Congress Leader’s Handle Shares Brazil Video, Claims Ayodhya Road Caved In | Raka Lokam

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 279

  • @lakshmil9427
    @lakshmil94278 күн бұрын

    ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ల మీద చర్యలు తీసుకోకపోతే దేశానికి చాలా ప్రమాదం

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    What action need for false video making.

  • @jpreddy9332

    @jpreddy9332

    8 күн бұрын

    ఇలాంటి వాళ్ళు జీతం మీద 50,000 మంది గత రెఁడు సంవత్సరాలుగా ఇదే అసత్య ప్రచారం చేస్తున్నారు

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    Those who not ask questions to government. Thay only make false videos in favor to government.

  • @ravidevara7455

    @ravidevara7455

    8 күн бұрын

    మోడీ ఏమిచెయ్యాడు వాడికి పాదవి అధికారం కావాలి మొడ్డి గాంధీ లు ఒక్కతే హిందువులు నాశనం కోసం వచ్చారు అయోధ్య రామ మందిరం సుప్రీం కోర్టు తీర్పుతో భకులు కట్టుకొన్నారు మోడీ చేసింది ఏమి లేదు

  • @sagarrocks7812

    @sagarrocks7812

    8 күн бұрын

    Modi government em pikuthundhi fake news midha

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47418 күн бұрын

    కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం

  • @chaitanyam5679

    @chaitanyam5679

    7 күн бұрын

    Correct ✅

  • @manjulathag4298
    @manjulathag42988 күн бұрын

    ఇటువంటివి వెంటనే తిప్పికొట్టే వ్యవస్థ ఉండాలి.....నెమ్మదిగా నిజం తెలిసినా ఉపయోగం లేదు, అంత లోపు ఎంతో డ్యామేజ్ జరిగి పోతోంది.....వెంటనే తిప్పి కొట్టే వ్యవస్థ రావాలి

  • @bhaskarreddybaddam3180

    @bhaskarreddybaddam3180

    8 күн бұрын

    ఇప్పుడు జరిగేది అదే

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju91718 күн бұрын

    వీటిపై బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండకూడదు, వారిపై కేసు పెట్టి లోపల పడవెయ్యాలి. మరల ఇంకొకరు ఈ విధంగా చేయటానికి భయపడే విధంగా శిక్ష ఉండాలి. 🙏🙏🙏

  • @rao521

    @rao521

    8 күн бұрын

    Bjp is the main culprit for its silence. The fake news mfkr s should be held accountable

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao27968 күн бұрын

    పెక్ విడియోలు చేసేవారిని అరస్ట్ చేయాలి

  • @satyanarayananv5679
    @satyanarayananv56798 күн бұрын

    శిక్షలు కఠినంగా ఉంటే దుష్ప్రచారాలు ఆగుతాయి లేకుంటే కొనసాగుతాయి.

  • @laxminarayanabhattdhavala8959
    @laxminarayanabhattdhavala89598 күн бұрын

    మన హిందువులే మనకు శత్రువులు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh8 күн бұрын

    ఇలాంటి అబద్ధాలు న్యూస్ చెప్పిన వారి ఛానల్ ను మూసివేయాలి ప్రభుత్వాలు భారత్ మాతాకీ జై

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    If it is false why this subject came in Parliament. When this subject came in Parliament means it is true.

  • @venkatvure2927

    @venkatvure2927

    8 күн бұрын

    @@syedsamdani6129really? If Hindus are haters and violent, no Ramanavami festival is disturbed by your community. But this was also raised by your beloved politician Mr. Rahul Gandhy.

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    @@venkatvure2927 some people belongs to one group. Coming in public by changing there identity. And blaming to one community. We do not have any problem with any community.

  • @rao521

    @rao521

    8 күн бұрын

    ​@@syedsamdani6129r ahul gan$oo lied in the parliament a lot of times

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    @@rao521 to one ideology people that all look like lies. But whole nation like his speech. Any many channels show his speech they also got good views.

