NAA MANASUNU II నా మనసును II A R Stevenson II Latest Telugu Christian Song
#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : a.r.stevens...
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Пікірлер: 366
Lyrics:- నా మనసును మృదువుగ తాకిన స్వరమా ఆదరణతో నిలిపిన నూతన బలమా కొలుచుట సాధ్యం కాని కనికరమా చెలిమికి నన్ను కోరినావు ఇది నిజమా అ.ప. : లోకాల సార్వభౌమ యేసూ నీ శ్రేష్టప్రేమ నాపైన చూపిన నిన్ను పొగడతరమా 1. దోషములను నీవు కనిపెట్టి చూచిన ఏ మనుష్యునికైనా నిలబడుట సాధ్యమా అయినను నీయందు భయభక్తులు నిలుప దొరుకును నీయొద్ద పాపికి క్షమాపణ నీకే నా ఆనందగానమా 2. నీ ముఖమును నీవు నానుండి దాచిన మేళ్ళను రుచి చూస్తూ జీవించ సాధ్యమా అయినను నీవైపే కనుదృష్టిని నిలుప కలుగును నీనుండి బాధలో నిరీక్షణ నీకే నా ఆనందగానమా 3. కార్యములను నీవు నెరవేర్చ లేచిన కాదని ఎవడైనా ఎదురాడ సాధ్యమా అయినను నీపైనే తగుశ్రద్ధను నిలుప జరుగును నీవల్లే వ్యాధికి నివారణ నీకే నా ఆనందగానమా
@emmanuel8914
Ай бұрын
3:36
దేవుడు ఇంత మంచి పాటలు వ్రాసి, పాడగల్గి వరాన్ని మికిచ్చినందుకు నేనెంతగానో దేవుని స్తుతిస్తున్నాను.
తెలుగు భాషకు తెగులు పట్టించే ఈ రోజుల్లో ,అర్ధవంతమైన చక్కటి ఉచ్ఛరణతో పాడిన విధానం పాటకు ప్రాణం పోసింది
మీ నుంచి ఇలాంటి ట్యూన్ ఊహించలేదు అన్న గారు....సాహిత్యం, స్వరం, గానం, చాలా బాగుంది❤
praise the lord🙏 నా మనసును మృదువుగ తాకిన స్వరమా ఆదరణతో నిలిపిన నూతన బలమా కొలుచుట సాధ్యం కాని కనికరమా (2) చెలిమికి నన్ను కోరినావు ఇది నిజామా (2) లోకాల సార్వభౌమా యేసూ నీ శ్రేష్టప్రేమ నాపైన చూపిన నిన్ను పొగడతరమా (2) 1) దోషములను నీవు కనిపెట్టి చూచిన ఏ మనుష్యునీకైనా నిలబడుట సాధ్యమా2 అయినను నీయందు భయభక్తులు నిలుప దొరుకును నీ యొద్ద పాపికి క్షమాపణ నీకేనా ఆనంద గానమా లోకాల సార్వ 2)నీ ముఖమును నీవు నా నుండి దాచిన మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా 2 అయినను నీవైపే కనుదృష్టిని నిలుప 2 కలుగును నీనుండి బాధలో నిరీక్షణ నికేనా నా ఆనంద గానమా లోకాల సార్వ 3)కార్యములను నీవు నెరవేర్చ లేచిన కాదని ఎవడైనా ఎదురాడ సాధ్యమా (2) అయినను నీపైనే తగుశ్రద్ధను నిలుప (2) జరుగును నీవల్లే వ్యాధికి నివారణ నీకే నా ఆనంద గానమా లోకాల సార్వ Praise the lord🙏
@kchinna380
Жыл бұрын
Thank you God bless you
@Divyathethala50628
Жыл бұрын
U hmm0:50
@Divyathethala50628
Жыл бұрын
1:12
@thudumuyani8748
11 ай бұрын
👏👏👏👏👏👏👏
నా జీవితంలో ఇ టువంటి గొప్ప పాట నేను వినలేదు అన్న నేటి తరంలో మీలాంటివారు వుండడం మా అదృష్టం ❤❤❤ఎన్నిసార్లు విన్నా తనివితీరా వినాలియానిపిస్తుంది Thank you Annaiah
అద్భుతమైన గీతం...... అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక
Heart touching song anna. నేటి క్రైస్తవ లోకంలో సాహిత్య పరమైన దైవ సమ్మంధమైన హృదయానికి హత్తుకునే పాటలు కనుమరుగై పోతున్న తరుణంలో క్రీస్తును ఉన్నతంగా ప్రచురిస్తున్న నీకు ఇదే నా వందనం. లవ్ యూ anna.
బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్ దేవుడు ఈ ఆలోచన నీకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఇలాంటి గొప్ప సాంగ్స్ ఇంకా నువ్వు ఎన్నో పాడాలి రాయాలి.....
అద్భుతమైన పాట అన్నయ్య.. ఈ తరంలో దావీదు మీరు.. మంచి పాట ఇచ్చారు వందనాలు అన్నయ్య.
దేవునికే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అన 🙏
నలుగురు పాడుకునే మంచి మంచి స్వరాలు సమకూర్చారు.ఇంకా మంచి పాటలు మీ కలం నుండి జాలువారాలని కోరుకుంటున్నాము బ్రదర్
పల్లవి:- నా మనసును మృదువుగా తాకిన స్వరమా ఆదరణతో నిలిపిన నూతన బలమా కొలుచుట సాధ్యంకాని కనికరమా "2" చెలిమికి నన్ను కోరినావు ఇది నిజమా "2" లోకాల సార్వభౌమ... యేసు నీ శ్రేష్ఠ ప్రేమ... నా పైన చూపిన నిన్ను పొగడతరమా "2" చరణం 1:- దోషములను నీవు కనిపెట్టిచూచిన, ఏ మనుష్యునికైనా నిలబడుట సాధ్యమా "2" అయినను నీయందు భయభక్తులు నిలుప "2" దొరుకును నీ యొద్దా... పాపికి క్షమాపణ నీకేనా ఆనందగానామా... "లోకాల సార్వభౌమ" చరణం 2:- నీ ముఖమును నీవు నా నుండి దాచిన, మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా "2" అయినను నీ వైపే కనుదృష్టిని నిలుప"2" కలుగును నీ నుండీ... బాధలో నిరీక్షణ నీకేనా ఆనందగానమా... "లోకాల సార్వభౌమ" చరణం 3 :- కార్యములను నీవు నెరవేర్చ లేచిన, కాదని ఎవడైనా ఎదురాడ సాధ్యమా "2" అయినను నీ పైనే తగు శ్రద్ధను నిలుప "2" జరుగును నీ వల్లే... వ్యాధికి నివారణ నీకేనా ఆనందగానామా... "లోకాల సార్వభౌమ" " నా మనసును ".
@chinthaguntakrupa
Жыл бұрын
🎉
@suntethasunitha5688
Жыл бұрын
Praise the Lord
@dpeterpaul7474
Жыл бұрын
Thank you sister
@dpeterpaul7474
Жыл бұрын
@@suntethasunitha5688 Thank you sister
@maheshrayala3583
Жыл бұрын
Tq brother
నా మనసును మృదువుగా తాకినా స్వరమా... 🥰🥰🥰🥰🥰👌👌👌👌
సూపర్ సాంగ్ అన్నయ... సూపర్ లిరిక్స్ , సూపర్ మ్యూజిక్... మీ నుండి ఇలాంటి సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు...సాంగ్ మాత్రం నెవర్ బిఫార్ ఎవర్... చేపడనికి ఇంక మాటలు చాలవు 👏👏🤗🤗👌👌
ముత్యాలను దండ కట్టినట్లుగా అందమైన పదాలను వాక్యం నుండి తీసి ఆత్మీయ పాట అనే దండ కట్టారు
ఏం పాట అన్న ఒక్క గంటలో 20 సార్లు చూసిన ఇంకా వి నాలనిపిస్తుంది ఏ పాదాలతో ఈ పాటని పొగడాలో తెలియట్లేదు అన్న ఎంత పొగిడిన తక్కువే ఏఆర్ స్టీవెన్సన్ అన్నయ్య క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన గొప్ప వరం వండర్ఫుల్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇవ్వాలని మరెన్నో ఇలాంటి పాటలు క్రైస్తవ లోకానికి అందించాలని మేము ప్రార్థిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻
@PrabhukumarJesusmessages
