No video

టెన్షన్ పడే వాళ్ళకి వచ్చే 8 జబ్బులు, Stress brings 8 diseases:

Stress induced diseases and remedies to control stress ‪@DrSameerNandan99‬

Пікірлер: 764

  • @suryamteella5579
    @suryamteella55793 жыл бұрын

    Superb. I have been watching from your first video on diabetes. You have been special in orienting gullible people rushing to doctors for every ailment of their own making. Very nicely covered and summed up. I hope people really take this gem of an absolutely natural, realistic and most professional advice in letter and spirit to keep away themselves from doctors and bask in best health. Actually our body has innate super specialisations to maintain itself in best status throughout life provided we give it a chance take care of it. Our bad health is arising our unhealthy lifestyle. Superb sir. Kudos to your confidence and to the point content. Couldn’t have asked for better.👏👏👏🙏

  • @foodhealth-kesavulu3827

    @foodhealth-kesavulu3827

    2 жыл бұрын

    Yes suryam garau.

  • @rk2275

    @rk2275

    2 жыл бұрын

    2

  • @kanthammagonugunta113

    @kanthammagonugunta113

    2 жыл бұрын

    @@foodhealth-kesavulu3827 ?

  • @malathimohan8831

    @malathimohan8831

    2 жыл бұрын

    😂

  • @ravichem555

    @ravichem555

    2 жыл бұрын

    Q 1 Qq

  • @varalakshmik8680
    @varalakshmik86802 жыл бұрын

    డాక్టర్ అవసరం రాకూడదని కోరుకునే doctor నిజమైన డాక్టర్ 🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri60472 жыл бұрын

    డాక్టర్ బాబు నిండు నూరేళ్ల దేవదేవుని ఆశీర్వచనము మీకు వుంటాయి. అమ్మ లాంటి అమ్మ.

  • @user-xc2kn2mt9c
    @user-xc2kn2mt9c5 ай бұрын

    మీరు నవ్వుతూ మాట్లాడితే చాలు డాక్టర్ గారు జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. మీలాంటి మంచి డాక్టర్ ఉండటం మాకు చాలా అదృష్టం.

  • @madhuprasad23

    @madhuprasad23

    4 ай бұрын

    True

  • @ravivarman283
    @ravivarman2832 жыл бұрын

    ధన్యవాదాలు సోదరా యోగా వీడియో కూడా మీనుండి ఆశిస్తున్నాము ❤️

  • @maryn1493
    @maryn14937 ай бұрын

    నాకు మీరూ చేపే ప్రతి ఒక్కటి నాకు జరుగుతుంది డాక్టర్ గారు ఇంతా మంచిగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao40172 жыл бұрын

    డాక్టర్ మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు..మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం.. మీరు చెప్పిన విషయం 50 %మేము పాటిస్తే. మా ఆరోగ్యం సూపర్. .థాంక్యూ డాక్టర్ జి

  • @ramadevi1019

    @ramadevi1019

    6 ай бұрын

    Thanks dactar garu❤

  • @ramanarao6632
    @ramanarao66322 жыл бұрын

    Thank you Doctor garu .''ధ్యాన మనో ప్రస్థానం " లో ఈ ఆసన ,ప్రాణాయామ ,ధ్యానం ప్రాముఖ్యత గురించి చెపుతారు . ఈ మూడు ఉంటె జీవితం ఆనందంగా గడపొచ్చు .

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38072 жыл бұрын

    చాలా అద్భుత ప్రసంగము డాక్టర్ గారు. సూపర్.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38072 жыл бұрын

    ప్రతి ఒక్కరి కి మానసిక వత్తిడి దీనితో ఈ వత్తిడితో పక్ష వాతము. మరియు ఎక్కువ వత్తిడితో కడుపు గ్యాస్ తో నిండి పోతుంది.ఎల్లప్పుడూ టెన్షన్ ఫ్రీగా ఉండాలి.ఫిజికల్ ఎక్సర్సైజ్.నడక సైక్లింగ్ చేయాలి.మనసును కంట్రోల్. చేసుకోవాలి.

