మాత్రలు లేకుండా ఎసిడిటీకి శాశ్వత పరిష్కారం - చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతకద్దు-ACIDITY cure

3 types of symptoms-3 causes-3 remedies ‪@DrSameerNandan99‬
VIDEO LINK FOR MILK
• Video

Пікірлер: 1 900

  • @nageswarraoyadavalli1620
    @nageswarraoyadavalli16202 жыл бұрын

    సుత్తి లేకుండా సూటిగా చక్కగా చెప్పారు మామూలుగా ఈ హెల్త్.టిప్స్ చెప్పే వాళ్ళు విషయం.లేకుండా సాగదీస్తూ వుంటారు

  • @chakradharnandipati4820
    @chakradharnandipati48202 жыл бұрын

    వైద్యో హరి నారాయణ ఆ భగవంతుడు మీలాంటి మంచి మనసు వున్న వాళ్ళని మాలాంటి వాళ్ళ కోసం పుట్టిస్తారు🙏🙏🙏🙏🙏

  • @wellnesscoachumasri5626

    @wellnesscoachumasri5626

    2 жыл бұрын

    Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..

  • @ShashiKumar-tf4uf

    @ShashiKumar-tf4uf

    2 жыл бұрын

    U r going High sir thank u

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju76052 жыл бұрын

    ఆ స్వామి ఆశీస్సులు/దీవెనలతొ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. మీరు ఇలానే ప్రజలను ఆరోగ్య సమస్యలపై చైతన్యవంతులను చేస్తున్న ప్రయత్నం , అభినందనీయం. ధన్యవాదాలు.

  • @mabhi1121

    @mabhi1121

    Жыл бұрын

    Thank u sir

  • @hemanth7119
    @hemanth71192 жыл бұрын

    డాక్టరు గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.

  • @anushaadapa3251

    @anushaadapa3251

    10 ай бұрын

    P llp

  • @shaikshafirulla822

    @shaikshafirulla822

    3 күн бұрын

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg2 жыл бұрын

    Sir ప్రస్తుత పరిస్తుల్లో మీలాంటి doctors మనదేశాని ఎంతో అవసరం.God bless You.I am proud of you that your are a Indian .🙌

  • @dgreddy8897

    @dgreddy8897

    2 жыл бұрын

    God

  • @anonymousdesk2250

    @anonymousdesk2250

    2 жыл бұрын

    Rally....Sir

  • @sisgaming7213

    @sisgaming7213

    2 жыл бұрын

    Hello

  • @parameshwarachary9259

    @parameshwarachary9259

    2 жыл бұрын

    ఇక్కడ ఉండి ఫ్రీ మెడిసిన్ చెప్తే... పని చేయడం లేదు అంటారు... పర్వాలేదు సార్ అక్కడే ఉండి చెప్పండి...

  • @sundarigbt5442

    @sundarigbt5442

    2 жыл бұрын

    @@dgreddy8897 tq very much sir

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu2 жыл бұрын

    డబ్బు కోసం వైద్యం చేసే డాక్టర్ మీరు కాదు ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే డాక్టర్ మీరు 🙏🙏🙏🙏🙏

  • @srinutu1172

    @srinutu1172

    2 жыл бұрын

    Sir sir Naku gas samsya నాలుగు నెలలు ప్రారంభం అయ్యి నేన్ మెమ్మలి కలుధము అని అనుkunntuna దయచేసి సహాయం చెయ్యండి

  • @sivasivatadisetti7485

    @sivasivatadisetti7485

    2 жыл бұрын

    Yes

  • @sivasivatadisetti7485

    @sivasivatadisetti7485

    2 жыл бұрын

    @@srinutu1172 gas ki vamu vadi chudu bro oksari

  • @sudhakarm8975

    @sudhakarm8975

    2 жыл бұрын

    @@srinutu1172 0plp

  • @wellnesscoachumasri5626

    @wellnesscoachumasri5626

    2 жыл бұрын

    Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile

  • @puvvadasrimannarayana4352
    @puvvadasrimannarayana43522 жыл бұрын

    డాక్టర్ గారి కి నమస్కారం. అంశాల వారీగా ఎంతో వివరంగా తేలిక భాష లో అందరికీ అర్థం అయ్యేటట్లు గా చెప్పటం మీ వల్ల మాత్రమే అవుతుంది. వైద్యో నారాయణో హరి.

