Hindu Revival In Tamil Nadu | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 1 200

  • @DhaVarPDP
    @DhaVarPDP3 жыл бұрын

    భాష లేదు ..... కులం లేదు ..... 'హిందు' భావన మాత్రమే ఉండాలి ....... హిందువులందరూ దేశం కొరకు ఏకం కావాలి .....జై శ్రీరామ్ ...... హర్ హర్ మహాదేవ్ ...

  • @laxmikanthramolla8768
    @laxmikanthramolla87683 жыл бұрын

    క్రైస్తవుల ప్రమేయంతో ద్రవిడ వాదం పేరుతో తమిళనాట కొన్ని దశాబ్దాలుగా హిందుత్వం పై జరిగిన దాడిని ఆలస్యంగానైనా మన తమిళ సోదరులు గ్రహించడం ఎంతైనా సంతోషకరం.

  • @anthonypaul9280

    @anthonypaul9280

    3 жыл бұрын

    Brother's Hindu anu padhamu how did it come ???

  • @Madman95289

    @Madman95289

    Жыл бұрын

    @@anthonypaul9280 hind aney padam idhey hindhu aney padhaniki mulam

  • @chepurisridhar6473
    @chepurisridhar64732 жыл бұрын

    మన దేశం లో భాష, సంస్కృతీ పై దాడి జరుగుతుంది....అది ఏవరు చెప్పలేదు...ఇప్పుడు చెప్పేందుకు ముందుకు రావడం సంతోషం....

  • @advytha
    @advytha3 жыл бұрын

    పక్క రాష్ట్రంలో జరుగుతున్న అపూర్వమైన హైందవ సమైఖ్యతా ఉద్యమము గురించి మీ ద్వారా విని అనందంతో పులకరించాను..దేశంలో హైందవ ధర్మంనుఅనుసరించే వారంతా ఇదే విధంగా సమైక్యతతో ఉండాలని, ఈరకమైన దాడులను ఇదేవిధంగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కోరుకుంటున్నాను..

  • @sabareesh98
    @sabareesh983 жыл бұрын

    రాక గారు తమిళనాడు లో రాజకీయం వేరు.అక్కడ తమ అధికారం కోసం తమిళ భాష ను వాడుకుంటున్నారు. హిందీ నేర్చుకుంటే జాతీయ స్థాయిలో విషయాలు తెలుస్తాయాని ,తమకు ఇక తమ రాజకీయం సాగదని ఇలా చేస్తున్నారు

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    కరెక్ట్

  • @VVV-wx3ui

    @VVV-wx3ui

    3 жыл бұрын

    @Kartheek Reddy Aarey wish it is true and rhe new regime that comes after election would be the one that give due importance to the culture and heritage of this land. Jai Bharat

  • @krishnapriyak3616

    @krishnapriyak3616

    3 жыл бұрын

    అందుకే అంటారు అరవ్వోళ్ళకి వేపకాయంత వెర్రి అని.

  • @venkatvasarla4554

    @venkatvasarla4554

    3 жыл бұрын

    Mi lanti vari valle Muslim dongalu,Christian dongana kodukulu mana siri sampadani ,nidulani dochukoni mana vallani kiratamuga champi mana deshani nasanam chesina buddi raledu...😭

  • @nprasad5945

    @nprasad5945

    3 жыл бұрын

    Sir what about ap really I am felling afraid situation in ap like that. Every where cross stars inside streets and main roads also. Posters are openly involving in ruling party activities. If this is the situation with in months kerala 2 model ap becomes. Edo akkada I mean pynaaa modi garu unnaru aneee ee govrnmnt agindhe kaneee lekapothey kerala 2 model repeat ayyedhi upa lanti weak govrnmnt s untey.

  • @ssekhar6528
    @ssekhar65283 жыл бұрын

    హిందూ భారత్ దేశం కావాలి. హిందువు జిందాబాద్

  • @UNIVERSALCHRISTIANMEDIA

    @UNIVERSALCHRISTIANMEDIA

    3 жыл бұрын

    Samasyallo hindhuvu unte eppudaina kulam ane bedam chudakunda varini aadukunnara

  • @abhinayashokrao9518

    @abhinayashokrao9518

    3 жыл бұрын

    Yes, Jai Hindurashtra.

  • @kooribalu4725

    @kooribalu4725

    3 жыл бұрын

    kala kanu nidrapoi berchit vesuko

  • @eshwaraprasad6080

    @eshwaraprasad6080

    3 жыл бұрын

    @@UNIVERSALCHRISTIANMEDIA క్రైస్తవులు 200 ఏళ్ళు భారతీయులను బానిసలుగా చేశారు... వేలమంది ఆడవారిని అత్యాచారం చేశారు... భారతీయులను బానిసలుగా చేశారు... ఆకలి బాధతో లక్షలాది మంది చనిపోయారు... భారతదేశ సంస్కృతిని నాశనం చేశారు... శ్రమ దోపిడీ చేశారు... దేశ సంపదను దోచుకున్నారు... అటువంటి క్రైస్తవం ఎలా గొప్పది...???

  • @eshwaraprasad6080

    @eshwaraprasad6080

    3 жыл бұрын

    యేసు ని నమ్మలేదని 40 లక్షల మంది యూదులును చంపేశారు...అటువంటి క్రైస్తవం ఎలా గొప్పది...

