KTR unable to digest Jagan's defeat!

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 306

  • @venkatmamillapalli
    @venkatmamillapalli16 күн бұрын

    జగన్ ఓటమి కాదు చంద్రబాబు గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నాడు

  • @Srinivasa9326

    @Srinivasa9326

    16 күн бұрын

    Correct bro

  • @sudhakarmallam797

    @sudhakarmallam797

    16 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు 👍

  • @satishxoxox
    @satishxoxox16 күн бұрын

    అడ్డమైన లంచాలు తింటే....ఓటమీ ని జీర్ణించుకోవటం కష్టం.

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k16 күн бұрын

    అభివృద్ధి కాదు రమేష్ గారు విధ్వంసం చేసాడు 20 ఏళ్లకి సరిపడా....

  • @Viswabharath.

    @Viswabharath.

    16 күн бұрын

    విధ్వంసం, అరాచకం గురించి కేటీఆర్ మాట్లాడాడు.

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq16 күн бұрын

    ఈ అహంకారులు జీవితాంతం ఇలాంటి అజ్ఞానంలో ఉండటమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం...

  • @multiplier007

    @multiplier007

    16 күн бұрын

    Nijme ee kcr gadiki ap ante padadu

  • @karribalakrishna6789

    @karribalakrishna6789

    16 күн бұрын

    🙏

  • @knharsha7
    @knharsha716 күн бұрын

    1. జగన్ అభివృద్ధి చేసాడంట 2. కేతిరెడ్డి లాగా పొద్దునే లేచి ఊరు మీద పడితే గెలిచేస్తారంట 3. ఎలక్షన్స్ ముందు జగన్ మీద వ్యతిరేకత లేదంట ఇవి KTR తెలివితేటలు, ఈయన్ని ఆ BRS వాళ్ళు జాకీలేసి లేపడం.

  • @suryanarayanab4655
    @suryanarayanab465516 күн бұрын

    ఇద్దరు ముఖ్యమంత్రులు ప్యాలెస్ లలో కూర్చుని పరిపాలన చేస్తే గెలుస్తారు పాపం ప్రజలేమైనా పిచ్చోళ్లా , సెక్రటేరియట్ లు , అసెంబ్లీలు పెట్టింది దేనికో

  • @nageswararaoavasarala7603

    @nageswararaoavasarala7603

    16 күн бұрын

    కే. సి ఆర్.గట్టిగా నిలబడ లేడు, గట్టిగా పనిచేయలేడు,విపరీతమైన అహంభావం. వుమ్మడి ఆంధ్రా వున్నప్పుడే బాబు గారు అద్భుతంగా అభ్వృద్ధి చేసేరు.దాన్ని వాళ్ళు నాశనం చేయకుండా కొనసాగించారు

  • @krishnareddy4855
    @krishnareddy485516 күн бұрын

    నిరంకుశంగా వ్యవహరించే వారు, అహంకారం తో వ్యవహారం చేసే వారు ఇంత కంటే భిన్నంగా మాట్లాడరు.

  • @vanimannepalli9071
    @vanimannepalli907116 күн бұрын

    ఎవడో ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీళ్ళు పారబోసుకున్నాడట. జగన్ గెలిస్తే జగన్ సహాయంతో రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ కుర్చీలో కూర్చుందామని అనుకున్నాడు పాపం. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు గారినే ఓడించించారు 2019లో. ప్రజల నాడి పట్టుకోవడం ఏ రాజకీయ నాయకుడి వల్లా కాదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని నా అభిప్రాయం.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana754716 күн бұрын

    ఒళ్ళు బలుపు రాజకీయాలు, అధికార మధం రాజకీయాలు చేసిన జగన్, కెసిఆర్ కు బాగా బుద్ధి చెప్పారు తెలుగు ప్రజలు.

