No video

గుండెని పదికాలాలు కాపాడుకోండి ఈ చిన్న జాగ్రత్తలతో - Healthy heart for 85 years!

Пікірлер: 992

  • @prakasamayal2777
    @prakasamayal27772 жыл бұрын

    అభినందనలు! శరదృతు సాయం సంధ్యా సమీర వీచిక- మీరు వినిపించిన ఆరోగ్య సూచిక. సరళమైన, స్పష్టమైన,మధురమైన భాషలో మీరు వివరించే తీరు, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకునేలా చేస్తాయి. సున్నితంగా, సునిశితంగా మీరు హెచ్చరించే తీరు, మీ సూచనలను తప్పక ఆచరించేలా చేస్తాయి. శతాయుష్మాన్ భవ!👌👌👌👌

  • @chellojusandhyarani5126

    @chellojusandhyarani5126

    2 жыл бұрын

    pp deserve decided

  • @narasimhapala9984

    @narasimhapala9984

    2 жыл бұрын

    Super

  • @user-kp7ws2zx7i

    @user-kp7ws2zx7i

    2 жыл бұрын

    * Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately.. Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth. Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏 Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏

  • @jayasripottala6631

    @jayasripottala6631

    Жыл бұрын

    @@chellojusandhyarani51269

  • @jayasripottala6631

    @jayasripottala6631

    Жыл бұрын

    @@chellojusandhyarani5126 7

  • @adinarayana7711
    @adinarayana7711Ай бұрын

    ఇంత క్లియర్ గా ఎవ్వరూ చెప్పలేదు.విషయము. బాగ అర్థము ఔతుంది ప్రజలకు ఇలాంటివి చెప్పి ఎంతో మేలు చేస్తున్నారు.మీకు థ్యాంక్స్

  • @sanyasiraogandreddi3191
    @sanyasiraogandreddi31912 жыл бұрын

    డాక్టర్ గారికి నమస్కారములు మీ సలహాలు మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీ భాష మీ ఉచ్చరణ మనిషి గుండెనీ కాదు తెలుగు జాతి గుండె ని కూడా కాపాడుతుంది తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచుతుందిtc

  • @kumargotte6348
    @kumargotte63482 жыл бұрын

    1) avoid Salt 2) Less CarbohydratesLess oil, sweets 3) Low consumption of meat 4) avoid Smoking, Alcohol, less caffeine consumption 5) avoid Stress

  • @kumargotte6348

    @kumargotte6348

    2 жыл бұрын

    Thank you doctor garu..

  • @nagabramhachary5291

    @nagabramhachary5291

    2 жыл бұрын

    Good to write all things...in a comment section...

  • @lazydesi1808

    @lazydesi1808

    2 жыл бұрын

    Do fasting on some days in a week, some months in a year ...

  • @shikathota6158

    @shikathota6158

    Жыл бұрын

    Thank you

  • @ncanantakrishna5164

    @ncanantakrishna5164

    6 ай бұрын

    Thank you doctor

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla63842 жыл бұрын

    మీ చక్కని సంభాషణ వింటుంటేనే చక్కని మానసిక ప్రశాంతత పొందాను.ధన్య వాదములు డాక్టరుగారూ.

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar92252 жыл бұрын

    డాక్టరుగారూ ..... మీ భాష , ఉచ్ఛరణ అద్భుతం . మీరు చెప్పే విషయం కంటే కూడా పదాలను పలికేతీరు చాలా వినసొంపుగా ఉంది . విషయం కూడా బావుంది .

  • @kiranmimicry9848
    @kiranmimicry98482 ай бұрын

    మీ వీడియో చూసిన తరువాత మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంది. ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @lakshmisailaja7625
    @lakshmisailaja76252 жыл бұрын

    సార్ మీ గొంతు వింటేనే మనసు ప్రశాంతం గా ఉంటుంది. 40 సంవత్సరాలు దాటినవారు ఎలాంటి ఆహారం రోజూ తీసుకోవాలో చెప్పండి.

  • @thirumaleshyadhv137

    @thirumaleshyadhv137

    2 жыл бұрын

    👌🏻

  • @NagaRaju-lp9tn

    @NagaRaju-lp9tn

    2 жыл бұрын

    నా అభిప్రాయము ఆయిల్,ఉప్పు మంచి దైతే, అన్నీ తినవచ్చు,మనిషి సరిగా తిరుగడక పోతే ద్రవ ఆహారము ఎక్కువ తీసుకోవాలి.

  • @munnamunna-sf4gz

    @munnamunna-sf4gz

    2 жыл бұрын

    ఇది మనుషులు అందరికీ మేడం.

