Did Capgemini leave Vizag because of CBN govt?

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 203

  • @user-zy1wm9if7c
    @user-zy1wm9if7c4 күн бұрын

    ఎలాగైనా టీడీపీ పైన విషం చిమ్మాలి. అదే వైసిపి అజెండా.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu28264 күн бұрын

    ఇలాంటి వార్తలు రాస్తున్న ఆ సాక్షి పేపర్ మీద యాక్షన్ తీసుకోండి

  • @indirapasam2089

    @indirapasam2089

    3 күн бұрын

    Well said...

  • @srinupathuri6023
    @srinupathuri60234 күн бұрын

    వొళ్ల బతుకులే అంత అబద్దాలు మీదే బ్రతుకుతారు

  • @srinivasarao8823
    @srinivasarao88234 күн бұрын

    ఈ చెత్త ప్రచారాలు చేసే ఆల్రెడీ వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. ఇక మట్టి అయిపోవడం మిగిలింది. 👍

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr14004 күн бұрын

    ఇలా అబద్ధాలు ప్రచారం చేసేవారికి ఎలాంటి శిక్షలు వున్నాయి?

  • @vijaybhaskarviswa

    @vijaybhaskarviswa

    4 күн бұрын

    Defamation case

  • @indirapasam2089

    @indirapasam2089

    3 күн бұрын

    పెట్టాలి...కేసులు...అన్ని అబద్ధాలే...సాక్షి

  • @vanimannepalli9071
    @vanimannepalli90714 күн бұрын

    మళ్ళీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి🎉🎉🎉🎉🎉

  • @madhavamurthy5687
    @madhavamurthy56874 күн бұрын

    YSRసీపీ మరియు TRS విడిపోయిన కలవలు.. ఒకే బుద్ధి .. అబద్దాలు, ఓర్వలెనితనం వారి DNA.. మీరు వారి అబద్దాల లూగులని విప్పుతున్నారు..వారిని చెప్పనీయండి, మీరు విప్పుతూఉండండి

  • @namaste7151

    @namaste7151

    4 күн бұрын

    Yes sir... Do your best Go ahead.. Nonstop... 🙏🙏

  • @xavier4107

    @xavier4107

    4 күн бұрын

    Brs somewhat better... Ktr developed hitech City a lot

  • @rao8714
    @rao87144 күн бұрын

    వీళ్లకు బుధ్ది రాదు. అబధ్దాలు మానరు.

  • @sivaprasadprabhakula7141
    @sivaprasadprabhakula71414 күн бұрын

    అలా చెప్పుకోకపోతూ వాళ్లకు గడవదు సార్

  • @kotesrwarrao5740
    @kotesrwarrao57404 күн бұрын

    BEST WISHES RAMESH GARU. MEE ANALYSYS FAIR &UP TO POINT GOOD LUCK SIR

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td4 күн бұрын

    అబద్ధాలే పునాదిగాకల విషపు రాతల పత్రిక సాక్షి. అందుకే capgemini i t కంపేని విషయం లో కూడా అబద్ధాలు రాశారు.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao46944 күн бұрын

    రమేష్ గారు సాక్షి పత్రిక నీ చూడ్డం వైఎస్ఆర్ గారు పోయిన దగ్గిరనుంచి మానేశాను, ఆ పత్రిక 5ఇప్పుడు నిజం రాసిన 4ప్రజలు నమ్మరు.

  • @siddik910

    @siddik910

    3 күн бұрын

    జగన్ హిమాలయాలకి పోయాడు, పులివెందులకి పారిపోయాడు, ఇలా రాసే పత్రికలని నమ్మండి

  • @pramarao7032
    @pramarao70324 күн бұрын

    Nenu.. New Delhi lo untanu kani me subject chustanu chala fair ga untadi....sakhi & jagan media Anni Abaddalu . sir..nenu BSF..jawan ni.1996.2004 Daka CBN gari ni A.P Bhavan lo 5 Time kalisa Chandra Babu Naidu gari gurinchi naku.telusu Ayana AP gurinchi Alochistaru Delhi lo eppudu kuda Delhi lo maa friends narth vallu..up.mp.raj.gujrat bihar wallu maa force campus lo CBN . gurinchi matladukuntaru ..HYD City gurinchi endukante vallu election Duty Telangana velle vacharu NAIDU is great Antaru..chala Anandam ga untadi ..JAGAN..aite is criminal Antaru

