ఇంట్లో Money Plants ఇలా కూడా పెట్టుకోవచ్చు||B Like Bindu

నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Пікірлер: 343

  • @bathinamalathi5203
    @bathinamalathi52039 ай бұрын

    హాయ్ రా బిందు ఎలా ఉన్నారు... నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అమ్మ ఇంటి నిండా మనీ ప్లాంట్ మొక్కలే... మనీ ప్లాంట్ గురించి తెలియని ఎన్నో విషయాలు మీ వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను... ఇంట్లో చిన్న పిల్లలు తాగే సిప్పర్స్ కూడా నేను వదిలిపెట్టను అన్నిట్లో మొక్కలు పెంచుతాను... అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచుతాను... ఒకప్పుడు మీ అంకులు పిచ్చి బాగా ముదిరిపోయింది అనేవారు ఇప్పుడు ఈ మొక్కల వల్లే మనకి కరోనా రాలేదు అంటున్నారు... 🤗😍

  • @northloteluguvlogs323

    @northloteluguvlogs323

    9 ай бұрын

    Naku full eistam nenu north lo untanu eintlo ne penchuthanu bayata weather ki set avau kani eintlo baga peragarle em cheyali

  • @annepunyavathi1995

    @annepunyavathi1995

    9 ай бұрын

    Chala Hai ga undi me illu ❤

  • @maruthiprasanna8457

    @maruthiprasanna8457

    9 ай бұрын

    Super 😊

  • @sundarraja9196
    @sundarraja91969 ай бұрын

    నా వయసు 78 ఏళ్ళు . దాదాపుగా 50 ఏళ్ళుగా మనీ ప్లా౦టు మా ఇ ౦టిలో వుంటుంది . కేవలం ఇ౦టి వెలుపల ( నీడలో , నేల లోనే ) బాగా పెరుగుతుంది. ఎ ౦డాకాల౦ వు౦డే తీక్షణమైన ఎ ౦డకు ఆకులు నల్లగా మాడి పోతాయి. వుదయ౦ , సాయంత్రం ఎ ౦డను తట్టుకోగలదు . కానీ ఇ౦టి లోపల ( గదుల లో) సరిగా పెరగదు. అకులు చిన్నవిగా వస్తాయి . ఏదైనా చెట్టుకు గానీ , గోడకు కానీ దగ్గరగా పెడితే చాలా బాగా వాటికి అ౦టి పెట్టుకొని చాలా పెద్ద అకులు ( 2 అర చేతుల వెడల్పు కు పైగా ) వస్తాయి !!! వ ౦టగదిలో మిగిలే ఆకులు , ఉల్లి ముక్కలు , పొట్టు , గ్రుడ్ల పె౦కులు , వాడిన టీ పొడి , పశువుల ఎరువు లాంటివి మొక్కల మొదలు దగ్గర వేస్తే చాలా బల౦గా ఎదుగుతు౦ది . కొ౦తమ ౦ది చిన్న సీసాలో చిన్న కు౦డీల లో పె ౦చుతారు . కానీ అవి పెద్దగా ఎదగవు. నేలలో గానీ పెద్ద కు౦డీలో గానీ పె౦చాలి. లోపలి గదుల లో పె౦చినా కుాడా , అవి ( అరు బయట పెరిగిన౦త జీవకళతో ) చక్కగా పెరగవు !!! ..

  • @ammusprapancham8955
    @ammusprapancham89559 ай бұрын

    Nice bindu garu,just a small suggestion (kitchen vadda pine wood kaakunda tough n glass tho petti unte kitchen chinnadi ga kanapada kunda inka bright ga I mean white kitchen and green vines tho inka excellent ga undedi,kaadantaara

  • @vijayareddy4494
    @vijayareddy44949 ай бұрын

    Loved this video. Thank you for sharing with us andi.. Meeru next video lo yela watering chestharu, sofa kitchen all those places where you have plants at some height chupisthey maku chala help avthundi andi.. motham intilo vunna plants kuda chupinchandi please..