  • @ncs9810
    @ncs98108 күн бұрын

    తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు కఠినంగా శిక్షించాలని డిమాండ్

  • @oppularamesh7104
    @oppularamesh71048 күн бұрын

    తప్పు పోస్ట్ లు పెద్దే వారిని లోపల వేయాలి,దీనికోసం BNS లో స్పెషల్ క్లాజులు పెట్టాలి

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao96758 күн бұрын

    ధన్యవాదాలు రాకా గారు. చాలా మంది వాట్సాప్ యూనివర్శిటీలో, యూట్యూబ్ షేర్లలో, షార్ట్‌లలో తమకు తెలియకుండానే ఈ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. రోజువారీ దినచర్యగా వాస్తవాలను తనిఖీ చేయకుండా ఫార్వార్డ్‌లను పంపుతూనే ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యతిరేకులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రజల వీక్‌నెస్‌ను ఆయుధాలుగా చేసుకున్నారు. ప్రజలు ఒక్కసారిగా ఈ అలవాట్లను వదిలేయాలి. నిజమైన, ధృవీకరించదగిన సమాచారాన్ని మాత్రమే భాగస్వామ్యం చేయాలి. అలాగే సైబర్ చట్టాలపై ప్రభుత్వం అందరికీ అవగాహన కల్పించాలి.

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla8 күн бұрын

    రాకా గారూ! ఈవిధమైన misinformations కు action ఏమీ లేదా!

  • @504venu
    @504venu8 күн бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @m.d.srinivasarao4680
    @m.d.srinivasarao46806 күн бұрын

    రాపాక గారు ఇదంతా అబద్ధము మేము మచిలీపట్నం నుండి 15 రోజుల క్రితం అయోధ్య వెళ్లి వచ్చినాము అటువంటి గుంతలు పడిన రోడ్లు ఎక్కడా లేవు అలాగే దర్శనం చేసుకుని వస్తున్నటువంటి దోవలో కొంత వర్క్ జరుగుతుంది❤❤❤🎉

  • @tirumuppa5178
    @tirumuppa51788 күн бұрын

    భారత్ పై కుట్ర ఇది అరికట్టాలి లేకుంట్ ఇలాంటి కథలు అల్లుతూనే ఉంటారు

  • @pennamareddisatyanarayana1312
    @pennamareddisatyanarayana13128 күн бұрын

    ఇటువంటి అసత్య ప్రసారాలను బిజెపి ప్రభుత్వం తిప్పి కొట్టలేదంటారా

  • @babunarendra5788

    @babunarendra5788

    8 күн бұрын

    No, because bjp is not having ecosystem like congress having

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    Modi 3.0. Is leak government. NEET people leak. Ayodhya roads leaking. Mandir floor leaking. In bihar bridge falling. Airport leaking. Airport terminal collapse.

  • @P.R6386

    @P.R6386

    8 күн бұрын

    బీజేపీ వల్ల ఏమికాదు, వాళ్ళను ఏమి పికలేరు, అది రుజువైంది

  • @sivaprasadsingaraju3770

    @sivaprasadsingaraju3770

    8 күн бұрын

    What a dirty way to defame government. even at the time of elections, booth capture incidents from Bangla speaking area is morphed as if it's in bangalore. This type of fellows must be dealt with immediately by government

  • @syedsamdani6129

    @syedsamdani6129

    8 күн бұрын

    Which government, The man who is running this government is playing dirty politics.

  • @GaneshSM76
    @GaneshSM768 күн бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @ramachary9690
    @ramachary96908 күн бұрын

    ఇలాంటి అసత్యంప్రచారాలను వ్యాపింపచేసే వ్యక్తులను ఏమి చేయలేమా గురువు గారు

  • @koundinyasa
    @koundinyasa8 күн бұрын

    Thank you Raka Garu

  • @yadagirigovula7256
    @yadagirigovula72568 күн бұрын

    Why it is not possible to take quick action and arrest her. Is central government afraid of Congress party. Public is under most confusion.

  • @krishnabharath4699
    @krishnabharath46998 күн бұрын

    నమస్కారం రాకా జీ 🙏🙏

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir10888 күн бұрын

    B J P must be more careful to bring the facts in to lime light.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko52948 күн бұрын

    She should be punished as per law.

  • @grandhinammalwar9417
    @grandhinammalwar94178 күн бұрын

    U are giving information not seen in TV or news papers.. a very good act by u sir.it guides us properly.

