గల్ఫ్ కార్మికుల బ్రతుకు చిత్రం ఇది | తప్పక చూడండి | Gulf Zindagi | gulf labour life part-3 |

This video is an amazing part to showing gulf labours tough life
#telugu #lifestyle #gulf #shorts #vlogs #teluguvlogs ‪@KZreadMasterDeepak‬
gulf labour life part-1 • గల్ఫ్ దేశాల్లో గ్రామాన...
gulf labour life part-2 • గల్ఫ్ కార్మికుల బ్రతుక...
DISCLAIMER: This Channel DOES NOT Promote or encourage Any illegal activities , all contents provided by This Channel is meant for EDUCATIONAL PURPOSE only .
------
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------
about channel: Gulf Zindagi 2.0 Channel is a Telugu Vlogs Channel where you find in own Telugu language hope you like it.
thank you.
--------
Note:- ALL THE BACKGROUND MUSIC SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT ME.. I AM NOT THE OWNER OF ANY BACKGROUND MUSIC SHOWED IN THE VIDEOS.
Source: chriszabriskie.com/vendaface/
Artist: chriszabriskie.com/
creativecommons.org/licenses/...

Пікірлер: 229

  • @kamalmali6494
    @kamalmali6494 Жыл бұрын

    సెలబ్రిటీలను వల్ల రియాలిటీ షోలను చూపించడానికి చాలా చానల్స్ ఉన్నాయ్. కానీ కార్మికులను వల్ల కష్టాలను చూపించే చానల్స్ చాలా తక్కువ మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది.

  • @yesuratnam5077
    @yesuratnam5077 Жыл бұрын

    కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లు, ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో గల్ఫ్ దేశాలలో పనికోసం వలసబాట పట్టారు. మంచి ఇళ్ళు కట్టుకోవాలి,నాలుగు డబ్బులు సంపాదించుకోవలని భార్యా, బిడ్డల్ని వదిలి సంవత్సరాల కాలం దూరంగానే భారంగా కాలం గడుపుతున్న సోదరులకు దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను.😢

  • @Pandu12564
    @Pandu12564 Жыл бұрын

    మీ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచిరోజులు తప్పకుండా ఇస్తాడు అన్న నిజంగా మీరు హీరోలు. హ్యాట్సాఫ్ టూయు అన్న

  • @janardhanp8167
    @janardhanp8167 Жыл бұрын

    బ్రతుకు పోరాటం సాగిస్తున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ...

  • @dubaichowrasta

    @dubaichowrasta

    Жыл бұрын

    kzread.info/dash/bejne/pXuax898iLnXo9I.html

  • @natarajasugavasi6269
    @natarajasugavasi6269 Жыл бұрын

    చాలా బాగా చెప్తున్నారు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు అక్కడి పరిస్థితి thanks అన్నా

  • @babuaz9453
    @babuaz94537 ай бұрын

    అన్ని సంవత్సరాలు ఆ రూం లో ఎలా ఉండ గలుగుతున్నారు.. అన్నా.. మీరు ఎంతో ఓపిక తో మీ ఫ్యామిలి కోసం కష్ట పడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన దేశం లో జైళ్ళు కూడా ఇలా ఉండవు .. ఏది ఏమైన మీరు మీ ఫ్యామిలి బాగుండాలి .. మీ కష్టాలు త్వరగా తీరి మన దేశం రావాలని కోరుకొంటున్నాను .. మీరు చేసిన వీడియో లో చాలా బాధాకరమైనది ఇంటి దూరంగా 20, 22 సంవత్సరాలు ఉన్నారని తెలియడం, వారిని పరిచయం చేయడం.. నిజాలు ఇలా బయటకు వచ్చినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది.. Thank you brother...

  • @Navyateluguvlogs8373
    @Navyateluguvlogs8373 Жыл бұрын

    పాత జ్ఞాపకాలు అధిక స్థాయి బ్రదర్ మీ వీడియో చూస్తే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @KannaKanna-tj6tw
    @KannaKanna-tj6tw Жыл бұрын

    సూపర్ సూపర్ అన్న తమ్ముడు కులం మతం ప్రాంతం అడ్డం లేదు అందరూ ఒక్క దిక్కున్న చిన్న చిన్న గా ఉండడం అంటే మాటలు కాదు నేను ఒక ఇంటిదగ్గర ఉంటున్నాను నాకు గది ఇచ్చారు కానీ ఏదో ఆలోచన మొత్తం పోయింది మిమ్మలని చూశాక కా ,,

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Жыл бұрын

    గల్ఫ్ దేశాల కష్టాలు గల్ఫ్ కి వస్తేనే తెలుస్తాది. మా ఊరు కూడా జగిత్యాలనే.

