాడారు మీ ఆలోచనకనుగుణంగా ప్రజలు మారాలి

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    Ай бұрын

    🙏

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313Ай бұрын

    countries are not even caring UN, who will care WHO ?

  • @Babulfilmsngo
    @Babulfilmsngo2 ай бұрын

    Quit India movement got us freedom. Fix India movement will give us real freedom

  • @sdvk7779
    @sdvk7779Ай бұрын

    అక్షరాలు లేని సంస్కృతం మిగతా వాటికి సంబంధం ఉండటం ఏంటమ్మా?

  • @rajeevb7123
    @rajeevb71232 ай бұрын

    అన్ని అనర్ధాలకు మూలకారణం కులమే. కులాన్ని నాశనం చేయందే మన సమాజం ముందుకు పోలేదు.

  • @hshreekantha9570
    @hshreekantha9570Ай бұрын

    We want more information and videos sir with ma'am

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9tАй бұрын

    British government enlightened our Indians. Yes! Rich and poor parity should be reduced.

  • @Rosemary-nt5bi
    @Rosemary-nt5biАй бұрын

    Amma one world currency anedi khachithanga jarigiddi already idi bible lo rayabadi vundi. It is indication for second coming of Jesus Christ. You are true mam 🙏

  • @user-jx3go7nv8p
    @user-jx3go7nv8p20 күн бұрын

    నమస్తే మేడం, చాలా బాగా వివరంగా చెప్పారు, నేను కూడా కరోనా సమయంలో వ్యాక్సిన్ విషయంలో పెద్ద స్కామ్ లాగా ఉందని నా సమీప స్నేహితులు దగ్గర బంధువుల దగ్గర మాట్లాడుతుంటే వాడిని కానీ ఎవరికి అర్థం కాలేదు చివరికి నేను కూడా వ్యాక్సిన్ వేసుకోవలసి వచ్చింది, ఇంత వివరంగా చెప్పిన మీకు ధన్యవాదాలు సరస్వతి మేడం గారు, నమస్తే.

  • @Integratedbiomedicine5987
    @Integratedbiomedicine5987Ай бұрын

    Assets are King👑

  • @srinivasjiabvp8324
    @srinivasjiabvp83242 ай бұрын

  • @Surender_1987
    @Surender_19872 ай бұрын

    100/ carat

  • @user-vq5kt3cn7b
    @user-vq5kt3cn7bАй бұрын

    Super ka cheppanu Akka kahani Nizam matladu I Bharat Desam lo Nijam matladu tattu koleru ninnu kuda urban naxalite antaru Akka

  • @sailakumar174
    @sailakumar17421 күн бұрын

    YES TRUE

  • @rohitchandra4395
    @rohitchandra43952 ай бұрын

    Yeah sanatana Dharma is better.... but this time the dharma of all Brahmins and Banias should be cleaning drainages like they have decided the dharma of all Dalits previously. This time SC,ST, BC should have the chance of deciding the dharma of all the Dwijas castes. And it would be cleaning. Brahmin Bania shouldn't complain. All of these Brahmins Banias should devote their life only towards sewerage works and cleaning. And then they will get punyam and enjoy next life.

  • @rohitchandra4395

    @rohitchandra4395

    Ай бұрын

    @@pessimistic65 only those who don't believe in sanathana Dharma will say this. May be you are Christian who hated Sanathana Dharma

  • @shasheer
    @shasheerАй бұрын

    Digital payments are wonderful concept, if u don't understand that is ur problem

  • @sucharanreddy513
    @sucharanreddy513Ай бұрын

    Man intellect vs Universe force is the problem that is existing at present. What is the outcome of these discussions when humans are destroying five elements in the name of development?

  • @vivekatruths
    @vivekatruthsАй бұрын

    So nice of you madam.

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred84962 ай бұрын

    మేడం ఇంటర్వ్యూ 100% కరెక్ట్

  • @mekalasatyanarayana7780

    @mekalasatyanarayana7780

    2 ай бұрын

    @ragunathreddy8496 గారు సమస్యలు అందరు చేపుతారు పరిష్కారం ముక్యం కదా.

  • @NannaSatyam
    @NannaSatyam21 күн бұрын

    Youare100/

  • @user-fv9ny6zk8i
    @user-fv9ny6zk8iАй бұрын

    Prajalaku ade Kavali, prajalu raru

  • @MalloluKMohan
    @MalloluKMohan14 күн бұрын

    ట్రాసబిలిటీ is an అడ్వాన్స్మెంట్ నాట్ బాక్వార్థనెస్.

  • @YB-jg5pj
    @YB-jg5pj17 күн бұрын

    🙏

  • @syamasundararao3149
    @syamasundararao3149Ай бұрын

    22.20 comment is alarming.