  • @sriramyalagala
    @sriramyalagala4 күн бұрын

    మంచి వివరణ ఇచ్చారు సార్

  • @ramanakv3272
    @ramanakv32724 күн бұрын

    పెట్టుబడి పెట్టేవారికి వుండే నమ్మకమైన నెట్వర్క్ వేరే ఉంటుంది.వాళ్ళు బిసీనేస్ నెట్వర్క్ మీద ఆధారపడతాయి

  • @ET-si7rl

    @ET-si7rl

    4 күн бұрын

    ❤ yes sir

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli45074 күн бұрын

    నమస్కారం సార్

  • @sreekanth7115
    @sreekanth71154 күн бұрын

    సాక్షి పేపర్ నీ జనాలు నమ్మడం మానేసారు సార్ , Infact నిజాలు రాసినా నమ్మరు

  • @rallapalliprasad5959
    @rallapalliprasad59594 күн бұрын

    వెళ్ళి పోవడానికి a p లో ఏమి కంపెనీలు ఉన్నాయoడి steel plant ship yard తప్పా

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri90044 күн бұрын

    Melanti vallanu induke abhimanistham sir alage follow avutham ...because of valid and truthful information....

  • @sudhakarindluri8775
    @sudhakarindluri87754 күн бұрын

    Very good analysis! Every time I watch this channel I see news with facts and authenticity. ❤

  • @thirumaladevi1586
    @thirumaladevi15864 күн бұрын

    Waiting for this analysis. Thank you for sharing all the information. CBN is an investor friendly person. He will not allow anyone to leave.

  • @DIML3309
    @DIML33094 күн бұрын

    Mee knowledge ki hands-off sir. ..... Telugu states lo no journalist has your knowledge

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi4 күн бұрын

    Sir, can't we take an action against such false, implicating news promotors.

  • @kalyanijaya2966
    @kalyanijaya29664 күн бұрын

    GM Ramesh garu! Very thankful to your perfect fact checking and eliciting the facts to the common public!🙏

  • @kjhansirani7569
    @kjhansirani75694 күн бұрын

    Good morning sir Very bad ysrcp

  • @rajasekharbayyapu1108
    @rajasekharbayyapu11084 күн бұрын

    ఈ తప్పుడు ప్రచారం వాళ్లకి మామూలే

  • @prasadraoch2582
    @prasadraoch25823 күн бұрын

    Super. Congratulations to your brother for his big achievements

  • @Kmrk95245
    @Kmrk952454 күн бұрын

    క్యాప్‌జెమినీ ఇప్పటికే 2007 నుండి చెన్నైలో ఉంది. The Capgemini journey in Chennai started in early 2007 and the city is an important hub for our Financial Services (FS) business. Chennai is home to two Capgemini campuses, spread across the city namely, MIPL and SIPCOT. We also have offices in Prestige Cyber Towers and ASV Chandilya. Today, we have more than 14,600+ colleagues working out of these offices in Chennai.

  • @mohanraosunku4882
    @mohanraosunku48824 күн бұрын

    Inka veella statements Anni ilage untai, these people create disturbances in investors, ycp party is very dangerous in politics he should be kept in jail

  • @VvsnmurthyBatchu
    @VvsnmurthyBatchu4 күн бұрын

    Good analysis sir.

  • @shivjhighanesh257
    @shivjhighanesh2574 күн бұрын

    Thank sir🙏🙏🙏🙏 , great Hard work

  • @opentalkwithnkny9884
    @opentalkwithnkny98843 күн бұрын

    Sir U r Great Giving clarification of false allegations and we request you to pls continue and fight against this false media sakshi

  • @pramarao7032
    @pramarao70324 күн бұрын

    Very good sir

  • @sambasivaraogadde48
    @sambasivaraogadde484 күн бұрын

    Great sir. You perfectly scan the lies of YSRCP.

