Was Nizam Truly Secular? | September 17 - 2 | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 365

  • @rajendra9653
    @rajendra96534 жыл бұрын

    మి కోసం వేచి ఉన్నాం ఆల్రెడీ నాకు ఈ రజాకార్ల దౌర్జన్యాల గురించి కొంత తెలుసు మి లాంటి పెద్దలు చెప్పిన వాటి తో మరింత తెలుసుకుంటా అండి ధన్యవాదాలు

  • @gandesiri4u

    @gandesiri4u

    4 жыл бұрын

    @Kartheek Reddy Aarey y he was killed

  • @laxminarasiahthogiti4667

    @laxminarasiahthogiti4667

    4 жыл бұрын

    Real history with evidence is before us, we also heard of rajakar enemity agaist Hindus.thanks

  • @vs82173
    @vs821734 жыл бұрын

    జైభీమ్ - జైమీమ్ నమ్మే ప్రతి దళిత హిందూ చూడవలసినది. జై హింద్ 🚩🇮🇳

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47554 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్. హైదరాబాద్ సంస్థానము పాలనలో హిందూవుల పై అకృత్యల చరిత్ర ను ఎవరు గుర్తు చేయడం లేదు ? అన్ని మరిచి దోపిడీ దార్ల కు మళ్ళీ పట్టం కట్టి అడుగులకు మడుగులు ఒత్తు తున్నారు. మీ వలన కోంత లో కోంత తెలంగాణా ప్రజలలో మార్పు వస్తుంది అని అశిస్తున్నాను.మీరు చెప్పిన వివరాలు లక్షల మందికి ప్రేరణ కావాలి. జైహిందూ జై జైహిందూస్థాన్.

  • @kanaboinanarasimha3638
    @kanaboinanarasimha36384 жыл бұрын

    Good job sar. ఎవరికైతే దేశంపై భక్తి లేదో భారతదేశం బయటికి వెళ్లొచ్చు.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5394 жыл бұрын

    చిత్రంగా ఎవడో మధ్యాసియ నుంచి వేలమైళ్ళు దాటివచ్చి మనలను పాలించాడంటే సిగ్గు పడాల్సిన విషయం..అందరూ 1947లో స్వాతంత్రయం వచ్చిందని జెండా ఎగరేస్తారు...కానీ అంతకు ముందునుంచే వందల ఏళ్ళుగా విదేశీ కీచకసంతతి మన నెత్తిన నాట్యమాడుతూనే ఉంది....ఈ దేశం నిజమైన స్వేచ్చ ఎప్పుడు పొందగలుగుతుంది....

  • @mnarasimharao43
    @mnarasimharao434 жыл бұрын

    ఇండియాలో హిందువులకు ఇప్పట్టికి సమాధానం తెలియని ప్రశ్నలు: 1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు? (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) 2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపిత గా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు? 3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు? 4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి? 5. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగనే ఎందుకు మారాయి? 6. కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు? 7. రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్పసంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు? 8. కాశ్మీర్ హిందూ దేశం లో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు? 9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు? ఎందుకు? 10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాం కు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు? కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు? 11. ప్రపంచంలో హజ్ యాత్ర కు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు? 12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాల కు ఎందుకు ఖర్చు పెడతారు? 13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు? 14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? 15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు? 16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు? అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు? 17. భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది? 18. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? 19. అక్బర్ జనానా లో 4878 మంది హిందూ మహిళలు ఉండేవారు.జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు? 20. బాబర్ లక్షల హిందువులను హత్యచేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము? 21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము? 22‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా? కానీ గుజరాత్ లో ప్రతీకార దాడుల లో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది? 23. గోద్రా లో 67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు? 24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు?

  • @dhanajayaraju5669

    @dhanajayaraju5669

    4 жыл бұрын

    Nice bro

  • @madhusrikanthganta833

    @madhusrikanthganta833

    4 жыл бұрын

    Bro evi anni adgite chstaru,eka start chyli adgatam

  • @masaramnagendra

    @masaramnagendra

    4 жыл бұрын

    చాలా మంచి ప్రశ్నలు వేశారు సుదర్శన్ 100% బ్రిటిష్ ఏజెంట్ మా జాతిపిత

  • @chittarikrishna3838

    @chittarikrishna3838

    4 жыл бұрын

    మంచి విషయ పరిజ్ఞానం ఉంది మీ దగ్గర మీరు కూడా హిందువులను చైతన్యపరిచి విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయగలరు అని నా యొక్క మనవి

  • @onlineshopping-1227

    @onlineshopping-1227

    4 жыл бұрын

    ఇది అంత గాంధీ చేసిన తప్పు సర్ధార్ వల్లాభాయ్ పటేల్ కి votes వచ్చిన నెహ్రు ని PM చేసాడు.అందుకే గాడెస్ చంపాడు గాంధీ ని, Hyd now india లొ విలీనం అయింది అంటే పటేల్ ఏ కారణం లేకుంటే అది oka ముస్లిము country గా అయ్యేది.