  • @user-ll4sq7ol8s
    @user-ll4sq7ol8s8 күн бұрын

    Legal action is to be taken

  • @sundeepsunny-e1m
    @sundeepsunny-e1m8 күн бұрын

    THANKS FR FACT CHECKING SIR🙏

  • @ramasudhakararao518
    @ramasudhakararao5188 күн бұрын

    As per New Criminal laws, immediate action to be taken against concerned for false propaganda

  • @krisvet1951
    @krisvet19518 күн бұрын

    This trash shall go , all along from useless Congi handles will be continued , for ever to do malign the images of BJP. Cases should file against this un excusable idiots … Thanks so much for unearthing naked truths 👏👏👏👏

  • @veerasavarkar529
    @veerasavarkar5298 күн бұрын

    బీజేపీ failures లో ఇది కూడా ఒకటి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్ వాళ్ళను control చెయ్యలేని ఒక వ్యవస్థను తయారు చేసుకోలేకపోవడం.

  • @vasantha2102
    @vasantha21028 күн бұрын

    వాళ్లు అంత publicity ఇస్తున్నా బిజెపి నేతలు కానీ సంబంధిత శాఖ కానీ clarification ivvaledu. Silent ga vunte common man believe that it is true.

  • @rajasekhar8868
    @rajasekhar88688 күн бұрын

    Why should not serious action be taken against this people

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla81388 күн бұрын

    Jai Sri ram Jai Sri Krishna

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko52948 күн бұрын

    Jai Sriram.

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy95788 күн бұрын

    Bjp chaala serious gaa action తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో పార్టీ చాల లాస్ అవుతుంది. ఇది నిజముగా చాల్ నేరం

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu51318 күн бұрын

    పేక్ వీడియోలు పెట్టిన వారికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి జైహింద్

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth81148 күн бұрын

    Our law system never take action on this type of liers what government do sir

  • @vijayadurgam7980
    @vijayadurgam79808 күн бұрын

    Good sir.

  • @sreenivasg6427
    @sreenivasg64278 күн бұрын

    క్షమాపణలు యెవరికి కావాలి ఇలాంటి నీచుల ను ఊరికే vadalakuudadhu

  • @nittalaramakrishnarao4396
    @nittalaramakrishnarao43968 күн бұрын

    ఇలాంటి వ్యక్తులకు sulayudham సరి అయిన shiksha

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni22008 күн бұрын

    SEVERE ACTION TO TAKE AGAINST SPREADING FALSE NEWS.....

  • @grandhinammalwar9417
    @grandhinammalwar94178 күн бұрын

    New information sir.

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir10888 күн бұрын

    Such people must be sacked

  • @madhukesari7212
    @madhukesari72128 күн бұрын

    జై బిజేపి

  • @sreedharyadati4205
    @sreedharyadati42058 күн бұрын

    ఆమె మీద ఎలాంటి చట్ట పరమైన చర్యలు తీసుకో లేమా.

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf5 күн бұрын

    Punishment should be very severe for false news. Jai Hind ❤

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru35808 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lonely_shree8081
    @lonely_shree80818 күн бұрын

    That is congress

  • @gouthaminagula6601
    @gouthaminagula66018 күн бұрын

    Jai shree ram jai bjp jai Modiji 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi94538 күн бұрын

    How crooked these congress people are shame on them

  • @admse-bikes4257
    @admse-bikes42578 күн бұрын

    సూపర్

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala62758 күн бұрын

    Thanks

  • @suryamt1921
    @suryamt19218 күн бұрын

    సిగ్గులేని ప్రచారం చేసేవారిని కఠినంగా శిక్షించాలి

  • @sriranga1000
    @sriranga10008 күн бұрын

    అబద్దమే కాంగ్రెస్ కు ప్రాణ వాయువు అబద్దం ఆడక పోతే. అంతే సంగతులు

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala9198 күн бұрын

    Ituvanti vaari meedha charya teesukovali. Jai bharat mataki jai

  • @edutainment2.07
    @edutainment2.077 күн бұрын

    Sir, This immensely pains us. Stringent action should be taken against fakoos!

