No video

కువైట్ ఎడారిలో తెలుగోడి దీనగాథ 😢

కువైట్లోని ఎడారి ప్రాంతంలో మన తెలుగు వారు గొర్రెల కాపరి పని చేసుకుంటూ పడుతున్న కష్టాలు మీకు కళ్ళకి కట్టినట్లు చూపించటమే మా ఈ వీడియో ఉద్దేశం

Пікірлер: 1 200

  • @tigerscricket2083
    @tigerscricket20833 жыл бұрын

    రాజేష్ గారి వీడియో చూసి అయిన కొందరు ఏజెంట్లు నమ్మి మోసపోకండి ....కష్టే ఫలి అన్నట్లు మీకు కష్టం కు తగ్గ ఫలితం కచ్చితంగా ఉంటుంది....

  • @valibasha8226

    @valibasha8226

    2 жыл бұрын

    Kasta pade valaku. Kadtamey miguluthondii anthey

  • @mohammadshafi1128

    @mohammadshafi1128

    2 жыл бұрын

    Kuwait dinner pichi

  • @kolukulapallianjaiah1802

    @kolukulapallianjaiah1802

    2 жыл бұрын

    777

  • @jaijai3977

    @jaijai3977

    2 жыл бұрын

    Kastame dabbulu ravi

  • @naveenkumarveeravalli5037

    @naveenkumarveeravalli5037

    2 жыл бұрын

    Anna qather work chesthuna mada ap jobe levu and enth sapanedechina karch avuthe saradakosam velam Anna eppudu chusth gas petrol eno vunae eno badalu paristhm family vadili enodhuku sarada Anna kudu baristhunam

  • @morthasrinu429
    @morthasrinu4292 жыл бұрын

    మీకోసం మీ చదువుల కోసం తండ్రి చాలా కష్టపడుతున్నాడు తండ్రి కష్టాన్ని వృధా చేయొద్దు ప్రతి ఒక్కరికి ఇదేనా విన్నపం

  • @manikantasahu6030
    @manikantasahu603026 күн бұрын

    Who is here after watching GOAT movie

  • @saikushi7146

    @saikushi7146

    26 күн бұрын

    Just epude chusa goat movie...njmgaa narakam... anduke e video chustunna...bt inka anduku akkada undatam vacheytchugaaa

  • @RathodPrakash-lz6el

    @RathodPrakash-lz6el

    13 күн бұрын

    Same SALAAR Villain Movie

  • @ksnaidu9403
    @ksnaidu94032 жыл бұрын

    మన భారతదేశంలోనే మీకు చాలా పనులు ఉన్నాయి బ్రదర్ కష్టపడి పని చేసే వాళ్ళకి మన భారతదేశం స్వర్గధామం జైహింద్

  • @radhagoud3926

    @radhagoud3926

    2 жыл бұрын

    Rey mana dhesam lo panulumte vere dhesam ki andhuku pothara 😡

  • @radhagoud3926

    @radhagoud3926

    2 жыл бұрын

    @@MadhuMadhu-sj2pt thamudu asakadhu pedhavalla korika intilo vallani bagachuskovali ani

  • @anilkumarbandela9082

    @anilkumarbandela9082

    2 жыл бұрын

    Without out money can not do any thing in the world

  • @ysjaganfansap9291

    @ysjaganfansap9291

    2 жыл бұрын

    Nuvvu vundu india lo.

  • @pjjani7135

    @pjjani7135

    2 жыл бұрын

    @@radhagoud3926 correct anna

  • @voiceofsuryaycp6778
    @voiceofsuryaycp67782 жыл бұрын

    ఏడుపు వచ్చింది బయ్యా అతన్ని చూస్తుంటే 😭🙏 god bless him 🙏

  • @mohammadshafi1128

    @mohammadshafi1128

    2 жыл бұрын

    Create videos ki cry aaa. 😆😆😆

  • @mr.levinho143

    @mr.levinho143

    2 ай бұрын

    ​@@mohammadshafi1128 Nuvvu aa place lo unte telustadi bro evarini ala anavaddu atanu kuwait lo jarigina padina badha chepthunnadu niku navvu vastunda okasari manam aa place lo unte telustundi evarini ala anavaddu bro😊😊

  • @mohammadshafi1128

    @mohammadshafi1128

    2 ай бұрын

    @@mr.levinho143 5 years Kuwait lo unna nenu ,Naku telusu anni

  • @makkenabujji4242
    @makkenabujji42422 жыл бұрын

    అన్నా మీరు అంత దూరం పోయారు అంటే చాలా గ్రేట్ అన్న 150 కిలోమీటర్లు వెళ్లి ఆయన సహాయం చేశారు ఇండియన్ సందడి అలాగే ఉండాలి జై హింద్

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @bathulasureshbabu7877
    @bathulasureshbabu78772 жыл бұрын