  • @ravichandra3210

    @ravichandra3210

    Жыл бұрын

    మగవాడి గొంతు ఇలా ఉండకూడదు.

  • @priyasrinivasgunturu1959

    @priyasrinivasgunturu1959

    Жыл бұрын

    @@ravichandra3210 garu... Meeku dr. Gari voice tho em pani... Sir cheppina points aalochinchandi

  • @tukaram20
    @tukaram208 ай бұрын

    మంచి ఆధ్యాత్మిక సంస్కారంతో వైద్యవృత్తిని స్వీకరించిన వారిగా కనిపిస్తున్నారు. ఒక డాక్టరు, ఒక యాంకర్, ఒక మంచి వక్త, స్ఫురద్రూం కలిగిన వీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది, నియమాలు పాటించాలనే శ్రద్ధ కలుగుతుంది. ధన్యవాదాలు

  • @bobvad

    @bobvad

    Ай бұрын

    Sairam May swami bless you well and so nice to see this comment given by this gentleman

  • @lankaadhipathi406
    @lankaadhipathi4062 жыл бұрын

    మీరు చెప్తుంటేనే మానేయాలనిపిస్తోంది..ఉప్పేమో కానీ స్వీట్స్,టెన్షన్,ఆయిల్,పిండిపదార్థాలు మాత్రం ఈరోజు నుండే మానేస్తున్నాను(ఆల్కహాల్,పొగ ఎలాగూ లేదు.అంటే మొదటినుంచి లేదనికాదు.ఇప్పుడు నాఏజ్ 45.నాకు 75 వచ్చేదాకా ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో అంత 45 లోపలే తొందరపడి తీసుకున్నా.సో,హెల్త్ పాడైపోయింది.మానేసి 9ఏళ్ళయింది )

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi28877 ай бұрын

    డాక్టర్ సమీర్ గారు, ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. నేను ఇన్నాళ్లు శ్వాస ని ఛాతీలో కి తీసుకునే వాడిని. దాని వలన నాకు మానసికంగా ఎంతో ఒత్తిడి గా ఉండేది. మీరు ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు. పొట్టలోకి గాలి పీల్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది అని. నిజంగానే ఇది పని చేస్తోంది. ధన్యవాదాలు సర్

  • @ERN1995
    @ERN19954 ай бұрын

    మీ వైద్య విజ్ఞాన సంపద అమోఘం, అద్వితీయం.👌🏾👌🏾ఎంతో ప్రణాళిక వేసుకొని, చెప్పవలసిన కంటెంట్ చాలా చక్కగా, మంచి భాషలో మీరు వైద్యవిజ్ఞాన దానం చేస్తున్నారు. ఈ సమాజానికి దారి దీపం మీరు.👌🏾👌🏾 సాటి మానవులకు జీవనజ్యోతి మీరు. మీ వీడియోలు వెల కట్టలేనివి.👏🏾👏🏾 మా ఆరోగ్యాన్ని కాపాడే అభినవ ధన్వన్తరి, వైద్యనాథులు మీరు.👏🏾👏🏾 సందేహం లేదు. ఇంకా, ఇంకా మీ నుండి మరిన్ని వీడియోలు రావాలి. ధన్యవాదములు డాక్టర్ గారూ. మీ సేవలు నిరంతరం కొనసాగాలని మా విజ్ఞప్తి. 🙏🏾🙏🏾 From : E.Ranganna, Lecturer, Kurnool

  • @rajeswarivulimiri
    @rajeswarivulimiri2 жыл бұрын

    నా వయసు వాళ్ళకి కావలసిన విషయాలు చాల బాగచెప్పేవు బాబు.god bless you.

  • @narsaiahkalaveny5427
    @narsaiahkalaveny54272 жыл бұрын

    Dr. Sameer garu🙏🌹 గుండే గురించి చాలా బాగా తెలిపినారు చక్కగా ఉంది మీ వివరణ 🙏🌹 నర్సయ్య. Teacher

  • @vanaseva2007
    @vanaseva20073 ай бұрын

    ఇంత చక్కగా విపులీకరించిన డాక్టర్లు బహుశా అతి తక్కువ.. ఎక్కడా అతి అనేది లేదు..ప్రతిదీ పరమార్థం...ధన్యవాదములు ..అభినందలు...డాక్టర్ గారు...కాజీపేట పురుషోత్తం,విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 Жыл бұрын