  • @dasarikalyani9495
    @dasarikalyani94959 ай бұрын

    Nenu ee video kosam chala rojulu nunchi wait chestunnanu..meeru morning lechinaventae kichen loki veltaru kada. Appudu ee plant ela arrange chesau ani anipinchedi...today clarity vachhindi. Tq

  • @manojsign
    @manojsign9 ай бұрын

    చాలా చక్కగా అలంకరించారు.. వివరించారు 🎉

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    ధన్యవాదములు అండీ 🤗🙏

  • @question.everything.alltime
    @question.everything.alltime9 ай бұрын

    Madam, meeku fruit flies or any other insects tho issues vastunnaya? Also, akkada water drip avvakunda ela manage chestunaru?

  • @narabharathi1712

    @narabharathi1712

    9 ай бұрын

    Same doubt naadi kuda

  • @hemalathagalaba630

    @hemalathagalaba630

    9 ай бұрын

    Naadi koodaa same doubt

  • @question.everything.alltime

    @question.everything.alltime

    9 ай бұрын

    Naa kitchen lo money plants eppudu pettina fruit flies ki pandagane. So balcony loki move chesesa

  • @mamtareddy3338
    @mamtareddy33389 ай бұрын

    Chala Baga chepparu bhindi garu ❤

  • @saritashankar3407
    @saritashankar34079 ай бұрын

    Hi Bindu garu … chala bagunnai money plants ..❤ 🪴 Mee videos ante chala Istam …especially Mee inti vi and meal planning vi

  • @arunakamuju3263
    @arunakamuju32639 ай бұрын

    Super video chesaru Bindu garu🙏

  • @srujanareddy1052
    @srujanareddy10529 ай бұрын

    Good to see the positive vibe and honestly you are yourself a very practical and true meaning for positive living.

  • @mynampatisanthi176
    @mynampatisanthi1769 ай бұрын

    Hi Bindu exllent GA undi house anta neat ga pettaru plants chala baga arrange chesaru super

  • @raghava-xt5jd
    @raghava-xt5jd9 ай бұрын

    Hi, Akka I'm big fan of your videos meeru chala natural ga vuntaru....lots of love from Ongole

  • @hemalathagangapuri2318
    @hemalathagangapuri23189 ай бұрын

    I love the way u maintain the home, no words 😍🥰😊👌👍🙏🏻🙏🏻

  • @sujatanalluri7511
    @sujatanalluri75119 ай бұрын

    Money plant gurinchi Chala baga cheppau Bindu. Very nice.

  • @koushikgnapika9
    @koushikgnapika99 ай бұрын

    Chala bagundi nenu kuda alege pedatanu pakka.👍👌🌿☘️🌱

  • @Divya-db6nf
    @Divya-db6nf9 ай бұрын

    very nice bindu garu ,mee kitchen ba nachi memu white kitchen ki velthunnam new flat lo ,meeru regular ga mee kitchen ni yela maintain chestharo oka video pettandi meeku veelythe

  • @satyavaniyeluripati9294
    @satyavaniyeluripati92949 ай бұрын

    అద్భుతo గా పోల్చారు బిందు గారు ప్రాణం, జ్ఞానం ఉన్న మనిషి ప్రాణం ఉన్న మొక్క నుండి చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి...అని చాలా సునాయాసం గా చెప్పారు మన మనసులో మంచి పాజిటివ్ ఆలోచన ఉంటే నే ఇలాంటి పాజిటివ్ మాటలు వస్తాయి అండి ❤❤❤🙏🙏 ధన్యవాదాలు అండి ఒక 20 నిమిషాలు కళ్ళకి మనసుకి ప్రశాంతత కలిగించినందుకు

  • @uppudurgarani5928
    @uppudurgarani59289 ай бұрын

    Wonderful, beautiful 😍❤️ anthe Inka maatallevu😊

  • @silpakarumanchi579
    @silpakarumanchi5799 ай бұрын

    Eye feast లా ఉంది నాకు మీ plants చూస్తుంటే. నాకు indoor plants అంటే చాలా ఇష్టం. ఇల్లంతా పచ్చగా చూడటానికి చాలా బాగుంది బిందుగారు. వీడియో ద్వారా మీ మొక్కలు చూపించినందుకు మీకు నా ధన్యవాదాలు. మీరు మొక్కలు పెంచే విధానానికి ఇంకా మీరు మీ kichen ని నీట్ గా వుంచుకునే పద్ధతి కి మీకు నా హృదయపూర్వక అభినందనలు. I love your kitchen and of course your plants too

