At Kuwait My Room Tour Kuwait lo Driver Rooms ilaa Untaie

rishkysai88...
profile.php?...

Пікірлер: 2 400

  • @lovelykids4113
    @lovelykids41132 жыл бұрын

    మిమ్మల్ని చూస్తుంటే మేము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామో తెలుస్తుంది.. మన దేశం వచ్చేయ్ బ్రో.. మన దేశంలో ఏ పని చేసినా మహారాజు లాగా బ్రతకొచ్చు..

  • @satya6530
    @satya65302 жыл бұрын

    బ్రతుకు ఎంత కష్టమో కష్టపడే వారికే తెలుసు..... ఊరు కాని ఊరులో ఇంకా భయపడుతూ బ్రతకాలి...... భగవంతుడు అందరికి ఒకేలాంటి జీవితం ఇవ్వడు...... 🙏🙏🙏🙏🙏

  • @rakeshreddy2649
    @rakeshreddy26492 жыл бұрын

    This is the first videos I have seen in your channel It reminds me of my father. He also worked like you in Kuwait for almost 10-15 years from the time I was born. Today he gave me the best education, which gave me scope to practice in Supreme Court of India and we are settled so happily and thanks for reminding me of those beautiful memories. More strength and wishes to you💙💙💙

  • @politicalgurukarthik132

    @politicalgurukarthik132

    2 жыл бұрын

    Atleast Akkada vellina vallolo meru bagu paddaru maku Adi chala bro

  • @SpiritualRam

    @SpiritualRam

    2 жыл бұрын

    This reminds me of my Dad too ... He worked in Riyadh for 16yrs finally came back to India in year end 2010... What a life to take care of family.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    @@SpiritualRam it's so hard

  • @prakashrao8077

    @prakashrao8077

    2 жыл бұрын

    Appreciate you for being a grateful son full of gratitude. You are lucky to have a such loving sacrificing father who went out of the way for his children s well-being and education. ! My pranams to all such responsible loving parents

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    గల్ఫ్ లో పనిచేసిన ప్రతి వారు లైఫ్ గురించి చాలా నేర్చుకుంటారు అందులో నేను వొకడిని.. ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

  • @nagarajugampa399
    @nagarajugampa3992 жыл бұрын

    బ్రతకడం కోసం దేశము కాని దేశ౦ పోయి మీరు పడే కష్టాన్ని ప్రత్యక్షముగా చూపారు .చాలా బాధపడ్డాము .మీకు మంచి రోజులు రావాలి .గాడ్ బ్లెస్స్ యు

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    నా అనే వారి కోసం నా అనే వారికి చాలా దూరంగా... మరీ ముఖ్యంగా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను మీకు సమయం ఉంటే చూడండి

  • @banupratapnerolla8152

    @banupratapnerolla8152

    2 жыл бұрын

    @@mypastdiaries . . ..

  • @Vishnuvardhan_reddy17

    @Vishnuvardhan_reddy17

    2 жыл бұрын

    @@mypastdiaries 0

  • @Vishnuvardhan_reddy17

    @Vishnuvardhan_reddy17

    2 жыл бұрын

    @@mypastdiaries 0

  • @princevishwakarma4259

    @princevishwakarma4259

    2 жыл бұрын

    Good luck bro....

  • @goodboy6259
    @goodboy62592 жыл бұрын

    ఒక చెత్త రూమ్ ని అద్భుతంగా మార్చేసారు చాలా నీట్ గా సర్దుకున్నారు 👌🏻👌🏻👌🏻. ఇంత కష్టపడే మీరు. తొందరగా మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు All the best 💐

  • @mrignayani04
    @mrignayani042 жыл бұрын

    ఉన్నదాంట్లో తృప్తిగా గర్వంగా బ్రతకాలి. మంచి మెసేజ్ ఇచ్చారు అందరికి. మీ కష్టానికి ఫలితం ఇవ్వాలి ఆ పరమాత్ముడు అని కోరుకుంటాము.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    That's life

  • @sainadh7

    @sainadh7

    2 жыл бұрын

    AA message follow ayye vadaite asalu Kuwait ki enduku dobbichukovatam ?

  • @radhavarun3635

    @radhavarun3635

    2 жыл бұрын

    @@sainadh7 correct bro India lo Inka happy ga bathakachu

  • @prakashrao8077
    @prakashrao80772 жыл бұрын

    Thanks for being frank and helping others to understand the life and realise the bitter reality of Kuwait

  • @shaikomar928

    @shaikomar928

    2 жыл бұрын

    There's nothing bitter if u work hard u get a good life and if u end up working as a driver or a servent of someone u get this life in kuwait..so better work hard to get a. Luxurious life or also a good life

  • @ramgang6345
    @ramgang63452 жыл бұрын

    ఊరు గొప్ప ఇళ్లు దిబ్బ అన్నట్టు ఉంది కదా బ్రో అయినా మన వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే చాలా గ్రేట్ bro