  • @mahendevabhaktuni7654
    @mahendevabhaktuni76542 жыл бұрын

    Dear Dr. Nandan I have been living in USA for the last 26 years and I got to watch one of your videos 'randomly'.. and believe me, I was EXTREMELY impressed with you very concise & precise information in the BEST way the subject can be explained in your excellent Telugu speaking skills. Speaking in the local language clearly does help a lot to many.. I sincerely appreciate your knowledge and language skills.. I am impressed with your sincerity . Kudos to you.. 👍👍👍

  • @chepyalamallesham3847
    @chepyalamallesham38476 ай бұрын

    డాక్టర్ గారు మాకు తెలియని విషయాలు ప్రజలకు అందుబాటులో ఉన్న మీరు ప్రజలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా సంతోషం కలుగుతుంది సార్.🙏

  • @chavalilatha4147
    @chavalilatha41473 жыл бұрын

    Chala చక్కగా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @AKHiiiii05
    @AKHiiiii05 Жыл бұрын

    Yelago chanipovadam gaurantee ainappudu anthaga aalochinchaalasina avasaram ledu prathi vishayaaniki Kontha aalochinchi daanni pakkana petee kala manam neerchukovali Adi mana vishayam lo Aina family vishayamlo aina udhyogam vishayamlo aina Chaala kotha vishayaalu chepparu We r really great for u

  • @somsastry
    @somsastry3 жыл бұрын

    1000 కారణాలు చెప్పి exercise మానేస్తారు కాని ఒక్క కారణం చెప్పండి అది చెయ్యడానికి ... ఇది బలే connect ఐంది Sir

  • @anjaneyulukonjeti8634

    @anjaneyulukonjeti8634

    2 жыл бұрын

    It's good god's s4

  • @yashhraj123

    @yashhraj123

    2 жыл бұрын

    నిద్ర 5 కీ లేస్తే..... Ok

  • @omkaram5912
    @omkaram59122 жыл бұрын

    Sir ఫైనేషనల్ సమస్య కన్నా ఫ్యామిలీ సమస్య తొలో ఎక్కవ మంది stess కు గురివుతున్నారు కరెక్ట్ ఏనా sir

  • @mamidivijay3270

    @mamidivijay3270

    2 жыл бұрын

    That’s true bro

  • @satyam.m81

    @satyam.m81

    2 жыл бұрын

    99% problem andaraki

  • @gurramsudhakar4321

    @gurramsudhakar4321

    2 жыл бұрын

    100% family problems, especially with wife's R very luckey, If wife is cooperative person

  • @vvkweeklystocklist4599

    @vvkweeklystocklist4599

    2 жыл бұрын

    That is true

  • @christinronaldo4968

    @christinronaldo4968

    Жыл бұрын

    Apu bro mee lambady kaburlu cheppindi vinadam nerchukoni bro

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Жыл бұрын

    డాక్టర్ గా వుండి కూడా మీరు చెప్పే విషయాలు చాలా బాగా నచ్చింది 👌👌👌

  • @chepyalamallesham3847
    @chepyalamallesham38472 жыл бұрын

    డాక్టర్. సమీర్ నందన్ గారికి నమస్కారం ములు🙏🙏🙏మీరుచెప్పిన సలహాలు సూచనలు ఈ ప్రపంచానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము మీరు ఇచ్చిన సలహాలు పాటించి చేస్తేనే గౌరవం మీకు దక్కుతుంది ఇటు మాకుఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

  • @bvrprasad2895
    @bvrprasad28952 жыл бұрын

    మంచి విషయాలు చాలా స్పష్టంగా సూటిగా వినసొంపైన స్వరముతో వివరించినందుకు ధన్యవాదములు డాక్టరు గారు.

