ENNAALLO VUNDAVAMMA | ఎన్నాళ్ళో ఉండవమ్మా | A R STEVENSON | Latest Telugu Christian Song |
Музыка
#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : a.r.stevens...
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Пікірлер: 661
Lyrics:- ఎన్నాళ్ళో ఉండవమ్మ నీకంటిలోని కన్నీరు కొన్నాళ్ళే ఓర్చుకుంటే నీ ఇంట కురియు పన్నీరు నీ శ్రమను ఎరిగియున్న దేవుడు ఏ క్షణము నిన్ను విడిచి పెట్టడు ఒంటరివికావు నీవు ఎన్నడు 1. శ్రమకు ఫలము దొరకక మనసు గాయమాయెనా గతపు భయము తొలగక బలము వీగిపోయెనా ఓటమి చీకటై నిన్ను కమ్మివేసెనా తేలిక చేయును భారం ఏదైనా ధైర్యం నీయందు కలిగించకుండునా 2. స్వరము శృతిలో పలకక గళము మూగబోయెనా పదము సరిగ కుదరక కలము జారిపోయెనా ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా సాధ్యము చేయును కార్యం ఏదైనా గీతం నీ నోట పలికించకుండునా 3. ఎవరు పలకరించక - బ్రతుకు ఘోరమాయెనా అడుగు సహకరించక పరుగు ఆగిపోయెనా ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా తిన్నగ చేయును మార్గం ఏదైనా గమ్యం నీముందు కనిపించకుండునా
@CHINNARICHINNARI-yo1ez
4 ай бұрын
😊
@jaswanth639
4 ай бұрын
Wonder full Jesus❤❤❤😊😊😊❤❤
@GunupudiAshajyothi
3 ай бұрын
Super
@sumalathakorapati4889
3 ай бұрын
❤
@user-mi9gx3gw9q
2 ай бұрын
Super song amen
ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు కొన్నాళ్ళే ఓర్చుకుంటే ..... నీ యింట కురియు పన్నీరు"2" నీ శ్రమను ఎరిగియున్న దేవుడు ఏ క్షణము నిన్ను విడిచిపెట్టాడు ఒంటరివి కావు నీవు ఎన్నాడు....."ఎన్నాళ్ళో" *శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా గతపు భయము తోలగక - బలము విగీపోయేన ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా "2" తేలిక చేయును..........,.. తేలిక చేయును భారం ఎదైన ధైర్యం నీయందు కలిగించకుండునా...! "ఎన్నా" ❤️స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన పదము సరిగ కుదరక కలము జారిపోయినా ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసినా..."2" సాధ్యము చేయును.............................. సాధ్యము చేయును కార్యం ఎదైనా గీతం నీ నోట పలికించకుందునా.....! "ఏన్నా" *ఎవరు పలకరించక బ్రతుకు ఘోర మయెనా అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా ఆశలు శున్యమై నిన్ను కృంగదీసెనా"2" తిన్నగా చేయును .............................. తిన్నగా చేయును మార్గము ఎదైనా గమ్యం నీ ముందు కనిపించకుండునా......."ఎన్న" 🙏Praise the lord brother 🙏
@naveenmass8671
Жыл бұрын
Praise the lord Brother 🙏 AMEN 🙏
@narsashirangi7573
Жыл бұрын
Thank you and🙏🙏
@gummaraju9106
Жыл бұрын
God bless u
@bhaskaryarramsetti8210