    నా మనసు గుండె ప్రశాంతతను పొందినాయి డాక్టర్ గారు థాంక్యూ

  • @suseelamoka2035
    @suseelamoka20352 жыл бұрын

    మా ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేస్తాను మీ వీడియో లు. ధన్యవాదములు డాక్టర్ జీ 🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏

  • @matlapudisridevi9846

    @matlapudisridevi9846

    2 жыл бұрын

    My name is devi na age47.naku adrenal tumour operation23years lo Jarigindhi. 44 years lopelvicmass Operation jarigindhi.naku four months beforediabetis highb.p vachindhi appantinunchibody Weakaondhi Naga neerasamga vuntundhi.naku manchi diet chappandi naki siatica veinsproblem kuda bundhi.nakutablets kuda cheppandi.

  • @lokalboyld
    @lokalboyld Жыл бұрын

    1. Take fruits and salads. 2. Breathing. 3.exircise daily 4.mental science. 5.satsangam read books

  • @jessyharry2215
    @jessyharry22152 жыл бұрын

    మీ వాయిస్ చాలా స్పష్టంగా హృద్యంగా ఉన్నది డాక్టర్ గారూ..

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor55892 жыл бұрын

    చాలా అద్భుతంగా విశ్లేషణ చేసి అవాస్తవాలేంటో, వాస్తవాలేంటో నవీకరణ నూతన ఆధునాతన, సనాతనధర్మ బద్ద సంస్కృతీ సంప్రదాయానుసారంగా ఆహార్, ఆచార్, వ్యవహారాల విషయ పరిజ్ఞానం విశ్లేషణ సామర్థ్యంతో జీవన విధానంలో ఎటువంటి బాధ్యత వహించాలో, లెదూ టూకీగా తీసుకుని అనారోగ్యంతో అలిసి,సొలసి హాస్పిటల్స్ లో అవశేషాలు కూడా తీసేసుకొని మలిగి, కరెంట్ మిషన్ లో మసై పోతున్న వారిలాగే ముందుకు నడవడం కాదు పరుగెత్తుతారా మరి లేదా ఇప్పటికైనా మెళ్ళి మెళ్ళిగానైనా ఇక మీ పట్ల మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదు తో పాటు మాంసాన్ని భక్షించి, భుజించి జీవిస్తారో ఇక మీ ఇష్టమంటున్నారు Dr.సామీర్ జీ వైద్య విజ్ఞాన నవ యువ నిపుణులు వీరి యొక్క, సలహాలు సూచనలు పాటిద్దాం సత్వరమే మేల్కొనండి మిత్ర బంధువులారా ఏది మంచో,ఏది చెడో ,ఏది ఎంత వరకు అవసరమో,అసలు అవసరమే లేదో గ్రహించేటంతటీ అనుభవ జ్ఞానులు మీరనీ సామీర్ జీ మీ అందరిపైనే కాదు మనందరి పై కూడా ఎడతెగని విశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నందుకు మీరంతా ఆలోచన చేయడానికి చాలా తక్కువ సమయం తీసుకొని మంచిని ఆచరించడానికి ఎక్కువగా మీ విలువైన సమయాన్ని కేటాయించి గలరని నా మనవి. Dr.సామీర్ జీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీ సేవా ప్రయాణం ఉన్నతమైనది, ఉత్తమోత్తమ వ్యక్తులను చాలా శక్తిమంతులు గా తయారు చేసి పూర్వ పరాపరాల ఫలితానుసారంగా ఈ యొక్క నవ సమాజాన్ని సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించేందుకు ఊతమిస్తుంది జీ 💕🙏💕🙏💕🙏

  • @vinayaksiripuram4935
    @vinayaksiripuram49352 жыл бұрын

    🙏🙏Sairam Annayya meru simply superrrrrrrrr oka doctor is a divine (God) ane laga unnaru miku na shatakoti vandanamulu🙏🙏🙏

  • @bodashankar2494
    @bodashankar24942 жыл бұрын

    మీ ఉచ్చారణ చాల బాగున్నది.. కొంత కృత్రిమత్వం ఉంది.. సహజమైన భావన కలిగేలా మాట్లాడే సాధన చేయగలరు..

  • @sateeshkumart5864

    @sateeshkumart5864

    2 жыл бұрын

    ఆయన చదువుకున్న అంత ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగులోనే మాట్లాడాలి అని ఆయన అలా మాట్లాడటం వల్ల కొంచెం కృత్రిమత్వం కనిపించవచ్చు కానీ నిదానంగా అది సహజత్వంగా మారుతుంది అంతవరకు మనం ఎదురుచూడటమే

  • @tdl951

    @tdl951

    2 жыл бұрын

    He is not telugu, i think. That is the reason he is using pure telugu words.