  • @naveenskzr194

    @naveenskzr194

    Жыл бұрын

    Mi dhagara nundi akuva mandhi veltharu

  • @ramcharan8876

    @ramcharan8876

    Жыл бұрын

    meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru.. ade gulf ki vachi em panina chestharu.. tappadu

  • @Navyateluguvlogs8373
    @Navyateluguvlogs8373 Жыл бұрын

    సూపర్ బ్రదర్ మీరు తీసిన వీడియో అది యాదికస్తేనే మనసంతా బాధ అవుతుంది 👌👌👌🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️

  • @sriramreddy3761
    @sriramreddy3761 Жыл бұрын

    నేను కూడా 1992 లో సౌదీఅరేబియాలో 2014 వరుకు 23 ఇయర్స్ వర్క్ చేశాను.as a Time keeper. మీ వీడియో చూస్తే జరిగి పోయిన రోజులు గుర్తుకు వచ్చినవి.చాలా thanks.

  • @amalabattu5590
    @amalabattu5590 Жыл бұрын

    Don't worry keep it up👍

  • @gowrisankarkumar
    @gowrisankarkumar Жыл бұрын

    చాలా దమనీయం.కాని మన దగ్గర టౌన్స్ లో ఎన్నో పనులు దొరుకుతాయి.మన సోదరులు ఇక్కడ పనులు చక్కగా చేసుకుంటూ సంతోషంగా కుటుంబాలతో ‌గడపవచ్చు గదా ! లక్షల అప్పు చేసి ఆ దళారులకు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు.బాధాకరం .

  • @satyavani5925

    @satyavani5925

    Жыл бұрын

    Correct GA chepparandi. Pade kastamedo sonta desamlo aite anta badha undadu

  • @haivishnu3196

    @haivishnu3196

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rajeshbandariofficial3262
    @rajeshbandariofficial3262 Жыл бұрын

    Keep it up anna...e lanti videos inkonni ravalani korukuntunnam...👍👍

  • @adaadanarasimha836
    @adaadanarasimha8362 ай бұрын

    అన్న నేను సౌదీలో ఆల్ గోవాలో పని చేసాం ఇండస్ట్రీ ఏరియాలో సిమెంటు మేకలకు ఒంటికి అమ్మే పచ్చగడ్డి టిఫిన్ లప్ప అమ్మేవాళ్ళు 2004 నుంచి 2013 దాచే చేశామన్న కష్టం కష్టం విలువ బాగా తెలిసింది అన్న ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి

  • @gajanaboianil2352
    @gajanaboianil2352 Жыл бұрын

    Good video keep it up ra

  • @cobragamers8093
    @cobragamers8093 Жыл бұрын

    bro for doing videos who are depend on gulf countries the person who work for his family in gulf those persons children will see the videos of you they will understand about his father and do change in his character

  • @srisaienterprises8543
    @srisaienterprises8543 Жыл бұрын

    Super video brother Careful brother

  • @dhodleprashanth1791
    @dhodleprashanth1791 Жыл бұрын

    Superb bro keep smiling

  • @venkataraju6947
    @venkataraju6947 Жыл бұрын

    Super video bro

  • @gurunarasimham5555
    @gurunarasimham5555 Жыл бұрын

    God bless your all brothers

  • @RajaRam-bq9lm
    @RajaRam-bq9lm Жыл бұрын

    Be happy and God bless you all bro

  • @patibandlachandrasekharsek8760
    @patibandlachandrasekharsek8760 Жыл бұрын

    Hats of to you all you guys. Better future ahed of you all.

  • @venkataraju6947
    @venkataraju6947 Жыл бұрын

    Super video

  • @shanthakumar2030
    @shanthakumar2030 Жыл бұрын

    Good message to everyone who is like to work at gulf.. Great sacrifice for your family

  • @bmurali517
    @bmurali517 Жыл бұрын

    Good message

  • @syamineurope1999
    @syamineurope1999 Жыл бұрын

    Good information bro

  • @despardes5729
    @despardes5729 Жыл бұрын

    Good job

  • @kalvaprashanthkeerthi8058
    @kalvaprashanthkeerthi8058 Жыл бұрын

    God bless u brother and all the best brothers

  • @seenuvasu6581
    @seenuvasu6581 Жыл бұрын

    Keep it up bro

  • @indianvihari2198
    @indianvihari2198 Жыл бұрын

    Nice video Brother 👍

  • @anilaproova6565
    @anilaproova6565 Жыл бұрын

    God bless you bro

  • @2469FACTS
    @2469FACTS Жыл бұрын

    God bless you all brothers 🙏

  • @mdshadulla3357
    @mdshadulla33575 ай бұрын

    Wow Super Anna Your Really Super Anna 👌🙏♥️👍

  • @guntigangamahendar3161
    @guntigangamahendar3161 Жыл бұрын

    Super bro great

  • @ratnareddy5246
    @ratnareddy5246 Жыл бұрын

    ALL THE BEST BROTHER

  • @gangadhartechinfo3752
    @gangadhartechinfo3752 Жыл бұрын

    Thank you bro

  • @mdshoukath7892
    @mdshoukath7892 Жыл бұрын

    Gulf Kastalu Chala Baga Video Lo Chupincharu Anna 🙏🙏 Nenu Kuda Gulf Lo Unna Anna Doha Qatar 🇶🇦

