No video

Modi's Masterplan For India's Island Security | Raka Lokam | K R Sudhakar Rao

Prime Minister Narendra Modi is out to leverage the strategic significance of 1200 marine islands in India. The submarine optical fibre link to Andamans and Navdet in Lakshadweep are only the beginning of a massive paradigm shift.
Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 400

  • @Raveeendra
    @Raveeendra4 жыл бұрын

    ఈ రోజు అటల్ బిహారీ వాజ్‌పేయి మనతో ఉండకపోవచ్చు, కాని అతని పరిపలానా చరిత్రలో మైలురాయి అవుతుంది. జై హింద్🇮🇳

  • @jagadishkumart

    @jagadishkumart

    4 жыл бұрын

    👍👍👍👍👏👏👏👏👌👌👌👌

  • @dasarisubhash2655

    @dasarisubhash2655

    4 жыл бұрын

    👍

  • @naveenavulapalli6963

    @naveenavulapalli6963

    4 жыл бұрын

    Jai Hind

  • @leninbabu7721

    @leninbabu7721

    4 жыл бұрын

    Bbbbb

  • @anandakrishna659

    @anandakrishna659

    4 жыл бұрын

    Yes,atal ji is a great p.m

  • @sakethsatyavarapu8036
    @sakethsatyavarapu80364 жыл бұрын

    అటల్భిహరి వాజపేయి గారు నిష్కలంక దేశ భక్తులు.వారి శరీరం,వారి మనస్సు,ఆలోచన అంతా భారతదేశం కోసం.వారు కారణజన్ములు.వారి ఆలోచనలను,కలలను ఆస్కారం చేయట కొరకే దేవుడి వరంగా శ్రీనరేంద్రమోడి గారు వచ్చారు. ప్రస్తుతం నాయకత్వం లేక చేతగాని పార్టీలు,మెజారిటీ హిందువుల మనోభావాలను కించపరిచే పనులుచేసె రాజకీయపార్టీలుకు కాలం చెల్లింది.అయ్యా మీ వీడియోలును చూసి నెహ్రునుండి గారి నుండి నేటి వరకు భారతదేశానికి మరియు హిందువులకూ జరిగిన అన్యాయాలను తేలిసికొనుచున్నాము. మీకు మా యొక్క ధన్యవాదములు.

  • @rebbalasrinivas

    @rebbalasrinivas

    4 жыл бұрын

    Yes

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana37134 жыл бұрын

    రక్షణ పరంగా మరియు ఖనిజ సంపద పరంగా ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. మోడీ గారి దూరదృష్టికి శతకోటి వందనాలు

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ధన్యవాదాలు

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa12994 жыл бұрын

    నమస్కారం సర్.. మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తూ..ఉంటాము.

  • @subbumamidala3462

    @subbumamidala3462

    4 жыл бұрын

    A

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47554 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ చాల చాలా మంచి విషయం విశ్లేషణ చేశారు.నిజంగా ఈ ద్విపలు మన దేశం కు పెట్టని కోటలు. ఆధునికమైన టెక్నికల్ తో రక్షణ ఏర్పాటు చేయడం వలన మన దేశంకు వచ్చే ముప్పును ముందే గ్రహించి తిప్పి కొట్టడం చాల సులువుగా ఉంటుంది. నేటి ప్రభుత్వం దేశం కోసం పనిచేసే ప్రభుత్వం.

  • @prasadsatya4783
    @prasadsatya47834 жыл бұрын

    ఎన్ని విషయాల లో వెనుక పడ్డామో , అవన్నీ సరి చేసుకు వస్తున్నారు , ప్రస్తుత ప్రధాని మోడీ జీ.... నమో నమః.... ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures4 жыл бұрын

    హరే కృష్ణ రాక సుధాకర్ గారూ భారత్ మాతా కీ జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    భారత్ మాతాకీ జయ్

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti81704 жыл бұрын

    ధన్యవాదాలు రాకా జి దేశ భక్తులకు మాత్రమే దేశ భద్రత సరిహద్దులు విలువలతో కూడిన విశ్లేషణ అందించగలరు మీలాగా 🙏🙏🙏🙏

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @murtiyerrapragada1691
    @murtiyerrapragada16914 жыл бұрын