  • @Akhila77300
    @Akhila773009 ай бұрын

    Chala manchi vishayalu chepparu

  • @padmaa9943
    @padmaa99432 ай бұрын

    Beautiful 😍 very nice greanary kitchen, చాలా చాలా బాగుంది అండి.మీరు మొక్కలు పెంచిన విధానం సూపర్ అండి

  • @shailajar7202
    @shailajar72025 ай бұрын

    Mi care mi planning about plants chaala andanga and chala neat ga unnay andi

  • @sankarammaanm-oh6zj
    @sankarammaanm-oh6zj9 ай бұрын

    Bindhu mee vedio choosthunna sepu cool gaa plecent gaa meditation chesinattu unntundhii...naa stress kastha thagginattu anipisthundhi...😊😊😊😊😊😊😊😊

  • @prasannakadiyam7431
    @prasannakadiyam74319 ай бұрын

    Antha paina unna plants ki watering ela chestaru...

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti46289 ай бұрын

    Hello bindu garu meeru money plant tho mana behavior polchatam chala bagundi me chuttu prathidi positive vedajale vathavaranam valla me prathi work thing word thinking anni positive ga vunnayani ardham inadandi thank you

  • @koppulajhansi9245
    @koppulajhansi92459 ай бұрын

    Nice akka Nenu future Lo Home Construction chesthe Miru cheppina points use chesthanu akks Thank you so much 🌿🌿🌾🌾🍀😍

  • @suneethasekhar1943
    @suneethasekhar19439 ай бұрын

    Thank u for ur video Fiddle fig plant growing tips cheppandi Bindhu garu

  • @180daysinmylife
    @180daysinmylife9 ай бұрын

    Hi Bindu gaaru KZread lo ye creators ki fan kaadu meeku thappa U r so genuine and ur videos are very helpful Mee videos chuste chala happy ga anpistndi

  • @lax_mibhavanig9611
    @lax_mibhavanig96119 ай бұрын

    అద్భుతమైన విశయాలని అధ్భుత రీతిలో అలంకరించి తెలియజేశారు 👏🌿🌻

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    ధన్యవాదములు అండీ 🤗🙏

  • @goriparthisisters4929
    @goriparthisisters49299 ай бұрын

    Chala baga chepparu ❤

  • @renukamahalaxmi9017
    @renukamahalaxmi90179 ай бұрын

    I'm impressed with your good health care and motivation speech mam TQ for your good information.

  • @seshavenisatyam9884
    @seshavenisatyam98849 ай бұрын

    super n inspirational video,thank you Bindu garu

  • @sudhakar6704
    @sudhakar67049 ай бұрын

    Chala bagaundi andi bindhu garu

  • @jeevanajyothijyothi8077
    @jeevanajyothijyothi80779 ай бұрын

    Ur love towards greenery is seen every where

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c9 ай бұрын

    Chala mucchata. Vesestundi mi illu chustuntee❤

  • @ramyadeepikap
    @ramyadeepikap9 ай бұрын

    Very nice bindhu garu👌

  • @bharathim8459
    @bharathim84599 ай бұрын

    Nijam chepparu bindu garu 100%👍🏼👌🏻💕👌🏻

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    🤗😊🙏🙏

  • @uppalapatirama242
    @uppalapatirama2429 ай бұрын

    Chala bagundi andi Ala pettatam

  • @deepthi1423
    @deepthi14239 ай бұрын

    Wow super duper..❤ Lovely 😻

  • @6nakumari
    @6nakumari9 ай бұрын

    Hi Bindu garu Meeru kotta intiki vachhinappatiki ippatiki mee intlo peddaga yetuvanti marpulu cheyyaledu kitchen lo open shelf lu matram pettinchaaru malli ippudu ivi Soo nice andi❤ Mee home designing videos nenu chala sarlu choosanu Memu kottaga oka flat teeskunnam so chalaa usefull information ichharu aa videos lo thank you andi Meeku kudirite interiors lo vaade hardware and ply etc meeru ye company vadaro kooda cheppandi bindugaru 😀