    థాంక్స్ అండి మీరు సహాయం చేసినందుకు మీకు ఒక తెలుగువాడిగా మీరు చేసిన సేవ కి దేవుడు మీకు మరింత అభివృద్ధి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vamsi3036
    @vamsi30362 жыл бұрын

    ఎన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి మన దేశంలో.. ఎక్కడలేని సొల్లు చూపిస్తారు తప్ప ఇలాంటి వాటికోసం ఒక్క వీడియో చెయ్యరు. డిబేట్ లు పెట్టరు.. దేశీయ నకిలీ జర్నలిసం అమర్రహే 🙏

  • @jkcreations6
    @jkcreations625 күн бұрын

    2024 july చుస్తున్నవల్లు like cheyandi. After gulf incidents

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy62042 жыл бұрын

    తెలుగు వారు ఆప్యాయత అంటే ఇదేనేమో పిలువగానే వస్తాము అందుకు మీ దాన్యవాదాలు

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @bhargaviswarup9741
    @bhargaviswarup97412 жыл бұрын

    ఎప్పుడు అవసరమైన నీకు మేమున్నాము అని చెప్పిన మీరు దేవుళ్ళు నిజంగా🙏🙏

  • @chiru80740

    @chiru80740

    Жыл бұрын

    tnq

  • @snehanjalibaddi9690

    @snehanjalibaddi9690

    Жыл бұрын

    హాయ్ Bhargavi

  • @rrrarmy6953
    @rrrarmy69532 жыл бұрын

    మన భారత దేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు దయచేసి ఎవరెగని గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడొద్దు 🙏🙏

  • @anjivillagelifestyle4042
    @anjivillagelifestyle40422 жыл бұрын

    అన్నా మీరు చేసిన పనికి మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదు అన్న కల కోసం 150 కిలోమీటర్ల దూరం వెళ్లి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్లకు తినడానికి దానికి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదములు ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చేసి గొప్ప స్థాయికి వెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏😊😊

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @muktharshaik1796

    @muktharshaik1796

    2 жыл бұрын

    Thanks so much for helping them..but Anna manishini manishilaa chudande kallu mokkadam aney di mahaa paapam...

  • @fakepeople7460

    @fakepeople7460

    9 ай бұрын

    ​@@mycomfortjourneys5353nice bro❤❤❤❤❤❤❤

  • @munivardhan6
    @munivardhan62 жыл бұрын

    మీరు అతనికి ఇచ్చిన దైర్యం చాలా గొప్పది

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @srinivasamarapalli520
    @srinivasamarapalli5202 жыл бұрын

    మీరు చేసిన సహాయం చాలా గొప్పది. మీ మంచి మనస్సుకు పాదాభిషేకం చేయాలి. 💐 💐 💐

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen2 жыл бұрын

    ఎందుకు అన్నయ్యలు అంత దూరం వెళ్లి అన్ని కష్టాలు.. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంభంతో సంతోషంగా ఉండాల్సింది మీరు..

  • @Nagendrakumar-ek8di

    @Nagendrakumar-ek8di

    2 жыл бұрын

    ఆశ . భార్య పిల్లల పోరు పడలేక వెళ్తారు పాపం.

  • @bathulasureshbabu7877
    @bathulasureshbabu78772 жыл бұрын

    భావితరాలకు ఇటువంటి పరిస్థితి లేకుండా ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా జగన గారి ప్రభుత్వములో తగినచర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

  • @kalaanjaneyulu5470

    @kalaanjaneyulu5470

    2 жыл бұрын

    sir meeru chala great sir9

  • @radhakrishnajahnavi2832

    @radhakrishnajahnavi2832

    2 жыл бұрын

    Jagan gaari prabhuthvam annaru chudu adi highlight

  • @msmmsm4977
    @msmmsm49773 жыл бұрын

    బెల్బార్ లో పని చెయాలి అంటే చాలా ఓపిక. ధైర్యం ఉండాలి అన్నా.

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft96362 жыл бұрын

    ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడకే వెళ్ళారంటే, మీ ధైర్యం, సాహసం మెచ్చుకోవాలి. 🙏🙏🙏👌👌👌👍👍

  • @eshagoldskm1309
    @eshagoldskm13092 жыл бұрын

    బెంగుళూరు లో నే మేలు గా జీతం ఉంటుంది.. ఎందుకు పోతారో ...వాళ్లకు పోయిన జన్మ లో అప్పు ఏమో

  • @pvr5387
    @pvr53872 жыл бұрын

    కువైట్ లో తెలుగు వారు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు చాల దయనీయంగా ఉన్నది . ఈ వీడియోస్ చుసిన తెలుగు వారు ఆశలకు పోయి కష్టాల కూపం లో ఇరుక్కోవద్దు . ఏది ఎంతో మందికి కళ్ళు తెరిపిస్తుంది

