No video

Will It Be Narendra Modi After Donald Trump? | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 432

  • @lokeshdoppa
    @lokeshdoppaАй бұрын

    ఆ భగవంతుడు మోడీ గారికి ఏ అపాయం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను

  • @KoyetiPadma
    @KoyetiPadmaАй бұрын

    భగవంతుడా. మా నరేంద్ర మోడీ గారికి.. ఆయురారోగ్యాలతో.. నిండు నూరేళ్లు. ఇవ్వాలని.. ఆ భగవంతున్ని.. జగన్నాథ స్వామిని.. వేడుకుంటున్నాము..

  • @rajashekhar2212
    @rajashekhar2212Ай бұрын

    అలాంటిది జరగకుండా నరేంద్ర మోడీని మనం కాపాడుకోవాలి. భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా అనుగ్రహంతో చూడాలని కోరుకుంటున్నాను

  • @jithendermarati2213
    @jithendermarati2213Ай бұрын

    ఒక మాజీ అధ్యక్షుడు,ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి పైన కాల్పులు అంటే అది కూడా అమెరికా లో అంటే ఇండియా లో మనం కూడా ఆలోచించాలి, తస్మాత్ జాగ్రత్త

  • @sriranga1000

    @sriranga1000

    Ай бұрын

    రాహుల్ గాంధీ అనే మెంటల్ గాణ్ణి బొక్కలో తోస్తనే. మోడి గారు క్షేమంగా వుంటారు

  • @SK-qc2hb

    @SK-qc2hb

    Ай бұрын

    ​@@sriranga1000 Rahul nilopala vesthe labham enti Inka sympathy tappa, valla sleeper cells vunnaruga😮

  • @govindarajuc7820

    @govindarajuc7820

    Ай бұрын

    ಹೌನು ​@@SK-qc2hb

  • @kittu2kali
    @kittu2kaliАй бұрын

    మన తిరుమల తిరుపతి లో అన్యమతస్తులు, కమ్యూనిస్టు నాస్తికులు తిష్ట వేసి ఉన్నారు, వాళ్లలో కొంతమంది అయినా విదేశాలకు అమ్ముడుపోయిన స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది, మన ప్రధాని మోడీ గారు, మన సీఎం చంద్రబాబు గారు లాంటి వాళ్లకు తీవ్రమైన ముప్పు ముంచి ఉంది, ఇక భక్తుల సంగతి చెప్పనవసరం అవసరంలేదు. దేశ భద్రత కోణాల్లో చాలా తీవ్రమైన విషయంగా తీసుకోవాలి.

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    Eppatnuncho Pakistan sleeper cells kaachu kurchunnayi. Oka Vela Modi gaariki yemaina ayyite Desham lo raktam erulai paarutundi. Hinduvulanu evvaru aapaleru. Congress party naama rupali lekunda potundi. Congress Islamic policy valla mana Desham chala pramadam lo undi.

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    మోడీగారిని అయోధ్య శ్రీ రామచంద్రుడు రక్షించుగాక 🙏కాశీ విశ్వనాథుడు చల్లగా చూడాలి మోడీగారి ని 🙏జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @narsaiahdevalla7714

    @narsaiahdevalla7714

    Ай бұрын

    Madhura SriKrishnudu koodaa challagaa kaapaadugaaka🎉🎉🎉

  • @shantigeorge3476

    @shantigeorge3476

    Ай бұрын

    Long live Modiji 🙏🇮🇳

  • @manikandipalli9077

    @manikandipalli9077

    Ай бұрын

    మోడీ రామాలయం కట్టిన up లోనూ,రామాలయం వున్న పార్లమెంటు నియోజక వర్గం లోనూ మోడీ పార్టీ నీ రాముడు ఓడించాడు.అంటే మోడీ నీ రాముడు అంగీకరించడం లేదు బ్రో.

  • @kanakadurgadantu5469

    @kanakadurgadantu5469

    Ай бұрын

    Ayodhya Samudr Modiji vadilesadu. Anduke election li BJP odopoyindi akkada.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305Ай бұрын

    ఇప్పుడు మన రాష్ట్రం లో అలాగే మోడీ టీం కు సంబంధించి, ఇలాంటి విపత్తు లు పొంచి ఉన్నాయేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి, కడు జాగ్రత్తగా మంచి నాయకులను కాపాడుకోవాలి.

