No video

When Chanting 'Vandemataram' Was A Sin In Osmania University | September 17 - 6 | Raka Lokam

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 208

  • @kishor1365
    @kishor13653 жыл бұрын

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం జాతీయ గీతం, వస్త్రధారణ, ఉర్దూ భాష, మతమార్పిడి ఇలా ఎన్నో అన్ని మన జాతీయతకు వ్యతిరేకంగా బలవంతంగా రుద్దారు. చాలా వివరంగా ఉంది, ధన్యవాదాలు సర్🙏🙏

  • @user-ln5sd3tv4d
    @user-ln5sd3tv4d3 жыл бұрын

    Vande Mataram Vande Mataram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    " రాకా " లోకానికి ధన్యవాదాలు Thanks for your great information జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa12993 жыл бұрын

    దౌర్భాగ్యం ఏంటంటే నిజాం.. ఇతర ముస్లిం రాజుల ఆకృత్యాలు ఏ పాఠ్యపుస్తకాలలో కనిపించవు.

  • @durgaraosoppa3490

    @durgaraosoppa3490

    3 жыл бұрын

    Yela kanipistai bro ruling Congress kada

  • @rukminijalakam3181

    @rukminijalakam3181

    3 жыл бұрын

    Ovasi brothers vandematharam ani thama notitho ucharincharu?variki bhayamena?

  • @vijayakrishnaa1299

    @vijayakrishnaa1299

    3 жыл бұрын

    @@durgaraosoppa3490 అవును మీరు చెప్పిన మాట నిజమే

  • @dindia6263

    @dindia6263

    3 жыл бұрын

    Mainstream media kuda enaadu cheppaledu

  • @pavankvch7234
    @pavankvch72343 жыл бұрын

    మీరు పీవీ నరసింహారావు గురించి చెప్పినప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది.

  • @76prasanth
    @76prasanth3 жыл бұрын

    Very informative sir Iam ex student of OU but I don’t the history of B hostel, thanks for giving such a useful information which I can share with my friends Thank you

  • @revathipalle7808
    @revathipalle78083 жыл бұрын

    Great collection Sir, you are telling all Unknown factors. Really you are educating us. Eagerly waiting for your videos.

  • @anudeepad3522
    @anudeepad35223 жыл бұрын

    సర్ అంతర్వేది నరసింహ స్వామి రథం తగలబెట్టారు. 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ రథాన్ని ఈ కొజ్జా మతతత్వ వాదులు ఉన్మాదం తో ఇలాంటి పని చేశారు. వీలైతే దీని మీద ఒక వీడియో చేయండి సర్ ప్లీజ్

  • @LearnVedicscriptures

    @LearnVedicscriptures

    3 жыл бұрын

    అవును సార్

  • @anjanidevi9351

    @anjanidevi9351

    3 жыл бұрын

    Jagan daridram idi

  • @anudeepad3522

    @anudeepad3522

    3 жыл бұрын

    @@anjanidevi9351 yes 100% correct

  • @harigoud9422

    @harigoud9422

    3 жыл бұрын

    ok carricature vesaarani prapanchamnm mottham lo mantalu pettaru okaru.. mana mana ratham thagaladi poyinaa pallu korukuthunnam kaani yevvadini yem anatam le .. kalchina vaadu aa area vaallaki thelusu kadaa mareee. kadapa jilla manade karnool kuda manade .. bejawada manade kada ...maree... inka------

  • @udaybhaskar2880
    @udaybhaskar28803 жыл бұрын

    Great collection Raka garu 👏👏👏🙏

  • @laxminarayanraotammara2168
    @laxminarayanraotammara21683 жыл бұрын

    My grandfather also told me that he had to leave the school as he was not allowed to wear Dhoti.