  • @kumardrckr
    @kumardrckr2 ай бұрын

    బాగానే చెప్పావమ్మా.. కానీ పేపర్ కరెన్సీ కూడా fiat కరెన్సీ నే. గోల్డ్, సిల్వర్, రాగి వీటిని దాచుకోమని చెప్పు. Demonitization గురించి అవాస్తవాలను చెప్పడం చూస్తే అవగాహన లో కొంత లోపం ఉన్నట్టనిపిస్తోంది. There is always duality in every era or yuga. Dharma vs Adharma. Now in this kaliyug it is Aware vs. Unaware.. The best explanation if time is *చాతుర్యుగా* for your information as a science student.

  • @saraswatikavula9049

    @saraswatikavula9049

    2 ай бұрын

    Yes paper currency is also fiat currency agreed. The final solution is to go back to basics of life to live with land and smaller communities. Where money or any currency is not required. Barter is the best way.

  • @Integratedbiomedicine5987

    @Integratedbiomedicine5987

    Ай бұрын

    If CBDC Arrive they will control our account digitally and deduct mount for like carbon tax etc... This is using with Blockchain Technology

  • @mohammedsirajuddin2282
    @mohammedsirajuddin2282Ай бұрын

    ఇన్ని ఇంటర్వీలు జరుగుతున్నా...,ఇన్నేసి విషయాలు వివరంగా చర్చలకు వస్తున్నా...మతాన్ని మోదీని బలపరుస్తూ కొందరు మెస్సేజ్ ల రూపంలో ఇలా మాటలాడటం బాధేస్తున్నది. సరే మతాన్ని ఒక హద్దుకు లోబడి మాటలాడుకుంటే భరించ వచ్చునేమో...కాని పది సంవత్సారాలుగా ఇన్నేసి అబద్ధాలు మాట్లాడుతున్న మోదీని, బహుశా హిట్లర్ కన్నా ఎక్కువగా దిగజారిన మోదీని సమర్థిస్తూ మాట్లాడటం..., ఆ తరహా వ్యక్తుల సైకాలజీ ఏతరహాదో....ఊహించటం కష్టంగా....బాధగా ఉంది. ఏ భావాజాలానికైనా నిజాయితీ అవసరం. అది ఉంటే ఎవరితోనైనా చర్చకు వీలుంటుంది. One World One Government కోసం మరో స్వాతంత్ర్య పోరాటం అనేది అనికోవచ్చునేమో గాని సాధ్యం కాని విషయం. అయితే దేశం మొత్తానికి ప్రధానిగా, ప్రభుత్వంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం పై (ఒక వేళ మూడోమారు ఎన్నికైవస్తే...) మరో స్వాతంత్ర్య పోరాటం దేశంలో ఊపు అందుకుంటాడో ఏమో....

  • @hydrilara

    @hydrilara

    Ай бұрын

    Modi chala cunning, hindu ideology ani Hindus ni control chestadu, ala ani hindus ki yemi cheyyadu, like hindu temples ni free cheyyadam ledhu, andaru politicians anthe saccharu, already modi monna gate tho interview chesadu, vallu yedho peddha ga plan chestunnaru,

  • @lakshmansuri3216
    @lakshmansuri3216Ай бұрын

    Cibil rating already controls small businesses. What this lady is talking about is believable. Common sense says nothing comes free, free transfer through upi transactions is a clever way to control a large population.

  • @SureshKumar-me9dg
    @SureshKumar-me9dg11 күн бұрын

    ఈ విషయాలు ముందుగానే బైబిల్ చెప్పింది మీకు అర్ధం కాక గలిబిలి అవుతున్నారు మీకు తెలిసింది చాలా స్వల్పం ఇంకా సంగతులు చాలా వున్నవి.

  • @MalloluKMohan
    @MalloluKMohan14 күн бұрын

    Learn to లవ్ life, ఇట్ is గివెన్... ఇట్ is నాట్ yours.ఎంప్టీ your ఫైతలెసనెస్. హూమ్ all yours.

  • @skabdullah7995
    @skabdullah79956 күн бұрын

    Samanya prajalu banisala brathakali Prapanchanni yele rojulu oke oka group chetullo undali

  • @MalloluKMohan
    @MalloluKMohan14 күн бұрын

    Premitive ఇనిస్టింక్ట్స్ of a faith లాస్ట్. No మోడరన్ ఔట్లోక్ with faith ఇన్లైఫ్.

  • @MalloluKMohan
    @MalloluKMohan14 күн бұрын

    లాస్ట్ faith is ఈక్వల్ to డెత్.

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaikАй бұрын

    These are plans to get noticed

  • @sandelamoses9701
    @sandelamoses970111 күн бұрын

    Indian corporate gurinchi cheppaledu.

  • @datlaperumallaraju1814
    @datlaperumallaraju181418 күн бұрын

    సరస్వతి గారు సహజ వాస్తవికతకు.. బుచ్చి బాబు గారు బుధ్ధుడు మార్గ నిర్దేశక సూత్రానికి... హృదయ పూర్వక అభినందనలు.. 🌹🙏

Келесі