  • @MadirajuKChaitanya
    @MadirajuKChaitanya3 жыл бұрын

    సర్, ఈ విషయాన్ని మీరు బాగా వివరించారు. చాలా ధన్యవాదాలు. మీ పనిని కొనసాగించాలని, మన సనాతన ధర్మానికి, హిందూ దేశానికి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    Madiraju K Chaitanya Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @venkatvasarla4554

    @venkatvasarla4554

    3 жыл бұрын

    Muslim dongalu ,Christian dongalu mana deshani dochukoni mana vallani atti kiratamuga champi mana deshani nasanam chesaru...na deshani na dharmani kapadukovataniki Ap...konasima nunchi hinduvuni mellukonanu..💪

  • @karnatiravindranathreddy3319

    @karnatiravindranathreddy3319

    3 жыл бұрын

    A

  • @shaikparveen630

    @shaikparveen630

    3 жыл бұрын

    @@venkatvasarla4554 evaro yeppudo chesaru eppudukaduga

  • @veerabhadram2910

    @veerabhadram2910

    3 жыл бұрын

    మురిరాజ్. అంటే బీసీ....నీకెందుకు..తలకాయ లేడీ

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5393 жыл бұрын

    చిన్నప్పటి నుంచీ ద్రావిడులు అంటే తమిళులు అనీ...వారిని ఉత్తరభారతం నుంచి తరిమేసి దక్షినానికి వెళ్ళగొట్టారని మాలాంటి ఎందరో విధ్యార్థులకు పుస్తకాల ద్వారా బ్రెయిన్వాష్ చేశారు...అసలు ఆ సిధ్ధాంతమే తప్పని బ్రిటిష్వారి విభజించు,పాలించు రాజకీయ అవసరాలకు స్రుష్టించిందని ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    Kallu Madhusudhan reddy Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @brahmanaiduyakkati379

    @brahmanaiduyakkati379

    3 жыл бұрын

    రాముడు వైష్ణవ మత విస్తరణ కోసం యుద్ధం చేసాడు. రావణుడు శైవ మతాన్ని అవలంభిస్తూ వైష్ణవ మత విస్తరణను అడ్డుకొన్నాడు. ఇదే రామ రావణ యుద్ధం. ఇదే ఆర్య ద్రావిడ ఘర్షణ. ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదంను ఎదుర్కో వలసిన అవసరం ఉంది కాబట్టి ద్రావిడలు (దక్షిణ భారతీయులు), ఉత్తర భారతీయులు ఏకం అవుతున్నారు.

  • @mvramalakshmi942

    @mvramalakshmi942

    3 жыл бұрын

    Yes

  • @mvramalakshmi942

    @mvramalakshmi942

    3 жыл бұрын

    @@brahmanaiduyakkati379 thappu shivascha hrudayam vishnuhu vishnoshcha hrudayagam shivaha

  • @veera99999

    @veera99999

    3 жыл бұрын

    @@brahmanaiduyakkati379 Rama is a devotee of Shiva. Shiva is their family god. Then how come it was a religious war between Sri Ram and Ravana. Are you trying to devide hindus.

  • @madhuchinna3175
    @madhuchinna31753 жыл бұрын

    ఆర్య దేవుడు, ద్రవిడ దేవుడు సరే,అల్లా,యేసు,యహోవాలు ఆర్యులా, ద్రావిడులా వీళ్ళ దగ్గర ఈ సిద్ధాంతాలు పనిచేయవా

  • @suryabojanki4190

    @suryabojanki4190

    3 жыл бұрын

    ఈ పాపిష్ఠి దుర్మార్గాపు దుష్ట ఉగ్రవాదులు మతాలకు,,,,, ఒకటే సిద్ధాంతము,,, మతం మార్చటం,, ఇతరుల సొమ్మును, తోచుకోవటం,, పీకలు కోయటం,, పర మతాల్ని కించపరచడం,, దేశాలు దేశాల్నే నాశనం చేయటం,, ఇవే ఈ పాపిష్ఠి పాషండ మతాల సిద్ధాంతాలు...

  • @Vla13479

    @Vla13479

    3 жыл бұрын

    Rightly said

  • @geethasiripireddy774

    @geethasiripireddy774

    3 жыл бұрын

    కదా...

  • @satyampadala7395

    @satyampadala7395

    3 жыл бұрын

    మంచి ప్రశ్న వేసారు.. సమాధానం చెప్పండి.. ద్రావిడులు కానీ వాళ్ళు అందరూ ఆర్యులు అని మీరు ఒప్పుకొని, ఆ వేరే మతాలను అందరినీ వ్యతిరేకిస్తారా..?

  • @nprasad5945

    @nprasad5945

    3 жыл бұрын

    Sir what about ap really I am felling afraid situation in ap like that. Every where cross stars inside streets and main roads also. Posters are openly involving in ruling party activities. If this is the situation with in months kerala 2 model ap becomes. Edo akkada I mean pynaaa modi garu unnaru aneee ee govrnmnt agindhe kaneee lekapothey kerala 2 model repeat ayyedhi upa lanti weak govrnmnt s untey.

  • @kamunirajesh3865
    @kamunirajesh38653 жыл бұрын

    🙏దేశం కోసం ధర్మం కోసం🙏 🙏సిద్ది బుద్ది సమేత శ్రీ గణేశయ నమః🙏 🙏వల్లి దేవసెన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏

  • @ganapathirambaggam5135

    @ganapathirambaggam5135

    2 жыл бұрын

    మంచి విశ్లేషణ

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Жыл бұрын

    తమిళనాడు లో హిందుత్వ జాగరణ ప్రారంభం అయినందుకు ఎంతో సంతోషం అండీ. మీరు తెలిపిన విషయాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి సర్

  • @Moksha_1035
    @Moksha_10353 жыл бұрын

    రజనీకాంత్ బీజేపీ లోకి వాస్తే బాగుండు..

