శిలనైన నన్ను- బ్రదర్. జె. ఆశీర్వాదం గారు (మన్నా చానెల్ రికార్డింగ్)

MANNA CHANNEL-MYLAVARAM

Пікірлер: 203

  • @amruthasangeethapatasala
    @amruthasangeethapatasala11 ай бұрын

    శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2 నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2 వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2 నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2 నీ కొరకే నేను జీవింతునిలలో -2 నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ ౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2 నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’

  • @mutyalurao5268

    @mutyalurao5268

    10 ай бұрын

    Super. Brathar

  • @ravalapudiapparao3084

    @ravalapudiapparao3084

    6 ай бұрын

    Bro,super song tq

  • @samsonchappidi4326
    @samsonchappidi43266 ай бұрын

    May God bless you babu i am very very happý by hearing this song

  • @jayababunjam9295
    @jayababunjam9295 Жыл бұрын

    గొప్ప అర్థవంతమైన పాట.....యేసయ్య ప్రేమలో ఉన్న పరాకాష్టను చూపించారు... God bless you brother....మీరు రాసిన పాటల్లో ఈపాట హైలెట్ అనుకుంట......

  • @gowrijampagowrijampa2608

    @gowrijampagowrijampa2608

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @lamblion5072
    @lamblion507211 ай бұрын

    మహాద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అర్థవంతమైన గొప్ప లిరిక్స్, శ్రావ్యమైన సంగీతం, కమ్మని గాత్రం; మనస్సుని కదిలించే మధుర గీతం. బ్రదర్ ఆశీర్వాదం గారికి దైవాశ్శీసులు.

  • @kspkvr6352
    @kspkvr635211 ай бұрын

    సూపర్ సాంగ్ ❤❤

  • @A.Soloman-fe3mb
    @A.Soloman-fe3mb23 күн бұрын

    పాస్టర్ గారు వందనాలు ప్రభువు నామమున మీకు ఒక దైవ సేవకుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను చాలా మంచి సాంగ్స్ను పాడుతున్నారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @yesupadam4294
    @yesupadam4294 Жыл бұрын

    సోదరా..... ఆశీ....., ఇంత కాలం ఏక్కడ దాగినావు........ ఏందుకు బయటికి రాలేదు..... కాని దేవుడే తగిన కాలమున పైకి తెచ్చాడు..... పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా

  • @hemustincrease2015

    @hemustincrease2015

    Жыл бұрын

    ఇరగ దీసాడు సార్

  • @hemustincrease2015

    @hemustincrease2015

    Жыл бұрын

    దేవుడు తన సమయం లో బయటకి తీసుకొచ్చారు

  • @lamblion5072

    @lamblion5072

    9 ай бұрын

    నిజంగా అనేక మంది ఆత్మీయ జీవితములకు ఆయన ఆశీర్వాదకరం.

  • @user-xj9dd8ss9i

    @user-xj9dd8ss9i

    8 ай бұрын

    Wow what a wonderful song god blessed you with a nice and melody tone dear brother👌🌹

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8bАй бұрын

    Wonderful ,melodious,butiful and sweet voice.All praise and glory to God only. God bless you brother.

  • @jojosh5416
    @jojosh541626 күн бұрын

    A Elizabeth Amalapuram wonderful Song exlent tune Thank you brother Aservadam Garu ❤🎉🎉🎉

  • @lamblion5072
    @lamblion5072 Жыл бұрын

    తెలుగు క్రైస్తవ లోకానికి బ్రదర్ ఆశీర్వాదం గారు దేవుడిచ్చిన వరం, ఆశీర్వాదం. మీ పాటలన్నీ హృదయాన్ని కదిలించే దేవుని మాటలు.

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh3 ай бұрын

    Super, super, and super.brother

  • @vemagirichinna5103
    @vemagirichinna51032 ай бұрын

    Good song thankq

  • @ALONELONELY777
    @ALONELONELY7772 жыл бұрын

    ఈ సంవత్సరానికి ఈ పాటే హైలైట్.వందనాలు ఆశీర్వాదం అన్న.