  • @saikrishnagoudmandava1641
    @saikrishnagoudmandava16412 жыл бұрын

    antha గలీజ్ గా ఉన్న రూమ్ నీ ఎంత మంచిగా రెడీ చేసారు bro chala ఓపిక ఉంది.....any way రూమ్ సూపర్

  • @venubandi5998
    @venubandi59982 жыл бұрын

    మనం car ల కి పెంపుడు జంతువులు కి ఇచ్చిన విలువ కూడా సాటి మనిషికి ఇవ్వలేకపోవడం భాధాకరం,not only saudi in india too ... మనం వీధి కుక్క కి అన్నం పెట్టం కానీ సంకర జాతి కుక్కలు కి మాత్రం 15 to 20k పెడతాం

  • @bgmigamer2645

    @bgmigamer2645

    2 жыл бұрын

    @DM cool bro cool

  • @venubandi5998

    @venubandi5998

    2 жыл бұрын

    @DM kadanatledu bro that's good Mire alochinchandi nenu cheppindantlo nijam ledaa ?Mire alochinchandi bro Mike ala dog vunte ela anni dogs ki feed chesevalla? Miru inkonni dogs ki feed chese avakasam kalagalani korukuntunna

  • @abalakrishna7366
    @abalakrishna73662 жыл бұрын

    బ్రదర్ మీకు మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కష్టపడిన ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి మీకు ఆల్ ది బెస్ట్ తమ్ముడు

  • @sarahgummybears3135
    @sarahgummybears31352 жыл бұрын

    I'm a Kuwaiti girl, big respect for you and your hard work. I hope u have a better life for you and your loved one in the near future. stay strong Much love to you ❤️ 🇰🇼

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much for your Supporting to Me

  • @srigakolapuprasad4358

    @srigakolapuprasad4358

    2 жыл бұрын

    Vissa amyna vundha

  • @srigakolapuprasad4358

    @srigakolapuprasad4358

    2 жыл бұрын

    Haiii

  • @manireddy5713

    @manireddy5713

    2 жыл бұрын

    Hi medam

  • @sanibhaisanibhai2682

    @sanibhaisanibhai2682

    2 жыл бұрын

    Hai sara i love you

  • @noconversionhindu7419
    @noconversionhindu74192 жыл бұрын

    తమ్ముడు..నువ్వు కేవలం అక్కడ 2,3 సం లు, డబ్బులు సంపాదించి, ఇక్కడికి వచ్చేసి , కారో, ట్రాక్టరో , పొలమో కొని సొంత ఊర్లో బ్రతకడం మంచిది. వీలయితే అక్కడి అరబిక్ భాష , ఇంగ్లీష్, హిందీ నేర్చుకో. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఉపయోగపడతాయి office లలో ఉద్యోగాలకు.

  • @myworld6610

    @myworld6610

    2 жыл бұрын

    meru chaala manchi idea echaru athaniki oka good ideas evvadam kuda manchi pane .

  • @hebron.jesudasbabu4856

    @hebron.jesudasbabu4856

    2 жыл бұрын

    Aasa vadaladu brother🙏 poi poi irukku poye varaku karma, money😈 evil

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    గల్ఫ్ అనేది ఒక వ్యసనం లాంటిది.. ఇక్కడకు వచ్చిన తర్వాత ఒకసారి డబ్బు సంపాదించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లాలి అన్న ఆలోచన రాదు

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu2 жыл бұрын

    ఇటువంటి vedios వల్ల, ఈ areas కి work కోసం వచ్చే వాళ్ళకి చాలా helpful గా ఉంటుంది.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Ha bro.. నిజమే...కానీ .. కష్టం అని తెలిసినా కూడా చాలా మంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో నేను కూడా ఎందుకంటే మన హ్యాపీనెస్ ఉన్న మన ఫ్యామిలీ హ్యాపీ మెయిన్

  • @shaikdarbar5627

    @shaikdarbar5627

    Жыл бұрын

    ఆ ఇల్లు చాలా మంచి ఇల్లు అన్న ఇప్పుడు ఆ ఇంట్లో బెంగాలీ వ్యక్తి డ్రైవర్ గా ఉన్నాడు చాలా మంచి ఇల్లు ఆ ఇల్లు మా ఇంటి పక్కనే.

