INNALLA NAA ASHA FULL SONG || HARMONY GOSPEL TEAM || M.HANANYA. || Dr.A.R. STEVENSON .

Музыка

Lyrics, Tune, Voice:M.Hananya
Music : Dr. A.R.Stevenson garu
DOP : Akhil(Proddutur), Nireekshan (Vijayawada)
Title design : Devanand.S
Recorded at Symphony audio lab (Past)
Sound engineer : Venkat
Music credits:
Keys....SK.Chinna garu
Rythms...Michael Pavan gogi
Thabla...Anil Robin
Mixed and mastered by Dinesh (Chennai)
నిర్మాణ సహకారం : Dr.M.Ramu.MBBS,MD (General medicine ).
Phone pay/Google pay No.9440977010
"Harmony music school"
1)Vocal........Carnatic classical music (శాస్త్రీయ గాత్ర సంగీతం) "సందర్భానుసారమైన పాటలు కూడా నేర్పబడును'
2).Keyboard.....Basic notations అన్నీ శ్రద్ధతో నేర్పబడును.
3).Rythms (Electronic Rythm Pad).....Westren and folk style లో నేర్పబడును.
Timings: Evening 5pm to 8pm.
(Monday, wednessday and friday లలో క్లాసులు ఉంటాయి)
Alternate days are practice session only.
Adress. "Harmony music school"
Gipson colony,Opp:STBC College,Me seva line,Kurnool.
@Contact: 9440 9770 10, 8919499104,
Email id: harmonymusicschool@gmail.com
రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా గత లోపాలను సవరించుకుంటూ, మరింత శ్రద్ధతో, మరింత బాధ్యతతో, సంగీత శిక్షణ ఇవ్వబడును.
Yours.....
M.Hananya
Managing Director
If you would like to contribute to our "Harmony Gospel team" music ministry, contact us.
Let us know if you have any prayer needs. Our family prays every day from 7 pm. We pray for every request you have made. But share the good things and blessings you get with us and others.
The phone number you need to contact is 9440977010,8919499104

Пікірлер: 475

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 Жыл бұрын

    ఎవరికీ దొరకని అనుభవం ఇదొక అరుదైన అవకాశం క్రైస్తవ సాహిత్య స్వర సంగీత శిఖరమై ఎందరికో స్ఫూర్తినిస్తూ మార్గదర్శిగా నిలుస్తూ నిస్వార్ధమైన ప్రోత్సాహన్ని అందిస్తూ సంగీత శిష్యులుగా తయారుచేస్తూ రేపటి భవిషత్తుకు వేసే ఈ బాట దేవుని రాజ్యాసువార్తకు సంగీత సువార్త పాటగా చెరగని ముద్రను వేస్తున్న ఆత్మీయ సంగీత అధినేత Dr. AR స్టీవెన్సన్ గారితో మీ కల సాకారం అవ్వడం దేవుని చిత్తం మీ సంకల్ప ప్రయత్నం సఫలమైన ఈ క్షణంతో ఈ ఉదయం నా హృదయాన్ని సంగీత అనుభూతిలో దేవుని సన్నిధిని అనుభవించేలా చేసిన M.Hananya గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ పరిచర్య ఇంకా ఘనంగా జరగాలని దేవుని దీవెనతో మీరింకా హెచ్చించబడి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను..

  • @vinodhv2581

    @vinodhv2581

    Жыл бұрын

    Excellent song & music

  • @churchofholyspirit2336

    @churchofholyspirit2336

    Жыл бұрын

    🎉🎉🎉🎉

  • @waytoheaven804

    @waytoheaven804

    Жыл бұрын

    kzread.infogHhkZAIZfE4?feature=share

  • @padmamapadmama329

    @padmamapadmama329

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @abhimadhu1233
    @abhimadhu12336 күн бұрын

    Super bros God bless you

  • @zaabu3089
    @zaabu3089 Жыл бұрын

    మీ దైవ భక్తికి , గురు భక్తిని జోడించి "గురు దక్షిణగా" మీరు అందించిన ఈ పాట బాగుంది బ్రదర్. ఆల్ ది బెస్ట్. - ch. జగదీష్ బాబు, తాడేపల్లి గూడెం. ❤