  • @p.suresh4232
    @p.suresh42322 жыл бұрын

    ఫ్యామిలీకి దూరంగా పోయి చాలా కష్టపడుతున్నారు మీరు లేకుండా మీ వాళ్లు భాద పడుతుతున్నారు, మీ కష్టం ఎవరికి రాకుడదు.🥺🙏

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad27012 жыл бұрын

    దేవుడు ఎక్కడో లేడున్నా.... మంచి మనిషీ గుండెల్లో కొలువై ఉంటాడు

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @nammarao4282
    @nammarao42822 жыл бұрын

    తమ్ముడు చాలా చక్కగా చెప్పావు అక్కడ వాళ్ళు పడే బాధలను చూసి నీవు వారికి దైర్యం చెప్పడం వారి గురించి వీడియో చెయ్యడం దేశం కాని దేశంలొ సహాయం చేస్తాననడం నీకు నా హృదయపూర్వక అభినందనలు 🌹🌹🌹👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @Ravipunnati1
    @Ravipunnati12 жыл бұрын

    దూరపు కొండలు నునుపు. Indian lo intha kanna ekkuva సంపాదించవచ్చు . మీరుఎందుకు ఇసుక నమ్ముకుంటున్నరు.? Swiggy డెలివరీచేసిన 30000 వస్తాయి నెలకి.

  • @FerozKhan-fl5rb

    @FerozKhan-fl5rb

    2 жыл бұрын

    Great answer bro

  • @mamidivenkatesh8294

    @mamidivenkatesh8294

    2 жыл бұрын

    Kattina amount kosam bro appu ina thirali kadha

  • @Ravipunnati1

    @Ravipunnati1

    2 жыл бұрын

    @@mamidivenkatesh8294 salary compare chesukondi akkadaki ikkadiki, and life style kooda check chesukondi, meeru family miss ayyi entha save chestunnaru, life miss avutharu.... 10th chadivina india lo Delivery boys monthly 30k sampadistunnaru. akkada Arabbu vallu mimmalini ela treat chestaru... anni gamanichandi. kottaga akkadiki vellali anevallaki meeru chappandi akkadi situation....

  • @kumrabhujangrao5283
    @kumrabhujangrao52832 жыл бұрын

    కూలి పని చేసైనా బతకండి కానీ ఇండియాలో ఉండడి అన్న... కొంచం మానవత్వం ఉన్న మనుషులు ఉంటారు.....

  • @sureshbabujanagala5634
    @sureshbabujanagala56342 жыл бұрын

    రాజేష్ అన్న super అన్న మీరు అక్కడ వెళ్లి కష్టం లో ఉన్న వాళ్ళ . హెల్ప్ కి super అన్న .

  • @venkateshvenkatesh7265
    @venkateshvenkatesh72652 жыл бұрын

    అన్నయ్యా అంతా ఎడారిలో గోరేలు ఎక్కడా మేపుతున్నావు అన్నయ్యా నువ్వు చాలా గ్రీట్

  • @shivakumargoud8080
    @shivakumargoud80802 жыл бұрын

    అన్న ఓ కంట చూస్తూ ఉండండి పాపం వీడియో చూస్తున్నంత సేపు గుండె తరుకు పోయింది 😢😢😢😢

  • @shaikmastanbasha8377
    @shaikmastanbasha83772 жыл бұрын

    మీ లాంటి వారిని చూసినప్పుడే , ఇంకా సమాజం లో మీ లాంటి మంచి మనుషులు ఉన్నారు అని అనిపిస్తోంది..ఎందుకు అంటే ఇప్పుడు వున్న రోజులలో సొంత అన్న తమ్ముడు లే హెల్ప్ చేయడం లేదు..అదే మీరు వేరే దేశం లో మీకు ఏ సంబంధం లేని మనిషి కి సహాయం చేయడం చాలా గ్రేట్ ..Hats off Anna.👏

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    🙏😍🤝

  • @venkeypenumaka7046
    @venkeypenumaka70462 жыл бұрын

    థాంక్యూ అన్న వాళ్ళకి నెలకు సరిపడే సామానులు ఇచ్చారు మీరు చాలా గ్రేట్

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @ananthsai616
    @ananthsai6162 жыл бұрын

    అన్నా సొంత దేశం కన్న తల్లి లాంటిది. తనే ఏదోలా కూడు పెడుతుంది. దయచేసి దేశాన్ని వదలకండి. భారత్ మాతా కి జై

  • @ramakrishnab3362
    @ramakrishnab33622 жыл бұрын

    దూరపు కొండలు ననుపు అంతా బ్రమ. ప్లీజ్ దయచేసి మోసపోకండి జననీ జన్మభూమి కంటే ఎక్కువగా కాదు