  • @balambalakrishnarao7240
    @balambalakrishnarao72402 жыл бұрын

    నువ్వు పడే ఇబ్బందులు చూసి మా నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తలుచుకుంటే బాదేస్తూంది బ్రో

  • @rollwithrocky007
    @rollwithrocky0072 жыл бұрын

    Kuwait being such rich is putting drivers in containers literally in that hot temperature! Indians treat drivers and servants better if they are living in owner premises by giving them space in their own homes. Many people who are willing to go to Arab countries should see this video and drop their idea to go there.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు.. ఇక్కడి పరిస్థితుల బట్టి వీరు పేదవారు.. కానీ కానీ మన దృష్టిలో వీళ్ళు చాలా ధనికులు... ఎవరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి ఒప్పుకోరు కానీ... ఫ్యామిలీ మీద ఉన్న బరువు బాధ్యతల వల్ల ఉండాలి

  • @medaupendra
    @medaupendra2 жыл бұрын

    మన area లో ఇల్లు పెద్దగా వుంటుంది కానీ fridge, AC , ఇవ్వరు . కానీ అక్కడ రివర్స్ 😆😁😄

  • @vikramk6281
    @vikramk62812 жыл бұрын

    Annaya నిన్ను నీ వర్క్ చూసిన తర్వాత ఇండియా లోనే ఏదుల వర్క్ చేసుకుని bagundam అనిపిస్తుంది great work and really hard worker boss nv

  • @akrammirza4730

    @akrammirza4730

    2 жыл бұрын

    India low atulu Sampa disturb

  • @masthannz

    @masthannz

    2 жыл бұрын

    It's all about how much amount you spend on your rent. Oka doctor Banjara hills, film nagar, Gachibowli lo untadu, then inko doctor ekkada mass area lo untadu, it's all about your earning and spending. India, Kuwait, leda New York ekkada unna kuda mana meeda depend ayiuntundi

  • @anon4685

    @anon4685

    2 жыл бұрын

    @@akrammirza4730 nu emaina arab atula tho bratukutunnava ikkada

  • @gangashekaratkapurampotter3228

    @gangashekaratkapurampotter3228

    2 жыл бұрын

    @@akrammirza4730 akkada nuv athulu peeki sampadhistunnava ra bevakuf

  • @trueindian1087

    @trueindian1087

    2 жыл бұрын

    India lo lowda kuda sampadinchaleru motham lancham,mosame kadara

  • @shivaprasad89968
    @shivaprasad899682 жыл бұрын

    దూరపు కొండలు నునుపని మరోసారి రుజువయ్యింది! 🙏

  • @aneessharief819
    @aneessharief8192 жыл бұрын

    These hardship will turn into very good days ahead,Keep working hard bro and May God bless you. Kudos to your patience for turning your room beautiful.❤️

  • @koteswararaovsb1236
    @koteswararaovsb12362 жыл бұрын

    This shows how our indians are struggling to live in Arab countries. Best wishes

  • @haneefppm28

    @haneefppm28

    2 жыл бұрын

    Wat struggling. This is not struggling fr us Better than india here We all Indians living in Arabic countri Thank god to give one job in Arabic countries

  • @tradefx5601

    @tradefx5601

    2 жыл бұрын

    @@amop001 No doubt india is best but he is in his career beginning, so the challenges are common. In our country crores people are sleeping without food on streets, living without jobs, price are not in control. Visit Mumbai, Kolkata and Chennai you get to know. Simply don't blame anyone. Thanks

  • @masthannz

    @masthannz

    2 жыл бұрын

    Ala judge xheyycadandi, just go to same city where this video had shot, and check how many doctors, civil engineers are living in luxurious villas. And everyone has their own life depend on how much we all earn and how much we all spend. So we can't judge a country, people, or an individual

  • @venubandi5998

    @venubandi5998

    2 жыл бұрын

    @@haneefppm28 no budy wants to escape from struggles but everyone need some respect it's totally lack in Saudi!!! it's matter of how we treating others it comes from education , ethics , morals it's totally lack in your country first learn how to treat other human beings

  • @SAJ.GAMING

    @SAJ.GAMING

    2 жыл бұрын

    just think why they left the cou try and went there.....better pay. if they opt for occomodation they will get less sallary,so they stay outside like this with less expenses and people like you blame the whole arab community ....shame on you.

  • @fezomaz8418
    @fezomaz84182 жыл бұрын

    God blessu అన్నయ్య ని ఓర్పు నీకూ తగిన ప్రతీ ఫలము దోరుకుతూoది

  • @divyakathijyoti7969
    @divyakathijyoti79692 жыл бұрын

    One thing people can learn your video, no matter where you are, your surrounding, it's always in our hands to make the place beautiful, hats off to the way you recreated your room, definitely God will pay for your hard work

  • @KedamMaheshRahul
    @KedamMaheshRahul2 жыл бұрын

    You will get everything that you want coz u r a practical man bro. No worries u will succeed for sure..

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes67922 жыл бұрын

    అన్న మీకు చాలా ఓపిక ఉంది👏👏👏👏.అన్న మనస్పూర్తిగా చెప్తున్నా తొందరలోనే మీరు మంచి స్థాయిలో ఉంటారు.

  • @prashanth8bp

    @prashanth8bp

    2 жыл бұрын

    Oopika lenkunte intike pampistaru

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Hope soo

  • @ashameesala5868
    @ashameesala58682 жыл бұрын

    Hi brother after seeing your room and your work God gave me so many things anipistundhi, chala kastam alanti room lo undatam but miru super smile tho share chesaru, and mi video chusaka naku chala motivation vachindhi and am so thankful to God for giving me a good life

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much 💖

  • @sekhardatla

    @sekhardatla

    2 жыл бұрын

    Gulf ante baguntundi anukuntaru,but gulf life chala kastam to kudukoni untundi.