  • @sandeepyadlapalli5189
    @sandeepyadlapalli5189 Жыл бұрын

    సంగారెడ్డి లో ఈ పాట లైవ్ లో ఆశీర్వాదం గారు పాడుతుంటే ఆత్మ పులకించింది అద్భుతం మీ స్వరం

  • @PastorSRatnakar
    @PastorSRatnakar Жыл бұрын

    బ్రదర్ సహజమైన బైబిల్ పదాలు సహజమైన రాగం సహజమైన మ్యూజిక్ ఇదేనేమో దేవుడు కోరుకునే ఆరాధన కీర్తనలు అన్నట్టుగా అంగులు ఆర్భాటాలు లేకుండా ఎక్స్ట్రాడినరీ లేకుండా బైబిల్ సందేశమును ఒక పాటగా మలిచి రాసి పాడుతూ వినిపిస్తున్న మీకు కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @Mallipudicharles
    @Mallipudicharles8 ай бұрын

    Wow woundeful sing a song brother Aseerwadham gaaru..🎉🎉❤❤❤❤

  • @chsuneeethakumari194
    @chsuneeethakumari194Ай бұрын

    🙏🙏🙏🙏🙏👍👌🙏🙏

  • @PodiliJoy-tl4mu
    @PodiliJoy-tl4mu11 ай бұрын

    Anna praise the lord e song 1995. Lo vinnanu. Maa city tirupati good song

  • @ravitejasujji3552
    @ravitejasujji35523 жыл бұрын

    Atmeya Maina Songs. Excellent. Ashervadam Brother, and Music Team. GOD BLESS TO ALL.

  • @devaanand754
    @devaanand75411 ай бұрын

    Nice 👍👌

  • @devaanand754
    @devaanand75411 ай бұрын

    Exlent brother song

  • @కమ్
    @కమ్13 күн бұрын

    Fantastic song. GOD BLESS YOU bro

  • @yesurathinama8797
    @yesurathinama8797 Жыл бұрын

    VANDNALU BROTHER GARU 👏👏👏 BRO K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen

  • @ravikuppili1339
    @ravikuppili1339 Жыл бұрын

    చాలా అద్భుతమైన పాట , నాకు చాలా చాలా నచ్చింది

  • @chokka.stevenbabu9895

    @chokka.stevenbabu9895

    Жыл бұрын

    Uhh

  • @gollapallirajababu3941
    @gollapallirajababu394111 ай бұрын

    🎉 good song like

  • @nageswaraoYaddanipudi
    @nageswaraoYaddanipudiАй бұрын

    Praisethelordhalleluya 🎉🎉🥳🥳🥳🥳🥳🥳🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉😢🎉🎉😢😢🎉

  • @madasusyamasundhrarao1392
    @madasusyamasundhrarao139211 ай бұрын

    God bless you brother.Marvelous and wonderful voice.

  • @allamdasuanandhu9514
    @allamdasuanandhu951410 ай бұрын

    God bless bro devino sevalo mee yokka svaranni yellappudu vinipinchali

  • @doddigarlasundharam4540
    @doddigarlasundharam454012 күн бұрын

    ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక వందనాలు

  • @sundararajuburuga2555
    @sundararajuburuga2555 Жыл бұрын

    Eepata.chalabagundi.nijanga.jesus.leka.manamu.lemu.itistru.godbless.u.

  • @bejjiguruvishnu
    @bejjiguruvishnu2 жыл бұрын

    Marvelous, The Description of God love, no wards but brought words to express our gratitude towards our heavenly father. My eyes tears downs while singing in spirit. It's revival in me. Thanks Lord!!!

  • @user-qf1cx3qj7n
    @user-qf1cx3qj7n Жыл бұрын

    Chala baga padaru brother meerinka ilanti patalu anekam padali brother god bless you brother

  • @ksraju8796
    @ksraju8796 Жыл бұрын

    Pleasant melody. Glorify God always like this. Excellent mixing worship.

  • @nageswararao6724
    @nageswararao6724 Жыл бұрын

    So inspiring a song that was sung a marvelous singer, the beloved son of God in a mellifluous voice with an emotion touch enliven the song forever.

