Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా
విశ్రాంత ఐఏఎస్ డా. డబ్ల్యు.ఆర్. రెడ్డి ఆదర్శ జీవనశైలి
ఏ రాష్ట్రంలో పనిచేసినా ప్రకృతితో మమేకమై జీవనం
ఎన్ఐఆర్డీ డీజీగా నూతన కార్యక్రమాలకి రూపకల్పన
ప్రకృతి వనరుల పొదుపుకోసం ఎకో ఇళ్ల ప్రోత్సాహం
ఆర్టీపీలో ఎకో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ కేంద్రం ఏర్పాటు
ఎకో ఇళ్ల లాభాలపై అధ్యయనం చేయించిన ఘనత
25 % స్టీల్, 25 % కాంక్రీట్ ఆదా అయినట్లు గుర్తింపు
డీజీ నివాసం సైతం పర్యావరణహితంగా నిర్మాణం
డీజీ బంగ్లా నిర్మాణానికైన ఖర్చు రూ.75 లక్షలు
పదవీ విరమణ తర్వాత నార్సింగి సమీపంలో నివాసం
మంచిరేవుల రివర్ ఎడ్జ్ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు
8 వేల ఎస్ఎఫ్టీలో నచ్చినరీతిగా ఎకో విల్లా నిర్మాణం
2018లో ప్రారంభమై 2021 డిసెంబర్లో విల్లా పూర్తి
ఇంటి చుట్టూ పండ్లు, కూరగాయల మొక్కలతో ఆహ్లాదం
నిర్మాణంలో కూలీలకు సూచనలిచ్చి స్వయం పర్యవేక్షణ
కోట్ యార్డు, మొదటి అంతస్తు మీద అత్తంగుడి టైల్స్
విల్లామీద 10 కేవీ శక్తితో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు
టాటా కంపెనీ సౌర వ్యవస్థకోసం రూ.3.5 లక్షల ఖర్చు
అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్‌కి అనుసంధానం
200 లీటర్ల సెంట్రలైజ్డ్ వాటర్ హీటర్ ఖర్చు రూ. 55 వేలు
ప్రకృతి మేలు కోరుకునేవారు ఎకో ఇళ్లు కట్టాలని సూచన
ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల వ్యాప్తికి తనవంతు సేవలందిస్తానని వెల్లడి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Пікірлер: 186
ఈ వీడియో చివరి రెండు నిముషాల్లో ఈ ఛానల్ యాంకర్ పర్యావరణ రక్షణ పట్ల, ప్రజల్లో అవగాహనా రాహిత్యాన్ని తొలగించ వలసిన ప్రభుత్వాల బాధ్యత పట్ల వ్యక్తం చేసిన ఆందోళన తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
దేవుడు దయ తో మేము ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి🙏
@venkatakrishna1287
7 ай бұрын
All the best 👍👍👍👍👍
@anushapavuluri1627
7 ай бұрын
చాలా మంది ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నా.
@HiHello-dude
7 ай бұрын
God bless you 😇🙏
@harshichannel5166
7 ай бұрын
God bless you
@DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
7 ай бұрын
Gattigaa anukondi twaralo kattesthaaru
యెంత హాయిగా undi ఇల్లు చూస్తుంటే, రెడ్డి గారు అభినందనీయులు
👌👌మంచి ఇళ్లు... దేవుడి దయ తో ఇలాంటి ఇళ్లు మేము కట్టుకోవాలి🙏🙏
చాలా బాగుంది అండీ.ఇలాంటి ఇల్లు ఒక్క టి కట్టాలని నా కోరిక.
ఇంటర్వూ ఫేస్ చేసిన ఇంటి యజమాని తోబాటు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ( మోహం చూపించలేదు) చాలా స్పష్టంగా బాధ్యతతో విజ్ఞతతో ఇంటర్వ్యూ చేసిన విధానం బాగుంది.. నాకు నచ్చింది..ఇక లైక్ కొట్టడం అనేది చాలా చిన్న విషయం.
