B Like BINDU

B Like BINDU

అందరికీ నమస్కారం😊🙏. నా పేరు బిందు. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నేను నాకు నచ్చిన విషయాలను, జ్ఙానాన్ని, మంచి ఆలోచనలను మీతో షేర్ చేస్తుంటాను.ఇంటిని అందంగా ఉంచుకోవడం, సరయిన ఆహారాన్ని తీసుకోవడం, సరైన ఆలోచనలు చేయడం, అను నిత్యం కష్టించి పని చేయడం, నిత్య విద్యార్థిని గా ఉండడం -- ఇది నా జీవితం. నా నిజ జీవనమే మీకు నా వీడియోస్ లో కనిపిస్తుంది. ప్రకృతి, వ్యవసాయం, పశు పక్ష్యాదులు నాకు చుట్టాలు. నా వీక్షకులు నాకు కలం స్నేహితులు మరియు ఆత్మ బంధువులు.ప్రకృతి తో మరియు మీతో నా బంధం ఇలాగే కొనసాగిస్తూ నా భవిష్యత్ విశ్రాంత జీవితానికి కావాల్సినన్ని జ్ఞాపకాల్ని పోగేసుకుంటాను అన్న నమ్మకంతో
మీ
బిందు

For Business Inquiries Contact: [email protected]

Пікірлер

  • @ramachandrarao5595
    @ramachandrarao55953 сағат бұрын

    Where is your farm

  • @vijayalakshmirayapu2925
    @vijayalakshmirayapu29253 сағат бұрын

    Ganga thyleveaienadho kadho? thyledhu andi but meeru challa thyleve aienavallu mugajevullanu kuda aintha baga artham chesukunnaru hat’soff andi meeku 🫡🙏

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g3 сағат бұрын

    అక్క ఆవులకి ఆ తాడు పైకి కట్టవా❤❤❤

  • @vinnuprabha9072
    @vinnuprabha90723 сағат бұрын

    Hi akka ela aduguthuna ani em anukovadhu chala rojula nundi adugudam ani adagalekuna ,kani aduguthunna me dress tops chala baguntae comfortable ga pls ekkada thisukuntavo chepava pls akka

  • @radharam4093
    @radharam40933 сағат бұрын

    Me vegetables kavalundi maku yela memu purchase cheyyali naku 3 years baby undi anni organic ga pettalani undi kani e hyd lo anni ala ivvadaniki kudaradum ledu maku kadapa daggara polum undi 5 acres but organic farming cheyyadaniki kudaradum ledu naku chala bada anipisthundhi maku antha polum unna organic ga tinalekapothunnam me videos chusinappudu ma varitho antanu nenu job vadelesi manum uriki vellipodam ani eggs kuda pedda problem naku ma papa baga tintundhi kani ekkada dorikay eggs pedda?

  • @PRAMOD_YT-uw1iu
    @PRAMOD_YT-uw1iu3 сағат бұрын

    Tirupati steps akkamargamlo kuda vadhata padatharu

  • @karatekungfu3
    @karatekungfu34 сағат бұрын

    Sister, nenu dabbu unna valla, taste la gurichi matladanu....nenu mi malni chusi yedavadam ledu.....keep going good work, help the society.

  • @ramachandrarao5595
    @ramachandrarao55954 сағат бұрын

    Use rubber mats for your cows so that they feel better

  • @kotireddy5403
    @kotireddy54034 сағат бұрын

    ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జీవన విధానం ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి నువ్వు సూపర్ రా చెల్లి ఎంతో కష్టం ఉన్నా కూడా ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నావు అందుకు హ్యాట్సాఫ్ హాట్సాఫ్ చెల్లి

  • @mangakaliga1234
    @mangakaliga12345 сағат бұрын

    Most divine

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti46285 сағат бұрын

    హలో బిందు గారు నిన్న పని వుంది అందుకే ఈరోజు కామెంట్ పెడుతున్న మొత్తం కాశి మీ ప్రాంగణం లో coluvyndhi మీ paatha ఫామ్ పంట చాలా బాగుంది మీరు టెన్షన్ తో అరిచిన అరుపు విని చాలా కంగారు పడ్డాను థాంక్ గాడ్ 😮హలో న్యూ ఫ్రెండ్ కాశి chiranjeeva chiranjeeva ❤

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam26325 сағат бұрын

    Very nice video madam. ఆ పరమాత్ముడు నిన్ను గోమాత కు సేవ చేయటానికి ఎంచుకున్నాడు .నీ వెంతో అదృష్టవంతురాలివి తల్లీ.