  • @pandugashankar7489

    @pandugashankar7489

    Ай бұрын

    😢

  • @gangarajukanyakumari1774
    @gangarajukanyakumari1774 Жыл бұрын

    👍👍bro

  • @Howareyoum
    @Howareyoum Жыл бұрын

    Real life...of a human being

  • @gramanarao4013
    @gramanarao4013 Жыл бұрын

    Meerupade kastaalu nijamga maakallu chemarchayi.God bless you brother.

  • @chundruraja2109
    @chundruraja210911 ай бұрын

    Super.bro

  • @harihyma8964
    @harihyma8964 Жыл бұрын

    God bless you

  • @msa8584
    @msa8584 Жыл бұрын

    Valasa vellina mana valla kastani Chupinchavu 👏

  • @ranjithbandari5654
    @ranjithbandari5654 Жыл бұрын

    God bless you all brothers Rangasagar nd darmajipet ma uru pakkane anna ekkova jgl distinct valle unnaru I m live in Saudi Arabia 🇸🇦

  • @bandikarunakumar5124
    @bandikarunakumar51242 ай бұрын

    Super

  • @kasarlanaresh
    @kasarlanaresh Жыл бұрын

    Good information

  • @Sarinarupa
    @Sarinarupa Жыл бұрын

    రాబోయే తరాలకు మంచి msg బ్రో

  • @ramcharan8876

    @ramcharan8876

    Жыл бұрын

    meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru.. ade gulf ki vachi em panina chestharu.. tappadu

  • @sivadurgaprasad380
    @sivadurgaprasad380 Жыл бұрын

    God bless you bayya

  • @gainirathnakar3832
    @gainirathnakar3832 Жыл бұрын

    😍

  • @bunty7818
    @bunty7818 Жыл бұрын

    God bless you🎉

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Жыл бұрын

    God bless you Anna

  • @sureshchalla3739
    @sureshchalla3739 Жыл бұрын

    Voice లో గా ఉంది బ్రో,కొంచెం పెంచండి.

  • @prasadvvnd
    @prasadvvnd9 ай бұрын

    Hard working people. 🎉❤

  • @thopulathopula179
    @thopulathopula179 Жыл бұрын

    👌👌👌

  • @mittaganupulashekeena2466
    @mittaganupulashekeena2466 Жыл бұрын

    Anna super me kastalanu mana prabhuthvam eno afars echindhi

  • @aldhasayendhar4241
    @aldhasayendhar42418 ай бұрын

    very nice anna from నిర్మల్ dist

  • @jyotijelde158
    @jyotijelde158 Жыл бұрын

    God bless you and your family brothers

  • @ramcharan8876

    @ramcharan8876

    Жыл бұрын

    meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru.. ade gulf ki vachi em panina chestharu.. tappadu

  • @nagain5054
    @nagain5054 Жыл бұрын

    Vary sad భయ్య ఈ రోజుల్లో ఇంకా ఇంత కష్ట మా

  • @engekrishnaveni
    @engekrishnaveni Жыл бұрын

    Super anna super

  • @solosobetter5276
    @solosobetter5276 Жыл бұрын

    Madi kuda mustabad he....😍jai jai gulf anna lu

  • @shreedharalapati2520
    @shreedharalapati2520 Жыл бұрын

    Bro God bless you.

  • @malaylasreenivas2956
    @malaylasreenivas2956 Жыл бұрын

    Super brother

  • @kukatlathirupathi9574
    @kukatlathirupathi9574 Жыл бұрын

    Super anna

  • @tarajuvva6572
    @tarajuvva6572 Жыл бұрын

    Chala kashta paduthunnaru thammudu 😢

  • @vijaya3661
    @vijaya3661 Жыл бұрын

    God bless you all.