  • @user-nu9tt9gw2u
    @user-nu9tt9gw2u6 ай бұрын

    Innala Naa Asha neraverane manasantha santhoshame pongane balamaina yesuni ganaparachaga " adugesi chindeyana yesuni manasara sthuthiinchana "2" 1. Sangeethame theliyani velalo- thana sevakuni dwara nerpinchane Ragalu jathakatta chupinchane- gambeera dwani cheyana Yesuni shubhavartha prachurinchana "2" 2.sahithyame theliyani velalo- thana vakyamunu chupi nerpinchane "2" Padakurpu mudipetta chupinchane - patalatho alarinchana yesuni matalanu prachurinchana "2" 3. Paricharyane theliyani velalo- Thana koraku panicheya nerpinchane "2" Eenadu ee ganatha jariginchane- eluggethi prakatinchana yesuni ganamrutham cheyana "2"

  • @petera1850
    @petera185010 ай бұрын

    అనన్య గారు మీ యొక్క ప్రయత్నం దేవుడు సఫలము చేసినందుకు దేవుని ప్రార్థిస్తున్నాను మీ యొక్క ప్రయత్నం చివరివరకు స్టీవెన్సన్ గారితో ప్రయాణం చేయాలని మీ యొక్క సహోదరుడు పీటర్

  • @bardipursrinivas9702
    @bardipursrinivas9702 Жыл бұрын

    అన్న దమ్ములు కలిసి వుండుట యెంతో మనోహరము. అన్నట్టు gaa వున్నారు. Praise the Lord అన్నయ్యలు

  • @MekalaAmos

    @MekalaAmos

    Жыл бұрын

    Praise the Lord

  • @EsterammaA

    @EsterammaA

    2 ай бұрын

    Annada mulu lagavunaeu ànna

  • @arepogucharan9103
    @arepogucharan910311 ай бұрын

    అన్నయ్య పాట బాగుంది ఇద్దరు కలిసి పాడి ఉంటేనే బాగుండేది ఎక్స్లెంట్ ఉంది పాట సంగీతం కూడా చాలా బాగుంది హృదయానికి హత్తుకునే పాట

  • @jashuvaratnampamba9597
    @jashuvaratnampamba9597 Жыл бұрын

    పరిచర్య ను నేర్పించిన ( గురువు)ను మన ప్రభువు దగ్గర గా పెట్ట అద్భుతముగా పాడారు బ్రదర్ మీకు వందనాలు🎉🎉🎉

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 Жыл бұрын

    He satisfies the thirsty and fills the hungry with good things. Psalms 107:9

  • @yesumahimayoutubechannel777
    @yesumahimayoutubechannel7778 ай бұрын

    అడుగేసి సిందేయన.. యేసుని మనసారా స్తుతియించన🙏🙌❤️👌

  • @brk.1974
    @brk.1974 Жыл бұрын

    🙏🙏🙏BROTHERS. A. R. STIVENSON ANNAYYAKU MANCHI BRO NU TIRCHIDHIDHINAMDULAKU నిండు మనస్సు THO VANDHANAMULU TELIYAJEYUCHUNNAMU. HANANYA BROTHER DEVUDU MEE ASAANU బహుగా ASEERVADHINCHI HECHINCHI PALINCHUNU GAKA BROTHER. 🙏🙏🤜🙏👌👌👌👌👏👏👏👏

  • @budidaabraham
    @budidaabraham6 ай бұрын

    మనిషి బ్రతుకు ను ఈ చిన్న పాటలో బయలు పరిచారు sir. మనిషికి ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అన్నది చాలా చక్కగా వ్రాసారు sir. దేవునికి మహిమ కలుగును గాక

  • @shanthibeulah5379
    @shanthibeulah5379 Жыл бұрын

    Super.....nice song great job both brothers

  • @rameshyoutubechannel6247
    @rameshyoutubechannel624711 ай бұрын

    దేవుడు ఇంకా నిను బాగా అయన సేవా లో వాడుకోవాలని నా మనవి అన్న 🙏🙏🙏

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati715911 ай бұрын

    Love you JESUS Amen హల్లెలూయ prise the lord 🙏🙏🙏🙏 brothers.