  • @mnarasimharao43
    @mnarasimharao434 жыл бұрын

    టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...?? ********************** 1790 లో టిప్పు సుల్తాన్ దురాక్రమణ, తన అత్యంత క్రూరమైన సహకారాలు, సైన్యం కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు, అప్పటికి ఆ ఆలయంలో 1000 మంది భక్తులు నారక చతుర్దశి పండుగను ఊరేగింపును జరుపుకున్నారు. టిప్పు ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు 200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను మూడు రోజులు సమయం పటింది. టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు.... ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ #మైసూరు_మేల్‌కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు.. #తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి #జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు.. చరిత్ర పుస్తకాలలో టిప్పు చిత్రం చాలా అందమైన శ్రావ్యమైన, శాంతి ప్రేమగల చిత్రంగా చేర్చబడింది, కాని లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క దిగువ వాస్తవ చిత్రాన్ని చూడండి. భారతీయ చరిత్రను పాలకులు ఎలా నిర్లక్ష్యం చేశారో గమనించాలి ... నరరూప రాక్షసుడు (టిప్పుచే) ఊచకోతకు మరియు దోచుకోబడ్డ దేవాలయాల జాబితా..👇 త్రిపాంగోట్, త్రిచెంబరం, తిరునవయ, తిరువన్నూర్, కాలికట్ తాలి, హేమాంబికా ఆలయం, పాల్ఘాట్ లోని జైన దేవాలయం, మామియూర్, పరంబతాలి, వెంకటంగూ, పెమ్మాయనడు, తిరువంజుకులం, తేరుమనవ, తైమళూన్, తెమపనుమ, వడకళ కేరళీశ్వర, త్రిక్కండియూర్, సుకాపురం, భగవతి ఆలయం, మరణేహి ఆలయం, వెంగర ఆలయం, టికులం, రామనాథక్రా, అజింజలం, నర హంతకుడు టిప్పు, ప్రధాన పండుగ రోజులలో ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకున్నాడు. కారణం: ఆ రోజున అధిక భక్తులు చేరుకుంటారు మరియు గరిష్ట సంపదను తీసుకువచేవారు. అప్పట్లో అధిక దేశ సంపద దేవాలయాల్ల ఆధ్వర్యంలో నే ఉండేది.

  • @jaganmohan734

    @jaganmohan734

    4 жыл бұрын

    Good information brother.

  • @avenkateswarareddy791

    @avenkateswarareddy791

    4 жыл бұрын

    ఆనాటి నుంచి ఈనాటి వరకు మన హిందువుల అనైక్యత వల్లనే ఇన్ని దుర్మార్గాలు జరిగాయి ఎప్పటికైనా హిందువులు మారరు అని అనుకోవాల్సి వస్తోంది రాబర్ట్ క్లైవ్ గాడు 300 మంది సైన్యం తో వచ్చి కుట్రలతో మన సైన్యాన్ని 30 వేల మందిని లొంగీ ఫోయేల చేసుకున్నాడు అదే హిందువుల దౌర్భాగ్యం

  • @avenkateswarareddy791

    @avenkateswarareddy791

    4 жыл бұрын

    విష పూరితమైన వారి విష చరిత్ర ను తెలిపినందుకు ధన్యవాదాలు సోదరా

  • @akkenapallyramu3937

    @akkenapallyramu3937

    4 жыл бұрын

    Super bro jai hind

  • @br5660

    @br5660

    4 жыл бұрын

    Ade tipu sultan ki jayanthi chesthunnaru, serials and movies thisthunnaru. Chi mana dourbhagyam.

  • @kamunirajesh3865
    @kamunirajesh38654 жыл бұрын

    నిజాం బూజు వదిలెను నాడు, చరిత్ర మకిలి తొలెగెను చూడు.

  • @rukminim9928

    @rukminim9928

    4 жыл бұрын

    NOT ONLY NIZAM OF HYD, THE SECULAR POLITICAL PARTIES ALSO FAVORED MUSLIMS AND CHRISTIANS MORE THAN HINDUS FOR THEIR POWER AND MONEY. MAHATMA GANDHI ALSO FAVORED MUSLIMS MORE DURING PARTITION AND LOCKED ALL MASJIDS IN DELHI AND HINDUS DRIVEN BY PAKISTAN ARE FORCED TO SUFFER IN SEVERE WINTER COLD ON DELHI FOOTPATHS. MAHATMA GANDHI LIBERALLY GAVE HIS GANDHI TITLE TO MUSLIM ORIGIN NEHRU DECENDENTS. IN THIS WAY HINDUS ARE FOOLED, OF COURSE WE ARE HAPPY TO BE FOOLED. A SENIOR CITIZEN.

  • @ravikumarvajjala1951
    @ravikumarvajjala19514 жыл бұрын

    నిన్నటిది యీరోజు లోని విషయాలను disseminate చెయ్యాంచిన భాధ్యత మీరు తీసుకొని గొప్పసేవ చేస్తున్నారు. అభినందనీయులు . మీకు దేవుడు అండ గా ఉండుగాక.