  • @thatipallirajanna9354
    @thatipallirajanna93543 жыл бұрын

    Vandemataram

  • @KS-sf3go
    @KS-sf3go3 жыл бұрын

    Jai Hind Sir 🙏

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g3 жыл бұрын

    అత్యంత శ్రమ శ్రధ్ధ తో సేకరించారు

  • @news90ml13

    @news90ml13

    3 жыл бұрын

    ఈ రాకా కు అనీ తెలుసు. తన పూర్వీకులు ఆంధ్రా నుంచి వలస వచ్చి నిజాం హయాం లో ఎంత దర్జా గా బతికిన బ్రాహ్మణ కుటుంబమని. కానీ ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వానికి దగ్గర కావాలీ అంటే నిజాం ను మళ్ళీ తిట్టాలి. సో ఈ రాకా కూడా అంతే.

  • @pvarunkumar8106
    @pvarunkumar81063 жыл бұрын

    సార్, అలాగే..మన జిల్లాలకి ఉన్న పాత పేర్లు చెప్పండి.ఇప్పటి నుండి మనం, ఈ ఉర్దూ పేర్లను చదవద్దు. నిజామాబాద్ ని ఇందూరు అని పిలవాలి..

  • @kmrsong

    @kmrsong

    3 жыл бұрын

    PVarun kumar- 1)mahaboobnagar- Palamur 2) Mahboobabad= Manukota..,,

  • @radhakrishnapanyam1270

    @radhakrishnapanyam1270

    3 жыл бұрын

    మహబూబ్‌నగర్ ను పాలమూరు అనాలి

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g3 жыл бұрын

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya17013 жыл бұрын

    Great job sir, I never find in history books, thanks

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala30473 жыл бұрын

    చరిత్ర సత్యాన్ని , చాలా తక్కువ మందికి తెలిసిన వీషయాన్ని తెలిపిన మీకు ధన్యవాదాలు, అభినందనలు. నిజాంను సెక్యులర్ వ్యక్తి గా, మంచి పాలకునిగా కీర్తిస్తున్న నేటి ప్రాంతీయ పార్టీ నాయకుడు ఈ వీడియో చూసి తన తప్పును ఒప్పుకోవాలి , లేకుంటే సిగ్గుతో తల వంచుకోవాలి.

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47553 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ ఆనాటి నుండి నేటి తెలంగాణా ఏర్పాటు వరకూ ఉ యూ చాల చాలా కీలకమైన పాత్ర పోషించింది. నైజం ప్రభుత్వ నిరంకుశ పాలనా విముక్తి లో అసువులు బాసిన మహానుభావులకు వందనం అభివందనం. జైహిందూ జైహిందూస్థాన్

  • @nvgk999
    @nvgk9993 жыл бұрын

    Evariki teliyani key 🔑 vishayalu meeke teliyali...great Raka garu 🙏

  • @sunkararaja9637
    @sunkararaja96373 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు జైహింద్

  • @narsingraonara4780
    @narsingraonara47803 жыл бұрын

    Jai hind 🙏

  • @veeruyes
    @veeruyes3 жыл бұрын

    Great explanation sir.👍🙏

  • @kotikepadmarani8419
    @kotikepadmarani84193 жыл бұрын

    మీరు, మీ సంతతి చిరకాలం వర్ధిల్లాలి. మీ శ్రమ ఫలించి మనలో కొందరైనా మేలుకొని సెక్యులర్ దేశం హిందుా దేశంగా ప్రకటించే ఉద్యమం ప్రజలనుంచే రావాలి.🤗

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili97473 жыл бұрын

    Kçr ki నిజాం అంటె ఎందుకో వళ్లమాలిన అభిమానం.?

  • @satyampadala7395

    @satyampadala7395

    3 жыл бұрын

    Same nature kadha..

  • @fateek2249
    @fateek22493 жыл бұрын

    salute PVN sir. PVN should not have ever faced the disgrace when he expired

  • @nvgk999
    @nvgk9993 жыл бұрын

    This matter Must be in Telangana textbooks atleast ....

  • @kishorepandraju795
    @kishorepandraju7953 жыл бұрын

    Jai hind

  • @udaykiran4596
    @udaykiran45963 жыл бұрын

    ఇలాంటి కౄరులను ఎవరు ఎలా పొగిడినా పంది అనే అనడంలో సమానం .