    మీతో ఎన్నాళ్ళనుండో అడుగుదామనుకొంటున్నాను. మీరు రాకాలోకం ద్వారా అందించే విషయాలు ఇతరులతో సువ్యాప్తంగా పంచుకోవాలంటే ఈ మీ తెలుగు వీడియోలు సరిపోవు. ఇదే సమాచారం English లో text రూపంలో వస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది. Wide గా share చేయడానికి పనికి వస్తుంది. మీ ప్రసంగం నిష్ఫలం అనటం లేదు. అద్వితీయం నిస్సందేహంగా! కాని ఇంతంత ముఖ్యసంగతులు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

  • @republicindiacoins

    @republicindiacoins

    4 жыл бұрын

    అవును sir . నాదీ అదే అభిప్రాయం.

  • @srinu955

    @srinu955

    4 жыл бұрын

    Yes correct bro

  • @sivakumar-ni6qy

    @sivakumar-ni6qy

    4 жыл бұрын

    Yes sir

  • @sumankpm
    @sumankpm4 жыл бұрын

    French journalist “Francois Gautier” has doing a tremendous work for Hindus. He settled in India and he is fighting and creating awareness among Hindus. Kindly make a video on him.

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఆయన చేస్తున్న సేవలు అమోఘం

  • @naveenroyal
    @naveenroyal4 жыл бұрын

    చాలా బాగా చెప్పారు రాక గారు..😊

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    విడియో చూసినందుకు నవీన్ గారికి బహు ధన్యవాదాలు

  • @naveenroyal

    @naveenroyal

    4 жыл бұрын

    @@rakalokam1 రాక గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు ఎంత percentage తో ఉన్నారో కాస్త చెప్పండి.మతమర్పిడులు ఎక్కువ అవుతున్నయ్ కదా సర్ అందుకే.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta4 жыл бұрын

    రాకా లోకం కి స్వాగతం సుస్వాగతం రాకా గారు మీరు ఒక నాయకుడు గురించి కూడా చెప్పాలి ప్రమోద్ మహాజన్ గురించి మీరు కంపల్సరీ చెప్పండి ప్లీజ్ సార్ చెప్పండి సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన విడియో కోసం ఎదురు చూస్తూ ధన్యవాదాలు జై హింద్ జై బిజెపి

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    తప్పకుండా సర్. ప్రమోద్ మహాజన్ కూడా చాలా గొప్ప లీడర్

  • @babuvenk3194

    @babuvenk3194

    4 жыл бұрын

    advani ayodhya remdo ratha yatra amtaa prmao mahajan paryavekshana lo jarigimdi.

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g4 жыл бұрын

    అద్భుతమైన దేశ సమగ్ర విశ్లేషణ

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ధన్యవాదాలు .... ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @user-pj8no8if1g

    @user-pj8no8if1g

    4 жыл бұрын

    @@rakalokam1 గారు 🙏 అవశ్యం

  • @user-pj8no8if1g

    @user-pj8no8if1g

    4 жыл бұрын

    @@rakalokam1 గారు 🙏 అవశ్యం

  • @ramanjaneyuluponguru4260
    @ramanjaneyuluponguru42604 жыл бұрын

    Mee analysis lo strong content untundi sir...

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz4 жыл бұрын

    సుబ్రహ్మణ్యం స్వామి ఈ మద్య media లో చెప్పారు బాలీవుడ్ mafia నీ control చెయ్యడం కోసం bollywood నీ లక్షదీప్ shift చేస్తే బాగుంటుందని చెప్పారు

  • @siva249raju

    @siva249raju

    4 жыл бұрын

    Ha ha ha ha ha ha

  • @veerubhai7885

    @veerubhai7885

    4 жыл бұрын

    Ikkada vaari aastulu freez chesi pakistan pampiste sari

  • @jyothigv8360

    @jyothigv8360

    4 жыл бұрын

    ram babu 😁😁😁👌

  • @krtreddy7831
    @krtreddy78314 жыл бұрын

    నమస్కారం గురువు గారు, నా అభిప్రాయాన్ని తెలిపే ముందు ఈ వీడియో కి కూడా dislike కొట్టిన వారు ఉన్నారు అంటే వారి ఆలోచన విధానానికి వందనాలు . చాలా మంచి ఉపయోగకరమైన విషయాల్ని తెలిపారు గురువు గారు, నాకు ఈ వీడియో చూసే ముందు వరకు తెలియదు మన దేశానికి ఇన్ని వందల ద్వీప సముదాయ లు ఉన్నవి అని , అంతే కాకుండా అవి మన దేశానికి రక్షణ విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయి అని.

