How Amarkot Became Umarkot? | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 431

  • @OMSiddha
    @OMSiddha4 жыл бұрын

    మీరు చెప్పే మాటలు విని నేను అందరికీ share చేస్తున్నాను sir వాస్తవం ఎప్పటికీ దాగదు. నమస్కారం ఎందుకో వాస్తవాలు తెలిసే కొది నా రక్తం ఉడుకుతుంది. నా దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంది...

  • @syediliyas8868

    @syediliyas8868

    4 жыл бұрын

    Tax Kattu babu.

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    4 жыл бұрын

    @@syediliyas8868 memu tax lu kadutham meeremo subsidi lu ponsdhanddi,antthena.

  • @syediliyas8868

    @syediliyas8868

    4 жыл бұрын

    @@jawaharparepally8247 subsidy on what ?

  • @rajeshmeghala1837

    @rajeshmeghala1837

    4 жыл бұрын

    Avunu bayyaa okko nijam telise koddi assLu mana charithra raasina lanjakoduku avadu raa anipistundi nv ilaage share chesi andariki nijaalu teliyacheyaali

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    4 жыл бұрын

    @@rajeshmeghala1837 Cong,s vedhavalu mana charithranu thunggalo thokki,Muslim,s Ni netthina pettukoni pujisthunnaru,vallu mararu,vallaku siggu radhu,lowkika vadhulu anddharu dhongga na korukule.

  • @udaykiran4596
    @udaykiran45964 жыл бұрын

    మీరు ఆఖరున చేప్పిన ప్రకారం నెహ్రూ 370 ఆర్టికల్ తెచ్చి క్షణాలలో చేసిన తప్పు 70 సంవత్సరాల పాటు మన దేశానికి ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లకి శాపంగా మారి బాధ పడేలా చేసింది .

  • @udaykiran4596

    @udaykiran4596

    4 жыл бұрын

    @@dkalyani8431 నెహ్రూ ఎప్పుడో కుక్క చావు చచ్చాడు .

  • @udaykiran4596

    @udaykiran4596

    4 жыл бұрын

    @@dkalyani8431 నెహ్రూ ఎప్పుడో చచ్చాడు www.theguardian.com/theguardian/2013/may/28/death-of-nehru-archive-1964

  • @Devi-Yenumula
    @Devi-Yenumula4 жыл бұрын

    చరిత్ర మరుగున పడి ఉన్న సత్యాలను మాకు శ్రద్దగా తెలియచేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు 🙏

  • @ChidVanhi
    @ChidVanhi4 жыл бұрын

    ఒక వ్యక్తి తప్పు చేస్తే, అది అతనిపై మరియు అతని కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది ఒక రాజు తప్పు చేస్తే, అది మొత్తం దేశంపై ప్రభావం చూపిస్తుంది.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47414 жыл бұрын

    భారత్ భగుపడలి అంటే ముందు మాయ చేసే మాయావతి. కుట్రలు చేసే కెసిఆర్ . మతిలేని మమత బెనర్జీ. చెత్త వెధవ చితంబరం. కపట బుద్ది కాంగ్రెస్. మరియు కు హ న మేదవులు వీలని దేశ భాహిస్క్రణ చెయ్యాలి అప్పుడు మన భారత దేశం భగుపడిధి........జైహింద్

  • @venkateswarreddyg4741

    @venkateswarreddyg4741

    4 жыл бұрын

    @@madhu.raithu-914 థాంక్స్ బ్రో

  • @tv9hater325

    @tv9hater325

    4 жыл бұрын

    mari jagan yedi .....nee kulagajji chupinchaav gaa

  • @tv9hater325

    @tv9hater325

    4 жыл бұрын

    nuv reddy ani thoka pettukunnav mari nuv neethulu cheputhunnava

  • @venkateswarreddyg4741

    @venkateswarreddyg4741

    4 жыл бұрын

    Tv9 hater హిట్లర్ లాగా మాట్లాడకు ఇక్కడ కులాల గురించి మాట్లాడలేదు....