  • @venu8310

    @venu8310

    16 күн бұрын

    సూపర్

  • @rao8714
    @rao871416 күн бұрын

    ఓ భగవాన్ వీళ్లకు బుధ్ది ఎప్పుడు వస్తుందో! 🤦‍♂️

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im16 күн бұрын

    ఫ్యామిలీ మొత్తం జీర్నిచ్చుకోలేకపోతుంది

  • @srinivasarao8823
    @srinivasarao882316 күн бұрын

    మంద బుద్దులుకు అలానే అనిపిస్తుంది. వాడిని ఆదర్శంగా తీసుకునేందుకే వారి పార్టీ పుట్టినకాడికి పోతుంది. 👍

  • @Sklmnews
    @Sklmnews15 күн бұрын

    ముప్పావల కోడిపిల్ల కి జ్వరం వస్తే మూడు రూపాయాలు పండిపిల్ల తో దిష్టి తీశారు అంట... ముళ్ళపూడి రమణ గారు వ్రాసి నట్లు...1 రూపాయి పంచడానికి 10 రూపాయిలు ఖర్చు చేశారు జగన్ గారు

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra43116 күн бұрын

    ఈ పేడి మూతి కే టి ఆర్ గాడు జగన్ రెడ్డి పార్టీ లో వీడి పార్టీ ని విలీనం చేయటమే బెటర్.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah140016 күн бұрын

    నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టం అంటారు. ఉదాహరణకు రెండు రాష్ట్రాల్లోనూ జనం ఫోన్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచిస్తే అర్థం అవుతుంది.

  • @vijaycherry3965
    @vijaycherry396516 күн бұрын

    కేటీఆర్, కేసీఆర్, జగన్ రెడ్డి ఒకే గూటి పక్షులు అందుకే ఈ సపోర్ట్ , ప్రజలు వాలను ఇంత దారుణంగా తిరస్కరించిన వలకు బుద్ధి రాలేదు 😏😏😏

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana347016 күн бұрын

    తెలంగాణ లో కేసిఆర్ ఎందుకు ఓడిపోయాడు అని జగన్ కూడ చెపితే బాగుంటుంది

  • @tilucks2324
    @tilucks232416 күн бұрын

    వీడికున్న విశ్లేషణాత్మకత ఎంత? అంటే తెలంగాణ లో ఓడిపోతామని ముందే తెలుసా...జగన్ ఓటమి జీర్ణించుకోలేకపోతే.! జగన్ ఓటమి నేను 2 సం. ముందుగానే ఊహించా. జనం అడగని ఉచితాలు ఇచ్చాడు. కరెంటు పెరిగింది, చెత్తకు చజీలు, రేషన్ ఇంటివద్దకు అనేది నచ్చలేదు. ఎవరి అభిప్రాయమైనా జగన్ విన్నాడా గ్రౌండ్ రియాలిటీ తెలియడానికి ? ముఖ్యమంత్రంటే జగంకు బతన్ నొక్కడం, జనానికి అదికాదు భవిష్యత్ బరోసా.

  • @HARISH2153
    @HARISH215316 күн бұрын

    జగన్మోహన్ రెడ్డి అధికారంలోఉంటే 2028 తెలంగాణ ఎన్నికల్లో BRSకు SUPPORT చేస్తాడు

  • @tataraoduggirala9892

    @tataraoduggirala9892

    16 күн бұрын

    వాడొక రకం ,వీడలో రకం తెలుగు రాష్ట్రాల దరిద్రం.

  • @nageshwararaonukella5010
    @nageshwararaonukella501016 күн бұрын

    జగన్‌ కి KTR సపోర్ట్ చెయ్యడం వలన తెలంగాణా అభివృద్ధి చెందును,అందుకే అలా మాట్లాడుతున్నాచరు

  • @bksreeramakrishnabokam6994
    @bksreeramakrishnabokam699415 күн бұрын

    ఈచోటి కర్మ ఈచోటే ఈనాటి కర్మ మరునాడే,, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla515716 күн бұрын

    జగ్గడు తో సావాసం కూడ మీకు దెబ్బ తగిలింది చిన్న దొర

  • @gouriswarnarra4959
    @gouriswarnarra495916 күн бұрын

    తెర మీద కనిపించే మేలు నిజం కాదు అని అర్ధం చేసుకోవాలి

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi16 күн бұрын

    చాలా ఆలస్యం. ఆలస్యం అమృతం విషం.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri656516 күн бұрын

    వాడి పార్టీ గురించి కూడా అలాగే అనుకున్నాడు. పాపం ఏమయ్యింది! జలగ కేసులో కూడా అదే అయ్యింది!