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru46233 жыл бұрын

    Very imp info Thanks

  • @tcspvtltd
    @tcspvtltd3 жыл бұрын

    Sir, there is a lot of hard work going into for bringing a new rather real perspective of the things that otherwise would remain in cold storage. Thanks you for creating such a intense informative videos.

  • @singuruchaitanya433
    @singuruchaitanya4333 жыл бұрын

    వందేమాతరం 🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike73053 жыл бұрын

    మీకు మా నిత్య ప్రాణామాలు. దేశభక్తిని పెంపొందిస్తున్న మీ ఉపన్యాసాలు ఎంతో విలువైనవి.

  • @sampathkumar7717
    @sampathkumar7717 Жыл бұрын

    🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊

  • @tukkappaboini9755
    @tukkappaboini97553 жыл бұрын

    దాచిన చరిత్రను వెలికి తీసి అందిస్తున్న గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ranganadhyadavalli8681
    @ranganadhyadavalli86813 жыл бұрын

    Great work sir..🙏🙏🙏

  • @adusumalliravindra443
    @adusumalliravindra4433 жыл бұрын

    గురు దేవుల కు వందనములు 🙏🙏🙏 , ముస్లింలు , క్రిష్టియన్ దురాక్రమణ దారుల మోచేతి కుడితి నీళ్లు తాగుతున్న అంతె వాసులు భూ🙏 స్థాపితం చేయాలనుకొన్న నిజాం దాష్టీకాలను సంకలనాలుగా పదిల పరచి భావి తరాలకు కమ్మిన మబ్బులు పటాపంచలు చేస్తున్న గురు దేవులకు వందనములు 🙏🙏🙏 , భారత మాత 🙏🙏🙏 బిడ్డగా మన సంస్కృతి సాంప్రదాయాల కోసం నిజాం ను ఎదిరించి పోరాడిన మహితాత్ములు పాముల పర్తి వెంకట నరసింహారావు గారి 🙏🙏🙏 ని దర్శించి మహదానంద భరితులమయితిమి , కాని గురుదేవా ఆ మహితాత్ములు చివరి దశలో నిజాం వారసురాలు సోనియా తో అవమానించబడటం దుఃఖం కారణం అవుతోంది గురు దేవ 🙏🙏🙏 , నిజాం నిజ నైజం వెలుగు లోకి తీసుకొచ్చే ఈ సంకలనాల తర్వాత విచ్ఛిన్న కారుడు ధర్మ 🙏🙏🙏 ద్రోహి కేసిఆర్ తన కభంద హస్తాలు తెలంగాణ నుంచి ఢిల్లీ వైపు చాపాలనుకొంట్టున్న కుట్ర కోణం పై గురు దేవుల దృష్టి సారించాలని ఆశిస్తూ , జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @generalzod8637
    @generalzod86373 жыл бұрын

    That's not no longer Osmania University, now it's being called as "Osama University"

  • @jayachandrak3436

    @jayachandrak3436

    3 жыл бұрын

    Osama University means Osama bin laden? 😊

  • @satyanarayanayvv4979

    @satyanarayanayvv4979

    3 жыл бұрын

    Yes, this university name should be changed.

  • @nareshbaira
    @nareshbaira3 жыл бұрын

    సర్ తెలంగాణలో సాయుధ పోరాటం ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు నడిపించారు అనేది కూడా స్పష్టంగా తెలియదు. Explain cheyandi sir

  • @news90ml13

    @news90ml13

    3 жыл бұрын

    ఆ నాలుగు వేల రైతులు తీసింది ఆంధ్రా కమ్యూనిస్టులు. భూములు ఇప్పిస్తామని, రైతులకు తుపాకులు ఇచ్చి హింసను సృష్టించారు. కానీ ఆ రైతులు చనిపోయింది 1948 తర్వాత అప్పుడు నిజాం లేడు. రైతుల ద్వారా తుపాకుల ద్వారా బోగస్ తెలంగాణ సాయుధ పోరాటం సృష్టించింది ఆంధ్రా నుంచి వచ్చిన కమ్యూనిస్టులు. అసలు నిజాం కంటే ముందు "ఆజాద్ హైదరాబాద్" అన్నది ఆంధ్రా కమ్యూనిస్టులే.