  • @hony544
    @hony5449 ай бұрын

    Hai sister nenu mimmalni follow avuthanu thank you 🙏🏻🙏🏻

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri3569 ай бұрын

    చాలా బాగుంది బిందు గారూ. Wooden planks కి white paint వేయించెయ్యండి. Uniform గా ఉంటుంది

  • @TeaTimeTalksTelugu4T
    @TeaTimeTalksTelugu4T9 ай бұрын

    Beautiful andi very nice long waiting for this video 👌 Waiting for the next video for more indore plants

  • @tharajay9647
    @tharajay96479 ай бұрын

    Akka me prathi vedio lo edoka manchi vishayam kotta vishayam untadi chala inspiring anipistaru akka meru☺️☺️☺️☺️

  • @swathimajeti5423
    @swathimajeti54239 ай бұрын

    Nice idea bindhu garu

  • @prameela9349
    @prameela93499 ай бұрын

    Hi Bindu garu. Tooo good ❤❤❤ greenary

  • @puttigumpalarenukumari3905
    @puttigumpalarenukumari39059 ай бұрын

    Hi mam…we are constructing our home. When ever I watched your home I feel pleasure.could you please reveal the painting codes

  • @sujanaprasad2182
    @sujanaprasad21829 ай бұрын

    Meeru money plants 🪴🪴 pettukuntuu maku 👌super 👌 idea echaru TQSM Bindhu garu

  • @swethareddy4526
    @swethareddy45268 ай бұрын

    U r one of the unique KZreadr Bindugaaru❤ Love ur content

  • @ranikoppineni2762
    @ranikoppineni27629 ай бұрын

    I love the greens which add more beauty to your kitchen

  • @ratnaharikakillamsetty2631
    @ratnaharikakillamsetty26319 ай бұрын

    Hi bindugaru..inni plants ni asalu maintain cheyyatame chala pedda vishayam.. appreciated. need ur suggestion ..ma intlo palm tree pettanu but dani leaves are turning brown.. can you suggest me any tips pleae

  • @nagamanibandaru5652
    @nagamanibandaru56529 ай бұрын

    Very informative and useful videos bindhu garu❤

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c9 ай бұрын

    Chala baga pettaru raa. Nice mari water enni days kisi postaru mari chala heldyga. Perugu tunnayi❤

  • @chagantisanjanavarshitha8840
    @chagantisanjanavarshitha88409 ай бұрын

    Wonderful idea Bindu garu chala nacchindindi nenu kuda ma intlo elane plants పెట్టాలి anukuntunnamu ధన్యవాదాలు బిందు గారు very useful video 🙏😍🤗👌

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    నమస్కారం అండీ 😊🙏...మంచిది అండీ 🤗😊🙏

  • @prasannaisukapalli
    @prasannaisukapalli9 ай бұрын

    Very nice video Bindu garu ! Can you please provide the link for the bottle organiser on your counter top ? Thank you !

  • @udaya682
    @udaya6829 ай бұрын

    Very nice explanation and good work akka

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka20969 ай бұрын

    Super Bindu garu so nice ❤

  • @suhasinimanu2016
    @suhasinimanu20169 ай бұрын

    Bindu garu kitchen ki kotha look vochindi prathi vasthuv kuda neet ga unchutharu ❤

  • @manisriboyapati4563
    @manisriboyapati45639 ай бұрын

    Nanu kuda penchesukondi Bindu garu😊undipota aa plants lagaa❤

  • @ashavinila1657
    @ashavinila16579 ай бұрын

    Thank you Bindu garu last vedio lo adiganu ventane chupincharu

  • @YJ-it3rg
    @YJ-it3rg9 ай бұрын

    Beautiful motivational vedieos.Thank you Bindu.