  • @vvskondapalli7676
    @vvskondapalli767616 күн бұрын

    Prof. Nagi గాడు కూడా ఇలాగే వాగుతూ ఉంటాడు. Veellaku సిగ్గు, బుద్ధి లేవు

  • @Just_A_comment

    @Just_A_comment

    16 күн бұрын

    Visha nagu prfo nagu kadu😂

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix16 күн бұрын

    వీళ్ళు ఓడిపోయే సంగతి వీళ్ళకే తెలియరా లేదు వీళ్ళకి ఆంధ్ర ఎన్నికలు గురుంచి చెప్పే అర్హత ఎక్కడిది చింత సచ్చినా పులుపు చావలేదు *కె టి ఆర్ కి*

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina260416 күн бұрын

    చదువుకున్న మూర్ఖుడు....!!!

  • @jayaramp3986
    @jayaramp398616 күн бұрын

    అతిగా మెక్కి తే digest కాదు మరి. పైగా good poison అవుతుంది. 😀😀😀😀😀

  • @NvrNeelam
    @NvrNeelam16 күн бұрын

    జగన్ సిఎం గా వుంటే తెలంగాణ కు కెసిఆర్ కెటిఆర్ కు బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ వినాసనం ఆంధ్రప్రదేశ్ వినాసనం కావటమే ముక్కోడికి కావలిసింది

  • @velugu5552
    @velugu555216 күн бұрын

    మత్తు పదార్థాలు అని నిజామాబాద్ ఎంపిగారు అంటుండేవారు

  • @muralisiripurapu9360
    @muralisiripurapu936016 күн бұрын

    జగన్ ఓటమి పెద్ద సర్ప్రైజ్ అని నమ్మి కేటీఆర్ తన అహంకారానికి కళ్లెం వేసుకున్నారు. సిఎన్ బి, పవన్ గెలుపును ఆయన జీర్ణించుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti596316 күн бұрын

    చాలా బాధపడుతున్నాడు పాపం 😊

  • @satyanarayanap4957
    @satyanarayanap495716 күн бұрын

    రాజకీయ నాయకులు లకు పదవి లేక పోతే బ్రతకలేదు. భార్య పిల్లలు తల్లి తండ్రి ఎవరు లేక పోయినా బ్రతక గళారు.

  • @Indiann007
    @Indiann00716 күн бұрын

    శుబోధయము సర్

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh235716 күн бұрын

    నాది తెలంగాణ. అయన గారు అనుకోలేదు. కానీ నీను అనుకున్న. . అసలు ఆ 11. ఎక్కువ.

  • @Sklmnews
    @Sklmnews15 күн бұрын

    రోజు సాక్షి చదివితే మరి ఇలానే అనుకుంటారు..

  • @polinenisreenivas7050
    @polinenisreenivas705016 күн бұрын

    Sir, your Information is very much reliable to the educated public 👏.

  • @prasadraoch2582
    @prasadraoch258216 күн бұрын

    Wonderful analysis and exposure of KTR

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi16 күн бұрын

    సార్, బటన్స్ నొక్కటం లో ఆయన నొక్కితే చాన్స్ కోసం. సంక్షేమం నకు ఎంత ఖర్చు, మిగిలిన వాటిమీద ఎంత ఖర్చు పెట్టారు? ఎంత అప్పు చేసారు? ఎంత నొక్కేసారు? ప్రజలకు లెక్కలు తెలుసు.

  • @swethaazad5597
    @swethaazad559716 күн бұрын

    The best Rajakeeya visleshakulu

  • @ve.ra.dwarapudi

    @ve.ra.dwarapudi

    16 күн бұрын

    Good joke 😂😂

  • @baburaouppu
    @baburaouppu16 күн бұрын

    వారి శుంఠ నువ్వే కదా అన్నావు ఆంధ్రా లో రోడ్డు ఎలా ఉన్నాయి, తెలంగాణ లో రోడ్డు ఎలా ఉన్నాయి అంటివి 😂😂😂

  • @user-mm6pj6gf5t
    @user-mm6pj6gf5t16 күн бұрын

    Sir, this is a perfect example of how people with management quota think.

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad350916 күн бұрын

    Good presentation.