  • @kantachiranjeevi1080
    @kantachiranjeevi10802 жыл бұрын

    మీలాంటి వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం సర్

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala2 жыл бұрын

    మీ వీడియో చూస్తేనే చాలా ఆరోగ్యసమస్యలు తగ్గుతాయనిపిస్తున్నదండీ💐 చిరంజీవ 💐

  • @wellnesscoachumasri5626

    @wellnesscoachumasri5626

    2 жыл бұрын

    Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..

  • @sudheerk16

    @sudheerk16

    2 жыл бұрын

    Correct

  • @vijayaprasad2273

    @vijayaprasad2273

    2 жыл бұрын

    Very good information thank u sir

  • @tulamsambasivarao8944

    @tulamsambasivarao8944

    Жыл бұрын

    You are a great doctor sir.

  • @konalapereddy5549
    @konalapereddy55492 жыл бұрын

    బాష అద్భుతం 🙏🙏

  • @annavajjhalavenugopal7389

    @annavajjhalavenugopal7389

    2 жыл бұрын

    బాష కాదు అండీ! భాష!

  • @mohasinashanwas8783

    @mohasinashanwas8783

    2 жыл бұрын

    Tq

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 Жыл бұрын

    నమస్కారం ! మీరు నిజంగా ప్రజాశ్రేయస్సు కోరే డాక్టర్. చెప్పిన విషయం గాని, విధానం గాని, వివరణ గాని నేరుగా శ్రోతల హృదయాలకు చేరి ఆలోచింపచేసేదిగా ఉంది. ఎక్కడా ఒక్కటి కూడా అనవసరమైన ప్రస్తావన లేదు. Very composed explanation. Really we need it sir ! Thanks for enlightening us with this valuable information.

  • @rajasekkhar8979
    @rajasekkhar89792 жыл бұрын

    విశ్లేషన చాలా బాగుంది

  • @seethachalapathi290
    @seethachalapathi2902 жыл бұрын

    మీ లాంటి వాళ్ళు మన దేశానికి వన్నె తెస్తారు. 🙏🙏

  • @SMBCM-kz9kf

    @SMBCM-kz9kf

    2 жыл бұрын

    🙏🙏🙏👌👍

  • @janardhanjan6575
    @janardhanjan65752 жыл бұрын

    మీలాంటి మంచి మనుషులు ఉండబట్టే ఈలోకం ఇంకా ఉంది ధన్యవాదములు సార్

  • @kameswariayyapaneni51

    @kameswariayyapaneni51

    2 жыл бұрын

    chakkaga chepparu babu

  • @simhaneti8667

    @simhaneti8667

    2 жыл бұрын

    Sairam doctor, chakkaga chepparu brother.

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 Жыл бұрын

    Chala chakkaga vivarincharu Sir dhanyavadamulu

  • @kbharathi6948
    @kbharathi69482 жыл бұрын

    Namaste, chalabaga undi thanks.

  • @mangikamaraju3754
    @mangikamaraju37542 жыл бұрын

    డాక్టర్ గారికి హృదయ పూర్వక అభినందనలు ఒక విద్యార్థి కి పాఠం చెబుతున్నట్లు చాలా...క్లుప్తంగా వివరించారు, మీకు పాదాభివందనములు డాక్టర్ గారు.

  • @chintalasrinivas2611

    @chintalasrinivas2611

    Жыл бұрын

    Very nice sir programme

  • @tarundhathi557
    @tarundhathi5572 жыл бұрын

    సాయి రామ్ డాక్టర్ గారు you tub ద్వారా కూడా సేవ చేస్తున్నారు ధన్యవాదాలు,

  • @ramanjullama.m6643

    @ramanjullama.m6643

    Ай бұрын

    Raqmanjulamma❤😂😂 doctorgarumimmalnicchustenasonthabiddala anipitharumibasaamogamu adbuthamu

  • @amr5535
    @amr55352 жыл бұрын

    మేము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ భారతదేశంలో పుట్టి నిస్వార్థ సేవ చేస్తున్న మిమ్మల్ని కలుసుకొని అదృష్టం యూట్యూబ్ ద్వారా మాకు లభించినందుకు మా జన్మ ధన్యం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్🙏🙏🙏

  • @thatipakarazole117
    @thatipakarazole1172 жыл бұрын

    Very useful information icharu thanq andi

  • @srilakshmiala3480
    @srilakshmiala34802 жыл бұрын

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు.... ధన్యవాదాలు అండీ

  • @srisrinath4263

    @srisrinath4263

    2 жыл бұрын

    super sir

  • @nbraokodukula4322
    @nbraokodukula43222 жыл бұрын

    చాలా బాగానూ, ఉపయోగపడే విధంగానూ స్పష్టంగానూ చెప్పారు

  • @balats3165
    @balats3165 Жыл бұрын

    Thank you ...very well explained.