  • @radhakrishna2596
    @radhakrishna2596Ай бұрын

    ఏది ఏమైనా..మోడీజీ చాలా జాగ్రత్తగా వుండాలి.అతి జాగ్రత్తగా వుండాలి. ఇది ఒక హెచ్చరికగా భావించాలి.భద్రత కట్టుదిట్టం చేయాలి.

  • @veerasavarkar529
    @veerasavarkar529Ай бұрын

    అలాంటిదేం జరగదు ఈ దేశంలో భగవంతుడు మంచివాల్లను రక్షిస్తునే ఉంటాడు.

  • @sampathvudutha4782
    @sampathvudutha4782Ай бұрын

    మీ విశ్లేషణ 100% correct sir Modi గారిని రక్షించు కోవడం ఈ దేశానికి ఎంతైనా అవసరం అయినా Modi గారి రక్షణను ఛేదించడం చాలా కష్టం ఎందుకంటే మన రక్షణ దళాల సమర్థత అలాంటిది మరి

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050Ай бұрын

    మీ దేశ భక్తి అమోఘం. నిజాయితీ వుంది.

  • @ravikirantellakula-dc2wx
    @ravikirantellakula-dc2wxАй бұрын

    దూర్మార్గులు ఎంతైకైనా తెగిస్తారు, జాగ్రత్త గా ఉండాలి

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127Ай бұрын

    అన్నన్నా ఎంత మాట నరేంద్ర మోడీ గారి పైన ఈగ కూడా వా ల కూడదు నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతో ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ దైవాన్ని మనసా వాచా ప్రార్థిస్తున్నాను

  • @krishnaga746

    @krishnaga746

    Ай бұрын

    🙏

  • @muralikrishnagadepalli4454

    @muralikrishnagadepalli4454

    Ай бұрын

    సోదరా మీ మాటలో వ్యంగ్యం కనిపిస్తోంది😔

  • @eternity.888

    @eternity.888

    Ай бұрын

    Modi gariki emanna jarigithe, ee desham lo bari stayi lo demographic changes Jarugutayi adhi mana population ayina ithara population ayina Sare, kani leftist eco system & so called peaceful minorities 1% kuda migalaru ee desham lo, okasari start chesi malli shanti shanti ani riots strikes chestam ante mo**a kuda vinedi ledhu.

  • @ravipampana5382

    @ravipampana5382

    Ай бұрын

    వెటకారం చాలు మీ రాహుల్ ఖాన్ జాగ్రత్త ....

  • @viswnadhasimhachalam3187

    @viswnadhasimhachalam3187

    Ай бұрын

    Baga extras ga undi ra neku

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968Ай бұрын

    మీ అనుమానం నిజమే రాక గారు గతంలో వరవరరావు అండ్ కంపెనీ ఆ పని మీదే జైల్ కి వెళ్ళారు .

  • @ramgopalsriparamkusham6343
    @ramgopalsriparamkusham6343Ай бұрын

    నమస్కారములు! రాకా గారు, మితిమీరిన స్వేచ్చ మన దేశములో ఉన్నందున, ఏదైనా పలుక వచ్చు, చేయవచ్చు అనే భావనకు కొన్ని వర్గాలు తమకు అనుగుణంగా ఉండే చర్యలు చేస్తున్నారు, ఇలాంటి స్వేచ్చకు చట్టరీత్య పరిమితులు ఉండాలి, అలా కాకుంటే దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

  • @Devi-Yenumula
    @Devi-YenumulaАй бұрын

    Well said👍🏻 It is true. మన దేశంలోని లెఫ్ట్ లిబరల్ భాజాలంతో నరేంద్ర మోడీ పైన పైచేయి సాధించలేక విసుగెత్తిపోతున్న ప్రతిపక్ష నాయకులు ఏమీ చేయలేక చివరికి మోడీ పైన హత్యా ప్రయ్త్నలు చేయడానికైనా సిద్దపడతారు. మోడీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయనకి ఎవరూ ఏ హానీ తలపెట్టకుండా ఉండాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం మరింత ముందుకు వెళ్ళాలని నేను భగవంతుని మనసా వాచా ప్రార్ధిస్తున్నాను.