  • @ymuni223
    @ymuni22316 күн бұрын

    Exllent అనాలసిస్ నేను మి వీడియోస్ ఫాలో అవుతూ వస్తున్న

  • @kpavankumar9576
    @kpavankumar957616 күн бұрын

    Well explained sir

  • @saiathaluri7374
    @saiathaluri737415 күн бұрын

    Well said

  • @pradeepmugi
    @pradeepmugi16 күн бұрын

    హై అంది. కేటీఆర్ గారు చెప్పిన దానిలో... సంక్షేమం ఆంధ్ర లో అభివృద్ధి తెలంగాణలో అని దాని meaning అనుకుంట ఇద్దరు ఓడిపోయారు.. కదా. అర్థం కానిది ఇద్దరు పెత్తందారులు. నాయకుల లక్షణాలు కావాలి. మరియు సిఎం ఒక్కడే కాదు మంత్రివర్గం , ఎంఎల్ఏ లు కూడా బాగుండాలి. నోరు అదుపులో ఉండాలి.

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula121516 күн бұрын

    కేటీర్ కు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దురాగతాలు, ఆర్ధిక విధ్వంసం, పోలవరం అమరావతి, విధ్వంసం, ధరలు, ele bills, వనరుల దోపిడీ,, ఇంకా ఇవన్నీ కనబడలేదు,, వాళ్ళ నాయన ఇంకా మంచి పరిపాలన అందించినా కూడా తెలంగాణ లో ఎందుకు ఓడిపోయారు . ఇంకోరి మీద అక్కసు, ఈర్ష్య, ద్వేషం,, ఉన్న వాళ్ళు ఎప్పటికైనా దెబ్బతింటారు

  • @Rags1982
    @Rags198216 күн бұрын

    The same KTR , KCR only said go and see Andhra roads, powercut and development etc...npw talking with double standards

  • @rallapalliprasad5959

    @rallapalliprasad5959

    16 күн бұрын

    Harishrao also

  • @nagarajumarella5521
    @nagarajumarella552116 күн бұрын

    Good morning Ramesh Garu

  • @rambabumantha628
    @rambabumantha62816 күн бұрын

    Super analysis. Pl keep up. Impartial n reasoning analysis

  • @kiranbanala3288
    @kiranbanala328816 күн бұрын

    Infact KTR and Harish used Andhra as an example for bad roads and infrastructure and no development in political speeches. I am surprised why KTR is surprised about Jagan losing so badly, double standards by BRS

  • @iDeepu
    @iDeepu16 күн бұрын

    perfect

  • @parimivikas865
    @parimivikas86514 күн бұрын

    ఆ మూర్ఖుల ఇద్దరికీ ఎప్పటికీ అర్థంకాదు. ఎందుకు ఓడిపోయామో.

  • @ajaysagroforestry
    @ajaysagroforestry16 күн бұрын

    KTR & KCR knows facts, but they still support Jagan for the following reasons 1. AP should be destroyed to develop TG 2. Vested personal business interests 3. Hatred towards CBN

  • @inampudirambabu2874
    @inampudirambabu287416 күн бұрын

    KTR very adamant

  • @ank12
    @ank1216 күн бұрын

    Good morning sir

  • @aswathakumarnr6909
    @aswathakumarnr690916 күн бұрын

    ఇతనోక మానసిక రోగీ. అతన్ని పట్టించుకోకండి. ఆ రోగీ గురించి చర్చించకండి.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu282616 күн бұрын

    Yes

  • @saratchandra7705
    @saratchandra770516 күн бұрын

    Sir Tax pay chese Janalau tharupuna oka question adagandi sir...Avari dabbulu icharu anni adagali sir.

  • @venkateswararaoedara1884
    @venkateswararaoedara188416 күн бұрын

    కేటీఆర్ ఒక రాజకీయ అజ్ఞాని అదృష్టం కొద్ది నాయకుడయ్యాడు అతని పోలిక గోడ కేతిరెడ్డి ని పోల్చాడు అతను ప్రజల్లో ఉంటూ ఎంత దోపిడీ చేశాడో ఈ కేటీఆర్ కి అర్థం కాలా ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ చరిత్రలో ఎప్పటి వరకు ఎవరూ చేయలేదు ఇక ఎవరూ చేయరు అతను దండుపాళ్యం గ్యాంగ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ది ప్రమాదకరమైన గ్యాంగ్

  • @koteswararaovsb1236
    @koteswararaovsb123616 күн бұрын

    రాజకీయ నాయకుల మనస్తత్వం అర్ధం కాని పరిస్థితులు. స్వేత పాత్రలు నిజాలు తెలుపుతున్నాయి

  • @sekharyalavarti4610
    @sekharyalavarti461016 күн бұрын

    వాళ్ళూ వీళ్ళూ అంతా ప్రజల్లో నే వున్నారు. అలా వుంటూనే దోచేశారు.