  • @mohankishorenimma2341
    @mohankishorenimma23414 жыл бұрын

    సార్ దేశం కోసం మీరు ఇస్తున్న విలువైన సమాచారన్నీ తెలియజేస్తున్నందుకు 🙏🙏🙏

  • @nageswararaololla3769
    @nageswararaololla37694 жыл бұрын

    Majority of Indian know the Andamans as well as Lakshyadweep islands as toutist places. With your explicit analysis of geographical description of the islands from defence angle you have enlightened all. Thank you for your explicit analysis of our islands. Jai Hind.

  • @Dasari269
    @Dasari2694 жыл бұрын

    మాకు తెలియని విషయాలను మాకు తేలియచేసినందుకు మీకు నా ధన్యవాధాలు సర్ 🙏🇮🇳🙏🇮🇳🙏

  • @nehrucherukupalli8621
    @nehrucherukupalli86214 жыл бұрын

    It's about time we consider these sets of Islands on eastern and western sides of India as our security lamp posts.

  • @babaji4me
    @babaji4me4 жыл бұрын

    నమస్తే సార్. మీ వీడియోలు చాలా విలువగల విషయాలు అందిస్తున్నారు ధన్యవాదాలు.

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @prasad4506
    @prasad45064 жыл бұрын

    Thank you sir for good topic and deep analysis 👍🙏

  • @lakshmiparinam848
    @lakshmiparinam8484 жыл бұрын

    అమోఘమైన సందేశాన్ని అందించిన మీరు అభినందనీయులు. ఇది శ్రీ వినాయక చతుర్థి తరువాత వచ్చిన శుభ వార్త గణపతి మన కి ఇచ్చిన వరం గా నేను భావిస్తున్నాను. జై గణేశా ! జై జై గణేశా !🙏👍🥀

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu28884 жыл бұрын

    కోకోస్, లిటిల్ కోకోస్, ప్రిపేరిస్ ఐలాండ్స్ బర్మాకి ఎలా వెళ్లాయి. దయచేసి చెప్పగలరు. అలాగే మాల్దీవులు, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ మన ఆధీనంలోంచి ఎలా పోయాయి. దయచేసి చెప్పగలరు.

  • @akulauday4286

    @akulauday4286

    4 жыл бұрын

    Nerhu gadu vallaku gift ga eachadu... Vallu chaina ku eacharu

  • @user-uc9fs5hh8c

    @user-uc9fs5hh8c

    4 жыл бұрын

    @@akulauday4286 yes

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    దీనిపై గతంలోనే ఒక విడియోను చేశాను. దయచేసి చూడగలరు. అండమాన్స్ పై,లక్ష ద్వీపాలపై కూడా గతంలో రెండు విడియోలు చేయడం జరిగింది.

  • @kousiikadavikolanu2888

    @kousiikadavikolanu2888

    4 жыл бұрын

    Ok sir

  • @rajuasari6197

    @rajuasari6197

    4 жыл бұрын

    @@rakalokam1 link pettandi sir

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz4 жыл бұрын

    Enno teliyani vishayalanu teluputunnaru Raka Lokam dwaara Sri Sudhakar Garu. Dhanyavaadalu

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @jayashreeb.p5079
    @jayashreeb.p50794 жыл бұрын

    Namaskaram 🙏Sir Me videos, explanation chala bhaguntunde . Me dwara enno teliyani veshashalu maku Meru andhisutnnaru. Thank you Sir.

  • @gopinathkatta9025
    @gopinathkatta90254 жыл бұрын

    Thank you so much Raka garu for the valuable info about our country and Modi’s strategic steps. All these informations should reach as much as possible to all our Bharathvaasis. Jai Hindh

  • @mohansikhakolli
    @mohansikhakolli4 жыл бұрын

    Chala Manchi, mukhyamyna vishayanni teliya chisinanduku krutajnathalu...

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    దన్యవాదాలు ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @KK-hr8yg
    @KK-hr8yg4 жыл бұрын

    That was an In-depth analysis and a detailed explanation, I would like to sincerly Thank You SIR for sharing your valuable analysis for today's generation. I truly appreciate your efforts in enlightening us on various topics related to our country. Jai Hind

  • @rangamsetty6691
    @rangamsetty66914 жыл бұрын

    Thank u RAKAJU for enlightening on very crucial defences in the far off oceans.