  • @srinulenka7967
    @srinulenka79672 жыл бұрын

    చాలా బాగా వివరించి అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు

  • @artbyakki2901

    @artbyakki2901

    4 ай бұрын

    0l000l PPP😊

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya63443 жыл бұрын

    Thanq ,doctor garu, నేను వాకింగ్ యోగ ధ్యానం చేస్తున్నా,టెన్షన్ పడుతూవుంటాను, ఈ రోజు మీరు చెప్పిన చాలా ప్రయోజనకరమైన టెక్నీక్స్ ఇకమీదట ఫాలో అయి stress జయించడానికి ప్రయత్నిస్తాను గెలవగలనని నమ్మకం మీరు కల్పించారు thanq vermuch

  • @SathyaSaiBalvikas
    @SathyaSaiBalvikas Жыл бұрын

    సాయిరాం సార్, సత్య సాయి organisation నిర్వహించే వేసవి వెన్నెల కార్యక్రమానికి stress management నోట్సు కేవలం ఈ వీడియో నుంచి తయారు చేసుకున్నాను. ఎన్ని సైకాలజీ బుక్స్, వీడియోస్ చూసిన ఈ వీడియో లో ఉన్న పాయింట్స్ ఆధారంగా చెబితనే affective గా ఉండి ఆచరణ లో పెడతారు అనిపించింది. Thank you Doctor.

  • @yashhraj123
    @yashhraj1232 жыл бұрын

    ఆహా 🙏🙏 మీలాంటి వారి కోసమే నేను చూస్తున్నావు sir

  • @padmalatha1616
    @padmalatha16162 жыл бұрын

    You are bringing awareness to make a healthy society. Salutations.I found a solution through your speech. 🙏🙏

  • @npadma9209

    @npadma9209

    2 жыл бұрын

    Chala baga chepparu sir nenu nerchu kovali sir

  • @amruthaamrutha5514
    @amruthaamrutha5514 Жыл бұрын

    Sir meeru bale manchiga cheptunnaru good morning

  • @dr.dandeboinaparvathidevi9934
    @dr.dandeboinaparvathidevi99342 жыл бұрын

    సమీర్ నందన్ గారు సమాజం కోసం సామాజిక ఆరోగ్యం కోసం మీరు పడుతున్న తాపత్రయం మిమ్మల్ని చిరంజీవిగా చేయగలదు.మాకోసం మామధ్యనే ఏ హిమాలయాలకు వెళ్ళకనే ఏ ప్రయాసకు తావివ్వని ఒక సంజీవని లా మీ రగుపిస్తున్నారు.యువత పూనుకుంటే .....మీలా ఎంత ప్రయోజకరం.sathamanam bhavathu.

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti12342 жыл бұрын

    నిజమైన 'భక్తి' అంటే ఏమిటో ఎలా ఉంటుందో చెప్పారు.

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach66642 жыл бұрын

    యెంత బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @lankaadhipathi406
    @lankaadhipathi4062 жыл бұрын

    సూపర్ సర్ మీరు.మీరు ఏదైనా చెపుతుంటే అలాగే స్థాణువై వింటూనే ఉండాలనిపించే గొప్ప విశ్లేషణ మీది.

  • @shyamsunder2433
    @shyamsunder24332 жыл бұрын

    మీ ఈ వీడియో ద్వారా చాలా వరకు సమాధానాలు లభి స్తాయని నేను అనుకుంటున్నాను. thank you very much sir

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha20053 жыл бұрын

    Nothing is permanent in this world, including ourselves so why should we take everything to heart including diabetics or any disorder. If one is stress free most of the physical and psychological ailments will stay away from us. Be happy and make sure that others are also happy. Everyone must be fine and secure in this world, and I must be part of it.

  • @sankararaonambula1703
    @sankararaonambula17032 жыл бұрын

    Our whole hearted regards to you most respected doctor sir for your valuable speech. Thanks a million for your social concern..May God always be with you Sir..jaihind..