  • @vmnetnet8793
    @vmnetnet879316 күн бұрын

    KTR is still not realizing his ego and his arrogant statements are the reason for TRS ouster from power!

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy120816 күн бұрын

    He might be still watching VARUN GROWER CONEDY SHOW

  • @chillakanti
    @chillakanti16 күн бұрын

    🎉🎉

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar288916 күн бұрын

    They are feeling like.... power is there Own Home........but Mindset is Correct

  • @venu8310
    @venu831016 күн бұрын

    వీళ్ళ దోపిడీ... పొగరు... గర్వం... ప్రత్యర్థి పై దాడులు....వలన వీళ్ళ పాపం పండింది... రమేష్ గారు

  • @asunil9807
    @asunil980714 күн бұрын

    Jagan is a crook, did not expect this from KTR

  • @ramakrishna9113
    @ramakrishna911316 күн бұрын

    ఆయనకు ఆశ్చర్యం సహజమే.. పార్టీ అందుకే ఫినిష్ చేసుకున్నారు 😅

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao24816 күн бұрын

    భ్రమలనుంచి బయటపడని మూర్ఖులు ఇలానే మాట్లాడుతారు

  • @VmkmPmgm
    @VmkmPmgm16 күн бұрын

    మన ఆంధ్ర బాగుపడటం వాలకి ఇస్టం లేదు అనుకుంటా

  • @commonman6304
    @commonman630416 күн бұрын

    వీడిది.. False Ego..!! వాస్తవం వాడికీ తెలుసు..!! నటిస్తున్నాడు లేదా Split Personality అనుకోవాలి.

  • @maradaravimohan9398
    @maradaravimohan939816 күн бұрын

    ఆ సైకో కి ఈ సైకో‌ తోడయ్యాడు

  • @swaminaidu8555
    @swaminaidu855516 күн бұрын

    Emandi Jagan failures Anni KTR garu cash chesukunevaru Andi vellu vachey company’s catch chesukovatam chetakaka a companies anni KTR garu cash chesukunevarandi

  • @awsdevops-uw1fs
    @awsdevops-uw1fs16 күн бұрын

    Antha badhaga unte formhouse lo kurchuni heroines phones tapping cheyi ktr😂😂

  • @kishorebellpau5314
    @kishorebellpau531416 күн бұрын

    వెరీ.. దర్టీ 😂😢😅

  • @neelapalavenkatamohanrao4346
    @neelapalavenkatamohanrao434616 күн бұрын

    K.T.R వీళ్ళు ఎందుకు జీర్ణించుకోలేరు అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆంధ్రకు రావలసిన బకాయిలు అడుగుతారని భయం అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి అడగడు

  • @user-lf9fb9ke8c
    @user-lf9fb9ke8c15 күн бұрын

    కేటీర్ కి మైండ్ దొబ్బి నట్టుంది

  • @prakashturlapati8215
    @prakashturlapati821516 күн бұрын

    వాడికి అజీర్తి జగన్ ఓడిపోయాడని కాదు. చంద్ర బాబు నెగ్గినందుకు. టెన్షన్ తో వీడికి ఏమైపోతుందోనని భయం.

  • @hiteshsrikar6158
    @hiteshsrikar615816 күн бұрын

    Vaadu aascharyapoledu ..ramesh garu vaadu baadhapaduthunnadu

  • @jalagaa997
    @jalagaa99715 күн бұрын

    simple, prajalu chillara vadhu, abhivrudhi korukunnaru.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri328715 күн бұрын

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందిట దొందూ దొందే అదే అహం కారం అదే మూర్ఖత్వం అదే తిట్లు శాపనార్థాలు అందుకే మరి చివ్వరికి డామిట్ కథ అడ్డం తిరిగింది ప్రధాని కాకపొయే ఉన్న ముఖ్యమంత్రి పదవి కూడా ఊడింది

  • @vijayav8957
    @vijayav895712 күн бұрын

    మీ చెల్లి గూర్చి దుఃఖ పడు,జగన్ రెడ్డి గూర్చి ఎందుకు

  • @redstar3376
    @redstar337614 күн бұрын

    జగన్,KTR వీళ్ళు చెవి రెడ్డి గారి సర్వే లను నమ్మి మోసపోయారు

  • @shravaniganta1592
    @shravaniganta159216 күн бұрын

    It's a wish of KTR. Earlier political leaders made voter to follow, it's reverse now.