  • @KKL456

    @KKL456

    2 жыл бұрын

    @@tdl951 yes

  • @appanasushma4533
    @appanasushma45332 жыл бұрын

    సర్..., మా అమ్మ గారు మీ దగ్గర sugar కి మందులు వాడేవారు , మీరు అక్కడ లేరు అని తెలిసింది,మీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాము,మీరు కొత్తగా మారిన అడ్రస్ చెప్పమని కోరుకుంటున్నా ము , ధన్యవాదాలు

  • @gandhibabu7351
    @gandhibabu73512 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెపుతున్నారు!వందనాలు!

  • @svramarao8678
    @svramarao867811 ай бұрын

    సార్ మీరు దేవుడు రూపంలో ఉన్న డాక్టర్ 🙏

  • @philadhelphiya5272
    @philadhelphiya52722 жыл бұрын

    అవును డాక్టర్ బాబు టెన్షన్ ఆలోచనలే సగం గుండెపోటు కారణం ధ్యానంలో ఉన్న ప్రార్థనలో ఉన్న ఆలోచనలు మనిషిని చంపేస్తాయి కరెక్ట్ బాబు

  • @vandusada1756
    @vandusada1756Ай бұрын

    చాల ధన్యవాధ గర్ నేను ఉప్పని ఉదయము వంట చేసే ముందు ముందుగా ఒక గిన్నిలో మీరుచెప్పినట్ల కొలతసుకొని ఆరోజ వాడు తుంటాను మా వాలందరికి పేర్ చేసాను సార్ మంచి మెసేజ్

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 Жыл бұрын

    మంచి మాటలు చెప్పినావు సార్. మీమాటలకు మేము ధన్యులం

  • @janardhanchityala9047
    @janardhanchityala90477 ай бұрын

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu83492 жыл бұрын

    మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @SammaiahAmbala
    @SammaiahAmbala2 ай бұрын

    వండర్ఫుల్ మెస్సేజ్ మానవుడి గుండె ఎలా పని చేస్తుంది చాలా చాలా వివరించారు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏

  • @jaishrimahatma9643
    @jaishrimahatma964316 күн бұрын

    1) ఉప్పును నివారించండి 2) తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ నూనె, స్వీట్లు 3) మాంసం తక్కువ వినియోగం 4) ధూమపానం, ఆల్కహాల్, తక్కువ కెఫిన్ వినియోగానికి దూరంగా ఉండండి 5) ఒత్తిడిని నివారించండి

  • @Prassanna118
    @Prassanna1182 жыл бұрын

    Namaste Doctor garu🙏. Excellent explanation about health. Thank you🙏. God bless you 🙌🙌🙌

  • @sridevi4118
    @sridevi41182 жыл бұрын

    Sir really I am very happy to say this to have person like u. U R GOD gift for us. U R voice, nd way of teaching amogham. Thank you for giving valuable points regarding heart.

  • @ramalingambaranikana4205
    @ramalingambaranikana42054 ай бұрын

    సార్ మీరు చెప్పేవిధానం చాలా ఆరోగ్యముగా,ఆనందముగా వుంది మీకంటే దైవం వేరే లేరంది.మీరు చెప్పింది వింటే మనిషి 100 సమత్సరాలు ఆరోగ్యముగా వుంటారు సార్ జై సాయి రామ్

  • @srivallivalli8382
    @srivallivalli83822 жыл бұрын

    🙏 డాక్టర్ గారూ మీ విడియో చూస్తుంటేనే చాలా ప్రశాంతం గా ఉంది చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము మీ వల్ల చాలా చాలా కృత్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏

  • @ramachandramurthypulumati9524
    @ramachandramurthypulumati9524 Жыл бұрын

    Excellent sharing! Holistic and time tested approaches for healthy heart ❤️

  • @ratnamalakola9364
    @ratnamalakola93642 жыл бұрын

    Really great explanation, I believe because that spending time in spiritual activities, gives good health, no need to go anywhere and participate, spend the time in reading spiritual books

  • @gubbanarshimulu4315
    @gubbanarshimulu43152 ай бұрын

    డాక్టర్ గారు మీరు చాలా ఆరోగ్యం విషయలు తెలిపారు మీ మాటలు ఇప్పటి యూత్ కు తెలీపేనారు ధన్యవాదములు 🙏🙏

  • @reddypatllolla1031
    @reddypatllolla10318 ай бұрын

    Dr. Garu the way u u suggest & explain & direct patients is very appreciable and appiaudable. And easy to understand. Thanks - regards.