Жыл бұрын
Super song...prise the lord 🙏🙏
@chirugospelsinger6831
Жыл бұрын
Tqqqqq
మరణించాలి అనే ఆలోచనల్లో నుండి బయటకు రావటానికి చాలా సహాయంగా ఉండుటకు దేవుడూ నిన్ను గొప్ప ఆత్మీయ అన్నయ్యను నాకు దయచేసిన దేవునికి స్త్రోత్రం చెల్లించేదను. కన్నీటి పర్యంతంలో నలుదిక్కుల ఏ వైపు చూసిన సహయపు అంచు కనిపించనివేళ ఒడ్డుకు చేర్చే నావగా నీ ద్వారా వెలువడిన జీవితం ఎంత అందమైనది అనే బహుమానం ఇంకా కన్నుల్లో ఉన్న ప్రతీ బిందువును తుడిచే దేవుడు అనే సాంగ్ అలాగే ఏ వైపు చూసిన ఫలితం కనిపించని వేళ అనే సాంగ్ వీటన్నిికంటే మరీ ఆదరణ కలిగించే మరో శ్రేష్ఠమైన బహుమానం ఇచ్చావు అన్న క్రీస్తు పేరిట శుభములు theliyajeyuchunnanu. మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లును గాక ఆమెన్
@GowriGowri-nv6xh
Жыл бұрын
Zzxzzzzz
@maddalarajesh4073
Жыл бұрын
1😂
@anilkumarmalhotra7510
Жыл бұрын
Since 2001 am listen ur songs Anna..lyrics and tunes all the time from Above .its purely devine..God vl anoint u much more Anna
@KAVURIRAHELU
Жыл бұрын
P89990😊😊p
@KAVURIRAHELU
Жыл бұрын
0p
అద్భుతాలు చేయగలిగే పాట ఇది. ఎందుకంటే దేవుని వాక్య సహకారం తో ఆత్మ అనుగ్రహించే ఓదార్పు పదాలతో, దేవుని సేవలో అనేక శ్రమలను వాటినుండి ఆశ్చర్యకరమైన దేవునివలనైన విముక్తిని రుచి చూస్తూ దేవునిమీద నమ్మకం ఉంచితే నీ శ్రమల లో ఒక విమోచించె ద్వారాన్ని తప్పక తెరవబోతున్నాడనే అనుమానం లేని హామీ ఇస్తున్న ఆదరణ శుభవార్త గీతాన్ని ఎంతో జ్ఞానయుక్తం గా రచించి స్వరపరచి రాగయుక్తంగా పరి శుభ్రమైన సంగీతం తో అందించిన ప్రియ స్టీవెన్స్ గారికి శుభాలు, దీవెనలు. ఈ పాట ఎంతో మంది జీవితాలను ఆదరించి లేవనెత్తును గాక !
ఏ క్షణమూ నిన్ను విడిచి పెట్టడు శ్రమను ఏరిగియున్న దేవుడు
@user-ps6ij7tc9m
11 ай бұрын
Yes😭😭😭😭😭😭
నేనూ ఒంటరిని కాదు యేసయ్యా నువు నాతో వుండగా 😭😢🙇
@PattaBangari-dm3mu
3 ай бұрын
Nenu ontari kaanu naatho yasayya vunnadu
ఈ సాంగ్ ఎంతో ఆదరణ కల్గిస్తుంది అన్న బాధలో ఉన్నవారికి నెమ్మది కల్గిస్తుంది .దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ !
యేసుక్రిస్తు నామములో ఈ పాట కి పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
అన్నా వందనాలు ఈ అద్భుతమైన గీతం దేవునికి మహిమకరంగాను మాకు వోధర్పు నిచ్చినదిగాను వుంది అన్నా
Thanks!
ఎంతో...నెమ్మదిగా వున్నది...ఎంతో...ఆదరణ....ఎంతో ...ధైర్యం
నడిపిస్తాడు 💓💓 ఆల్బమ్ గుర్తుకొస్తు ఉంది అన్న గారు 💓💓💓💓🙏🙏🙏🌹🌹🌹🌹👍
రచన పదాల కూర్పు అద్భుతం గా ఉంది.. దేవునికి సమస్త మహిమ... 🙏🏻💞
సరియైన సమయములో మంచి ఆదరణయైన పాటను మాకు అందించినందుకు, దేవునికి కృతజ్ఞతలు, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు అన్నగారు.