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi199611 ай бұрын

    గురు శిష్యుల బంధం ప్రాణం కంటే విలువైనది నిరూపించారు రక్షకుడైన యేసయ్య కూడా అలాగే హెచ్చింప చేస్తాడు మ్యూజికల్ మాత్రం సూపర్ ఏ పాటలోనైనను ఇంతవరకు నేను వినలేదు హైలెట్ సాంగ్స్ గాడ్ బ్లెస్స్ యు మీ బంధం ఎన్నటికీ విడిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @ulchalanagaraju2450

    @ulchalanagaraju2450

    4 ай бұрын

    🎉

  • @rajeshkumarch
    @rajeshkumarch11 ай бұрын

    Wonderful song brother..may God use u more for his glory

  • @mohanraju1214
    @mohanraju1214 Жыл бұрын

    Good brothers wonderful song glory to God keep it up

  • @arepogucharan9103
    @arepogucharan9103 Жыл бұрын

    వందనాలు సార్ చాలా అద్భుతంగా ఉంది పాట చాలా నీట్ గా ఉంది పాట కూడా ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది థాంక్స్ సార్

  • @immanueluswaramumapathy8303
    @immanueluswaramumapathy8303 Жыл бұрын

    పాటలో మీ పద కూర్పు మీరు ముడివేసి కూర్చిన గీతం సూపర్

  • @begarikrishna4658
    @begarikrishna4658 Жыл бұрын

    Super. Song 🎶🎶

  • @maxk4956
    @maxk4956 Жыл бұрын

    వందనాలు అన్నయ్య ....చాలా రోజులకు మళ్ళీ మీరు మా లాంటి వాళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నం ....సఫలమౌను గాక.... 🙏🙏🙏🙏🙏

  • @waytoheaven804

    @waytoheaven804

    Жыл бұрын

    kzread.infogHhkZAIZfE4?feature=share

  • @venkateswarlugarnepudi8329
    @venkateswarlugarnepudi832911 ай бұрын

    అన్నా పాట చాలాబాగుంది నీ నీ స్వరం ఇంకా ఈ పాటని ట్రాక్ పెట్టన్నా❤

  • @satyannamugolla3295

    @satyannamugolla3295

    23 күн бұрын

    Truck Kavali

  • @VelpulaJOHNPAL
    @VelpulaJOHNPAL Жыл бұрын

    అన్న వందనాలు మంచి సాహిత్యం మంచి ట్యూన్ మనసుకి అనందముగా ఉంది దేవునికే మహిమ

  • @calvaryjwalachinakapavaram7541
    @calvaryjwalachinakapavaram7541 Жыл бұрын

    Nice song and music ❤❤❤❤

  • @rajur597
    @rajur597 Жыл бұрын

    అన్నయ్య చాలా బాగుంది పాట❤❤

  • @srinivasgudala1977
    @srinivasgudala1977 Жыл бұрын

    Super Anna Stevenson గారికి అభినందనలు

  • @pemiramanohar1990
    @pemiramanohar1990 Жыл бұрын

    Super song brother,song super rasaru, God bless both of you

  • @duvvurusureshbabu8189
    @duvvurusureshbabu8189 Жыл бұрын

    Devuni ke mahima chellunu gaaka ..,❤❤❤ good singing fantastic 🎉🎉🎉

  • @venugopal6160
    @venugopal6160 Жыл бұрын

    Song chala chala bagundi Hananya Excellent 👌👌👌👌👌

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 Жыл бұрын

    🙏🙏🙏 All Glory To Our Lord Jesus Christ, Nice Song Anna God Bless You All 🙋‍♂️

  • @kalluchinna8826
    @kalluchinna8826 Жыл бұрын

    Beautiful song annayya

  • @prakashrao742
    @prakashrao742 Жыл бұрын

    Praise the lord brother chala bhaga padaru brother very good voice

  • @pastor.chinnapaagaprathyak6854
    @pastor.chinnapaagaprathyak6854 Жыл бұрын

    దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. రోమా 8:28‭-‬30.May God Use you mightily in the days to come. Amen ❤