  • @abhiramreddy6356

    @abhiramreddy6356

    3 жыл бұрын

    Warangal lo

  • @m.b.r214

    @m.b.r214

    3 жыл бұрын

    @@news90ml13 arey 90ml neku ame thelusu ra telangana history okkasri Nalgonda ke ra thelusthade warangal lo place unde neku thelusa Mee adangi Nijam night dadi chesaru ga bayapadi velle okasari chaduvu ko po

  • @bhanuprakash849
    @bhanuprakash8493 жыл бұрын

    Nice 👍

  • @muralimohan3268
    @muralimohan32683 жыл бұрын

    రాక సార్ నమస్కారం🙏. వందేమాతరం, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే. జై హింద్. జై భారత్.

  • @shambuprasad8965
    @shambuprasad89653 жыл бұрын

    Very useful and patriotic information. Every person, not only telanga but earlier hyderabad state people must listen to these vedios.

  • @DhaVarPDP
    @DhaVarPDP3 жыл бұрын

    ఇస్లాం మతం ద్వేషం, వినాశనం, అసహనం బోధిస్తుందని మాకు తెలుసు ..... హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, జోరాస్ట్రియన్లలో శాంతి బోధిస్తున్నారు ...... ......

  • @DhaVarPDP

    @DhaVarPDP

    3 жыл бұрын

    @RAKESH NAIDU జై వీర్ శివాజీ ..హర్ హర్ మహాదేవ్ .... భారత్ మాతా కి జై ...

  • @ramaraopathivada6650

    @ramaraopathivada6650

    3 жыл бұрын

    Christian kadu

  • @shankaraiahthadigoppula325
    @shankaraiahthadigoppula3253 жыл бұрын

    Thank you ji for letting us know many new things about Telangana & Nijam's atrocities and hatred towards the majority.. nameste ji

  • @mdsprasad2794
    @mdsprasad27943 жыл бұрын

    Sir super ga chepparu!

  • @venkatnarenderreddynookala796
    @venkatnarenderreddynookala7963 жыл бұрын

    Sir can u tell us about swami ramanandateertha"s role in fight against Nizam?

  • @kvkrishnamurthy
    @kvkrishnamurthy3 жыл бұрын

    We are eagerly. Waiting for next episode

  • @vangagangamallaihyadav9189
    @vangagangamallaihyadav91893 жыл бұрын

    వందనాలు అయ్యా చాలా మంచిగా సత్యాలు చెప్పారు వందేమాతరం

  • @chateshbabu585
    @chateshbabu5853 жыл бұрын

    Thank you sir , Namaste, Jai hind.

  • @karthikpuvvula
    @karthikpuvvula3 жыл бұрын

    It is sad that people still think nizam is a great ruler.

  • @ajayn7544
    @ajayn75443 жыл бұрын

    Wow.So proud of those patriots!Sir for greater Audience can you do make English videos or at least English subtitles.This great information should reach all Indians.

  • @ravip9891
    @ravip98913 жыл бұрын

    AP lo varusaga hindu alayala meeda daadulu ratha lu thagabaddam meeda video plz

  • @omkara8246
    @omkara82463 жыл бұрын

    గొప్ప గొప్ప విషయాలు ఈ తరానికి మీరు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు

  • @tupakulamallesham8319
    @tupakulamallesham83193 жыл бұрын

    నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్. ఇంకా ఆ మహావ్యక్తి ఎన్నో విషయాలు చెప్పేవి ఉన్నాయి సార్. Please సార్. దయచేసి తెలుపగలరు అని కోరుతున్నాము సార్. అతని చరిత్ర వింటే ఒళ్లు జలదరిస్తుంది.

  • @rangapuramsatyanarayanared9122
    @rangapuramsatyanarayanared91223 жыл бұрын

    Namaste sir mee vakyamrutam kosam prathiroju vyapakanga marchukunnam jai sree ram jai hindh jai bharath mathaki jai

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal29263 жыл бұрын

    మీ నుండి మేము తెలుసుకుంటున్న చాలా ఆసక్తికరమైన విషయాలు సార్. మేము మీకు గొప్పగా ఉన్నాము రాకాగారు.