  • @tv9hater325

    @tv9hater325

    4 жыл бұрын

    kaani maaku kanipistundi

  • @chinnaraosambangi5965
    @chinnaraosambangi59654 жыл бұрын

    మనదేశంలో మేం మేదావులం అని చెప్పుకునే కొంతమంది ఇలాంటి మంచి విషయాలు చచ్చిన చెప్పరు

  • @udaybhaskar2880
    @udaybhaskar28804 жыл бұрын

    While teaching history to my son, I had several doubts. I am getting clarity from your videos. Thank you KRS garu.

  • @HarishHarish-lp4ec

    @HarishHarish-lp4ec

    3 жыл бұрын

    Anna history books ekkadanundi tisukuntav anna,and elanti books tisukuntav konni names cheppu pls.....

  • @mukundareddys2635
    @mukundareddys26353 жыл бұрын

    చరిత్రలో లేని ఎన్నో విషయాలను తెలియ పరుస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు.

  • @chalapaitrips
    @chalapaitrips3 жыл бұрын

    రాక గారు,మీ విషయ పరిజ్ఞానం..వివరణ అమోఘం..మీ లాంటి గొప్ప వ్యక్తుల వలన మా తరంకి చాలా నిజాలు వెల్లడయ్యాయి..

  • @prasannapeddi
    @prasannapeddi4 жыл бұрын

    BHARATH Matha Ki Jai.... 🙏🙏🙏🙏

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi74 жыл бұрын

    Sar మీరూ ఏ స్టోరీ అయినా చాలా క్లియర్ గా చెబుతున్నారు హేట్సాఫ్

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu6284 жыл бұрын

    నేను మీ వీడియోలు అందరికీ షేర్ చేస్తున్నాను. చైనా చికెన్స్ నెక్ వద్ద చేస్తున్న అరాచకాలు మీరు వరంగల్ లో ఒక స్కూల్ లో ప్రొజెక్టర్ తో చూపించి, వివరించారు. అప్పటి నుండి మీకు నేను అభిమానిగా మరిపోయాను.

  • @khagraat1400

    @khagraat1400

    4 жыл бұрын

    Memu kuda chudtam utubelo unnada.

  • @shekharakkala65
    @shekharakkala654 жыл бұрын

    This is more important at this moment to give perfect answers to sudo liberals and left liberals.

  • @ramramramram2907
    @ramramramram29074 жыл бұрын

    పాలకులు తప్పు చెస్తే ప్రజలు భాదితులు అవుతారు మీ వాయిస్ బాగుంది

  • @bhanuprakashareddy303
    @bhanuprakashareddy3034 жыл бұрын

    Keka... grate social teacher miru

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka74073 жыл бұрын

    Dear sir Thank you so much We are very happy to see this video

  • @ssekhar6528
    @ssekhar65283 жыл бұрын

    అనంతపురం నుంచి హిందువు మేల్కొన్నాడు మిగతా హిందువుల కోసం ఎదురుచూస్తున్నాడు

  • @raghavshetty2560
    @raghavshetty25603 жыл бұрын

    Sir I got tears in my eyes.

  • @umarao6576
    @umarao65764 жыл бұрын

    His only interest was greed and he ruined so many Hindus' lives permanently.

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva7174 жыл бұрын

    You are revealing the history in small episodes as eye opener. Perhaps excepting you no body would have revealed to the present generation. Please continue more and more episodes

  • @ramankv08kv22
    @ramankv08kv224 жыл бұрын

    ఈ చరిత్ర లు ఏవీ కూడా గత డెబ్బై ఏళ్ళు గా కనుమరుగయ్యాయి.ఇప్పటి తరాలు ఎంతవరకు అర్థం చేసుకుంటారో మరి చూద్దాం

  • @venkatpangu

    @venkatpangu

    4 жыл бұрын

    @@rakalokam1 yes ardam chesukuntam my age 30 we have to know history good work sir

  • @kuntamallesh1821

    @kuntamallesh1821

    4 жыл бұрын

    @@rakalokam1 అర్థం చేసుకుంటాం సార్ మీలాగా arthamayetattu cheppevallundali

  • @dhteja
    @dhteja4 жыл бұрын

    You are great sir and have a great love for our country 🙏🙏🙏🙏 if people like you were not there situation in our country got still worse more But citizen we're in deep sleep How they should be wake up