  • @mahenderreddykolla9927
    @mahenderreddykolla99273 ай бұрын

    Heart Good 1,Salt 2. Carbohydrate(rice, sugar....) 3.Fats(oil, sweets...) 4.Nonveg 5.Habits (smoking, alcohol, Cafin....) 6.Tention Bad 1.Fruits, Nuts, salads 2. Breathing 3. Exercise(walking,...) 4.Mental silence 5.satsangam

  • @sivareddycidde2800
    @sivareddycidde28002 жыл бұрын

    Thank you Doctor garu for your valuable information about health.

  • @srinivaskatam230
    @srinivaskatam230Ай бұрын

    సార్ ధన్యవాదాలు ఎంత అద్భుతం గా చెప్పరు

  • @yhariharaprasad4375
    @yhariharaprasad43756 ай бұрын

    Super 👍😊👍 Sir, Excellent మీకు అభినందన శుభాకాంక్షలు 🌹🥀🙏 Ok Sir by Hari Master C/o SriHari'S Academy VakalPudi, KaKiNaDa Dt, AP.

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati62632 жыл бұрын

    Namaste Dr.Garu.I appreciate and my heartful thanks for spreading the"Gnanam"and Science.I have been practicing the "Meditation of Sahaj Marg" and listening to your speaches about "Gita".We are Grateful to you Brother

  • @sitamahalakshmi9156
    @sitamahalakshmi91562 жыл бұрын

    Nice information sir.Insulin resistance gurinchi video cheyyandi sir

  • @Simpleandeasyeducation
    @Simpleandeasyeducation6 ай бұрын

    చాలా బాగా అందరికి అర్థమయ్యేలా చెప్పారు.ధన్యవాదాలు. మీ భాష మీరు మాట్లాడే విధానం ఇంకా బాగుంది.

  • @hemalatha7893
    @hemalatha78932 жыл бұрын

    Dr. Pudi Hemalatha, Rtd Principal. Dr. Sameer, Excellent 👍presentation with sweet voice and easy trips. May Meherbaba 🚿 His blessings on you. Salam.... Excellent Doctor.

  • @routhusomeshwerrao3767
    @routhusomeshwerrao37672 жыл бұрын

    Good morning doctor, What an amazing message you have displayed doctor, while watching this, I went into trance. You have shown us the right path, it's choice of the viewers whether to follow or not.🙏

  • @malleshm2948

    @malleshm2948

    2 жыл бұрын

    Inkaa emi thintaamu saro ? Emi thinadhu antunaaru kadha sar

  • @pvtejeswararao2822

    @pvtejeswararao2822

    Жыл бұрын

    Very good video sir thank you very much....

  • @srinivasantd1053
    @srinivasantd10532 жыл бұрын

    Excellent information about heart protection.🚩🙏🤘🤘🙏🚩

  • @shivkumarpabba4089
    @shivkumarpabba40896 ай бұрын

    Excellent video, Dr Sameer. Very helpful and simple and accessible to common folk! You are a good teacher!

  • @kusumavegunta167
    @kusumavegunta1675 күн бұрын

    Very informative and at the same time easy to understand and follow.Thank you Dr.Sameerji.❤

  • @LakshmiLakshmi-hj1ui
    @LakshmiLakshmi-hj1ui2 жыл бұрын

    Sir iam so glad to listen about your health and devotional preach🙌 Iam rtd frm nursing. But iam willing to learn more about yours my son Hats👑⛑👒🎩 off to you🌸🌺🌻🌹🌷🌼💐 Deergayushmanbhava.....

  • @prudhvi4866

    @prudhvi4866

    2 жыл бұрын

    .

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu42632 жыл бұрын

    Your videos are so useful to us. Please make a video on Rheumatoidarthritis and also on uric acid

  • @vasanthidas14

    @vasanthidas14

    Жыл бұрын

    NAMSTE DR GARU CHALA BAGA CHEPARU WE NÈED SOME OF SUGGESTIONS PLEASE

  • @chepyalamallesham3847
    @chepyalamallesham38476 ай бұрын

    అభినందనలు సార్ గుండె జబ్బులు చక్కగా వివరించారు మాకుతెలియని విషయాలు వివరించినందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్.🙏.