  • @raidredemption3327
    @raidredemption33276 сағат бұрын

    24:25 We too used to talk the same way with our buffalo calves 😂 ❤

  • @user-pp5do1ni9g
    @user-pp5do1ni9g6 сағат бұрын

    Redio link evvandi plz

  • @sreehari9508
    @sreehari95087 сағат бұрын

    E ooru Bindu me ooru

  • @user-hn2sw9cr6e
    @user-hn2sw9cr6e9 сағат бұрын

    Sooooooo😂 happy to see kashi. god bless .ohh my god khasi responds to your voice .sooooo surprising, this is what we get when we share true love. you people are simply great humans 😊. i feel i am fortunate to be part of your family through this virtual medium. ❤you all.

  • @nageswarraob7685
    @nageswarraob76859 сағат бұрын

    ❤️

  • @tharakaramareddy2218
    @tharakaramareddy221811 сағат бұрын

    దేనికైనా పెట్టి పుట్టి ఉండాల్సింది అని ఊరికే అనలేదు. హరే క్రిష్ణ

  • @Shanthauday
    @Shanthauday14 сағат бұрын

    Kashi ❤ last scene made me cry … feeling like I have to adopt a cow like Sharadha and little ganga with her brother my fav Kashi nanna 💕💕💕🥰🫰

  • @siddharthapaleru6926
    @siddharthapaleru692615 сағат бұрын

    Akka meru ipudu complete ga farm dagare vuntunara or only weekends aa?

  • @mullapudimanyam2999
    @mullapudimanyam299917 сағат бұрын

    క్రాస్ లైన్స్ గీతలు గీయండి.ఒక సారిగీస్తే నెల రోజులు చీమలు రావు.అంత వైట్ రైస్ తింటుంన్నారు.

  • @royalplywoods9997
    @royalplywoods999718 сағат бұрын

    శారదా అమ్మ కి ముక్కు తాడు తీయండి

  • @ramachandrarao5595
    @ramachandrarao559519 сағат бұрын

    Bindu garu i don't know saraswati and ganga sleeping place try to cover with rubber mats and also try to collect gopanchagam.

  • @ramachandrarao5595
    @ramachandrarao559519 сағат бұрын

    Gopanchagam is best fertilizer for your plantations

  • @BLikeBINDU
    @BLikeBINDU19 сағат бұрын

    నమస్తే అండీ 🤗🙏శారద గంగ వచ్చిన వారం రోజులకే మాట్ తీసుకున్నాను అండీ. అవి రోజు మాట్ మీదే పడుకుంటాయి అండీ. అలాగే మేము గత నాలుగు ఏళ్లుగా వ్యవసాయానికి జీవామృతం వాడుతున్నాము అండీ.దాని కోసం గోపంచకం, గోమయం ఉపయోగిస్తాము అండీ kzread.info/dash/bejne/pKGFm6aqis6taNo.htmlsi=ExBkqWYuK-LMXte5&t=268

  • @manoharmanohar2038
    @manoharmanohar203820 сағат бұрын

    👏👏👏👏👏👏👏👏👏

  • @ritantareprises7967
    @ritantareprises796720 сағат бұрын

    కాశీ మూపురం కర్రలు పెట్టి పైకి లాగారు కదా ఎందుకు అండి

  • @VijayKumar-bc8sg
    @VijayKumar-bc8sg20 сағат бұрын

    Jai gomatha

  • @kommojuaruna5719
    @kommojuaruna571920 сағат бұрын

    Hello Bindu garu, ur lucky n Kasi Babu are in d same colour ,😊😊 soo cute of them,

  • @corexx3773
    @corexx377321 сағат бұрын

    It is something I never thought about. Thanks for sharing.

  • @mahi181481
    @mahi18148122 сағат бұрын

    Om Namah shivaya Jai Shree Ram Jai Shri Krishna 🙏

  • @renukadevi9848
    @renukadevi984823 сағат бұрын

    Kasi response great andi, manchi vishayanni maaku practical ga chupinchaaru, wonder andi

  • @renukadevi9848
    @renukadevi984823 сағат бұрын

    Avunu avnu kaasi gadu thammu de😂😅

  • @anjalidasari2697
    @anjalidasari269723 сағат бұрын

    Hiiiii akka Ela vunnaru Kasi bujji gadu so cute prasantham ga vundi ni vlog chusi u r my sweet akka ❤❤❤

  • @asap19980
    @asap1998023 сағат бұрын

    Looking at Kashi’s face, it's shows its as 💯% Ongole genes, Lucky Bro pls take care & don't give trouble to Kashi Bro 👍