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171Ай бұрын

    మోడీజీ కి ఏమైనా జరిగితే ఈ ఖాన్ గ్రెస్ గాళ్ళు ఒక్కడు కూడ మిగలడు సార్.

  • @mans3926

    @mans3926

    Ай бұрын

    Election stunt ra erripappa😂😂😂😂

  • @patialaseshu3608

    @patialaseshu3608

    Ай бұрын

    ​@@mans3926sarle saav

  • @velmalapellygopalachary4100

    @velmalapellygopalachary4100

    Ай бұрын

    మనతో ఏమీ కాదు

  • @hariom1404

    @hariom1404

    Ай бұрын

    'పాపి చిరాయివ్వు'. రామ్ మందిరం కూడా నశి రకం గా కట్టి డబ్బులు తినేశాడు. ఏమి. కాదు సార్. ఇది కలికాలం.

  • @ysucharitha8524

    @ysucharitha8524

    Ай бұрын

    ​ అవును టెంట్ లోనే బాగు .

  • @girirao8208
    @girirao8208Ай бұрын

    ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో కూడా.

  • @vemulayellamaiah599
    @vemulayellamaiah599Ай бұрын

    మన దగ్గర అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే దేశంలో అంతర్యుద్ధం మొదలవుతుంది మోడీ పైన ఈగ వాలిన ఈ దేశ ప్రజలు సహించరు....

  • @subramanyambatchu6799
    @subramanyambatchu6799Ай бұрын

    రాయలసీమ లో ఫ్యాక్షనిజం ముద్ర వేసినారు.కానీ వాస్తవంగా వేరొచోట్ల ఫ్యాక్షనిజం ఉంది

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294Ай бұрын

    Long live Modi ji. He will be the PM to Bharat for 4th and 5th term also. God bless Modi ji.

  • @Internalview44
    @Internalview44Ай бұрын

    పంజాబ్లో 20 నిమిషాలు మోడీ ఆగుతాడు అంటే కచ్చితంగా ఈ ప్లానింగ్ జరిగేది ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల హాని కలగలేదు

  • @umarao3934

    @umarao3934

    Ай бұрын

    Mundastu planing lekunda yela flyover meda aaparu???

  • @user-pn4cl7zr7c
    @user-pn4cl7zr7cАй бұрын

    మోడీ గారికి ఏమైనా జరిగితే దే శంలో ఒక్క అంతర్గత శత్రువు మిగల డు.జై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @vittalkurisetty2435

    @vittalkurisetty2435

    Ай бұрын

    So very true. Yeh anti-Indian Evvadu kooda bathakadu. Evvaru migalaru.. Anthey kaadu CONgySCUM, thuraka vedhavalu, commy roaches ni kooda naasanam ayipotharu..

  • @velmalapellygopalachary4100

    @velmalapellygopalachary4100

    Ай бұрын

    మన హిందువులతో ఏమీ కాదు.మనం నపుంసకులం

  • @ysucharitha8524

    @ysucharitha8524

    Ай бұрын

    నీవంటి దరిద్రులు దేశ ద్రోహులు​ సాంస్కృతిక ద్రోహులు @@velmalapellygopalachary4100

  • @rajeshwarkothakonda6785

    @rajeshwarkothakonda6785

    Ай бұрын

    ఆ పరిస్థితి రాక ముందే గుర్తు తెలియని వ్యక్తులు కావాలి

  • @viswanathamraavi4982
    @viswanathamraavi4982Ай бұрын

    రాకా గారికి నమస్కారం

  • @sadamallareddy2305
    @sadamallareddy2305Ай бұрын

    మోదీ గారు దేశానికి రక్ష మోదీకి శ్రీరాముడి రక్ష అన్న గారు

  • @mallikarjunay9185
    @mallikarjunay9185Ай бұрын

    మోడీ గారిని అయోధ్య రాముడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుతూ వున్నాను. జై శ్రీరామ్

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279Ай бұрын

    I strongly feel Modi Ji saved by lord Vishvaksena when he was on flyover at Punjab and it was great threat at that time...and also during J&K visit. Modi ji offered Poornahuti at Lord Vishvaksena Homa...just before punjab incident...