  • @APNCBNTODAY

    @APNCBNTODAY

    4 жыл бұрын

    Yes sir

  • @kbntelugutv557

    @kbntelugutv557

    3 жыл бұрын

    Yeas sir

  • @nagakrishnasastryaddepalli6720
    @nagakrishnasastryaddepalli67204 жыл бұрын

    We are in Hyderabad since 50 years but don’t know this much story behind Hyderabad. Thank you very much for enlightening us and coming generations

  • @mnarasimharao43
    @mnarasimharao434 жыл бұрын

    మహ్మద్ ప్రవక్తని ప్రశ్నిస్తే.......నేరం! జీసస్ ని ప్రశ్నిస్తే................పాపం! మదర్ ధెరెసాను ప్రశ్నిస్తే.....ఘోరం! ........................... వివేకానందను ప్రశ్నిస్తే.........అభ్యుదయం! రామున్ని ప్రశ్నిస్తే.........కమ్యుానిజం! కృష్ణుడ్ని ప్రశ్నిస్తే.......ఆదర్శం! శివుడ్ని ప్రశ్నిస్తే.........వినోదం! ........................... హిందువులకి అనుకూలంగా మాట్లాడితే.........మతోన్మాదం! హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడితే......లౌకికవాదం! (ఇదీ భారతదేశంలో నాస్తికులు మేధావులు కమ్యునిస్టుల చట్టం)

  • @mnarasimharao43

    @mnarasimharao43

    4 жыл бұрын

    @ANONYMOUS GUY ఇలాంటివి మీడియా ఎందుకు చూపించదు. భారతదేశంలొ విదేశీ నిధులతొ నడిపే హిందూ వ్యతిరేక న్యూస్ చానల్స్. ⛳🇮🇳 అందులో కొన్ని తెలుసుకుందాం. NDTV:- ఈ చానెల్ కి స్పెయిన్ దేశానికి చెందిన గాస్పెల్ ఆఫ్ చారిటీ సంస్థ నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సమకూరుతాయి. ఈ చానెల్ వామపక్ష భావాలకి ఎక్కువ ప్రాదాన్యతనిస్తుంది. ఈ చానెల్ కి పాకిస్తాన్ పై కూడా కాస్త ప్రేమ ఉంది. ఎందుకంటే గతంలో పాక్ అధ్యక్షుడు తనదేశంలో కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఈ చానెల్ కి అనుమతినిచాడు. NDTV సి.ఇ.ఒ. ప్రణయ్ రాయ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కి తోడల్లుడు. అంటే ప్రకాశ్ కారత్ సతీమణి బృందా కారత్, ప్రణయ్ రాయ్ భార్య అక్కచెల్లెళ్ళు. ఇంక చెప్పేదేముంది ? India_Today:- ఈ పత్రికకు NDTV అండదండలు బాగా ఉన్నాయి. హిందుత్వంపై విద్వేషం వెదజల్లడం అంటే ఈ పత్రికకి భలే సరదా. CNN_IBN:- ఈ చానెల్ కి వంద శాతం విరాళాలు సదరన్ బాప్టిస్ట్ చర్చి సమకూరుస్తుంది. దీని కేంద్ర కార్యాలయం అమెరికాలో ఉంది. ప్రపంచమంతటా ఈ చానెల్ కి బ్రాంచ్ లు ఉన్నాయి. సదరన్ బాప్టిస్ట్ చర్చి ఈ చానెల్ ద్వారా తన కార్యక్రమాల కోసమే ఏటా 800 మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతుంది. రాజ్ దీప సర్దేశాయ్ భారతదేశంలో ఈ చానెల్ హెడ్. Times_group_list: టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, స్టార్డస్ట్, ఫెమినా, విజయ్ టైమ్స్, విజయ్ కర్నాటక, టైమ్స్ నౌ (ఇది 24 గంటల వార్తా చానెల్ ) ... ఇలా చాలా ఉన్నాయి ఈ గ్రూపులో. ఈ గ్రూపుకు బెన్నెట్ & కోల్ మాన్ లు స్వంతదారులు. ఈ చానెల్ కి 80 శాతం నిధులు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమకూరుస్తుంది. మిగతా 20 శాతం నిధులు బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన వారి నుండి సమకూరుతాయి. వీరిలో ఇటలీకి చెందిన ఇటాలియన్ రోబర్షియో మిండో అనే వాడు సోనియా గాంధీకి బంధువు. Star_TV: ఈ చానెల్ ని నిర్వహిస్తున్నది ఒక ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల సెయింట్ పీటర్స్ పోంటిఫీషియల్ చర్చి ఈ చానెల్ కి నిధులను సమకూరుస్తుంది. Hindustan_Times: ఇది గతంలో బిర్లా గ్రూపు ఆధీనంలో ఉండేది. తరువాత శోభనా భారతీయ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది టైమ్స్ గ్రూపుతో కలిసి పనిచేస్తోంది. The_Hindu: ఇది 125 సంవత్సరాలకు పైగా మనదేశంలో ప్రచురితమౌతున్న ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు ఎన్. రామ్ భార్య స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఈ మధ్యనే ఈ పత్రికను స్విట్జర్లాండుకు చెందిన జాషువా సొసైటీ స్వాధీనం చేసుకుంది. Indian_Express: స్వర్గీయ రామనాథ్ గోయెంకా నేతృత్వంలో పత్రికా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ పత్రిక ఆయన తరువాత రెండు ముక్కలైంది. అవి The Indian Express (Northern edition) మరియు The New Indian Express (southern edition). వీటిలో The Indian Express లో ACTS క్రిస్టియన్ మిషనరీలకు ప్రధాన భాగస్వామ్యం ఉంది. తెలుగు_మీడియాలు: మతతత్వ మిడియాలు, హిందువేతర సంస్థలక చెపుచేతలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి... Tv9 Abn.Tv5.ఈటీవీ ntv mahatv The_Statesman: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నియంత్రణలో ఉంది. Kairali_TV: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) నియంత్రణలో ఉంది. మాతృభూమి: ముస్లిం లీగ్ నాయకులూ, కమ్యూనిస్టు నాయకులూ ఈ పత్రికలో ప్రధాన పెట్టుబడిదారులు. ఏసియన్ ఏజ్ మరియు దక్కన్ క్రానికల్: ఇవి సౌదీ అరేబియాలోని ఒక కంపెనీ నియంత్రణలో ఉంది. Tehelka.com: ఇది తరుణ్ తేజపాల్ ఆధిపత్యంలో ఉంది. ఈయన గారికి తరచుగా అరబ్ దేశాల నుండి బ్లాంక్ చెక్ వస్తుంది. ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం హిందువులను, హిందూ సంస్థల నాయకత్వాన్ని ఎండగట్టడమే. మనదేశంలో ప్రెస్సు, మీడియా ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయో తెలిసిందిగా.