  • @subbimannereddy8791

    @subbimannereddy8791

    3 жыл бұрын

    Vadhu ippudu, endukante ippudu ippude marpu vastundhi, Tamil Nadu lo politics veru 😀

  • @gopichandu5222

    @gopichandu5222

    3 жыл бұрын

    Avasarala manam ekkaduna okati undali

  • @hanumantharaolemati3518

    @hanumantharaolemati3518

    3 жыл бұрын

    He is not a brave man no use

  • @sandeep4285

    @sandeep4285

    3 жыл бұрын

    Bjp ante hindutavam kani hinduvulaki em chestunaru..??

  • @manoharreddy8760

    @manoharreddy8760

    3 жыл бұрын

    tamil nadu lo christianity peaks lo undhi, hindus kuda bjp anti ga untaru , rajinikanth contest chesina kuda votes veyaru endukante rajinikanth marati kabati

  • @sankararao2299
    @sankararao22993 жыл бұрын

    హిందూయిజంకి జయ హో... హైన్దవ జాతి మేల్కొంటోంది... జయహో మోడీజీ... జయహో యోగి ఆదిత్యనాథ్ జీ... జైహింద్..జై శ్రీరామ్.. వందేమాతరం..

  • @raviteja-ux7uf

    @raviteja-ux7uf

    3 жыл бұрын

    Alante Valla tallalu nariki kali matha padalu dagara unchali

  • @Bts78905

    @Bts78905

    3 жыл бұрын

    Ours is not hinduism. ours is sanathana Dharma. The people who are talking about the values of our Sanathana Dharma are they following our tradition and culture.

  • @royalchannel1673

    @royalchannel1673

    3 жыл бұрын

    @@raviteja-ux7uf it's good revival or renascence is on. Hindus should rise to the occasion and unite for good of the world

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    " రాకా " లోకానికి ధన్యవాదాలు 🙏🇮🇳🙏 మీరు చెప్పింది అక్షరాలా నిజం రాకా గారు Thanks for your great information We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @rkanthpable
    @rkanthpable3 жыл бұрын

    Excellent sir. మీరు చెప్పింది వింటుంటే చెవులలో అమృతం పోసినట్టు ఉంది. అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి మార్పు రావాలి. అదీ ప్రజలలోనే రావాలి.

  • @shankarrao7845
    @shankarrao78453 жыл бұрын

    Aristotle says" HISTORY REPEATS ITSELF". GOOD DAYS FOR HINDUSTAN AND HINDUS

  • @ROYALpartyIScomingAsWorldParty

    @ROYALpartyIScomingAsWorldParty

    3 жыл бұрын

    God also coming soon

  • @nagacharybandikatla7655

    @nagacharybandikatla7655

    3 жыл бұрын

    It is a good news to the country.

  • @anirudhchannel564

    @anirudhchannel564

    3 жыл бұрын

    shankar rao Jayaho Hindu

  • @MrSatiiiii

    @MrSatiiiii

    3 жыл бұрын

    Don't be in dreams...2030 Muslim population 40%...we are not able to control 18% now...by 2035 they forcibly convert us... If You Don't do Gar vapasi they will do

  • @myyoutube5096

    @myyoutube5096

    3 жыл бұрын

    I don’t know how many times and to how many people I have to tell this but, I’m surprised I have to tell this to Hindus, that is.., Hindutva can not be destroyed only Hindu may be destroyed. So don’t worry and stay focused on KARMA sidhantham.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy99973 жыл бұрын

    తమిళనాడు లో ఈమార్పు శుభపరిణామం. మనం ఏ మతాన్ని బహిరంగా దూషిoచము. పరమత సహనమే హిందుత్వం. పరమాచార్యులు కంచి పీఠాది పతులను పరమ దారుణం గా అవమాన పరచిన కూడా తమిళనాడు లో కాని భారత దేశం లో కాని ఎవరు మాట్లాడలేదు.

  • @Rameshkumar-qw5ug

    @Rameshkumar-qw5ug

    3 жыл бұрын

    Kaani dhaanni prosthahinchina iddaru nayakulu ghoramga chanipoyaru

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    2 жыл бұрын

    Bhudhileni secular hindus yevaru ani kanipetti oorinundi,rastram nundi,desam numdi gentiveyaali,

  • @magnalym
    @magnalym3 жыл бұрын

    All effect is by Rajnikanth followers.Earlier Hindus does not cared these missionary supported people. As I am Telugu man in chennai I see lot of change towards Hinduism.

  • @jagannadhrao2272

    @jagannadhrao2272

    3 жыл бұрын

    Pawan fans and kapu votes kuda bjp ki jsp ki support chesthe baguntundhi

  • @AG-id5fj

    @AG-id5fj

    3 жыл бұрын

    It's a good time for India, Hindu s and Hinduism. Jai BJP Jai Hind

  • @ROYALpartyIScomingAsWorldParty

    @ROYALpartyIScomingAsWorldParty

    3 жыл бұрын

    S

  • @ManaHinduRastram

    @ManaHinduRastram

    3 жыл бұрын

    Good to hear this

  • @shivaiahvasara9170

    @shivaiahvasara9170

    3 жыл бұрын

    Pls work hard to hindu rigjts

  • @nagamalliswari4314
    @nagamalliswari43143 жыл бұрын

    చాలా ఆనందంగా ఉంది కనీసం ఇన్నేళ్ళ తరువాత అయినా జ్ఞానోదయం కలుగుతోంది. ఓట్ల కోసం అయినా సరే.... ఎలాగో ఇలా❤️🙏👍💐 సంతోషం కలిగించే వార్తను అందించారు, ధన్యవాదాలండీ 🙏

  • @pallikondasrinivas1754
    @pallikondasrinivas17543 жыл бұрын

    మన తెలంగాణ లో హిందులు ఏపుడు మేల్ కొంటారో రాఖ గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏👍

  • @strikerpepsi2941

    @strikerpepsi2941

    2 жыл бұрын

    ముస్లింలు మొత్తం వస్తారు . చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ల తోటి . "ముస్లింలు ఇస్లాం మతాన్ని ఆధ్యాత్మికంగా కాకుండా , ఇతరులపై పోరాటంగా చూస్తారు." వాళ్ల యొక్క మానసిక ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది. వాళ్ల ఇంటి చుట్టుపక్కల ఇతర మతస్తులని బ్రతకనివ్వరు , మానసికంగా ఏదొకటి ఉక్కిరి బిక్కిరి చేసి, mind లో tension create చేసి "ఇక్కడ ఉండలేం" అనిపించేలా ప్రవర్తించి , అక్కడ నుంచి వెళ్లగొడతారు. తరువాత అక్కడ ఒక ముస్లిం కుటుంబం అద్దెకు వస్తుంది . క్రమంగా ఆ ప్రాంతం మొత్తం వచ్చేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ ఇళ్ల house owners , వీళ్ల గోల దేనికని ఇంటిని /స్థలాన్ని అమ్మకానికి పెడతాడు. ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోదు. చేసేదేంలేక ఏదో ఒక ముస్లిం కి అమ్మేసి, వచ్చిన డబ్బును తీసుకోని అక్కడ నుంచి వెళ్లి పోతాడు . ఎంత సేపటికి వీళ్ల తో మనకెందుకు గొడవలే అని సర్దుకుంటూ పోయి ఈ రోజూ urdu ని రెండో అధికార భాష చేసేంత సంఖ్యకి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో . ఇంకా చాలా ఘోరాలు చూడాలి ముందు ముందు . చాప కింద నీరులాగా పాకుతున్నారు. ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం . ఇప్పటికైనా మేలుకోకపోతే Andhra Pradesh ఒక Allah Pradesh అవుతుంది . మీకసలు వాళ్ల గురించి పూర్తిగా తెలీదు . చాలా చాలా జాగ్రత్త గా ఉండాలి ముస్లింలతోటి . Already Urdu రెండో అధికార భాష అయ్యింది . Just time కోసం wait చేస్తున్నారు . ఎప్పుడెప్పుడు మా సంఖ్య పెరుగుతుందా అని ఆవురావురుమని ఉన్నారు . Area పేర్లు మార్చటమే next step. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను .

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe3 жыл бұрын

    ద్రావిడ సిద్ధాంతాన్ని నరనరాన కరుడుగట్టుకుపోయిన, ద్రావిడ సిద్ధాంతానికి, తమిళ జాతికి జాతిపిత అయినా పెరియార్ మనవడు మొన్నే ఈమధ్య బీజేపీ లో చేరారు.

  • @tupransravankumar5686

    @tupransravankumar5686

    3 жыл бұрын

    Super6👍👍👌👌

  • @samba369
    @samba3693 жыл бұрын

    కులపిచ్ఛి తగ్గనoత వరకు మన హిందువులు నీ ఏ దేవుడు కాపాడలేరు .

  • @anthonypaul9280

    @anthonypaul9280

    3 жыл бұрын

    Right it true

  • @framingbyshashi3099
    @framingbyshashi30993 жыл бұрын

    If we all Hindus are unite , we can do anything

  • @Tharun4u1
    @Tharun4u13 жыл бұрын

    తమిళనాడులో యూట్యూబ్ లో మారిదాసు వంటి వారు అక్కడ ప్రజలకు నిజాలు చెప్పి చైతన్యం తీస్కోరావడానికి ప్రయత్నిస్తున్నారు. CAA గురించి, NRC గురించి అర్ధమయ్యేలా వివరించి చెప్తున్నారు. అతనికి DMK కార్యకర్తల నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమాత్రం తగ్గట్లేదు.

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    అన్న ఇపుడు నువ్వు చెప్పాక ఆ చానెల్ చూసా చాలా బాగా ఉంది చాల బాగా వివరిస్తున్నాడూ కామెంట్ లలో మన హిందూ సోదరులు మేల్కోని ఉన్నారూ ద్యాంక్స్

  • @kamalkamalanandkamalanand5391

    @kamalkamalanandkamalanand5391

    3 жыл бұрын

    @@DkDk-ek9wm already I Know bro. Plz watch another channel s like ;chanikya, Maridas answer s Na baskaran. Rangarajan pandey. Maridas. Madan ravichandran.

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    @@kamalkamalanandkamalanand5391 tq

  • @kamalkamalanandkamalanand5391

    @kamalkamalanandkamalanand5391

    3 жыл бұрын

    @@goodabcxyz not exactly but some similarity: u tube channel s 1 chanikya 2 maridas 3 tamil politon 4 VM 5 na baskaran 6 famous pro hindhu supporters 🤟🤟👉 1 madan ravichandran 2 maridas 3 rangarajan pandey 4 kishore kumar swami 👌👌👌👌 5 and some more Love from Telangana, medak, Shivashakthi is one and only unik channel in 🇮🇳India, jai karunakar, jai shepard killer😄😄😄🤣🤣🤣😂😂

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry36733 жыл бұрын

    ఈ పరిణామాలకు హిందూ ఐక్యతకు మోడి కారణం

  • @rangaraopunati1343

    @rangaraopunati1343

    3 жыл бұрын

    ఏపీ లో క్రిస్టియన్ సీఎం కావడం కూడా మోడి చలవే.

  • @salopantularamesh1322

    @salopantularamesh1322

    Жыл бұрын

    Ap hinduvulu jagan ni gelipinchi modi meeda neram mopadam sari kaadu. Nerastulaina vaaru rajakeeya paarties naduputu unte telisi vaarini gelipinchadam desam mottam anni chotla jarugutune undi.