Жыл бұрын
Amen glory to Jesus👌🙌🙏
Superb melody sir. Thank You Praise the lord. ఈ గీతం అనేక మందికి దీవెనకరంగ ఉండును గాక. ఆమెన్ 🙏
Background Music మాత్రం వేరే లెవెల్ అన్న ... Goosebumps 🔥🔥
Glory to the lord Jesus christ
అద్బుతమైన, హృదయాలను హత్తుకునే, దేవుని మహిమ పరచె పాట తెలుగు క్రైస్థైవ్యానికి ఇచ్చినందుకు, మీకు వందనాలు అన్నయ్యా
ముందుగా మన సజీవుడైన యేసుక్రీస్తు నామంలో వందనం అభివందనం సార్..🎤🙏🎤🙏 దేవుని వాక్యం చక్కటి పదాల అమరికతో అద్భుతమైన. సాహిత్యం సంగీతం తో. క్రైస్తవ సమాజానికి. హృదయానికి హత్తుకునేలా. ఉండే. మీ గానంతో అందిస్తున్న మీకిదే మా హృదయపూర్వక వందనం అభివందనం సార్. యస్. దాసు. హిందీ మాస్టర్🎤🙏
దేవుని కి మేహిమ కలుగును గాక ఆమెన్ సూపర్ సాంగ్ అన్నా
దేవుని కి స్తోత్రాలు అన్నయ్య మీకు వందనాలు 🙏🙏🙏🙏
Praise the Lord brother.మరో అద్భుత రాగల మాలిక ,సుమదుర గానాల కూడిక మాకందించిన మీకు మా నిండు వందనాలు..God bless you brother..
ప్రైస్ ది లార్డ్ అన్న you great singer wonderful song దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక 👌 AR Stevenson ఈక్రైస్తవ లోకానికి ఈ తరానికి టాప్ singer
మీరు వ్రాసిన ప్రతి పాటలో ఆధరణ ఉంటుంది.
మీరు పాడిన పాటలే ఇప్పుడు ప్రాచుర్యం లోకి వచ్చాయి.... God bless u
వందనాలు సార్ మరో కొత్త పాట మా ముందుకు తెచ్చింది కూడా మా కుటుంబం తరఫున వందనములు తెలియజేశాను చాలా అద్భుతంగా ఉంది సూపర్ పాట
అనంతామృత సాగరములో నుండి జాలువారిన కృపాసరిగమ ప్రేమామృత గీతం మనోహరం మాధుర్యం నేటి క్రైస్తవ్యానికి ఒగొప్ప ఆణిముత్యం ఆనందంగానమే విస్తరించింది మమనసులను వికసింపజేసింది.
Amen amen amen
లోకాల సార్వభౌమా... యేసు నీ శ్రేష్ఠ ప్రేమా... నాపైన చూపిన నిన్ను పోగడతరమా... Great lyrics expressing sovereignity and precious love of God... Thank you Anna 🙏
@PrabhukumarJesusmessages
Жыл бұрын
Yes thank you Jesus🙌
@durgagiddi1982
Жыл бұрын
Liriks
@mallepogumohannj777
Жыл бұрын
❤
@LakShmi-kj9uq
Жыл бұрын
🎉
అన్నా. వందనాలు 🙏🏼..ఇలాంటి మ్యూజిక్ లిరిక్స్ తో మరిన్ని సాంగ్స్ చెయ్యండి ..చాలా బాగుంది.. దేవునికి మహిమ కలగునుగాక ఆమెన్!
Wonderful song 💖🎉❤
నేటి తరానికి తగినట్టుగా సూపర్ ఉంది అన్న సూపర్ ur Legend singer anna
One of the special song in Symphony
AMEN praise the lord Glory to God 🙏🙏🙏🙏
Praise the lord Anna may God bless you and your team 🙏🏻
మధురమైన పాట
మానసవిననుమ్రోగించింది నామదిని దోచినది ప్రేమామృతసాగరములోనుంచి జాలువారిన ప్రేమామృత పావనము ఇనుతనా గీతము నామనసుకు ఆనందసంగీతము యేసు క్రీస్తు కృపామియాందరికి తోడైయుండునుగాక.