  • @mathangianandamaiah
    @mathangianandamaiah6 ай бұрын

    Praise the lord very good vaise and line

  • @user-vg5mc3pz9h
    @user-vg5mc3pz9h11 ай бұрын

    Exlent brother tvhanks

  • @rameshpothala3997
    @rameshpothala399721 күн бұрын

    Praise the lord brother e. Song chala chala chala bogundu❤❤❤BR Ramesh. Yeleswaram

  • @leelasamuel2197
    @leelasamuel219711 ай бұрын

    Excellent brother Sing for glory to lord jesus

  • @alladi4958
    @alladi49582 жыл бұрын

    Remarkable hats off brother may God bless u

  • @RajasundarYalla-ig5ng
    @RajasundarYalla-ig5ng8 ай бұрын

    Praise the lord wonderful song lyrics great moemerble you singer music 🎵 wonderful

  • @allamdasuanandhu9514
    @allamdasuanandhu951410 ай бұрын

    Anna devuni premanu ento goppaga padinavu devuniki sthotram 13:47 ❤

  • @SNHeavenlyHymnsPresents
    @SNHeavenlyHymnsPresents Жыл бұрын

    Ohhh nice and heart touching lyricks బ్రదర్ 🙏🏼🙏🏼👌👌

  • @sityyadorar9955
    @sityyadorar9955 Жыл бұрын

    Excellent ga padaru Anna, mee songs anni fallow avuthamu, mee voice lo great melody vuntundhi. 💐🙏

  • @bhulokesh4274
    @bhulokesh427424 күн бұрын

    amen jaise

  • @Bullibabuchunduru
    @Bullibabuchunduru11 ай бұрын

    Praise the lord ayyagaru

  • @aramallaveeraiah189
    @aramallaveeraiah189 Жыл бұрын

    Brother Ee song excellent .

  • @marykurpha8028
    @marykurpha802811 ай бұрын

    amen good song God bless you brother 🙌🙌🙌🙌🙏🙏🙏🙏👏💐🤝

  • @solmonraj4395
    @solmonraj4395 Жыл бұрын

    Wondarful song very nice 🙏👍

  • @VijayRao6622
    @VijayRao66228 ай бұрын

    ప్రభువు ప్రేమ నిరంతరం మీకుతోడై ఉండునుగాక మీస్వరం అద్భుతం

  • @manikyalarao7858
    @manikyalarao7858 Жыл бұрын

    Wonderful, thanks anna

  • @anandkilladi6648
    @anandkilladi6648 Жыл бұрын

    👍🙏🙏🙏 very nice Brother

  • @elijahvanja6645
    @elijahvanja66453 жыл бұрын

    New voice wonder bro...devunike mahima

  • @penuguduru-2thallarevu307
    @penuguduru-2thallarevu3077 ай бұрын

    Chala baga padaru anna. What a liric anna hort touching song

  • @MrGudala
    @MrGudala11 ай бұрын

    Praise God

  • @priyankayajjlla1169
    @priyankayajjlla11697 ай бұрын

    ఆశి అన్న ప్రభు నామము లో వందనాలు దేవుడు మీకుఁ మంచి ఆరోగ్యం నిచ్చి తన మహిమతో గొప్ప గా వాడుకొనునu గాక ఎసువార్త రాజు కాగుపాడు t p gudem

  • @satishvara8649
    @satishvara86492 жыл бұрын

    Super song

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker21 күн бұрын

    🙏

  • @eswardany5578
    @eswardany5578 Жыл бұрын

    Good singing bro...song ..prise the lord 🙏...

  • @కమ్
    @కమ్13 күн бұрын

    Great song

  • @gnanaprakash8009
    @gnanaprakash8009 Жыл бұрын

    Praise the Lord brother. God bless you abundantly.

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 Жыл бұрын

    praise the lord brother... hrudayaniki hattukune paata mariyu devuni premsmanu teliyacheppe paata

  • @kalabathularajkumar2213
    @kalabathularajkumar2213 Жыл бұрын

    ఈపాట పూ ర్తి లిరీక్స్ పె ట్టం డి అన్న

  • @ganjimalanaresh5506
    @ganjimalanaresh5506 Жыл бұрын

    Glory to God, Wonderful meaningful song brother, God bless you ❤

  • @ee-060daivakrupa9
    @ee-060daivakrupa910 ай бұрын

    Anna super song praise the lord 🙏

  • @bavaruth4429
    @bavaruth44292 жыл бұрын

    అన్న సూపర్

  • @rajusidra4176
    @rajusidra41769 ай бұрын

    Lyrics+ music + tone superrrrrrrrrrrrrrrrrrrrr ❤❤❤❤❤❤❤❤❤

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker21 күн бұрын

    సూపర్ సాంగ్ అన్న

  • @sathibabuneduri3312
    @sathibabuneduri33126 ай бұрын

    Excellent

  • @samuelfinny9453
    @samuelfinny9453 Жыл бұрын

    Maranatha

  • @Keerthik927
    @Keerthik9277 ай бұрын

    G praise the Lord brother wander full vayes

  • @jayarajuch2094
    @jayarajuch2094 Жыл бұрын

    అద్భుతంగా పాడారు బ్రదర్. ❤❤

  • @anandkilladi6648
    @anandkilladi6648 Жыл бұрын

    Wonderful Brother.