  • @lakIndu415
    @lakIndu4154 күн бұрын

    Very good analysis

  • @raghavendratalasiri1991
    @raghavendratalasiri19914 күн бұрын

    Nice analysis

  • @RameshM-de1gd
    @RameshM-de1gd3 күн бұрын

    Excellent andi

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr14004 күн бұрын

    "Reportedly" అంటే ఏమిటి? ఎవరు రిపోర్ట్ చేసారు?

  • @RatnaParadise
    @RatnaParadise4 күн бұрын

    సాక్షి పేపర్, టీవీ ఏపి లో బాన్ చేయాలండి. దరిద్రం వదిలిపోతుంది.

  • @venkateswararaodundi83
    @venkateswararaodundi832 күн бұрын

    Hadts off Remesh garu

  • @user-wr4jj8dz3w
    @user-wr4jj8dz3w4 күн бұрын

    Very good explanation, thank you Sir.

  • @bherichinnarao6006
    @bherichinnarao60064 күн бұрын

    YOUR STORY TRUE SIR... 🖥🎙

  • @Just_A_comment
    @Just_A_comment4 күн бұрын

    Sakshi visha pracharaniki synonym

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v4 күн бұрын

    Mee topics chala worthy ga vuntaaye sir

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao70474 күн бұрын

    Very well said sir🎉

  • @thamirekrishnamurthy3153
    @thamirekrishnamurthy3153Күн бұрын

    Very good analasys

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa4 күн бұрын

    Dedicated journalism Sir 🙏

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd3 күн бұрын

    నిజం నిప్పు sir,, సమయం అవుతుంది కానీ నిజం వార్త వస్తుంది

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa4 күн бұрын

    ఈ సంవత్సరానికి వైసీపీ వాళ్ళు వేసిన బెస్ట్ జోక్ ఇదే😂😂😂😂 ఇంతకీ మించి జోకులు ఉండవు.

  • @NicePeople1984
    @NicePeople19844 күн бұрын

    Good analysis

  • @umamahesh8302
    @umamahesh83024 күн бұрын

    Good information sir

  • @SatyaMevaJayatheJaiBharat
    @SatyaMevaJayatheJaiBharat3 күн бұрын

    Good information sir👍

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs4 күн бұрын

    Sir ఒక మంచి నిజాన్ని చెప్పారు. లేదంటే ఆ పనికిమాలిన పేపర్ చూసి అదే నిజం అనుకుంటారు.

  • @raveendrau
    @raveendrau4 күн бұрын

    ఇంత విషమా అధికారం కోసం , ప్రజలు తెలుసుకోవాలి ఎవరైనా అభిమానించే వాళ్లుంటే

  • @Vamsipriya28
    @Vamsipriya284 күн бұрын

    5 years ఆయన period లో ఎప్పుడూ capgemini అనే మాటే వినలేదు...ఇప్పుడు తప్ప...ఓడిపోయాక కంపెనీ పేర్లు నేర్చుకుని వస్తున్నట్టు ఉన్నాడు...

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty60984 күн бұрын

    Sir, Ramesh Garu you are excellent analyzing . People knowing what is what from your analysis.

  • @janardanadev3845
    @janardanadev38454 күн бұрын

    విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి అమరావతి చుట్టుపక్కల మున్సిపాలిటీ లను కలిపి మహానగరం గా చేయాలి. అప్పుడు టైర్ 1 నగరంగా తయారవుతుంది.

  • @rao8714
    @rao87144 күн бұрын

    Fortunately the concerned segment to this news is educated and they know the intentions of YSRCP behind this cooked story.

  • @CRVgarage
    @CRVgarage4 күн бұрын

    Thanks for providing clarity on this matter.