  • @chinnakalidindi
    @chinnakalidindi2 жыл бұрын

    మన ఊరులో చేల పనులు వున్నై తమ్ముడు మన భారతదేశం చాల గొప్పది మనదేశాన్ని మనం ఎప్పుడు వధలకుడదు జై భరత్ జై హింద్

  • @user-hp5lq5bh2c

    @user-hp5lq5bh2c

    Жыл бұрын

    Sodhi

  • @highpotential.8075
    @highpotential.80752 жыл бұрын

    తెలుగు జాతి మనది వెలుగు జాతి మనది.అన్నిటికన్న మనుషులం అందరం

  • @sudhakarr9275
    @sudhakarr927514 күн бұрын

    మన ఇండియా జెండా వేసుకొని వెళ్లి మన వాళ్ళును కలిసి వారికి ధైర్యం చెప్పినందుకు మీ నా ధన్యవాదాలు

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    14 күн бұрын

    @@sudhakarr9275 😍🙏🤝

  • @akkunaidu4423
    @akkunaidu4423 Жыл бұрын

    శ్రీకాంత్ అన్న కీ ప్రసాద్ అన్న కీ ఎల్లో టీ షర్ట్ అన్న కీ ధన్యవాదములు 🙏🙏🙏🙏ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు 🙏🙏🙏🙏

  • @barlasuman7989
    @barlasuman79892 жыл бұрын

    అన్నా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ baagundali Anna

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 Жыл бұрын

    కువైట్ లొ ఉంటూ ఎడారి లో పని గొర్రెలు కాయాలని తీడానికి తిండి ఉండదని తెలిసి కూడా పిలిచేవాళ్ళు ఇండియాలో ఏజెంట్ పంపించే వాళ్ళు అన్నీ నిజాలు తెలుసుకొని వీసాలు తీయండి అని నా అభిప్రాయం చెప్పను

  • @vijay-kr9lw
    @vijay-kr9lw2 жыл бұрын

    ఈ వీడియో చూస్తుంటే ఏడుపోస్తుంది, మన వాళ్ళు ఇంత కష్టం పడుతున్నారా.... thanks అన్న వాస్తవాలు చూపించారు ,నా దేశంలో ఊర్లో కూర్చొని గప్పలు కొట్టే సోమరులరా చూడండి డి రా,దేశం కానీ దేశంలో మన వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @nabisk7265

    @nabisk7265

    Жыл бұрын

    Ye deshamegina endukalidina pogadara nee talli bhoomi bharatini nilupara nee jaathi nindu gowravam jai hind

  • @sarlasiddeswar74
    @sarlasiddeswar742 жыл бұрын

    ఇంటిదగ్గర ప సువులు గొర్రెలు కాసుకున్నా ఇంతకన్న సుఖంగా వుండవచ్చు - ఒకరి అనుభవ ఇంకొకరికి ధారిచూపిడ్తుంది

  • @mpadmavathi8781

    @mpadmavathi8781

    2 жыл бұрын

    Correct ga chepparu sarla siddeshwar garu

  • @harshavardhan1297
    @harshavardhan12972 жыл бұрын

    ఇలాంటి వీడియో లు మరిన్నీ తీయాలి అని కోరుకుంటున్న అన్న ఎందుకు అంటే ఇలాంటి వీడియో లు చూసి తెలియని వాలు కూడా తెల్సుకుంటారు

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    Thappakunda brother

  • @kadariprashanthkadari8337
    @kadariprashanthkadari83372 жыл бұрын

    వాళ్ళకి anni sarukulu echi help Chesav But Aa Help Ni Nv Cheppukolevu.. Athadu అభిమానం Tho Cheppadu కాబట్టి మాకు తెలిసింది... Nv mathram cheppukolevu. Oka hand tho help Chesthe inko hand ki theleekudadu antaru adi nv chesav bro nv గొప్పవాడివి bro...indian anipinchav..వాళ్లని Ni sontha వాళ్ల la treat chesav... 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @RakeshYadav-uv2hn
    @RakeshYadav-uv2hn Жыл бұрын

    నిజమే అన్న గల్ఫ్ లో జీవితం చాలా కష్టం.. ఇక్కడ నేమో పని ఎక్కువ జీతం తక్కువ ఎం సరిపోదు.. అక్కడ ఈ కష్టాలు.. చివరికి అప్పులు చేయాలి..ఇక్కడ చాలా పనులు వున్నాయి అంటారు కానీ వచ్చే జీతం ఏ మాత్రం సరిపోదు.. ఇది ఒక సీరియస్ ప్రాబ్లెమ్ గా ఎవరు తీసుకోవడం లేదు