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @chakrinadella
    @chakrinadella4 жыл бұрын

    Bjp's commitment to territorial integrity and unity is unparalleled.

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    thanks sir

  • @sekharchandranimmakayala2066
    @sekharchandranimmakayala20664 жыл бұрын

    మంచి పనిచేస్తోంది

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    Dhanyavaad

  • @subrahmanyamvmalladi4440
    @subrahmanyamvmalladi44404 жыл бұрын

    Sir Really you have wonderful knowledge over Indian subcontinental geography. The way you explains is understandable to everyone. Hats off to you sir. Thanks to social media.if it is not there, we miss all the important facts which are not exposed.

  • @raghavajaswanthraju3879
    @raghavajaswanthraju38794 жыл бұрын

    Namasthee Raka sir. Jai modi jai bharat🇮🇳🙏💪✊👏👏

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    నమస్తే అండీ...

  • @ssekhar6528
    @ssekhar65284 жыл бұрын

    Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @SadanandkG
    @SadanandkG4 жыл бұрын

    Jai shree Ram, Jai modi, vandemataram. Bharat mata ki jai. Very good video ! Mind blowing information analysis about our National safety and security. So many states can be added in future to our nation. Excellent step taken by Modi government. We should always elect an indigenous and a national party only. No Congress! No left parties and no communist parties.

  • @jagadeeshchoudhury8354
    @jagadeeshchoudhury83544 жыл бұрын

    Namaste sir. Nenu Odisha nundi mi video modati sari chusi anandamu pondanu. Desha bhadrata bisayamulo migata kuhana loukikavada media vallu chupincharu. Miru chupinchinanduku miku dhanyavadamulu. Ee roju nunchi Raka Lokam subscribe chesanu. Na matrubhasha Odia ainapatiki nenu telugu chebutanu, chaduvutanu mariyu ardhamuchesukuntanu.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle77504 жыл бұрын

    Excelent lent sir.

  • @satyanarayanakoppula9477
    @satyanarayanakoppula94774 жыл бұрын

    Welcome to your speech and message.Gave a very good understanding about our Islands.

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati35184 жыл бұрын

    Present Government is protecting national culture, and national interests, at the same time India is going to be manufacture hub in the world (already we are servicing hub)

  • @chandra3768

    @chandra3768

    4 жыл бұрын

    💪💪💪💪💪

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    Thanks for watching

  • @srikanthchada1016
    @srikanthchada10164 жыл бұрын

    Very informative video. Thank you sir!

  • @mahipalyadavnayani5927
    @mahipalyadavnayani59274 жыл бұрын

    నమస్కారం సర్ మీ కొత్త కొత్త వీడియోల కోసం ఎదురుచుస్తూనే ఉంటా మీ విశ్లేషణ చాలా ఉపయోగకరమైన విశ్లేషణ అని గర్వంగా చెప్పొచ్చు ధన్యవాదాలు సర్🙏✊

  • @ramaraovelagapudi734
    @ramaraovelagapudi7342 жыл бұрын

    It's inconceivable for any country to ignore strategic importance of these islands. it's great that Modi ji's Govt initiated corrective measures 🎉

  • @vincanvin
    @vincanvin4 жыл бұрын

    Namaskaram R Sudhaker garu 🙏🇮🇳 Jai Bharat 🇮🇳✨

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    నమస్కారం

  • @rcreddyd6333
    @rcreddyd63334 жыл бұрын

    SIR GOOD ANALYSIS

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @sasirababu4413
    @sasirababu44133 жыл бұрын

    Your presentation is bringing an awareness of our country.

  • @royalraju5000
    @royalraju50004 жыл бұрын

    Guruji please do more videos on defence strategies ❤️🙏jai hind 🇮🇳

  • @ybalu4084
    @ybalu40844 жыл бұрын

    🚩🚩✊✊Jai barat Jai Narendra modi ji Jai Hind ✊✊🚩🚩

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala78484 жыл бұрын

    Raka Sudhakar gari ki padabhi vandanamulu jai hind jai Bharat matha ki jai Shree ram 🙏.

