కర్ణుడి కంటే అశ్వద్దామే గొప్ప వీరుడు అన్న భీష్ముడు.. Karna And aswathama Ultimate Scene | TeluguOne

Ойын-сауық

Watch.. Super hit Old Movie Scenes, Ultimate Scene from " Bheeshma " Telugu Movie, Goosebumps hit Talent test Scene on Karna, Starring : NTR, Prabhakara Reddy, Haranath, Relangi, Anjali Devi and Others, movie directed by BA.Subba Rao, music by Saluri rajeswara Rao #teluguOne
#Bheeshmamoviescenes
#karnasuperhitcompetetionscene
#NTRBheeshmamovieScenes
#telugumythologicalmoviescenes
#GoosebumpshitmovieScene
#Nagahushanamultimatevideo
#karnaviluvidyascene
#Ultimatevideosintelugu
#Besttelugumoviescenes

Пікірлер: 10

  • @rahamtullashaik3459
    @rahamtullashaik345912 күн бұрын

    వింటే భారతమేవినాలి తింటే నెతిగరేలే తినాలి అంటారుమనపెద్దలు భారతంలోఅంత మధురముంటుంది

  • @madhuriv1232
    @madhuriv123212 күн бұрын

    Swamiye saranam ayyappa

  • @PattukuntavaTrolls-my8ie
    @PattukuntavaTrolls-my8ie12 күн бұрын

    Adhina chadhivi telusukunte baguntundhi cinemalu vallaku nacchinnattu chupedatharu.

  • @user-xy5qw5wl2i

    @user-xy5qw5wl2i

    10 күн бұрын

    Yes

  • @chandram7964
    @chandram79649 күн бұрын

    మన సినిమాల్లో ఆర్టిస్ట్ ను బట్టి కేరక్టర్ మారిపోతూ వుంటుంది. ఉ:- 1. మాయాబజార్ లో కర్ణుడు కేరక్టర్ ను పూర్తి విలన్ లా చూపించారు. ఎందుకంటే ఆ కేరక్టర్ లో ఎన్టీఆర్ కాదు కనుక. 2. నర్తనశాల సినిమా లో కర్ణుడు కంటే అర్జునుడే వీరుడు అని చూపించారు ఎందుకంటే అక్కడ అర్జునుడు ఎన్టీఆర్ కనుక, కర్ణుడు ప్రభాకరరెడ్డి కనుక. 3. దానవీర సూర కర్ణ లో కర్ణుడే మహా వీరుడు అందరికన్నా అని చూపించారు. అక్కడ కర్ణుడు ఎన్టీఆర్ కనుక. 4. పాండవ వనవాసం సినిమా లో భీముడే మహా వీరుడు అని చూపించారు. అక్కడ భీముడు ఎన్టీఆర్ కనుక. అదీ మన సినిమాల లోని కారెక్టర్ ల పరిస్థితి. మహాభారతంలో ప్రతీ వొక్కరు మహా వీరులే. ఒక్కొక్క వీరుడుకి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క నైపుణ్యం వుంది. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ 🙏

  • @Laddu-wn6ys

    @Laddu-wn6ys

    3 күн бұрын

    Nuv cheppinatle andaru veerulu 😂 anduke NTR garu anni charectors ki nyayam chesaru 🤗

  • @prasadrao884
    @prasadrao88411 күн бұрын

    కుంతీ దేవి యుద్ధానికి ముందు కర్ణుడిని కలిసిన మాట నిజమే !ఆమె కర్ణుడిని తన జన్మ రహస్యం చెప్పి యుద్ధ నివారణ కోసం ప్రయత్నించింది తప్ప పాండవులను కర్ణుడి బారి నుంచి రక్షించుకోవడానికి కాదు ! ఇదో పచ్చి అబద్ధం ! అభూత కల్పన ! కుంతీ గొప్ప ధైర్యవంతురాలైన క్షత్రియ స్త్రీ ! ఇలా హీనంగా వేడుకునే దైన్య మానసిక స్థితి ఆమెది కాదు ! నకుల సహదేవులను తన సొంత పిల్లలగానే పెంచింది ! కౌరవులనూ అంతే ప్రేమించింది ! ఆమె కర్ణుడిని కలవడం కేవలం యుద్ధ నివారణ కోసం మాత్రమే ! అదే ప్రయత్నం రాయబార ఘట్టం తరువాత కృష్ణుడు కూడా చేశాడు ! మూల మహాభారతంలో కుంతీ దేవి పాండవుల ప్రాణరక్ష కర్ణుడి నుంచి కోరలేదు !

  • @suryateja1937

    @suryateja1937

    10 күн бұрын

    Yess

  • @Varma.b

    @Varma.b

    10 күн бұрын

    అవును వ్యాసుడు రాసిన భారతం లో కూడు యి ప్రక్షిప్తం లేదు. 1. అంతే కాకుండా ఉత్తర గో గ్రహణం లో కూడా కర్ణుడు అర్జున్ని ఎదిరించ లేకపోయాడు. ఘోష యాత్ర లో కూడా కర్ణుడు దుర్యోదనున్ని గంధర్వు ల భారినుండి కాపాడలేక పోయాడు.

Келесі