  • @bhanuprasad4606
    @bhanuprasad46062 жыл бұрын

    మీ సూచనలు అన్నే తెలిసినవే అయినా మీరు చెప్పేవిధానం బాగుంది .మీరు తినకూడదు అని చెప్పేవన్నీ కరెక్ట్ అయినా . కానీ ఆచరణలో కొంతవరకే సాధ్యం. వండిన కూరలన్నిటికి ఒక్క స్పూన్ ఉప్పు ఎలాసాధ్యం ? చప్పగా ఉంటె ఎలా తినగలము?మేము మీరు చెప్పినవన్నీ అల్లరెడీ ఆచరిస్తున్నాము . కానీ మీరు చెప్పినంత మాత్రంకాదు . We want to pay a special compliment to you that is--- యూట్యూబ్ లో చక్కగా తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా కొద్దిమంది వారి లో మీరు ఒకరు. .

  • @bsr7473
    @bsr74732 жыл бұрын

    Nice presentation with super explanation Dr sir thank you

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy62822 жыл бұрын

    మానవులకు ఆరోగ్య పట్ల బుద్ది మాంద్యం తీవ్ర రూపం దాల్చింది అడ్డుకట్ట వేయటం విజ్ఞానుల లక్ష్యం ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకుంటే జిహ్వ చాపల్యం ను అరికట్టే పని లేదు ఇవన్నీ. చేస్తే 100 సంవత్సరాల పాటు ఉంటామా అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎవరికి పుడమిపై పర్మినెంట్ అడ్రస్ లేదు కానీ వైద్యశాల అడ్రస్ తెలియకుండా జీవించటమే గొప్ప విషయం.

  • @ravijanagama2873
    @ravijanagama2873Ай бұрын

    చాలా చాలా మంచి విషయాలను చెప్పారు మీరు అభినందనీయులు థాంక్యూ సార్

  • @sivakesava2085
    @sivakesava20852 жыл бұрын

    డాక్టర్ గారు చాలా విలువైన సమాచారాన్ని మాకు తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @jayachandrareddy8019
    @jayachandrareddy80192 жыл бұрын

    Great vedios sir One vedio totally cure my gastic problem sir thanku you very much sir

  • @sivasankarnandyala1510

    @sivasankarnandyala1510

    2 жыл бұрын

    మీరు చేసిన video చాలా ఉపయోగకరంగా వుంది. మీకు నమస్కారములు

  • @srinusamanasi3471

    @srinusamanasi3471

    2 жыл бұрын

    Baga cheparu sir

  • @vidyanekkanti5980

    @vidyanekkanti5980

    2 жыл бұрын

    Which vedio andi ..idenaa

  • @srinivasenla7932

    @srinivasenla7932

    2 жыл бұрын

    the

  • @bangarajusurisetty6944

    @bangarajusurisetty6944

    2 жыл бұрын

    Chakkaaga chepparu sir i am 63 years.

  • @drksarada
    @drksarada2 жыл бұрын

    Dr.Sameer,you are marvelous, multi talented. May Sai bless you

  • @gayatrin882
    @gayatrin8829 ай бұрын

    Chala baga chepthunaru doctor garu..nenu meru chepthuna matalu vintunte chala happy ga anpisthundi..intha baga cheppe doctor ni 1st time chusthuna.Thanku sir

  • @prabhakarreddy3704
    @prabhakarreddy37042 жыл бұрын

    కొందరు" కొన్ని మాటలు చెప్తే.. అవి" అన్ని మన మెదడుకి చేరవు. కొందరు" చెప్పినవి అన్నీ మన మెదడుకి చేరుతాయి. కారణం..? మొదటది వారు చెప్పే మాటల మీద మనకున్న శ్రద్ధ. రెండవది వారు మనకి చెప్పే విధానం. అలాగే మీరు చెప్పిన విధానం ప్రతి ఒక్క మాట మెదడుకే కాదు మనసుకు కూడా చేరినవి ధన్యవాదాలు.🙏

  • @varalaxmi7603
    @varalaxmi76032 жыл бұрын

    So Nice Sameer Garu 🙏🙏🙏Simply Superb 👌🏼

  • @vamsiprakash6294
    @vamsiprakash62942 жыл бұрын

    Hi Sir, nice information and Night Shifts chaesaevallaki health information chaepandi.

  • @sireeshapentyala6783

    @sireeshapentyala6783

    2 жыл бұрын

    First night shift maneyyali, very slow dangerous fact

  • @vamsiprakash6294

    @vamsiprakash6294

    2 жыл бұрын

    @@sireeshapentyala6783 kani Aem chaeyali Bpo jobs mam, Package evaru day shifts ki Vasthae anta CrossCutting and responsibilities vunayi.

