ఆరోగ్యంగా, ఆర్గనైజ్డ్ గా జీవించడం కొంచెం కష్టమే|| Healthy living||B like Bindu
Black wheat- amzn.to/3VMr86k
Ragi Vermicelli-amzn.to/3VTzMj8
Coconut Flakes- amzn.to/3PeQQhb
bottle caddy- www.westside.com/products/wes...
Two-tier Egg Tray - www.westside.com/products/wes...
Cast Iron Pan- amzn.to/3HB8qdR
amzn.to/3uvMAR0
Long Handle wooden spoon- amzn.to/3BGo5Vt
Wooden Spatulas&Ladle- amzn.to/3Hh3SZR
Stainless steel Pan- amzn.to/3W3naps
Electric slow cooker- amzn.to/3VLbCrh
Omelette Pan : amzn.to/3HW51FY
నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...
Пікірлер: 446
అందరికీ నమస్కారం 🤗🙏. అందరూ Black Wheat లింక్ ఇవ్వమని అడుగుతున్నారు. Description బాక్స్ లో ఇప్పుడు పెట్టాను చూడగలరు.
@S_RITHIK_9999
Жыл бұрын
Ok aundi tq
@abhiraabhi4771
Жыл бұрын
We want more and more cooking videos andi please
@jangidisreekanth9548
Жыл бұрын
Bindu garu ee madhyalo chala bakkachikki poyaru andi Reason enti maku cheppandi pls...
@chowdary9109
Жыл бұрын
kzread.info/dash/bejne/Z2pmlpZ-mpbepM4.html
@anandquotes4291
Жыл бұрын
E generation k me lantty vallu inspection akka . Meru me family eppatiki sukha santhosalatho undalani korukuntunnam🙏
హాయ్ బిందు గారు మీ వీడియో ఇప్పుడే చూసాను చాలా చక్కగా చెప్పారు మీ పాత వీడియో లో మీ రు ఒక విషయం చెప్పారు అది ఎప్పటికీ నాకు ఆదర్శం అండి మనిషి బతకడానికి పెద్ద ఖర్చు వుండదు ఎదుట మనిషి లాగ బతకాలని అని పిసేనే ఖర్చు వుంటుంది తృప్తి వుండదు ఈ రోజు మీరు వీడియో లో చూయుంచినవి అన్ని మేము కూడా చేసుకోవచ్చు ఎలా అంటే మా కు వున్న పాత్ర లతో ఉదాహరణ మీరు గాజు సీసా లో నీళ్ళు తాగారు మేము కుండలో ఉండే నీళ్ళ తాగవచు ఇలా మనకు వున్న వాటి తో అవి ఆరోగ్యం కరమైన పాత్రలు లో మీ రు చెప్పీన విషయాలు అన్ని నాకు చాలా నచ్చుంది ఎందుకంటే నేను అలాగే ఆలోచించుతాను మాకు కూడా మీ లాగే పకృ తి ఇల్లు వుంది దగ్గర దగ్గర నాకు కూడా మీలాగే జీవించాలి అని వుంటుంది నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తప్పు వుంటే మనించండి
చాలా హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటాయి మీ మాటలు.. అందరికి ఇలాంటి జీవితం ఉండకపోవచ్చు.. ఎక్కడ ఎలా ఉండాలో, ఒదిగిపోవాలో మీ వీడీయోస్ చుస్తే అర్థమైతుంది.. Tqq for such like these type of videos share to us 💐💐
@jettisuhasini9133
Жыл бұрын
Chala baga chepparu.nadi kooda same feeling
@Mrmandalorian2023
Жыл бұрын
True baaguntaiee thana videos peaceful ga
నమస్కారం బిందు గారు. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని, సచిన్ గారిని చూస్తే made for each other అన్పిస్తుంది. అన్యోన్యదాంపత్యం గురించి ఒక వీడియో చేయండి. Best marital life tips చెప్పండి. Plzzz...