  • @vishwamitra6516

    @vishwamitra6516

    4 жыл бұрын

    Super anna super

  • @saisrinivas218

    @saisrinivas218

    4 жыл бұрын

    @@mnarasimharao43 Great info ..... Most people, including me, do not know much about these details. Accordingly, most news channels are controlled by an anti-Hindu group.

  • @kallempudisrinuvasrao1244

    @kallempudisrinuvasrao1244

    4 жыл бұрын

    Meeru cheppindi akshara satyam

  • @ramakrishna-go1fc

    @ramakrishna-go1fc

    4 жыл бұрын

    UDDHI LENI HINDU VYATHIREKULU ATALU INTHA KALAM SAGINDHI. IKA SAGADHU

  • @adusumalliravindra443
    @adusumalliravindra4434 жыл бұрын

    వందనం గురు దేవ 🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47414 жыл бұрын

    రాకా లోకానికి ధన్యవాదాలు 🙏 Thanks for your great information

  • @chittarikrishna3838
    @chittarikrishna38384 жыл бұрын

    ధన్యవాదాలు సర్ ఇదేవిధంగా చరిత్రను మాతో పంచుకోండి

  • @Mahadeva252
    @Mahadeva2524 жыл бұрын

    మనకి తెలియని విషయం చెప్తున్నారు.లైక్ కొట్టండి.

  • @muralimohan3268
    @muralimohan32684 жыл бұрын

    రాక సార్ నమస్కారం🙏 మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. దొడ్డి కొమురయ్య సోదరుడు ఖాదర్ వలీ మారిన విషయం నాకు తెలియదు. ధన్యవాదాలు🙏 సార్

  • @mallikarjunasandhu8322

    @mallikarjunasandhu8322

    4 жыл бұрын

    మన చరిత్ర గ్రంధస్త దశలోనే ఆనాటి పెద్దలు తప్పుగా గ్రంధస్తం చేశారు. అందుకే మనమంతా బాబర్ మంచివాడు , అక్బర్ అందరిని భలే చూసుకున్నాడు అని చదువుకున్నాం

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if4 жыл бұрын

    మిరు మాకు ఓక మహా గ్రంథం లాంటి వారు

  • @kamunirajesh3865

    @kamunirajesh3865

    4 жыл бұрын

    గ్రంథాలయం అంటే సబబెమో bro

  • @kamunirajesh3865

    @kamunirajesh3865

    4 жыл бұрын

    గ్రంథాలయం అంటే సబబుగా ఉంటుంది bro

  • @iat988
    @iat9884 жыл бұрын

    Sir I have been wating sir

  • @KS-sf3go
    @KS-sf3go4 жыл бұрын

    Jai Hind Sir 🙏

  • @nagendramagantisharma7445
    @nagendramagantisharma74454 жыл бұрын

    Thanks a lot Raka gaaru..Bcoz of you telugu youth understanding the black pages of indian history during muslim rule..

  • @prameelasiddam9409
    @prameelasiddam94094 жыл бұрын

    Namaskaram Raka sir Garu🙏

  • @sivajirao1788
    @sivajirao17884 жыл бұрын

    Thank you for excellent message. With your valuable message now all HINDUS awakening pl.all hindus at least now rise to the occasion.

  • @umaraoshashidharan1213
    @umaraoshashidharan12134 жыл бұрын

    Amazing information sir.. great effort to showcase secularism across religions and showcasing the real culprits

  • @ssekhar6528
    @ssekhar65284 жыл бұрын

    అనంతపురం నుంచి హిందువు మేల్కొన్నాడు. మరి ఇంకా ఎంత మంది హిందువులు మేల్కొన్నారు ? బీజేపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో కి తీసుకురావాలి లేకపోతే మల్ల అలాంటి స్థితిని ఈ తెలుగు సీఎం లు తీసుకొస్తారు మన చేతుల్లో వున్నప్పుడే తిరగబడాలి చేయి జారిపోతే అంతే బ్రిటిషర్లు అలానే వచ్చి మనం తేరుకునే లోపే వాళ్ళు ఇండియా ను ఆక్రమించారు

  • @sudershanaedla6618
    @sudershanaedla66184 жыл бұрын

    మీకు శిరస్సు వంచి పాదాభివందనం.స్వాతంత్య్ర అనంతర తరానికి ఈచరిథ్ర యెంతొ అవసరం.ధన్యవాదాలు.యెడ్ల నారాయణ రెడ్డి వ!!80 సం.