  • @damodarnaidu7362
    @damodarnaidu73624 күн бұрын

    Ramesh garu, shouldn't there be a mechanism/ policy/ Regulation to prosecute, when there is false news published, so that people are not misled

  • @saraswatidurgavajhula8444

    @saraswatidurgavajhula8444

    4 күн бұрын

    I toofeel the same.

  • @vrdasari3299
    @vrdasari32994 күн бұрын

    File complaint with AP CID for misleading the truth and arrest the Chairperson or MD of the paper. 😂

  • @PM-tl2si
    @PM-tl2si4 күн бұрын

    Your analysis in bringing realities to the public is very precious and hope you continue tirelessly! But how many these lies you can bring to the public attention? Especially in the villages past govt. made only Sakshi available and they stopped Eenadu distribution. Present Govt. Should take action on this kind of media who make up stories in favour of some politicians especially Sakshi etc.

  • @ramanarao18
    @ramanarao184 күн бұрын

    Well said....big lies r their way of life, better to ignore 😂😅

  • @umapappu7424
    @umapappu74244 күн бұрын

    It is requested to take serious action on who has did this fake news. They don't do good and making false information/allegations.

  • @kaalbhairav.1
    @kaalbhairav.14 күн бұрын

    ❤❤❤❤

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap7464 күн бұрын

    చాలా క్లియర్ గా విశదీకరించారు. అసలు విషయం తెలియజేశారు. వాళ్ల పేపర్ రాతలు చూస్తే నిజంగానే ఐటీ కంపెనీ వెళ్లిపోయిందేమో అనుకుంటాం. ఇన్ని అభద్ధలా దొంగ సాక్షీ. నీ బ్రతుకులు చెడా, ఏమి బ్రతుకులురా మీవి, ఇన్ని అభద్దాలు రాస్తారా, మీ నోట్లో మన్ను బడా. మీరు సర్వనసనమయిపోను.

  • @srinivasaraoalla9976
    @srinivasaraoalla99764 күн бұрын

    సార్ ప్లీజ్ కక్లోజ్ ది సాక్షి పేపర్

  • @rk___ga_ming3158
    @rk___ga_ming31584 күн бұрын

    I recently filled a survey as capgemini employee where Vizag as location for expansion, CBN can still work to bring the company, moving to chennai could be expansion.

  • @venkateswararao6211
    @venkateswararao62114 күн бұрын

    High time to ban the papers who are spreading lies. It is waste of energy for all of us. Also they will create hurdles for new investments which AP needs very badly.

  • @jmosesbo
    @jmosesbo4 күн бұрын

    Efforts should be made to bring one of the Fortune 100 companies to AP. We should remember how IT landscape expanded once Microsoft has set up its office in Hyderabad. They should target companies like Cognizant, IBM, Wipro, etc.

  • @neelimac8936
    @neelimac89364 күн бұрын

    Action teesukovali, alanti Twitter handles paina

  • @user-xp9st4hz2h
    @user-xp9st4hz2h4 күн бұрын

    Ramesh garu mee knowledge ki ee AP lo ye vedhava saripodandi

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v4 күн бұрын

    Capgemini bayataku vachi announce cheyyali,next elantivi repeat kaavu

  • @rambaburam418
    @rambaburam4182 күн бұрын

    మరి ఇలాంటి నకిలీ ప్రచారాలను జనంలోకి తీసుకువెళితే బావున్నా కదా ఎప్పుడు మనలో మనమే మొత్తుకోవడమేనా

  • @user-tb1co5tu8q
    @user-tb1co5tu8q4 күн бұрын

    It's all ready there in Chennai for last several years. 9 locations it has offices in India

  • @sreedharvallur
    @sreedharvallur3 күн бұрын

    🙏🙏🙏🙏🙏. YSRCP బూతుల ఫాక్ట్ చెక్ చేసుకోవాలి, అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకోవాలి, YSRCP కి తగిన శాస్తి జరిగినా వాళ్ళకి బుద్ది రావట్లేదు.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam79114 күн бұрын

    చెన్నైలో వుంది బెంగుళూరు లో వుంది పూనీలో కాల్షియట్ట ముంబయిలో ఉంది

  • @sridwarakaRam
    @sridwarakaRam4 күн бұрын

    Generally any top company prefers Capital cities.I trained around 1000 students.many are in top companies.