  • @kanchimahaperiyavaraksha9162
    @kanchimahaperiyavaraksha91623 жыл бұрын

    We are from Telangana and telugu family.we also chant n listen to skanda shashti everyday.Some miscreants are creating such disturbances to the society but always Hindus must be united and strong.🙏👍

  • @durgarao138
    @durgarao1383 жыл бұрын

    జయ శ్రీ రామ హిందువులు హనుమంతుడు లా తన బలాన్ని మరిచి ఉంటాడు మహానుభావులు మెల్కకోలపే వరకు మిల్కోము జయ శ్రీ రామ్

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu72573 жыл бұрын

    తమిళులు ఎంత మంచివారో, అంత మూర్ఖులు, అంత పిడి వాదులు, చరిత్రను సృష్టీచ గల తెలివి వున్నవారే, పుకారులు షికార్లు చేస్తాయి. నమ్ముకున్న వారి కోసం ప్రాణమివ్వగలిగే దమ్ము , ధైర్యం, తెగువ వున్న‌వారు. నమ్మడమే కష్డం, నమ్మితే స్పష్టం.

  • @sivajirao1788
    @sivajirao17883 жыл бұрын

    HINDUS must awake and fight for Sanaathana dharma

  • @hellowakeup6848

    @hellowakeup6848

    3 жыл бұрын

    adhi vqcchaka oka muslim country laaga pujaarula paalanalo enjoy chey

  • @dalitshiv834

    @dalitshiv834

    3 жыл бұрын

    Har Har mahadev

  • @ramaraodayana8260
    @ramaraodayana82603 жыл бұрын

    ధన్యవాదాలండీ. తమరి వీడియోలు నాకు చాల నచ్చుతాయి. హిందువులకు , ఈ దేశానికి ఇవి ఎంతో అవసరం. అమూల్యమైన సమాచారాన్ని , విశ్లేషణను అందిస్తున్న తమకు కృతజ్ఞతలు. భాగ్యనగరం పాతబస్తీలోని దేవాలయాల పరిస్థితి కూడా చాల బాగుంది. చాల బాధ వేసింది నాటి , నేటి పరిస్థితి చూసి. వందనాలు

  • @kschsgovardhanakumar9889
    @kschsgovardhanakumar98893 жыл бұрын

    Only solution is to vote for bjp only

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    K S CH S GOVARDHANA KUMAR Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @harryr5858

    @harryr5858

    3 жыл бұрын

    Yes

  • @venkatvasarla4554

    @venkatvasarla4554

    3 жыл бұрын

    Yes... BJP 🙏

  • @nprasad5945

    @nprasad5945

    3 жыл бұрын

    Sir what about ap really I am felling afraid situation in ap like that. Every where cross stars inside streets and main roads also. Posters are openly involving in ruling party activities. If this is the situation with in months kerala 2 model ap becomes. Edo akkada I mean pynaaa modi garu unnaru aneee ee govrnmnt agindhe kaneee lekapothey kerala 2 model repeat ayyedhi upa lanti weak govrnmnt s untey.

  • @ybalu4084
    @ybalu40843 жыл бұрын

    🚩🚩జై భారత మాత జై హిందుదేశం 🚩🚩

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    Y Balram Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @sureshpatam2598
    @sureshpatam25983 жыл бұрын

    .ఇదే మార్పు దేశమంతా రావాలి సార్ అప్పుడే దేశం బాగుపడుతుంది

  • @boysvijay3669
    @boysvijay36693 жыл бұрын

    I am waiting Jay Shri Ram Jay Shri Ram Jay Hind

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    Boys Vijay Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @karthikpuvvula
    @karthikpuvvula3 жыл бұрын

    This is the power of Hindus self respect.. If Hindus unite we can bring back the glorious days of our ancient civilisation again..

  • @mallikarjun8359

    @mallikarjun8359

    3 жыл бұрын

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍🎉🎉🎉

  • @kirandoppalapudi3089

    @kirandoppalapudi3089

    Жыл бұрын

    asshole , what does glorious days means ? * child marriages * sathi sahagamana * caste system , varna vivaksha * UNTOUCHABILITY * fucking manusmrithi * superstitions

  • @ChidVanhi
    @ChidVanhi3 жыл бұрын

    చాలా మంచి విశ్లేషణ రాకా గారు. అలాగే, తమిళనాడులో యువ సాధువు ఆత్మహత్య గురించి కూడా వీడియో చేయండి. 🙏

  • @pushpeswararao9894
    @pushpeswararao98943 жыл бұрын

    ఒక కొత్త మలుపు. మరి ఊపు అందుకున్న చో గెలుపు!

  • @veereshgoud3906
    @veereshgoud39063 жыл бұрын

    ధర్మో రక్షతి రక్షితః ||

  • @ssekhar6528

    @ssekhar6528

    3 жыл бұрын

    Veeresh Goud Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు

  • @garrejagadish
    @garrejagadish Жыл бұрын

    నమస్కారం సార్ చాలా సంతోషం సార్ తమిళనాడులో మార్పు హిందూ సమాజానికి మధ్య సార్ విలువైన సమాచారం అందించారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు🎉🎉🎉🎉🎉🎉🎉

  • @koteswar009
    @koteswar0093 жыл бұрын

    I traveled from Mahabalipuram to Kanyakumari this January and visited many ancient Hindu temples. Hinduism is still thriving and many pilgrims were there. Hopefully it continues

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri72463 жыл бұрын

    ముందుగా మీకు ధన్యవాదములు 🙏మీలాంటి వాళ్లు మన సమాజానికి చేలా అవసరం పిల్లల చదువులో చాలా మర్పులురవాలి మన సంప్రదాయంలు నేర్పాలి 🙏

  • @chalapaitrips
    @chalapaitrips3 жыл бұрын

    ధన్యవాదాలు సార్,,చాలా చక్కగా తమిళనాడు లో పరిస్థితి ని వివరించారు..