  • @irfanbajeer4250

    @irfanbajeer4250

    4 жыл бұрын

    I am from umerkot and we muslim and hindhus living happy life in umerkot no any diffrence b/w us dont judge my city shut up your mouth bitch

  • @nunugondagopal8330
    @nunugondagopal83304 жыл бұрын

    అమర్కొట్ విషయం లో నేను చాలా ఆనందించా సొంత ప్రయోజనాల కోసం దేశ ప్రజల జీవితాలను నాశనం చేసిన రాజు కు ఆ రాజు గారికి జై కొట్టిన ప్రజలకు అద్భుతమైన గతి పట్టింది జై హింద్ శివాజీ మహరాజ్ కీ జై

  • @nagarajbatthula4821
    @nagarajbatthula48214 жыл бұрын

    👍మేర భారత్ మహాన్👍 మహోన్నతమైన మనదేశ చరిత్రలో హిందూ సముద్రమంత లోతైన సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, హిందూహిజం మించినది లేదు. మీ తోమేము సైతం. అడుగులు వేస్తూ నీడల్లా ఉంటాం. బత్తుల నాగరాజ్. BNR

  • @udaykiran4596
    @udaykiran45964 жыл бұрын

    వెంటనే పాకిస్థాన్ లో కలవగానే ముస్లిం మతంలోకి మార్చేసి ఉంటారు బలవంతంగా .

  • @ashokr5148

    @ashokr5148

    4 жыл бұрын

    @@rakalokam1 oh..well

  • @saratchandra3922
    @saratchandra3922 Жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ

  • @sivaroyal9290
    @sivaroyal92904 жыл бұрын

    Jai Hind

  • @chowhantharun4744
    @chowhantharun47444 жыл бұрын

    మీరు చెపుతుంటే మనసు ఎలాగో ఉంది సార్, మీకు ధన్యవాదలు 😭😭

  • @Ysv52
    @Ysv524 жыл бұрын

    ఇంతటి, ఇప్పటి వరకు తెలియని మన దేశ గొప్ప చరిత్ర ఇంకా, ఇంకా తెలపండి. ఎంత తెలుసుకున్న తనివి తీరటంలేదు.మన దేశం మహా గొప్ప దేశం. ఎంత సేపు గాంధీ, నెహ్రు తప్ప,వారిని మించిన గొప్ప వాళు ఉన్నారు. వారి పఠాలు విలువ ఇవ్వాలి.వాళ్ళ గురించి తెలుసుకోవాలి.

  • @raosreenivas3766
    @raosreenivas37664 жыл бұрын

    Very good information., this should be published with stories of the people who came to india from Amarkote.

  • @srinu955
    @srinu9554 жыл бұрын

    Good massage sir Jai bjp I support caa & nrc

  • @krishanaraovskrishanaraovs5427
    @krishanaraovskrishanaraovs54274 жыл бұрын

    సర్ రాక గారు మీ భాషణలు ఉర్దూ మరియు ఇంగ్లీష్ లో ఇస్తే అవి మేము మా ముస్లిం మరియు క్రిస్టియన్ సోదరులకు షేర్ చేసుతాము

  • @Krishna-53256
    @Krishna-532564 жыл бұрын

    వందేమాతరం. భారత్ మాతకి జై. హర హర మహదేవ శంబో శంకర ఓం నమః శివాయా 🙏🙏🙏✊🇮🇳🇮🇳🇮🇳

  • @reddyrkm8549
    @reddyrkm85494 жыл бұрын

    కాల గర్భం లో కలిపిన చెరిత్రను పునర్నిర్మాణం చేస్తునందుకు అభినందనలు.ఈ మధ్య నెహ్రూ కుటుంభం ఇస్లాం మతస్థులు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజాలు తెలియజేయాల్సినదిగా ప్రార్థన.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam32444 жыл бұрын

    Because of your lectures only we are understanding our own history. Thank you so much sir