  • @sramanaidu1646
    @sramanaidu16464 жыл бұрын

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @akulauday4286
    @akulauday42864 жыл бұрын

    Nice explanation rakaji

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara69214 жыл бұрын

    Very good strategy by our PM Narendra MODI. THANK YOU VERY MUCH SUDHA KAR GARU

  • @sridharreddy6770
    @sridharreddy67704 жыл бұрын

    Excellent sir jai hindhu 👍👍👍

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki4 жыл бұрын

    Nice information Raka garu. Really great 👌👌👏👏👏

  • @nsr1279
    @nsr12794 жыл бұрын

    సూపర్ సమాచారం అందించారు సర్. ధన్యవాదాలు సర్.

  • @adinarayanareddy3136
    @adinarayanareddy31364 жыл бұрын

    You are great guru incredible information

  • @srivathsava1088
    @srivathsava10884 жыл бұрын

    Good evening sir....

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    నమస్తే

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri17624 жыл бұрын

    whatever has to happen in early decades of independence is happening now. while optical fibre is laid from chennai to andaman & nicobar islands, it's only the first route and it's always advisable to have second route from mainland india to andaman & nicobar islands along with two lines to lakshadweep islands as well

  • @nvgk999
    @nvgk9994 жыл бұрын

    Great info

  • @godseye1225
    @godseye12254 жыл бұрын

    Awesome topic

  • @singothukotaiahswami8936
    @singothukotaiahswami89364 жыл бұрын

    Sir meru Chala baga vevaristu mana desam gopatanani mariyu mana charithra gurinchi e taraniki teliseala chestunaru

  • @Bolepogu
    @Bolepogu3 жыл бұрын

    Sir, your content is so informative that it can easily have pan india reach. You should start english versions of all videos. If not possible, please add english subtitles to your videos. This will surely help many indian youth mainly competitive exam aspirants with current affairs content.

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao6094 жыл бұрын

    Good sir

  • @nalapuramsreekanthreddy3991
    @nalapuramsreekanthreddy39914 жыл бұрын

    Good analysis sir

  • @valigirinaresh8613
    @valigirinaresh86134 жыл бұрын

    శుభ సాయంత్రం గురువు గారు

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    నమస్తే

  • @mahakaal5674
    @mahakaal56744 жыл бұрын

    Namaste 🙏

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    నమస్తే సర్

  • @naidugarus4368
    @naidugarus43684 жыл бұрын

    సార్ మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి 🙏🙏🙏

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @anirudhchannel564
    @anirudhchannel5644 жыл бұрын

    🚩🇮🇳 Jayaho Bharath 🇮🇳🚩

  • @sreeramarajukv8497
    @sreeramarajukv84974 жыл бұрын

    మంచి నిర్ణయం. త్వరగా అమలుచెయ్యాలి.

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    అవును సర్

  • @kr-ft6qo
    @kr-ft6qo4 жыл бұрын

    మంచి వార్త తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  • @madhavanmr7650
    @madhavanmr76503 жыл бұрын

    Keka Raka sir. Excellent Our nations security narrative by you.

  • @ivenkataramana3142
    @ivenkataramana31424 жыл бұрын

    Meeru cheppindi chaala correct sir. Ippativaku elaanti implementation ledu . Eez pai drusti saarinchhali. Oka maji naav ...du. excellent sir .jai modi

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @babuvenk3194
    @babuvenk31944 жыл бұрын

    there two hamlets in Hope Island. One cyclone shelter constructed after 1996 cylone. The norternmost tip of Hope Island is entry point to ships entering Kakinada Harbour and District Collect now and then visits the island for last 30 years. 7 years back, Tourism developed for daily visit of Tourism boats to Hope Island.

  • @suriseetaram
    @suriseetaram4 жыл бұрын

    Valuable and Rare Information. Must View for all

  • @rayasamhanumantharayasharm9017
    @rayasamhanumantharayasharm90174 жыл бұрын

    chakkati vishayam chepparu.👍👍👍👍👍.

  • @kurumurthysanda8984
    @kurumurthysanda89844 жыл бұрын

    Superb sir manchi information andhincharu

  • @koteswararao3699
    @koteswararao36994 жыл бұрын

    Very good information to educated/genaral uneducated people to coordinate Indian Government rulers. Please educate.. Thanks for your contribution.