  • @sivanagakumarvv8505
    @sivanagakumarvv85054 күн бұрын

    చెన్నైలో ఆల్రెడీ ఉందిగా

  • @rao8714
    @rao87144 күн бұрын

    There was a feature published when Kandula Srinvas took charge of capgemini as country head in news papers. It covered he was the student of VRS & YRN College, Chirala

  • @giridharkathira3528
    @giridharkathira35284 күн бұрын

    Aa pere vinaledu....ippati varaku 😢

  • @vhk5260
    @vhk52604 күн бұрын

    But now company is planning to expand we have information

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu15244 күн бұрын

    Sakshi should be Banned atleast now and that Journalist should be arrested.

  • @srideepchamala
    @srideepchamala4 күн бұрын

    Babu gari valla Capgemini vellaledu and future lo vache companies babu garini chusi ravatledu. It’s part of their business.

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC4 күн бұрын

    వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు నాయకులు అందరూ నిజ జీవితంలో బ్రతకటం మరిచి అబద్ధపు బ్రతుకు బ్రతుకు తున్నారు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi4 күн бұрын

    వైసీపీ, సాక్షి, జగన్, జగన్ టీం బ్రతుకులు ఇంతే అబద్దాలు చెప్పి చెప్పి 2019 లో జనాలను మోసం చేశారు

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy64374 күн бұрын

    Tv sakshiki mater yemi leka Ela rastharu Ramesh garu

  • @plakshmaiahchowdary8806
    @plakshmaiahchowdary88064 күн бұрын

    GDP, GSDP, GURUNCHI EXPLAIN CHEYYANDI

  • @gk8169
    @gk81694 күн бұрын

    ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @URAJ017
    @URAJ0174 күн бұрын

    Aa daridrudu valla manam abaddala prapamchamlo bratukutunnam…

  • @SuperVenkat111
    @SuperVenkat1114 күн бұрын

    Sakshi paper lo news nammadam janalu eppudo manesaranta!

  • @ANNEVENKATARAVIKUMAR
    @ANNEVENKATARAVIKUMAR4 күн бұрын

    Kadula srinivas was our AU batchmate.

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju18734 күн бұрын

    జలగ, అనుయాయులు కమీషన్ కావాలంటారు కాబట్టి ఎవరైనా రాష్ట్రానికి రామంటారు, రాలేదు, రారు. కానీ, చంద్రన్న, పవన్ల ప్రభుత్వమిది. ఎవరైనా సరే, తమంతట తాముగా వస్తారు. జలగ చెప్పేవన్నీ అసత్యాలు, అభూతకల్పనలే.

  • @CBP689
    @CBP6894 күн бұрын

    You are bringing the truth to the people about the scams and lies of blue media,ysrcp

  • @lktiger009
    @lktiger0094 күн бұрын

    Vallani prajalu nammaledhu kaabatte 11 icchaaru..inka ilaanti thappulu pracharam chesthe final ga 1 kooda migaladhu next election time ki

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je4 күн бұрын

    Maku vaddu ani meme papinicham - sajjala

  • @sridwarakaRam
    @sridwarakaRam4 күн бұрын

    Sir nenu 2002 lo vizag software job interview ki vellau,tdp 2014 nundi vizag meeda drusti pettindhi

  • @sidsid8814
    @sidsid88143 күн бұрын

    Sir current charges perigayi antunaru social media lo .. please make video on that

  • @Ramakrishna-il4nk
    @Ramakrishna-il4nk4 күн бұрын

    Sir already chennai lo capgemini vallaki chala branches unnayi danlo bhagam ga extend chesuntaru anthe tappa inkemundadu, ee vishayam chennai lo job chese vallandariki telusu

  • @shekarreddy8931
    @shekarreddy89314 күн бұрын

    U are official tdp spokesperson

Келесі