KCR in soup over tapping of HC Judge's phone

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 56

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao24820 күн бұрын

    తండ్రీ కొడుకులిద్దరినీ లోపలవేసి తోమాలి ...

  • @hariprasadhari342
    @hariprasadhari34220 күн бұрын

    రెండు తెలుగు రాష్ట్రాలలో ఆహంభావంతో కొవ్వుపట్టి అధికార మదమెక్కిన, ముండ మోసిన ముండమోపులను వదిలి పెట్టరాదు.

  • @Krishna-td7lc
    @Krishna-td7lc20 күн бұрын

    నమస్తే రమేష్ గారు, AP లో జగన్ రెడ్డి ఇంతకి పది ఇంతలు చేసి ఉంటాడు. గవర్నర్, తో సహా మొత్తం కోర్టు లో వాళ్ళ ఫోన్లు అన్ని చేసి ఉంటాడు. దయచేసి ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియచేయండి.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix20 күн бұрын

    నేర మనస్తత్వం వున్న వాడు నేర పూరీతంగానే ఆలోచిస్తాడు 🇮🇳

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni821120 күн бұрын

    Kcr and Jagan are most worst politicians in Indian politics 🤮

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu105820 күн бұрын

    Super analysis

  • @dhulipalamrao
    @dhulipalamrao20 күн бұрын

    ఆంధ్రాలో కూడ హైకోర్టుల జడ్జి ల ఫోన్లు టాప్ అవలేదంటారా! తమ దాకా వస్తేనే కాని జడ్జీలకు నొప్పి తెలియలేదు.

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik219620 күн бұрын

    ఎలుక మీద పిల్లి.... పిల్లి మీద ఎలుక... అన్నట్లు సాక్ష్యాలతో , ఏ బాబాయ్ - గొడ్డలి కేసు లాగనో , కోడి- కత్తి కేసు లాగనో , జాప్యం అవుతుందేమో 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @ravisponnekanti
    @ravisponnekanti20 күн бұрын

    Truthful information

  • @tadikondabutchiraju1422
    @tadikondabutchiraju142220 күн бұрын

    రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూ ఎదుటి పార్టీ వారిని దుమ్మెత్తి పోస్తూ ఇద్దరూ తిట్టుకుంటూనే ఉంటారు కానీ అవినీతి కేసులలో చిక్కుకున్నప్పుడు ఎంతటి బద్ధ శత్రువులైన అవినీతి కేసులలో చూసి చూడనట్టు ఉంటారని ఈ సంఘటన రుజువు చేస్తుంది

  • @srinubandla4817
    @srinubandla481720 күн бұрын

    టాపింగ్ చేయడానికి కాదేది అనర్హం అన్నట్లు చేశారు. ఎవడైనా మాకు ఒకటే ప్రభుత్వం మాది అనే బలుపు!...

  • @psycool666
    @psycool66620 күн бұрын

    KCR wanted to Black Mail High Court

  • @kumargupta9
    @kumargupta920 күн бұрын

    who ever has done mistake, he/she should be punished sir, it may be CM or PM.

  • @vanimannepalli9071
    @vanimannepalli907120 күн бұрын

    Case CBI కి ఎందుకు ఇవ్వలేదు.

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho20 күн бұрын

    పొట్టోడ్ని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోశమ్మ కొట్టింది 😂(ఇక్కడ పోశమ్మ హై కోర్టు 😊)

  • @venkatabhogadi7857
    @venkatabhogadi785720 күн бұрын

    good info

  • @sekharyalavarti4610
    @sekharyalavarti461020 күн бұрын

    పబ్లిక్ లో చర్చలేగానీ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పురోగతి గానీ ఆ దుర్మార్గాలకు పాల్పడినిన నీచులపైన చర్యలు గానీ ఇంత వరకు కను చూపు మేర లో కనపడటం లేదు. ఇది చాలా ఘోరం

  • @svsbpullarao
    @svsbpullarao20 күн бұрын

    ఖర్మ ఫలం అనుభవించక తప్పదు.