  • @kamalarangi6535
    @kamalarangi6535 Жыл бұрын

    Chala chakkaga vivarincharu Tnq sir

  • @rajyalakshmi7044
    @rajyalakshmi70442 жыл бұрын

    Present 90% Doctors are commercial ...they are prescribing medicines more than patient needed... We r lucky to have a doctor like you sir in Telugu States... Very thanks ful for ur informative and inspiring vedios doctor sir🙏🙏🙏🙏

  • @SAIDARAO2014

    @SAIDARAO2014

    2 жыл бұрын

    Not 90% it's 99.99%

  • @wellnesscoachumasri5626

    @wellnesscoachumasri5626

    2 жыл бұрын

    Hi am umasri nutritional wellness coach.. meeru weight loss/gain avvali anukunna or any health issues unna like pcod sugar bp gastric thyroid skin problems unna nenu help chestanu . Nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile..

  • @ashoksriraamoju613
    @ashoksriraamoju6132 жыл бұрын

    అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు.... 👌👍

  • @user-qu8zc8bz7v
    @user-qu8zc8bz7v11 ай бұрын

    అద్భుతమైన సూచనలు సార్

  • @rabieljasinthageetha4703
    @rabieljasinthageetha47032 жыл бұрын

    Very informative... Thankyou Doctor

  • @sivapurammahesh
    @sivapurammahesh2 жыл бұрын

    Dr గారికి ధన్యవాదాలు చాల బాగా చెప్పారు 🙏🙏👏👏👌👍

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk2 жыл бұрын

    Doctor , your explanation on the topic is excellent , thank you

  • @manjuladornala6732
    @manjuladornala67322 жыл бұрын

    Chala clear ga explain chesthunaru. Thanks

  • @sarvani7463
    @sarvani7463 Жыл бұрын

    So well explained doctor, you're great...

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra81522 жыл бұрын

    ధన్యవాదములు సార్ 🙏🙏

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy1212 жыл бұрын

    మీ వివరించడం చాలా బాగా ఉంది

  • @nageswaribollu715
    @nageswaribollu7152 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు dhanyavadalu

  • @rameshkammisetty6124
    @rameshkammisetty612411 ай бұрын

    డాక్టర్ గారు.మీరు చాలా గ్రేట్ . ఈ రోజుల్లో ఇంత నిస్వర్థముగా natural diet తీసుకోండి అని అల్లోపతి మాత్రలు ఎక్కువగా వాడవద్దు అని చెప్పే అలోపతి డాక్టర్స్ చాల తక్కువ.thanks

  • @omgurubyonamaha
    @omgurubyonamaha2 жыл бұрын

    Thank you very much for providing valuable information..🙏

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach66642 жыл бұрын

    అద్భుతమైన వివరాలు ఇచ్చినదుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.నమస్తే🙏

  • @jahnavimarni8517
    @jahnavimarni8517 Жыл бұрын

    Thank you for your valuable feedback Sir..🙏🏻🙏🏻

  • @venkats2577
    @venkats25772 жыл бұрын

    Thank you Sir! Very Nice explanation and more useful information 🙏🙏🙏

  • @ivsita1
    @ivsita12 жыл бұрын

    Well explained. Swamy bless u.

  • @IrfanAli-sr9yh
    @IrfanAli-sr9yh2 жыл бұрын

    Nice explanation about acidity and its control measures,Thank u very much sir

  • @divvalatirupatiraodivvalat778
    @divvalatirupatiraodivvalat7782 жыл бұрын

    Clean presentation.. thank you sir

  • @gannavaramgangadhar4974
    @gannavaramgangadhar49749 ай бұрын

    Thanks, for your valuable suggestions.

  • @gayatriacharya2989
    @gayatriacharya29892 жыл бұрын

    Excellent explanation 💐🙏🙏

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy62562 жыл бұрын

    Informative and articulate doctor with great diction.🙏💐💐💐💐.

  • @Jeon7black
    @Jeon7black10 ай бұрын

    Chala clear ga explain chesaru ,thanks a lot doctor garu

  • @anandakumarnadipalli3736
    @anandakumarnadipalli37362 жыл бұрын

    చాలా అద్భుతంగా వివరించారు, మీకు కృత్ఞతలు.

  • @kanakalathagodugula4488
    @kanakalathagodugula44882 жыл бұрын

    Sairam Doctor... thank you so so much for this very useful information.