  • @nageswardevg5837
    @nageswardevg583716 күн бұрын

    Telangana lo Dikku ledu A P lo yemi chesthadu.

  • @narasimhareddy6139
    @narasimhareddy613916 күн бұрын

    Andhra prajalu chala teliviaina vallu Ani nirupincharu

  • @vickyrealestatevlog3050
    @vickyrealestatevlog305016 күн бұрын

    Hi sir good morning 🎉🎉🎉🎉

  • @thirumaladevi1586
    @thirumaladevi158616 күн бұрын

    Birds of same feather flock together... Neither he could introspect reasons for their defeat nor could assess their friend's defeat. Openly accepting their failure by talking such nonsense.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala760316 күн бұрын

    జగన్ సంక్షేమం కేవలం అతని స్వార్థం కోసం,అతని అధికారం కోసం.అలాంటి నాయకుడు సి.ఎం.గా వుండటం ఆ రాష్ట్రానికి అత్యంత ప్రమాదం.కేవలం 5 సం.కే ఎంతో విద్వంసం చేసిన జగన్ మొన్న ఎన్నిక లలో కానీ మరల గెలిచి వుంటే ఆంధ్రా సర్వ నాశనం అయ్యేది.అధి కే.అర్.లాంటి మేధావి గ్రహించక పోవడం,చాలా ఆశ్చర్యం.

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku793816 күн бұрын

    😢

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla973616 күн бұрын

    రావణుడు ఆఖరిదశలో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు తన జీవితం శివభక్తి వందలమంది స్త్రీలను చెరబట్టడం సీతాపహరణం ఒకవైపు గుర్తురాగా, లంకను తన శక్తి సామర్ధ్యాలతో బంగారు లంకగా తయారుచేయడం ప్రజలందరికి ఉచితంగా బంగారంను పంచడం ఈతిబాధలు లేకుండా చేయడం ఇవన్నీ మరోవైపు గుర్తుకొచ్చాయంట, ఇలా విచారిస్తున్న రావణుడి వైపు మూతినిండా రక్తంపులుముకుని, మాంసం చప్పరిస్తున్న తోడేలొకటి ఆశగా చూస్తుందట, వాడి శరీరంలోని ఏ భాగాన్ని ముందుగా కొరికేద్దామాని॥చివరికి ఈ కేటిఆర్ జగన్ కేసిఆర్ వీళ్ళ జీవితాలు తోడేళ్ళ పాలే, వీళ్ళకింకా అర్ధంకాలేదా లేక నటిస్తున్నారా, రావణుడి చరిత్రకి సీతమ్మ తల్లి అవమానం ముగింపునిస్తే ,జగన్ నీచ చరిత్రకి నిండుసభలో భువనేశ్వరి మాతకు జరిగిన అవమానమే పాతాళంలో పాతిపెట్టేసింది….ఆమెకు క్షమాపణ చెప్పనంతవరకు జగన్ అండ్ కో కి రావణ తోడేలు కధే

  • @putnaik9144
    @putnaik914416 күн бұрын

    Ktr has enough brain cells to understand why jagan lost in andhra

  • @sekharyalavarti4610
    @sekharyalavarti461016 күн бұрын

    రాజపుత్రులు మరి. ఎందుకు విశ్లేషించు కుంటారు ?

  • @sirivasarla3668
    @sirivasarla366813 күн бұрын

    KTR & KCR want Andhra to be undeveloped... Thats why they wanted JAGAN..

  • @sasankc2939
    @sasankc293916 күн бұрын

    During ycp ruling he told go and see Andhra roads and power .now he is speaking different.he lost his credit

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla270916 күн бұрын

    ee ktr garu power lo vunnappudu ap lo roads levu current levu ani cheppi eppudu jagan ki support ga matladuthunnadu.

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI16 күн бұрын

    BRS defeat has he predicted?

Келесі