ఆ ఇంటిని చూస్తే ప్రకృతిని చూసినట్టుంది బ్రో❤
ఇలాంటి మంచి వీడియో చేసిన జై భారత్ వారికీ 🙏
Inni rojulaku youtube lo oka manchu video chusananipinchindi.... Reddy gariki mariyu Anchor gariki DANYAVAADHALU
👌సార్ ప్రకృతిని ఇంతగా ప్రేమించే మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
తెలుగులో కృష్ణార్జునులు పర్యావరణ రక్షణ గురించి ముచ్చటించితే కలిగే నిండుద నము … 👌🤝👍👏🙌
వీడియో, కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. కానీ చివర్లో యాంకర్ గారు అన్నట్లు ప్రభుత్వాలకు భాద్యత ఉండాలన్నారు, ఇప్పటి ప్రభుత్వాలు మీటింగ్ ఉంటే ఎన్నో ఏళ్ళ నించి ఉన్న చెట్లను దారికడ్డంగా ఉన్నాయని కొట్టేస్తున్నారు 🤦♀️
@anushapavuluri1627
7 ай бұрын
అవును మేడం బాగా చెప్పారు
@nandanjhansi814
7 ай бұрын
Wet waste kundi ekkada dorukutundi cheppa galara
Chaala santhoshamgaa undi e video chuustunnappudu n chusaka special Thanks n appreciation for anchor chaala hundaga chaala chakkati prasnalu vesi baaga vivarinchaaru. N alage sir kuda baaga vivarinchaaru andariki enno aashalunnay aashaku roopam raavadaniki chaala vishayaalu sahakarinchaali mukhyangaa dabbu aviledu kaani boledantha aasakti undi ellu ante prathi manishiki oka kala devudu naatho paatu andari intikala kunthavaraku ayna neraveraalani korukuntunna.All the best channel n anchor....
the Most eco friendly dwelling would be a < 700ft flat in a high density apartment building, given this is a 8000 sft house I think the carbon footprint for construction must be much higher than your typical average house and it wouldn’t be offset by planting few shrubs in your garden
Anchor is very good at what he is talking.
I wish I have this much space for garden 😊. Well done sir 👏🏻 I am going for eco friendly
Beautiful house.. And huge respect to both sir and anchor 👏👏🙏
Channel anchor should advise all journalist will ask what you opined in last in the meetings of MPs MLAs and CM . You are best anchor. 💐💐
చాల అద్భుతంగా ఉంది.ఈ plan తక్కువ place లొ ఎలా అమలు చేయాలి.సలహా ఇవ్వగలరు.
Uncle has lots of money and good creativity too
Thank you to the Jiai Bharat team for sharing such a wonderful video of walking toward Saving Mother Nature and Mother Earth🙏🙏
This is incredible. We see this type of videos in Karnataka and Kerala. Glad to know. Make more of this videos. If possible, align architects and contractors.
Really inspiring for this generation. I wish this model houses should be in reality in coming years....
I really really love this house. Hope some builders start selling these kind of houses
సర్ కాలేజీ కూడ ఎకో ఫ్రెండ్లీ మరియు గ్రీన్ ఎనర్జీ ఉపయోగం ఎక్కువ ఉంటుంది. సంతోషంగా ఉంది w r rampullareddy గారి కొత్త ఇల్లు ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఉండటం.👍👏
Anchor anna lost words super meeru chala chakkaga mi alochana teliparu super 👏👏👏
Im so happy that I come across this video... The anchor is amazing so the respected guest... Thank you
Such a humble human being he is and an inspiration too, and so is ur video.....❤❤👌👌
8000 SQ.FT villa, It's a big villa in Narsingi & Hyderabad also Villa మొత్తం vedio తీసి చూపిస్తే బాగుండేది. Anyway Thank you 🙏
Chala santhosam ga undi ilantì inti gurinchi vini chusinanduku
Sir, I like your's nature attitude thoughts, sir. 🤝
I loved the planning of the house .But the only drawback is they say living close to nature but having footware in kitchen is unhealthiness. Hope educated people understand the practices of our culture and promote them to our next generation by keeping in practice.
He is inspiring person
Eco friendly should avoid using cement and steel etc. , Use solar power, have good ventilation in design.
House is very close to nature. I too have a similar taste and this video helps a lot. The last questions by anchor are totally enthralling to hear. I too wish the anchor should have eco friendly house.
Very interesting personality. Appreciate sir's knowledge and execution of this beautiful eco friendly home. His home looks very functional and beautiful.
Hi sir chala information vedio chesaru 🎉thank u sir
మధ్యతరగతి వారికి 100 లేదా 150 గజాల స్థలం కి మించి కొనలేని పరిస్థితి కల్పించారు ప్రభుత్వాలు. మరి ఎలా కట్టగలరు అంత పెద్ద ఎకో ఫ్రెండ్లీ ఇల్లు. సామాన్యుడికి అందుబాటులో లేని భూమి ధరలు ఉండగా ఎందుకు ఈ వీడియో లు. చూసి ఆనందించడానికే.