  • @nukabhai1202
    @nukabhai12022 жыл бұрын

    Na life lo first time me lanti Doctor ni chusanu, Tq Sooooooo much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao49372 жыл бұрын

    చాలా బాగా చెప్పారు కనుక మీకు ధన్యవాదాలు

  • @lotusgoldtv1362
    @lotusgoldtv13622 жыл бұрын

    ధన్యవాదాలు సార్ .. మంచి విషయాలు చెప్పారు .. అరకు లోకేషన్ స్విట్జర్లాండ్ లా ఉంది సార్ ఒకసారి చూడాలి

  • @tejauriti7496
    @tejauriti74963 жыл бұрын

    Meru cheppe prathi word kuda oka aanimuthyame sir.May God bless you!Thank you so much sir

  • @karumurinagalakshmi5768
    @karumurinagalakshmi57682 жыл бұрын

    Chaalaa baagaa cheppaaru Babu.Mimmalni,mimmaalani kanna mee parents GOD challaagaa yeppudoochoodaali.

  • @rkvij5591
    @rkvij55914 ай бұрын

    దైవం మానుష రూపేణ'.. అంటే దైవం ఎక్కడో లేదు.. 'మనిషి' రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. మరి ఆ దైవస్వరూపం ఎవరు అంటే .. మనల్ని నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి, రెండోది ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి', మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమనే చీకట్లు తొలగించే 'గురువు'. నాలుగోది సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం... మీకు మా హృదయ పూర్వక నమస్కారం🙏

  • @sirishaskitchen4003
    @sirishaskitchen40032 жыл бұрын

    Ur a great doctor.... Best counseling to people, great words. 🙏🙏🙏

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana19482 жыл бұрын

    👌👌👌🙏🙏🙏👍👍👍డాక్టర్ గారు గొప్ప విషయం తెలియజేశారు. కృతజ్ఞతలు బాబు.

  • @a.ravindranath.
    @a.ravindranath.6 ай бұрын

    👌 డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు

  • @gurajalasantoshi6689
    @gurajalasantoshi66894 ай бұрын

    12:04 Mee videos choosi fan ayipoyanu... Really superb... Naaku stress tho chala health issues vachayi. Mee videos choosthunte chala relief ga undi tqs alot dr gaaru

  • @onepluslatest
    @onepluslatest2 жыл бұрын

    గుడ్ బాగా చెప్పారు ఇంకా కాన్సర్ లైఫ్ స్టయిల్ డిసీస్ అని చెప్పి ఉంటే బాగుండేది

  • @ashokkumarr5642
    @ashokkumarr56422 жыл бұрын

    Hats off to you Sir. The way you deliver the speech is fabulous. We're thankful to your selfless service.

  • @sailajarao8408
    @sailajarao84082 жыл бұрын

    First time me video chusthunnanu. Wonderful ga chepparu stress gurinchi. Tq very much babu

  • @vijayalakki6912
    @vijayalakki6912 Жыл бұрын

    Thankyou డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన వన్నీ నకు ఉన్నాయి ఎమ్ చేయాలో చెప్పండి

  • @prasadkoukuntla8022
    @prasadkoukuntla80222 жыл бұрын

    Thank you Doctor garu for explaining ways to reduce stress in simple terms.

  • @bharathm3121
    @bharathm31212 жыл бұрын

    Nice information sir 👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌👏😀🙏😊👍👌 Jai srirama jai 🙏✨💖❤💙

  • @umadevi-hq1fn
    @umadevi-hq1fn2 жыл бұрын

    ఎంత బాగా, మానవాళి పట్ల బాధ్యత గా చెప్పావయ్యా.

  • @pushpaganta4951
    @pushpaganta49512 жыл бұрын

    చాలా బాగా చెప్పారు సర్....❤️

  • @lallived104
    @lallived1042 жыл бұрын

    Chala chala chala baga cheppevu kannayya. God bless you all

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సర్

  • @mvsk2k
    @mvsk2k Жыл бұрын

    Sir, Friendship with God is భక్తి. Very new definition of భక్తి. Thanks.