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@RakeshYadav-uv2hn 😍🙏🙌

  • @bhargaviswarup9741
    @bhargaviswarup97412 жыл бұрын

    1997లో ఓ పేద మళయాళీ, మీడియేటర్ చేతిలో మోసగింపబడి, ఇటువంటి ఒక మసారాకు తీసుకురాబడ్డాడు. ఇప్పట్లా అప్పుడు పని వాళ్ళకు కనీసం ఎటువంటి నివాసం కూడా లేదు. పైగా ఫోన్ కూడా లేదు. అక్కడి యజమాని అర్బాబ్ చేతిలో దెబ్బలు తింటూ బ్రతకలేక, చావలేక అనుభవించిన నరకం గురించి, అతని స్వీయ గాధను.. "ఆధుజీవితం" అనే మళయాళీ నవల గా రాసారు. అనేక భాషల్లో సెన్సేషన్ కలిగించిన ఆ నవలకు తెలుగు వర్షన్ నేను రాస్తున్నాను. అది చదివేవారికి కన్నీళ్ళు రాక తప్పదు. దుర్భర జీవితం అది.😥 ఆ పరిసరాలను ఈ వీడియో ద్వారా కళ్ళారా చూస్తున్నానిప్పుడు. నేను ఈ అబ్బాయి ఛానల్ ఫాలో అవుతాను. నాకు లింక్ ఇవ్వగలరా!?

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    Ide peru tho Facebook page kuda undi andi

  • @bhargaviswarup9741

    @bhargaviswarup9741

    2 жыл бұрын

    @@mycomfortjourneys5353 అక్కడ పనిచేసే ఆ అబ్బాయి పేరు తో ఉన్న యూట్యూబ్ ఛానెల్ పేరును తెలుపగలరా అండి!?

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    అతనికి యూట్యూబ్ ఛానల్ లేదు అండి

  • @bhargaviswarup9741

    @bhargaviswarup9741

    2 жыл бұрын

    @@mycomfortjourneys5353 ఈ వీడియో లో మీరు చెప్పినట్లున్నారు కదండి అతను అక్కడి జీవితం గురించి వీడియోలు పెడితే కొందరు విమర్శించారని!?. అందుకని అడిగానండి. అటువంటి వ్యక్తులు మరెవరికి యూట్యూబ్ చానెల్ ఉంటే లింక్ ఇవ్వగలిగితే... వాటిని పరిశీలించాలనండి. ఎనీవే....మీరు మాత్రం చాలా గొప్ప కార్యక్రమాలు చేసారండి ఇటువంటి వారిని కలుస్తూ, సహాయం అందిస్తూ. అభినందనలు అండీ

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Жыл бұрын

    మన దేశం లో ఉన్నపుడు తినండి లేనినాడు గంజి తాగి బ్రతకాలి పరాయి దేశాల లో కష్టాలు ఇలానే ఉంటాయి

  • @sudhakarr9275
    @sudhakarr927514 күн бұрын

    చాలా బాధాకరం ఎవరిని నమ్మి మోసపోవద్దు, మీ మీద ఎంతో ఆశ తో ప్రేమతో మీ కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను 😢😢

  • @neelimaarasada3475
    @neelimaarasada3475 Жыл бұрын

    వీలైతే మన సొంత ఊరికి, ఫ్యామిలీ కి దగ్గరలో జాబ్ చెయ్యటానికి ట్రై చెయ్యండి......చాలా మంచి అవాశాలున్నాయి అండి.

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti56249 ай бұрын

    సార్ తన తరుపున మీరు చేసిన సహాయంకు అభినందనలు

  • @user-rz2ye3gj2q
    @user-rz2ye3gj2q2 жыл бұрын

    అన్నయ్య మీ గుణం చాలా గొప్పది అన్నయ్య

  • @brs_vlogs_officials
    @brs_vlogs_officials Жыл бұрын

    అన్న ఒకటి చెప్పాలి మాన ఊర్లో నే కష్టమో నష్టమో పన్ని చేసుకొని బ్రతకాలి నిన్ను చూసి వేరే వాళ్ళు వేలాలి అనుకోన్ వాళ్ళు ఈ వీడియో చూసి బోది తెచ్చుకోవాలి.

  • @surimadhavi5357
    @surimadhavi53572 жыл бұрын

    అన్న నేను కువైట్ సిటీ లో కార్ డ్రైవర్ గా 3 ఇయర్స్ పనిచేసాను ఇప్పుడు ఇండియా కి వచ్చేసాను అక్కడ 20000 శాలరీ తీసాను ఇక్కడ 15000 సంపాదిస్తున్నాను అక్కడికి,ఇక్కడికి పెద్దగా తేడా ఏమి లేదు. అనవసరంగా అక్కడేదో ఎక్కువ శాలరీస్ వస్తాయని వెళ్లొద్దు.