  • @medurivenkatagopalakrishna9065
    @medurivenkatagopalakrishna9065 Жыл бұрын

    మీ వీడియో లు అన్ని నేను రెగ్యులర్ గా చూస్తాను సార్. చాలా imformative గా ఉంటాయి. మీరు చెప్పిన విషయాలు అన్ని సాధారణ పౌరుడిదాకా ఎలా పంపించాలి అన్నది నా ప్రెస్న. మీతో నేను చాలావిషయాలు పంచుకోవాలి అనుకున్నతున్నాను సార్.

  • @mallaiaht6665
    @mallaiaht66652 жыл бұрын

    రాక గారికి ధన్యవాదములు, అసలు అబద్దం నిరాధారమైన ద్రావిడ వాదం అనుసరించే వారు మూర్కులా,,,? 🇮🇳 జైహింద్.

  • @siddharudhapatil6778
    @siddharudhapatil67783 жыл бұрын

    Really good news, I thought it's impossible to create awareness about Hindu religion in Tamileans. Good development.

  • @tukkappaboini9755
    @tukkappaboini97553 жыл бұрын

    మంచి విషయాలు అందిస్తున్న రాకా గారికి హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు

  • @sanathkumar8721
    @sanathkumar87213 жыл бұрын

    మీరు తీసుకుంటున్న అంశాలు వాటి పై పరిశోధన విశ్లేషణ వివరణ చాలా బాగుంటుంది. మీ ప్రయత్నం కు అభినందనలు

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa12993 жыл бұрын

    నమస్కారం సర్...!👍

  • @_Respect_India
    @_Respect_India3 жыл бұрын

    Hindu unity is vey important now💐💐💐💐

  • @psharathkrishna6518
    @psharathkrishna65183 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. ద్రావిడం గురించి. తమిళనాటవస్తున్న మార్పు శుభసూచకం .రాకా గారు నేను చాలా ఏళ్ళ కృతంచదివాను స్వాతంత్రోద్యమంలో వేణుడిపాత్ర అనే పుస్తకం. మళ్ళీ చదవాలంటే దొరకడం లేదు . పి డి. యాప్ ఉంటే పంపగలేరు.

  • @arunamallapragada6088
    @arunamallapragada60882 жыл бұрын

    ఎంతో ధైర్యం యిచ్చారు హిందువులకు సర్..హిందువుల లో యింకా యింకా చైతన్యం రావాలి.. మనందరం మనదేశాన్ని ఉన్మాద శక్తులకు అప్పగించకూడదు..నిజాన్ని నిర్భయంగా వివరిస్తూ .మీవంతు పని మీరు చేస్తున్నారు.. ఇక అందరం కలిసి జై శ్రీరామ్ జై హింద్ అనాల్సిందే

  • @satishch11
    @satishch113 жыл бұрын

    మీ స్పీచెస్ చాలా విన్నాను, మీరు విషయం చాలా బాగా deepga చెప్తున్నారు. Thank u sir

  • @shivarajyadagiri763
    @shivarajyadagiri7633 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు sir ఇలాగే countinue చేయండి ధన్యవాదములు

  • @uday311
    @uday3113 жыл бұрын

    శుభోదయం గురూజీ🙏

  • @sudhakargamini
    @sudhakargamini3 жыл бұрын

    ఎన్నికల మందు ఇలాంటి డ్రామా చేసి హిందువుల ఓట్లతో గెలిచిన తర్వాత పాత పాట షరా మామూలే.

  • @ErRam-bs6ih

    @ErRam-bs6ih

    3 жыл бұрын

    Correct

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm3 жыл бұрын

    గురువు గారు దయచేసి #హిందీ ఎలా నేర్చుకోవాలీ నాకూ (మాలాంటీ ) వారికి సహాయం చేయండీ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నాకూ చదవడం రాయడం వచ్చూ పూర్తి స్థాయిలో ఎలా నేర్చుకోవాలీ

  • @xchi7351

    @xchi7351

    3 жыл бұрын

    sanskrit nerchukondi

  • @prasanthbodlapati3543

    @prasanthbodlapati3543

    3 жыл бұрын

    meeru hyderabad lo unnataithe,1) Ramakrishna Matam lo Hindi, Sanskrit mariyu ithara foreign languages nerputharu(18-60 years lopu vallaki). 2)Samskrita bharathi vallu online classes mariyu Distance education lo nerputharu. 3) Hindi - hindi prachara sabha, Khairatabad. 4)youtube lo learn hindi with agurchand lo playlist undi prayatninchandi.

  • @gymbros4289

    @gymbros4289

    3 жыл бұрын

    KZread lo hindi movies... Kapil sharma show inka interviews chudandi hindi channels subscribe cheskondi bore vachhina chudandi automatic ga vachestundi all the best

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    @@gymbros4289 మీకూ వచ్చా అన్న

  • @DkDk-ek9wm

    @DkDk-ek9wm

    3 жыл бұрын

    @@prasanthbodlapati3543 no im from guntur

  • @vaddapallilakshmi9976
    @vaddapallilakshmi99763 жыл бұрын

    There are many temples in tamilnadu.How could they move away from hinduism.can you give the history of the shift in your next episode.