  • @godavariiswr832
    @godavariiswr8324 жыл бұрын

    రాకా గారు, మన ప్రభుత్వం మాట ప్రాతిపదికన 12% రిజర్వేషన్ ఇస్తానంటోంది. అదే జరిగితే ఈ రాష్ట్రం లో హిందువుల పరిస్థితి ఏమిటో అందరికి తెలిసేలా వీడియో పెట్టండి

  • @sampathkumar7717
    @sampathkumar7717 Жыл бұрын

    🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊

  • @venkateswarraosurabhi5001
    @venkateswarraosurabhi50013 жыл бұрын

    Sir facts you are telling are. 100% true and most reliable. I have collected a lot of matter from the people who witnessed the harassments of the razakars since 40 years. I tried to enlit the people. The politicians have broken us into somany types of fragments like cast region language reservations political ideology etc.these are making us to wave your speeches to a side. We have to spend more time and. Enargy to change the mindset s

  • @devdev9277
    @devdev92774 жыл бұрын

    Nizam ki support chesina dorala bathuku cheppandi raka ji

  • @naralareddy7999
    @naralareddy79994 жыл бұрын

    ముస్లిం రాజులకు తెలిసింది ఒకటే పీకలు కోయటం

  • @cinemahall-6099
    @cinemahall-60994 жыл бұрын

    Shubodayam Sir, this is truly important for me and my next generations....

  • @srivibho830
    @srivibho8304 жыл бұрын

    Raka Garu, Great program. Please also let us know who was ruling Hyderabad before Nizams. Would like to go back one more step and explain History before Nizam Rule and how we slipped into Nizams hands. Thank you.

  • @Krishna-53256
    @Krishna-532564 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @bharadwajakambhammettu2836
    @bharadwajakambhammettu28364 жыл бұрын

    Very good video sir. I heard of Razakars and their atrocities from my grand mother who was a child during those days. This information is hardly available in public these days. I really appreciate your effort in making these videos. If possible if you can also write an compilation of their atrocities and true history of Hyderabad as a book in English, I am sure you will find much larger audience. Thank you sir

  • @vikramrn8603
    @vikramrn86034 жыл бұрын

    Excellent truths Raka garu.... మీ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది. అయితే ప్రతి ఎపిసోడ్ మొదటి నుంచి చివరి వరకు ఒక ఎమోషన్ ని క్యారీ చేసే విధంగా చూడండి. మీరు చెప్పే ఈ ఎపిసోడ్ లో నుంచి ఒక కొత్త పుస్తకం పుట్టాలి. మేము మా నెక్స్ట్ జనరేషన్ కి చెప్పుకునే ఒక నిజమైన హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు సార్.

  • @KP1355
    @KP13554 жыл бұрын

    Hindustan Zindabad! Guruji Thank you very much. Vandee Mataram! Jai Hind!

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy12704 жыл бұрын

    Oh my god....our Histry Reka presenting to public people. We have to know basted Nijam has created these are all . Great thank you sir 🙏

  • @pvarunkumar8106
    @pvarunkumar81064 жыл бұрын

    మతం మారిన ఆ దళితులను, మళ్ళీ మనం గుర్తించి ..మనలోకి తీసుకరావాలి

  • @venkateswararao3316
    @venkateswararao33164 жыл бұрын

    Pl bring all these episodes as a book of real history in Telugu and English to give more particulars to the youth.

  • @rameshdasari1028
    @rameshdasari10284 жыл бұрын

    తప్పు ముస్లిమ్స్ కాదు హిందువులదే ఎందుకంటే మనం మనకోసం పని చేసే పార్టీని కాకుండా కేవలం చిల్లర పించిను కో సామ్ దేశ ద్రోహులకు ఓట్లు వేస్తాం

  • @Cherry-sr3be

    @Cherry-sr3be

    2 жыл бұрын

    Yes sssssssss sssssssss

  • @padmajayellareddi113
    @padmajayellareddi1134 жыл бұрын

    Thank you so much for making us aware of this history. I too heard about Razakar movement and how our elders have been harassed. Arutla Rama chandrareddi and Kamaladevi did yeo man service during this time. I am related to them. Once again thank you do much for your time and effort. Excellent!!

  • @saginarendraraju4256
    @saginarendraraju42562 жыл бұрын

    Excellent sir. U r a real news teller

  • @proudtobeanindian3496
    @proudtobeanindian34964 жыл бұрын

    Thera marugaina nijalu cheppe mee prayathnam harshaneeyam sir. Thank you so much.

  • @sandilyagarimella9108
    @sandilyagarimella91084 жыл бұрын

    Super sir

  • @sandilyagarimella9108

    @sandilyagarimella9108

    4 жыл бұрын

    Hello sir just now uploaded a video please share it sir

  • @ravinderkuchangari1332
    @ravinderkuchangari13324 жыл бұрын

    Namaste sir, e generation ku next generation ku mee video's charitra loni nizalni cheppatamvalana prajallo ippudaina chaitanyam raavali.

  • @udaya5392
    @udaya53924 жыл бұрын

    మీ knowledge కి మా వందనములు.

  • @yerravallishivakumar6418
    @yerravallishivakumar64184 жыл бұрын

    Thank you sir, you explained us very interesting history of hyderabad and revealing truths to our society.