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    చాలా రోజుల నుంచి నా మదిలో ఇదే తొలుస్తుంది.. మోడీ తరుచూ ప్రజల్లోకి వస్తుంటారు.. ఏమైనా ఇలాంటి ఘటనలు జరుగుతాయోమో అని

  • @mans3926

    @mans3926

    Ай бұрын

    Bochu vadtaadu…. Manipur pole , ambani pendiliki poyindu 😂😂😂😂

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104Ай бұрын

    జై శ్రీ రామ్

  • @ilalitha8966
    @ilalitha8966Ай бұрын

    మోదీ గారికి ముక్కోటి దేవతల ఆశీర్వచనము లు వున్నాయి జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ జై బిజెపి 🙏🙏🙏

  • @venkatasubbarao222
    @venkatasubbarao222Ай бұрын

    మన రాహుల్ ఇంకా దుర్మార్గుడు

  • @OneplusJesus

    @OneplusJesus

    Ай бұрын

    Shabash well said

  • @arajendraprasad2022

    @arajendraprasad2022

    Ай бұрын

    వాడు కంచర జాతి గాడు. వాణ్ణి మన అనుడు ఏంది. క్రిస్ట్,మరక్ లకు పుట్టినోడ్

  • @user-ls6fb9bv8q

    @user-ls6fb9bv8q

    Ай бұрын

    Mana Rahulaa?

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138Ай бұрын

    Modi Security must be strengthened and be alert Too many disgruntled Leaders Condemn attempt on President Trump

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai Sri ram Jai Sri Krishna

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @bhavanivinukonda4167
    @bhavanivinukonda4167Ай бұрын

    May god bless Modi with long and healthy life.

  • @veerareddylevaka9266
    @veerareddylevaka9266Ай бұрын

    ఆలోచనలేని దుర్మార్గులకు ఆలోచన కలిగించే విధంగా మాట్లాడటం.

  • @chmanohar7841
    @chmanohar7841Ай бұрын

    మన ప్రభుత్వం...సమర్ధ వంతంగా ఉండాలి

  • @jaihind123
    @jaihind123Ай бұрын

    ఈసారి గాడ్సేలు లాంటివారు మళ్ళీ రావాలి..ఆనాడు అసంపూర్ణంగా వదిలేసిన హైందవ వ్యతిరేకులను కొందరిని లేపేస్తే గానీ దేశం బాగుపడదేమో 😣

  • @OneplusJesus

    @OneplusJesus

    Ай бұрын

    @@jaihind123 godse avesham valla congress ki chala himsa chesindhi

  • @OneplusJesus

    @OneplusJesus

    Ай бұрын

    @@jaihind123 bharat needs cleaver patriotic youth not godse

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    Congress valla hinduvulu teevranga nasta poyaru. Gandhi chesina tappu ade. Ade tappunu Congress konasaagistondi.

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    ​@@OneplusJesusGodse is a great patriot. Hinduvulaku jarugutunna anyayam sahincha leka poyadu. Pakistan nunchi trainlalo lakshallo hindu shavalu vachayi.

  • @narsaiahdevalla7714
    @narsaiahdevalla7714Ай бұрын

    Sri RAKaGaaru manchi vivarana ichaaruu🎉🎉🎉🎉

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327Ай бұрын

    Sir we pray Lord lakshmi narasimha swami to protect our Lord Modiji

  • @sanjaybose231
    @sanjaybose231Ай бұрын

    Namaste Raka ji 🇮🇳🇮🇳🚩🚩🚩🙏

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554Ай бұрын

    దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే సో కాల్డ్ లిబరల్స్ పై చట్టాలు మార్చయినా చర్యలు తీసుకోవాలి. వాళ్లు పెట్రేగిపోతున్నారు

  • @Pavansolo.traveler
    @Pavansolo.travelerАй бұрын

    పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ పాలన పెట్టాలి, రోహింగ్యాలను యెల్లాదెంగాలి

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    కమీ బ్యాచ్ వల్ల సమాజంలో పుట్టేది అలాంటి వారే..