  • @satyanarayana7090

    @satyanarayana7090

    2 жыл бұрын

    Thammudu Kuwait lo driver salary entha istaaru

  • @haricorpsepainter8568

    @haricorpsepainter8568

    2 жыл бұрын

    My dear brothers ... kalo ganjo thrage in6lo ny unde works chyskonde mana desham mana amma laantide

  • @telugusheikh1034

    @telugusheikh1034

    2 жыл бұрын

    @@satyanarayana7090 120kd nunchi 160kd istharu

  • @lifejourneypadmateluguvl9569
    @lifejourneypadmateluguvl95692 жыл бұрын

    సూపర్ బ్రో మీ వీడియో skip చేయకుండా చూసాను మీరు 🙏🙏🙏కోవైట్ వెళ్లారు అనుకుంటారు కాని అక్కడ పడే కష్టాలు ఎవ్వరికి తెలియదు పనిమనిసిలకు కొంచెం పర్వాలేదు కాని డ్రైవర్స్ పరిస్థితి మరి దారుణం

  • @cutechicks2027
    @cutechicks20272 жыл бұрын

    You changed that dusty room to clean and good looking one. Great work.

  • @nanicherakani4068
    @nanicherakani40682 жыл бұрын

    మన దేశంలో ఉన్న గొడ్ల చవడే బెస్ట్ కదా మీ రూమ్ కన్నా ,,,,తప్పుగా అనుకోకు,,వాళ్ళు అసలు మనుషుల్లా చూడరు ,,,బతకడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి మన దేశంలో,ముఖ్యంగా మన రాష్ట్రంలో

  • @Jamesharish

    @Jamesharish

    2 жыл бұрын

    Correct ga cheparu pindikodhi roti ani cheparu peddhalu

  • @kasiaparna

    @kasiaparna

    2 жыл бұрын

    Nenu physiotherapist ni..india lo physiotherapists ki council leka povatam vala yentha pedha hospital lo job vachina kuda takkuva salary ah istunaru.. entha takuva ante oka family inti rent ki groceries ki kuda adi saripodhu..politics, political parties vale akada council ledu. Present nenu kuda ilanti life ah face chestuna Dubai lo undi…yepatikaina manchi position loki vachi ma parents ni baga chuskovalani asha. Idi antha yenduku cheppa ante political parties vala,politicians vala chala mandi chaduvukuna valu chaduvu leni valu suffer avutunaru. Anduke family bavundali ani future meda asha tho ilanti life style lead cheytaniki alochinchatledu..

  • @santhosh285

    @santhosh285

    2 жыл бұрын

    @@kasiaparna ippudu akkada entha salary isthanaru andi?

  • @kasiaparna

    @kasiaparna

    2 жыл бұрын

    @@santhosh285 ma field lona?

  • @santhosh285

    @santhosh285

    2 жыл бұрын

    @@kasiaparna avunu andi.

  • @renpot4815
    @renpot48152 жыл бұрын

    It is amazing how you made that room livable , nice and clean. You will go far in life. We are responsible for making our surroundings nice. It doesn’t matter what kind of dirty surroundings we inherit.

  • @AM-xu6sd

    @AM-xu6sd

    2 жыл бұрын

    He is already far in life from everything.

  • @tinakaur9082
    @tinakaur90822 жыл бұрын

    I have so much respect for u from bottom of my heart! You deserve all the money

  • @tejendra7
    @tejendra72 жыл бұрын

    Anna really respect u so much Family kosam ledha nee living kosam chala kastapadathunnav. Hope nuvuu twaralo chala manchi position lo vuntavani as ur brother I am ur well wisher.

  • @nndu750
    @nndu7502 жыл бұрын

    Life is not easy brother thank you for inspiring me 🙏👍

  • @karunadev7076
    @karunadev70762 жыл бұрын

    New room is good for a bachelor. AC and Fridge super. All the best

  • @yessameer2089
    @yessameer20892 жыл бұрын

    Bagundi bhayya మీరూ పడే కష్టాలు చూపించారు ఇవే వీడియోస్ మన లీడర్స్ చూసీ ఇండియా Kuwait labour ఒప్పొందం చేసుకుంటే బాగుండు

  • @gammingwithkrishna4855
    @gammingwithkrishna48552 жыл бұрын

    Really you made your room very neat. That way shows your positive mind set

  • @aaronazai9802
    @aaronazai98022 жыл бұрын

    Brother, me video chalamandi eye opening. Me video chala bagumde. I know how difficult it is to live there, we are 3rd class citizens, I can understand the situation that made you to live and work in Kwait. But life is not always same, you have great and bright future.