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh Жыл бұрын

    Brother excellent song.and you have shown justice to the song with your sweet tone. GOD bless you

  • @syamsundar6545
    @syamsundar6545 Жыл бұрын

    Excellent song, glory to almighty God, God bless you Asheervadam garu

  • @manikyalaraonidavovlu8037
    @manikyalaraonidavovlu80378 ай бұрын

    Very nice song brother Amen.

  • @emimayeluvolu8565
    @emimayeluvolu8565 Жыл бұрын

    Praise God 👏 🙌 👏 brother 🙏🏼 exlent song with beautiful voice 👌👌👍

  • @sudhakarlachi6807
    @sudhakarlachi68073 жыл бұрын

    Amen

  • @bhaskarg6586

    @bhaskarg6586

    Жыл бұрын

    Your tonte isvery greatful brother

  • @thehebronchurchofficial2294

    @thehebronchurchofficial2294

    Жыл бұрын

    God bless you Brother

  • @johnwesleybaddela8410
    @johnwesleybaddela8410 Жыл бұрын

    Excellent singing Brother

  • @gollajoseph2299
    @gollajoseph22993 жыл бұрын

    Very good song brother.

  • @prasannafranklin9054
    @prasannafranklin90548 ай бұрын

    God bless you super super Song God Grace

  • @hathibelagaljayapaul5935
    @hathibelagaljayapaul5935 Жыл бұрын

    Bro jesus gave u amazing voice be a mighty weapon for jesus Glory God bless you

  • @danikrupa4653
    @danikrupa4653 Жыл бұрын

    Such a melodious

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 Жыл бұрын

    Super song my dear brother God bless you soooooo much nanna amen halleluya

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 Жыл бұрын

    very very heart touching song.. god bless u bro

  • @stephenpv3827
    @stephenpv3827 Жыл бұрын

    Glory to Jesus Amen..Amen..

  • @pask.prashanthofficial4155
    @pask.prashanthofficial4155 Жыл бұрын

    Super anna ya song chalabagundi song and voice preise God bless you

  • @andrewssuryapogu2189
    @andrewssuryapogu21892 жыл бұрын

    Butuful voice melody tune

  • @rameshbabupothula8448
    @rameshbabupothula844811 ай бұрын

    Exlent song bro

  • @కమ్
    @కమ్13 күн бұрын

    High light song

  • @suryakumari5111
    @suryakumari51112 жыл бұрын

    Praise the lord anna mee paatalu raasina pustakam kaavali mee paatalu ante naaku chaala istam

  • @mannatvchannel-mylavaram

    @mannatvchannel-mylavaram

    2 жыл бұрын

    Please contact the given number for books.. pray for manna channel

  • @priscillaisraelsirra2150
    @priscillaisraelsirra21502 жыл бұрын

    Excellent singing and music brother

  • @nanajipauladdala169
    @nanajipauladdala169 Жыл бұрын

    Anna Wonderful singing, nice depth

  • @YesobuDasari-gu7zn
    @YesobuDasari-gu7zn11 ай бұрын

    ఈ పాట ఒకపుడు ఒక ఊపు ఊపింది

  • @anandsatya2925
    @anandsatya29252 жыл бұрын

    Praise lord

  • @anandsatya2925

    @anandsatya2925

    2 жыл бұрын

    Praise the lord

  • @sunderraj7
    @sunderraj7 Жыл бұрын

    Praise the lord Brother Wonderful song Meru chala bhaga padinaru brother 🙏

  • @krishg7820
    @krishg7820 Жыл бұрын

    Praise the Lord Brother and Glory to God Jesus Amen 🙏🙏🙏

  • @pittalakshmi2481
    @pittalakshmi2481 Жыл бұрын

    Praise the lord ayyagaru 🙏🙏laxmi from hyderabad

  • @isaactaneti5551
    @isaactaneti55519 ай бұрын

    Brother super Glory to God.

  • @buruguaseervadam7328
    @buruguaseervadam732810 ай бұрын

    praise the Lord Jesus Christ mighty Glory be to God Sir

  • @modrenlifestyle8115
    @modrenlifestyle8115 Жыл бұрын

    Praise the lord annayya🙏

Келесі