  • @littleman123ist
    @littleman123ist4 жыл бұрын

    Supper good information sir

  • @bhargavreddy2174
    @bhargavreddy21742 жыл бұрын

    Thounk u rakalokam

  • @konintikumar1505
    @konintikumar15054 жыл бұрын

    Good Job sir ... mee vishayalu chala baguntay

  • @srisrishalasudheerreddy2617
    @srisrishalasudheerreddy26174 жыл бұрын

    సార్ మీరు చాలా చక్కగా చరిత్ర గురించి చెపుతున్నారు చాలా సంతోషం నాదొక చిన్న విన్నపం మీరు మరో వీడియోలో దేశం విభజించిన తర్వాత ఎంత మంది హిందువులను ఊచకోత కోశారో ఎంతమంది కాశ్మీరి పండితులను మాన ప్రాణాలు తీశరో కొంచం చపగలరు సర్ ధన్యవాదాలు. జై హింద్ భారత్ మాతా కి జై

  • @rangamsetty6691
    @rangamsetty66914 жыл бұрын

    Very sad ending.thank u sir.

  • @rajivv3657
    @rajivv36574 жыл бұрын

    Sir thank you because I'm learning lot of information about our lovely India

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95994 жыл бұрын

    Very good information sir! Many of us do not know this! What ever may be the reason, CAA is a must. Thank you for uploading this video! Please upload some more such videos.

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu76464 жыл бұрын

    A very good video Sir. It is informative and un- biased.

  • @DurgaPrasad-dc3jk
    @DurgaPrasad-dc3jk4 жыл бұрын

    Sir Nenu Subscribe chesina..

  • @maheshburra4692
    @maheshburra46924 жыл бұрын

    Bharata mata ki jai

  • @sheikhidrusbasha9671

    @sheikhidrusbasha9671

    4 жыл бұрын

    @@rakalokam1 sir Hindus have only India dine paina video pedatara Muslims ki Pakistan Afghanistan Bangladesh Dubai Qatar Iran Iraq Saudi Algeria Nigeria Egypt Malaysia Indonesia Kazakhstan turkey Syria Chad Somalia Yemen Oman Uzbekistan Kurdistan 59 Islamic countries unnai Hindus ki India okkate kada India kuda Muslim rule chesindekada yenduku bratukutunnaru okka desham kuda ledu me bratukulaki

  • @politicsvideos5780

    @politicsvideos5780

    4 жыл бұрын

    @@sheikhidrusbasha9671 mi a desamu nayana... Mundu nuvvu Oka Indian adi gurthu pettukondi.. ayana jarigina history cheppadu.....

  • @srinivasachi3498
    @srinivasachi34982 жыл бұрын

    Sir I wholeheartedly appreciate your efforts. You are doing great work. Keep it up!

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala78483 жыл бұрын

    Raka Sudhakar gari ki padabhi vandanamulu jai hind jai Bharat matha ki jai Shree ram vande mataram ❤️❤️🔥🙏🙏

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi51734 жыл бұрын

    Excellent information Sir Thanks Sir

  • @maheshbharadwaj4771
    @maheshbharadwaj47714 жыл бұрын

    Wonderful sir

  • @dhanashekarshekar7662
    @dhanashekarshekar76624 жыл бұрын

    Thanks sir🙁😔😣🙏🙏🙏🙏

  • @aujxj
    @aujxj4 жыл бұрын

    Good information sir. Thank you very much sir.

  • @Rameshyadav-ws2ov
    @Rameshyadav-ws2ov4 жыл бұрын

    Jay hind.

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana10843 жыл бұрын

    Good Information Sir

  • @rambabukoduri5733
    @rambabukoduri57334 жыл бұрын

    Very good Important message

  • @mohannimmagadda3033
    @mohannimmagadda30334 жыл бұрын

    Raka Garu, your information is wonderful. I am excited and looking for more such unknown stories.

  • @swarnalatha1396
    @swarnalatha13964 жыл бұрын

    Your voice is with good clarity and you are giving good information.