  • @raghuvaran3505
    @raghuvaran35052 жыл бұрын

    Your Life Is Very Inspiring Brother .. May God Bless You . కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు అని మీరూ నిరూపిస్తున్నారు. Anyway Be Happy Brother.

  • @ericpaul5372
    @ericpaul53722 жыл бұрын

    It's sure a lesson to be learnt to stay content with what one has rather than cribbing for the things that one doesn't. Sai God owes you all success for the hardwork your doing for your loved one's. Good luck 👍

  • @priyankareddy8809
    @priyankareddy88092 жыл бұрын

    Brother my father worked in Dubai for 32 years he started from working in fruits shops to sales executive until he came back great respect to all who works for their family who were in distance waiting can't say ur problems to them brother u will reach great heights. All the best

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Ok Bro

  • @1mstudio607
    @1mstudio6072 жыл бұрын

    తొందరలోనే మీరు 1M subscriber's చేరుకుంటారు

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much 🥰

  • @1mstudio607

    @1mstudio607

    2 жыл бұрын

    @@riskysai8466 గుర్తు పెట్టుకో... మావా...నంద.. with you

  • @ramilladinkar

    @ramilladinkar

    2 жыл бұрын

    @@riskysai8466 need more videos and vlogs plz update

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    @@ramilladinkar yesh... super him

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    ఇలాంటి వారు 1 m k అర్హులు

  • @sreedevi395
    @sreedevi3952 жыл бұрын

    Hi Brother, your positiveness makes you happier irrespective of all hardles. Keep going with the same super smile. All the Best.

  • @Ratnablogs

    @Ratnablogs

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/aHqDxs-lotrOp9Y.html

  • @indayuno523
    @indayuno5232 жыл бұрын

    So touching when I watch this vlog that's simple living here in kuwait.and far from family.God bless you always🙏❤️😇

  • @sksadikh1679
    @sksadikh16792 жыл бұрын

    అన్న ఫ్యామిలీ కోసం దేశం వదిలి వచ్చి కష్టపడుతున్నావు... Really Proud Of You Anna❤️

  • @VijayaLakshmi-mj6gz

    @VijayaLakshmi-mj6gz

    2 жыл бұрын

    HiAnnaya

  • @leezabonda2338
    @leezabonda23382 жыл бұрын

    Room matram chala neat ga sardukunnaru👌.meeru thappakunda manchi position ki veltharu for sure✌️

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    అంతే కదా.. ఉన్నా వాటిలో సుద్దుకోవలి

  • @TANUKUCHILDOFGOD

    @TANUKUCHILDOFGOD

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/qqmYlbiancrHYKQ.html

  • @Jay28359
    @Jay283592 жыл бұрын

    this is how people are treated in Kuwait 🤦‍♂️, but you are great bro, God bless you

  • @swappriy

    @swappriy

    2 жыл бұрын

    Yes, with ac, fridge, vaccum cleaner.. Mana deggara em istharo?

  • @joylessguy1159

    @joylessguy1159

    2 жыл бұрын

    @@swappriy aa room ki kuda advance 5k adugutharu 😂

  • @swappriy

    @swappriy

    2 жыл бұрын

    @@joylessguy1159 😁

  • @mohamedkasim4472

    @mohamedkasim4472

    2 жыл бұрын

    His room looks lavish for people like us

  • @Jay28359

    @Jay28359

    2 жыл бұрын

    @@swappriy what a comdey, if you get all these in a bathroom like place?

  • @clg_folks803
    @clg_folks8032 жыл бұрын

    U are very great bro! Amazed to see your patience in cleaning your new room and your surroundings. Everyone can learn many things from you bro! 🔥👌

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    ఈ విడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు బయట దేశాల్లో మనం డబ్బు కోసం ఎంత కష్టపడాలి అనీ.. మరీ ముఖ్యంగా చాలామంది ఎడారిలో పని చేయడానికి కూడా వస్తూ ఉంటారు.. ఎడారి ప్రాంతం వివరిస్తూ ఒక వీడియో చేశాను మీకు సమయం ఉంటే చూడండి

  • @bikkireddyhemadri3833

    @bikkireddyhemadri3833

    2 жыл бұрын

    Ur vioce is so cute and ur patience is vere level

  • @smilewithpriya
    @smilewithpriya2 жыл бұрын

    Bro , room ani chupisthavu .. felt v bad .. no roof .. ur really grt … chala badha undi take care… Niku manchi rojulu vasthai bro

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar11862 жыл бұрын

    U r very positive Brother, God bless u.

  • @rajeshdeshpande5371
    @rajeshdeshpande53712 жыл бұрын

    It’s a general perception with our people thinking that people in foreign country mint money but nobody is bothered about what we go thru. Liked your smile that’ll take u a long way god bless!!!