  • @ryanfetcher7425
    @ryanfetcher7425Ай бұрын

    Absolutely correct sir

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434Ай бұрын

    Tasmath jagratha prajaswamyavaadulara. ఇలాంటి సంఘటనలు మనదేశంలోకూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఈ వీడియో మన కళ్ళు తెరిపించాలని కోరుకుంటో !! జై భారత్

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Sri mee speach ki nenu mantra mugdunni...😊

  • @vijayakumar6262
    @vijayakumar6262Ай бұрын

    రాయలసీమ కన్నా విజయవాడ కోస్తా జిల్లాలు తక్కువేంకాడు. ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితి ఇదే

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334Ай бұрын

    We and our Government should save our PM Sri Modi

  • @anandpashikanti3421
    @anandpashikanti3421Ай бұрын

    NARENDRA MODI GARIKI Yemaina authe.lekka.india undadhu.🚩🚩Jai.Shree.Ram.🚩🚩

  • @ksrik1582
    @ksrik1582Ай бұрын

    I'm kind of worried about Modi ji security

  • @ravipampana5382
    @ravipampana5382Ай бұрын

    మన ఇడియాలజీ change చెయ్యాలి country lo KBG type network plant చేసి ద్రోహులను clear చెయ్యాలి ...

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    ఖచ్చి తం గా ఆపని చెయ్య లి,!

  • @lakshmaiahbeemisetty5789
    @lakshmaiahbeemisetty5789Ай бұрын

    Modiji ki deiveeka raksha kavacham strong ga vunnadi

  • @Chiranjeevidomala-t8h
    @Chiranjeevidomala-t8hАй бұрын

    Jai Sriram Jai modi

  • @vasudeva4132
    @vasudeva4132Ай бұрын

    JAISRIRAM

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320Ай бұрын

    రాక గారు correct..

  • @madhusudhan1470
    @madhusudhan1470Ай бұрын

    Raaka sudhakar gaaru mee explanations 🎉 very good 👍 good journalism awesome job sir jai bharath 🎉🎉 jai hindustan 🚩

  • @veera222
    @veera222Ай бұрын

    Well said Raakajii 👏

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    రాకాజీ బెంగాల్ లో మమత ముండా అధే చేస్తుంది.

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluriАй бұрын

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @mohanaraomohanarao4861
    @mohanaraomohanarao4861Ай бұрын

    Jaisriram

  • @anithaseelam2256
    @anithaseelam2256Ай бұрын

    Modi gaari gurinchi aa vuhey badha ga vundi.... Bhagavantudu asheervadam tho challaga vundaali Jai Srimannarayana🙏🙏🙏

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka Garu

  • @shantigeorge3476
    @shantigeorge3476Ай бұрын

    Long live Modiji 🙏🇮🇳

  • @ravikota6711
    @ravikota6711Ай бұрын

    Jai hind 🙏🚩

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881Ай бұрын

    Big alert to Modi security, must review by NSG.

  • @muthyamranipaidimarry5236
    @muthyamranipaidimarry5236Ай бұрын

    Modi gari ki apayam anakandi modigaru bhagundali

  • @shivachlv6375
    @shivachlv6375Ай бұрын

    Trump Ji Our Best Friend

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879Ай бұрын

    Modi gaari ki yemi kakudadu nindu nurelu ayurarogyalatho anandam ga vundali

  • @prashanthkumar9309
    @prashanthkumar9309Ай бұрын

    రాహుల్ , మమత లాంటి దుర్మార్గులను ఏమి చేస్తారు

  • @srinivasthonti4036
    @srinivasthonti4036Ай бұрын

    రకగరికి హ్రుదయం పూర్వక నమస్కారం

  • @sazidabdul7471
    @sazidabdul7471Ай бұрын

    Ye topic ayina miku anukulmga maluchukuntaru super talented pumka miru.

  • @akularamesh2760
    @akularamesh2760Ай бұрын

    మోడీ గారికి ఆ ఆంజనేయుడు, శ్రీరాముడు రక్షగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

  • @sandhya-bs5ox
    @sandhya-bs5oxАй бұрын

    Correct sir

  • @totalrushgaming8954
    @totalrushgaming8954Ай бұрын

    Correct good prajalu punishment cesthaaru

  • @krishnapriyak3616
    @krishnapriyak3616Ай бұрын

    మనదేశంలో కూడా ఇదే ధోరణి. మొన్న పార్లమెంట్ రాహుల్ గాంధీ హిందూత్వం పై బిజెపి పై , ఆర్ యస్ యస్ పై మాట్లాడిన విద్వేషపు మాటలు ఈ ధోరణినే సాక్ష్యాలుగా చూపిస్తున్నాయి. లిబరల్స్ , కమ్యూనిస్టులు, మైనారిటీలు,రాజకీయనాయకుల ధోరణీ అలాగే ఉంది సర్.ఇది చాలా చింతించాల్సిన విషయం

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    Congress adhikaram lo leka pote chala pramadam.