  • @pathimanjula4289
    @pathimanjula4289 Жыл бұрын

    దేవునికి నైవేద్యంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక nice singing God bless you bro

  • @VarahaluBosi-gh9vm

    @VarahaluBosi-gh9vm

    8 ай бұрын

  • @mbharath7710
    @mbharath7710 Жыл бұрын

    అన్నయ్యలు వందనాలు పాట చాల బాగుంది మీజోడి మాకు కను విందుగా వుంది యేసుప్రభువుకే మహిమ

  • @usatibabusatibabu

    @usatibabusatibabu

    Жыл бұрын

    Jh

  • @TENESCHRISTIANGOSPELSONGS
    @TENESCHRISTIANGOSPELSONGS Жыл бұрын

    Wonderful Creations

  • @sarahratnam7901
    @sarahratnam7901 Жыл бұрын

    Praise the lord Anna Excellent song voice and music super anna

  • @vijayakumarivaddi5463
    @vijayakumarivaddi546310 ай бұрын

    Innalla na asha 👌👌👌praise the lord brother 🙏🙏🙏

  • @merupubjstars9478
    @merupubjstars9478 Жыл бұрын

    super singing brother.. nice music..🎉🎉

  • @EUDAYKUMAR1991
    @EUDAYKUMAR1991 Жыл бұрын

    Praise the lord hananya anna iam uday from Nandyal anna wonderful song anna

  • @varunn2586
    @varunn2586 Жыл бұрын

    🎉🎉🎉 Congratulations hananya .... wonderful

  • @dhanalakshmi-vl4zs
    @dhanalakshmi-vl4zs Жыл бұрын

    God bless you brother's super song 👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌

  • @user-fv2zz1mf2z
    @user-fv2zz1mf2z7 ай бұрын

    Super sir devuneke mahimakalugugaka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vimalakumari7375
    @vimalakumari7375 Жыл бұрын

    God bless you brothers 🙌🙌🙌💐💐💐 nice song

  • @pothurrajuprabhakar6831
    @pothurrajuprabhakar6831 Жыл бұрын

    మంచి ఆలోచన, మంచి సాహిత్యం, చాలా బావుంది బ్రదర్!

  • @RajeshKumar-ni2ye
    @RajeshKumar-ni2ye Жыл бұрын

    పాట మరియు సంగీతం చాలా బాగుంది

  • @adimulapuvijaya61
    @adimulapuvijaya6110 ай бұрын

    🙏🙏🙏.praise.tha.lord.annaya.manchi.song.padadu.Hananaygaru

  • @cude123
    @cude123 Жыл бұрын

    Superb Anna lyrics excellent Anna 🥰🥰🥰🎉🎉🎉🎉🎉

  • @kishorechettupalli9225
    @kishorechettupalli92258 ай бұрын

    Super.song🙏🙏🙏❤❤❤👍

  • @pallajayaprasad1017
    @pallajayaprasad1017 Жыл бұрын

    అన్నయ్య పాట సూపర్ సూపర్ గా ఉంది 👌👌👌👌👌

  • @sjohn-bn8ze
    @sjohn-bn8ze Жыл бұрын

    చాలా బాగుంది అన్నా

  • @peyyalanookaraju6653
    @peyyalanookaraju6653 Жыл бұрын

    Annalu praise the lord good sog Anna

  • @cpnaikofficial9787
    @cpnaikofficial9787 Жыл бұрын

    చాల బాగుంది సుపర్ దేవునికే మహిమ ❤❤❤❤❤

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 Жыл бұрын

    Super song brother 🙏🙏🙏

  • @spmadanna6835
    @spmadanna6835 Жыл бұрын

    కచ్చితంగా ఒక గొప్ప స్థానానికి వెళ్ళిపోతావు అల్లుడు చాలా గొప్పగా పాడిన పాట 0:50 👌👌👌🌷🌷🌷