Thank you Bindu garu chala quick reply regd black wheat n it's benefits clear ga explain chesaru
Nijamga unadi unnattu chepparu
మీ ప్రతి వీడియో చాలా మంది కి బాగా ఉపయోగపడుతుంది...బిందు mam
Your videos are close to my heart bindu garu.. Cooking Oils gurinchi videos cheyandi
What a pleasant & informative video …I love your electric rice cooker & other utensils 👌🏻I live in Doha (Qatar 🇶🇦)& I’m diabetic -I buy brown rice , black rice , a lot of veggies and fruits & red poha (atukulu) but never heard of ‘raagi vermicelli’ .I will look for it ,I love vermicelli but I don’t eat because I’m diabetic!
Tq mam chala interesting & healthy topics cheparu
Hai Bindu garu. Mee video's mathrame skip cheyakinda chistanu. Antha bagunatayi mee matalu, meeru cheppina vidhanam.
Mee illu, farm , mee matalu anni chala chala nachutayi. Chala pleasent ga vuntundi. Thank you very much for sharing🙏.
The only useful videos I find in KZread are yours,thanks for taking time to post such inspirational videos💐
Mee vedeo chustunte plesant ga, motivate ga happy ga untundi. Cool ga chebutharu.👌🙂
U look very young as days pass by.. I'm sure these are the effects of your healthy living habits.. Thank you for the video
So interesting and neatly explained 👌🏻
Hi Bindu gaaru your videos are so nice,unique products and healthy diet following ..it's really good.in the kitchen I saw pickle jars that is with cream and brown color combination.those are really really cute .could you please tell us in the description box or in another video you can explain . Thank you somuch .I would really appreciate if you help me.thank you.
Super video Amma me kitchen chusthunte ienkosari chudali anipisthundi nenukooda black weet theppinchanu kani cheyaledu😊
Mee husband ki Chala thanks cheppali Meeru endtho chakkaga vedious pedutunnaru meeku Chala saport cheystunnaro artham avutundi Chala thanks Mee eddhriki manchi veshayalu chabutunanuku
Super mam mee videos Chala healthy food gurunchi Meeru chepinavi nenu chusi Ma Chelli valla ki akka ki pamputhanu
Podune video upload chesaru video... Chalaa bagundi suprabatham vinantha hayiga undi eyes ki... Chustunte.... Bindu mam...
మీలాగ ఈప్రపంచంలో జీవన విధానంలో వుండడం చాలా కష్టం కానీ చాలా బాగా నచ్చింది
Hi Andi bagundi meru cheppe విధానం Balck godumulanu ippude చూస్తున్నాం maku తెలియనివి తెలిపినందుకు ధన్యవాదాలు
The honesty in your confessions is commendable
Great sharing on good nutrition pls share link on black wheat
Hello bindu garu ninane me gurinchi anukunnanu vedios ekuva cheyatam ledu ani chala lonely ga undi surprised eroju me vedio upload chesaru manaspurtiga anukunte jaruguthundani prove chesaru thanks
Super abbha sister miru adi chesina information vuntundi tq you so much
@BLikeBINDU
Жыл бұрын
Dhanyavadamulu sister😊🙏
cchaalaa useful andi
Hii bindu garu...soo practical content. Yes u r the inspiration. Now iam in depression stage because I lost my partner recently having 4year girl .can u suggest me that how to lead my rest of the life.
Hi bindu garu meeru challa healthy ga vunaru nd healthy way lo weight loss ayaru tq soooooo much for motivating us to take healthy food by your videos
Bindu garu Mee videos naa manasuku ento shantini istundi, naa kosam meeru gurtupettukuni mari reply icharu adi naku ento santhoshani ichindi. Babu puttadu and he is 4 months old now 😊nijam ga devudu daari chupistadamo teliyadu nenu hair donate chedham anukunna kani trusted source teliyatam ledu Meeru koncham aa details iste I want to donate in a week time as I'm going back to my in-laws place Babu ni tesukoni. Meeku kuda teliyadu Bindu garu Mee videos naku Naa chinnapiti rojulu ichinanata anandhani istunnayi Thank you so much for being you and making this video ❤️❤️❤️
Bindu garu tammakayalu konchem salt vesi mukkalu udikaka popu lo ulli payalu sannaga kosi ulli udikaka chikkani palu posi saripada karam vesi igaranivvandi tamma mukkalu palatho udiki curry chala chala baguntundi okasari try cheyyandi
Akka meru use chese untensiles and containers chala bagunai review and links chepara, wood items kuda ela maintain chesthunaru ani easy tips chepara
Bindu garu me videos lo content enta bavuntundo meeru use chese cups,bottles,kettles,cookers,what not, everything is too good andi. Me Taste chala bavundi.Me dedication towards your work is appreciated.Thanku.