Yehova koraku yeduru choochu vaaru nuthana balamu pondedaru anu vakyam e paata vinna vaarandarilo tappaka neraveruthundi praise the lord
వందనాలు పాస్టర్ అయ్య గారు 👏👏👏 Bro K YESURATHNAM గారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా మంచి పాట 👏👏👏 షోలింగనల్లూర్ చెన్నై ఆమెన్
అద్బుతమైన సాహిత్యం...👌👌👌🙏🙏🙏
ఈ తరం దావీదు,,,దేవా నీకు స్తోత్రము,,,
ఈ పాటల ద్వారా ఆదరించబడటం జరుగుతుంది కానీ అలాగే Stevenson గారిని పొగడటం జరుగుతుంది కానీ ఇప్పటి దాకా దీనికి మాట చేత ప్రోత్సాహం చేశాము గానీ ఎవరైనా ఇంకో సాంగ్ మనకు అందించడానికి ఒక్కొక్కరు ఒక్కో రూపాయి భాధ్యతగా ఇవ్వాలని ఏ ఒక్కడికైన వుందా కాబట్టి ఇకనుండి విడుదలయ్యే ప్రతి పాటకి మీ వంతు సహాయం చేయటం నేర్చుకుందాం అది ఒక్క రూపాయి అయిన పర్లేదు మనమేమి మన ఆస్తులు అమ్మి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రియులారా ఇప్పటినుండి అయిన భాధ్యత కలిగి ఉందామని కోరుకుంటూ.....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i love the song ❤❤❤❤❤ praise the God 🙏🙏🙏
Super song
Praise the lord sir Garu 🙏🏻🙏🏻🙏🏻
Aaina premalone jaluva Mama madilo santoshi maa
Praise the Lord sir very nice song and wonderful singing sir 🙏 nice lyrics sir 👏 🙏
Praise the Lord Sir 🙏
అంతరంగం లో గొప్ప అనుభూతిని పొందను ఈ పాట ద్వారా దేవుని వైపు నిరీక్షణ తో చూడగల దైర్యం ప్రోత్సాహం దొరుకేను god bless u anna good song గొప్ప పద అల్లిక సాహిత్యం.
Praise the lord brother
We are enjoyed this song in Symphony music festivals chintalapudi
Evergreen song Anna 👏👏👏👏👏
Wow wow wow what a great song.... ఈ పాటను మాటలతో వివరించుట సాధ్యమా... దేవుని క్రియలను పొగడటంలో మీకు మీరే సాటి.... అందుకే ఆయన మెప్పు పొంది సంగీత రంగంలో శిఖరాగ్రాన ఉన్నారు.. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదు 😅
@PrabhukumarJesusmessages
Жыл бұрын
Glory to Jesus🙌👌
వాక్యం ఆధారతో చక్కటి పదలఅల్లికతో ప్రాసతో కూడిన అర్ధవంతమైన సాహిత్యన్ని ప్రజల గుండెల్లో దేవుని మహిమతో కరుణతో నిలపగల సామర్ధ్యం ఒక్క ఆర్.స్టీవెన్సన్ గారికి వరంగ దొరకటం భాగ్య అయితే మన తెలుగు క్రైస్తవ్యనికి ఇలాంటి స్టీవెన్ సన్ గారు దొరకడం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్ట భాగ్యం
@chintubudijaggula7391
Жыл бұрын
Praise God 💓🙏🎉
@PrabhukumarJesusmessages
Жыл бұрын
Glory to Jesus🙌
@nandakumar856
Жыл бұрын
Amen
@krushnochandro2826
Жыл бұрын
@@PrabhukumarJesusmessages😊
@avinashvamisi4178
Жыл бұрын
మన యేసయ్య ప్రేమ బంగారం 💕
మరో అద్భుతం. ❤
Praise the Lord Sir
Excellent singing brother.super lyrics.exlent music.glory to God 🙏❤️
క్రైస్తవ సాహిత్యంలో మీది ప్రత్యేక స్థానం.. may God lead you Anna..❤️🙏
Praise the lord brother devuni ki mahima kalugunu Gaka 🙏🙏🙏
Supar music Wondarfull song God bless you
Super singing sir
Chintalapudi antha mahimakaramga jaripinchina ..devuniki 🙏🙏🙏
What a wonderful song. Praise the Lord brother. Glory to God
ప్రేమామయుడైన దేవునితో స్నేహసంభందభాంధవ్యములను వివరించడం దేవుడు మీకనుగ్రహించిన క్రుప.