  • @kaushis9607

    @kaushis9607

    2 жыл бұрын

    Who asked to leave India and go to abroad

  • @tprasanthreddy

    @tprasanthreddy

    2 жыл бұрын

    True

  • @kaushis9607

    @kaushis9607

    2 жыл бұрын

    @@devashishsinghgarbyal803 who said

  • @tradefx5601
    @tradefx56012 жыл бұрын

    Salute you bhaiya. 0% negative against your kafil. You will definitely become successful.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    నిజమే మీరు చెప్పింది...

  • @bobbytarock5452
    @bobbytarock54522 жыл бұрын

    రూపాయి సంపాదించిన ఇండియా నే బెటర్ బాస్

  • @Pavan21564
    @Pavan215642 жыл бұрын

    Don't know why you live in this condition ..... come to india and do the same job... you will have better life

  • @vreddy4781
    @vreddy47812 жыл бұрын

    True hardworker 👏👏👍👍👌👌

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much Bro

  • @kiranputluru9053
    @kiranputluru90532 жыл бұрын

    Hi Brother... My eyes got tears after seeing this video. You are a great human, struggling your life. I hope you should always be happy always. Stay safe. God bless you. Om Sai Ram

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    ఓం సాయి రామ్ 🙏.. మీరు దీనికి ఇలా అంటే మరి ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్తితి మరి ఘోరం... ఎడారిలో పనీ చేసే వారి నీ చూపిస్తూ ఒక వీడియో చేసాను మీకు సమయం ఉంటే చూడండి.. ఎడారి బతుకులు అనే పేరుతో ఉంటుంది

  • @itsgnapika
    @itsgnapika2 жыл бұрын

    Sai, you are a remarkable person. Seeing your video has brought tears to my eyes. I truly pray that you are always blessed with happiness, good health & success. You’re strength is so inspiring !!!

  • @srisri6850
    @srisri68502 жыл бұрын

    Happy to see you taking life positively. You are a blessing for yourself bro. I wish you the best and keep rocking.

  • @syedjunied3879
    @syedjunied38792 жыл бұрын

    Guys this is all because lack of studies and proper education. This guy has very positive mindset if he has proper education then his life would have been in next level.

  • @lunagayonluna678

    @lunagayonluna678

    2 жыл бұрын

    Yes true

  • @arifahmed599
    @arifahmed5992 жыл бұрын

    మీరు నిజమైన కష్టపడి పనిచేసే వ్యక్తి. మీ అన్ని పోరాటాలు మరియు కష్టకాలం గడిచిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు మీరు ఒక మీరు నిజమైన మరియు నిజాయితీగల వ్యక్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

  • @abhinandanjhansi5
    @abhinandanjhansi52 жыл бұрын

    It's not what you get.. It's what you create out of what you got. That's the reality of life. Love you bro.. love you for your positivity in life . May you live and prosper.. All the best..

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much for your Supporting to Me Bro

  • @Bindhu_s
    @Bindhu_s2 жыл бұрын

    Anna may you and all our people who are working hard like you in the middle eastern countries be blessed with abundance of wealth and health. 🙏

  • @Ratnablogs

    @Ratnablogs

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/aHqDxs-lotrOp9Y.html

  • @Aotearoa-NZL
    @Aotearoa-NZL2 жыл бұрын

    looks like life in Indian village is far better, bigger house and non congestion

  • @swaroopss3505

    @swaroopss3505

    2 жыл бұрын

    Pure fact

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Indian village are good Anna..ekkada omg chala ghhoram

  • @ksbfacts7099
    @ksbfacts70992 жыл бұрын

    ప్రతీవారికి కష్టం వసుంది ధాని తర్వాతే శుకం మీకు అలానే జరుతుంధి god is U

  • @Jayc_vlogs
    @Jayc_vlogs2 жыл бұрын

    Anna chala badhaga undi ee video chustunte....neku antha manchi jaragali ani ah devudni prardhistunnanu🙏

  • @Ravipunnati1
    @Ravipunnati12 жыл бұрын

    Gulf కి వెళ్ళేవాళ్ళు అందరూ అక్కడ స్వర్గం అనుకుని ఇర్క్కపోతరు. Kuwaits అంత ఇసకలో బతుకుతున్నారు. హైదరాబాద్ లో swiggy లో చేసిన 30వేలు వస్తాయి. నిన్ను వాళ్ళు మనిషి లో చూస్తున్నారా?

  • @nagaramarao8722

    @nagaramarao8722

    2 жыл бұрын

    ఇలా రాస్తే అతను చిన్న పుచ్చుకోవచ్చు. అన్నీ ఆలోచించుకునే వెళ్లి ఉంటాడు కదా.