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    ధన్యవాదములు అండీ 😊🙏

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa75609 ай бұрын

    Bindu garu bolcony tour cheyyandi ...starting lo kanna ippudu modify chesinatlunnaru ...daaniki sambhandhinchi tips kaavaali

  • @hemalathagangapuri2318
    @hemalathagangapuri23189 ай бұрын

    Very informative video Bindu garu, nenu kuda illantha money plants pettanu kani bottles lo.Miru pots lo pettaru kada leaves cleaning dust etc ela chestharu pls reply 🙏🏻🙏🏻

  • @padmadevulla1979
    @padmadevulla19798 ай бұрын

    Very very nice to see and experience that green and pleasant vibes atmosphere , but now a days wood not at all available in best , some times it attracts termites, please take safety precautions.

  • @sailajaaddakula5236
    @sailajaaddakula52369 ай бұрын

    Nice andi me vedios chala baguntayi me opikaku, maintance ki matallo cheppalenu

  • @sujatharajasekharreddy9011
    @sujatharajasekharreddy90119 ай бұрын

    Chala bagunaye Bindu garu🪴

  • @user-pp7gg7id9g
    @user-pp7gg7id9g9 ай бұрын

    చాలా బాగా చెప్పారు

  • @sunithaprasad5584
    @sunithaprasad55848 ай бұрын

    Super Bindu garu

  • @kaminenijyothi2356
    @kaminenijyothi23569 ай бұрын

    Hi bindu great jabu so butiful

  • @jyothiganneboina677
    @jyothiganneboina6779 ай бұрын

    Hi bindu garu me home challa baguntaye ; really me farm laxmi ala naku penchukovali ani vundi you live a goodlife ; oka doubt money plant branches kindaku ravodhu money ravu antaru and koni places lo petali vasthu prakaram antaru need your answer because meru correct reason cheptharu ani na feeling thankyou for response too dear 😊

  • @sumagopalakrishnan3525
    @sumagopalakrishnan35259 ай бұрын

    Superr!!!

  • @kssu50
    @kssu508 ай бұрын

    Fiddle leaf tree growth tips please..looks so beautiful..have u brought in that size itself or was it repotted...

  • @Nandurachu
    @Nandurachu9 ай бұрын

    Hi madam i am. Karnataka .... Big fan of u

  • @bindujagadeesh6973
    @bindujagadeesh69738 ай бұрын

    Hello bindu garu, beautiful andi

  • @padalasatya7735
    @padalasatya77358 ай бұрын

    Your kitchen looks great

  • @radhachityala8965
    @radhachityala89659 ай бұрын

    సూపర్

  • @DrParameshwari-if1ou
    @DrParameshwari-if1ou9 ай бұрын

    Hello bindu garu .nice vedio! I love money plants. But due to hectic schedule s nenu meelgapenchalekapoyanu !!!!! I have doubt indoor lo only water tho panchaara money plant..soil lekunda ?? Plz clarify

  • @sumaraoy7334
    @sumaraoy73349 ай бұрын

    Mee ideas chala baguntay andi

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    Dhanyavadamulu andi🤗🙏

  • @sridevikatakam6802
    @sridevikatakam68029 ай бұрын

    Bindu garu super nenu mi abhimanini mi alochana vidhanam nakishtam goseva super🙏

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    ధన్యవాదములు అండీ 🤗😊🙏

  • @karimullashashaik8684
    @karimullashashaik86849 ай бұрын

    Super idea Madam

  • @Raji638
    @Raji6384 ай бұрын

    Akka ,meeru sooper anthe, ❤❤

  • @vgouthamkumar
    @vgouthamkumar9 ай бұрын

    Mam mi videos chala baguntaye

  • @rameshsowpati4574
    @rameshsowpati45744 ай бұрын

    I love the way you organise the things madam, respect 😊😊

  • @nrenuka994
    @nrenuka9949 ай бұрын

    Beautiful bindugaru❤

  • @nagasanthi9616
    @nagasanthi96169 ай бұрын

    Chala bagundi bindugaru Mee vedious ante chala istam

  • @nagasanthi9616

    @nagasanthi9616

    9 ай бұрын

    Aaplacelo curtain undi kadandi

  • @lakshmirudraraju6733
    @lakshmirudraraju67339 ай бұрын

    Hai bindugaaru mee intlo money plants gurinchi video cheyyamani adugudaamani choostunnaanu super video bindu gaaru kaani domala gurinchi bhayam bindu maa baalkanilo boledanni petta kaani intlo pettataaniki bhayam domala gurinchi. Vaatiki watering yelaa chestaaro cheppandi❤