  • @jayachandrak3436
    @jayachandrak34363 жыл бұрын

    Theliyani mana charithra telusukuntunnamu mee valla sir. Evarina nizam akruthyala pina movie theealantay 10 parts vasthundi anukuntanu. Thank you Sir.

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi33873 жыл бұрын

    Chala goppa vishaylanu teliparu sir 🎊🎊🎉🎉🙏

  • @hanmaji123
    @hanmaji1233 жыл бұрын

    Nice information Thank you Sir...

  • @neenaren
    @neenaren3 жыл бұрын

    Superb sir...very inspirational.....

  • @nikhilkumarenabothula2073
    @nikhilkumarenabothula20733 жыл бұрын

    మీరు చేస్తున్న కృషికి మా పాదాభవందనాలు sir 🙏🙏

  • @asathish8721
    @asathish87213 жыл бұрын

    Thank you sir good information sir

  • @masaramnagendra
    @masaramnagendra3 жыл бұрын

    రాక సార్ ధన్యవాదములు

  • @TeluguIndian729
    @TeluguIndian7293 жыл бұрын

    Great Informative Video sir.. Pv garu👏👏

  • @n.samsonrajsamson6948
    @n.samsonrajsamson69483 жыл бұрын

    Thank you sir

  • @neelamnandakumar2267
    @neelamnandakumar22673 жыл бұрын

    Thank you sir vandemataram

  • @venkataraodasari9380
    @venkataraodasari93803 жыл бұрын

    Very good informations about Nizaam Hyd Raka garu

  • @prameelasiddam9409
    @prameelasiddam94093 жыл бұрын

    Thank you sir 🙏🙏👏👏.ee vishayam pv gari biography lo chadivina sir. You are right sir.

  • @n.jaganmohannatrajan1740
    @n.jaganmohannatrajan17403 жыл бұрын

    Great

  • @sagarvarun6
    @sagarvarun63 жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • @junutulasarma2036
    @junutulasarma20363 жыл бұрын

    Excellent sir.

  • @KN-ko8xu
    @KN-ko8xu3 жыл бұрын

    Sir naku meeru cheppe ee information ki related history books ekkada dorukuthayo cheppandi sir. I request you

  • @bharathreddy1845

    @bharathreddy1845

    3 жыл бұрын

    Koti

  • @venkateswarraokandula7438
    @venkateswarraokandula74382 жыл бұрын

    Thanks for our Telangana: History. .It is also better to give information as per District wise so that every person may Knows the Great persons of our district

  • @MaheshMahesh-km6sx
    @MaheshMahesh-km6sx2 жыл бұрын

    Jai Hind ✊ Jai bharat 🇮🇳🙏🙏🙏🙏

  • @ravirajug1137
    @ravirajug11373 жыл бұрын

    vandematram , jai hind. salute all heros

  • @ravibellamkonda6330
    @ravibellamkonda63303 жыл бұрын

    Nice Information.

  • @luckyvenny6193
    @luckyvenny61933 жыл бұрын

    Tq sir🙏🙏

  • @ramankv08kv22
    @ramankv08kv223 жыл бұрын

    ధన్యవాదములు

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz3 жыл бұрын

    Osmania Uni B hostel gurinchi, PV Narasimha Rao gurinchi mari endaro udyamakarula gurinchi vivaralu chaala baaga nachchayi. Thanks

  • @leelasankar2540
    @leelasankar25403 жыл бұрын

    Great info sir

  • @janardhanraogunda6289
    @janardhanraogunda62893 жыл бұрын

    Dear Sudhaker jee, our great Telangana C M might not have heard such great historical incidents. Though they know such incidents, they keep a deaf ear for their power politics. Let us through such persons in to dust bin. And elect a good leader for our Telangana State also.

  • @anjanidevi9351
    @anjanidevi93513 жыл бұрын

    Great information sir Kaani ippatiki Nijams antoo perlu pettukuntunnaaru Metro ki pettaaru

  • @sumanthkankanala1
    @sumanthkankanala13 жыл бұрын

    Namaste guru garu

  • @muthyamsrinivas4905
    @muthyamsrinivas49053 жыл бұрын

    Vandde Matharam. Jai Hind Bharath matha ki jai.