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    👍👍

  • @Vasudykakutumbam
    @Vasudykakutumbam26 күн бұрын

    Aadu jeevitham movie choosaka, Ee video choostunna.. 😢

  • @vkbbsp6645
    @vkbbsp6645 Жыл бұрын

    అన్న ఎన్నో యూట్యూబ్ చానల్స్ ఉనాయి కని మీలాగా బతుకు చిత్రాలను ఎవరు చూపించలేదు ❤❤❤❤అన్న

  • @subhanisuni8033
    @subhanisuni803316 күн бұрын

    మందు తాగుదాం అంటే పిలిస్తే వస్తారు/ పనికి రండి అంటే ఎవ్వడు సరిగ్గా రాడు// భార్య పాసి పనులు చేసుకొని కుటుంబ పోషణ భారాన్ని మోసే చాలా మంది మహిళలు ఉన్నారు!

  • @Venkyjustvenky
    @Venkyjustvenky2 жыл бұрын

    No words bro …Nenu Rajesh ni regular ga TikTok lo choose vanni..kani inthala athanu situation vuntadani expect cheyla…Hatsoff to you bro👏👏👏👏👏👍

  • @muttukuruvinodkumar6381
    @muttukuruvinodkumar63812 жыл бұрын

    అన్నా మీకు మన భారతదేశం లోనే కష్టపడితే ఎన్నో పనులు వున్నాయి అన్నా మీరు అక్కడ ఫ్యామిలీ ఎక్కడ ఎంత బాధపడుతారో పిల్లలు తెలుసా అన్నా దయచేసి ఊరొచ్చి ఇక్కడే ఏదో ఒక పనిచేసుకొని పిల్లలతో సంతోషంగా గడపండి అన్నా

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    👍👍

  • @amarenderbethala4847
    @amarenderbethala48472 жыл бұрын

    వీడియో చూస్తుంటే మీరెంత కష్టపడుతుతున్నారో తెలుస్తుంది అన్నా. still మీరు గ్రేట్ అన్నా.

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @veerababu1602
    @veerababu160222 күн бұрын

    Anna Nenu Vlj lo Untu inni days Regret Ayanu.. E video chusaka Nenu Living chestuna life Chala beautiful Anukovachu.... But inka manchi life kosam try chesta kani,,,, present unna life tho matram apataki regret avanu..... 😊 Kallu teripinchav anna... Tq so much.....🤗😇

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    22 күн бұрын

    @@veerababu1602 😍🤝🙌

  • @appalaprashanth1384
    @appalaprashanth1384 Жыл бұрын

    Kuwait lo వున్న కడప వాళ్ళు చాలా nice persons .కడప అంటే Kuwait Kuwait ante కడప ఏటు చూసిన వాళ్ళే.మా ఫ్రెండ్ బాషా,అబు, From karimnagar

  • @rayaladivya
    @rayaladivya2 жыл бұрын

    గ్రేట్ బ్రదర్... మీ సహాయానికి చాలా వందనాలు

  • @snehanjalibaddi9690

    @snehanjalibaddi9690

    Жыл бұрын

    హాయ్ దివ్య గారు

  • @snehanjalibaddi9690

    @snehanjalibaddi9690

    Жыл бұрын

    ఎలా ఉన్నారు

  • @neelimaarasada3475
    @neelimaarasada3475 Жыл бұрын

    జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరినీ నమ్మి మోసపోవద్దు అండి...

  • @Ram-ql8iq
    @Ram-ql8iq2 жыл бұрын

    Gulf దేశాలు వెళ్ళి అక్కడ రాజభోగాలు అనుభవించడానికి కాదు బానిస బ్రతుకులు, షేక్ లు దగ్గర డబ్బు ఉంది కనుక పని మనుషులు కావాలి అందుకే మనల్ని తీసుకు వెళ్లి బానిసలు గా చూస్తారు అదే పని ఇండియా లో చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించ వచ్చు ఐక్కడ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి.

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    బ్రదర్ మీరు చెప్పింది కొంత వరకు నిజమే కానీ బానిస బ్రతుకు బతకడానికి తెలిసి ఎవరు రారు అర్థమైందా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో లేక ఏజెంట్ లు మోసాల వలనో ఇలా జరిగి ఉండచ్చు గల్ఫ్ దేశాలలో అందరూ షేక్ లు చెడ్డవారు కాదు అలా అందరి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి బ్రదర్ 🙏

  • @chandbasha7746
    @chandbasha77462 жыл бұрын

    చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళను కలుసుకుం నే ప్రయత్నం చేయండి జై సత్యసాయి జిల్లా

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@chandbasha7746 😍🙏🙌

  • @ballubalaji9991
    @ballubalaji99912 жыл бұрын

    బాయ్య విడియో పా‌ష్ట్లోఏదో లైక్లుకోసం అనుకున్న కాని మెత్తం విడియో చుస్తే అర్ధమైంది మీ సేవ సుపర్ బాయ్య

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @kirangolla0702
    @kirangolla070226 күн бұрын

    Who is here after goat life movie..?