  • @kirann4823
    @kirann482320 күн бұрын

    KCR feels like a king of Telangana, but people mandate that it is democracy

  • @srikumardonkada3481
    @srikumardonkada348120 күн бұрын

    Court వారు సీరియస్ అయినంత మాత్రాన భయపడనవసరం లేదు. నో problem.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix20 күн бұрын

    Criminal minded person will always act criminally & think criminally

  • @Subhash_VCU
    @Subhash_VCU20 күн бұрын

    He just messed with the hornets nest

  • @user-cx4hc1il9k
    @user-cx4hc1il9k20 күн бұрын

    Blackmail cheyyataniki

  • @ramakrishna9113
    @ramakrishna911320 күн бұрын

    పాపం పండింది

  • @saimaharaj2325
    @saimaharaj232520 күн бұрын

    This was so unfortunate and KCR did very unethical and unprofessional KCR is a joker

  • @sekharyalavarti4610
    @sekharyalavarti461020 күн бұрын

    కల్ ప్రిట్స్ ని లోపల ఏసెయ్యాలి.

  • @Munna21299
    @Munna2129914 күн бұрын

    Ee lekkana Ma jalaganna supreme court chief justice phone tap chesi untadu😂

  • @umapappu7424
    @umapappu742420 күн бұрын

    " Phone tapping specialist " Not KCR

  • @Just_A_comment
    @Just_A_comment20 күн бұрын

    Over confidence tho thokkipettaru prajalni…. Iddaru mitrulu… veeriki adhikarame paramaavadi… kani prajalki manchi cheddam ani vacchetollu kadu

  • @m.sreelatha3046
    @m.sreelatha304620 күн бұрын

    Too much kcr is worest politician

  • @gokulagirijadd
    @gokulagirijadd20 күн бұрын

    Cherapakura chedevu

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku793820 күн бұрын

    వీళ్లు వారి తల్లిదండ్రుల కు సక్రమంగా పుట్ట లేదేమో. పాలన చెయ్యకుండా ఈ పనికిరాని పనులు చేస్తున్నారు?

  • @jiptoy203
    @jiptoy20320 күн бұрын

    Why not arrest KCR. If it is true news.

  • @gokulagirijadd
    @gokulagirijadd20 күн бұрын

    Sarada thirindi

  • @maheswaradosakayala1492
    @maheswaradosakayala149220 күн бұрын

    Lopala veste navvukuntam

  • @yprasad
    @yprasad20 күн бұрын

    VIdeo captions are misleading

  • @sekharyalavarti4610
    @sekharyalavarti461020 күн бұрын

    నీకిది నాకది పాలసీ ఉందేమో!

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao15520 күн бұрын

    Kcr garu చెపుతున్నారు కదా,govt intelligence వాళ్ళు శాంతి భద్రతలు కోసం reports చేస్తారు,ఏవరు ఉన్నాకూడా వాళ్ళు వాళ్ళ duty చేసుకుంటారు నాకేం సంబంధం.వాటికి ఆ officers జవాబు చెప్పుకోవాలి, cm కేమి సంబంధం 'అని already gaa press conference లో చెప్పేసారుగా.sumoto cases తీసుకుంటారు,అంతే...

  • @prasadkdr2191
    @prasadkdr219120 күн бұрын

    జగన్ కుడా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశాడని unofficial వార్తలు వచ్చాయి.

  • @Indiann007
    @Indiann00720 күн бұрын

    KCR ku mudindi

  • @drrajesh4300
    @drrajesh430020 күн бұрын

    Maha meta 2.0

  • @jaihind11
    @jaihind1120 күн бұрын

    Every time u mentioned kcr u say 'garu' n 'revanth reddni,chandrababu naidni' ? Sounds unfair.

  • @Rraj88
    @Rraj8820 күн бұрын

    Ycp did same but cbn have no spine.

  • @raghukona
    @raghukona20 күн бұрын

    Thappunu oppukunte legal issues vasthayemo .. kaani balupu, abusive language, attitude thagginchu kunte .. manam chesina manchi chedu rendu choostharu prajalu. Ikanaina maarali raajakeeyalu .. thappu cheyani manishi undadu .. kaani adhi thelusukuni maaradam samaajaniki avasaram.

  • @venkateswararao6211
    @venkateswararao621120 күн бұрын

    Your content is very good. I do not know why subscription to your channel is not really upto your standards.you do not create sensations. That may be the reason

  • @madupukaruna3775
    @madupukaruna377520 күн бұрын

    Revanth reddy palana 8 month tharvatha e vishayalu bayataku ravadamu eppudunna govt amicheyakapovadamu asamardapalanaku nidarshanamu bahusha manchi Nayak lekapovadamu telangana state duradrustakaramu

  • @subrahmanyeswararaosingava542
    @subrahmanyeswararaosingava54217 күн бұрын

    Kandhularameshspeshverygood 5:28

  • @viswanath4473
    @viswanath447320 күн бұрын

    2 or 3 years apithe before election full advantage teskovachu ani.

Келесі