  • @uday3badri
    @uday3badri4 жыл бұрын

    Excellent Video Thanks for your valuable information sir

  • @bestapps6197
    @bestapps61973 жыл бұрын

    సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు సూపర్ మెసేజ్ గోవింద

  • @srivatsaa.r.9936
    @srivatsaa.r.99364 жыл бұрын

    HOW AMAR KOT......... SIR THANK YOU FOR TELLING TRUE FACTS OF HISTORY NOT KNOWN TO US TILL TODAY. IT IS VERY IMPORTANT FOR INDIANS TO KNOW WHAT TRUELY HAPPENED IN THE PAST AND THE TREACHEROUS NEHRU CHARACTER AND VILLANY. THOUGH MY MOTHER TONGUE IS KANNADA, I GRASPED THE HISTORY YOU SPOKE IN TELUGU. YOUR SPOKEN TELUGU IS SO CLEAR THAT I MADE OUT EVERY WORD OF IT. SUCH HISTORY AS YOU DESCRIBED AND ALSO BY RESPECTED SHRI KULASHRESTA IS TRUE SERVICE TO NATION. I AM SURPRISED TO SEE HOW THE WHOLE OF HISTORY AND THE TEXT BOOKS CONTENT IS TOTALLY DISTORTED BY THE SO CALLED FAKE HISTORIANS OF THIS COUNTRY AND THEIR PROMOTERS WHO PATRONED THEM TO ACHIEVE THEIR OWN GOALS INFLUENCED BY THEIR RELIGION. THANK YOU ONCE AGAIN. Vatsa engineer ISRO KARNATAKA

  • @wishal7097
    @wishal70974 жыл бұрын

    Your are my History Professor,Sir...

  • @chandragiridevendra3191
    @chandragiridevendra31913 жыл бұрын

    Nice information sir

  • @swamykatragadda8661
    @swamykatragadda86613 жыл бұрын

    thanks for history information.

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P26 күн бұрын

    Chalabadagavundi

  • @mukkadalarajesh3151
    @mukkadalarajesh31514 жыл бұрын

    Meeru chese prayatnam chala goppadi.......

  • @rajsekhar522
    @rajsekhar5224 жыл бұрын

    Thanks sir....

  • @akulauday4286
    @akulauday42864 жыл бұрын

    Tq

  • @krishnakanth694
    @krishnakanth6944 жыл бұрын

    జై భారత్ మాతకి..

  • @venkatkanaka6135
    @venkatkanaka61354 жыл бұрын

    Thank you for your information Always this country will respect your Sir.

  • @jcsprasad5967
    @jcsprasad59674 жыл бұрын

    Sir, Once again thank you for spending your time for educating us regarding our past, thus setting our agenda 🙏🙏🙏

  • @ramakrishnavasudevanittala7198
    @ramakrishnavasudevanittala71983 жыл бұрын

    Thank you sir

  • @sreedharsreedharcheenepall3628
    @sreedharsreedharcheenepall36284 жыл бұрын

    Sir mee subject knowledgesuper

  • @MAVERICKVINEET
    @MAVERICKVINEET4 жыл бұрын

    Proud to be Indian 💪💪💪, Jai Hind Jai Bharat Vandematharam 🙏

  • @kirannaidu2936
    @kirannaidu29363 жыл бұрын

    Nice info Sir🙏🏻🙏🏻

  • @naninani4415
    @naninani44154 жыл бұрын

    Excellent sir

  • @bestapps6197
    @bestapps61973 жыл бұрын

    మీరు హిందూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు...జైశ్రీరాం మీరు మనహిందూ వాట్సప్ గ్రూపులు చాలావున్నాయి ..మానహిందూసమాజానికి నాయకుడుకావాలి అదిమీరైతే మనసమాజానికి ఎమికావాలో అన్ని మీరేఅంతామీరైమంచిచేస్తారని ఆశిస్తున్నాము దయచేసి మనవాళ్ళను కాపాడుకోవడం మన ధర్మం జై శ్రీ రామ జై హనుమాన్ ఎదైనా తప్పు గా చెప్పివుంటే క్షమించండి జై శ్రీ రామ...

  • @user-qx3lt8jr5w
    @user-qx3lt8jr5w2 жыл бұрын

    Raka జీ 🙏🙏🙏

  • @krreddy48
    @krreddy484 жыл бұрын

    😢😢😢 ఏడుపొస్తుంది సార్!