  • @prudveedasari7383
    @prudveedasari73834 жыл бұрын

    నిజాలను నిర్భయంగా తెలియచేస్తున్నారు ధన్యవాదాలు అండీ

  • @sagarvarun6
    @sagarvarun64 жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • 4 жыл бұрын

    ఎంత ఎక్కువ మంది ఇతర మతస్థులును చంపితే అంత ఉదారవాదులు ముస్లిం రాజులు

  • @rangapuramsatyanarayanared9122
    @rangapuramsatyanarayanared91224 жыл бұрын

    Namaste sir telangana porata yodhula gurinchi chebutunnanduku santhosham ..sir gadwal samstanamloni golkonda pathrika adhinetha suravaram pratapreddy garini gurinchi chappandi jai sreeram jai hindh jai bharath mathaki jai

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer73514 жыл бұрын

    సర్ మీకు ధన్యవాదాలు నిజాలను నిర్భయంగా తెలియజేస్తున్నందుకు లేకపోతే ఓట్ల కోసం ఒక్క మతానికి వంతపడే బొందుగాడి మాటనే నమ్మేవారిమి

  • @pradeepthedirector
    @pradeepthedirector4 жыл бұрын

    you r great sir

  • @Lakshmansalapu1545
    @Lakshmansalapu15454 жыл бұрын

    నమస్కారమండి మరుగునపడిన నిజమైన చరిత్రను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @srinivaspusala3503
    @srinivaspusala35034 жыл бұрын

    Raka sir.. I'm a big fan of you. Meru Inka elanti videos chesi..Nijalu teliyaparachali ani korukuntunnamu. 🙏

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 Жыл бұрын

    Thank you Sir 🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota50274 жыл бұрын

    Thank you Sir. I am following your videos.

  • @Nipunj9
    @Nipunj93 жыл бұрын

    Proceed sir we are waiting....

  • @cinemahall-6099
    @cinemahall-60994 жыл бұрын

    I have studied in Adi-Hindu Bhavan(Bhagya Memorial Girls High School) in Chaderghat which was top school at that time...

  • @adarshkumarchitakula2012
    @adarshkumarchitakula20123 жыл бұрын

    Thanks for your avarnes

  • @rajusotala9525
    @rajusotala95254 жыл бұрын

    Good Analysis and good knowledge of the Hyderabad dynasty history ....

  • @masaramnagendra
    @masaramnagendra4 жыл бұрын

    సుధాకర్ సర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్ నిజాం గురించి తెలియని విషయాలు ఆలాగే మన సెక్యూలర్ రాజకీయ నాయకులు మేము అసలైన హిందూవులు అని చెప్పికుకునే యాగాలు యఘ్నలు చేసి అయన కు కొద్దిగా నిజాం గురించి చెప్పండి

  • @raghavendrareddy1744
    @raghavendrareddy17443 жыл бұрын

    Thank You sir

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi251210 ай бұрын

    The correct information regarding Nizam government should be known to entire India and outside

  • @sandeep2sanvi863
    @sandeep2sanvi8634 жыл бұрын

    Sir why can’t u write a book on nizam

  • @patriota9117
    @patriota91174 жыл бұрын

    Eagerly waiting for the next one 😊👍

  • @ysudhakar9822
    @ysudhakar98224 жыл бұрын

    Eilanti pacchi nijaallu teliyacheputunnaduku meeku danyavaadalu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar56393 жыл бұрын

    Good information 👍👍..

  • @Srinivas-pe4ww
    @Srinivas-pe4ww3 жыл бұрын

    Such a great video series

  • @ajayn7544
    @ajayn75444 жыл бұрын

    Awesome sir!! you must write a book and publish

  • @br5660
    @br56604 жыл бұрын

    Same thing followed by congress and TRS.

  • @sekharchandranimmakayala2066
    @sekharchandranimmakayala20664 жыл бұрын

    మంచి విషయం

  • @Naveen32451
    @Naveen3245111 ай бұрын

    Great job done by u sir❤

  • @muthyamsrinivas4905
    @muthyamsrinivas49054 жыл бұрын

    Sir your a moving library. keep talking keep speaking keep make a good videos like this. Thank you very much Sir for a Great information.

  • @nelavanka9
    @nelavanka94 жыл бұрын

    Nijalanu niggu thelusthunnaru sir, thanks 👌👍

  • @bijjukotakkal2435
    @bijjukotakkal24354 жыл бұрын

    Namaskaram Raka gaaru…..I would request to make a vedio on Bhagat singh .is he a communist ? because in one of the Movie named Rang de basanthi they portrayed in a such way..request you to consider this

  • @amampavan2046
    @amampavan20462 жыл бұрын

    your great sir 🙏🙏🙏🙏

  • @manyamperla9921
    @manyamperla99214 жыл бұрын

    ఇప్పుడుAPలో కూడా మాతృభాష ను నిర్లక్ష్యం చేసి ఆంగ్లం కు పట్టం కట్టారు

  • @mohank1714
    @mohank17144 жыл бұрын

    Good msg all indians

  • @Vishwa1010
    @Vishwa10104 жыл бұрын

    Really it's true.....🙏👍

  • @venkatrao9941
    @venkatrao99414 жыл бұрын

    Salute. Sir

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha16794 жыл бұрын

    Sir in 1947 the literary rate in Hyderabad is just 2% Sir.