  • @rajaramsuresh2795
    @rajaramsuresh27952 жыл бұрын

    నేను ఈ వీడియో 20 సార్లు చూసా నాకు బుద్ధి వచ్చింది

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    🙏🙏

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Жыл бұрын

    60 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలిపోతూ ఆ తండ్రి తన పిల్లలకోసం పడుతున్న యాతన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కానీ అటువంటి తండ్రి ముదలివాడైనప్పుడు అదే పిల్లలు అతడిని కొట్టి ఇంటినుండి గెంటేస్తారు. ఇది మనం నిత్యం చూస్తూనేవున్నాం. బయ్యా మీరు ఆ 25 వేలు మీవూరిలోకూడా సంపాదించుకోవచ్చు. దయచేసి ఆ వుద్యోగం మానేసి కడప వెళ్లిపోండి.

  • @annuasif6883

    @annuasif6883

    Жыл бұрын

    😪😪😪😔

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Жыл бұрын

    నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ చాలా ఎక్కువ మంది కువైట్ వెళ్తున్నారు

  • @darurujames5075
    @darurujames50752 жыл бұрын

    తమ్ముడు మీరు చాలా మంచి వీడియో చేషారు. వాస్తవాలను మనవారికి తెలిజేసే మీ ప్రయత్నం అభినదనీయం. అన్న మీరు కేశమంగా ఇండియాకు తిరిగిరావాలని, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలినీ మనసారా కోరుకుంటున్నాను.

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@darurujames5075 😍🙏🙌

  • @dharavathsrikanth6674
    @dharavathsrikanth6674 Жыл бұрын

    అన్నా ఈ వీడియో చూసి ఫారం వెళ్లాలన్నా నా కోరికను చంపేసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అన్న ఈ వీడియో చేసినందుకు ఇకముందు చచ్చినా బ్రతికిన ఇండియాలోనే అన్న థాంక్యూ సో మచ్ అన్న

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@dharavathsrikanth6674 😍🙏🙌

  • @manjunadhchari1513
    @manjunadhchari15132 жыл бұрын

    brothers miru telugollu ante ede abimaanam ani chupincharu great bros meru 100 eyars elane happy ga undalani a bagavanthunni korukuntuna maadi kadapa nenu mauritius contry lo work chesthuna ok bye 🙏🙏🙏

  • @prasadeda930
    @prasadeda9303 жыл бұрын

    Great job brothers 👏

  • @srinivasmogili7997
    @srinivasmogili7997 Жыл бұрын

    నేను same ఇదే పరిస్థితి అనుభవించి కువైట్ నుండి పారిపోయి embussy నుండి వచ్చాను ఈ badha చెప్పరాదు

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 Жыл бұрын

    చాలా బాధాకరము అన్నా దేవుడు అతన్ని కాపాడాలని నా ప్రార్ధన

  • @Reigen1717
    @Reigen17172 ай бұрын

    ఇక్కడ మనం ఎంత బాగా చూసినా పనివాళ్ళు మననే టార్చర్ చేస్తారు.అక్కడ అంత కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టే అంత బాధ్యత గా చేస్తారు

  • @abdullahshaik1373
    @abdullahshaik1373 Жыл бұрын

    ధన్యవాదాలు అన్న......ఇలాంటి వీడియోస్ చేసినందుకు........

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    Жыл бұрын

    🙏🤝

  • @nagaraj453
    @nagaraj453 Жыл бұрын

    Kashtallo unnarani telusukoni valla daggariki velli meku thochina sahayam chesaru anna 😭😭😭 great heart anna meru life long 100years e Lage help chesthu undandi anna 🙏🙏.konthamandi help cheyagalige stage lo undi help cheyaleni variki siggu vochela chesaru hatsoff to u anna

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@nagaraj453 😍🙏🙌

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu245426 күн бұрын

    ఈ వీడియో చేసిన మిమ్మల్ని ఎంతో... చెప్పలేనంత అభినందిస్తున్నాను 🙏

  • @rajkumarnayak6931
    @rajkumarnayak69312 жыл бұрын

    great job anna telugu vadu ekkada vunna nenu vunna ani nirupincharu really good job

  • @jsrinu8855
    @jsrinu8855 Жыл бұрын

    చల థ్యంక్స అన్న మిరు అందరు

  • @boinianji490
    @boinianji4902 жыл бұрын

    హైదరాబాద్ లో చాలా పని ఉంటుంది కదా అన్న 👍విదేశాలకు పోయి బాధ పడొద్దు అన్న

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    👍🙏🤝

  • @sridevilakkoju3286
    @sridevilakkoju32862 жыл бұрын

    ఏమి కావాలి మనిషికి .,ఎక్కడవున్న రో తెలీదా, మనిషి కి తృప్తి లేదు. అందుకే ఈ మోసం. జాగ్రత bro all the best 👍