  • @krishnapriyak3616

    @krishnapriyak3616

    Ай бұрын

    @@ad8943 Vunte inka pramadam

  • @AnantharaoMekala-lh5ij

    @AnantharaoMekala-lh5ij

    Ай бұрын

    Rahul did not say anything about hindutva, he said only about Rss and BJP

  • @pramodbandari1391
    @pramodbandari1391Ай бұрын

    ఒక మాజీ అధ్యక్షుడు,ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి పైన కాల్పులు అంటే అది కూడా అమెరికా లో అంటే ఇండియా లో మనం కూడా ఆలోచించాలి, తస్మాత్ జాగ్రత్త 👍☝☝☝

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545Ай бұрын

    Jaisreeram jaimodiji ❤

  • @ramp8586
    @ramp8586Ай бұрын

    Jai Modiji jai bharat jai. B. J. P

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩

  • @hihoney5609
    @hihoney5609Ай бұрын

    నరేంద్ర మోడీ గారు శత్రు ఆయుష్ పోసుకుని ఇంకా కొన్ని 50ఏళ్ల జీవించి.శత్రువులన జయించి ఆరోగ్యంగా ఉండాలని భగవంతున్ని కోరుతున్నాను 😊😊😊

  • @srinivasnalla1389
    @srinivasnalla1389Ай бұрын

    Hara hara mahaadava

  • @kakarlaeml1629
    @kakarlaeml1629Ай бұрын

    Same lik in Andhra Pradesh those who voted for ycp it is not good for tdp

  • @uppalaiahgattu4777
    @uppalaiahgattu4777Ай бұрын

    Modi ji garu bagundali jai sri ram🎉🎉❤❤

  • @upendermunugala9513
    @upendermunugala9513Ай бұрын

    నరేంద్ర మోడికి ఒక రక్షణ కవచం కొరకు మనమందరం దేవున్ని ప్రార్ధన చేద్దాం. మనందరం దేవున్ని రక్షణ కవచం

  • @badarinarasimha3794
    @badarinarasimha3794Ай бұрын

    Though fortunate but very unfortunate situation.

  • @kavyaSrivasam
    @kavyaSrivasamАй бұрын

    ఊహించలేము.

  • @shivachlv6375
    @shivachlv6375Ай бұрын

    Once Again Trump Ji

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178Ай бұрын

    హిందువలమైన మనం మన మన కులపార్టీలకు, తాయిలాలకు ఓట్లు వేస్తున్నాము . దేవుడు, రాముడు వొచ్చి బీజేపీ కి ఓట్లు వేసి మోడీని, యోగిని గెలిపిస్తారులే, దేవుళ్ళే ఈ దేశాన్ని రక్షిస్తారులే అనుకుంటూ మనమంతా దేశద్రోహ పార్టీలకు ఓట్లు వేస్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం.

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292Ай бұрын

    😢😢it's very Very sad political situation 😢😢

  • @tanikantinarendra610
    @tanikantinarendra610Ай бұрын

    Jai Modi

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769Ай бұрын

    GOI & Security agencies must be alert to prevent such incidents in India, 4:28 that, was witnessed at Pennsylvania. Jai Hind.

  • @ushakothapalli-ot8kz
    @ushakothapalli-ot8kzАй бұрын

    🙏

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988Ай бұрын

    🙏🙏🙏

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198Ай бұрын

    Jai hind

  • @ravimothe3985
    @ravimothe3985Ай бұрын

    GOOD 👍 CHANNEL

  • @cyraj3147
    @cyraj3147Ай бұрын

    Our PM must be carefull with tight security.

  • @subhash7588
    @subhash7588Ай бұрын

    నమస్తే రాకా , ఇదే సంస్కృతి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవ్వరూ మిగలరు . దీనిని కట్టడి చేయాలి చాలా కఠినంగా . చేతులు ముడుచుకొని ఊరుకో కూడదు , ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా చాలా చాలా పొరపాటు అనాలా ఆలస్యం చేసిందా బెంగాల్ విషయం లో లేదా ముమైత్ ఖాన్ మమతా బేగం విషయం లో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

Келесі