  • @venkatesh2127utube
    @venkatesh2127utube4 жыл бұрын

    Why we studied social book in school days.🤔🤔🤔🤔😀😁😂🤣😃😄😅

  • @junutulasarma2036
    @junutulasarma20363 жыл бұрын

    Good

  • @jaguarsmusic...9579
    @jaguarsmusic...95794 жыл бұрын

    Thank you sir,,,,,,hindus be unity for our nation,,,,,,how long we can sleep,,,,,

  • @shivprasaprasad8639
    @shivprasaprasad86394 жыл бұрын

    Thank you very much for your valuable information.

  • @patriota9117
    @patriota91174 жыл бұрын

    చాలా బాగుందండీ. ఈ తరానికి చెందిన యువతకేకాదు నడివయస్కులకి కూడా విషయాల్లో చాలా మటుకు తెలియవు. ఇది తెలిసిన వారు అయినా మన నాయకులు "సెల్ఫ్ ఇంపోజ్డ్ ఆమ్నిషియా" లో ఉన్నారు. అందుకే భైన్సా లో జరిగిన దారుణాన్ని గురించి మాట్లాడితే ముఖ్యమంత్రిగారు "ఏదో చిన్న లొల్లి ఐతే ఏంది గోల గోల చేస్తావున్నావు" అని ఒక విలేఖరిమీద విరుచుకుపడ్డారు. వినాశకాలే ......🙏

  • @venuchary3088
    @venuchary30884 жыл бұрын

    Edi nijam 100%

  • @sk-kz2pr
    @sk-kz2pr3 жыл бұрын

    Very useful information sir please write a Book about Nizam

  • @chinnidurgarao1271
    @chinnidurgarao12712 жыл бұрын

    Ji,,, freedom fighters gurunchi and biggest incidents in indian history gurunchi special episodes cheyandi

  • @adityasarma4425
    @adityasarma44254 жыл бұрын

    Now present Govt of Telangana is also shielding MIM & Co. Who is voting for these pseudo secular parties.Obviously Indifferent minded Hindus . Tragedy of Hindu past present & future journey continues. Ur sincere efforts should open up eyes of nation forces.