  • @sR-nn7rh
    @sR-nn7rh4 жыл бұрын

    Sit mundhuga meeku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 what an information sir pichi KZread channel follow ayye vaallaku elanti videos nachavu lendi hatsoff to sir thanq so much 🙏🏻🙏🏻🙏🏻

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @sR-nn7rh

    @sR-nn7rh

    4 жыл бұрын

    @@rakalokam1 sure sir kachithanga already shared ...Anni news untayi kaani maaku desa rakshana gurinchi ledha political news kaani Ila klupthanga cheptheney mana prajalaku thelisedhi ...super sir 🙏🏻🙏🏻🙏🏻 Def GA I will share and make them to subscribe

  • @vtr4309
    @vtr43093 жыл бұрын

    రాముడు లాంటి మోడీని ప్రపంచ దేశాలు అన్నియు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అలీన దేశాల కూటమి నాయకుడు గా అభినందిస్తారు జై మోడీ గారు జై జై మోడీ గారు.

  • @sivajonnalagadda4547
    @sivajonnalagadda45474 жыл бұрын

    What a knowledge you are sharing us. Tq sir, Jai hind

  • @SantoshKumar-it2rf
    @SantoshKumar-it2rf4 жыл бұрын

    డిష్ లైక్ కొట్టడం ఎందుకు భారతమాతాకీజై

  • @Userahyeehehsjsh999
    @Userahyeehehsjsh9994 жыл бұрын

    We love your explanation ❤🙏

  • @nageshk4281
    @nageshk42814 жыл бұрын

    Excellent information sir

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్

  • @vavilalasharma4820
    @vavilalasharma48204 жыл бұрын

    Good Intiation...

  • @sunilreddy3740
    @sunilreddy37404 жыл бұрын

    Excellent

  • @dramakrishnareddy8716
    @dramakrishnareddy87164 жыл бұрын

    ఎంతో అమూల్యమైన విషయాన్ని చెప్పారు మీ నీ గొంతు ఇంకా చాలా మందికి తెలియాలి తెలియకున్నది

  • @tarundamarla
    @tarundamarla4 жыл бұрын

    Super information.. Till now I don't know, india has these many islands.. Which are now can be used as military bases.

  • @vanijarugumilli901
    @vanijarugumilli9014 жыл бұрын

    రాకా వారికి శుభ సాయంత్రం

  • @Malleshravula_1021
    @Malleshravula_10214 жыл бұрын

    Jayaho Barath Jayaho Modi

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    జై భారత్

  • @garrevani9487
    @garrevani94874 жыл бұрын

    Dhanyvad aur Sham panch mishali Narendra Modi ki Jay Bharat mata ki Jay

  • @bvrrao8876
    @bvrrao88764 жыл бұрын

    Excellent analysis sir...hats off.

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni22004 жыл бұрын

    Jai Bharat Jai Jai Bharat

  • @siva249raju
    @siva249raju4 жыл бұрын

    Sir,meeru & mee visleshana maha adbutham.But evariki ammududu pokundaa mee daggara unna viluvaina sammachaaraanni yuvayaku andinchavalasindigaa naa manavi. Jaihind.

  • @satishkumarreddypatil6804
    @satishkumarreddypatil68044 жыл бұрын

    Very good information sir Thanks

  • @nagamalliswari4314
    @nagamalliswari43144 жыл бұрын

    జై భారత్ 🙏

  • @rakalokam1

    @rakalokam1

    4 жыл бұрын

    జై భారత్

  • @shyamchenna4922
    @shyamchenna49224 жыл бұрын

    Thank u sir valuable information

  • @chidvilas8390
    @chidvilas83904 жыл бұрын

    Jai Hind.

  • @ramanjaiahchalla8802
    @ramanjaiahchalla88023 жыл бұрын

    Good and expert ... Information sir

  • @mohankrishna4413
    @mohankrishna44134 жыл бұрын

    Jai ho Bharat

  • @balakrishanaduvvireddy405
    @balakrishanaduvvireddy4054 жыл бұрын

    సా ర్, అటల్ బిహారీ వాజపేయి గారి పాలన నుండే రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం మొదలైనది . యిక నరేంద్ర మోడి గారి పాలనలో రక్షణ వ్యవస్థ ఎలా ఉన్నదో యిప్పుడు చూస్తున్నాము .....జై భారత్

  • @srinu955

    @srinu955

    4 жыл бұрын

    Vote for bjp Save for India

Келесі