  • @chinni5318
    @chinni53189 ай бұрын

    Wow nice voice annaya

  • @adimulapuvijaya61
    @adimulapuvijaya6110 ай бұрын

    God.bless.you.Hananyagaru

  • @Calebu001
    @Calebu001 Жыл бұрын

    Wonderful lyrics tone music 🎶🎵 super meaning full song God bless you sir 🙏

  • @ragapol3158
    @ragapol3158 Жыл бұрын

    👏👏👏👏 Supru aena👍👍👍👍👍🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌

  • @kantarao3408
    @kantarao3408 Жыл бұрын

    God bless you Anna both of you 🎊🎉

  • @dondapatijoseph8029
    @dondapatijoseph802910 ай бұрын

    Excellent performance

  • @ragaswaracreations1439
    @ragaswaracreations1439 Жыл бұрын

    చాలా బాగుంది హనన్య

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 Жыл бұрын

    సూపర్ గా ఉంది అన్న👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathakarri2155
    @sujathakarri2155 Жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌

  • @kishorvura5462
    @kishorvura5462 Жыл бұрын

    Super singing brother..Nice music

  • @user-pr5wj1xf1z
    @user-pr5wj1xf1z Жыл бұрын

    సూపర్ సాంగ్❤

  • @tmr99worldthabithavijayaraju
    @tmr99worldthabithavijayaraju Жыл бұрын

    Super song anna nice singing 🙏👍👌

  • @subbaraon7748
    @subbaraon7748 Жыл бұрын

    vandanalu brother super song

  • @nazareshofficial
    @nazareshofficial Жыл бұрын

    God bless you brother . Congratulations brother .

  • @velagapallianilkumar9221
    @velagapallianilkumar9221 Жыл бұрын

    Really awesome ❤❤❤

  • @bandilucky8204
    @bandilucky8204 Жыл бұрын

    Good song anna god bless you brothers 👏🏻

  • @VIJAYATALARI
    @VIJAYATALARI Жыл бұрын

    Song super...meeru iddari combination superrrrr.steven annayya paadakapoina meeru ee video lo chala special attraction ga unnaru..mee dresses superb.... overall video exllent........

  • @sumalamithunchakravarthi9855
    @sumalamithunchakravarthi9855 Жыл бұрын

    Supper అన్న ❤..

  • @MrUnique9999
    @MrUnique9999 Жыл бұрын

    Super annayya ❤

  • @rajkumarchodem
    @rajkumarchodem Жыл бұрын

    Wonderful 👍 anna .. Chala chala bavundi anna ... God bless 🙏 u more annaaa ... ❤❤❤❤❤

  • @danielm6896
    @danielm6896 Жыл бұрын

    Anna chala bagundi.we r eagerly waiting for this full song lyrics superb.its related me..also

  • @rameshchinta3034
    @rameshchinta303411 ай бұрын

    Super song Anna. Glory to God

  • @rajannab3957
    @rajannab3957 Жыл бұрын

    Anna meeru super 🎉🎉🎉

  • @akeshrocknroll
    @akeshrocknroll Жыл бұрын

    Annaya may God bless you , love tooo see you like this both of you, may God bless you for more in the future.🎉❤

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Жыл бұрын

    God bless you brother devuniki mahimakalugunugaka amen nice song chala padaru

  • @baburaonimmaka4826
    @baburaonimmaka48268 ай бұрын

    Wonderful song thank you sir God bless you sir

  • @spurushotham4590
    @spurushotham4590 Жыл бұрын

    Praise the lord sir very super song my favorite song god is grate sir

  • @shadarakgospelsingerpjfm4345
    @shadarakgospelsingerpjfm4345 Жыл бұрын

    anna song chala bagudi steeven anna miru kalisi song cheayadam chala baga cheasaru nice eituvati mareano song maku adistarani koruchunanu praisethelord brother

  • @jyothipasupuleti212
    @jyothipasupuleti212 Жыл бұрын

    Super song 🙏🙏🙏🙏💯💯💯

  • @shyamkumar-zd2rq
    @shyamkumar-zd2rq Жыл бұрын

    Praise the lord Anna Good song 🎵 🙏🏻

  • @borelliyohan8028
    @borelliyohan8028 Жыл бұрын

    Excellent brother very nice 👍

  • @hemalathaunnamatla979
    @hemalathaunnamatla9794 ай бұрын

    అన్న ఈ పాట వింటుంటే మరలా వినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది.🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Жыл бұрын