Nice to see you in teaching healthy ways....sister
Nenu ellow fruit juice taganu perfect rasna smell vastundi
Bindhu chala thanks . Very motivational video. Thank u for ur patience and time to shoot n upload it for our sake. Lots of ❤️
Superr. Great miru .chala healthy food.
మంచి ఆరోగ్యం కోసం మంచి విషయాలు చెప్పారు
Hi Bindu garu, As always very great video. Could you please tell me where did you buy the water pot with tap and stand. loved it
Hi bindu garu you always inspire and motivate for healthy living. Thank you very much.
@BLikeBINDU
Жыл бұрын
Hi Santhi garu..🤗🤗. Thank you so much andi..you are welcome😊🙏
Hello Bindu garu, can you please do an updated kitchen counter top tour
Miru healthy food gurinchi pettina vedios anni baga istam maku. Memu inspire avutuntam. Miku vilunappudu peduthu undandi
First time I am listening passion fruit & also black wheat
When we see your vedioes we feel very calm and peacefull.
Nice and super Andi meeru Chala baga maintain chestaaru
Chala vishayalu chepparu bindhu garu bagundhi video 👌👌
Something ur different mam, OMG how much patience u have we learn a lot from u
Sri Sri Tatva Sona Moti wheat flour is white, tastes good but gluten free. You can try this.
Hi bindhu.l'm madhavi so...nice.kudirinappu ela unna chalandi.life helth chalabaguntundi.
Hi Akka...mee lifestyle super Akka...chala Mandi inspire avvochu me routine chusi...♥️
Hi sister u r husband and daughter are co operating ur healthy cooking that's great
Bindu mam . Me వీడియో నాకు చాలా హాయిగా అనిపించింది 🥰
Really Impressive and truly inspiring Bindu garu!!
Your simplicity, humbleness is what makes you more beautiful! Super beautiful inside! Peace, blessings, healing! In God's love!
Very nice kitchen with wooden items neat and clean ...healthy food habits 😍🤩🙏👍
Chala ante chala బాగుంటుంది mee మాటలు, meeru chala baguntayi. Mee house, kitchen, chala ante chala baguntayi. Mee idlycooker and knifes ఎక్కడ teesukunnaro cheppandi pls.
కొంచెంకాదు బిందు చాలాచాలా ఉపయోగపడుతుంది. Thank you మీరువాడిన ఇడ్లీపాత్ర , నల్ల గోధుమలు ఎక్కడతీసుకున్నారు లింక్ పెట్టండి😊
@BLikeBINDU
Жыл бұрын
హలో డియర్ శాంతి గారు ఎలా ఉన్నారు అండీ 🤗🙏. థాంక్యూ అండీ.ఆ ఇడ్లీ పాత్ర వద్దులెండి.లోపల అల్యూమినియం ఉంటుంది.వచ్చిన ప్లేట్స్ కూడా నాన్ -స్టిక్ ప్లేట్స్ వచ్చాయి.ఎప్పుడో కొన్నాను.మళ్ళీ స్టీల్ ప్లేట్స్ నేను విడిగా కొనుక్కున్నాను. అది ideal బ్రాండ్ కుక్కర్ అండీ.అందులోనే stainless స్టీల్ కుక్కర్ కూడా ఉంది అండీ చూడండి. నల్ల గోధుమల లింక్ description లో [పెట్టాను చూడగలరు.