  • @sairamdhulipalla3193
    @sairamdhulipalla31932 жыл бұрын

    Thank you so much doctor garu🙏🙏💐💐

  • @kameswararaoappallajao9313
    @kameswararaoappallajao93132 жыл бұрын

    What a wonderful advise,Dr.sameer Garu. 🙏

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb2 жыл бұрын

    Amazing explanation! God bless him.🌹

  • @lakshmanchepoori2038
    @lakshmanchepoori20382 жыл бұрын

    Nice medical & psychological advice 🙏

  • @gowripeddhigopalgv4394
    @gowripeddhigopalgv43942 жыл бұрын

    Great sir. Hats off to you. We are very lucky to have you. It is a great service to the society. Thanks a lot. Kindly extend this selfless service to the whole nation and the world. The nation requires doctors like you in creating proper understanding with human life. 🙏🇪🇬Jai hind🇪🇬🙏

  • @sumathigudipati1221

    @sumathigudipati1221

    2 жыл бұрын

    Very useful information Dr. Garu meeru always ilage mee valuable suggestions tho samajaniki service chestharani korukuntunnamu

  • @madhureddy7643

    @madhureddy7643

    Жыл бұрын

    మీ కామెంట్లు తెలుగులిపి, తెలుగు బాషలో రాయండి. లక్షల తెలుగు యువత స్మార్టుఫోనులలో వార్తలు చదువుతున్నారు, రాస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వారికి మీరెంతో మేలు చేసిన వారౌతారు.

  • @akundivaralakshmi6361
    @akundivaralakshmi6361 Жыл бұрын

    Chalabaga chepparu Doctorgaru thanks sir

  • @asdzxc6020
    @asdzxc60205 ай бұрын

    Katta sreenivasulu Very good thanks

  • @sairamdhulipalla3193
    @sairamdhulipalla31932 жыл бұрын

    Great Sir good explanation 👌👌🙏🙏

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham21532 жыл бұрын

    Doctor Garu Namaste You are giving very valuable and easily following measures for acidity. Thanks a lot to you. God bless you all.🌹🌹🌹

  • @user-zu1nh6um4j
    @user-zu1nh6um4j4 ай бұрын

    Super doctor garu chala baga chepperu Thank you sir

  • @radhakrishna5916
    @radhakrishna59162 жыл бұрын

    Thanks to Dr.S.Nandan for valuable Suggestions.

  • @shaziascreation7243
    @shaziascreation72432 жыл бұрын

    Great Dr really salut for this 🙏

  • @burelasatish
    @burelasatish2 жыл бұрын

    Super, thank q Doc. I am meeting u in days. Sairam. 🙏

  • @LaxmiLaxmi-en1dn
    @LaxmiLaxmi-en1dn10 күн бұрын

    Chala Baga cheparu sir thank u so much

  • @ramaprasad8036
    @ramaprasad80369 ай бұрын

    చక్కగా చెప్పారు డాక్టర్. Thank you Sir.

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi46732 жыл бұрын

    థాంక్యూ సర్

  • @user-sriram88308
    @user-sriram883082 жыл бұрын

    I like ur videos...thnsk for ur service sir...lovely voice u hv...

  • @nallaapparaohm2462
    @nallaapparaohm24622 жыл бұрын

    Superb samacharam adbhutam

  • @visuuplumber9147
    @visuuplumber91472 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు సార్

  • @n.ssandhya4691
    @n.ssandhya46912 жыл бұрын

    సార్ మీరు దేవుని రూపం

  • @ramameka2871
    @ramameka28712 жыл бұрын

    Thank you doc . Your explanation is clear cut. People also should aware basic problems of their body nature and habits. I would like to pass your message to rural areas. Your message is simple and excellent . God bless you .

  • @swapnaramoju5878
    @swapnaramoju5878 Жыл бұрын

    Excellent Explanation. Thank u sir

  • @bms6956
    @bms69564 ай бұрын

    Quite useful. Simple to follow. Thanks a lot doctor.

  • @jinkabhavani5659
    @jinkabhavani56592 жыл бұрын

    Sir u r amazing person 🙏🙏🙏🙏

  • @HappyUniverseSriViveka5
    @HappyUniverseSriViveka52 жыл бұрын

    Our health in our own hands అనే విషయం చాలా clear గా చెప్పేరు Dr.Sameer Nandan💐👍😊

  • @dadisettivijayamma3721

    @dadisettivijayamma3721

    2 жыл бұрын

    Thanks nanna sairam

  • @rahimshaik958
    @rahimshaik9582 ай бұрын

    Chala chakkaga chepparu sir danyavadalu

  • @Raju-zj5rq
    @Raju-zj5rq Жыл бұрын

    Very Nicely Explained. Very useful.