  • @satyalingamboppe4729
    @satyalingamboppe4729 Жыл бұрын

    Tnq.so.. much Sameer Nandan baby, chakkati vishayalu, yentha clear ga manasuki aakattu kunnattu chebutharu, meru cheppe vidhanamu lone...patient ki sagamu aarogyamu vachesthundi .Thanks once again, Sameer Nandan babu.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10742 жыл бұрын

    మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు మీకు.

  • @ramaphanitirumalasetty7128
    @ramaphanitirumalasetty71282 жыл бұрын

    👏👏🙏🙏

  • @rajeev_sports
    @rajeev_sports3 ай бұрын

    Good Heart Don'ts 1.Salt 2. carbohydrates 3.Non-Vez 4.Habbits 5.Stress Do's 1. Fruits,Nuts&Salads 2. Breathing 3.Exercises 4.mental silence 5.Satsang

  • @mdmabusab395
    @mdmabusab395 Жыл бұрын

    థాంక్స్ డాక్టర్ ఆరోగ్య విషయాలు గుండె గురించ చాలా విషయాలు చెప్పినారు ఇక మనం ఆచరించవలసింది

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu67005 ай бұрын

    చాల చక్కగా చెప్తారు. ధన్య వదలు.1వ సారి విన్నాను చూశాను, ఇక చుస్తాను మాస్టర్ గారూ.

  • @kv4038
    @kv4038 Жыл бұрын

    నమస్కారం అండి డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి మీరు చెప్పే మాటల్లో చాలా ఆనందంగా ఉన్నారు 40 సంవత్సరాలు బతికే వ్యక్తి వంద సంవత్సరాలు పదిగుతుంది డాక్టర్ గారు నాకు ఒక్కొక్కసారి గుండెలోని గ్యాస్ పడుతున్నట్టు ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది గ్యాస్ వల్ల నాకు టెన్షన్ వల్ల నా మెసేజ్ చూసి దీనికి సహాయం ఇస్తారని నెక్స్ట్ వీడియోలో ఎదురు చూస్తాను ఓకే థాంక్యూ సార్

  • @padmajapatnaik5252
    @padmajapatnaik52522 жыл бұрын

    Thnq doctor.... Eee roju nundi satsangam lo mee video compalsary kabotunnaduku meeku runapadi untanu sir.....

  • @teluguhitsongs125
    @teluguhitsongs1252 жыл бұрын

    Mi matalu vintu unte entha relaxed ga undhoo doctor gaaru.. thankyou so much for this this video 💐🙏

  • @swethaarja4266
    @swethaarja4266 Жыл бұрын

    Mee voice nijamga chala soothing ga untndi. Thanks to u Dr.garu. Jai Sri Krishna.

  • @rahimshaik6279
    @rahimshaik62796 ай бұрын

    Doctorgaaru.మంచి విష్యాలు చెప్పినru.ఇంక.manchi.visyam.antante.moodu.3.grandaalani.chadavamani.cheppadam.gandalani.chadivite.manasuku.haiga.vuntundi.manchi.samajam.yerpadatadi.thankyou.verymuch.doctor.gaaru

  • @shaikshafi5775
    @shaikshafi577515 күн бұрын

    Sir miru chala chakkaga and clear ga chebuthunaru ...

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi78912 жыл бұрын

    Hi sir gd evening mee information vinnanu meeru cheppina 5 sethruvulu naakuu vunnaru coffee tea ext here after i will try to stop all that habbits thank you for your good msgs 🙏🌹😊

  • @user-gd6bw8vx9g
    @user-gd6bw8vx9g5 ай бұрын

    I am 83 yrs. Systematically using medicines for heart problems with 3 stents inserted 27 yrs back. Having BP, SUGAR under control, SIATICA PAINS, etc. Your vedio very much helpfull and guidance. Thankyou.

  • @mshivakumar7713
    @mshivakumar77137 ай бұрын

    Prathi okkaru gundenoppi vachina tarvata em cheyalani video chesaru... kani meeru rakunada undalante em cheyalo chepparu... super sir.