    Hallelujah Amen 🙌🕊️ Very nice Song Andi 🤩💕🎉

  • @adityamaganti
    @adityamaganti Жыл бұрын

    Asalu oka range lo undhi anna song all glory to God alone may expect many more ❤

  • @waytoheaven804

    @waytoheaven804

    Жыл бұрын

    kzread.infogHhkZAIZfE4?feature=share

  • @asherwadamm4878
    @asherwadamm48788 ай бұрын

    Chala ardhavantanga undi brother maku chala baga nachindi epata devuni ke mahimakalugunu gaka amen

  • @rkakheera4881
    @rkakheera4881 Жыл бұрын

    Song చాలా బాగుంది అన్న

  • @kalyanssr9885
    @kalyanssr9885 Жыл бұрын

    Super song Wonderful combination Dr.AR Stevenson Anna gaaru & Ananiya Anna gaaru 🙏🙏🙏🙏🙏🙏 AA Asha maku yeppudu neraveruthundho anna Dr.AR Stevenson Anna gaaritho Meela padadam Mee life settle Ananiya Anna 🙏🙏🙏🙏🙏🙏 God bless you all teem

  • @chinnayagorinkala8954
    @chinnayagorinkala8954 Жыл бұрын

    Praise the lord brother s nice song

  • @RevDrRameshBabuhorebministries
    @RevDrRameshBabuhorebministries Жыл бұрын

    Praise the lord

  • @rufus.mothemothe7847
    @rufus.mothemothe7847 Жыл бұрын

    Fantastic....

  • @kasapogumanjula1008
    @kasapogumanjula1008 Жыл бұрын

    Super brother and praise the Lord

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu17899 ай бұрын

    ఇన్నల నా ఆశ నెరవేరేనే మనసంతా సంతోసేమే పొంగెనే 2 బలమైన యేసుని ఘనపరచగ అడుగెసి చిందేయన యేసుని మనసారా స్తుతిఎంచన ఇన్నల నా ఆశ. సంగీతమే తెలియని వేళలో తన సేవకుని ద్వారా నేర్పించేనే 2 రాగాలు జాతకట్ట చూపించెనే గంభీర్యం ద్వాని చేయ నా యేసుని శుభవార్త ప్రచురించిన. 2 ఇన్నాళ్ల నా ఆశ సాహిత్యమే తెలియని వేలలో తానా వాక్యము ను చూపి నేర్పించేనే 2. పద కుర్ప్ ముడిపెట్ట చూపించెనే. .. ఆటలతో ఆలరించనా యేసుని మాటలను ప్రచరించనా 2 ఇన్నాళ్ల నా ఆశ . పరిచర్యనే తెలియని వేలలో తనకొరకు పనిచెయ్య నేర్పించేనే 2 ఈనాడు ఇ గణత జరిగించెనే వెలుగేతి ప్రకటించనా యేసుని గానంభృతం చేయన 2 ఇన్నాలా

  • @nagamalleswararaonanduri5719

    @nagamalleswararaonanduri5719

    7 ай бұрын

    Praise the Lord ayyagaru vadanallu 🎄🌲🦚👍

  • @PulledhulaPranchish

    @PulledhulaPranchish

    7 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍 annayy

  • @apoulu6451

    @apoulu6451

    6 ай бұрын

    J8oooíoo9o😅 Venky Babu Bansi Babu

  • @EsterammaA

    @EsterammaA

    2 ай бұрын

    Anna vndanalu eymirashinsvana

  • @charispraises9453
    @charispraises9453 Жыл бұрын

    Hallelujah 🙌🙌🙌🙏Praise God for you brother and especially Br. Stevenson garu for raising being a great mentor and raising up people like you for Yeshua Messiah 😇Congratulations🎉🎉 🩵

  • @K.madhavi76
    @K.madhavi76 Жыл бұрын

    Good song Hananya God bless u Steven annayya special attraction 👌

Келесі