  • @footNroots8716

    @footNroots8716

    3 жыл бұрын

    Politicians played main role

  • @rashmikolluru

    @rashmikolluru

    3 жыл бұрын

    There are numerous temples but when suspicion and hatred is created towards the safetynet of the temple ie;the priest or pujari who is the protector of dharma and when aversion is created against tradition in the name of modernity, the job is half done, remaining quarter is separated in the name of atheism,cultural exclusivity, profanity and vanity, the rest can be manipulated by luring into vices like alcoholism, immoral behaviour is all permitted in other religions and Hindu religion & culture is very strict.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

  • @manjanprasad6313
    @manjanprasad6313 Жыл бұрын

    రాక సుధాకర్ గారు మీకు శుభోదయం. ఇన్నాళ్లకు తమిళనాడులో కూడా జాతీయవాదం హిందుత్వం పై వచ్చిన మార్పు దేశం మొత్తం రావాలని ఆశిస్తున్నా

  • @strikerpepsi2941
    @strikerpepsi29412 жыл бұрын

    "ముస్లింలు ఇస్లాం మతాన్ని ఆధ్యాత్మికంగా కాకుండా , ఇతరులపై పోరాటంగా చూస్తారు." వాళ్ల యొక్క మానసిక ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది. వాళ్ల ఇంటి చుట్టుపక్కల ఇతర మతస్తులని బ్రతకనివ్వరు , మానసికంగా ఏదొకటి ఉక్కిరి బిక్కిరి చేసి, mind లో tension create చేసి "ఇక్కడ ఉండలేం" అనిపించేలా ప్రవర్తించి , అక్కడ నుంచి వెళ్లగొడతారు. తరువాత అక్కడ ఒక ముస్లిం కుటుంబం అద్దెకు వస్తుంది . క్రమంగా ఆ ప్రాంతం మొత్తం వచ్చేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ ఇళ్ల house owners , వీళ్ల గోల దేనికని ఇంటిని /స్థలాన్ని అమ్మకానికి పెడతాడు. ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోదు. చేసేదేంలేక ఏదో ఒక ముస్లిం కి అమ్మేసి, వచ్చిన డబ్బును తీసుకోని అక్కడ నుంచి వెళ్లి పోతాడు . ఎంత సేపటికి వీళ్ల తో మనకెందుకు గొడవలే అని సర్దుకుంటూ పోయి ఈ రోజూ urdu ని రెండో అధికార భాష చేసేంత సంఖ్యకి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో . ఇంకా చాలా ఘోరాలు చూడాలి ముందు ముందు . చాప కింద నీరులాగా పాకుతున్నారు. ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం . ఇప్పటికైనా మేలుకోకపోతే Andhra Pradesh ఒక Allah Pradesh అవుతుంది . మీకసలు వాళ్ల గురించి పూర్తిగా తెలీదు . చాలా చాలా జాగ్రత్త గా ఉండాలి ముస్లింలతోటి . Already Urdu రెండో అధికార భాష అయ్యింది . Just time కోసం wait చేస్తున్నారు . ఎప్పుడెప్పుడు మా సంఖ్య పెరుగుతుందా అని ఆవురావురుమని ఉన్నారు . Area పేర్లు మార్చటమే next step. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను .

  • @Manjunathnswamy
    @Manjunathnswamy3 жыл бұрын

    Hindus should United now ..don't make mistakes like kings and leaders

  • @jaligamraju7496
    @jaligamraju74963 жыл бұрын

    Tamil sisters and brothers jai ho.. Be on we are with you...

  • @ramujuluri4765
    @ramujuluri47653 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు

  • @kumarswamy4564
    @kumarswamy45643 жыл бұрын

    Iam proud to be a Indian And also hindu

  • @harikc872
    @harikc8723 жыл бұрын

    AP and TG People now should learn from this Incident.......Protect TTD from its Values as we know what is happening around it........Long Live Hinduism

  • @SivaDattaChannel
    @SivaDattaChannel3 жыл бұрын

    హిందువులు దేశమంతా మేల్కోవాలి సమయం వచ్చింది

  • @NMSR135
    @NMSR1352 жыл бұрын

    Realisation among the Hindus 👍🙏

  • @ManaHinduRastram
    @ManaHinduRastram3 жыл бұрын

    Great lines : "Desham kosam, Dharmam kosam".

  • @humbleRaj
    @humbleRaj3 жыл бұрын

    Sir, I am in Chennai Hindutva Inka Strong kaaledu Tamil Naadu There's NO HINDUTVA Wave in Tamil Nadu :-( BJP Has to Grow in Tamil Nadu

  • @kamalkamalanandkamalanand5391

    @kamalkamalanandkamalanand5391

    3 жыл бұрын

    @Mauryan Empire yes

  • @vireyshharan7801

    @vireyshharan7801

    3 жыл бұрын

    @Mauryan Empire You're right bro

  • @vireyshharan7801

    @vireyshharan7801

    3 жыл бұрын

    Chennai lo meeru ekkada unthi bro?

  • @kattarhindu5579
    @kattarhindu55793 жыл бұрын

    Hinduvulara Ni dharmam kosam champu lekapote chavu Jai sri ram 🚩💪

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi472 жыл бұрын

    దేశం కోసం ధర్మం కోసం జై హింద్

  • @srinivassns9591
    @srinivassns95913 жыл бұрын

    ఆచార్య... ఆర్యన్... ద్రావిడ... మధ్య... ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నవి... ఉత్తరాది వారు... దక్షిణాది వారి మీద... పెత్తందారీ చేస్తున్నారు అనే భావన కలుగుతుంది అందరికీ... హైదరాబాద్ ను భారత దేశం రెండవ రాజధాని చేసిన బాగుంటుంది... అంబేత్కర్ గారి ఆలోచన కూడ... అప్పుడే హిందూత్వ భావనను ముందుకు తీసుకొని పోవడానికి అవకాశము కలదు... 👌🤘💪✊🔥🥰🚩🇮🇳

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati19593 жыл бұрын

    Thanks for the valuable information and a great change is needed in Tamilnadu Jai Sri ram

  • @BTSarmy-yo1fe
    @BTSarmy-yo1fe2 жыл бұрын

    Bharat Hindu dhesam kavali jai sri Ram jai bharat jai hind jai modi 🎉🎉🎉🙏🙏🙏👍👍👍

  • @user-dg2fg4ij1f
    @user-dg2fg4ij1f4 ай бұрын

    చాలా మంచి సమాచారం రాజాజీ మీకు ధన్యవాదాలు

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam43093 жыл бұрын

    చదువులలో దేశభక్తి కలిగిన పాఠాలు పెట్టాలి.