@anushapavuluri1627
7 ай бұрын
Hello sir 200 gajala sthalam lo eco houses videos unte chupincharaa plz
@mvsrinivas5966
Ай бұрын
ఉన్నవాడికి విల్లా. లేనివాడికి విలవిల.
Thank you for sharing video with US.Great insiration
Really your. Very. Great sir. Congratulations Good. Massage. Public
Devudi daya tho nenu ilanti illu kadthaanu❤
Nice video. Inspiring and educating. Thouroughly enjoyed till the end. I felt I was there in person throught the video. Hats off to Reddy garu and thanks to the Anchor and Channel.
Appriciatable and Amazing adorable Villa ❤
Excellent content bro, much needed
Nice episode 👌informative, inspiring.
Anchor చాలా బాగా చేశారు. ఇప్పుడు 95℅ ఏంకర్లు , ఏదో countinuous గా మాట్లాడాలి అనే పద్ధతి లో ఒకటే మాట్లాడుతూ వుంటారు. , అది కూడా పడికట్టు పదాలు అర్థం పర్ధం లేకుండా వాడుతారు. "ఇప్పుడు నేనయితే ఈ గది చూపిస్తా. ఆ తర్వాత అయితే ఇది చూద్దాం.. ఈ గుమ్మం అనేది ఏదయితో వుందో... ఇది వచ్చేసి ఇలా వుంటుంది. అది ఒచ్చేసి అలా వుంటుంది. అయితే.. ఇపుడు మనమయితే.. " ... ఇలాంటి సొల్లు వాగుతారు
He wanted to have eco friendly house, but it's turned out luxurious villa with some carbon reduction, there are many houses available in almost every town. Good effort.
@anilkashyap5321
6 ай бұрын
Don't be so casual in your views. The gentleman has made an effort to reduce carbon foot print. Your comments are not appreciative of the efforts rather smells foul with fault finding and Jealousy.
Gambusia fish is the fish to preven5 the mosquito larvae in the pond...but not gabby fish..
Your consept very well sir
If eco friendly is cheaper then entire nation would adopt it easily !!
@mahendrarao9855
2 ай бұрын
It’s cheaper but still adoption is less..the reason is masons will not be ready ..contractors will not cut their price .. I am a manufacturer of interlocking compressed bricks in east Godavari..due to illiteracy it’s very difficult to convince people ..
Great idealogy Sir 🙏🏻🌹
By god blessing I will also build this type of house sooo nice house sir
Good and beautiful house. Hats up to his ambition and efforts 👏
Nice video sir..very good premises👌👍💐💐
Very nice sir we r also planning same concept sir TQ very much sir
Very nice video make more videos like this thank you
Sir super u made it eco house is superb
He is inspiring sir
wonderful sir ur great 🎉 GM retd
👌👌👍👏 super Sir Thank you so much Sir 👏
Nice video great sir
Honble *Laury Backer* is the Father of the eco-friendly technology houses. He's an Italian. I am very lucky I met him personally in Tirupati I attended a 3 day orientation programme as Ae APSHC Ltd. In 90s.
@jaibharat1404
2 ай бұрын
Hello sir. Good to hear from you about the Earth Legend
Excellent house sir
Superb video
Its awesome please show kitchen , dinning hall,bedroom
Beautiful house sir
Very nice house 🏡 super sir
Chaalaaaa bagundi
Excellent video .. the discussion was so pleasant and very informative. Reddy gaaru you are such an inspiration and the way you have explained scientifically with lots of patience about every concept is really awesome.I want to appreciate the anchor honestly. The 31min:42 secs video that you have projected in your channel is clean and covered most valuable points with good modulation of your talk. This is my First time video in your channel and I just now subscribed. Good work.. 👏
@jaibharat1404
2 ай бұрын
Yes madam, he is really inspirational
Beautiful house sustainable concept 👏👏👏
Wonderful house sir.
నేను కూడా ఇలాంటి హౌస్ కడతాను సార్
Great Idea..❤
Baagundhi Sir
Great ideas 👌 Home sir
Nice vedio did great work
Superrrrrr 🎉🎉
A very beautiful home, will you please show your inside house like your kitchen, bedrooms.
Apartments interior ke 30 40 lakhs pedutunnaru. Intha pretty houses ki 75 lakhs ante very reasonable
atuvanti illu konagalano ledo telidu gani sadhyam ainatha varaku unna init ala nature ki deggaraga marchu kovachu
Good idea
Super sir
Sir, concept of cooler house is good, windows seem to be black tainted?? and according to wind pattern what measures taken to keep home cooler? If that angle is also explored in this video it would be great.. But overall ❤❤.