  • @kishorepandraju795
    @kishorepandraju7954 жыл бұрын

    Jai hind

  • @raviakarapu1907
    @raviakarapu19074 жыл бұрын

    ఆ చరిత్ర అయినా ఈ నాటి చరిత్ర ఆయన అంతా దొరల దయ. ఎట్టి బతుకుల తాగుబోతు తెలంగాణ

  • @sudhakarsatla3158
    @sudhakarsatla31584 жыл бұрын

    Yes

  • @nagamalliswari4314
    @nagamalliswari43144 жыл бұрын

    ధన్యవాదాలండీ 🙏

  • @asathish8721
    @asathish87214 жыл бұрын

    Thank you sir sharing valuable information sir

  • @seshukumarnandivelugula6082
    @seshukumarnandivelugula60824 жыл бұрын

    రాకాజీ... క్రింద శ్రీ నరసింహా రావు గారు వెలిబుచ్చిన 24 ప్రశ్నలకు సమాధానాలు కావాలి... నా చిన్నతనం నుండీ గాడ్సే గాంధీని ఎందుకు చంపాడో అర్థం కాక, కొట్టుకు చచ్చేవాడిని... 25) గాంధీ హిందువుల భవిష్యత్ ను పణంగా పెట్టి, ముస్లిమ్స్ కొమ్ము ఎందుకు కాశాడు ? కేవలం మంచి పేరు కోసమే ఐతే, ఇద్దరినీ సమంగా చూడచ్చు కదా ? 26) మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కోసం బ్రిటిష్ వారితో కలిసి యుద్ధం చేసేందుకు గాను లక్షల మంది ప్రజలను వారితో ఎందుకు పంపాడు ? బ్రిటిష్ వారు భారతీయులను ముందు పెట్టి, వారు వెనుక నుంచి యుద్ధం చేస్తారని, భారతీయులను కేవలం బలి పశువులుగా మాత్రమే బ్రిటిష్ వారు వాడుకుంటారని అతనికి నిజంగానే తెలియదా ? మొదటి సారికి తెలియక పోయినా, రెండవ సారికి గ్రహించి ఉండాలిగా ? రెండవ సారి కూడా ఎందుకు పంపాడు ? "తన ముడ్డి కాకపోతే, ఢిల్లీ దాకా దేకమన్నాట్ట"... అందుకే పంపాడా ? పోయేవి తన ప్రాణాలు కావు కనుకనా ? ఇంకా, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాను... *ప్రశ్నోత్తరాలు...* Q1: "తుసు రెహ్మాన్ బాయి" అనే మహిళ ఎవరు ? జ : భారత మాజీ ప్రధాని "పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ" తల్లి. Q2 : "పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ" అసలు తండ్రి ఎవరు ? జ : జవహర్ అసలు తండ్రి పేరు "ముబారక్ అలీ". Q3 : మరి "మోతీలాల్ నెహ్రూ" మరియు "జవహర్‌లాల్ నెహ్రూ"ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? జ : "ముబారక్ అలీ" మరణించిన తరువాత, అతని కింద ఉద్యోగిగా పని చేస్తున్న "మోతీలాల్ నెహ్రూ", "ముబారక్ అలీ" భార్య ఐన "తుసు రెహ్మాన్ బాయి"కి రెండవ భర్తగా మారాడు. ఆ విధంగా ఆమె అతనికి రెండవ భార్య. కాబట్టి, మోతీలాల్, జవహర్‌లాల్‌ కు "సవతి తండ్రి" మాత్రమే అవుతాడు. Q4 : "జవహర్‌లాల్ నెహ్రూ" పుట్టుకతోనే కాశ్మీర్ పండిట్టా ? జ : కాదు. తల్లిదండ్రులిద్దరూ ముస్లింలే. Q5 : అతని సవతి తండ్రి "పండిట్ మోతీలాల్ నెహౄ" కారణంగానే "జవహర్‌లాల్"కు ఆ పేరు వచ్చిందా ? జ : అయి ఉండవచ్చు. కానీ, "మోతీలాల్" స్వయంగా కాశ్మీర్ పండిట్ కాదు. Q6 : "మోతీలాల్" తండ్రి ఎవరు ? పండిట్ అన్నది అతని పేరుతో ఎలా జతకట్టబడింది ? జ : "మోతీలాల్" తండ్రి 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనంతరం ఢీల్లీ నుండి పారిపోయి కాశ్మీర్‌కు వెళ్లిన జమునా కాలువ (నాహెర్ - నెహ్రీ) కు చెందిన గియాసుద్దీన్ (ఖాజీ). అక్కడ తన పేరు "గియాసుద్దీన్"ను "గంగాధర్" గానూ, ఇంటిపేరు "నెహ్రీ"ని "నెహ్రూ" గానూ మార్చుకోవాలని నిర్ణయించుకుని, తన కులాన్ని అడగడానికి ప్రజలకు అవకాశం ఇవ్వకూడదని, "పండిట్"ని తన పేరు ముందు ఉంచుకుని, తలపై టోపితో "పండిట్ గంగాధర్ నెహ్రూ"గా మారి, అలహాబాద్‌కు వలస వెళ్లాడు. అతని కుమారుడు "మోతీలాల్" Law లో డిగ్రీ పూర్తి చేసి, ఒక "లా" సంబంధిత కంపెనీలో పని చేసేవాడు. Q7 : మాజీ ప్రధాని "ఇందిరా గాంధీ" తల్లిదండ్రులు ఎవరు ? జ: జవహర్‌లాల్ నెహ్రూ (ముస్లిం) మరియు కమల కౌల్ (కాశ్మీరీ పండిట్). Q8 : మాజీ ప్రధాని "రాజీవ్ గాంధీ" తల్లిదండ్రులు ఎవరు ? జ : తండ్రి "జహంగీర్ ఫిరోజ్ ఖాన్" (పెర్షియన్ ముస్లిం), తల్లి "మమునా బేగం ఖాన్" అలియాస్ "ఇందిరా ప్రియ దర్శిని". తరువాత, "జాతిపిత గాంధీ" సలహా మేరకు వారిరువురి పేర్లను "ఫిరోజ్ గాంధీ" గానూ, "ఇందిరా గాంధీ" గానూ మార్చారు. వీరికి ఇద్దరు కుమారులు "రాజీవ్ ఖాన్" మరియు "సంజయ్ ఖాన్". వీరి పేర్లు కూడా తరువాత "రాజీవ్ గాంధీ" మరియు "సంజయ్ గాంధీ"గా మార్చబడ్డాయి. Q9 : జవహర్‌లాల్ నెహ్రూ, మహమ్మదాలీ జిన్నా, షేక్ అబ్దుల్లా - వీరు ముగ్గురూ ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు ? జ : పైన పేర్కొన్న ముగ్గురు వ్యక్తులకు తల్లులు వేరైనా, తండ్రి ఒక్కడే - "మోతీలాల్ నెహ్రూ". జిన్నా తల్లి మోతీలాల్ "4వ భార్య". అబ్దుల్లా తల్లి మోతీలాల్ "5వ భార్య". కానీ, జవహర్ కు మాత్రం మోతీలాల్ "సవతి తండ్రి". తదుపరి, నెహౄ స్వతంత్ర భారతావనికి ప్రథమ ప్రధాని ఐతే, జిన్నా భారత దేశం మూడు ముక్కలవటానికి కారకుడయ్యి, తాను తూర్పు (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్ లకు ప్రెసిడెంట్ అయ్యాడు. అబ్దుల్లా మాత్రం భారత్ లోని కాశ్మీర్ కు ముఖ్యమంత్రి అయ్యాడు. Q10 : మీకు ఈ సమాచారం ఎక్కడ లభించింది ? జ : జవహర్‌లాల్ నెహ్రూ వ్యక్తిగత సహాయకుడు *శ్రీ M. O. మథాయ్* గారి జీవిత చరిత్ర నుండి సంగ్రహించబడింది. Q11 : సామాన్యంగా మనం చదివే చరిత్ర పుస్తకాలలో ఈ సమాచారం ఎందుకు దొరకదు ? అందుకు రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా ? జ : ఏమో... భారత ప్రజల నుండి ఈ సమాచారం ఎందుకు దాచిపెట్టబడిందో నాకూ అర్థం కాలేదు. 😳😨

  • @k.asureshbabu6597
    @k.asureshbabu65974 жыл бұрын

    I am a very big fan of you. I like your narration and In depth research. I will be always waiting for your episodes. Please take care of your health. You are an asset in journalism. I admire you. Thank you sir.

  • @vadranamravi7553
    @vadranamravi75534 жыл бұрын

    we re awaiting for such book.😘

  • @ja61990
    @ja619903 жыл бұрын

    The best vedio

Келесі