  • @lakshmiturlapati1005
    @lakshmiturlapati10052 жыл бұрын

    Excellent speech and guidance from a young person. Goal orientation with a detached mind will surely reduce stress.

  • @padmavathimadhira9051
    @padmavathimadhira9051 Жыл бұрын

    చాలా బాగా చెప్పేరు

  • @vangipurapuvaishnavi3122
    @vangipurapuvaishnavi31223 жыл бұрын

    Thank you so much for the precious and valuable information,well said about the cause of many effects due to stress .Thankyou for acknowledging us. I request you to do more videos like this ,and enlighten us with your great knowledge.

  • @leelamadhurikodali8369
    @leelamadhurikodali83692 жыл бұрын

    Voice and language very clear and sweet

  • @mamidisettipavankumar8563
    @mamidisettipavankumar85632 жыл бұрын

    Wonderful speech sir your voice beautiful music sir hatsoff to you sir

  • @rebelvenu1615
    @rebelvenu16152 жыл бұрын

    Sir me matalu vinaka chala peace ful ga vundhi mind set chala change avtundhi . Mainly overthinking thaginchali ani ardam iendhi tq somuch

  • @Budgetbhanumathi
    @Budgetbhanumathi Жыл бұрын

    Chala bhaga cheptunaru sir

  • @laasyasvlogs2696
    @laasyasvlogs26962 жыл бұрын

    Maa Bangaram,God bless you Nanna 💐💐💐

  • @geethahomefoodsarts6305
    @geethahomefoodsarts63052 жыл бұрын

    You r one of the inspirational man in the society. Your videos are very helpful to people. God bless you 🙌 .

  • @ab.cd12345
    @ab.cd12345 Жыл бұрын

    U nd ur words r so cool ..Mimmalni nd miru cheppedi chusthu vintunte 50%stress relief ipothundhi sir..

  • @guruprasad1189
    @guruprasad11892 жыл бұрын

    Wonderful doctor.... Most of the people do not cover this topic .... As this is the Real Culprit for Beginner of Many diseases....

  • @197hussain
    @197hussain Жыл бұрын

    Good morning sir, being a doctor, you have good spiritual knowledge and practical words said by you. Thankful to you.

  • @srinivasgudelli1603
    @srinivasgudelli16032 жыл бұрын

    Hats off sir the best video i have ever watched alround development

  • @boddulaxman4145
    @boddulaxman41452 жыл бұрын

    Super.sir ... first time me video chusthunna. really good.miru anni health gurenchi chepadam.nijam super sir

  • @venumadhavigalem9658
    @venumadhavigalem96582 жыл бұрын

    Dr nenu kGH lo Nursing tutor ni me vedios ante naku chala istam

  • @agarajumoluguri7372
    @agarajumoluguri73722 жыл бұрын

    థాంక్స్ డాక్టర్ గారు మీ వీడియో చాలా బాగుంది 🏆

  • @karamalasubbaram7083
    @karamalasubbaram70832 жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @adityamoksha4637
    @adityamoksha46373 жыл бұрын

    Thank you for giving this valuable information for us. Thank you sir

  • @venkataraobandi444
    @venkataraobandi4444 ай бұрын

    చాలా బాగా చెప్పారు సార్

  • @kolluruparameshwari8711
    @kolluruparameshwari87112 жыл бұрын

    Mi voice vintuntene stress Kuda free awtundi.... bagundi..