@rajeshkoppineti3702
Жыл бұрын
పాట చాలా బాగుంది నా బాధలో 🙏🙏🙏 నాకు ఆధారం ఇచ్చింది
ఇలాంటి పాటలకు మీకు మీరే సాటి అన్నయ గారు.. మీకు దేవుడు ఇంకా మంచి జ్ఞానం దయచేయాలనీ కొరుకుంటునాను ఆమెను
అన్న ఈ పాట బాధ లో ఉన్నవారికి నెమ్మది కల్గిస్తుంది. మరణించాలి అనే ఆలోచన నుండి బయట పడేస్తుంది(పడేసింది).యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మీకు ఇచ్చిన తలాంతు ఎంతో ఉన్నత మైనది అన్నా
పాట లోని మాధుర్యం, మనస్సులో ఆంతర్యం మదిలోని భావో ద్వేగాలను పోగుడుతుంది.. Thanks ayya garu
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్.🙏🏼 ఈ 2023వ సంవత్సరం లో ఓదార్పుతో నిరీక్షణతో ఆదరణతో కూడిన పాట అందించారు. రచనా సాహిత్యం సంగీతం అంతా అత్యద్భుతంగా ఉందీ. మిమ్మల్ని మీ పరిచర్యలను దేవుడు బహుగా దీవించునుగాక ఆమేన్... సజీవుడైన దేవుని గూర్చి రాసిన ఈ జీవస్వరాలు🙏🏼✝️🎤🎹🎸🎺🎷🎻📯🙏🏼✝️🎤🎹🎸🎺🎷🎻📯
దేవా నా జీవితంలో జరిగిన దుఃఖం , బాధ కనీరు తిసువేయము దేవ
ee rojullo songs vintunte nijàñgà çhàlà badhàga uñtuñdi endukànte vàatilo devunni mahimàpàriche vidhànàme undàdam ledu cenimà style lo uñtunài àlàntivi mànushulinà mànake nàçhadàm ledu alantidi inka devuniki emi nachutàdi alàñtipàatàla vàllà devude bàdhà padtàru andarini ànadàm ledu konnitini màtrame àntunànu vàatini dayàchesi encouràge cheyyodhu and nenu manaspurtiga chptunanu ànnàyà ee song mànushulinà maake aaanàndhanni oka oodarpuni eçhindi àlantidi devuniki mahima rakunda untaadà kàchitànga devuniki màhima kàligindàñi namutunanu me paatalanni kuda hrudayanni thàkutài meru inka elage devuñilo vadapàdalani manaspurtiga korkuntunanu evarinina noppinchi unte xàminchàndi prabu krupa mànàndariki thoduga undunu gàaka àamen
@ubanovahu407
Жыл бұрын
Super sis really it's true and nice song brt heart touching song God bless you
చెదరిన గుండెకు ఈ పాట బాసటగా ,గొప్ప ఆదరణను కలిగిస్తున్నది Thank you brother
వందనాలు అన్న వర్ణించలేము అనుభవాలు తో రాసే ఈ మధురాలు అబ్బా.మా ఆత్మీయ జీవితంలో ఇవి చాలా అవసరం ఎన్నాళ్లో వుండవమ్మ నీ కంటిలోనా కన్నీరు. చాలా ఓదార్పు నిచ్చింది అన్నా. TQ my Jesus
మరో ఆణిముత్య గీతం వెలువడింది Praise the Lord Jesus
చాలా అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే పాట చాలా బాగుంది అన్నయ్య పాట ఈ పాట వింటూ ఉంటే నాకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది అన్నయ్య ఈ పాట ద్వారా నాకు మనకు ఎన్నో శ్రమలు ఎన్నో దృక్కాలు బాధలు నుంచి విడిపించుటకు మన కోసం వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాట వింటూ ఉంటే నాకు చాలా దైర్యం కలిగించింది అన్నయ్య చక్కని పాటని స్వరపరచి గానం చేసినటువంటి ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెలిస్తున్నాను అన్నయ్య 🎶🎶👌🎼🎼🎼🎤🎤👍👍👍
@PrabhukumarJesusmessages
Жыл бұрын
Amen glory to Jesus🎉
వందనాలు అన్నయ్య , ఈ రోజు ఉదయం ఈ పాట విన్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది అన్న....🙏🏻❤️🔥😭😍💝 ఈ పాట వినక ముముపు చాలా దుఖం గా ఉండేదన్న నా హృదయం.....😔😔😔 ఈ పాట విన్నాక నేను ప్రభువులో ఎంతగానో ఆదరణ పొందుకున్నను అన్న....😇❤️🙏🏻😍 మరీ ముఖ్యంగా 2వ చరణం లోని ప్రతి పదము నా హృదయానికి హత్తుకుంది అన్నా.....💘💘💘💘 ఇక సంగీతం గురించి చెప్పాలంటే మామూలుగా లేదన్న చాలా రోజుల తరువాత మంచి సంగీతాన్ని విన్నాను అనే సంతృప్తి నాకు కలిగింది అన్న....🎙️🎧🎶🎵🎹🎼💖😍🔥 ఇలాంటి పాటలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న వందనాలు 🙏🏻❤️🔥😇