  • @queenmusic1921
    @queenmusic1921 Жыл бұрын

    Doctor gaariki hrudhaya poorvaka vandhanam Meeru manchi vishayalanu chakkaga vucharisthu andhariki arthamaye reethilo chepparu . Meeru cheppina anni vishayalalo aacharanalo vunnanu. Daily 10 KM running chesthanu age vachesi 41 years Thankyou sir 🙏

  • @queenmusic1921

    @queenmusic1921

    Жыл бұрын

    thankyou sir Chala baga chepparu. Meeru cheppina anni vishayalu mundhe patisthunnanu. nenu running chesthanu daily 10 KM... State and national first prize gold 🏅 age 41 years... Ee vayassu lo running cheyyadam tho yemaina samasyalu vasthaya Doctor gaaru salaha evvandi 🙏

  • @hemaputrevu9021
    @hemaputrevu90212 жыл бұрын

    Simply superb excellent ga explain chesaaru thank you doctor gaaru

  • @kirankodicherla1431
    @kirankodicherla143129 күн бұрын

    Fantastic explanation doctor gaaru❤

  • @rainbow_1515
    @rainbow_15152 жыл бұрын

    చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు చెప్పారు సార్.ధన్యవాదాలు

  • @simhachalamn6723
    @simhachalamn672313 күн бұрын

    Thank you sir ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు

  • @deenaraj9683
    @deenaraj96833 ай бұрын

    Chala chakkaga cheppara Doctor garu,marinni videos aashisthunnamu sir,thanq so much 🙏

  • @user-pu5yk9bt2f
    @user-pu5yk9bt2fАй бұрын

    నమస్తే డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు 🙏 చాలా చక్కగా వివరించారు అలాగే లివర్ గురించి కూడా చెప్పండి సార్

  • @shardabandaru2165
    @shardabandaru21652 жыл бұрын

    Namaste sir 🙏mee speech tho ne chala healthy confidence vachestondi 🙏😊tq so much 🙏

  • @mahalakshmiraoji1449
    @mahalakshmiraoji1449 Жыл бұрын

    Namo Namaha Doctor Garu. Challa Thanks Meeku . Clear Ga Andari- doubts Chepparu*Abhivandanalu*

  • @ramuchandolu4535
    @ramuchandolu45354 ай бұрын

    డాక్టర్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు సత్యాలు.వ

  • @rahimshaik6279
    @rahimshaik6279 Жыл бұрын

    చక్కగా vivarinchaaru.doctor.garu.thankyou.sir

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun81552 жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా ఓపికగా విడమర్చి చెప్పారు.

  • @anuradhadasari746
    @anuradhadasari7462 жыл бұрын

    Namaste sir, you are explaining awesome information, nindu nurellu challaga undali nayana, God bless you, thank you very much, Hare Krishna kannaiah 🙏🙏🌹🌹🍐🥕🥝🍋🍊🍏🍎🌷🌈👌👌🌹🌹🙏🙏

  • @ramunaidu9175
    @ramunaidu9175 Жыл бұрын

    Dear Sameer Nandan sir : Very wonderful concept for and your Way of ppt is amusing .Thanks for your deserve encouragement and support and fullfill awareness knowledge for one and all. From: A.Ramunaidu Mulnagal Taluk Kolar District Karnataka State . Hi అభినందనలు! శరదృతు సాయం సంధ్యా సమీర వీచిక- మీరు వినిపించిన ఆరోగ్య సూచిక. సరళమైన, స్పష్టమైన,మధురమైన భాషలో మీరు వివరించే తీరు, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని జీవన విధానా

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 Жыл бұрын

    Dear Dr.Iam very happy to hear you, specifically health concerns.THANK YOU SIR.

  • @Chkeshwar
    @Chkeshwar6 ай бұрын

    Chala simple ga andariki ardhamouthundi bhale chebutharu last varaku mis aiyedeledu super

  • @venkatkoti4066
    @venkatkoti40662 жыл бұрын

    Super sir most important tips your channel is my mobile doctor 💊 i watching your videos i falo your tips and I waiting next video sir thankyou so much

  • @dhanasunamukhi4456
    @dhanasunamukhi4456 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు.మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను.ఆరోగ్యం విషయం లో మీరందిస్తున్న సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మీకు చాలా ధన్యవాదములు.సర్ నేను కొన్ని రోజులు గా వెర్టిగో తో చాలా ఇబ్బంది పడుతున్నాను.మెడిసిన్ వాడుతున్నా కూడా నార్మల్ అవలేకపోతున్నాను.దయచేసి వెర్టిగో దూరం చేసే సలహాలు &తీసుకోవలసిన జాగ్రత్తలు కోసం వివరించగలరు.ధన్యవాదములు,,,🙏🙏🙏

  • @DrSameerNandan99

    @DrSameerNandan99

    Жыл бұрын

    నేను చేసిన vertigo వీడియో చూడగలరు 🙏🏻

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c2 жыл бұрын

    ఆరోగ్య విషయాల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెపుతున్నారు హ్యాట్సాఫ్ టు యు డాక్టర్స్

Келесі