@shanthimnp6593
Жыл бұрын
నేను బాగున్నాను బిందు మీరు ఎలా ఉన్నారు. ఇడ్లీపాత్ర బయటకి చూడడానికి బాగుందని అడిగా it’s ok thank you
@shanthimnp6593
Жыл бұрын
Bindu ఇడ్లీపాత్ర మీద మనసు ఉండిపోయింది లింక్ ఉంటే పెట్టండి
@BLikeBINDU
Жыл бұрын
amzn.to/3CsMjTt idhi inko model undhi chudandi non-stick lo
Where u bought ur dining table? It's very nice...
Bindhu garu miru kapila wheat or emmer wheat try cheyyandi it's an ancient variety
Me videos chala chala useful untayi ammayi Naku estam
Very inspiring!! Alage miru vadina Ragi vermicelli brand chepthara plz?Memu ade teppinchukuntamu!
Bindu garu clarification ichi manchi pani chesaru, chala mandi tension padipotharu ayyo manam asalu organized ga lemu ani leda intha regular ga organized ga lemu ani tension padi andarni tension pettestharu.
Happy and healthy life Bindu garu meru elane arogyam ga anadam ga undalandi me vedio s challa baguntyi andi
Very natural Bindu garu mee Vedios Jayanti raavi
Hello Bindu gaaru.. mee farm ki thvaraga vellipoyi video theeyandi.. nenu nature lo enjoy cheyyali anukunna.. naaku kudaratla. Kaneesam mee videos thru chusthanu.
Mee kitchen and utensils chaala bagundhi.. foreign la undhi
You are really an inspiration to me in many ways. I have a doubt.. Are you working Bindu garu??
Yes మీరు చెప్పింది 100% correct. జై హింద్
U r soooooo honest. Iike u soooo much. Kaakarakaayi lo konchem chinthapandu, konchem bellam vesthe koora chaala baaguntundi Try using only white n not any other colour utensils n containers for your cooking vdo, I saw a blue plate Ofcourse I know you are a very big fan of white Anything n everything looks more attractive n natural against white background Nov 30 we have performed Grihapravesam, n I used all half white kitchen n wardrobes Everyone appreciated n complimented it's like taj mahal n white House, etc For the past two years me n my sister have been building our dream home 12 yrs ago itself for my dad's home we went for fully whiteebased I am watching ur vdo after the Grihapravesam after a long gap Seeing your kitchen I recollect my sweet home
@BLikeBINDU
Жыл бұрын
HI dear Leela garu..Congratulations andi..🤗😊😍. nuthana gruhapravesam chesinanduku. kakarakaya pulusu lo nenu meeku laage thappakunda chintapandu inka bellam vesthanu andi.. video length ekkuvaindani adhi theesesanu.aa vantapatralu utensils. vaatillo konni koni years daati poyindi andi... evaina konali anna avi konchem anna paadayithene kadaa. avemo inka alaage unnayi..😅 meeru enni cheppandi ...nenu gamaninchindi mana ladies ki entha kadanna vanta patralu samaanlu ante ekkuva istam untundi. naaku alaage chala istham andi.😅. ippudu meeku video lo kanipinche chala varaku untensils anne nenu naa foodvedam yt channel lo vadedanni andi. okko food video ayipoyina tarvata blog kosam chala kastapadi food photography chesedanni... kaneesam 200 pics theesthe oka 2-3 chivariki select chesi photoshop lo edit chesi blog lo pettedanni.just photos ni proper gaa present cheyadam kosam konni colored vi kudaa vaadalsi vachedi andi.aa paathavi utensils annee inka alaage kothaga unnayi.ave vaaduthunnanu. and now I'm going to make some changes/updates to my kitchen.. one-month time paduthundi..andi
@leelarani8754
Жыл бұрын
@@BLikeBINDU Hi Bindu garu Thank you so much for your wishes I can understand that pains n efforts u put into your vdos Hat's off to u dear U have patiently replied to my points Ss v ladies get attached to each n every item, place n small small things too in addition to persons. Even blind folded We can just touch n feel the item n say if it is ours or not One of my colleagues looks like u We frequently meet in the canteen Whenever we meet I think of u I told her about your channel, n she watched n agreed she has resemblance with you Ur vdos r soothing n addictive Thank you
Hi bindu garu bagunnara nenu kuda me kuking videos miru chese vidanam resipe prejantashan kosam chustanu nijaniki Meru chese vantalu nenu try cheyyanu kani chustanu Naku chaala nachutundi
Nice sister, which millet u used to cook the rice, and tell the process to cook, thank you
Hi Bindu , meeru chala kastapadi maaku inspiration istaru …
Mam measuring spoons link pettandi chala bagunayee
Chala bagundi Bindu garu mee Life style, maa cousin follow avuntundi mimmalni , eppudu cheptundi mee gurunchi so nice andi👌😍
Hlo dear plz tell about rice Which is healthy for everybody..? Brown rice, red rice , polish rice, modi biyam , Sugar patients ki a rice machindi and diet kuda chepandi sister.... Thank you for healthy and peaceful videos...