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    👍🙏🤝

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam8 ай бұрын

    భూలోక నరకం వద్దు రా ఈ జీవితం. అయ్యో దేవుడు వీళ్ళను కాపాడు దేవుడా.😢

  • @prashanthizeruiah2269
    @prashanthizeruiah22692 жыл бұрын

    Ammo ma Kadapa IT circle aa devuda God bless you abundantly Anna be strong 🙏🙏

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

  • @vandrammeeseva3586
    @vandrammeeseva3586 Жыл бұрын

    అవును బ్రో కువైట్ లో ఇలాగే ఉంటుంది

  • @prasadpr679
    @prasadpr6792 жыл бұрын

    పాపం నీ బాధ ఎవరికి రావద్దు ఎజెంట్ తో మోసపోవద్దు carefull nice video Bro

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    🙏🤝

  • @venkatanagarajay
    @venkatanagarajay20 күн бұрын

    The goat life cinema ki , eeyana life ki exact match. Hope he will go to Andhra soon

  • @chinnaramanna5265
    @chinnaramanna52652 жыл бұрын

    Brother , all of you did very good job. God bless all of you.

  • @boreddynagalaxmi9987
    @boreddynagalaxmi99872 жыл бұрын

    రాజమండ్రి కడియం నర్సరీ కడియపులంక పూలు కోసే పని సంవత్సరం పొడుగునా ఉంది రోజు కూలీ వచ్చి వెయ్యి రూపాయలు ఒక మనిషి కీ ఆడవారు అయినా ₹1000 మగవాళ్ళ పైన వెయ్యి రూపాయలు మన తెలుగు రాష్ట్రం లోనే ఇంత హై పని పెట్టుకొని ఎక్కడికి వెళ్లడం ఎందుకు

  • @sury1700

    @sury1700

    2 жыл бұрын

    Plz send nember anna

  • @dhilliraoindugu5324

    @dhilliraoindugu5324

    2 жыл бұрын

    Number pettandi

  • @sury1700

    @sury1700

    2 жыл бұрын

    Nember pettu sir

  • @venki161

    @venki161

    2 жыл бұрын

    Number pettandi bro

  • @ellisthomas4707
    @ellisthomas47072 жыл бұрын

    Indian's r after all Indian's Our India is far most better dn any other country in de world.... Jai bolo Bharath matha ki Jai...

  • @muraliMDR
    @muraliMDR2 жыл бұрын

    Good Ramu and other guys. U showed how people need to be careful. Papam entha kastam.

  • @Bdjdkelk
    @Bdjdkelk2 жыл бұрын

    You guys have them a hope in life , very well guys really did a fabulous job

  • @dileepreddy6838
    @dileepreddy6838 Жыл бұрын

    pollution free, organics and spacious life, it depends on how you see the life

  • @mohankrishna1895
    @mohankrishna18952 жыл бұрын

    Good words by you brother try to help him to get out of this situation thank you 👏

  • @rajukommu8396
    @rajukommu83962 жыл бұрын

    90 దినార్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 20,000/- రూపాయలు. ఈ డబ్బు కోసం ఇంత కష్టపడుతున్నారు. బ్రదర్ ఇండియాకి వచ్చేయండి. మన దేశంలో రోడ్డు ప్రక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా హాయిగా బ్రతకొచ్చు. ఆ ఎడారి బ్రతుకు నుండి బయటపదండి. మన దేశానికి రండి.

  • @ysjaganfansap9291

    @ysjaganfansap9291

    2 жыл бұрын

    Road side bandi pedithe police laku lancham evvali india lo. 😁

  • @ANJIREDDY94
    @ANJIREDDY942 жыл бұрын

    great job bro , telugollu anipincharu

  • @25countriesTelugu
    @25countriesTelugu7 ай бұрын

    Hi andi, first time I saw your video. Thank you for sharing the reality of Kuwait. I am Telugu Indian American from USA. Just started my channel 3 months ago. Started this for our 25countries Tour customers that will be travelling with me in June 2024. But it is being viewed by many others as it is showing the World Countries, my charity in 7 countries and of course, my favorite "Telugu lo Vetakaaramu". People are enjoying andi.

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    26 күн бұрын

    Thank you so much 🙂

  • @sugunaogururi5104
    @sugunaogururi51042 жыл бұрын

    Srikanth anna meeru cheppina maatalu vintunte inka manavathwam undani malli gurthu chesaavu 🙏

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    20 күн бұрын

    @@sugunaogururi5104 😍🙏🙌

  • @shaiksayum5620
    @shaiksayum56202 жыл бұрын

    Good job sir...God bless u sir meeru inka ilanti manchi panulu chaala cheyyali sir

  • @mycomfortjourneys5353

    @mycomfortjourneys5353

    2 жыл бұрын

    😍🙏🤝

Келесі