Very nice
I hope we see more of such people in our country to promote an eco friendly green culture . Use as little wood as you can , try alternative resources and make a truly eco friendly house.
@jaibharat1404
6 ай бұрын
Everybody looks negative about others. He Clearly said that he had compromised and went according to the interests of his family members. Can you find a house without having wood to doors or windows? Sir pls appreciate his efforts at least he did something in eco style
@pulikantishashank
6 ай бұрын
@@jaibharat1404 I am sorry, I did not mean to belittle his work . All I meant was to be truly eco friendly and consume as little wood as you can . He is still in that 2% population who are working towards going green .
Dhaniki poyi intha kastapadatam endhukabba.. Velli sontha village lo unte saripodhi ga... Dabbulunnodu enni veshalaina veyochabba.... Paisa.. Paisa... Paisa...
Sir namaste ,ur concept is excellent.we r also planning. Could u suggestions to us.
Reddy gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
very very motivational
మీ అడ్రస్స్ చెప్పండి చూడాలని వుంది మీ creativity
ప్రకృతి ప్రేమికులు ఎవరు ఇంట్లో వుడ్ వాడరు
Prakruthi premikumu chinna intlo untaaru . G+2 lo undaru ( unless they are kings)
@jaibharat1404
6 ай бұрын
వినయ్‌గారు, మీ కామెంట్‌ని సానుకూలంగా తీసుకుంటున్నాను. నా వివరణని కూడా అలాగే తీసుకోగలరని మనవి. నేను పెట్టే కామెంట్‌పై మళ్లీ మీరు వివరణ వ్యాఖ్యానం జోడించడం దానిమీద నేను తిరిగి స్పందించడం... ఇలా చివరికి మన మధ్య స్పర్ధ రాకూడదని కోరుకుంటున్నా. మీ కామెంట్ ప్రకారం... చిన్న ఇళ్లల్లో ఉండే వారే ప్రకృతి ప్రేమికులు. మట్టిఇళ్లు, పూరిగుడిసెలు, గుడారాలు, టెంట్ ఇళ్లల్లో నివసించే వారే నిజమైన ప్రకృతి ఆరాధకులు. అలా అయితే మన దేశంలో ప్రకృతి ప్రేమికులు తక్కువ మంది ఉన్నట్లు లేదంటే అసలు లేనట్లే. జీ2 భవనాలలో ఉండే వారు ప్రకృతి ప్రేమికులుకాదు. జి, జీ1కి మాత్రం మినహాయింపు ఎందుకు? నాకు ఉన్న అవగాహన మేరకు... ప్రకృతిపై ప్రేమ భౌతిక వనరులు, వస్తువులతో కూడుకున్నది కాదు. పేద ఇంటిలో ఉన్నంత మాత్రాన అందరూ ప్రకృతి ప్రేమికులు అయిపోరు. విలాస భవనాలలో నివసించే వారంతా ప్రకృతి ఆరాధకులు కాకుండాపోరు. ఆధ్యాత్మిక ఛానల్ నడుపుతున్న మీకు చిన్న ప్రశ్న. ధనవంతులకి భక్తి, కరుణ ఉండదంటే ఒప్పుకుంటారా? రామపుల్లారెడ్డి గారు... మారుమూల పల్లెలో పుట్టి... గుడ్డి దీపాలకింద చదువుకొని... కష్టపడి ఐఏఎస్ సాధించి ఆదర్శ అధికారిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసం, పర్యావరణ అనుకూల ఇళ్ల నిర్మాణంకోసం ఆలోచించడమే కాకుండా... ఎన్ఐఆర్డీ డీజీగా చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన కృషి ఫలితమే... ఎన్ఐఆర్డీలో ప్రస్తుతం ఉన్న మోడల్ ఎకో ఇళ్లు. అత్యున్నత కొలువు సహాయంతో జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన ఓ వ్యక్తి విలాసవంతమైన విల్లా కొనుగోలు చేయకూడదా? అందులో ఉంటే ప్రకృతిపై ప్రేమ, బాధ్యత ఉండదా?
Matured anchoring minimal questions, and getting high answers, there is no upodgatham. IAS DIGNITY IS THERE
Gramalu chinna chinna pattanallo vunde Prabhutwa bhavanalanni ila evidhanamlo kattalani oka chattam tevali
👌👌👌
Sir, memu kitchen vast equipment. Pettukovaali anukuntunnanu. Plz g give me sug suggestion to buy a equipments
We wanted to see the inside also...
Nice 👌🙏
Sir a c system and water heater gurinchi chependi memu Visakhapatnam lo vuntunam
Architecture phno and approach ways expalain xheyyandi sir