GORANTHALU | గోరంతలు | A R Stevenson | Popular Christian folk song
Музыка
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : kzread.info?sub_confi...
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: profile.php?...
Instagram : / a.r.stevens. .
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Пікірлер: 70
Lyrics:- గోరంతలు కొండంతలుగా చేసి పరులార్జన నీ సొంతముగా చూపి గప్పాలు కొట్టే పెద్దయ్యో గొప్పలు చెప్పవద్దయ్యో 1. అన్నీ ఉన్న విస్తరి ఎపుడూ అణిగిమణిగి ఉంటుంది ఖాళీగున్న పాత్రయే చాలా చప్పుడు చేస్తుంటుంది మాటలింక తగ్గించాలి - చేతలలో చూపించాలి నీ ఘనతను నువ్వుగాక - నీ పనులే చాటించాలి 2. నిన్నుగూర్చి ఇతరులు చెపితే తెలుస్తుంది నీ మంచితనం నీ మంచిని పరులు పొగిడితే - పెరుగుతుంది నీదు గౌరవం మృదుభాషణే అలంకారం - నోరు కాచుకుంటే శ్రేష్టం చేతనైన మంచిపని చేస్తేనే ఆశీర్వాదం 3. చెప్పిందే చెయ్యాలంటూ యేసుక్రీస్తు బోధించాడు చేసిందే చెప్పాలంటూ ఆచరించి చూపించాడు గురునిబోధ పాటించాలి - అడుగులలో పయనించాలి హెచ్చింపబడాలంటే తగ్గింపుతో జీవించాలి
@tirupathiraobheempalli7918
29 күн бұрын
సార్...మీకు దేవుని పేరట వందనాలు... మీ పాటలు మా జీవితాలకు చాలా దగ్గర అవుతాయి. మీ పాట లో మాధుర్యం గొప్పది. దేవుడు మిమల్ని బహుగా దీవించును గాక... ఆమెన్ 🙌🙌🙇♀️🙇♂️
@Sailaja-ff9jt
28 күн бұрын
Chala thanks andi 🙏🙏🙏e pata ante naku chala istam
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
దేవదేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి ✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏హల్లెలూయ tq my lord ,,,, మంచి విలువల నైతికత కలిగినా పాట ,, తగ్గింపు గల మంచి పిలుపు tq my lord వందనాలు అయ్యగారు మాకు మీరు ఒక వరం తిరుగులేని గాన గంధర్వులు
Praise the lord annaya
Praise the Lord. Anna
అద్భుతమైన సందేశాత్మక పాట అన్నయ్య .
సూపర్ సాంగ్,, అన్న,praise the lord
Super song Anna 👌👌 lyrics excellent and dressing very good ❤
wonderful Song anna
షాలోమ్
Praise the lord brother garu 🙏
Praise the Lord Sir, one of the favorite song. Thank you Sir ❤❤❤❤
ఈ పాటలో మంచి సందేశం ఉంది, దానిని అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. పంచలో చాలా బాగున్నారు మావయ్య
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
Folk song taggattuga manchi dress apeearence tho...super ga chesaru anna video, exllent song anna
Mee songe Anni baguntai annayya
Praise the Lord❤❤
Good dressing sense ..woa woah woah wow
Priesd the lord
పాట వింటుంటే జగనన్న గుర్తుకు వస్తున్నాడు చాలా మోసం చేశారు సూపర్ గా పాడారు 😢😢❤❤
@kirandeepati236
9 күн бұрын
evaru mosam chestharu bro not no
Yes its truth amen hallelujah praise god
Amen 🙏🙏 glory to God ❤❤
Praise the Lord
Na favourite song ❤❤❤❤
ఆమెన్
అన్నా నాకు ఎంతో ఇష్టమైన పాట 👌👌👌
Praise the lord 🙌 annayya 🙏🙏
Praise the Lord brother 🙏God bless you brother
Wonderful ❤ song ❤️ ayyagaru you are always awesome good 👍 singing
Glory to God 🙏
Amaravathi.praisethelordbrother
Glory to God
Praise God
ఆమేన్..... 🥰🥰
Supar అన్నా పాట
Super 👌🙏
Praise the lord anna 🙏
Praise the lord brother
Lyrics, location &your dressing style is 🎉❤😊
Meaningful song
Beautiful song annaya... And nice costume 👌👌👌
Super song brother
Super song anna
very nice brother
Village backdrop and your dressing stunning bro... based on song
❤❤❤
❤❤❤❤❤
👏👏👏👏
🙏
👍🙏🙏
👍
✝️✝️✝️✝️🙏🙏🙏
ఈ పాట వింటుంటే జగన్ అన్న గుర్తుకు వస్తున్నాడు జగన్ అన్న నీ మోసం చేశారు 😢😢
@mamidipallylaxman930
27 күн бұрын
Jagan prajalanu mosam chesaadu ys jagan is a cheater so cheated bitterly
@SowjiSowji-hb4dt
25 күн бұрын
@@mamidipallylaxman930 adhi dhevuni ki thelusu meru judge cheyyoddhu
@haribabubanavathu3390
23 күн бұрын
ఇక్కడ రాజకీయం ఏంటి... సమాజం ఎతు వెళ్తుంది
@pendemashish4769
14 күн бұрын
Mana vesavasam gurinchi chepu pata rase paditha positions endhuku guruthu vasthanru meku
@rk-qc6sn
11 күн бұрын
Devuniki rajakeeyaniki polikemti bro
అన్నీ ఉన్న ఎస్తారేకుడు కాదు అన్నా ఎస్తారేకు అని ఉంటే సూపర్ GA ఉంటుంది క్షమించండి అన్నా ఎలా చెపినందుకు
అన్నయ్య ట్రాక్ పెట్టండి pless
🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🛐🛐🛐🛐🛐🛐
🤧
అధికారం ఇచ్చేది దేవుడు కదా...
Jai jagan
ప్రియ క్రైస్తవ సమాజమా ప్రజలు జగనన్న మోసం చేయలేదు జగన్ ప్రజలను మోసం చేశాడు కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓటు బ్యాంకు ద్వారా మన రాష్ట్ర అభివృద్ధి కావాలి కాబట్టి చంద్రబాబుని ఎన్నుకున్నారు మీరు మాట్లాడే భాషల వల్ల జగన్ మీద చూపించే ప్రేమ వల్ల క్రైస్తవ సమాజానికి క్రైస్తవులు అంటే ప్రజల అందరికీ మోసగాళ్లు అని పేరు వస్తుంది
Praise the Lord. Anna
❤❤❤