  • @sandhyakodukula8211
    @sandhyakodukula8211Күн бұрын

    Ganga meda ki kattina ganta bhale undi 😅😅

  • @phimabindu2308
    @phimabindu2308Күн бұрын

    Kasi ,lucky iddaroo oke colour lo vunnaarandi

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    అవునండీ 😅🤗🙏

  • @nallurivasantha4504
    @nallurivasantha4504Күн бұрын

    అంతా బాగుంది అక్కా కానీ శారదా కి తోడుగా ఇంకో ఆవు ను తీసుకురండి

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    శారద కు పెద్ద తోడు గంగా ఉంది కదమ్మా!🤗ఇప్పుడు కొడుకు కూడా పుట్టాడు. బాగానే ఉంటాయి. ఎక్కువ ఆవులు తెచ్చి పెట్టేస్తే ఎవరు చూసుకుంటారు అమ్మా? ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి ఏ లోటూ రాకూడదు అనేదే ముందు మా తపన

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rfКүн бұрын

    ఇదే అష్టఐశ్వర్యం అంటే తల్లి

  • @lakshmigorle9235
    @lakshmigorle9235Күн бұрын

    So nice Bindu garu ❤

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @sravankumar-rm2hp
    @sravankumar-rm2hpКүн бұрын

    Madam e roju meru vellinapudu Kasi vedios shorts iyna post cheyandi

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    అలాగే అండీ 🤗🙏

  • @sravankumar-rm2hp
    @sravankumar-rm2hpКүн бұрын

    🙏​@@BLikeBINDU

  • @srilaxmi5737
    @srilaxmi5737Күн бұрын

    Heart mealting❤

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    🤗🙏

  • @user-vs6gw4zg7r
    @user-vs6gw4zg7rКүн бұрын

    😂.... ❤️... 👌

  • @sravanthi0313
    @sravanthi0313Күн бұрын

    Solar fencing price details cheppandi maku kothula bedada undi.

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    11500 అండీ ... ఓన్లీ యూనిట్ మాత్రమే GI వైర్ మనమే కొనుక్కోవాలి. 24hours సెట్టింగ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అండీ. కాకపోతే కోతుల బెడద ఉంటే వైర్ లు కొంచెం ఎక్కువ వరుసలు పై వరకు వేసుకోవాలి.

  • @sravanthi0313
    @sravanthi0313Күн бұрын

    @@BLikeBINDU tq andi

  • @shredharc
    @shredharcКүн бұрын

    Naa peru Sreedhar andi, Mee telugu language chala spastanga untundansi, monna meeru oka padyam padaruga chala bagundu, Siri gala vaniki chalun...etc. Chinnapudu chaduvukunnano ledu gurtu ledu, appudu artham chesukune vayasu kademo, ipoudu vini daani artham chesukuntunte chala bagundi, daily aa short choostanu

  • @chappasuresh5173
    @chappasuresh5173Күн бұрын

    28.10 super response by kashi

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232Күн бұрын

    Hai బిందు చాలా సంతోషంగా ఉంది and. అందరికీ elanti life.వస్తే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా maripothayi..పరిస్థితి లు wish you all the best. ❤❤❤❤❤❤❤❤❤❤❤బిందు

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    హలో అండీ ..నమస్తే 🤗🙏 అవునండీ ఇలా జీవించగలిగితే పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని పెద్దవిగా చూడకుండా సాధారణంగా అన్నింటినీ ఒకేలా చూసే స్థితికి వచేస్తాము అండీ. దాని వల్ల మనల్ని ఏదీ పెద్దగా బాధించదు 🤗😍🙏

  • @kalpana2782
    @kalpana2782Күн бұрын

    Chinnodu yentha muddhuga unnado bindhu ❤naa chinappati gnapakalu gruthuku vachayi ma intlo rendu avvulu undetivi avvi okka sari rendu one day difference lo delivery ayyayi appudu rendu kodele puttayi appudu ma naana Ramudu bheemudu ani peru pettadu meemu piluvangane arsthunde neenu ayyithe roju school nunchi ragane muddhulu pettukuntunti ippudu Kasi ni chusthe adhe gurthu vachindhi emotional ayya

  • @lotus4276
    @lotus4276Күн бұрын

    Kasi kannayya. Amma vasthundi

  • @mmadhavi9709
    @mmadhavi9709Күн бұрын

    Kasi response is awesome❤

  • @ravindrareddy4582
    @ravindrareddy4582Күн бұрын

    మేము మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేము. So Lovely.

  • @BLikeBINDU
    @BLikeBINDUКүн бұрын

    🤗🙏

  • @KK-th5lx
    @KK-th5lxКүн бұрын

    వన దేవత మా బిందు....నేను చిన్ని బిందు...నీనేస్తం..