  • @Ravipunnati1

    @Ravipunnati1

    2 жыл бұрын

    @@nagaramarao8722 Swiggy ante చిన్న చూపు వద్దు. ఇక్కడే వుంటు గౌరవం గ బ్రతకడం, అరబ్బులు ఎవరిని గొరవం గ చూడరు.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    మచి వారు కూడా ఉన్నారు...but ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    @@nagaramarao8722 ha. చాలా బాగా చెప్పారు.. ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

  • @user-jw1vt1ri2x
    @user-jw1vt1ri2x2 жыл бұрын

    You and your family are going to have a bright future inshaALLAH. I can see that You’re a strong hardworking man. Us kuwaitis & indians are brothers and sisters. Forever. No matter what’s your nationality we are still brothers and sisters; because we are HUMEN BEINGS. Don’t ever lesson to those awful people or/and media. Bad people are everywhere. But always there are the good ones! P.S I’m a huge FAN of india, its people and of course the FOOD🌶🔥! I hope one day i get the chance to visit your country and explore it! Love and respect.

  • @4thdimension1109

    @4thdimension1109

    2 жыл бұрын

    Respect you from india

  • @NicePeople1984
    @NicePeople19842 жыл бұрын

    He is so innocent n pure hearted

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs77322 жыл бұрын

    అన్న నీకు నాకు సంబంధం లేకపోయినా నిన్ను చూస్తే కన్నీళ్లు ఆగలేదు మేము మీరు దేశం పోయి సంపాదిస్తారు అని అనుకుంటాం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతున్నారు ఇక్కడ ఇది లేదు అది లేదు అని మారాం చేస్తాం నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళారు ఇప్పుడు అర్దం అవుతుంది వాళ్ళు ఎన్ని కష్టాలు చూశారు అని ఇంట్లో వాళ్ళ కోసం డబ్బులు సంపాదించడం కోసం మంచి భవష్యత్తు కోసం హాట్స్ ఆఫ్ టూ అల్

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial2 жыл бұрын

    వెరీ గుడ్ సాయి ఈ జనరేషన్లో ఆడవాళ్లు కూడా అంత నీట్ గా క్లీన్ చేసుకోవడం లేదు...❤️❤️👏👏

  • @graceinteriors886
    @graceinteriors8862 жыл бұрын

    Your great bro one day you will become hero hats of to your hard work bro. All the best for your future and god bless you always. Your working for your family members that’s a great thing bro.

  • @ansuman_007
    @ansuman_0072 жыл бұрын

    Bro , manchi video tisinav . Paiki ravali nv mari akada nundi . Man , damn u just pottering your life in this video which is so pleasant to watch, absolutely mind boggling it is .

  • @avalonvenus4748
    @avalonvenus47482 жыл бұрын

    Chala, kasta padutunau, brother, tappakunda life lo manchi position ki vastau. Chala bayamkaranga unna room ni chala chala kasta padi, superb gaa clean chesau. Happy ga vundu bro, annitiki nuvvu adjust chesukuntunau, nuvvu chala great . Goodluck.

  • @v.umamaheswarisocial8651
    @v.umamaheswarisocial86512 жыл бұрын

    Good ma...hard work never fails... good days are ahead...be positive always like this 👍🏽

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much for your Supporting to Me

  • @radhamanir9822
    @radhamanir98222 жыл бұрын

    Some of them in comments section are telling him to clean his room watch full video he got a room cleaned and arranged his thing properly.U actually did a good job cleaning and arranging well with whatever u had.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Yesh ..but lot of people's don't know how we live

  • @madhuchinnis2942
    @madhuchinnis29422 жыл бұрын

    Happy to see you ra pavan ento ikkada chuse pavan ki video lo pavan ki asala ponthane ledhu

  • @sureshamujala5810
    @sureshamujala58102 жыл бұрын

    Super Bro....chala kastapadi room clean cheaysi..neat ga peattukunnaru...ur very hard worker, God Bless You👍👍👍👍

  • @studyeasy2304
    @studyeasy23042 жыл бұрын

    Car number plates avi blurr cheyandi annaya... emanna problem avochu 👍

  • @hanuk8248
    @hanuk82482 жыл бұрын

    Hard work always pays off bro All the best 👍💯

  • @ashokkumar-bp9hx
    @ashokkumar-bp9hx2 жыл бұрын

    Bro nuvvu superb,😍 ఎంత కష్టపడుతున్నావు చిన్న రూం లో మనం ఎక్కడున్నా శుభ్రం గా ఉండగలం ,మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని శుభ్రంగా మార్చ గలం, నీ చిరునవ్వులతో నీ చుట్టూ ప్రపంచాన్ని అందంగా మర్చేసావు .నాకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ బ్రో థాంక్స్ ఏదైన మన తెలుగు వాడు,మన దేశం వాలు అందరికీ మార్గదర్శనం అన్నిటిలో అని నిరూపించారు.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    అంతే కదా బ్రో ఫ్యామిలీ కోసం తప్పదు. Support him

  • @sagargangapallysagar1471
    @sagargangapallysagar1471 Жыл бұрын

    మీ voice మరియు Explain చేయడం చాల బాగుంది అన్న

  • @hindustani_hindu
    @hindustani_hindu2 жыл бұрын

    God bless u brother.. be happy where ever be Indian

  • @mohdzeeshan4427
    @mohdzeeshan44272 жыл бұрын

    So sweet brother it's really touched, my heart ❤️hope ur hard work pays off, godbless u bro

  • @jyothulaprasadroa8065
    @jyothulaprasadroa80652 жыл бұрын

    ఎక్కడైనా కష్టపడి పని చేసుకోవాలని ఈ వీడియో చేసి భాగచుపించావు తమ్ముడు నీకు మంచిజరగాలి 💐😊

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Every family కోసం బ్రో..