  • @vindhyakumari2102
    @vindhyakumari21024 жыл бұрын

    Wonderful real story of partion india... Plz continue sir so impressed nd intresting hidden facts of history

  • @ramamvemuri44
    @ramamvemuri444 жыл бұрын

    Excellent

  • @phaneendrachowdary7697
    @phaneendrachowdary76973 жыл бұрын

    Namaste Sudhakar Rao gaaru, well researched topic presented in simple way... Thank you for sharing hidden history.Expect more gems from you.Nationalistic perspective is appreciated. Would love to hear real Bharath history from your unbiased nationalistic flavored voice sir...

  • @acharyakrishnateja
    @acharyakrishnateja4 жыл бұрын

    Sir meru Chala Baga explain chastunaru .. Kota vishayam chaparu . Thankyou Soo much.

  • @narendharbandaru1340
    @narendharbandaru13404 жыл бұрын

    Indian history books మీ ఆధ్వర్యంలో రీ write చేయాలి.జై హింద్ జై భారత్ జై మోడీ

  • @rambabuk8123
    @rambabuk81234 жыл бұрын

    Good info Sir.

  • @swamyk7089
    @swamyk70894 жыл бұрын

    క్షమించండి క్షణల తప్పిదం యుగాలుగా శిక్ష అనుభవిస్తున్నారు అన్నారు ఇక్కడ ఉన్న ఇతర మతాలకు ఇక్కడ అక్కడిలా చక్కలు చూపించడం లేదు ఎందుకంటే హింద్యుతం అంటేనే ఎంతో శాంతి ఇందుకె CAA అన్న వారికి భయంలేదు ఒక్క మాటలో చెప్పాలంటే మానవత్వంమే లేదు వారికి ❓

  • @sudhaananthabhotla7548
    @sudhaananthabhotla75484 жыл бұрын

    My gratitudes and Namaskarams sir.

  • @bsreenathreddybanala
    @bsreenathreddybanala4 жыл бұрын

    Your Information is super sir.

  • @meghanarekha1529
    @meghanarekha15294 жыл бұрын

    Gud guru ji.. naku history meda konchem patttu unna. I can't tell each n every detail to my kids.. I want my kids to knw regarding my country.. idi super data.. plz keep it up and please go ahead n share this kind of legimat info.. gud day ahead

  • @maratiramulu7908
    @maratiramulu79082 жыл бұрын

    Miku padabi vandannnam sir...jai sri ram

  • @ysudhakar9692
    @ysudhakar96924 жыл бұрын

    you are great

  • @muralilakshmi9065
    @muralilakshmi90654 жыл бұрын

    💐🙏🇮🇳👍

  • @madhusudansaga6369
    @madhusudansaga63693 жыл бұрын

    Nice discussion deeply study of indo pak and international relationships

  • @bshivakumar122
    @bshivakumar1224 жыл бұрын

    Nice sir

  • @jeevankumar2997
    @jeevankumar29974 жыл бұрын

    Super sir meeru

  • @achhubabu8519
    @achhubabu85193 жыл бұрын

    😯😕so sad..video nice sir

  • @alanaveenkumar4811
    @alanaveenkumar48114 жыл бұрын

    Super sir

  • @srinivasaraonarkadamilli3264
    @srinivasaraonarkadamilli32644 жыл бұрын

    Chaala baaga chapparu thank you sir

  • @yudurukasireddy1298
    @yudurukasireddy12984 жыл бұрын

    Tq sir maku tayliyani tayliyalsina vishayalu tayliyachaystunnanduku tq very much sir

  • @venkatnarenderreddynookala796
    @venkatnarenderreddynookala7964 жыл бұрын

    Sir very good information. All of my doubts are cleared with this video. One bad thing is that the present raja omerkot Rana Hamee Singh sodha still supports his grandfather decision of joining Pakistan. I saw many videos of omerkot Hindus problems. They are suffering a lot. Common Hindus facing lot of problems. They are second grade citizens in Pakistan.

  • @EasyRecipes19773

    @EasyRecipes19773

    2 жыл бұрын

    🥲

  • @sambasivaraoaradhyula304
    @sambasivaraoaradhyula3043 жыл бұрын

    🙏🙏🙏👍

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Жыл бұрын

    Jaisreeram jaimodiji

Келесі