  • @hemaedala5176
    @hemaedala51768 күн бұрын

    Central government must take action on this type of news spreading , and must stop such propaganda.

  • @srinivasacharyulusribhashy7798
    @srinivasacharyulusribhashy77988 күн бұрын

    Such liars should be prosecuted with immediàte effect. The UP govt should take up this to arrest this sort of misleading postings.

  • @venkateshmurthykr6278
    @venkateshmurthykr62788 күн бұрын

    Thanks!

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom7238 күн бұрын

    Jai Sriram Jai BJP

  • @srinivaschintas.s8227
    @srinivaschintas.s82278 күн бұрын

    We have to develop ecosystem sir.

  • @bitraguntaramadevi7547
    @bitraguntaramadevi75478 күн бұрын

    Why they won’t speak truth like Modiji

  • @rameshbathina400
    @rameshbathina4008 күн бұрын

    Is Yogi sleeping? What are central agencies doing. Amit Shaw planning anything. Aswini Vaishnav is the minister for IT. What are their plans?

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy36908 күн бұрын

    ASATHYA PRACHARALU DESHANIKI ANARTHADAYAKAMU . JAI SRI RAM .

  • @Varunbharath
    @Varunbharath8 күн бұрын

    Punishment ivvali

  • @oppularamesh7104
    @oppularamesh71048 күн бұрын

    బీజేపీ ని సోషల్ మీడియా లో తక్కువ చేసి చూపెట్టడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా మార్కెటింగ్ బాగా చేసుకుంటున్నది

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam7266 күн бұрын

    👌👌👌

  • @sanjeevareddyg5003
    @sanjeevareddyg50038 күн бұрын

    Sir ji how long going on fact checking with out action…what editors guilt of India doing

  • @ramachandraraosayani9165
    @ramachandraraosayani91658 күн бұрын

    ఇటువంటి వారిని వదలకుండా నిగ్గు తేల్చాలి.తప్పక శిక్ష పడద్ది.మరొకడికి హెచ్చరికగా ఉంటది.ఇదంతా పబ్లిక్ భాధ్యత కూడా.

  • @trinetra5694
    @trinetra56948 күн бұрын

    Good video, BJP spokesman should expose such misinformation promptly - but after elections all the spokesman seem to be taking rest :-)

  • @SaffronTurtle
    @SaffronTurtle8 күн бұрын

    Meeru maathram chaala kastapaduthunnaru sir hatsoff...

  • @uttarkumar6313
    @uttarkumar63137 күн бұрын

    Jai Sri Ram ❤❤❤

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or7 күн бұрын

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla66597 күн бұрын

    Jai shree Ram 🚩🚩🚩🙏🙏🙏

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju60428 күн бұрын

    jai sriram

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala22198 күн бұрын

    అయ్యా జాతీయ అధికార పార్టీ కి నిద్ర లేకుండా చేయడం, మోడి గవర్నమెంట్ ను అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రజలలో అలజడి సృష్టించడం, గవర్నమెంట్ మీద అపనమ్మకం కలిగించటం, మోడి గవర్నమెంట్ ను ఈ విషయాల్లో busy గా చేసి, అసలైన పరిపాలన, గవర్నమెంట్ చేయాలి అనుకున్న వాటిమీద నుంచి వారి ధ్యాస ని తప్పించడానికి జరిగే ప్రయత్నం గా నాకూ అనిపిస్తోంది

  • @rahulrk1793
    @rahulrk17938 күн бұрын

    🎉❤

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli85457 күн бұрын

    J Jaisreeram ❤

  • @lakshminandula5303
    @lakshminandula53038 күн бұрын

    🤝👌

  • @user-rm8hp1dx2p
    @user-rm8hp1dx2p8 күн бұрын

    Yogiji should take legal action on her. Congress always gives misinformation to spoil our country.

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam51137 күн бұрын

    అసలు ఇంత విస్తారమైన తెలివితేటలు,వక్రీకరించి విశేషాలను 6:04 జనాల మధ్యకు తీసుకొని రావడానికి క్రుషి చేస్తున్న ఈ దేశద్రోహ, అతితెలివి తేటలు ప్రదర్శిస్తున్న వీళ్ళందరినీ ఉచితరీతిలో మనం సత్కరించాల్సిందే😂

  • @MitraKumari-m1b
    @MitraKumari-m1b7 күн бұрын

    Why govt. remains silent?