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu30888 ай бұрын

    చెట్లను కంట్రోల్ చేస్తున్న బిందూ గారు, సరే అంటున్న సచిన్, సారిపోయారు ఇద్దరూ ను అంటున్న నెటిజన్లు.వ్యంగ్య మైన ప్రేమతో మి శ్రేయోభిలాషి 🎉🎉🎉

  • @BLikeBINDU

    @BLikeBINDU

    8 ай бұрын

    😅😅😊😍🤗🤗🙏🙏 Thank you so much andi

  • @FlavourIndiaPicklesOnAmazon
    @FlavourIndiaPicklesOnAmazon9 ай бұрын

    So beautifull decoration 🎉🎉

  • @user-zr7ge9cx2u
    @user-zr7ge9cx2u6 ай бұрын

    Hi Bindu.. mee balcony glass and sliding door gurinchi video cheyyara? And sprouts jars pettina stand courtesy kooda.

  • @villageskills
    @villageskills9 ай бұрын

    Awesome video madam👌

  • @LaxmiVani199
    @LaxmiVani1999 ай бұрын

    Nice video. Thank you

  • @AKHILFF.
    @AKHILFF.9 ай бұрын

    Beautiful super 🤩🤩👌👌

  • @anjalidasari2697
    @anjalidasari26979 ай бұрын

    Hiiiii bindu akka super akka chaala chaala bagundi ma bindu emi chesina super love u so much akka ❤❤❤❤

  • @ushajagu2264
    @ushajagu22649 ай бұрын

    I am grateful to you for sharing valuable things and thoughts not only plants but also life. I wish you prosperity life.

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    🤗🙏

  • @charan2488
    @charan24889 ай бұрын

    Nenaithe ee Vedieo kosam chala wait chestunna, Nenu inthaku mundu vedieos lo kuda comment lo adiganu, chusaro ledo telidu kani Vedieo aiethe vaachindi, Tq, vedieo chudakudane comment pettanu, vedieo Purthiga chuste doubts clear avuthayye

  • @krapajayasree7781
    @krapajayasree77819 ай бұрын

    Great living

  • @gayatrivlogs6684
    @gayatrivlogs66849 ай бұрын

    Pettukovachu kaani sunlight lekapothe healthy ga undavandi....mee kitchen balcony pakkane undi kada so lighting undi....nenu kuda intlo greenery unte baguntundani pedathanu ..avi padaipothunte malli bayata thiskelli pedathanu... anyways mee kitchen chala bagundi👌👌

  • @sandyareddykalvapalli2486

    @sandyareddykalvapalli2486

    9 ай бұрын

    Aunu same.. Ma money plant bhayata nunchi intlo thechi petta chanipothundhi😔😔😔😔😔... Chala healthy ga unna plant repotting chesaka ala ayyindhi roju feel avuthuna plant chaka

  • @gayatrivlogs6684

    @gayatrivlogs6684

    9 ай бұрын

    @@sandyareddykalvapalli2486 ohh...dont worry andi....first bayata petti, cuttings chesi planting cheyyandi.chakkaga peruguthundi😊

  • @naveenapnaveena8958
    @naveenapnaveena89589 ай бұрын

    Super Bindu garu 🙏🙏

  • @BLikeBINDU

    @BLikeBINDU

    9 ай бұрын

    😊🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ

  • @narigina6414
    @narigina64148 ай бұрын

    Excellent mam, are all these kept in water. Or pot filled with soil/coco feed. Please suggest

Келесі