అందరికీ నమస్కారం, నా పేరు భాస్కర్. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పని చేస్తున్న కార్మికుల జీవితం గురించి మన భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ youtube channel మొదలుపెట్టాను. మీరందరూ మన youtube channelni ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 🙏
Hello everyone, my name is Bhaskar. I have started this KZread channel with the intention of informing our future generations about the life of workers who go to Gulf countries for employment. Hope you all like our youtube channel. 🙏
Пікірлер
ఐ లవ్ ఇండియా (భారత్ )అండ్ సౌదీ అరబ్.
I love India& Dubai
I love india ❤
Hi bro.nice information.
Super
ఇడియాలో పుడటం మన అదృష్టం లేక కర్మ మీరే చెప్పాలి
New vedios chey
Why you stopped making vedios?
Madi kuda jagtial bro chala Mandi jagtial valle unnaru kadha eroju me video na mobile lo ki vachindi chusa bro nd me video like chess subscribe chesa share chesa bro
bro,why u stopped making vedios?
ఫస్ట్ టైం దుబాయ్ వచ్చాను అన్న కంపెనీ వర్క్ నచ్చలేదు ఇప్పుడు నేను వేరు కంపెనీ వెళ్లవచ్చ లేదా అన్న
Yes after 6 months
thank you brother manchi video chesaru keep doing 😊
Super
Don't worry brother ne la kastapade oka na lanti frnd eppudu meeku toduga untam
అన్న నేను సౌదీలో ఆల్ గోవాలో పని చేసాం ఇండస్ట్రీ ఏరియాలో సిమెంటు మేకలకు ఒంటికి అమ్మే పచ్చగడ్డి టిఫిన్ లప్ప అమ్మేవాళ్ళు 2004 నుంచి 2013 దాచే చేశామన్న కష్టం కష్టం విలువ బాగా తెలిసింది అన్న ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి
Unnaurlo oka chinna business chestu happy ga undochu
Anna veelaki yentha jetham
Wow Super Anna Your Really Super Anna 👌🙏♥️👍
Anna akada house konali ante entha anna
బ్రో. Miru. Yakada. Untatu. Dubailo
Fujairah brother
@@gulfzindagi2.0 memu. Dubailo. Unamu. Bro
Bro. Miru. Dubailo. Yakada. Untaru
Super anna ❤❤❤ tnq
I love china
😢❤
Anna nenu ravalani anukuntunna Help cheyara Name.Thirupathireddy
🤝🙏🏻🙏🏻🌍🌾🌾
🙏🏻🙏🏻🙏🏻
అన్ని సంవత్సరాలు ఆ రూం లో ఎలా ఉండ గలుగుతున్నారు.. అన్నా.. మీరు ఎంతో ఓపిక తో మీ ఫ్యామిలి కోసం కష్ట పడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన దేశం లో జైళ్ళు కూడా ఇలా ఉండవు .. ఏది ఏమైన మీరు మీ ఫ్యామిలి బాగుండాలి .. మీ కష్టాలు త్వరగా తీరి మన దేశం రావాలని కోరుకొంటున్నాను .. మీరు చేసిన వీడియో లో చాలా బాధాకరమైనది ఇంటి దూరంగా 20, 22 సంవత్సరాలు ఉన్నారని తెలియడం, వారిని పరిచయం చేయడం.. నిజాలు ఇలా బయటకు వచ్చినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది.. Thank you brother...
Prabhutvaalu upadi kalipiste pradeshaalaku potta kosam parigethaalisi avasaram undadhu..... Eppatiki Jagithyaala,Metpalli,Korutla,Siricilla, Nizamabad prajalu pedavaale ekkavagaa unnaaru,ontari jeevithaalu....entho baadaakaram.....
Nice
అన్న వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి pls
very nice anna from నిర్మల్ dist
అన్ని కష్టాలు పతున్నాము అన కండి ఇక్కడా ఎవరు సంతోషం గా లేరు
Anna..namastia..Madhu..Anna..nimbhar...Kavali...nadi..mitpalli..Anna.pilz
Hard working people. 🎉❤
Anna roller operator ki job
Anna roller operator job Durga
Hi broh nen kuda dubai lo vuntanu how can I meet u broh
Chala badha undi ee video chustunty 😭💔
Good message brother
Anna choppadandi
I love India & i proud be a indian
Super Bro.....❤
మణిపూర్,హర్యానా lb nagar చూసి సెల్యూట్ చేయి
జై భరత్ 🙏🏻
Chala baga cheparu
From UAE . Working as IT videos bagunnaye bro. Chinna suggestion wrongs comments ki explanation evvakandi. Lite tesukondi Mee information meru ivvandi
Thank you sir
Mera barat mahan
Super