  • @murtyati2362
    @murtyati23628 күн бұрын

    Chala baga explain cheseru raka garu. Khan grace ni kani vala karyakartalu ni kani Hindus nammey paristiti ledu.Modi ji govt gata 10 yrs nunchi Pragati saadistinuddai.

  • @srinivasjatavath6460
    @srinivasjatavath64607 күн бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @user-pc1gx8kz9r
    @user-pc1gx8kz9r6 күн бұрын

    🙏

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao39348 күн бұрын

    Kshamapanalu cheppithe vadhileyyadam thappe. Ila vadhilesthe phalitham anubhavinchavalasi vasthundhi.Take Care Barath Mathaki Jai.👍💪

  • @rameshbathina400
    @rameshbathina4008 күн бұрын

    Smriti Irani should file a lease support for a huge amount of compensation.

  • @rameshbathina400

    @rameshbathina400

    8 күн бұрын

    Typo:: file a law suit for

  • @rameshbathina400

    @rameshbathina400

    8 күн бұрын

    Ms Smriti Irani should file a law suit for (1) a huge amount of compensation (2) demand that the culprit should publish an apology letter in ALL major news papers and TV channels.

  • @kesarlamurthy3823
    @kesarlamurthy38238 күн бұрын

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi98577 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @livingstonecon
    @livingstonecon8 күн бұрын

    2024 prahlad to modi, Rajiv Gandhi 😂

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp8 күн бұрын

    Channilokuda.alanekungindi.alantivi.chepparu

  • @venkatsailesh2542
    @venkatsailesh25427 күн бұрын

    Jai shree ram🙏

  • @bhimireddyanjireddy4295
    @bhimireddyanjireddy42958 күн бұрын

    What action taken by the government

  • @sumalathaballa6622

    @sumalathaballa6622

    8 күн бұрын

    Which govt has to take in democracy people's are govt so people must take action on such channels

  • @srct4440
    @srct44408 күн бұрын

    ఈ సంఘటనలు భారతదేశంలో జరగలేదు. ఆ విషయం రూఢీ అయ్యినప్పుడు, అది ప్రభుత్వం యొక్క వైఫల్యం అన్న వారి విమర్శలు సదరు సంఘటనలు జరిగిన దేశాల ప్రభుత్వాలను విమర్శించినట్లు భావించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆయా దేశాలకు తెలియచేసి, వారు కోరితే వారికి వీరిని అప్పగించాలి. తర్వాత విషయం అంతర్జాతీయ న్యాయస్థానం చూసుకుంటుంది. అప్పుడు కళ్ళు మూసుకొనిపోయి ప్రవర్తిస్తున్నవారు తోవలోకి వస్తారు.

  • @jagadishp2313
    @jagadishp23136 күн бұрын

    Jai shree ram 🇮🇳

  • @chalapathidurgam5682
    @chalapathidurgam56827 күн бұрын

    ఇలాంటి వాళ్ళని దేశద్రోహం కేసు పెట్టొచ్చు కదా sir

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju73135 күн бұрын

    Sink holes did form even in USA and house / cars sunk. Remember of a man sunk with his bed. The reported reason was due to lime stone or calcium material interacting with water and form cavities below ground leading to these sink holes. These can showup anywhere, where there are such conditions. Generally for road constructions no such deep explorations are not done unless it is compelling to build roads on such soils !

  • @nagiandy1092
    @nagiandy10927 күн бұрын

    Shame on khangress handle and lies shame and sad

  • @rajeswarik9702
    @rajeswarik97028 күн бұрын

    బుద్ధిహీనురాలు

  • @KsvNarasimhan-he5vg
    @KsvNarasimhan-he5vg8 күн бұрын

    Lack of counter from bjp government. Very very very very very very very very very very very very very very very very very very very leint

  • @hanumantharaokonkimalla6186
    @hanumantharaokonkimalla61866 күн бұрын

    ఇంత క్లారిటీ ఉంటే ఆమె మీద ఏందుకు చర్య తీసుకోకూడదు?

Келесі