  • @superbsuvarna2912
    @superbsuvarna29122 жыл бұрын

    Echina room ni chaala neatga unchukuni untunnaru,very good,very great,hard work cheyyandhi happy ga untaru future lo,anni videos lo pettesthunnaru ,vallaki thelisthe emi problem avuthundhemo chusukondhi

  • @noobgamermanoj9256
    @noobgamermanoj92562 жыл бұрын

    ALL THE BEST FOR YOUR BRIGHT FUTURE BRO HARD WORK PAYS OFF😄

  • @PREMMANNAR
    @PREMMANNAR2 жыл бұрын

    God bless u man. U ll have a great life ahead

  • @abcdefghi330
    @abcdefghi3302 жыл бұрын

    first time video chustunna... chala inspiring ga anipinchimdi... alanti condition ni kuda nuvvu enjoy chestu... especially room clean chesina vidhanam.... 🙏May God bless u

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    గల్ఫ్ లైఫ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి.. వీటన్నిటి వెనకా డబ్బు కాదు.. ఫ్యామిలీ.. హాపీ for family..

  • @naveenreddy7295
    @naveenreddy72952 жыл бұрын

    They provided you Ac,fridge,geyser....so nice of them...and neat ga sardukunnav.

  • @sivamallela8657
    @sivamallela86572 жыл бұрын

    Don't worry bro, God will give better life in soon, everyone could face kind of problem in their better life beginning😊

  • @sudhindrakopalle7071
    @sudhindrakopalle70712 жыл бұрын

    Reminds me of the time when I used to work in my early 20s with just the bare necessities of life. Great video.

  • @riskysai8466

    @riskysai8466

    2 жыл бұрын

    Thank you So Much for your Supporting to Me Bro

  • @Muji162
    @Muji1622 жыл бұрын

    Stay Safe Mate! conditions here are really poor compared to those in UAE.

  • @Ruzainworld
    @Ruzainworld2 жыл бұрын

    😂u proved that alone boy can never clean his room

  • @shinetosurvive4717
    @shinetosurvive47172 жыл бұрын

    After watching this video I have subscribed ur Channel bro.... Y u went for Kuwait and struggling.... U have plenty of opportunities in INDIA only.... But u r enjoying ur work and keeping ur surroundings clean... Really appreciate to your hard work..... What ever u have now u r satisfied with that....... Good video 👍👍👍👍

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    What ever u told it's Right but... It's like a dreem to make family happy... We can make money in India but in gulf we can make little bit more money than india .. మరీ ముఖ్యంగా ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్తితి మరి ఘోరం... ఎడారిలో పనీ చేసే వారి నీ చూపిస్తూ ఒక వీడియో చేసాను మీకు సమయం ఉంటే చూడండి.. ఎడారి బతుకులు అనే పేరుతో ఉంటుంది

  • @shinetosurvive4717

    @shinetosurvive4717

    2 жыл бұрын

    @@mypastdiaries 👍

  • @lakshmipriyanka2007
    @lakshmipriyanka20072 жыл бұрын

    Finally a video worth watching . You have the capabilities to be successfull . All the best !

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    He's video far away from some one.. support him

  • @coastaltrades3054
    @coastaltrades30542 жыл бұрын

    Tana madam great, Because room bagalekapoina..basic requirements bagane provide chestunnaru... Soo intha kanna ekkuva expect kooda cheyakudadhu☺️

  • @rabbanab8195
    @rabbanab81952 жыл бұрын

    i am from tamil nadu first time iam watching this video driver life very difficult.

  • @venurao9911
    @venurao99112 жыл бұрын

    Your video is motivates the youth how to make things better. Keep it up & God bless you.

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Yesh...have to support this kind of people

  • @kondalraoify
    @kondalraoify2 жыл бұрын

    Chala baga video chesaru bro much support from Mumbai miru alage hardwork chesta undandi god is always there to support u and honest ga cheyandi manchi life live avtaru , chala baga miru maintenance chesaru 💯😊

  • @mypastdiaries

    @mypastdiaries

    2 жыл бұрын

    Happy to know that . support him bro

  • @gloryreema4821
    @gloryreema48212 жыл бұрын

    Heart touching vedio thammudu..thwaralo nuv manchi position ki vellaalani korukuntunna.

  • @jayasrinivas1643
    @jayasrinivas16432 жыл бұрын

    Such a hard life brother. Praying God that you get all his blessing for your positive attitude.

Келесі