Hii...బిందు జీ. మీరు చేసే పనులు, మీ వస్తువులు చూడటం నాకు చాలా ఇష్టం. నేను 15 ఇయర్స్ బ్యాక్ నుండి కుండలు..క్రాఫ్ట్ ఐటమ్స్ కొంటూవుంటా... ఓల్డ్ సామగ్రి నాకు ఇష్టం. నా ఒవేన్ పాడు అయ్యింది. మంతెన గారు మంచి కాదు. వాడకూడదు అంటున్నారు. కానీ .. కొన్ని సందర్భలలో ఉండాలి. ఏదీ కొనలో చెప్పండి. మీ సలహా కావాలి.
Mee videos, Mee matalu rendu kuda soothing ga untayandhi
@BLikeBINDU
Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Gravy Curryki Elanti cookware vadite baguntundi pls suggest cheyandi
I started feeling healthy by watching this video 😀..
Hi Akka ninnatnundi Mee videos chustunna. Naaku chala happy ga undi and naaku ma husband ki kuda farming ante chala istam but Ela cheyyali evarni Ela approch avvali annadi telidu, konni konni KZread lo chustu untam farming ki sambandinchi Navi, we are planning for after 3 year's kosam. 3 year's vtarvatha start chedam ankuntunnam, appatiki konchem amount annadi set cheskuni cheyyali ani.
Hi Bindu garu, thati bellam link ivvandi pls.. useful avuthundi. Thanks
Me videos mind ki peace full ga unteye
Bindugaaru., healthyga lifestyle kashtam and also expensive andi. Not affordable
Tq sis
Meru konchem sick ga kanapadthunnaru meru chala Frank ga matladaru me vedios chusta but konnallu chudaledhu mevi ekkuva vedios raledhu busy ipothunnanu chudataniki kuda avvatledhu but chusina prathee vedio naku peaceful ga mind ke refresh ga anipisthundhe
Hi Bindu garu ela vunnaru mi video chala Prashantanga vuntai andi
Bindu garu,mee kitchen tour cheyandi mee kitchen utensils anni chala unic ga unnayi okasari chupinchandi
Hi Andi could tell me about the Ragi water container with stand please where can I get such small one?
I'm like ur videos ............. inspiring videos meve .........
Hi Bindu garu ...me videos..chalaaa cool ga unatay andi.... 😍😍😍😍
Suggest me best budget friendly robo vaccum cleaner.
Hair donate chesesara Bindu garu. Happy to know. Nenu kuda ichanu 10months back, almost 20 inches
Nice,pleasant video
Chopping boards gurinchi oka small video cheyandi please
Very nice Bindu. Excellent vedeo. I love your lifestyle 👍
Eggs stand yakkada tesukunaru chala bagundi
Video end ki vachesariki inkaasepu unte baguntundi anipistundi chuse pratisari 😊
Hi bindu garu, can you please share the details where you have bought the black wheat? Thank you for sharing your life with us, it's very inspiring. I generally make wheat sprouts, and grind them to powder to get rid of gluten . But, this black wheat looks interesting. Please share the details where you have bought them from!
Bindu garu kitchen items ekkada kontaru koncham mention cheyyandi please