Praise the lord 🙏
వందనాలు అన్నయ్య 🙏దేవుడే మాతో మాట్లాడుతున్నారని అనిపించింది అన్నయ్య చాలా చాలా ఆదరణ ఇచ్చింది ఈ పాట కృతజ్ఞతలు అన్నయ్య 🙏🙏🙏🙏
కొన్ని వందల సార్లు విన్న తనివితీరని సాంగ్ రాశావ్ అన్న ఎంతోమందికి ఓదార్పు తో కూడిన ధైర్యం కలిగించినందుకు హృదయపూర్వక నమస్కారములు
@Jessicasisters
6 ай бұрын
Amen
మదిలో మెదిలే ఎన్నెన్నో ప్రశ్నపత్రాలకి ఈ గీతం ఓ గొప్ప సమాధానం అన్న praise the lord 🙏
🙏🙏🙏🙏అన్నాయ దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🙏🎉
వందనాలు బ్రదర్ పాట చాలా బాగుంది మీరు రాసిన ఏపాటైనా సూపర్ మీరు చాలా బాగా రాస్తారు బ్రదర్ గాడ్ బ్లేస్ యు మీరు పనిలో మరింతగా వాడబడాలి ఇంకా మరెన్నో పాటలు రాసి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాను బ్రదర్ వందనాలు
కన్నీరు తుడిచిన పాట అద్భుతం
ఎన్నాళ్ళనుంచో మాహృదయ లోగిళ్లలో ఆత్మీయ పాటల పన్నీరు కురిపిస్తూ ఆశీర్వాదపు పంట పండిస్తున్న మీకు మాధన్యవాలు ప్రియ సహోదర.👃
జీవితము ఆనంద శూన్యంలో ఉన్నప్పుడు ఆదరణను సృష్టిచింది ఈపాట పదలా పల్లకిఎక్కి వచ్చి నన్ను బలపరిచింది నా నోట నవ్వు నిచ్చింది
క్రైస్తవ సంగీత రత్న .....స్టీవెన్సన్ అన్నకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా ఇంత మంచి సాహిత్యాన్ని మకు అందించినందుకు..
చాలా బాగుంది అన్న పాట praise the lord 🙏🏻
Amen Praise the lord
దేవునికి మహిమ కలుగునుగాక heart touching సాంగ్ అన్న ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
అన్నా కళం విడిచిపెట్టినప్పుడు దుఃఖం వచ్చింది అన్నా 🙏💐💐💐
వందనాలు అన్నాయ సాంగు చాలా బాగుంది దేవునికే మైమా కలుగునుగాక ఆమెన్
వందనాలు సార్ చాలా బాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ అనిపించడం లేదు మీరు పాడే స్థలంలో ఆ ప్లేస్ షూటింగ్ చాలా నాకు నచ్చింది దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
Praise the lord annayya Wonderful song singing and amazing your voice Thank you so much annayya
ఈ పాట మా కుటుంబానికి చాలా చక్కగా సరిపోయింది. బాధ కలిగే అంశం ఏదంటే కొందరు దేవుని సేవకు లే అవహేళన చేస్తున్నారు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కదా అని వాక్యం చెబుతున్నది. మా కుటుంబ జీవితంలో మా అక్కకు 40 సంవత్సరాలు నాకు 37 ,మా తమ్ముడిక 34 వయసు మీద పడుతున్నా ఇంతవరకు వివాహం కాలేదు. కొందరు నమ్మించి మోసం చేయడం వల్ల ఇలా జరిగింది .అక్క వివాహం చేసుకోలేదు అని, నేను వివాహం చేసుకోలేదు నేను వివాహం చేసుకుని తమ్ముడు చేసుకోలేదు మా 3 కొరకు ప్రార్థన చేయండి.ఈ పాట ద్వారాకుటుంబ జీవితంలో ఈ పాట ద్వారా మా కుటుంబంలో వివాహములు జరగాలని దయచేసి కోసం ప్రార్ధన చేయండి.అందరికి క్రీస్తు పేరిట వందనాలు.
మిమ్ములను కన్న పరలోక తండ్రి మహిమ పోదునుగాక, మంచి ఆదరణకారమైన పాట
Devuni àadharana nee pàata roopamlo parichayam cheyylanna devunj anadhikala pranalika ,chedarina gundeku maargamai manashanthiayi ne swaracharanamai ee manava jathiki vachiyunnadu ,,all glory belongs to jesus christ
Praise the lord 🙏 annayya very very nice song annayya
Praise the LORD sir 🙏 చాల బాగుందండి Dear టీం congratulations 🎉🎉🎉
Praise the lord!!