  • @lingeshhazare8216
    @lingeshhazare82163 жыл бұрын

    Why we still haven’t changed the name of the university?

  • @imyou6393

    @imyou6393

    3 жыл бұрын

    Sri Sardar vallabhai Patel University

  • @venkatasubbarao222
    @venkatasubbarao2223 жыл бұрын

    🙏🙏 namaste Raka sudhakar garu. Eidi Adbhutam. Future generations will always remember you for your great work

  • @venkatasubbarao222

    @venkatasubbarao222

    3 жыл бұрын

    Please bring all these 17 lectures in the form of a book. From my side I can contribute Rs 20,000/- for the noble cause

  • @gis5230
    @gis52303 жыл бұрын

    Sir as iam planning to hoist our national flag in my area on SEP 17 is it necessary to take any permissions from any dept...

  • @ranganadhyadavalli8681

    @ranganadhyadavalli8681

    3 жыл бұрын

    No need to take any sort of permission bro..

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    Hoisting National Tricolour is the right of all Indians. Only thing is we need to follow all the rules specified for hoisting.

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv49793 жыл бұрын

    Vande mataram, Jai Hind

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures3 жыл бұрын

    హరే కృష్ణ రాక సుధాకర్ గారూ వందే మాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం భారత్ మాతా కీ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @pavankumardarisi7829
    @pavankumardarisi78293 жыл бұрын

    Sir, every source in present internet conveniently stated that Shri PV Narasimha rao and other students rusticated from OU for their participation in freedom moment. All the media hide Niazam's atrocity here. Shameful. Please share the book/record for this Sir. I am interested to read those books Sir.

  • @chandrasekar6736
    @chandrasekar67363 жыл бұрын

    🙏

  • @Sravanammk
    @Sravanammk3 жыл бұрын

    Me entha andhakaramlo u namo artham out undi sir tq very much sir

  • @ShankarMel
    @ShankarMel3 жыл бұрын

    మహమ్మదీయులు "వందే అమ్మి" అంటే అమ్మకు నమస్కారం అనగలరు అనుకుంటాను. అదేవిధముగా తల్లి అయిన దేశ మాతకు "వందే మాతరం" అనడానికి వ్యతిరేకించు చున్నారు. కారణము భగవంతునికి మాత్రమే తలవంచి నమస్కారము చేస్తాము అని వాదము. వీరందరూ తలవంచి నేలను తాకి నవాబుల కు సలాము చేసిన వారే కదా? కనుక " వందే మాతరం" అనక పోవడానికి కారణము కేవలము పాలిటిక్స్ మాత్రమే అని గ్రహించి పద్ధతి మార్చు కోనగలరు. అదే విధముగా హిందువులు వారిలోనే ఉన్న ఉగ్రవాదులకు భయపడి వీరు అనడము లేదు అని గ్రహించి వారిని ఒత్తిడి చేయవద్దు.

  • @srivibho830
    @srivibho8303 жыл бұрын

    Vande Maatharam. Jai Hind, Jai Maa Bharathi. Every inch in this Country is Hindu Land.

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    Nice video Sir

  • @sudhakarsarma8818
    @sudhakarsarma88183 жыл бұрын

    👌👌👌👏👏👏👏

  • @juttutarakesh7630
    @juttutarakesh76303 жыл бұрын

    Sir gd evng

  • @mrraghu4105
    @mrraghu41053 жыл бұрын

    Sir please durations koncham yekkuva cheyandi me information chala useful

  • @amarreddy7934
    @amarreddy79343 жыл бұрын

    Tq very much sir

  • @kotikepadmarani8419
    @kotikepadmarani84193 жыл бұрын

    తెలుగు జాతి రత్నం శ్రీ పి వి నరసింహారావు గారికి మనం సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు😥

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli78593 жыл бұрын

    Sir we are very indebted to you for informing the true face of the Nizam and the Liberation of the Telengana from Nizam' demoniac rule.

Келесі