  • @anudama1967
    @anudama19672 жыл бұрын

    Naaku Mee videos chala late ga kanapaddayi. Eppudu chusanu. Entha manchi video miss ayyanu 😭. 🙏😊

  • @madhusree9096
    @madhusree90962 жыл бұрын

    Music lekuntye baguntundi avasrame leduu distub ga vundi

  • @rafiuddin8294
    @rafiuddin82942 жыл бұрын

    Really superb words for this generation. Soooo positive.. Thank you

  • @venkatrohithjuturu183
    @venkatrohithjuturu1832 жыл бұрын

    Chala chakkaga vivarincharu doctor garu.sai baba student culture melo kanipisthundhi.meru matlade vidhanam ke sagam jabbulu pothayi.sai ram

  • @harikishanteddu9588
    @harikishanteddu95883 ай бұрын

    Buddha and his Dhamma is an excellent book...!

  • @kavithasatyam4925
    @kavithasatyam49252 жыл бұрын

    Chaala chakkaga chepparu

  • @shivashankarappag.e3713
    @shivashankarappag.e37132 жыл бұрын

    Thank you Sir, for giving a great health ideas. 🙏🙏

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr11596 ай бұрын

    Excellent Vedios. Hats off to Dr Sameer Nandan Garu

  • @akhilsantosh4332
    @akhilsantosh43323 жыл бұрын

    Thank you doctor for the valuable information... :)

  • @user-uj1we7yv6v
    @user-uj1we7yv6v Жыл бұрын

    Sairam sir.. Naku low grade fever vastondi. Konchem sepu pani cheyagaane body pains. Low fever anipistundi. All blood reports are normal. Naku emi ardam kavatledu. Very panic avutuna. Please help me sir. I watched your samarpan videos🙏

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw2 жыл бұрын

    అద్భుతంగా చెప్పారు sir...

  • @lakshmineelam1698
    @lakshmineelam1698 Жыл бұрын

    Thank you doctor gaaru❤

  • @tansenchowdary8155
    @tansenchowdary81552 ай бұрын

    Yes you are hundred percent right DR GARU

  • @parvathip4306
    @parvathip43062 жыл бұрын

    Wonderful message Dr. Thank you

  • @chmallareddy1460
    @chmallareddy1460Ай бұрын

    swami meru devudu entha baga chepparu,ela cheppevallu leka entho narakamu chustunna,eka marathanu,konchem dirymga vachindi,okate bayam sir,eduko teliyatam ledu

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor53293 жыл бұрын

    100% correctly explained .thanq babu.God bless you

  • @suryakalagollu375

    @suryakalagollu375

    2 жыл бұрын

    Thanks, sir

  • @mohammadshifa4144
    @mohammadshifa41442 жыл бұрын

    Thank you docter garu chalabaga chepparu

  • @jayakrishnashankarasetti125
    @jayakrishnashankarasetti1252 жыл бұрын

    EXCELLENT VALUABLE WORDS THANK YOU SIR

  • @shobhatalluru649
    @shobhatalluru6492 жыл бұрын

    Tq Dr gaaru meeru chese video's daadaapuga manchi risult istaayi anatamlo sandeham ledu ( paatistene )

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh6 ай бұрын

    Dr sameer sir miku shathakoti vandhanalu Na hrudhaya purvaka shubhakankshalu.

  • @laxman2143
    @laxman214314 күн бұрын

    Thank you sir. Good message for Society

  • @janardhanchityala9047
    @janardhanchityala90477 ай бұрын

    చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @prathibhasai99
    @prathibhasai992 жыл бұрын

    Thanks for the useful info. Each & every word is worthy.

  • @balakumari5320
    @balakumari53202 жыл бұрын

    Thanq soo much for information. 🙏🙏🙏I'm getting peace of mind by listening ur words

  • @nageshramtenki9467
    @nageshramtenki94672 жыл бұрын

    చాలా బాగా చెప్పినారు సార్ 🙏🙏

  • @alugolasreenivasbotanyclas2324
    @alugolasreenivasbotanyclas2324 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్..👌🤝👍

  • @syamalavuyyuru8978
    @syamalavuyyuru89782 жыл бұрын

    Meeru matladuthuntay sowmyamuga vinasopuga undi.manchi vishayam chayppRu.thank u

Келесі