Devunike mahima kalugunu ghaka
లిరిక్స్...... 👌👌👌👌👌👌👌👌👌👌👌సూపర్ అన్న 🙏🙏🙏
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది కొత్త పాట చాలా బాగుంది సంగీతం కూడా చాలా బాగుంది సార్ మన యేసయ్య మన కన్నీటిని తుడిచే దేవుడు పాట చాలా అర్థవంతంగా ఉంది మా కుటుంబం తరఫున మీకు వందనాలు
ఈ రోజుల్లో రక్త సంబంధాలు ఇవ్వలేని ఓదార్పును మీ పాటల ద్వారా అనేకమంది పొందుకున్నారు ప్రాముఖ్యంగా ఈ పాట తల్లి తండ్రిని కోల్పోయిన వారిని ఎంతగానో ఆదరించింది
Super rasaru anna
దేవా,,, నీకు స్తోత్రము,,,,ఎంత స్పష్టంగా నాతో మాట్లాడవు నీకు స్తోత్రము,,, నీకు స్తోత్రము
🙏🙏🙏🙏😭😭😭😭😭annaya.amen.amen.amen
Praise The Lord 🙏 Anna nice Song 😍
అన్న వందనాలు...... అద్భుతమైన రచన... 😭😭😭😭😭కన్నీళ్లు తుడిచి ఓదర్పు కాలింగించే పాట 💓💓💓💓
🙏 SHALOM 🙏 🙏Glory To God. Amen 🌷 🙏 Praise The Lord. Amen 🌷 🙏 Thank You Jesus. Amen 🌷
Praise the Lord 🙏
First view
Praise the lord jesus Christ AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN
Thank you Jesus For this Marvellous Lyrics Anna song challa bagundi.
Wonderful song...thank you LORD 🙏
వినాలి వినాలి అనిపించే 👌👌👌👌👌పాట
ఒంటరిని కావు ఎన్నడూ...tq తండ్రి ఇంత బలమైన మాటలతో ఆదరించినందుకు
Nice సాంగ్
Wow...Chala Bagundi Song Annaya😊🙏❤️
Anna maku అద్భుతమై పాటను అందిచినందు మీకు కృతజ్ఞతలు దేవునికే మహిమ కలుగును గాక అమెన్
వినే కొద్ది వినాలనిపిస్తుంది ఈ పాట
Nijame ,,,ennallo vundavamma ni kantiloni ,kannellu 🥰
Anna vandanalu nannu dhairyaparichina e pata anekulaku ashirvada karamga vundalani devuniki prardhistunnanu
Songe Super Anna
Na bartha hospital lo vunnaru preyar cheyandi
అన్న ఈ పాట అయితే నాకు నా జీవితాన్నే మార్చేస్తుంది అన్న
Mi songs ante naku Chala estam sir
దేవుడు నామానికి వందనములు సార్ స్టీవెన్ గారు ప్లీజ్ ఇ సాంగ్ ట్రాక్ పెట్టండి
Super song anna 🙏🙏🙏
Super song annaya ❤
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ మంచి లిరిక్స్ ఆధరణ కలిగించే గీతం.
God gift annayya maaku meeru
Super sir meru naku chala estam
పాటచాలాబాగుంది..అన్నయ్య
Super bro
Praise the Lord ayyagaru 👏 🙌 🙏 wonderful song 🎵 ❤️ 🙌 🙏
Wonderful song Anna... 🥰
Glory to God,what a wonderful song
Prise the lord annaya song chala bgunde
Vandnalu Pastor Ayya Garu 👏👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai 🎵🎶🎹🎼🧶🧵🎷🎺🎸🪕🎻🪘🥁🪗🎧🎚️🎛️🎙️
What a wonderful,Meaningful, lyrics, vedio all superb Annayya..... Glory to Jesus👌🎉🙏
E song lo ni padala maadhuryam na hrudini thaakuthunte junte thene kanna ekkuva thrupthi ni estundi.(hepsiba)... devuni ki mahima
ఎంతో ఆదరణ కలిగించే పాట కొరకు వందనాలు స్టీవెన్ సన్ గారు..🙏🙏🙏 దేవుని కి మహిమ!
@rampoguraju8607
Жыл бұрын
Nice song
@ravimortha9432
6 ай бұрын
Hi
Praise the lord annayya 🙏 beautiful song 👌
Dhevudu meeku patalu rase thala thu ichadu anna mee patalanu batti Praise GOD anna,Naaku kuda dhevudu patalu rase thalnthu icchadanna 🙏🙏🙏mee patala dwara mementhagano balapaduthunnamu anna
బ్రదర్ గారి నా ప్రత్యేక మైన వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ee paata chala bagundi naku nachindi mamaya
ఆదియందు వాక్యమైనదేవ ఈపాటికి ట్రాక్ పెట్టండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏
అన్నా ఈ పాట విని నా హృదయం ఏంతో తేలిక అయింది అన్నా....thank you
Very nice song sir