  • @balakrishnagoshika3122
    @balakrishnagoshika31223 жыл бұрын

    Good information sir.also focus on increasing non Hindus population in India how to stop it how to save India from them.

  • @Kalyanr84
    @Kalyanr843 жыл бұрын

    we are waiting for this type of revaluation in Andhra pradesh just like in Tamil nadiu

  • @ramachandra786
    @ramachandra7863 жыл бұрын

    మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం గురువు గారు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడున్న (తమిళనాట) చాలా మంది హిందువులే హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని కనబరచరు.

  • @ErRam-bs6ih

    @ErRam-bs6ih

    3 жыл бұрын

    Aksharala nishtoora sathyam

  • @praveenlalsalamcomrades6394
    @praveenlalsalamcomrades63943 жыл бұрын

    సేమ్ ఇలాంటి ఉద్యమమే జరగాలి భారతదేశం దేశం మొత్తం అందులో ఏపీలో ముఖ్యంగా జరగవలసిందిఇలాంటి దెబ్బతో ప్రభుత్వాలు అన్ని దారిలోకి వస్తాయి జైహింద్ జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్

  • @ramachandrareddy3133
    @ramachandrareddy31333 жыл бұрын

    Amar rahe KARPOORA KOOTAM We welcome the change in TN Politics.

  • @liketolearn4774
    @liketolearn47743 жыл бұрын

    I'm vigorously waiting

  • @mahendrakamalakshi3387
    @mahendrakamalakshi33873 жыл бұрын

    Chala manchi vishayalu teliparu sir 🙏 🎊🎊🎉🎉

  • @kameswararao6872
    @kameswararao68723 жыл бұрын

    ద్రావిడ..జాతి నామం కాదు..కేవలం భౌదిక స్థల నామం..ఎందరు విషపు పెరియార్లు లాంటి పాశాండులు పుట్టినా...తమిళ సంస్కృతి అంటే నయనార్లు,ఆల్వార్లు...,ఉద్బవించిన..ఆ పుణ్య సనాతన సంస్కృతి వెంట్రుక కూడా కదపలేరు.అందుకనే శ్రీ రాము లోరు వారధి తో పట్టి ఉంచారు అనిపిస్తోంది....రాబోయే కాలం లో తమిళ బీజేపీ .నాయుడు..భారత్ ప్రధాన మంత్రిగా దేశం ఎలుతాడు..ఇదితథ్యం..జై భీమ్

  • @BB-sx9cd
    @BB-sx9cd3 жыл бұрын

    Yes A change will may come in Hindus, In Tamil Nadu Westran culture , christianity ,will gone and Hinduism will come

  • @chanduchandrasekharreddy8835
    @chanduchandrasekharreddy88353 жыл бұрын

    Guruvu garu jai Sree Ram

  • @sureshchokkaku7518
    @sureshchokkaku75183 жыл бұрын

    జై హనుమాన్ భారత్ మాతాకీ జై ఓం నమశివాయః జై హిందూస్తాన్ జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ జై rss జైశ్రీరాం... జై జై శ్రీరాo

  • @VVV-wx3ui
    @VVV-wx3ui3 жыл бұрын

    Raka garu Namaskaram. You are a reliable source of such niche news/information and alternative analysis of the topics. Thanks sir.

  • @nnr12355
    @nnr123553 жыл бұрын

    I m waiting sir

  • @arivu2533
    @arivu25333 жыл бұрын

    Sir very difficult to understand people of TN, AP, and Kerala. There support for Nationalists very less.

  • @verizoncrm
    @verizoncrm3 жыл бұрын

    Hindu revival is needed to safeguard our country, society and families. These were severely affected by missionaries who propagated Anti-hindu campaigns attacking Hindu way of Life.

  • @chandrashekharchenna6878
    @chandrashekharchenna68783 жыл бұрын

    Excellent analysis..

  • @satyanarayanagrandhi1103
    @satyanarayanagrandhi11033 жыл бұрын

    సూపర్ సార్ చాలా చక్కగా వివరించారు చాలా మంచి విషయం చెప్పేరు.

  • @Am42644
    @Am426443 жыл бұрын

    First, the people should change. And then political parties will have to change their way. And this is an example.

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak2 жыл бұрын

    Thank you sir for your invaluable target for reviving the spirit of nationalism among current generation and the rights and duties of all for progressive society.

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 Жыл бұрын

    Excellent news let it grow day by day

  • @arjunr2950
    @arjunr29503 жыл бұрын

    Waiting⏳

  • @MAHEbEJa
    @MAHEbEJa3 жыл бұрын

    I am from TN! Your observation is superb Sir.....! Hats off for your efforts in making known the reality of the present state of Hinduism in TN....!

  • @mohankrishna4413
    @mohankrishna44133 жыл бұрын

    A welcoming scenario sir. Jai ho Bharat !

  • @rainbow9418
    @rainbow94183 жыл бұрын

    ఆ శ్రీరామచంద్రుడు పంపిన హనుమంతుడు మన మోదీజీ.......ఇక మన దేశంలో మేము హిందువులం అని గర్వంగా చెప్పుకొనే రోజులు దేశమంతటా వస్తున్నాయి....., జైశ్రీరామ్......

Келесі