  • @kasarlanaresh
    @kasarlanaresh Жыл бұрын

    Good vedio

  • @pannelavenkataramanaramana7802
    @pannelavenkataramanaramana7802 Жыл бұрын

    Good

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Жыл бұрын

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @laxmifabs

    @laxmifabs

    Жыл бұрын

    God bless you all brothers🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @kanikaramsathish5552
    @kanikaramsathish5552 Жыл бұрын

    Nice brother 😢

  • @munirangadupade7357
    @munirangadupade7357 Жыл бұрын

    Great people

  • @gundalaxmi5713
    @gundalaxmi5713 Жыл бұрын

    Take care brothers

  • @lalithadevi1915
    @lalithadevi1915 Жыл бұрын

    Family kosam entha kastapaduthunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mittaganupulashekeena2466
    @mittaganupulashekeena2466 Жыл бұрын

    God bless you bro jara jagartha

  • @Rangu9771
    @Rangu9771 Жыл бұрын

    నేను ప్రథిరొజు దుబాయ్ నుండి అబుదాబికి ప్రయాణం చేసేవారం రాత్రి 7.30 వచ్చి వంట చేసుకునేవారం చాలా కష్టాలు పడ్డాము అవి మల్లి గుర్తుకు వచ్చినాయి

  • @MRTEJR7
    @MRTEJR7 Жыл бұрын

    Yes brother same life naa dhi kuda

  • @kanneboinagnaneshwar-zs9jb
    @kanneboinagnaneshwar-zs9jb Жыл бұрын

    Nuvvu cheptavuntee chala badhestundhi anna

  • @lectureswithprakash4148
    @lectureswithprakash4148 Жыл бұрын

    🙏

  • @venkatram1236
    @venkatram1236 Жыл бұрын

    Boloooooooo barath mathaki jai Jai sreeram 👍🙏💐

  • @ameertalent298
    @ameertalent2987 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @jyothimatta9855
    @jyothimatta9855 Жыл бұрын

    👍👍👍🙏

  • @praveenanuanu310
    @praveenanuanu310 Жыл бұрын

    Vammo 🙏🏿🙏🏿🙏🏿

  • @inztiratnakumari530
    @inztiratnakumari5307 ай бұрын

    😢❤

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 Жыл бұрын

    Though I am staying for the last twenty eight years in Karnataka(Bangalore), I donot forgot the people from Gollapelli,(near Jagtial) and nearby villages, who in search of work purchases visas by pouring lakhs of rupees, leaving their families behind. A few migrate to Bombay to work as domestic servants and civil repair workers. Thus they feed their families and save some money to build a shelter. They imbibe the hard working nature due to lack of employment in the region.

  • @gaddamsri7863

    @gaddamsri7863

    Жыл бұрын

    Sir I'm from gollapelli,,,r u stay in gollapelli before sir

  • @laxminakidi1168
    @laxminakidi1168 Жыл бұрын

    Tamuddu Gulf life gurechhi challa baga chappyu..😢😢

  • @SrikanthRajarapu-su9lm
    @SrikanthRajarapu-su9lm Жыл бұрын

    Last person Santhosh village.. Elkatour..ma village side me Yergatla..

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 Жыл бұрын

    Bagavanthudu miku MI family ki good life evvalani korukuntunna.❤❤❤❤❤❤❤❤Love you all.❤

  • @mrajesh1516
    @mrajesh1516 Жыл бұрын

    Good vedio brother Madu Metpally Anna thelusu

  • @indiankhansahab5777
    @indiankhansahab5777 Жыл бұрын

    Mera bharat Mahan 👍👍👍👌👌👌..

  • @lakshmanchinna2935
    @lakshmanchinna2935 Жыл бұрын

    I'm in Muscat Oman brother

  • @3nadhvlogs963
    @3nadhvlogs963 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @thatiramakrishna5639
    @thatiramakrishna5639 Жыл бұрын

    I am subscribe to day

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 Жыл бұрын

    Velgatoor maku daggare balkonda village 😍

  • @chandernayak3773
    @chandernayak3773 Жыл бұрын

    హ్యాట్సాఫ్

  • @sampath-tv9tr
    @sampath-tv9tr Жыл бұрын

    REALLY GULF LIFE

  • @madhuchettipalli8933
    @madhuchettipalli8933 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ranganathbalabadruni8073
    @ranganathbalabadruni80738 ай бұрын

    అన్ని కష్టాలు పతున్నాము అన కండి ఇక్కడా ఎవరు సంతోషం గా లేరు

  • @hemalathagoud3743
    @hemalathagoud3743 Жыл бұрын

    Chala badha ga unnadi sodarulu andaru kalisi melisi undali a devudu mimmulanu challaga choodali bro .🙏🙏

  • @mrajesh1516
    @mrajesh1516 Жыл бұрын

    Plastic don't use All member use tiffen box it's good health Anna

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps Жыл бұрын

    What a trouble, in Gulf, Better India life.🙏

Келесі