  • @mallikarjunchaluvadi7997
    @mallikarjunchaluvadi79972 жыл бұрын

    Your way of talking is really good sir heartily thanks to you

  • @srinivasabathula8493
    @srinivasabathula84932 жыл бұрын

    Dr..sir meelanti advisors crores lo okaru..thank you Dr..

  • @kamalairagavarapu8781
    @kamalairagavarapu87812 жыл бұрын

    Chaala Baaga chepperu, thanks!

  • @umafloralgarden1062
    @umafloralgarden1062 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు. ప్రతి విషయం చాలా విపులంగా వివరించారు. ధన్యవాదాలు.

  • @manusreetv2857
    @manusreetv28572 жыл бұрын

    థాంక్స్ సార్

  • @parvathivuyyuru7457
    @parvathivuyyuru74572 жыл бұрын

    Service to mankind is service to God antaaru ...Mee video chusinaaka, aa bhagavantudu ekkado ledu...mee vanti vaarilo vundi, mammalni protect chestunnadu anipinchindi doctor...Hats off to you. May God bless your family immensely.

  • @lakshminishtala577
    @lakshminishtala5772 жыл бұрын

    Dr Sameer Nandan .. Thank you so much for your advice.

  • @sreenivaasseeloju762
    @sreenivaasseeloju76227 күн бұрын

    Okka matalo cheppalante dhanyavad amulu sir

  • @Sekhar8688
    @Sekhar86882 жыл бұрын

    Very good explanation I think no one can explain more than you sir and I tried to realise about my diet

  • @kameswarimantravadi1314
    @kameswarimantravadi13142 жыл бұрын

    I personally pray for your long life and good health to serve the needy selflessly.jayagurudatta.

  • @maidamjhansirani6065

    @maidamjhansirani6065

    2 жыл бұрын

    Thanks doctor

  • @sarmayvb4593
    @sarmayvb4593 Жыл бұрын

    Clear and well-wisher suggestions and presentation.

  • @mohammediqbal6850
    @mohammediqbal68502 жыл бұрын

    Very good doctor, witnout prejudice. Alhamdlillah, may God bless you. Thank you. Mohammed. Iqbal Ali, Hyderabad.

  • @madhavigampala7401
    @madhavigampala74012 жыл бұрын

    Salute to doctor

  • @vijayasujatha8439
    @vijayasujatha84392 жыл бұрын

    God bless u Doctor Sameer Nandan🙏God is no where.He is in doctors like u.Thk u so much for ur good advices.

  • @nageshwarraoaitha9636
    @nageshwarraoaitha9636 Жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలాఉపయోగకరమైన విషయాలు తెలిపారు.

  • @srinivasv316
    @srinivasv316 Жыл бұрын

    Super Explanation God bless you

  • @ksatyaprakashreddy5717
    @ksatyaprakashreddy57172 жыл бұрын

    Embodiment of social responsibility.. thank you sir 🙏🙏🙏

  • @49satyam

    @49satyam

    Жыл бұрын

    Namasthe sir Sinus problem ni ela control Cheyagalamo vivaristhara? Thanku sir

  • @kvnjyotsnarao5577
    @kvnjyotsnarao55772 жыл бұрын

    Absolutely clear and reaching...hoping to meet you because meeting doctors like you with such clarity surely reduces the problem by half 🙂

  • @santhakumariwuppala3873

    @santhakumariwuppala3873

    2 жыл бұрын

    7_

  • @youngcomputers2355

    @youngcomputers2355

    Жыл бұрын

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి డాక్టర్ గారు

  • @satyanarayanareddyala8031
    @satyanarayanareddyala80312 жыл бұрын

    Thanks for health sugestions

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 Жыл бұрын

    చాలా బాగా,వివరంగా చెప్పారు. ధన్యవాదాలు

  • @sairamdhulipalla3193
    @sairamdhulipalla31932 жыл бұрын

    Never before ever after You are the Best 💝🙏💐💐

  • @srinivastalatam8607
    @srinivastalatam86072 жыл бұрын

    You are so great sir.The real meaning of a doctor.Thanks for s detailed,smooth n humble explanation.

  • @vijayalaxmi5664
    @vijayalaxmi56642 жыл бұрын

    Thank you very much for your valuable suggestions.

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏 మీరు చాలబాగా వివరించారు ధన్యవాదాలు🙏

Келесі