👏🙌👌🙏✝️🙏 very pleasant music with a holy voice🙏✝️🙏
Praise the Lord Annyya Garu 🙏
super song anna devunike mahima kalugunugaka ❤❤❤❤❤
అద్భుతం
What a wonderful song and what a Powerful voice and how beautifully presented! Glory to God ! God bless you brother
చక్కని వాక్య ద్వారమైన గీతాలతో మంచి పాటలు రాయిస్తునటువంటి మీకు దేవునికే మహిమ ఘనత అన్నయ్య మంచి పాటను అద్భుతంగా రాసి స్వరపరచిన మహిమను బట్టి దేవ దేవునికి కృతజ్ఞత స్తుతులు వందనాలు చెలిస్తునాను అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య ఇంకా మరిన్ని పాటలతో ప్రజలతో సంతోషింఫజేయాలనీ ఆశిస్తూ మీ స్టీఫెన్ గాడ్ బ్లెస్స్ యు అన్న🎼🎼🎼👌👌👌🎤🎤🎤👍👍👍❤️❤️❤️
Very very blessing song bro meeswaram deevuni varam undaali kalakaalam prabhu mahimardhamai ellakaalam
Excelent heart touching song 👌👌👌
Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏
Good song Good singing thank you sir 🙏🙏
సూపర్ సాంగ్ అన్నయ్య మెలోడీ tunes సూపర్
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒🎚️🎚️🎚️
Super.. Voice, lyrics, music All glory to Almighty God🙏
Wonderful Song, Brother! 🎉
Nice song and wonderful videography
Bahubali Music
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
దేవుని పనిలో ఆత్మీయ గీతాలు పాడుతూ ఆత్మీయంగా ఎదగడం మర్యాద పూర్వంగా తగ్గించి కోని పాడేవారే కావాలి దేవుని కి నివ్వు తప్ప మరి ఎవరికి లెదు అన్నయ గారు ఆ గౌరవం లభించింది 🙏🙏🙏
Wonderful picturisation
Praise the lord 🙏 Steven,brother song chala bavundi manchi words thiskunaru bavunnay e song Andarini prabavitham chestundi kachithanga , enka Mee chethi nunchi Mee swaram nunchi songs nenu ashistunanu , meeru padina yesu neeve kavalayya nannu chala prabavitham chesindi brother thank you so much 🎉mana prabhuvu Hastam meeku thoduga vuntundi ellapudu 🙌 Glory to God 🙌
Awesome lyrics uncle🎊🎊🎊🥳🥳🥳praise god🙏🙏😍😍😍
Super song annayya...nice lyrics...🎉🎉
SUPER SONG,SUPER MUSIC,SUPER LOCATION,SOPER SCENERY,SUPER STYLE,SUPER WORDS,SUPER 2023 SONG, TOTALLY SUPER STEVENSON SIR.THANK YOU
దేవునికి స్తోత్రం అన్నయ్య మీకు వదనలు
Wonderfull song ♥️ heartfully and charanamulu samaadhanamutho santhoshanni esthunnayi i very much heartfully like the song లోకాల సార్వభౌమ యేసు ని శ్రేష్ఠ ప్రేమ న పైన చూపిన నిన్ను పోగడతరమ ♥️💞💗
Praise the lord 🙏🏻 Amen Amen 💐
I love this song very much,, GOD bless you స్టీవెన్సన్ గారు
❤❤ A.R. Stevenson Gaaru Songs ❤❤
Praise the Lord ❤❤❤❤
Good lyrics sir and also good tune praise to God
Good song good lyrics good music good singing 👌all is well 👌
Manasunu thakindi anna
Thanks Anna 🫂